scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Video Gallery

Movie Masala

 
category logo

Æ¢Ÿ¿Õê ¨ èðœÎ '„äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªýÑ!

Sharuk Gauri khan celebrates their 28 th wedding anniversary

'“æX«Õ¢˜ä ƒŸ¿lJÂÌ Šê “¦Ç¢œþ ÂÃX¶Ô ÊÍŒaœ¿¢ Âß¿Õ... ƒŸ¿lª½Õ ¹L®Ï ŠÂ¹ «Õ¢* ÂÃX¶Ô ÅŒ§ŒÖ-ª½Õ-Í䮾ÕÂî«œ¿¢Ñ .. J©ä-†¾¯þ†ÏXý ’¹ÕJ¢* ‹ ®ÏE-«Ö©ð £ÔǪî ÍçæXp «Ö{-LN... ¦ÇM-«Û-œþ©ð ¦ã®ýd ¹X¾Û-©ü’à æXªí¢-CÊ ³Äª½Õ‘ü ‘ǯþÐ ’õK-‘ǯþ© ƯîuÊu ŸÄ¢X¾ÅÃuEÂË ¨ œçj©Ç’û ®¾J’Ã_ ®¾J-¤ò-ŌբC. åX@ëkx 28 \@ÁÙx X¾Üª½h-«Û-ŌկÃo ÅŒ«Õ “æX«Õ ¦¢ŸµÄEo EÅŒu ÊÖŌʢ Í䮾Õ-¹ע{Ö ŸÄ¢X¾-ÅŒu¢-©ðE «ÖŸµ¿Õ-ªÃuEo ‚²Äy-C-®¾Õh-¯Ãoª½Õ. ÅŒ«Õ “æX«Ö-ÊÕ-ªÃ-’Ã-©Åî Ÿ¿¢X¾-ÅŒÕ-©¢-Ÿ¿-JÂÌ J©ä-†¾-¯þ-†ÏXý ¤Äª¸Ã©Õ ¯äª½Õp-ÅŒÕ-¯ÃoK ªí«Ö¢-šËÂú ¹X¾Û©ü. 1991 ÆÂîd-¦ªý 25Ê „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËdÊ ¨ •¢{ ®¾¢Ÿ¿ª½s´¢ «*a-Ê-X¾Ûp-œ¿©Çx ŠÂ¹-JåXj ŠÂ¹-J-¹×Êo “æX«ÕÊÕ ÍÃ{Õ-¹ע-{Ö¯ä …¯Ãoª½Õ. ³Äª½Õ‘üÐ ’õK-‘Ç-¯þ© 28« N„ã¾Ç „ÃJ¥-Âî-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ŠÂ¹-J-¯í-¹ª½Õ “¤òÅŒq-£ÏÇ¢-ÍŒÕ-¹ע{Ö Ÿ¿¢X¾-ÅŒÕ-©¢-Ÿ¿-JÂÌ ¨ •¢{ Æ¢C¢-*Ê J©ä-†¾¯þ†ÏXý ’î©üq \¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

sharukweddingavs650-9.jpg


Æ¢Ÿ¿Õ©ð «á¢Ÿ¿Õ «ª½-®¾©ð..!
ŠÂ¹ˆ ¦ÇM-«Û-œþ-©ð¯ä Âß¿Õ.. ¦µÇª½ÅŒ ®ÏF X¾J-“¬Á«ÕÂ¹× Íç¢CÊ å®©-“GšÌ ¹X¾Û-©üq©ð '„äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªýÑ èÇGÅà Bæ®h ³Äª½Õ‘ü, ’õK‘ǯþ© •¢{ æXª½Õ Æ¢Ÿ¿Õ©ð «á¢Ÿ¿Õ «ª½-®¾©ð …¢{Õ¢C. ªí«Ö¢-šËÂú £ÔǪî’Ã, Æ«Öt-ªá© ¹©© ªÃ¹×-«Ö-ª½Õ-œË’à ¦ÇM-«Û-œþÊÕ '¦ÇŸþ³ÄÑ©Ç \©Õ-ÅŒÕ-¯Ãoœ¿Õ ³Äª½Õ‘ü. «Õªî-„çjX¾Û ÆÅŒE ®¾B-«ÕºË ’õK-‘ǯþ ÅŒÊ Âê½u-Ÿ¿-¹~-ÅŒÅî 骜þ *Mx®ý ‡¢{-ªý-˜ãj-¯þ-„çÕ¢šü ¹¢åXFÂË ÂîФ¶ù¢œ¿-ªý’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ Eª½y-£¾Ç-®¾Öh¯ä...ƒ¢šÌ-J-§ŒÕªý, ¤¶Äu†¾¯þ œËèãj-Ê-ªý’à ªÃºË-®¾Õh-¯Ãoª½Õ.ƒ©Ç ƒŸ¿lª½Ö ÅŒ«Õ ÅŒ«Õ ª½¢’éðx ®¾éÂq-®ý-X¶¾Û-©ü’à ÂíÊ-²Ä-’¹-œÄ-EÂË ŠÂ¹-J-¯í-¹ª½Õ “¤òÅŒq-£ÏÇ¢-ÍŒÕ-Âî-«-œ¿«â ‹ Âê½-º„äÕ. ‡X¾Ûpœ¿Ö ÅŒ«Õ X¾ÊÕ©ðx G°’à …Êo-X¾p-šËÂÌ åXRx-ªîV, X¾ÛšËdÊ ªîV, X¾¢œ¿Õ-’¹©Õ «¢šË “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ¹L®Ï ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-X¾-œÄEÂË “¤ÄŸµÄ-ÊuNÕ®¾Õh¢D Æ¢ŸÄ© •¢{. Æ¢ÅäÂß¿Õ ÅŒ«Õ «á’¹Õ_ª½Õ XÏ©x© ‚©-¯Ã-¤Ä-©Ê, ®¾¢ª½-¹~ºÂ¹× “¤ÄŸµÄ-Êu-NÕ®¾Öh ‚Ÿ¿-ª½z¢’à E©Õ-®¾Õh-¯Ãoª½Õ.

sharukweddingavs650-2.jpg

åXŸ¿l© Æ¢U-ÂÃ-ª½¢Åî åXRx..!
³Äª½Õ‘üÂ¹× ²Ädªý ƒ„äÕèü Åç*aÊ ®ÏE«Ö 'C©ü-„Ã©ä Ÿ¿Õ©|-E§ŒÖ ©äèÇ-§äÕ¢ê’Ñ. „çÖ®ýd ªí«Ö¢-šËÂú ©„þ-²òd-K’à Å窽-éÂ-ÂËˆÊ ¨ ®ÏE-«Ö©ð ÂÃèð©ü ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©ÊÕ ŠXÏp¢*, „ÃJ Æ¢U-ÂÃ-ª½¢-Åî¯ä ‚„çÕÊÕ åX@Çx-œ¿-ÅÃœ¿Õ ³Äª½Õ‘ü. 殄þÕ {Õ æ®„þÕ Âù-¤ò-ªá¯Ã Æ©Ç¢šË “æX«Õ-¹Ÿ±ä ³Äª½Õ‘üÐ ’õK-‘ǯþ ©C. 1984©ð ‹ Âëկþ “åX¶¢œþ ¤ÄKd©ð ’õKE ÍŒÖ®Ï «ÕÊ®¾Õ ¤Äêª-®¾Õ-¹×-¯Ãoœ¿Õ ³Äª½Õ‘ü. ÆX¾p-šËê X¾©Õ šÌO ®ÏK®ý©©ð ʚˢ* ’¹ÕJh¢X¾Û ¤ñ¢CÊ ÆÅŒœ¿Õ ‚ ¤ÄKd©ð ‚„çÕ «Õªî ƦÇs-ªáÅî ¹L®Ï œÄu¯þq Í䧌բ ͌֬ǜ¿Õ. „ç៿šðx Âî¾h „ç᣾ǫÖ{ X¾œË¯Ã ‚ ÅŒªÃyÅŒ Ÿµçjª½u¢ Íä®Ï ‚„çÕ «Ÿ¿l-éÂRx '¯ÃÅî œÄu¯þq Íä²Äh„ÃÑ ÆE ÆœË-’Ãœ¿Õ. „ç¢{¯ä ’õK '¯äÊÕ ¯Ã ¦Ç§ýÕ “åX¶¢œþ Â¢ ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh¯ÃoÑ ÆE ÍçX¾p-œ¿¢Åî ÅŒÊ «ÕÊ®¾Õ «á¹ˆ-©ãj¢-Ÿ¿E Íç¦Õ-ÅÜΠªí«Ö¢-šËÂú £ÔǪî. ƪáÅä ‚„çÕ ÍçXÏpÊ «Ö{ Ʀ-Ÿ¿l´-«ÕE Åç©Õ-®¾Õ-¹×Êo ³Äª½Õ‘ü .. ÅŒÊ-ŸçjÊ ®Ï¢XÏx-®ÏšÌ, «Õ¢* «ÕÊ-®¾ÕÅî ’õJ «ÕÊ-®¾ÕÊÕ é’©Õ-ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ. «á¢¦-ªá-©ðE ÆÂÃq HÍý „äC-¹’à „çÖÂÃ-@ÁxåXj ¹ت½ÕaE ÅŒÊ «áŸ¿Õl© “æX§ŒÕ-®ÏÂË ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE “æX«ÕÊÕ ÅçL-§ŒÕ-èä-¬Çœ¿Õ. ÆÅŒÊÕ Íä®ÏÊ ©„þ “X¾¤ò-•-©üÂ¹× «á’¹Õl´-ªÃ-©ãjÊ ’õJ „ç¢{¯ä ‹ê ÍçæXp-®Ï¢C. ÂÃF ³Äª½Õ‘ü «á®Ïx„þÕ.. ’õJ X¾¢èÇH “¦Ç£ÏÇt¯þ. Æ¢Ÿ¿J ©Ç’Ã¯ä ’õJ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ OJ åXRxÂË ŠX¾Ûp-Âî-©äŸ¿Õ. ‚ ÅŒªÃyÅŒ ³Äª½ÕÂú „ÃJE ŠXÏp¢-ÍŒ-œÄ-EÂË ¯Ã¯Ã ÅŒ¢šÇ©Õ X¾œÄfœ¿Õ. *«-JÂË OJ “æX«ÕÊÕ Æª½n¢ Í䮾ÕÂíE åXRxÂË “U¯þ-®Ï-’¹o©ü ƒÍÃaª½Õ. Æ©Ç åXŸ¿l© Æ¢U-ÂÃ-ª½¢Åî 1991 ÆÂîd-¦ªý 25Ê åXRx XÔ{-©ã-ÂÈK ©Ox ¹X¾Û©ü. „ÃJ-Ÿ¿lJ “æX«ÕÂ¹× ’¹Õª½Õh’à ‚ª½u¯þ, ®¾Õ£¾É¯Ã, Æ“¦Ç„þÕ Æ¯ä «á’¹Õ_ª½Õ XÏ©x-©Õ¯Ãoª½Õ.

sharukweddingavs650-7.jpg

¦œçbšü ©ä¹ œÄJbL¢’û¹×..!
¨ ®¾%†Ïd©ð \ ¦¢Ÿµ¿¢ X¾J-X¾Üª½g¢ Âß¿Õ. ŠÂ¹-J-Âí-¹ª½Õ ƪ½n¢ Í䮾Õ-Âí¢{Ö, Ưîu-Êu¢’à …¢{Ö ‚ ¦¢ŸµÄEo X¾J-X¾Üª½g¢ Í䮾Õ-Âî-„ÃL. ³Äª½Õ‘ü Ð ’õK-‘Ç-¯þ© ¦¢Ÿµ¿¢ Â¹ØœÄ Æ©Ç¢-šËŸä. £¾ÇF-«â-¯þ©ð ¦µÇ’¹¢’à åX@Áx-§ŒÖu¹ ÅŒÊ ÆªÃl´¢-TE ¤ÄuJ-®ýÂ¹× B®¾Õ-éÂ-@Çh-ÊE «ÖšË-ÍÃaœ¿Õ ³Äª½Õ‘ü. ÂÃF ‚ ®¾«Õ§ŒÕ¢©ð ¤ÄuJ-®ýÂ¹× „ç@ìx¢ÅŒ ¦œçbšü ÆÅŒE «Ÿ¿l ©äŸ¿Õ. D¢Åî ÆX¾pšðx ÆÅŒÊÕ ÊšË®¾ÕhÊo ‹ ®ÏE«Ö *“B-¹-ª½º œÄJbL¢-’û©ð •ª½-’ÃLq …¢C. ‡{Ö £ÔǪî Ȫ½Õa©Õ *“ÅŒ ¦%¢Ÿ¿¢ åX{Õd-¹ע-{Õ¢C ÂæšËd ’õKÂË «Ö“ÅŒ„äÕ šËéšü ¦ÕÂú Íä¬Çœ¿Õ. ¨ N†¾§ŒÕ¢ ‚„çÕ «Ÿ¿l ŸÄ* '«ÕÊ¢ ¤ÄuJ-®ýÂ¹× „ç@ÁÙ-ŌկÃo¢Ñ ÆE ÍçXÏp œÄJbL¢-’ûÂ¹× B®¾Õ-éÂ-@Çxœ¿Õ. ‚„çÕÂ¹× Â¹ØœÄ NŸä¬Ç© ’¹ÕJ¢* ƢŌ’à ÅçM-¹-¤ò-«-œ¿¢Åî œÄJbL¢-’û¯ä ¤ÄuJ®ý ÆE Åç’¹ ®¾¢¦-ª½-X¾-œË-¤ò-ªá¢C. Æ©Ç ŸÄŸÄX¾Û ¯ç© ªîV©Õ ƹˆœä ’¹œË-¤Ä-«ÕE ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð ÍçX¾Ûp-Âí-ÍÃaœ¿Õ ³Äª½Õ‘ü.

sharukweddingavs650-6.jpg

Æ¢Ÿ¿Õê '„äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªýÑ!
骢œ¿Õ «ÕÊ®¾ÕLo ÊÖêª@Áx ¤Ä{Õ Â¹©Âé¢ ¹L-®¾Õ¢-œ¿-«ÕE DN¢Íä ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ X¶¾Õ{d¢ åXRx. ƪáÅä Âí¢Ÿ¿ª½Õ Ÿ¿¢X¾ÅŒÕ©Õ ÂíEo ÆE-„ê½u Âê½-ºÇ-©Åî «ÕŸµ¿u-©ð¯ä ‚ ÆÊÕ-¦¢-ŸµÄ-EÂË ®¾y®Ïh X¾©Õ-¹×-ÅŒÕ-¯Ãoª½Õ. ƒÂ¹ ª½¢’¹Õ© “X¾X¾¢ÍŒ¢ ©Ç¢šË ®ÏE«Ö ƒ¢œ¿-w®Ôd©ð “¦ä¹-Xý©Õ.. NœÄÂ¹×©Õ Æ¢{Ö ÂÕd „çÕ˜ãx-ÂËˆÊ •¢{-©ã¯îo... Æ©Ç¢-šËC N„ã¾Ç ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd 28 \@ÁÙx X¾Üª½h-ªá¯Ã '„äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªýÑ ’Ã¯ä „çÕ©Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ ³Äª½Õ‘üÐ’õK‘ǯþ. DEÂË Â꽺¢ ŠÂ¹-JåXj ŠÂ¹-JÂË …Êo “æX«Õ, ‚¤Äu-§ŒÕÅŒ, ’õª½«¢. ¨ “¹«Õ¢©ð ÅŒÊÕ Íäæ® “X¾A-X¾-E©ð ’õJ ÅŒÊÂ¹× ÅՒà …¢{Õ¢-Ÿ¿E Íç¦Õ-ÅÃœ¿Õ ³Äª½Õ‘ü. Æ¢Ÿ¿ÕÂ¹× “X¾ÅŒu¹~ ²Ä¹~u„äÕ '骜þ *Mx®ý ‡¢{-ªý-˜ãj-¯þ-„çÕ¢šü “¤ñœ¿-¹¥¯þ ¹¢åXFÑ. X¶Ï©üt „äÕÂË¢-’û©ð ³Äª½ÕÂú “¤Äª½¢-Gµ¢-*Ê ¨ ®¾¢®¾nÂ¹× ÂîФ¶ù¢œ¿ªý, ÂîÐ Íçjªý X¾ª½q¯þ’à ƒ©Ç NNŸµ¿ ¦ÇŸµ¿u-ÅŒ-©ÊÕ ®¾«Õ-ª½n¢’à Eª½y-£ÏDzòh¢C ’õJ.

sharukweddingavs650-5.jpg

¤Ä>-šË-N-šÌE «Ö“ÅŒ„äÕ B®¾Õ-¹ע-šÇÊÕ
®ÏE«Ö ƒ¢œ¿-w®Ôd©ð ‡åX¶jª½Õx, ’îÏX¾Ûp©Õ, ª½Ö«Õ-ª½xÂ¹× Â퟿„ä ©äŸ¿Õ. Æ©Ç¢-šËC ªí«Ö¢-šËÂú £ÔǪî’à ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-¹×Êo ³Äª½Õ‘üåXj ‡©Ç¢šË ª½Ö«Õªý ªÃ¹-¤ò-«œ¿¢ N¬ì†¾¢. ¨ “¹«Õ¢©ð '®¾ÖX¾-ªý-²Ädªý ®¾B-«ÕºËÑ šÇu’û ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×Êo ’õJ ‹ ƒ¢{-ª½Öyu©ð «ÖšÇx-œ¿ÕÅŒÖ '³Äª½Õ‘ü «©x ¯Ã ÍŒÕ{Öd X¾J-®¾-ªÃ©Õ ¤Ä>-šË-N-šÌÅî E¢œË-¤ò-Åêá. ƒÂ¹ˆœ¿ ¯çé’-šË-NšÌ Â¹ØœÄ …¢œ¿ÍŒÕa. ÂÃF ¯äÊÕ ¤Ä>-šË-NšÌE «Ö“ÅŒ„äÕ B®¾Õ-¹ע-šÇÊÕ. ¯äÊÕ ’õK ‘ǯþ œËèãj-¯þqE „ç៿-©Õ-åX-šËd-Ê-X¾Ûpœ¿Õ ¯ÃÂ¹× ÍÃ©Ç ®¾£¾É§ŒÕ¢ Íä¬Çª½Õ. ƒ¢Âà «Ö ¹×{Õ¢¦¢ Â¢ ‡¢Åî ¹†¾d-X¾-œÄfª½Õ. ‚§ŒÕÊ ’íX¾p ÅŒ¢“œË, ¦µ¼ª½h. ÂæšËd ³Äª½Õ‘ü ¦µÇª½u’à ¯äÊÕ ê«©¢ «Õ¢*¯ä ֲ͌ÄhÊÕ, ®Ôy¹-J-²ÄhÊÕÑ ÆE ÍçX¾Ûp-Âí-*a¢C.

sharukweddingavs650-1.jpg

LN¢’û ª½Ö¢ ©ðÂË «Íäa¬Ç¢ !
«%Ah-X¾-ª½¢’à ‡¢ÅŒ G°’à …Êo-X¾p-šËÂÌ ÅŒ«Õ «uÂËh-’¹ÅŒ °N-ÅÃ-EÂË Â¹ØœÄ Âí¢ÅŒ ®¾«Õ§ŒÕ¢ êšÇ-ªá-®¾Õh¢-šÇK ©Ox ¹X¾Û©ü. ®¾«Õ§ŒÕ¢ ŸíJÂËÊ-X¾Ûp-œ¿©Çx ÅŒ«Õ «á’¹Õ_ª½Õ XÏ©x-©Åî ®¾ª½-ŸÄ’à ’¹œ¿Õ-X¾Û-Ōբ-šÇª½Õ. ' „äÕ¢ ŠÂ¹-J-Âí-¹ª½¢ ƪ½n¢ Í䮾Õ-Âî-’¹©¢. . «Ö ¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* “X¾Åäu-¹¢’à Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. ¦ãœþ ª½Ö¢ ŸÄšË «Ö «á’¹Õ_ª½Õ XÏ©x© Â¢ LN¢’û ª½Ö¢ ©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšÇd¢. ƒÂ¹ˆœ¿ Â¹ØœÄ ÍÃ©Ç ªí«Ö¢-šË-Âú’à …¢C. «Ö XÏ©x© «áÍŒa{Õx, ‚{-¤Ä-{-©Åî ª½Ö«Õ¢Åà ªí«Ö-¯þqÅî E¢œË-¤ò-Åî¢CÑ ÆE ‹ ͵Úü-³ò©ð ’¹ÕC-’¹Õ-ÍÃaK ªí«Ö¢-šËÂú ¹X¾Û©ü.

sharukweddingavs650-10.jpg

ƒ©Ç 28 \@Áx ÅŒ«Õ „çj„ãÏǹ °N-ÅŒ¢©ð ‡¢Ÿ¿-JÂî ‚Ÿ¿-ª½z¢’à EL*¢D Æ¢ŸÄ© •¢{. ƒX¾p-šËÂÌ ' „äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªýÑ ’à „çÕ©Õ-’¹Õ-ÅŒÕÊo ³Äª½Õ‘üÐ’õK© •¢{Â¹× «ÕÊ¢ Â¹ØœÄ åXRx ªîV ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÍçæXp-ŸÄl«Ö..! £¾ÉuXÔ „çœËf¢’û §ŒÖE-«-ª½qK ¹Øušü ¹X¾Û©ü..!

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
sunitha-upadrashta-shares-her-wedding-film-teaser-on-her-youtube-channel

సునీత-రామ్‌ల వెడ్డింగ్‌ టీజర్‌ చూశారా?

క్యూట్‌ స్మైల్‌, స్వీట్‌ వాయిస్‌తో ఎంతోమంది సినీ సంగీత ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది సింగర్‌ సునీత. ఇటీవలే వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో ఏడడుగులు నడిచిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌.. తన వైవాహిక జీవితంలోని మధురమైన క్షణాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది. ఈ క్రమంలో తన పెళ్లి వీడియోలను, పెళ్లి తర్వాత తాను దిగిన పలు ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో షేర్‌ చేసుకున్న సునీత.. తాజాగా మరో వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లో తాను చేసిన సందడిని రంగరించి రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
varun-dhawan-and-natasha-dalal-are-married-see-their-first-pics-as-groom-and-bride

జీవితకాలపు ప్రేమ పెళ్లిపీటలెక్కింది!

ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే అందమైన బంధం.. పెళ్లి.. ఆ మధురమైన బంధాన్ని అధికారికం చేసే అద్భుతమైన వేడుక. అలా తమ జీవితకాలపు ప్రేమబంధం ఇప్పుడు పెళ్లితో అధికారికమైందంటున్నాడు బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాషా దలాల్‌ను తాజాగా పరిణయమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడీ కండల వీరుడు. ముంబయి అలీబాగ్‌లోని ఓ హోటల్‌లో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నహితుల మధ్య ఏడడుగులు నడిచారీ లవ్లీ కపుల్‌. వేడుక ఆద్యంతం మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌గా, మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా మెరిసిపోయిన ఈ అందాల జంట పెళ్లి ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
psychologist-advice-for-a-woman-who-is-in-dilemma

నేను చేసింది తప్పా?? ఒప్పా??

నేను చదువుకుంటున్న రోజుల్లో మా దగ్గర బంధువు ఒకర్ని నాలుగేళ్లు ప్రేమించాను. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ మా ఇంట్లో ఈ విషయం చెపినప్పుడు ఒప్పుకోలేదు. అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులెవరూ మా అమ్మానాన్నకి ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధం వద్దని గొడవ పెట్టారు. అతడు కూడా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు. మా నాన్న అతనితో ఫోన్‌లో మాట్లాడిన మాటలకి కోపం వచ్చి వదిలి వెళ్లిపోయాడు. అప్పుడు నేను చాలా కుంగిపోయా. ఆ సమయంలో మా అమ్మానాన్నకి తెలిసిన సిద్ధాంతికి నా జాతకం చూపించి మా ఇద్దరి జాతకాలూ కలవలేదు కాబట్టి పెళ్లికి ఒప్పుకోలేదని అన్నారు. కొన్ని రోజుల తర్వాత అతడు తిరిగి వచ్చి మళ్లీ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మానాన్నకి తెలియకుండా అలా మాట్లాడడం వారిని మోసం చేసినట్లే అవుతుందని నేనే అతన్ని వెళ్లిపోమన్నా. నా తల్లిదండ్రులు అంత చెప్పిన తర్వాత కూడా మరోసారి ప్రయత్నిస్తే వాళ్లు నన్ను బయటకి పంపించేస్తారు. అదీకాక కన్నవారిని బాధపెట్టి నేను ఏం సుఖపడగలను అనే ఉద్దేశంతో అలా చేశా. కానీ ఇప్పుడు నాకు చాలా అయోమయంగా ఉంది. మా అమ్మానాన్నని నేను చాలా గుడ్డిగా నమ్మి, అతనికి అన్యాయం చేశానేమో అని బాధగా ఉంది. ఈ విషయమై నా మనసులో నేనే చాలా మధనపడుతున్నాను. నేను చేసింది తప్పా? ఒప్పా?? దయచేసి తెలుపగలరు.. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
deepika-padukone-shares-her-relationship-secrets

అదే మా అన్యోన్య దాంపత్య రహస్యం!

‘సినీ తారలకి పెద్ద పనులేముంటాయి?’, ‘అసలు లైఫ్‌ అంటే సినిమా వాళ్లదే’, ‘ ఏ అర్ధరాత్రో పడుకుని బారెడు పొద్దెక్కాక నిద్ర లేస్తుంటారు!’ ‘పెద్ద పెద్ద హీరోయిన్ల ఇళ్లల్లో పని మనుషులే పనులన్నీ చేస్తుంటారు’! అంటూ సినీ తారల జీవనశైలి గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటుంటారు. అయితే వృత్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకునే ముద్దుగుమ్మలు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నేనూ ఉన్నానంటోంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతలన్నీ తానే నిర్వర్తిస్తానంటోంది. ఈ సందర్భంగా వర్క్‌లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
varun-dhawan-and-natasha-dalals-love-story-is-nothing-less-than-a-bollywood-film

దూరమయ్యాకే అది ప్రేమని తెలిసింది!

సాధారణంగా లైఫ్ పార్ట్‌నర్ బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండాలంటారు. మరి అలాంటిది చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి, మన ఇష్టాయిష్టాల గురించి తెలిసిన బెస్ట్ ఫ్రెండే ‘బెటరాఫ్’ అయితే అంతకన్నా అదృష్టం ఉండదేమో! ఈ విషయంలో బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాషా దలాల్ ఎంతో లక్కీ అని చెప్పచ్చు. చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరి మధ్య స్నేహం వారితో పాటే పెరిగింది.. ప్రేమగా మారింది. అయితే తమ ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన మరో బలమైన బంధం ఏదో ఉందని ఒకరికొకరు దూరమయ్యాక కానీ తెలుసుకోలేకపోయామంటున్నారీ అందాల జంట. ఏదైతేనేం.. వారి ప్రేమను పెద్దలు కూడా ఆశీర్వదించడంతో జనవరి 24న ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతోందీ జంట. ఈ నేపథ్యంలో ఈ ముద్దుల జంట ప్రేమకథ, పెళ్లి ముచ్చట్లేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-know-about-your-boyfriends-break-up-in-telugu

ఏడు తరాలు కాదు.. ఎన్ని బ్రేకప్‌లో తెలుసుకోండి !

కులమతాలు ఏవైనా సరే.. గతంలో పెళ్లి తర్వాతే ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, అర్థం చేసుకొని, నచ్చినా నచ్చకపోయినా కలిసే ఉండాలని నిర్ణయించుకునేవారు. అయితే ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయి. పెళ్లి తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కాలాన్ని వృధా చేయదల్చుకోవట్లేదు యువతరం. అంతా పెళ్లికి ముందే అర్థం చేసుకొని నచ్చితేనే వివాహం అంటున్నారు. ఒకరకంగా పాశ్చాత్య డేటింగ్ సంస్కృతి మన దగ్గరా ప్రబలిందన్నట్లే ! అయితే ఈ డేటింగ్ యుగంలో అతడు సరైన వాడో కాదో తెలిసేదెలా ? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే అతడి డేటింగ్ చరిత్రని తిరగేయాల్సిందే అంటున్నారు మానసికవేత్తలు. ఎందుకో చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
psychologist-advice-for-depressed-woman-in-telugu

women icon@teamvasundhara
have-you-struck-in-this-kind-of-extra-marital-affair?

అందుకే ఇలాంటి బంధాలు వద్దు..

స్పందన ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తోంది. తన టీమ్‌లో ఉన్న రాకేష్ ఆమెకు మంచి స్నేహితుడు. ఇద్దరూ ప్రాజెక్టు విషయాల్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాన్రానూ ఆ స్నేహం మరింత దృఢమైంది. ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోవడం; కాఫీలు, డిన్నర్‌లకు కలిసి బయటికి వెళ్లడం వంటివి జరిగేవి. కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. అయితే ఏంటి? ఇద్దరూ వివాహం చేసుకోవచ్చుగా అనుకుంటున్నారా? వీరిద్దరూ వివాహితులే. ఆఫీసులో అయిన పరిచయం వీళ్లిద్దరి మధ్యా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఎదురవుతూనే ఉంటాయి. మరి, ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

Know More

women icon@teamvasundhara
priyanka-chopra-says-she-wants-cricket-team-of-kids-with-husband-nick-jonas
women icon@teamvasundhara
star-singer-sunitha-opens-up-about-her-second-marriage-in-telugu

పెళ్లి విషయం చెప్పగానే పిల్లలు పొంగిపోయారు!

సింగిల్‌ పేరెంట్‌గా తన ఒంటరి జీవితానికి స్వస్తి పలుకుతూ ఇటీవల కొత్త జీవితం ప్రారంభించింది స్టార్‌ సింగర్‌ సునీత. తన మధురమైన గాత్రంతో మాయ చేసే ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ మ్యాంగో మూవీస్ అధినేత రామ్‌ వీరపనేనితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. శంషాబాద్‌ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వేదికగా అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారీ జంట. ఇక ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా సందడి చేస్తున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించిన సునీత... రామ్‌తో పరిచయం, పెళ్లి, పిల్లల స్పందన... తదితర విషయాల గురించి తాజాగా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
sunitha-ties-the-knot-with-her-close-friend-ram-in-a-low-key-affair

మూడు ముళ్ల బంధం ఏడడుగులతో మొదలైంది!

ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన గాత్రంతో తెలుగు సినీ సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది గాయని సునీత. క్యూట్‌ స్మైల్‌తో ‘ఝుం ఝుం మాయ’ అంటూ మనందరినీ మాయ చేసిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. మ్యాంగో మూవీస్‌ అధినేత రామ్‌ వీరపనేనితో కలిసి ఏడడుగులు నడిచింది. అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసిపోయారు. తమ పెళ్లిలో ప్రతి ఘట్టం ప్రత్యేకమే అన్నంతలా సందడి చేసిన ఈ న్యూ కపుల్‌ పెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
telugu-actress-anandhi-ties-the-knot-with-socrates-in-warangal

పెళ్లితో కొత్త ప్రయాణం ప్రారంభించారు..!

సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న తెలుగింటి ఆడపడుచుల్లో ‘ఆనంది’ కూడా ఒకరు. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటోన్న ఈ అమ్మడు తాజాగా పెళ్లిపీటలెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. సిల్వర్‌స్ర్కీన్‌పై ఎంతో సింపుల్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మ అంతే సింపుల్‌గానే ఎలాంటి ఆడంబరాలు లేకుండా తమిళ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సోక్రటిస్‌ను వివాహం చేసుకుంది. వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ వేదికగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈక్రమంలో ఆనంది-సోక్రటిస్‌ జంటకు సంబంధించిన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా నిలిచాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-marriage-advice-in-telugu
women icon@teamvasundhara
psychologist-advice-on-love-problem-in-telugu

భర్తంటే ఇష్టం లేదు.. ప్రేమికుడేమో రమ్మంటున్నాడు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతనికి చదువు, సంస్కారం, మంచితనం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. అతనికి కూడా నేనంటే అంతే ఇష్టం. అన్ని విషయాల్లో మేము దగ్గరయ్యాం. మా ఇంట్లో నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయమని అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. అమ్మ ఆరోగ్యం క్షీణించిందని, బంధువులందరూ నన్ను తిట్టడంతో ఇష్టం లేకున్నా నా మేనత్త కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. మా పెళ్లై నెల రోజులవుతోంది. అయితే మా ప్రేమ విషయాన్ని గత రెండు సంవత్సరాలుగా మా బావకు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఆఫీసు పని మీద నా భర్తకు దూరంగా వేరే ఊరిలో ఉంటున్నా. అతనంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగుంది. కేవలం నా పెళ్లి గురించే అమ్మ అలా చేసిందని తెలిసింది. మరోపక్క నేను ప్రేమించిన అబ్బాయి ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, రమ్మని అంటున్నాడు. అతని ఇంట్లో వాళ్లు కూడా నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు.

Know More

women icon@teamvasundhara
dealing-with-pouting-partner-in-telugu

'అలక' తీర్చడంలోనే ఉంది అసలైన ప్రేమ!

'అలిగితివా.. సఖీ.. ప్రియా.. కలత మానవా..' 'కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..' ఇలా పాడుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఒకరి అలక మరొకరు తీరుస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదండీ! సంసారమన్నాక అప్పుడప్పుడూ చిరు కోపాలు, తాపాలు, అలకలు.. మామూలే. నిజంగా చెప్పాలంటే భార్యాభర్తల బంధంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ఇలాంటి చిర్రుబుర్రులకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలాంటి చిలిపి తగాదాలు, బుంగమూతి పెట్టడాలు చేస్తేనే ఒకరిపై మరొకరికి ఎంత ప్రేముందో అర్థమవుతుంది. తద్వారా ఆ బంధం మరింత బలపడుతుంది. అయితే అలగడం వరకూ బాగానే ఉంటుంది కానీ అది తీర్చడానికి మాత్రం కష్టపడాల్సిందే.. ఇంతకీ భాగస్వామి అలక తీర్చే మార్గాలేంటో మీకు చెప్పనే లేదు కదూ!! ఇదిగో ఇవే.

Know More

women icon@teamvasundhara
twinkle-khanna-birthday-special-–-unknown-facts-about-mrs-funnybones

అప్పుడు నా మనసు చెప్పిందే విన్నా.. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా..!

‘అల్లో నేరేడు కళ్ల దాన.. ప్రేమ వల్లో పడ్డానే పిల్లదాన’ అనిపించుకుంటూ తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది బాలీవుడ్‌ అందాల తార ట్వింకిల్‌ ఖన్నా. నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. రచయిత్రిగా, కాలమిస్ట్‌గా, ఇంటీరియర్‌ డిజైనర్‌గానూ రాణించింది. అంతేనా.. నిర్మాతగా మారి పలు బాలీవుడ్‌ చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించింది. ఓవైపు ఆలిగా, ఇల్లాలిగా కుటుంబ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూనే.. మరోవైపు అమ్మగా ఇద్దరు పిల్లల ఆలనా పాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోందీ అందాల అమ్మ. ఇటు ఇంటిని, అటు వృత్తిని బ్యాలన్స్‌ చేయడంలో ట్వింకిల్‌ తర్వాతే ఎవరైనా అన్నంత ఓర్పు, నేర్పు ఈ చక్కనమ్మ సొంతం. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో ఈ ‘మిసెస్‌ ఫన్నీబోన్స్‌’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
yuzvendra-chahal-ties-knot-with-dhanashree-varma-in-telugu

ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం.. ఇద్దరం ఒక్కటయ్యాం!

అతనేమో టీమిండియా అల్లరి కుర్రాడు. ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌ ఎక్కడైనా అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఆమేమో అందం, ప్రతిభ కలగలిపిన డ్యాన్సర్‌ అండ్‌ కొరియాగ్రాఫర్‌. మిస్టరీ స్పిన్నర్‌ మణికట్టు మాయజాలం, సెన్సాఫ్‌ హ్యూమర్‌కు ఆమె ముగ్ధురాలైతే, ఆ యూట్యూబ్‌ స్టార్‌ అందం, డ్యాన్స్‌కు ఆ క్రికెటర్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. అలా మొదట ఇద్దరి కళ్లూ-కళ్లూ కలిశాయి. ఆ తర్వాత మనసూ-మనసూ మాట్లాడుకున్నాయి. తమ ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని పట్టుబట్టాయి. పెద్దలు కూడా వారి ప్రేమను ఆశీర్వదించడంతో పెళ్లి పీటలెక్కారు. వారే టీం ఇండియా క్రికెటర్‌ యజువేంద్ర చాహల్‌, డ్యాన్సర్‌ అండ్‌ కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ లవ్‌బర్డ్స్‌ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారీ లవ్లీ కపుల్‌. దీంతో క్రికెట్‌, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు.

Know More

women icon@teamvasundhara
man-proposes-to-train-driver-girlfriend-at-dublin-station-emotional-viral-video

ప్లాట్‌ఫాంపై అలా ప్రపోజ్‌ చేసి ప్రేయసి మనసు గెలుచుకున్నాడు!

ప్రేమ...రెండు మనసుల్ని కలిపి ముడివేసే తియ్యనైన వారధి. ఇది ఎప్పుడు, ఎవరి మీద, ఎలా, ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలియదు. అయితే ప్రేమించడం ఎంత గొప్ప విషయమో... తమ మనసులోని ప్రేమను ఎదుటివారికి తెలియజేయడం అంతకన్నా గొప్ప విషయం. అందుకే ఎదుటివారిపై తమ గుండె లోతుల్లోని ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్నో వినూత్న మార్గాలు ఎంచుకుంటుంటారు ప్రేమికులు. ఇందులో భాగంగా ఒకరు విలువైన బహుమతులతో మనసులో దాగున్న ప్రేమను తెలియజేస్తే... మరొకరు తాము ప్రేమించిన వ్యక్తిని నచ్చిన చోటికి తీసుకెళ్లి రొమాంటిక్‌గా ప్రపోజ్‌ చేస్తుంటారు. ఈక్రమంలో తన సహచర లోకో పైలట్‌కు రైల్వే ప్లాట్‌ఫాంపైనే ప్రపోజ్‌ చేశాడు ఓ అబ్బాయి. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. మరి అతడి ప్రేమను ఆ అమ్మాయి అంగీకరించిందా?లేదా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
prayagraj-couple-marries-in-hospital-after-bride-gets-bed-ridden-due-to-spine-injury

ఎంత మంచి మనసో... ఆస్పత్రి బెడ్ పైనే పెళ్లి చేసుకున్నాడు!

పెళ్లి తంతులో భాగంగా వధువు మెడలో మూడు ముళ్లు వేస్తాడు వరుడు. ఆ తర్వాత ఏడు జన్మల వరకూ తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తూ ఆమెతో కలిసి ఏడడుగులు నడుస్తాడు. కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా తానున్నానంటూ ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇవ్వడమే అందులో దాగున్న పరమార్థం. అయితే మూడుముళ్లు వేయక ముందే, ఏడడుగులు నడవక ముందే జీవితాంతం తోడుంటానని కాబోయే భార్యకు ప్రమాణం చేశాడు ఓ యువకుడు. కాళ్లు దెబ్బతిని ఆస్పత్రి బెడ్‌పై జీవచ్ఛవంలా పడి ఉన్న ఆమె అంగీకారంతో అక్కడే తన దాన్ని చేసుకున్నాడు. కాళ్లు రాకున్నా కలకాలం కలిసుంటానంటూ ఆమె జీవితానికి ఓ భరోసానిచ్చాడు.

Know More

women icon@teamvasundhara
former-tennis-star-maria-sharapova-announces-engagement-with-alexander-gilkes

అదే మన మధ్య ఉన్న అందమైన సీక్రెట్‌.. కాదంటావా డియర్‌!

ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో తానో సంచలనం.. తాను కోర్టులో అడుగుపెట్టిందంటే ఆటతో పాటు తన అందాన్ని చూసి ముగ్ధులయ్యే వారైతే లెక్కే లేదు! అలా తన ఆటతో, అపురూప లావణ్యంతో టెన్నిస్‌ ప్రియుల్నే కాదు.. ప్రపంచ కుర్రకారును ఫిదా చేసేసుకుంది రష్యన్‌ టెన్నిస్‌ బ్యూటీ మరియా షరపోవా. ఈ ఏడాది ఆరంభంలో అనూహ్యంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించి ఎంతోమందిని నిరాశపరిచిన ఈ క్యూట్‌ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి కుర్రకారు హృదయాలు ముక్కలయ్యే వార్త చెప్పింది. తన ప్రియుడు, బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో తాజాగా నిశ్చితార్థం చేసుకుంది షరపోవా. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయిందీ టెన్నిస్‌ సంచలనం.

Know More

women icon@teamvasundhara
genelia-heartfelt-birthday-message-for-riteish-deshmukh

women icon@teamvasundhara
how-to-change-my-husband-behavior?

అక్రమ సంబంధాలు పెట్టుకున్న నా భర్తను మార్చేదెలా?

మేడమ్.. నా వయసు 35 సంవత్సరాలు. నాకు పెళ్త్లె 12 ఏళ్లవుతోంది. 10 సంవత్సరాల పాప కూడా ఉంది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పాపని చదివించుకుంటున్నాను. నా భర్త ఇంట్లో కనీస అవసరాలు తప్ప మిగతా ఖర్చులు పట్టించుకోడు. మా పాపకి ఏడాది వయసున్నప్పుడే అతనికి వేరే అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు నేను అతనితో శారీరకంగా దూరంగా ఉన్నా. 'నాతో ప్రేమగా ఉంటే నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోయి నీతో ఉండడానికి ప్రయత్నిస్తా' అని చెప్పాను. కానీ నా భర్త.. తాను తప్పు చేశానన్న బాధ ఏమాత్రం లేకుండా పైగా మరిన్ని ఎక్కువ ఎఫైర్స్ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. బంధువులందరితో 'నా భార్య నన్ను దూరం పెట్టింది.. అందుకే వేరే ఆడవాళ్లతో ఉండాల్సి వస్తోంది..' అని ఓపెన్‌గా చెప్పుకుంటున్నాడు. నేను ఆయనకు కరక్ట్ కాదని, అందుకే ఇన్ని సంవత్సరాలు దూరంగా పెట్టానని చెప్పుకుంటున్నాడు. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త తరఫు వాళ్లు కూడా నాదే తప్పంటున్నారు.

Know More

women icon@teamvasundhara
nagababu-reveals-behind-the-nischay-destination-wedding

women icon@teamvasundhara
wife-explains-why-she-takes-a-bite-out-of-husband-lunch-every-day-while-packing-it

భర్త చెప్పిన ఆ ఒక్కమాటతో 41 ఏళ్లుగా అదే ప్రేమను చూపిస్తోంది!

ప్రేమను చూపించడంలో కానీ, పంచడంలో కానీ ఆడవారిదే అగ్రతాంబూలం. అది కన్న అమ్మయినా... కట్టుకున్న ఆలి అయినా. ఇక ‘నా’ అనుకున్న వాళ్లు కొంచెం ప్రేమను చూపిస్తే చాలు... అంతకు రెట్టింపు ప్రేమానురాగాలు తిరిగి వారికి పంచివ్వడం ‘ఆమె’కు మాత్రమే సాధ్యం. ఈ మాటలను అక్షరాలా నిరూపిస్తూ నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఓ భార్య. పెళ్లైన కొత్తలో తన భర్త అన్న ఓ చిన్న మాటను మనసులో పెట్టుకుని నాలుగు దశాబ్దాలుగా లంచ్‌బాక్స్‌ రూపంలో అతడికి ప్రేమను పంచుతూనే ఉంది. ఇంతకీ ఆ భర్త చెప్పిన మాటేంటి? ఆ లంచ్‌ బాక్స్ కథేంటి? తెలుసుకోవాలంటే ఈ అందమైన స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
candid-moments-of-niharika-chaitanya-wedding-reception

రిసెప్షన్‌లో మెరిసిపోయిన అందాల జంట!

ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇటీవల ఏడడుగులు నడిచారు కొణిదెల నిహారిక-జొన్నలగడ్డ చైతన్య. ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌ వేదికగా వైవాహిక బంధంలోకి అడుగిడిన ఈ జంట తాజాగా ఆత్మీయులు, సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా-అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ మెగా రిసెప్షన్‌కు చెందిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
virushka-couple-celebrates-their-third-wedding-anniversary
women icon@teamvasundhara
niharika-konidela-tie-the-knot-with-chaitanya

'నిశ్చయ్' కల్యాణం... ఆద్యంతం కమనీయం!

మెగా ప్రిన్సెస్‌ నిహారిక కొణిదెల మిసెస్‌గా ప్రమోషన్‌ పొందింది. వేద మంత్రాలు...పెద్దల ఆశీర్వచనాల నడుమ జొన్నలగడ్డ చైతన్యతో కలిసి ఏడడుగులు నడిచింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ మెగా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. మరి మూడుముళ్ల బంధంతో తన సరికొత్త ప్రయాణానికి నాంది పలికిన మన ‘మెగా డాటర్‌’ పెళ్లి విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
tips-to-be-happy-after-break-up

ప్రేమలో విఫలమయ్యారా?? డోంట్ వర్రీ..

'వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..' అంటాడు 'మిర్చి' సినిమాలో ప్రభాస్. అయితే మనం ప్రేమించిన వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమిస్తే ఫర్వాలేదు.. కానీ అలా జరగనప్పుడే ప్రేమలో విఫలమయ్యామని భావిస్తుంటారు కొంతమంది. మరీ సున్నిత మనస్కులైతే ఈ రకమైన తిరస్కారాన్ని తట్టుకోలేరు కూడా.అలాంటి సందర్భాల్లోనే మానసిక కుంగుబాటుకు గురవ్వడం, ఆత్మహత్యా ప్రయత్నం చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల నష్టాలే ఎక్కువ. 'ప్రేమలో విఫలమయ్యాం.. ఇక జీవితమంతా శూన్యం..!' అనే భావన నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అందుకు ఎన్నో మార్గాలున్నాయ్!

Know More

women icon@teamvasundhara
ask-these-questions-before-marriage-

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
psychology-question-answer-by-padmaja

ఈ వయసులో మరో మహిళతో సంబంధం... ఆయన్ని మార్చేదెలా?

హాయ్ మేడమ్.. మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న, అన్నయ్య ఉంటాం. మా నాన్న వయసు 59 సంవత్సరాలు. తను చాలా మంచివారు. అయితే గత 5 సంవత్సరాల నుండి ఆయన ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వయసు 30 సంవత్సరాలు. మేము ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాం. దానివల్ల ఇంటి విషయాలు మాకు సరిగా తెలియవు. మా అమ్మ ఎప్పుడూ నాన్న గురించే ఆలోచిస్తుంటుంది. ఆ విషయంపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో అదే విషయం గురించి మా అన్నయ్య నాన్నతో మాట్లాడారు. దానికి ఆయన అదంతా ఒక రూమర్.. అని కొట్టిపడేశాడు. మా నాన్న మీద కంప్త్లెంటు చేద్దామంటే, అప్పటికే ఈ విషయం గురించి అమ్మ.. నాన్నను అడిగే ప్రశ్నలకు నాన్న కొన్నిసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. సలహా ఇవ్వండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
how-to-build-successful-in-law-relationships

ఇలా చేస్తే అత్తిల్లూ పుట్టిల్లే..!

అప్పటిదాకా పుట్టింట్లో ఎంతో స్వేచ్ఛగా, గారాబంగా పెరిగిన ఆడపిల్ల పెళ్లయ్యాక అత్తింట్లో అడుగుపెట్టగానే ఆమెపై ఎన్నో బరువు బాధ్యతలు వచ్చిపడతాయి. మరి, వాటన్నింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగితేనే అటు పుట్టింటి గౌరవాన్ని, ఇటు మెట్టినింటి అనురాగాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే అప్పుడే అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి ఇవన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఏ విషయంలో ఎలా మెలగాలో అర్థం కాని పరిస్థితి వారిది. అన్నింటికంటే ముఖ్యంగా అత్తింటి వారితో నడుచుకునే విధానం, అత్తమామలకిచ్చే గౌరవమర్యాదలు, వారి అభిరుచులేంటి.. వంటివన్నీ తెలుసుకొని ముందుకు సాగితేనే మెట్టినింటిని కూడా పుట్టింటిలా మార్చుకోవచ్చు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత అమ్మానాన్నలుగా భావించే అత్తమామలతో సఖ్యత కూడా ఏర్పడుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. అయితే ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి, అవేంటో తెలుసుకొని ఆచరిస్తే అత్తింటి అనుబంధంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు.

Know More