scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Video Gallery

Movie Masala

 
category logo

¨ «ÕŸµ¿Õª½ èÇcX¾-ÂÃEo „äÕ„çÕ-X¾Ûpœ¿Ö «Õª½-*¤ò¢!

Anushka sharma pens memorable trekking experience with hubby

¬ÁK-ªÃ-EÂË N“¬Ç¢A ‡©Ç’î.. «ÕÊ-®¾ÕÂ¹× „çêÂ-†¾¯þ Â¹ØœÄ Æ©Çê’.. N£¾É-ª½-§ŒÖ-“ÅŒ-©Â¹× „çRÅä ®¾J-ÂíÅŒh N†¾-§ŒÖ©Õ Åç©Õ®¾Õ-Âî-«ÍŒÕa. ¦¢ŸµÄ©Õ Ÿ¿%œµ¿¢’à «Öª½-œ¿¢Åî ¤Ä{Õ ÂíÅŒh ¦¢ŸµÄ©ÊÕ Â¹©Õ-X¾Û-Âî-«ÍŒÕa. Æ¢Ÿ¿Õê ÍéÇ-«Õ¢C G° ©ãjX¶ý ÊÕ¢* “¦äÂú B®¾Õ-ÂíE »šË¢-’ûÂ¹× „ç@ìx¢-Ÿ¿ÕÂ¹× ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh¢-šÇª½Õ. ¨ “¹«Õ¢©ð 宩-“GšÌ ¹X¾Û©ü NªÃšüÐ ÆÊÕ†¾ˆ Â¹ØœÄ “X¾®¾ÕhÅŒ¢ ¦µ¼ÖšÇ-¯þ©ð X¾ª½u-šË-®¾Õh-¯Ãoª½Õ. “ÂËéšü 农¿Öu©ü ÊÕ¢* Âî¾h NªÃ«Õ¢ Ÿíª½-¹œ¿¢, Æ¢Ÿ¿Õ-©ðÊÖ X¾ÛšËdÊ ªîV Âë-œ¿¢Åî ÅŒÊ ®¾B-«Õ-ºËÅî ¹L®Ï ¦µ¼ÖšÇ¯þ©ð 殟¿ Bª½Õ-ŌկÃoœÎ “ÂËéÂ-{ªý. .¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ƹˆœË Æ¢Ÿ¿-„çÕiÊ ©ïꆾ-¯þq©ð ÅŒ«Õ ÆÊÕ-ªÃ’¹ ¦¢ŸµÄEo ¤¶ñšð©ðx ¦¢Cµ®¾Öh, „ÚËE ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð 憪ý Í䮾Öh «áJ-®Ï-¤ò-ÅŒÕ-¯ÃoK ©Ox-¹-X¾Û©ü.

viratanushkatrip650-3.jpg

ÅŒÊ „ç¢˜ä ¯äÊÖ !
G°-G-°’à …¢œä 宩-“G-šÌ-©Â¹× N£¾É-ª½-§ŒÖ-“ÅŒ©Õ ŠAhœË ÅŒT_¢* …X¾-¬Á-«ÕÊ¢ Æ¢C-²Ähªá. «Õªî-„çjX¾Û «ÖuÍý© Â¢ NªÃšü ‡Â¹ˆ-œË-éÂ-Rx¯Ã ÅŒÊ „ç¢˜ä ¯äÊÖ ÆÊo-{Õx’à ¦µ¼ª½h Æœ¿Õ-’¹Õ©ð Æœ¿Õ-’¹Õ-©ä-§ŒÕœ¿¢ ÆÊÕ-†¾ˆÂ¹× Æ©-„Øä. ®¾«Õ§ŒÕ¢ ŸíJ-ÂË-Ê-X¾Ûp-œ¿©Çx •¢{’à „çêÂ-†¾-¯þÂ¹× „ç@ìx ¨ ®Ôyšü-¹-X¾Û©ü “X¾®¾ÕhÅŒ¢ ¦µ¼ÖšÇ-¯þ©ð £¾ÉLœä “šËXýÊÕ ‡¢èǧýÕ Í䮾Õh-¯Ãoª½Õ. •¢{’à “˜ãÂˈ¢-’ûÂ¹× Â¹ØœÄ „ç@Çxª½Õ. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ‹ ¹×{Õ¢¦¢ ƒ*aÊ ‚AŸ±¿u¢, ÅŒ«Õ X¾ª½u-{Ê ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð 憪ý Íä®Ï¢C ÆÊÕ†¾ˆ.

viratanushkatrip650-2.jpg

°N-ÅÃ-EÂË ƒŸä E•-„çÕiÊ Æª½n¢!
¨ “¹«Õ¢©ð ‹ ¹×{Õ¢-¦¢Åî ®¾ª½-ŸÄ’à CTÊ ¤¶ñšðÊÕ X¾¢ÍŒÕ-¹×Êo ÆÊÕ†¾ˆ ƒ©Ç ªÃ®¾Õ-Âí-*a¢C. '¨ªîV Âí¢œ¿ “¤Ä¢ÅŒ¢©ð 8.5 ÂË©ð-OÕ-{ª½x ¤Ä{Õ “˜ãÂˈ¢’û Íä¬Ç¢. «ÕŸµ¿u©ð N“¬Ç¢A Â¢ ŠÂ¹ *Êo “’ëբ «Ÿ¿l ‚T-¤ò§ŒÖ¢. ƹˆœ¿ ¯Ã©Õ’¹Õ ¯ç©© “ÂËÅŒ„äÕ •Et¢-*Ê ‹ Ÿ¿Öœ¿ ¹E-XÏæ®h ‚£¾Éª½¢ Æ¢C¢Íâ. ¨ ®¾«Õ-§ŒÕ¢©ð ŸÄE §ŒÕ•-«ÖE ¦Ç’à Ʃ-®Ï-¤ò-ªáÊ «Õ«ÕtLo ’¹«Õ-E¢* „ÃJ ƒ¢šËÂË ‚£¾Éy-E¢* šÌ Æ¢C¢-Íê½Õ. „äÕ¢ ‡«ªî Â¹ØœÄ „Ã@ÁxÂË ÅçL-§ŒÕŸ¿Õ. ƪá¯Ã ‚ ¹×{Õ¢¦¢ «Õ«ÕtLo ‡¢Åî ‚¤Äu-§ŒÕ¢’à X¾©-¹-J¢-*¢C. „ÃJÅî ÂÃæ®X¾Û «áÍŒa-šË¢* šÌ ÅÒâ. ƹˆ-œ¿Õ-Êo¢-ÅŒ-æ®X¾Û „ê½Õ «Õ«ÕtLo “˜ãÂˈ¢-’ûÂ¹× «*aÊ {ÖJ®¾Õd©Çx-’Ã¯ä ¦µÇN¢-Íê½Õ. «Ö •¢{ ’¹ÕJ¢* ¦Ç’à ÅçL-®ÏÊ „Ã@ÁxÂË.. ¯äÊÕ, NªÃšü ƒ©Ç ®Ï¢X¾Û-©ü’Ã, «ÖÊ« ®¾¢¦¢-ŸµÄ©Â¹× ‡¢ÅŒ Ÿ¿’¹_-ª½’à …¢šÇ-«Õ¯ä N†¾§ŒÕ¢ ÅçLæ® …¢{Õ¢C. ‡«ªî Â¹ØœÄ ÅçL§ŒÕE «Ö ƒŸ¿l-JÂÌ.. ‡©Ç¢šË “X¾A-X¶¾©¢ ‚P¢-ÍŒ-¹עœÄ „ê½Õ «ÖÂ¹× ‚AŸ±¿u¢ ƒÍÃaª½Õ. „ÃJÅî ’¹œË-XÏÊ ÂíEo ¹~ºÇ©Õ «Ö «ÕÊ®¾Õ©ðx ‡¢Åî ‚Ê¢Ÿ¿¢ E¢¤Äªá. °N-ÅÃ-EÂË ƒŸä E•-„çÕiÊ Æª½n¢ Âù-¤òÅä.. ƒÂ¹ ŸÄEo \«Õ¢-šÇªî ¯ÃÂ¹× ÅçMŸ¿Õ. ¨ «ÕŸµ¿Õª½ èÇcX¾-ÂÃEo „äÕ„çÕ-X¾Ûpœ¿Ö «ÕJ-*-¤ò©ä¢Ñ ÆE ÅŒÊ ÆÊÕ-¦µ¼-„Ã©Â¹× Æ¹~ª½ ª½ÖX¾-NÕ-*a¢D Æ¢ŸÄ© Åê½.

viratanushkatrip650-4.jpg

Íç{d-X¾-šÇd-©ä-®¾Õ-¹×E!
¨ “¹«Õ¢©ð ¨ ©Ox-¹-X¾Û©ü ¦µ¼ÖšÇ¯þ „çêÂ-†¾-¯þÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð©Õ ¯çšË-•-ÊxÊÕ ‚¹-{Õd-¹ע-{Õ-¯Ãoªá. 宩-“GšÌ©ãj¯Ã ‡©Ç¢šË ¦µä†¾-èÇ©Õ ©ä¹עœÄ ‹ ¹×{Õ¢-¦¢Åî ®¾ª½-ŸÄ’à ’¹œ¿-X¾œ¿¢, ƒÂ¹ §ŒÖE-«Õ©ü ©«-éªjÊ ÆÊÕ†¾ˆ ÅŒÊ ÍäÅŒÕ-©Åî Ÿ¿Öœ¿Â¹× ‚£¾Éª½¢ Æ¢C¢-ÍŒœ¿¢, ÆŸä-N-Ÿµ¿¢’à ƢŸ¿-„çÕiÊ ©ïêÂ-†¾-Êx©ð •¢{’à Íç{d-X¾-šÇd-©ä-®¾Õ-¹×E *ª½Õ-Ê-«Ûy©Õ *¢C-®¾ÕhÊo ¤¶ñšð©Õ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ®¾¢Ÿ¿œË Í䮾Õh-¯Ãoªá.

viratanushkatrip650-1.jpg

viratanushkatrip650-5.jpg

viratanushkatrip650-6.jpg

viratanushkatrip650-7.jpg

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
my-parents-always-give-more-importance-to-my-siblings-than-me-what-should-i-do?

అలా చేస్తున్న నా తల్లిదండ్రుల్ని మార్చేదెలా?

మేడమ్‌.. నా వయసు 24. మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం.. మా తల్లిదండ్రులకు నేను రెండో సంతానం. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. మా తల్లిదండ్రులు నాతో తప్ప మిగతా ఇద్దరితో బాగానే ఉంటారు. ఇంటి పనులు నాతోనే ఎక్కువగా చేయిస్తుంటారు. నా పట్ల వాళ్లు అలా ప్రవర్తిస్తుంటే రెండో అమ్మాయిగా పుట్టడమే నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది. ‘అవసరానికి నేను.. ప్రేమను పంచడానికి మాత్రం వాళ్లు కావాలా?’ అనిపిస్తుంది. ఒక్కోసారైతే ఇవన్నీ భరించలేక చనిపోవాలనిపిస్తుంది. ఏమైనా అంటే ‘నీకు వాళ్లిద్దరి మీద అసూయ’ అని తిడతారు. అసలు నేనంటే అంత ఇష్టం లేనప్పుడు ఇంకా నేను ఎందుకు బతికున్నానా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
kalki-koechlin-shares-her-love-story-with-israeli-boyfriend-guy-hershberg-through-beautiful-note-on-instagram

మా ప్రేమకథలోనూ మరపు రాని తీపి గుర్తులెన్నో!

ప్రేమలో ఉన్నా, రిలేషన్‌షిప్‌లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా.. చాలా జంటలు ఒకరి కోసం మరొకరు తమ అభిరుచుల్ని మార్చుకుంటాయి.. అలా చేస్తేనే ఒకరిపై ఒకరికి ప్రేముందని నమ్మే జంటలూ లేకపోలేదు. అయితే ప్రేమంటే అటవాట్లను, సంప్రదాయాలను మార్చుకోవడం కాదని, ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించడమే అసలైన అనురాగం అంటోంది బాలీవుడ్‌ డింపుల్‌ బ్యూటీ కల్కి కొచ్లిన్‌. ఇజ్రాయెల్‌కు చెందిన మ్యుజీషియన్‌ గై హెర్ష్‌బెర్గ్‌తో గత మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాఫో అనే ముద్దుల పాపకు జన్మనిచ్చింది. అప్పట్నుంచి అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న ఈ చక్కనమ్మ.. సందర్భం వచ్చినప్పుడల్లా తన వ్యక్తిగత విషయాలను సైతం సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన బాయ్‌ఫ్రెండ్‌ గైతో ఏర్పడిన తొలి పరిచయం దగ్గర్నుంచి.. ఈ మూడేళ్ల అనుబంధంలోని కొన్ని తీపి గుర్తుల్ని నెమరువేసుకుంటూ ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
wrestlers-sangeeta-phogat-bajrang-punia-tie-knot

మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది!

కెరీర్‌ పరంగా వారిద్దరి దారులు ఒకటే. అందుకే ఆటతో పాటు అభిరుచులు కూడా తొందరగానే కలిశాయి. స్నేహంతో మొదలైన వారి పరిచయం ప్రేమగా చిగురు తొడిగింది. ఆ మరుక్షణం నుంచే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరస్పరం సహాయ సహకారాలు అందించుకున్నారు. సంతోష క్షణాలను కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నట్లే కన్నీళ్లొచ్చినప్పుడు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఈ క్రమంలో తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన వివాహ బంధంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడయింది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లిపీటలెక్కారు. వారే స్టార్‌ రెజ్లర్లు సంగీతా ఫోగట్‌- బజరంగ్‌ పునియా. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

Know More

women icon@teamvasundhara
benefits-of-having-a-partner-who-is-foodie

భాగస్వామి భోజనప్రియులైతే ఆనందమే!

అబ్బబ్బా.. మీతో వేగలేక ఛస్తున్నా.. ఎంత భోజనప్రియులైతే మాత్రం రోజుకో స్పెషల్ వంటకం అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? వంట చేసేది మీరైనా, నేనైనా దానికి సరుకులు మాత్రం కావాల్సిందేగా.. అంటోంది మీరా తన భర్తతో.. కొంతమంది తమ భాగస్వామి భోజనప్రియులైతే దానిని సమస్యగా భావిస్తారు. అయితే ఇలాంటివారితో ఉండడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు.. ఆహార పదార్థాలను అమితంగా ఇష్టపడేవారిలో ఎన్నో మంచి లక్షణాలుంటాయట. దాంతో వారి జీవితం సాఫీగా సాగిపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. మరి, భోజన ప్రియుల్లో ఉండే అలాంటి కొన్ని మంచి లక్షణాలేంటో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
feelings-when-your-best-friend-gets-married

నెచ్చెలి వివాహంలో మదిపొంగే భావాలెన్నో..!

దేవుడు తల్లిదండ్రులను, తోబుట్టువులను మనకిచ్చి కేవలం స్నేహితులను మాత్రమే ఎంచుకునే అవకాశాన్ని మనకు అందించాడు. అలాంటి స్నేహితుల్లో కొంతమంది మనకు ప్రాణంగా, ఇంట్లోవాళ్లతో సమానంగా లేదా కొన్నిసార్లు వారి కంటే ఎక్కువే అన్నట్లుగా మనసుకు దగ్గరవుతారు. అలాంటి ప్రాణస్నేహితురాలికి పెళ్లి కుదిరిందంటే.. ఎంత ఆనందమో కదా..! తన పెళ్లిలో హడావిడి చేస్తూ, ఇల్లంతా హంగామా సృష్టిస్తూ, కలియదిరుగుతూ ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటారు. అయితే స్నేహితురాలి పెళ్లంటే కేవలం ఆనందం మాత్రమే కాదు.. మరెన్నో భావోద్వేగాలు మది నిండా ఉప్పొంగుతుంటాయి. మరి, తన నెచ్చెలి వివాహ సమయంలో ఓ అమ్మాయి ఏమనుకుంటుందో.. ఎలా ఫీలవుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
i-was-not-going-to-marry-until-he-went-down-his-knees-says-kajal

నా కోసం మా ఆయన దానిపై ప్రేమను వదులుకోవాల్సిందే!

ప్రేమికులు తమ ప్రేమను ఒకరికొకరు తెలియజేసుకునే సందర్భం వాళ్ల జీవితాల్లో ఎంతో అపురూపమైనది. ఆ అద్భుత క్షణాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకోవాలని అందరూ అనుకోవడం సహజం. ఈ క్రమంలో - నవలలు, సినిమాల్లో మాదిరిగా - తన కలల రాకుమారుడు మోకాళ్ల పైన నిల్చొని, గులాబీ పువ్వు అందించి మరీ తనకు లవ్ ప్రపోజ్ చేయాలని అందరూ అనుకోకపోయినా కొంతమంది అనుకునే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో తనకు కాబోయే వాడు కూడా అలాగే ప్రేమను వ్యక్త పరచాలని కోరుకున్నానంటోంది కాజల్‌ అగర్వాల్‌. గత నెల చివరిలో తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచిందామె. ప్రస్తుతం మాల్దీవుల్లో తమ హనీమూన్‌ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోందీ లవ్లీ జంట. ఈ సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌, వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారీ క్యూట్‌ కపుల్.

Know More

women icon@teamvasundhara
things-happen-when-ended-toxic-relations

అలాంటి బంధాలకు దూరమైతేనే మంచిది!

'బ్రేకప్..', 'విడాకులు..' పదం ఏదైనా సరే.. ఒక బంధం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించే పదాలివి! జీవితంలో అమితమైన సంతోషాన్ని కలిగించాల్సిన బంధాలు ఒక్కోసారి ఎనలేని బాధకూ కారణమవుతాయి. మానసికంగా, శారీరకంగా అంతులేని వేదనను మిగులుస్తాయి. అన్నివిధాలా కుంగదీసి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. అలాంటి సందర్భాలలో ఒక్కోసారి ఆ బంధం నుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సి వస్తుంది.అది ఎంత బాధాకరమైనా ఇలాంటి పరిస్థితులలో అలాంటి విషపూరిత బంధం నుంచి తప్పుకోవడమే మంచిదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయని వారు సూచిస్తున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
things-you-should-never-say-over-text-message

వీటి గురించి మెసేజ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

'నువ్వున్న కిటికీ ఏవైపో వెతికీ వాట్సాప్ చేస్తావా?? మబ్బుల్ని కదిపి.. మొహమాట పెట్టి చంద్రున్ని తెస్తాగా..' అంటూ తన ప్రియురాలిపై ఉన్న ప్రేమని పాటరూపంలో వ్యక్తం చేశాడు ఓ సినీకవి. ఆయనే కాదు.. ఈరోజుల్లో సందేశం ఏదైనా సరే.. చాలావరకు ఫోన్ ద్వారానే ఒకరి నుంచి మరొకరికి చేరడం కామనైపోయింది. అందుకే సెల్ మోగిన ప్రతిసారీ గుండెలో గంటలు కొట్టుకుంటూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి తిరిగి రాత్రి నిద్రపోయేంత వరకు చాలామందికి చాలా రకాల సందేశాలు పంపిస్తూ ఉంటాం. అయితే అన్ని విషయాలనూ ఇలా టెక్ట్స్ రూపంలో పంపించడం అంత మంచిది కాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ముఖ్యంగా కొన్ని విషయాలకు సంబంధించినంత వరకు అసలు మెసేజ్ చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. అలా అనడానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ విషయాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
ideas-to-celebrate-your-wedding-anniversary-in-telugu

'పెళ్లిరోజు' జీవితాంతం గుర్తుండిపోయేలా..!

'ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. నాతిచరామి..' అంటూ వధూవరుల్ని ఒక్కటి చేసే అత్యద్భుతమైన ఘట్టమే వివాహం. ఇలా అందరి ముందు చేసిన బాసలు కలకాలం నిలుపుకోవాలంటే దంపతుల మధ్య అన్ని అంశాల్లోనూ సమన్వయం చాలా ముఖ్యం. ఇందుకోసం మామూలు రోజుల్లో ఒకరితో ఒకరు ప్రేమగా మసలుకోవడమే కాదు.. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ మీ ప్రేమకు కాస్త కొత్తదనం జోడించి సరికొత్తగా సెలబ్రేట్ చేసుకుంటే అవి మీ ఇద్దరికీ మరపురాని మధురానుభూతులుగా మిగిలిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం కూడా మరింత బలపడే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి మీ పెళ్లిరోజు కోసం మీరూ ఇలా ప్లాన్ చేసి చూడండి...

Know More

women icon@teamvasundhara
sushmita-sen-opens-up-about-finding-love-in-15-years-younger-rohman-shawl

నన్ను అర్థం చేసుకున్న వాడు దొరకడం నా అదృష్టం!

‘ప్రేమకు వయసు, అందచందాలు, అంతస్తులతో సంబంధం లేదు... అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి మీద పుడుతుందో ఎవరూ చెప్పలేరు’.. సినిమాల్లో ఎక్కువగా వినిపించే ఈ డైలాగ్‌ నిజ జీవితంలోనూ చాలామంది విషయంలో నిరూపితమైంది. అలాంటి వారిలో బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ సుస్మితా సేన్‌-రోమన్‌ షాల్‌ జంట కూడా ఒకటి. గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ ప్రేమ పక్షుల వయసుల మధ్య సుమారు 15 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే ఇటీవల 45వ వసంతంలోకి అడుగుపెట్టింది సుస్మిత. ఈ సందర్భంగా తన ప్రియుడితో తనకున్న ప్రేమబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
how-to-change-my-husband-attitude-in-telugu

women icon@teamvasundhara
how-to-bond-with-each-other-in-courtship-days

నిశ్చితార్థం తర్వాత బంధం మరింత బలపడేలా..!

నిశ్చితార్థం.. అతి త్వరలో జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది... మీ కలల రాకుమారుడితో కలిసి నడవబోయే సమయం ఆసన్నమైందని చెప్పే వేడుక. ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఒక్కరికీ పెళ్లి గురించిన ఆలోచనలతో నిద్ర కరవవుతుందంటే అతిశయోక్తి కాదు. నిశ్చితార్థం జరుపుకొన్న జంట మూడుముళ్లు పడే ఆ అపురూపమైన క్షణం కోసం ఎదురుచూస్తుంటారు. అంతవరకు ఇద్దరూ ఫోన్‌లోనే ఎన్నెన్నో కబుర్లు చెప్పుకొంటూ సమయం గడుపుతుంటారు. తమ భవిష్యత్తుకి సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటుంటారు. అప్పుడప్పుడూ అలా సరదాగా షికార్లకు కూడా వెళుతుంటారు. ఇదిగో ఇలా పెళ్లికి ముందు సరదాగా గడిపే ఈ కాస్త సమయమే ఆ తర్వాతి జీవితానికి పునాదిగా మారుతుందంటే మీరు నమ్ముతారా? పెళ్లికి ముందు గడిపే సమయం చాలా అమూల్యమైనది. ఆ సమయంలో చెప్పుకొన్న వూసులు, తిరిగిన ప్రదేశాలు ఆ తర్వాత గుర్తు చేసుకొని మురిసిపోయే జంటలెన్నో..! అయితే ఈ సమయాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా గడపడంతో పాటు మీ బంధం మరింత దృఢమయ్యేలా ఏం చేయాలో తెలుసుకొందామా...

Know More

women icon@teamvasundhara
germany-couple-behind-corona-vaccine-in-telugu

ఆ కరోనా వ్యాక్సిన్‌ వెనక ఉన్న దంపతులు వీరే!

కంటికి కనిపించకుండానే మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతోంది కరోనా. మధ్యలో కొంచెం కనికరించినా మళ్లీ సెకండ్‌ వేవ్‌ అంటూ పలు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో ఈ వైరస్‌ నుంచి మానవ జాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు. ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు ప్రయోగాల్లో ఉండగా ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. దీంతో అందరిలో ఆశలు రేకెత్తిస్తోందీ వ్యాక్సిన్. అయితే ఈ టీకా తయారీ వెనక ఓ జంట అలుపెరగని కృషి ఉంది.

Know More

women icon@teamvasundhara
i-am-afraid-to-go-for-second-marriage-too-because-of-my-nature

దానివల్ల రెండో పెళ్లంటే భయమేస్తోంది.. ఏంచేయను?

మేడం.. నా వయసు 30సం||. నాది చాలా మెతక స్వభావం. నలుగురితోనూ కలవాలంటే చాలా సిగ్గు, భయం. అమ్మానాన్న నాకు చాలా సంబంధాలు చూశారు. కానీ నా స్వభావం కారణంగా నన్ను చేసుకోవడానికి మంచి సంబంధాల వాళ్లు ఎవరూ తొందరగా ముందుకు రాలేదు. ఆ తర్వాత 2015లో నాకు ఒక సంబంధం కుదిరింది. వాళ్లు నన్ను చేసుకుంటానని వెంట పడడంతో మంచి సంబంధమని చేసుకున్నాం. కానీ పెళ్లయ్యాక కూడా నా మెతక స్వభావం కారణంగా అత్తారింట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. మా అత్తగారు చాలా డామినేటింగ్‌గా ఉండేవారు. ఆయన, అత్తయ్య.. ఏం చెబితే అది చేసేదాన్ని. భయం కారణంగా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కనీసం నా భర్తకు దగ్గరయ్యేందుకు కూడా సిగ్గు, భయం ఉండేవి. ఈ పద్ధతి మా అత్తగారు వాళ్లకి నచ్చలేదు. నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు.

Know More

women icon@teamvasundhara
couple-photoshoot-ideas-in-telugu

పెళ్లిలో ఫొటోషూట్ అందంగా ఇలా..!

'మేడమ్, కొంచెం నవ్వండి ప్లీజ్..' 'మీరిద్దరూ ఇంకాస్త దగ్గరగా జరగండి.. సర్.. మీరు మేడమ్ భుజాలపై చేతులు తీయకండి..' 'మీరు కదలకండి మేడమ్.. ఫొటో సరిగ్గా రావట్లేదు..' అబ్బబ్బా.. ఈ గోలంతా ఏంటని అనుకుంటున్నారు కదూ.. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది కదా.. పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలు ఫొటోల మీద ఫొటోలు దిగడానికి సిద్ధమైపోతుంటారు. ఎందుకంటే పెళ్లిలో వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా!! పెళ్లి తంతును కవర్ చేయడం.. వధూవరులిద్దరినీ వేర్వేరు యాంగిల్స్‌లో ఫొటోల్లో బంధించడం.. ఇవన్నీ ఇప్పుడు ఫొటోషూట్ ప్యాకేజీలో భాగమే. ఈ క్రమంలో పెళ్లిలో వధూవరుల ఫొటోలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
neha-kakkar-rohanpreet-opened-about-their-cutest-love-story-in-telugu

చూడగానే అతను నాకోసమే పుట్టాడేమో అనిపించింది!

కొంతమందిని చూడగానే ‘ఈ అబ్బాయి భలే హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడే’ అనిపిస్తుంది. అదే మన మనసుకు నచ్చిన వాడు కనిపిస్తే ‘ఈ అబ్బాయి నాకోసమే పుట్టాడేమో’ అని మన మనసు చక్కిలిగింతలు పెడుతుంది. రోహన్‌ప్రీత్‌ను చూడగానే తన మనసూ అలాగే పులకరించిపోయిందంటోంది కొత్త పెళ్లి కూతురు, బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన ఈ అందాల జంట.. మొదట మనసుల్ని ఇచ్చిపుచ్చుకున్నారు.. ఆపై ఒకరు లేని మరొకరు శూన్యమనుకున్నారు.. అందుకే ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టి తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. అయితే అందరికీ వీరిది ప్రేమ వివాహమే అని తెలిసినా.. అసలు అది ఎక్కడ మొదలైంది? ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారు? అన్న సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. అందుకే ఈ అందాల జంట పంచుకున్న తమ అందమైన ప్రేమకథను ప్రముఖ ఫ్యాషనర్‌ అనితా డోంగ్రే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీరిద్దరి లవ్‌స్టోరీ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

Know More

women icon@teamvasundhara
why-too-much-attachment-is-bad-for-love-life

అది హద్దుల్లో ఉంటేనే ముద్దు..!

ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. దంపతుల మధ్య మితిమీరిన ప్రేమ వల్ల తలెత్తే ఆ ఇబ్బందులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? మొదలైన విషయాలు మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
friends-for-7-years-dated-for-3-the-kajal-aggarwal-and-gautam-kitchlu-love-story

మూడేళ్ల ప్రేమ.. ఏడేళ్ల స్నేహం.. నూరేళ్ల బంధం!

కెరీర్‌ పరంగా వారిద్దరి దారులు పూర్తిగా భిన్నం.. అయినా మనసులు కలిశాయి.. ఏళ్ల పాటు స్నేహం చేశారు.. ప్రేమించుకున్నారు.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మనసులోని ప్రేమను తెలుపుకోవడానికి ప్రత్యేకించి ప్రపోజల్‌ అవసరం లేదని, ఒకరి మనసులో ఒకరున్నారని తెలుసుకుంటే చాలనుకున్నారు. పందిరికి అల్లుకున్న మల్లెతీగలా కలిసిపోయిన వారు ఇటీవలే తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన వివాహ బంధంగా మార్చుకున్నారు. ఆ క్యూట్‌ కపుల్‌ మరెవరో కాదు.. అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ - వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు. ‘చందమామ’ పెళ్లనగానే కుర్రకారు హృదయాలు ద్రవించిపోయాయి.. ‘అసలు తనది ప్రేమ పెళ్లా.. పెద్దలు కుదిర్చిన వివాహమా..?’ అంటూ చాలామంది మనసుల్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తాయి. ఒక్క ఇంటర్వ్యూతో వాటన్నింటికీ ఈ కొత్త పెళ్లికూతురు చెక్‌ పెట్టేసింది. ఇటీవలే ఓ మ్యాగజీన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ-పెళ్లి గురించి బోలెడన్ని కబుర్లు పంచుకుందీ ‘డార్లింగ్‌’ బేబ్‌. మరి, ఈ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
is-it-the-main-reason-for-me-to-not-getting-married??

నా పెళ్లి కుదరకపోవడానికి అదే కారణమా??

మేడమ్.. నా వయసు 32సం||. నేను నలుగురిలో కలిసిపోయి మాట్లాడలేను. చాలా మెతక స్వభావం. అలాగే తెలివితేటలు కూడా తక్కువని అనిపిస్తుంది. నా సమస్య ఏంటంటే.. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మా ఇంట్లో పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఒక సంబంధం వచ్చింది. అన్నీ కుదిరాయి అనుకుంటున్న సమయంలో అతడికి ఏదో వ్యాధి ఉందని తెలియడంతో ఆ సంబంధం వదులుకున్నాం. ఆ తర్వాత మరొక సంబంధం కుదుర్చుకున్నాం. ఆ పెళ్లికొడుకు నాతో వారం రోజులు మాట్లాడిన తర్వాత వాళ్ల ఇంట్లో సమస్యల గురించి చెప్పాడు. అవి నచ్చక ఆ సంబంధం కూడా వదులుకున్నాం. ఆ తర్వాత నుంచి పెద్దలు సంబంధాలు చూడడం, కుదిరింది అనుకున్న తర్వాత వాళ్లు నాతో ఫోన్‌లో మాట్లాడడం.. నాకు నచ్చనివి ఏవో ఒకటి చెప్పడంతో నాకు నేనుగా చాలా సంబంధాలు వదులుకున్నా. పోనీ అసలు ఫోన్ మాట్లాడడం ఆపేద్దామని అనుకుంటే అవతలివాళ్లు ఎలాంటి వారో అని భయంగా ఉంది. ఏ సంబంధం చూసినా నాకు అనుకూలంగా లేదనే అనిపిస్తోంది. వచ్చే వ్యక్తితో సంతోషంగా ఉండలేను అనే అనిపిస్తోంది. అలాని నాకు పెళ్లంటే ఇష్టం లేదని కాదు. కానీ ఇలా ఎందుకు జరుగుతోందో నాకు కూడా అర్థం కావడం లేదు. మా ఇంట్లో పెద్దవాళ్లు కూడా నువ్వు అసలు పెళ్లి చేసుకుంటావా? ఆ ఉద్దేశం ఉందా? లేదా? అని తరచూ అడుగుతున్నారు. నా సమస్యకి పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
actress-kajal-weds-gautham-kitchlu-in-telugu

కాజల్‌-గౌతమ్‌.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌!

మిస్‌ కాజల్‌ అగర్వాల్‌ మిసెస్‌గా ప్రమోషన్‌ పొందింది. తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఏడడుగులు నడిచింది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి మూడుముళ్ల బంధంతో తన సరికొత్త ప్రయాణానికి నాంది పలికిన మన ‘చందమామ’ పెళ్లి విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
please-tell-me-how-to-convince-my-boyfriend-to-marry-me

అతడిని పెళ్లికి ఎలా ఒప్పించాలి?

మేడం.. నేను ఒకబ్బాయిని ప్రేమించా. కానీ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చేసరికి అతను నన్ను కాదంటున్నాడు. కారణం అడిగితే- 'మా ఇంట్లో చూసిన అమ్మాయినే చేసుకుంటాను.. వేరే కులానికి చెందిన అమ్మాయితో పెళ్లికి మావాళ్లు ఒప్పుకోరు..' అంటున్నాడు. నేను మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పా. అమ్మానాన్న కూడా మా పెళ్లికి అంగీకరించారు. కానీ అతడు పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరం విడిపోయాం. ఇది జరిగి దాదాపు 8 నెలలు అవుతోంది. ఇప్పటికీ నేను తనని మరచిపోలేకపోతున్నాను. 24గం|| అతని ఆలోచనలే! ఎవరు ఎంత చెప్పినా.. వేరొకరిని నా జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు నా మనసు అంగీకరించట్లేదు. గత 8 నెలలుగా రోజూ ఏడుస్తూనే ఉన్నా. ఈ ఆలోచనల కారణంగా తలనొప్పి రావడమే కాదు.. డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయా. నాకు చనిపోవాలని ఉంది. మావాళ్లు అతన్ని మరిచిపోయి వాళ్లు చూసిన సంబంధం చేసుకోమంటున్నారు. నాకు మాత్రం నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడాలని ఉంది. అతన్ని ఎలా మార్చుకోవాలో చెప్పగలరు. అలాగే ప్రస్తుతం నేనున్న పరిస్థితి నుంచి బయటపడడానికి మార్గం కూడా సూచించగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
old-couple-meet-after-215-days-due-to-corona-pandemic
women icon@teamvasundhara
how-shilpa-shetty-reacted-when-raj-kundra-proposed-to-her-with-a-5-carat-diamond-ring
women icon@teamvasundhara
couple-do-some-these-things-for-their-friendship-alive

ఆలుమగల స్నేహం ఆజన్మాంతం నిలవాలంటే..!

'ఎన్నెన్నో జన్మల బంధం నీదీ-నాదీ..' అన్నట్లుగా.. భార్యాభర్తల బంధం అంటేనే జన్మజన్మల అనుబంధం. మరి అది ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్య మమతానురాగాలు, ప్రేమ, ఆప్యాయతలు.. వంటివి ఎంత ముఖ్యమో.. ఇద్దరి మధ్య స్నేహబంధం బలంగా ఉండడం కూడా అంతే కీలకం. ఆలుమగల మధ్య ఉండే ఏ చిన్న దూరాన్నైనా దగ్గరచేసి వారి ప్రేమను శాశ్వతం చేసే శక్తి స్నేహానికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దంపతుల్ని ఒక్కటి చేసే ఈ స్నేహబంధం వారి మధ్య కలకాలం నిలిచిపోవాలంటే వారిరువురూ కలిసి చేయాల్సిన పనులు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
actress-anita-confirms-pregnancy-with-hilarious-video

అవును... మేం తల్లిదండ్రులం కాబోతున్నాం!

త్వరలో తమకు పుట్టబోయే బుజ్జి పాపాయిని వూహించుకోవడం, ఎప్పుడెప్పుడు తమ ముద్దుల చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూడడం... ఇలా ప్రతిక్షణం పుట్టబోయే బిడ్డ ఆలోచనల్లోనే గడపడం తల్లయ్యే ప్రతి మహిళకు సహజమే. ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఆస్వాదిస్తోంది అనిత హస్సానందాని. ‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార 2013లో రోహిత్‌ రెడ్డితో కలిసి ఏడడుగులు నడిచింది. ఈ క్రమంలో పెళ్లయిన తర్వాత సుమారు ఏడేళ్ల తర్వాత అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న ఆమె, సోషల్‌ మీడియా వేదికగా అందరితో ఈ శుభవార్తను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
how-to-help-a-partner-with-anxiety-in-telugu
women icon@teamvasundhara
meghana-raj-shares-pics-from-her-baby-shower-late-husband-chiranjeevi-is-also-part-of-it

చిరూ... ఇదే కదా నువ్వు కోరుకున్నది!

అతనితో ఆమెది పదేళ్ల ప్రేమ బంధం. రెండేళ్ల దాంపత్య బంధం. ఆ ప్రేమ బంధానికి ప్రతి రూపంగా ఒక పండంటి బిడ్డను కూడా తమ లైఫ్‌లోకి ఆహ్వానించాలనుకుంది. ఇక తన జీవితంలో అంతా ఆనందమయమే అనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితమెందుకు అవుతుంది? భర్తతో కలిసి నిండు నూరేళ్లు జీవించాలనుకున్న ఆమె కలలు భర్త హఠాన్మరణంతో కల్లలయ్యాయి. కొన్ని నెలల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా సతీమణి మేఘనా రాజ్‌ విషాదాంత ప్రేమకథ ఇది. భర్త మరణించే నాటికి మూడు నెలల గర్భంతో ఉన్న మేఘన సీమంతం వేడుక తాజాగా జరిగింది. అయితే ఈ వేడుకల్లో చిరంజీవి కూడా పాలుపంచుకున్నారు.. ఎలాగంటారా? అయితే ఇది చదవండి..

Know More

women icon@teamvasundhara
neena-gupta-reveals-why-she-decided-to-get-married-at-50-and-daughter-masaba-reaction-to-it

అందుకే నేను రెండోసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది!

మన కాళ్ళ పైన మనం నిలబడినా, ఎంత అభివృద్ధి సాధించామనుకుంటున్నా- ఇప్పటికీ భర్తకు దూరంగా ఉన్న మహిళలు, వితంతువులు, ఒంటరి తల్లులను సమాజం కొంత చులకన భావనతోనే చూస్తుంది. ఎన్నో అవమానాలకు గురి చేస్తుంది. అందుకే నలుగురిలో తలెత్తుకుని నడవాలంటే ఇప్పటికీ మహిళలకు ఓ తోడు తప్పనిసరే అవుతోంది. ఈ నేపథ్యంలో తాను కూడా సమాజంలో గౌరవంగా బతికేందుకే రెండో వివాహం చేసుకున్నాను అంటున్నారు నీనా గుప్తా. వైవిధ్యమైన నటనతో నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ అలనాటి అందాల తార వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. ఎలాంటి భేషజాలు, సంకోచం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె... తాజాగా తన రెండో వివాహం, కూతురు మసాబా గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-love-problem-in-telugu

ఆ అబ్బాయిని నేను మతాంతర వివాహం చేసుకోవడం కరక్టేనా?

హాయ్‌ మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.. అయితే మా ఇద్దరి మతాలూ వేరు.. నాకోసం అతను మా మతంలోకి మారాడు. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కానీ ఈ మధ్య తనతో నా జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తాయా? అన్న ఆలోచనలు వస్తున్నాయి. తన మీద నాకు నమ్మకం ఉంది.. బాగా చూసుకుంటాడు.. కానీ అప్పుడప్పుడు డిఫరెంట్‌గా ప్రవర్తిస్తుంటాడు. చిన్న చిన్న విషయాలకే నేను సహకరించడం లేదని కోపగించుకోవడం, గొడవ పడడం చేస్తుంటాడు. తను ఇంకా సెటిల్‌ అవ్వలేదు. జాబ్‌ గురించి వెయిట్‌ చేస్తున్నాడు. నేను బీపీవోలో వర్క్‌ చేస్తున్నాను. పెళ్లయ్యాక కూడా జాబ్‌ చేస్తాను. వాళ్లది పేద కుటుంబం. సొంత ఇల్లు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అతనిని మతాంతర వివాహం చేసుకోవడం కరక్టేనా?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
simple-steps-to-being-a-happier-couple-in-telugu

కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!

'నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నే నిండాలి.. నీ కథగా నేనే మారాలి..' అనే పాట తరహాలో దంపతులిద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ, ఒకరి మనసులో మరొకరు నిండిపోతూ, ఒకరి వూపిరి మరొకరై ముందుకు సాగుతుంటే.. ఆ బంధం ఎప్పటికీ నిత్యనూతనమవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భార్యాభర్తలంటే కేవలం ప్రేమను పంచుకోవడం మాత్రమే కాదు.. ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకోవడం, ఒకరికి బాధ కలిగితే మరొకరు 'నేనున్నా'నంటూ ఓదార్చడం... మీదైన ప్రత్యేక శైలిలో సర్‌ప్రైజ్ చేయడం.. వంటివి కూడా ముఖ్యమే. అయితే వీటికి కొంత రొమాన్స్ కూడా జోడిస్తే ఆ బంధంలోని మధురానుభూతి శిఖరాగ్రానికి చేరుతుంది. మరి అదెలాగో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
dealing-with-pouting-partner-in-telugu

'అలక' తీర్చడంలోనే ఉంది అసలైన ప్రేమ!

'అలిగితివా.. సఖీ.. ప్రియా.. కలత మానవా..' 'కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..' ఇలా పాడుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఒకరి అలక మరొకరు తీరుస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదండీ! సంసారమన్నాక అప్పుడప్పుడూ చిరు కోపాలు, తాపాలు, అలకలు.. మామూలే. నిజంగా చెప్పాలంటే భార్యాభర్తల బంధంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ఇలాంటి చిర్రుబుర్రులకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలాంటి చిలిపి తగాదాలు, బుంగమూతి పెట్టడాలు చేస్తేనే ఒకరిపై మరొకరికి ఎంత ప్రేముందో అర్థమవుతుంది. తద్వారా ఆ బంధం మరింత బలపడుతుంది. అయితే అలగడం వరకూ బాగానే ఉంటుంది కానీ అది తీర్చడానికి మాత్రం కష్టపడాల్సిందే.. ఇంతకీ భాగస్వామి అలక తీర్చే మార్గాలేంటో మీకు చెప్పనే లేదు కదూ!! ఇదిగో ఇవే.

Know More

women icon@teamvasundhara
due-to-various-family-problems-i-am-getting-suicidal-tendencies-how-to-overcome-it

నా ముందే అమ్మ అలా.. భరించలేకపోతున్నాను.. ఏం చేయాలి?

హలో మేడం. నేను చాలా అయోమయంలో ఉన్నాను. మా అమ్మ తన ఎక్స్‌లవర్‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. ఆయనకు నేనంటే నచ్చదు. కాబట్టి వాళ్లు నన్ను భారంగానే ఫీలవుతారు. ఇక, మా నాన్న వేరే ఆమెని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. నేను నా కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటాను. లాక్ డౌన్ సమయంలో ఇంటికొచ్చాను. అయితే నేను ఉన్నానని కూడా చూడకుండా అమ్మావాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. భరించలేకపోతున్నాను. ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు.. ఉన్నా అన్నీ చెప్పుకోలేను కూడా. అందుకే నాలో నేనే కుమిలిపోతున్నాను.

Know More

women icon@teamvasundhara
my-boyfriend-rejected-me-after-two-years-relationship-what-to-do?

రెండేళ్ల రిలేషన్ తర్వాత కుజ దోషం ఉందని వద్దంటున్నాడు!

మేడమ్‌.. నేను ఒక అబ్బాయితో రెండు సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. పెళ్లి చేసుకుందామని ఫిక్స్‌ అయ్యాం. కరోనా వల్ల కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడేమో ‘నువ్వు వద్దు.. మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు.. జాతకంలో కుజ దోషం ఉంది’ అని మాట మారుస్తున్నాడు. మేము కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు చాలా ఉన్నాయి. నేను జరిగిందంతా ఒక లాయర్‌కి చెప్పాను. ఆయన కేస్‌ ఫైల్‌ చేయిద్దాం అంటున్నారు. ఆ అబ్బాయి ‘నీ మీద మనసు విరిగిపోయింది.. ఏం చేసినా పెళ్లి చేసుకోను పో’ అంటున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
gutta-jwala-engaged-to-hero-vishnu-in-telugu

మా ఇద్దరి జీవితాలకు కొత్త ఆరంభమిది!

కెరీర్‌ పరంగా ఎన్నో విజయాలు సాధించిన వారిద్దరూ ఓ పెళ్లి వేడుకలో మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి గతంలో వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ కొత్త పరిచయం వారికో కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోయేలా చేసింది. ఇక పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత శాశ్వతం చేసుకోవాలనుకున్న ఆ జంట మరో ముందడుగేసింది. వారే స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల- తమిళ హీరో విష్ణు విశాల్‌. రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ అందాల జంట తాజాగా ఉంగరాలు మార్చుకుంది. ఈ సందర్భంగా త్వరలో కొత్త జీవితం ప్రారంభించనున్న ఈ జోడీకి పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు.

Know More

women icon@teamvasundhara
octogenarian-couple-celebrate-60th-anniversary-together-with-beautiful-photo-shoot
women icon@teamvasundhara
my-boyfriend-has-left-me-and-now-came-back-what-to-do?

ఓసారి బ్రేకప్ చెప్పాడు.. మళ్లీ ప్రేమంటున్నాడు.. ఏం చేయాలి?

హాయ్ మేడమ్.. నేను ఒక అబ్బాయిని నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నాను.. అతను నా పీజీ క్లాస్‌మేట్. మా ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. మా పెళ్లికి నేను మా అమ్మానాన్నల్ని కూడా ఒప్పించాను. అబ్బాయి తల్లిదండ్రులకు ఈ విషయం మొదట్నుంచే తెలిసినా ఏమీ అనలేదు. కానీ, రెండు సంవత్సరాల క్రితం అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులు మా ప్రేమను ఒప్పుకోకపోవడంతో బ్రేకప్ అయింది. ఆ అబ్బాయిని అడిగితే లైట్ తీస్కో అని సమాధానమిచ్చాడు. కానీ ఇప్పుడు మళ్లీ నా దగ్గరికి వచ్చి.. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడాడు. అప్పుడు మా తల్లిదండ్రులు 'మీ ఇంట్లో చెప్పావా?' అని అతడిని అడిగారు. దానికి అతను 6 నెలలు ఆగి చెప్తాను అన్నాడు. మా తల్లిదండ్రులు ఇప్పటికే 'ఒకసారి మోసం చేశాడు.. మళ్లీ చేయడనే గ్యారంటీ ఏంటి?' అని నన్ను అడుగుతున్నారు. అతనేమో 'నేను కచ్చితంగా మా ఇంట్లో ఒప్పిస్తాన'ని చెబుతున్నాడు.

Know More

women icon@teamvasundhara
world-oldest-married-couple-with-a-combined-age-of-215-sets-new-world-record

౧౧౦ ఏళ్ళ అబ్బాయి.. ౧౦౪ ఏళ్ళ అమ్మాయి.. ౮౦ ఏళ్ళ ప్రేమ కథ !

జీవితంలో పెళ్లనేది ఓ మధురమైన ఘట్టం. ఎంతో అందమైన ఈ అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవాలనుకుంటారు భార్యాభర్తలు. అందుకే కష్టమైనా, సుఖమైనా, లాభమైనా, నష్టమైనా ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాన్ని పంచుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహిస్తూ, ఒకరి ఇష్టప్రకారం మరొకరు నడుచుకుంటుంటారు... ఇలా ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగేస్తే ఆ ఆలుమగల సంసారం జీవితాంతం ఎంతో సాఫీగా సాగుతుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ సుమారు 80 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తోందీ ఓ జంట. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించి ఉన్న భార్యాభర్తలుగా గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఆ ఆదర్శ దంపతుల ప్రేమ కథ గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
actor-vidyullekha-raman-engaged-to-entrepreneur-sanjay-in-telugu

‘బుజ్జీమా’కు నిశ్చితార్థమైంది!

అందం, అంతకుమించిన ఆత్మవిశ్వాసం కలగలిసిన చెన్నై బ్యూటీ విద్యుల్లేఖా రామన్‌. తమిళ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తన చలాకీ నటనతో, మాస్‌ మాటతీరుతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిందీ బబ్లీ గర్ల్‌. ‘రాజు గారి గది’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘రాజా ది గ్రేట్‌’, ‘వెంకీ మామ’.. వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో తన డైలాగ్స్‌తో సినీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిందీ లేడీ కమెడియన్‌. తమిళమ్మాయే అయినా.. తెలుగులో గలగలా మాట్లాడుతూ ఈ చక్కనమ్మ చెప్పే డైలాగ్స్‌కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారనడంలో సందేహం లేదు. అలా రీల్‌ లైఫ్‌లో తన అందం, అభినయంతో సినీ ప్రేమికుల్ని కట్టిపడేసిన ఈ క్యూట్‌ బ్యూటీ.. రియల్ లైఫ్‌లోనూ ఓ హ్యాండ్‌సమ్‌ను తన మాయలో పడేసుకుంది. అయినా ఇన్ని రోజులు తన ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచిన విద్యుల్లేఖ.. తాజాగా తనకు నిశ్చితార్థం అయిందంటూ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

Know More

women icon@teamvasundhara
sneha-introduces-daughter-aadhyantaa-on-husband-prasannas-birthday

ఇదిగో.. మా లిటిల్‌ లడ్డూ!!

అమ్మతనమే మహిళల జీవితానికి పరిపూర్ణతను తీసుకొస్తుంది. అందుకే తాను తల్లవుతున్నానని తెలిసిన మరుక్షణం నుంచే ఎప్పుడెప్పుడు తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంటానా అని ఎదురుచూస్తుంటుంది. ఇక ఆ క్షణం రాగానే తన చిన్నారిని చూసి ఈ లోకాన్నే మర్చిపోతుంది. పాపాయి ఆలనా పాలనలోనే నిరంతరం గడుపుతూ.. తన ముద్దుల మూటను అందరికీ ఎప్పుడెప్పుడు పరిచయం చేద్దామా అన్న సంతోషంలో మునిగితేలుతుంటుంది. బాపూ బొమ్మ స్నేహ కూడా ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఈ అందాల అమ్మ.. తన చిన్నారి ఫొటోను తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయింది. తమ లిటిల్‌ ఏంజెల్‌ని అందరికీ పరిచయం చేయడానికి తన భర్త పుట్టినరోజును మించిన మంచి సందర్భం దొరకలేదంటూ ఓ అందమైన నోట్‌ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More