scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

Movie Masala

 
category logo

ÅŒÊåXj ¯Ã¹×Êo “æX«Õ ‡¯îo éª{Õx åXJT¢C!

Bollywood celebrities in Karwa chauth festival

¦µ¼ª½h “¬ì§ŒÕ-®¾ÕqÊÕ, ¹×{Õ¢¦ êÂ~«ÖEo ÂâÂË~®¾Öh …ÅŒh-ªÃC «Õ£ÏÇ-@Á©Õ ‡¢Åî Æ{d-£¾É-®¾¢’à •ª½Õ-X¾Û-Âí¯ä X¾¢œ¿’¹ '¹ªÃy ÍøÅýÑ. ¨ X¾ª½y-C-¯ÃÊ …X¾-„î¾ D¹~ÊÕ ¤ÄšË®¾Öh ‚ •’¹-•b-ÊE ¤Äª½yB «ÖÅŒÊÕ ÆÅŒu¢ÅŒ ¦µ¼ÂËh “¬ÁŸ¿l´-©Åî X¾Ü>¢ÍŒœ¿¢ ‚Ê-„Ã-ªáB . ¦µ¼ª½h ‚§ŒáªÃªî-’Ãu© Â¢ ¯î«á©Õ, “«ÅÃ©Õ ‚ÍŒ-J-²Ähª½Õ ÆA-«©Õ. ªî•¢Åà …X¾-„î¾¢ …¢œË, ÍŒ¢“Ÿ¿Õ-œËE ͌֬Çê ÆÊo ¤ÄF-§ŒÖ©Õ «á{Õd-¹ע-šÇª½Õ. åX@ëkxÊ ‚œ¿-„Ã-@ÁxÅî ¤Ä{Õ N„ã¾Ç¢ E¬Áa-§ŒÕ-„çÕiÊ Æ«Öt-ªá©Õ Â¹ØœÄ ‡¢Åî …ÅÃq-£¾Ç¢Åî ¨ X¾¢œ¿-’¹ÊÕ •ª½ÕX¾Û-Âí¢-šÇª½Õ. ¨ “¹«Õ¢©ð ²Ä«Ö-ÊÕu-©Åî ¤Ä{Õ å®©-“G-šÌ©Õ Â¹ØœÄ ¨ „䜿Õ-¹©ðx ¦µÇ’¹-«Õ-§ŒÖuª½Õ. ®¾¢“X¾-ŸÄ§ŒÕ Ÿ¿Õ®¾Õh©ðx „çÕJ-®Ï-¤òÅŒÖ ÅŒ«Õ ƒ†¾d-®¾-"Åî ®¾¢Ÿ¿œË Íä¬Çª½Õ. ‚ «ÕŸµ¿Õª½ ¹~ºÇEo ¤¶ñšð©ðx ¦¢Cµ¢*, „ÚËE ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ÅŒ«Õ ¤¶Äu¯þqÅî X¾¢ÍŒÕ-ÂíE «áJ-®Ï-¤ò-§ŒÖª½Õ.

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

宩-“G-šÌ© ®¾¢Ÿ¿œË!
…ÅŒh-ªÃC ®¾¢®¾ˆ%A, ®¾¢“X¾-ŸÄ-§ŒÖ-©ÊÕ “X¾A-G¢-G¢Íä '¹ªÃy ÍøÅýÑ „䜿Õ¹©ðx X¾©Õ-«Ûª½Õ 宩-“G-šÌ©Õ …ÅÃq-£¾Ç¢’à ¤Ä©ï_-¯Ãoª½Õ. “˜ãœË-†Ï-Ê©ü Æ«Û-šü-X¶Ï-šüq©ð ¹E-XÏ-®¾Öh¯ä “˜ã¢œÎ’à Ÿ¿ª½z-Ê-NÕÍÃaª½Õ. ÆÊ¢-ÅŒª½¢ X¾¢œ¿’¹ N¬ì-³Ä-©ÊÕ ²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹’à X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ. 宩-“GšÌ ¹X¾Û©üq “XϧŒÖ¢Â¹Ð EÂú èð¯Ã®ý, NªÃšüÐ ÆÊճĈ ¬Áª½t, P©ÇpÐ ªÃèü-¹ע“ŸÄ, G¤Ä²ÄР¹ª½ºý ®Ï¢’û “’ý, ‚§Œá-³Ät¯þÐ ÅŒ£ÔǪà ¹¬Áu-Xý-©Åî ¤Ä{Õ ²ò¯ÃM, ª½O¯Ã šÇ¢œ¿¯þ, ‰¬Áu-ªÃu-ªÃ§ýÕ ¦ÍŒa¯þ ÅŒC-ÅŒ-ª½Õ©Õ …ÅÃq£¾Ç¢’à „䜿Õ-¹©ðx ¤Ä©ï_E ®¾¢Ÿ¿œË Íä¬Çª½Õ.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

¨ªîV ¯Ã ¤¶Ä®Ïd¢’û ¤Äªýdʪý!
¹ªÃy ÍøÅý „䜿Õ-¹©ðx ¦µÇ’¹¢’à ®¾¢“X¾-ŸÄ§ŒÕ Ÿ¿Õ®¾Õh©ðx „çÕJ-®Ï-¤ò-§ŒÖª½Õ 'Nª½Õ†¾ˆÑ Ÿ¿¢X¾-ŌթÕ. ÆÊ¢-ÅŒª½¢ ƒ¯þ²Äd „äC-¹’à X¾¢œ¿’¹ N¬ì-³Ä-©ÊÕ æ†ªý Í䮾Õ-¹×-¯Ãoª½Õ. ƒŸ¿lª½Ö ¹L®Ï CTÊ ¤¶òšð-©ÊÕ æ†ªý Í䮾Öh ' ¯Ã ©ãjX¶ý ¤Äªýdʪý.. ¨ ªîV „çáÅŒh¢ …X¾-„Ã-®¾¢©ð ¯ÃÂ¹× ÅՒà …¯Ãoª½Õ. Æ¢Ÿ¿-JÂÌ Â¹ªÃy ÍøÅý ¬ÁÙ¦µÇ-Ââ¹~©ÕÑ ÆE ÆÊÕ†¾ˆ ÅŒÊ ‚Ê¢-ŸÄ-EÂË Æ¹~-ª½-ª½Ö-X¾-NÕ-*a¢C. ƒÂ¹ NªÃšü Â¹ØœÄ 'ƒŸ¿lª½¢ ¹L®Ï …X¾-„î¾¢ …¯Ão¢. ‚Ê¢-ŸÄEo Â¹ØœÄ Â¹Læ® X¾¢ÍŒÕ-¹ע-{Õ¯Ão¢. £¾ÉuXÔ Â¹ªÃy ÍøÅýÑ ÆE ®¾B-«Õ-ºËåXj …Êo “æX«ÕÊÕ ÍÃ{Õ-¹×-¯Ãoœ¿Õ. OJ ¤ò®ýdÊÕ ÍŒÖ®ÏÊ “XϧŒÖ¢Â¹ Íî“¤Ä '¹Øu˜ã®ýd ¹X¾Û©üÑ ÆE ÂÄçÕ¢šü åX{d’Ã, ' C ¦ã®ýd ©„þÑ ÆE ®¾«Õ¢ÅŒ ÂíE-§ŒÖ-œÄª½Õ. OJÅî ¤Ä{Õ X¾JºÌA ÍÄ, •K¯þ ‘ǯþ ÅŒC-ÅŒª½ 宩-“G-šÌ©Õ OJÂË ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-¤Äª½Õ.

‡X¾p-šËÂÌ ’¹Õª½Õh¢-œË-¤ò-ŌբC!
N„ã¾Ç ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ÅŒªÃyÅŒ «*aÊ „ç៿šË ¹ªÃy ÍøÅýÊÕ X¶¾ÕÊ¢’à 宩-“¦äšü Í䮾Õ-Âí-¯Ãoª½Õ “XϧŒÖ¢Â¹ÐEÂúèï¯Ã®ý Ÿ¿¢X¾-ŌթÕ. DEÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð-©ÊÕ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-ÂíE «áJ-®Ï-¤ò-ªá¢D Æ¢ŸÄ© •¢{. ' N„Ã-£¾Ç-„çÕiÊ ÅŒªÃyÅŒ „ç៿šË ¹ªÃy-ÍøÅý. èï¯Ã®ý ¹Êq-ªýd©ð ¨ „䜿Õ-¹ÊÕ •ª½ÕX¾Û-Âí-¯ÃoÊÕ. ƒC ¯ÃÂ¹× ‡X¾p-šËÂÌ ’¹Õª½Õh¢-œË-¤ò-ŌբCÑ ÆE “XϧŒÖ¢Â¹ «áJ-®Ï-¤ò-ªá¢C. ƒÂ¹ EÂú Â¹ØœÄ “XϧŒÖ¢Â¹Åî ¹L®Ï CTÊ ¤¶ñšðÊÕ æ†ªý Í䮾Öh ' ¯Ã ¦µÇª½u ¦µÇª½-B-§Œá-ªÃ©Õ. ÅŒÊÕ £ÏÇ¢Ÿ¿Ö ƪá¯Ã ÆEo ®¾¢“X¾-ŸÄ-§ŒÖ©Õ Åç©Õ®¾Õ. ¦µÇª½-B§ŒÕ ®¾¢®¾ˆ%A, ®¾¢“X¾-ŸÄ-§ŒÖ© ’¹ÕJ¢* ‡¯îo N†¾-§ŒÖ©Õ N«-J¢-*¢C. ÅŒÊåXj ¯Ã¹×Êo “æX«Õ ‡¯îo éª{Õx åXJ-T¢C. . Æ¢Ÿ¿-JÂÌ Â¹ªÃy-ÍøÅý ¬ÁÙ¦µÇ-Ââ-¹~©ÕÑ ÆE ®¾B-«ÕºËåXj ÅŒÊ-¹×Êo “æX«ÕÊÕ ÍÃ{Õ-¹×-¯ÃoœÎ £¾Éu¢œþ-®¾„þÕ £¾ÇHs. ƒÂ¹ ÆÂÈ ¦Ç«© ¤¶ñšð-©åXj ®¾p¢C¢-*Ê X¾J-ºÌA Íî“¤Ä ' «ÕJ ¯ÃÂ¹× …X¾-„î¾¢ Íäæ® Æ«-ÂìÁ¢ ‡X¾Ûpœ¿Õ «®¾Õh¢ŸîÑ ÆE ®¾ª½-ŸÄ’à ÂÄçÕ¢šü åXšËd¢C.

X¾Ÿä@Áx „䜿Õ-¹©Õ X¾C-©¢’Ã!
¦ÇM-«Û-œþ©ð „çÖ®ýd 宩-“GšÌ ¹X¾Û©ü’à æXª½Õ ¤ñ¢ŸÄª½Õ P©Çp-¬ëšËdÐ ªÃèü¹ע“ŸÄ Ÿ¿¢X¾-ŌթÕ. \ „䜿ÕéÂj¯Ã …ÅÃq-£¾Ç¢’à ¤Ä©ï_¯ä ¨ •¢{ ¹ªÃy ÍøÅý „䜿Õ-¹-©ÊÕ Â¹ØœÄ X¶¾ÕÊ¢’à •ª½ÕX¾Û-Âí-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð •©ãxœ¿©ð ¦µ¼ª½h «á‘ÇEo ֮͌¾Öh «áJ®Ï¤òÅŒÖ ' ¯ÃÂ¹× ÅçL®Ï \ N„ã¾Ç¢ X¾J-X¾Üª½g¢ Âß¿Õ. ‚©ð-ÍŒÊ, ®¾£¾ÇÊ¢, ƒ¢Âà ¦ð©ã-œ¿¢ÅŒ “æX«Õ ¹L-TÊ éª¢œ¿Õ Æ®¾¢-X¾Üª½g ‚ÅŒt© ¹©-ªáê °NÅŒ¢. \šÇ ¯ÃÅî …X¾-„î¾¢ …¢{ÕÊo ¯Ã ¦µ¼ª½hÂ¹× Â¹%ÅŒ-•c-ÅŒ©Õ. ¨ X¾Ÿä@Áx Â颩ð FÅî «ÕJ¢ÅŒ “æX«Õ©ð «áE-T-¤ò-§ŒÖÊÕ. F *ª½Õ-Ê-«ÛyÊÕ ƒ©Çê’ ÂíÊ-²Ä-T¢ÍŒÕÑ ÆE ÅŒ«Õ X¾Ÿä@Áx ÆÊÕ-¦¢-ŸµÄ-EÂË Æ¹~ª½ ª½ÖX¾-NÕ*a¢C P©p. ƒÂ¹ ªÃèü-¹ע“ŸÄ Â¹ØœÄ ÅŒÊ ®¾B-«Õ-ºËÅî ¹L®Ï CTÊ ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd©ð 憪ý Í䮾Öh ' ¯Ã ¦ã®ýd “åX¶¢œþ.. ¯Ã ²ò©ü-„äÕšü.. ¯Ã ¦©¢ P©Çp.. ‰ ©«ÜuÑ Æ¢{Ö ÂÃuX¾¥¯þ •ÅŒ-Íä-¬Çœ¿Õ.

®¾B-«ÕºË êÂ~«Õ¢ Â¢..!
²ÄŸµÄ-ª½-º¢’à ¨ X¾ª½y-C-¯ÃÊ ¦µ¼ª½h© “¬ì§ŒÕ-®¾ÕqÊÕ ÂâÂË~®¾Öh ¦µÇª½u©Õ …X¾-„î¾ D¹~ ¤ÄšË¢ÍŒœ¿¢ ‚Ê-„Ã-ªáB . ƪáÅä ÂÃuÊq-ªýÅî Âî©Õ¹עšðÊo ÅŒÊ ¦µÇª½u ÅŒ£ÔǪà êÂ~«Õ¢ Â¢ ªî•¢Åà …X¾-„î¾ D¹~ ¤ÄšË¢-ÍÃœ¿Õ ‚§Œá-³Ät¯þ. (ÂÃuÊqªý *ÂË-ÅŒq©ð ¦µÇ’¹¢’à Ō£ÔǪà ƒ¢Âà ÂíEo šÇu¦ãx{Õx „Ãœ¿Õ-Åî¢C). “X¾®¾ÕhÅŒ¢ ‹ ¨„碚ü Â¢ Ÿ¿Õ¦Ç-ªá©ð …¢šð¢D ÅŒ£ÔǪÃ. ƪáÅä ®¾B-«ÕºË êÂ~«Õ¢ Â¢ †¾àšË¢’û 定ü©ð …¯Ão ªî•¢Åà …X¾-„î¾ D¹~ ¤ÄšË¢ÍÃœ¿Õ ‚§Œá-³Ät¯þ. ªÃ“A ÍŒ¢“Ÿ¿Õ-œËE, ÆÊ¢-ÅŒª½¢ OœË-§çÖ-Âéü ŸÄyªÃ ®¾B-«Õ-ºËE ֮͌ÏÊ ÅŒªÃyÅä D¹~ÊÕ Nª½NÕ¢ÍÜΠ©Ox £¾ÇHs. ¨ N†¾-§ŒÖEo ÅŒÊ ƒ¯þ-²Äd©ð 憪ýÍä®ÏÊ ÅŒ£ÔǪà 'Ÿ¿Õ¦Çªá©ð …¢œ¿-œ¿¢Åî ¨ ¹ªÃy ÍøÅýÊÕ NÕ®¾q-«Û-ÅŒÕ-¯ÃoÊÕ. ÍÃ©Ç ¦ÇŸµ¿’à …¢C. ƪáÅä †¾àšË¢’û 定ü©ð …Êo ¯Ã ¦ã{ªÃX¶ý ¯Ã Â¢ …X¾-„î¾¢ …¢{Õ-¯Ãoœ¿Õ. ©«Üu ²ò«ÕÍý NÕ®¾dªý ‡( ‚§Œá-³Ät¯þ). ÑÆE ªÃ®¾Õ-Âí-*a¢C. ƒ©Ç ŠÂ¹-JåXj ŠÂ¹ª½Õ “æX«ÕÊÕ X¾¢ÍŒÕ¹ע{Ö ‚©Õ-«Õ-’¹© ŸÄ¢X¾-ÅÃu-EÂË Æ®¾-©ãjÊ Eª½y-͌ʢ ƒ®¾Õh-¯ÃoK ®Ôyšü ¹X¾Û©ü.

View this post on Instagram

Fast Followed By Feast ❤️ #monkeylove #karwachauth2019❤❤

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on


«Ö “æX«ÕÊÕ X¾¢ÍŒÕ-¹ע-{Õ¯Ão¢!
ƒÂ¹ «Õªî 宩-“GšÌ ¹X¾Û©ü G¤Ä²ÄР¹ª½-ºý-®Ï¢’û “’ý Â¹ØœÄ …ÅÃq-£¾Ç¢’à ¨ „䜿Õ-¹©ðx ¤Ä©ï_-¯Ãoª½Õ. ®¾¢“X¾-ŸÄ§ŒÕ Ÿ¿Õ®¾Õh©ðx „çÕJ®ÏÊ ¨ •¢{ ²ò†¾©üOÕœË-§ŒÖ©ð X¾¢œ¿’¹ N¬ì-³Ä-©ÊÕ X¾¢ÍŒÕÂí¢C. ÅŒÊ ¦µ¼ª½hÅî ¹L®Ï CTÊ ¤¶ñšðÊÕ ¤ò®ýd Í䮾Öh 'ÍŒ¢“Ÿ¿ÕœË Â¢ ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh¯Ão. \šÇ ŠÂ¹J Â¢ ŠÂ¹ª½Õ …X¾-„î¾¢ …¢{Õ¯Ão¢. “æX«ÕÊÕ X¾¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË ƒC ®¾éªjÊ ®¾«Õ§ŒÕ¢ Ñ Æ¢{Ö ÂÃuX¾¥¯þ ªÃ®¾Õ-Âí-*a¢C.

Ÿ¿Öª½¢’à …¯Ão.. «ÕÊ-®¾ÕÂ¹× Ÿ¿’¹_-ª½-’ïä..!

[ ƒÂ¹ ¦ÇM-«Ûœþ G’ûG ÆNÕ-Åæü šËy{dªý ŸÄyªÃ ¹ªÃy ÍøÅý ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-¤Äª½Õ. ’¹ÅŒ¢©ð ¦µÇªÃu-¦µ¼-ª½h©Õ CTÊ ‹ ¤¶ñšð©ð ÅÃÊÕ Â¹E-XÏ¢-ÍŒ-¹עœÄ •§ŒÖ ¦ÍŒa¯þ «Ö“ÅŒ„äÕ Â¹E-XÏ¢-Íä©Ç ¤¶ñšð 憪ý Íä¬Çª½Õ.ŸÄEÂË '¦ã{ªý £¾ÉX¶ý.. NÕ’¹Åà ®¾’¹¢ ƒÂ¹ˆœ¿ ÆÊ-«-®¾ª½¢Ñ Æ¢{Ö ÂÃu< ÂÃuX¾¥-¯þÅî ®¾B-«Õ-ºËåXj “æX«ÕÊÕ ÍÃ{Õ-¹ׯÃoª½Õ.

View this post on Instagram

✨🌝💕🤗✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

[ ƒÂ¹ •§ŒÖ-¦-ÍŒa¯þ E„Ã-®¾¢©ð •J-TÊ Â¹ªÃy-ÍøÅý „䜿Õ-¹©ðx X¾©Õ-«Ûª½Õ 宩-“G-šÌ©Õ ¤Ä©ï_E ®¾¢Ÿ¿œË Íä¬Çª½Õ. ‰¬Áy-ªÃu-ªÃ§ýÕ, ¬ìyÅÃ-¦-ÍŒa¯þ, ²ò¯ÃL G¢“Ÿä ÅŒC-ÅŒ-ª½Õ©Õ ®¾¢“X¾-ŸÄ§ŒÕ Ÿ¿Õ®¾Õh©ðx „çÕJ-®Ï-¤ò-§ŒÖª½Õ.

[ ÆŸä-N-Ÿµ¿¢’à ÆE-©ü-¹-X¾Üªý ®¾B-«ÕºË ®¾ÕFÅà ¹X¾Üªý E„Ã-®¾¢©ð •J-TÊ ®¾¢¦-ªÃ©ðx ª½O-¯Ã-šÇ¢-œ¿¯þ, P©Çp-¬ëšËd, X¾CtF Âí©Ç|-X¾ÛJ, ¦µÇ«¯Ã ¤Ä¢œä ÅŒC-ÅŒ-ª½Õ©Õ ®¾¢Ÿ¿œË Íä¬Çª½Õ.

View this post on Instagram

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

[ ƒÂ¹ šÌNÕ¢-œË§ŒÖ “ÂËéÂ-{ªý PȪý ŸµÄ«¯þ ÅŒÊ ¦µÇª½u ƧäÕ-³ÄÂ¹× ¬ÁÙ¦µÇ-Ââ¹~©Õ Åç©Õ-X¾ÛÅŒÖ ' ÊÕ«Ûy Ÿ¿Öª½¢’à …¯Ão.. ¯Ã «ÕÊ-®¾ÕÂË ‡X¾Ûpœ¿Ö Ÿ¿’¹_-ª½-’Ã¯ä …¢šÇ«Û. EÊÕo ͌֜¿-¹עœÄ …¢œ¿-©ä-¹-¤ò-ŌկÃoÑ ÆE ªÃ®¾Õ-Âí-ÍÃaœ¿Õ.

View this post on Instagram

Happy karwachauth wifey 😊😍 #karwachauth #love #life @nupurnagar

A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi) on

View this post on Instagram

A post shared by Virender Sehwag (@virendersehwag) on

[ ¦µ¼Õ«-¯ä-¬Áyªý ¹׫֪ý, ƒ³Ä¢Åý ¬Áª½t, Oꪢ“Ÿ¿ 宣¾Éy’û ÅŒC-ÅŒ-ª½Õ©Õ Â¹ØœÄ ÅŒ«Õ ®¾B-«Õ-ºÕ-©Åî CTÊ ¤¶ñšð-©ÊÕ X¾¢ÍŒÕ-¹ע{Ö X¾¢œ¿’¹ ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-¤Äª½Õ.

[ ¹ªÃy ÍøÅý ®¾¢Ÿ¿-ª½s´¢’à ' Ÿ¿¦Ç¢’û 3Ñ ©ð ²ò¯ÃÂÌ~ ®Ï¯Ã| ©ÕÂúE Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C ‚ *“ÅŒ ¦%¢Ÿ¿¢. •©ãxœ¿ ©ð¢* ÍŒ¢“Ÿ¿ÕœËE ֮͌¾ÕhÊo ²ò¯ÃÂË~ ©ÕÂú ¯çšË-•-ÊxÊÕ ‚¹-{Õd-¹ע-šð¢C.

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
ways-to-get-closer-to-your-partner-in-telugu

ఒకరికొకరు దగ్గరయ్యే దారులెన్నో!

దాంపత్య బంధంలో ప్రతి క్షణమూ భార్యాభర్తలిద్దరికీ ఎన్నో మరపురాని మధురానుభూతుల్ని పంచుతుంది. ఇక పెళ్త్లెన కొత్తలో అయితే ఇలాంటి మధుర భావనలకు అంతుండదంటే అది అతిశయోక్తి కాదు. 'నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేను' అన్న రీతిలో ఒకరినొకరు కాసేపైనా వదిలిపెట్టకుండా సమయం గడుపుతుంటారు కొందరు. అదే మరికొందరైతే పెళ్త్లె పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే పని.. పని.. అంటూ తమ ఉద్యోగంపైనే శ్రద్ధ చూపిస్తుంటారు. ఫలితంగా భాగస్వామికి దగ్గర కావడానికి కూడా ప్రయత్నించరు. దీంతో తొలిరోజుల్లోనే వారి అనుబంధంలో అసంతృప్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి పెళ్త్లెన నాటి నుంచే దంపతులిద్దరూ వారి ఉద్యోగానికి ఓవైపు సమయం కేటాయిస్తూనే.. మరోవైపు ఒకరితో మరొకరు వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించడం మంచిది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరిలో ఒకరికొకరు దగ్గరగా ఉన్నామనే భావన కలగడానికి కొన్ని పద్ధతులను పాటించాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
i-am-suffering-from-my-sister-problem-what-to-do?

అక్క సమస్య నన్ను ఇబ్బంది పెడుతోంది.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. నేనే చిన్నదాన్ని. మా పెద్దక్కకి మూడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆమె భర్త, అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది. ఆ గొడవలన్నీ నా కళ్లెదుటే జరిగాయి. అవి నా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దానివల్ల నేను మిగతా విషయాల్లో ఏకాగ్రత చూపలేకపోతున్నాను. అంతేకాదు.. మా రెండో అక్కకి, నాకు పాతికేళ్ళు వస్తున్నాయి. ఇప్పటికీ పెద్దక్క సమస్యలు తీరకపోవడంతో మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చేయాలంటేనే భయపడుతున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. నా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
why-too-much-attachment-is-bad-for-love-life

అది హద్దుల్లో ఉంటేనే ముద్దు..!

ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. దంపతుల మధ్య మితిమీరిన ప్రేమ వల్ల తలెత్తే ఆ ఇబ్బందులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? మొదలైన విషయాలు మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
i-dont-want-to-get-married-my-parents-are-not-listening-me-what-to-do?

పెళ్లొద్దంటున్నా మా పేరెంట్స్ వినడం లేదు... ఏం చేయాలి?

మేడమ్‌.. నా వయసు 28 సంవత్సరాలు. నా సమస్యల్లా నా తల్లిదండ్రులే. వారు నా కెరీర్‌ కోసం ఎంతో సహాయం చేశారు. కానీ వారి ఆలోచనలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నచ్చని విషయాల్లో నన్ను బలవంతపెట్టడం నాకు అస్సలు ఇష్టముండదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులు నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇదే విషయాన్ని వారికి చెబితే దాన్ని ఓ జోక్‌లా తీసిపారేస్తున్నారు. అంతేకాదు.. నేను ఎమోషనల్‌ డ్రామా ఆడుతున్నానని అంటున్నారు. అయినా సహిస్తున్నా వారు లెక్కచేయట్లేదు. ‘ఇప్పుడు నీ టైం బాలేదు.. పెళ్లి చేస్తే అన్నీ సర్దుకుంటాయ’ని అంటున్నారు. కానీ పెళ్లి చేసుకొని బాధ్యతలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఒంటరిగా బతకాలని ఉంది. ఈ విషయం చెబితే వాళ్లు కటువుగా మాట్లాడుతున్నారు. దయచేసి సలహా ఇవ్వగలరు.

Know More

women icon@teamvasundhara
my-spouse-is-spying-on-me-what-to-do?

మా ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు!

హాయ్‌ మేడమ్‌.. నాకు పెళ్లై 8 సంవత్సరాలు అవుతోంది. నాలుగేళ్ల పాప కూడా ఉంది. ఈ మధ్య నా భర్త చేష్టలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన ఐటీ సెక్టర్‌లో పని చేస్తుంటారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే నా ఫోన్‌ హ్యాక్‌ చేశాడేమో అనిపిస్తోంది. ఆయన్ని టెస్ట్‌ చేద్దామని నేను ఓ రోజు నా ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడాను. మేము ఏదైతే ఫోన్లో మాట్లాడుకున్నామో ఆయన అవే విషయాలను నా దగ్గర ప్రస్తావిస్తున్నాడు. అడిగితే కొలీగ్‌తో జరిగిన డిస్కషన్‌ అని చెబుతున్నాడు. నేను ఒకవేళ ఫోన్‌ వాడకుండా పక్కన పెట్టేస్తే ఆ రోజంతా బాగానే ఉంటున్నాడు. ఇలా ఆయన వింత ప్రవర్తన వల్ల నాకు ఒత్తిడి, ఆందోళన మొదలయ్యాయి. నేనంటే తనకు ఇష్టమే.. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి నేనెలా బయటపడాలి?

Know More

women icon@teamvasundhara
bedtime-rules-for-happy-couple

పడక గదే ప్రణయతీరం!

భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. ఆ బంధాన్ని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా రొమాన్స్, ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపడం.. వంటివి వాటిలో మరింత కీలకమైనవి. అయితే పగలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో ఇరువురూ కలిసి గడిపేందుకు కాస్త సమయమైనా దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఇందుకు సరైన సమయం రాత్రి.. సరైన ప్రదేశం పడకగదే..! మరి అంతటి విలువైన సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించి, పడకగదిని ప్రణయతీరంగా మార్చుకోవాలంటే దంపతులు అలవర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వీటితో ఆలుమగల అనుబంధం ఆజన్మాంతం శాశ్వతమవుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-overcome-my-fear?

అమ్మ వల్లే అలా జరిగింది.. ఆ భయం పోయేదెలా?

నమస్తే మేడమ్.. నాకు పెళ్త్లె 3 సంవత్సరాలైంది. నా భయమే నా సమస్య. చిన్నప్పుడు నేను ధైర్యంగానే ఉండేదాన్ని. ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకు తగ్గట్టే సమాధానం ఇచ్చేదాన్ని. కానీ, మా అమ్మ నన్ను 'అలా మాట్లాడకూడదు.. ఇలా మాట్లాడకూడదు..' అని నా మనసుని సున్నితంగా మార్చింది. అలాగే కొన్ని పరిస్థితులు, కొంతమంది మాటలు, ప్రవర్తన వల్ల మరింత సెన్సిటివ్‌గా మారాను. ధైర్యం కూడా కోల్పోయాను. ఇప్పుడు కొంతమందిని చూస్తేనే భయం వేస్తోంది. నేను ఫోన్లో మాట్లాడినా, నా పక్కనున్న వాళ్లు వేరే వాళ్లతో కాల్ మాట్లాడుతున్నా నాకు గుండె దడ వస్తుంది.. చేతులు వణికిపోతుంటాయి. వాళ్లను తలచుకుంటే కోపం, ఏడుపు వచ్చేస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
signs-how-to-know-you-will-be-happy-in-marriage-life-in-telugu

ఇలా ఉంటే మీరు వారి గుండెల్లో ఉన్నట్లే!

'నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నే నిండాలి.. నీ కథగా నేనే మారాలి..' ఏ దంపతులైనా ఇంత అన్యోన్యంగా, ప్రేమగా కలిసి ఉండాలని, ఎలాంటి అరమరికల్లేకుండా తమ సంసార నావ హాయిగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటారు. అయితే భాగస్వామిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటి ద్వారా వారితో జీవితం అంతా సంతోషంగా జీవించగలమా? లేదా? అనే విషయంలో ఒక అంచనాకి రావచ్చంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఈ లక్షణాలు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా మెలిగేందుకు బాగా ఉపకరిస్తాయట! అంతేనా.. ఇవి వారి మధ్య ఉన్న ప్రేమని రెట్టింపు చేసి బంధాన్ని మరింత దృఢపరుస్తాయట! ఇంతకీ ఆ లక్షణాలేంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
newly-wed-couple-donates-50-beds-oxygen-cylinders-to-rural-hospital-in-maharashtra

అందరూ బాధలో ఉన్నారని తమ సంతోషాన్ని వదులుకున్నారు!

మనం ఏ విషయంలోనైనా రాజీ పడతామేమో గానీ పెళ్లి విషయంలో మాత్రం అస్సలు రాజీ పడం. వరుడి దగ్గర్నుంచి.. కల్యాణ మంటపం దాకా అన్నీ మనకు నచ్చినవే ఎంచుకుంటాం. ఇక ‘నా పెళ్లికి అంతమందిని పిలవాలి.. ఇంత ఘనంగా చేయాల’ని మన పేరెంట్స్‌కి ఆర్డర్‌ కూడా పాస్‌ చేస్తుంటాం. అయితే కరోనా రాకతో అందరి పెళ్లి కలలు తారుమారైపోతున్నాయి. ఈ క్రమంలో కొందరు ఏదో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిచ్చేస్తుంటే.. మరికొందరు ఈ వేడుకను వాయిదా వేసుకుంటున్నారు. ఇంకొందరేమో సింపుల్‌గా పెళ్లి చేసుకొని.. మిగిలిన డబ్బుల్ని కరోనా బాధితుల కోసం విరాళంగా అందిస్తు్న్నారు. ఈ మూడో కోవలోకే చెందుతారు మహారాష్ట్రకు చెందిన ఓ కొత్త జంట. అందరూ బాధలో ఉన్న ఈ పరిస్థితుల్లో తాము వేడుకగా పెళ్లి చేసుకోవడం తగదని.. సింపుల్‌గానే మనువాడి.. తాము పెళ్లి కోసం పోగు చేసుకున్న మిగతా సొమ్మును ఓ కొవిడ్‌ సెంటర్‌కు విరాళంగా ఇచ్చారు. అలా ఈ కొత్త జంట దాతృత్వం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తోంది.

Know More

women icon@teamvasundhara
how-to-help-a-partner-with-anxiety-in-telugu

అతిగా ఆందోళన చెందేవారితో జాగ్రత్తగా ఇలా..!

18ఏళ్ల తపస్వి ఎప్పుడు చూసినా ఆందోళనగా ఉన్నట్లే కనిపిస్తుంది.. చదువుకి సంబంధించిన విషయాల గురించే పదేపదే ఆలోచిస్తూ ఉంటుంది.. 28ఏళ్ల శ్రీదివ్య ఒక ఎమ్మెన్సీలో జాబ్ చేస్తోంది. ఆమె కూడా ఎప్పుడు చూసినా తన కుటుంబం, ఉద్యోగం.. ఇలా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూనే ఉంటుంది.. వీరే కాదు.. మన చుట్టుపక్కల ఉన్న చాలామంది వ్యక్తుల్లో ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా ఆలోచించేవారు, ఆందోళన చెందేవారు.. ఎందరో! సాధారణంగా ఇటువంటివారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. అందులోనూ ఇప్పుడు ఈ కరోనా వచ్చాక ప్రస్తుతం దాని గురించి అందరిలోనూ విపరీతమైన భయాందోళనలు పెరిగిపోయాయి మరి, ఇలాంటి వ్యక్తులతో మనం ఎలా మసలుకోవాలి? వారి ఆందోళన తగ్గించడానికి ఏం చేయాలి.. మొదలైన విషయాలు మనమూ ఓసారి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
chiranjeevi-sarja-wife-meghana-raj-pens-a-heart-breaking-note

women icon@teamvasundhara
dying-husband-plans-anniversary-surprise-for-wife-and-emails-daughter

ఈ భర్త చనిపోయి పది నెలలైనా తన భార్యను అలా సర్‌ప్రైజ్‌ చేశాడు!

ఆలుమగల బంధానికి సంబంధించి పెళ్లి రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా ఆ రోజు మాత్రం తమ ప్రేమకు కాస్త కొత్తదనం జోడించి సెలబ్రేట్‌ చేసుకుంటే అది మరపురాని మధురానుభూతిగా మిగిలిపోతుంది. అయితే పది నెలల క్రితం మరణించిన ఓ వ్యక్తి తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన భార్యకు వూహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన సతీమణికి ఇష్టమైన గులాబీ పూలు, ఫొటోలు, వంటకాలను రడీ చేసి తమ పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు. అదేంటి పది నెలల క్రితం చనిపోయిన వ్యక్తి ఇవన్నీ ఎలా చేశాడనుకుంటున్నారా? అయితే ఈ కథ చదవండి మరి..!

Know More

women icon@teamvasundhara
a-short-and-crispy-love-story-of-indian-archers-deepika-kumari-and-atanu-das-ahead-of-their-wedding-on-june-30th

అప్పుడే మా మనసుల్లో ప్రేమ గంట మోగింది!

వారిద్దరూ ట్రైనింగ్‌లో భాగంగా ఓ అకాడమీలో కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకోగానే తామిద్దరి మధ్యా ఎన్నో ఏళ్లుగా ఆత్మీయ బంధం ఉందేమో అన్న ఫీలింగ్‌ కలిగింది ఆ ఇద్దరికీ. ఆ భావనే వారిని తక్కువ సమయంలోనే మంచి స్నేహితులుగా మార్చింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ స్నేహానికి మించిన అనుభూతుల్ని చవి చూసిందా జంట. అదే ప్రేమని తెలుసుకున్న వారు పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకొని ఈ లాక్‌డౌన్‌లో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. వారే ది ఫేమస్‌ ఆర్చరీ కపుల్‌ దీపికా కుమారి - అతాను దాస్‌. గతేడాదే పెళ్లి పీటలెక్కాలనుకున్నా అది కుదురకపోవడంతో టోక్యో ఒలింపిక్స్‌ తర్వాతైనా ఏడడుగులు నడవాలనుకున్నారీ జంట. అయితే అంతలోనే లాక్‌డౌన్‌ రావడం, టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో ఈ లాక్‌డౌన్‌లోనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అలా జూన్‌ 30న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు రడీ అవుతోందీ ఆర్చరీ జంట. ఈ నేపథ్యంలో ఈ అందాల జంట ప్రేమ కబుర్లు, పెళ్లి విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
neena-gupta-praises-daughter-masabas-work-in-heart-felt-video

అలా నా కూతురెప్పుడూ నన్నడగలేదు!

పిల్లల ఆనందమే పరమావధిగా భావించే తల్లిదండ్రులు.. వారు ఏ చిన్న విజయం సాధించినా సంతోషంతో ఉప్పొంగిపోతుంటారు. తమ పిల్లల విజయాన్ని చుట్టుపక్కల వారందరితోనూ పంచుకుంటూ మురిసిపోతుంటారు. అయితే తన కూతురు మసాబా గుప్తా విషయంలో తానెప్పుడూ ఇలా చేయలేదని బాధపడుతోంది అలనాటి అందాల తార నీనా గుప్తా. ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎంతో గుర్తింపు సాధించిన తన కుమార్తెను కనీసం ఒకసారి కూడా అభినందించలేకపోయానంటోంది నీనా. అయితే లాక్‌డౌన్ రూపంలో తన ముద్దుల కూతురు గురించి అందరితో షేర్‌ చేసుకునే చక్కటి అవకాశం లభించిందంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్‌ చేసిందీ తార.

Know More

women icon@teamvasundhara
meghana-and-chiranjeevi-sarja-beautiful-love-story-ended-too-soon

ఈ అందమైన ప్రేమకథను చూసి కాలానికి కన్ను కుట్టిందేమో!

సినిమా రంగంలో ఉన్న వారిద్దరూ అనుకోకుండా పరిచయమయ్యారు. మంచి స్నేహితులుగా మారారు. అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో పదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. అనంతరం పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటలెక్కారు. తమ ప్రేమ బంధాన్ని మరింత పరిపూర్ణం చేసుకునేందుకు ఒక పండంటి బిడ్డను కూడా తమ లైఫ్‌లోకి ఆహ్వానించేందుకు రడీ అయ్యారు. అయితే వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో! నిండు నూరేళ్లు కలిసి జీవించాలన్న వారి కలలను కల్లలు చేసి ఇద్దరినీ విడదీసింది. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా, ఆయన సతీమణి మేఘనా రాజ్‌ల అందమైన ప్రేమకథ ఇలా మధ్యలోనే విషాదాంతమైంది. అప్పటివరకు తనతో కలిసున్న సర్జా హఠాన్మరణం మేఘనకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందుకే అంత్యక్రియల సమయంలో ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

Know More

women icon@teamvasundhara
ask-these-questions-before-marriage-

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More