scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

Æ«ÛÊÕ.. ¯ÃÂ¹× åX@ëkx-¤ò-ªá¢C.. «ÖC „Ã{qXý ©„þ!

Rakhi Sawanth confirms her wedding with NRI Ritesh

¦ÇM-«Ûœþ £¾Éšü ¦ÖušÌ, Ââ“{-«-J¥-§ŒÕ©ü ÂÌy¯þ.. ¨ æXª½Õx ÍçX¾p-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹ÕªíhÍäa æXª½Õ ªÃ& ²Ä«¢Åý. ʚ˒Ã, “X¾Åäu¹ UÅé ªÃªÃ-ºË’à ’¹ÕJh¢X¾Û ¤ñ¢CÊ ¨ ¦ð©üf ¦ÖušÌ.. X¾©Õ šÌO ³ò©Â¹× £¾Çô®ýd’Ã, ¤ÄJd-®Ï-åX¢-šü’Ã, ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ’à å®jÅŒ¢ «u«-£¾Ç-J¢-*¢C. ƪáÅä „çá¯Ão-«ÕŸµ¿u ÅÃÊÕ ƒ¢{-éªošü 宩-“GšÌ DX¾Âú ¹©Ç-©üÊÕ åXRx Í䮾Õ-Âî-¦ð-ÅŒÕ-Êo{Õx, ÆC Â¹ØœÄ ÊÖuœþ «Öuêªèü Æ¢{Ö ÅŒÊ ¤¶Äu¯þq©ð Åç’¹ ‚®¾ÂËh êªéÂ-Ah¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ‚ œäšüE ÅŒyª½-©ð¯ä “X¾Â¹-šË-²Äh-«ÕE ÍçX¾pœ¿¢, ‚åXj ‚ åXRx ª½Ÿ¿Õl Âë-œ¿¢Åî ªÃ& åXRx N†¾-§ŒÖ-EÂË «Õªî-²ÄJ Å窽-X¾-œË-Ê-{x-ªá¢C. ÂÃF ƒX¾Ûpœ¿Õ ÆŸä šÇXÏÂú ƒ¢{-éªo-šü©ð £¾Éšü šÇXÏ-Âú’à «ÖJ¢C. ƒ¢Ÿ¿ÕÂ¹× ªÃ& ÅÃèÇ’Ã ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Íä®ÏÊ w¦ãjœ¿©ü ¤¶ñšð©ä Â꽺¢. ÆN ֮͌ÏÊ ¯çšË-•ÊÕx ¨ N†¾-§ŒÕ¢åXj ®¾p†¾dÅŒ Â¢ ‚„çÕÊÕ ’¹Õ*a-’¹Õ*a Æœ¿’Ã_.. 'Æ«ÛÊÕ.. ¯ÃÂ¹× åX@ëkx¢C.. ‚§ŒÕÊ §Œâê©𠅢šÇª½Õ..Ñ Æ¢{Ö ¨ £¾Éšü ¦ÖušÌ ¦Ÿ¿Õ-L-«y-œ¿¢Åî ¹דª½-Âê½Õ ’¹Õ¢œç©Õ èÇJ-¤ò-ªá-ʢŌ X¾¯çj¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ «áŸ¿Õl-’¹Õ«Õt åXRx «áÍŒa{Õx, ‚„çÕ «uÂËh-’¹ÅŒ °N-ÅŒ¢-©ðE ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

rakshiriteshmrggh650-6.jpg
ªÃ& ²Ä«¢Åý.. ¨ æXª½Õ ÅŒ©-ÍŒÕ-Âî-’Ã¯ä ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ‚„çÕ ¤ò®ýd Íäæ® £¾Éšü ¤¶ñšð©Õ, Ō֚Ç-©Çx¢šË ‚„çÕ «Ö{©ä ’¹Õªíh-²Ähªá. ÅŒÊÂ¹× ÊÍŒaE N†¾-§ŒÖEo Eªít-£¾Ç-«Ö-{¢’à ÍçæXp ¨ ¦Hx ’¹ªýx.. ¨ “¹«Õ¢©ð NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ‡¯îo N„Ã-ŸÄ-®¾pŸ¿ „ÃuÈu©Õ Í䮾Öh „ê½h©ðx EL-*¢C. ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ͌ժ½Õ’Ã_ …¢{Ö¯ä ¨«ÕŸµ¿u Âí¯Ão@Áx ¤Ä{Õ ©ãj„þÕ-©ãj-šüÂË Ÿ¿Öª½¢’à …Êo ¨ £¾Éšü ¦ÖušÌ.. “X¾®¾ÕhÅŒ¢ ÅŒÊ w¦ãjœ¿©ü ©ÕÂúqÅî «ÕSx ƒ¢{-éªo-šü©ð ª½ÍŒa ª½ÍŒa Íä²òh¢C.

rakshiriteshmrggh650-1.jpg
w¦ãjœ¿©ü ¤¶ñšð©Õ „çjª½©ü!
’¹Åä-œÄC *«ªîx ÅÃÊÕ ƒ¢{-éªošü 宩-“GšÌ DX¾Âú ¹©Ç-©üÊÕ N„ã¾Ç¢ Í䮾Õ-Âî-¦ð-ÅŒÕ-Êo{Õx “X¾Â¹-šË¢* „ê½h-©ðx-éÂ-Âˈ¢C ªÃ&. åXj’à ÅÃNÕ-Ÿ¿lª½¢ ÊÖuœþ «Öuêªèü Í䮾Õ-Âî-¦ð-ÅŒÕ-Êo{Õx ÍçXÏp §Œá«-ÅŒ©ð ‚®¾ÂËh êªXÏ¢C. ƪáÅä Âí¯Ão-@ÁxÂ¹× ÅŒ«Õ N„ã¾Ç¢ ª½Ÿ¿Õl Âë-œ¿¢Åî ¨«ÕŸµ¿u „ê½h-©ðxÂË Â¹ØœÄ ªÃ©äD ¦ð©üf ’¹ªýx. ÅŒÊ «uÂËh-’¹ÅŒ N†¾§ŒÖ©Õ, ¦ð©üf ¤¶ñšðLo ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Í䮾Öh ¤¶Äu¯þqÂ¹× Eª½¢-ÅŒª½¢ Ÿ¿’¹_-ª½-’Ã¯ä …¢œä ¨ ¦ÖušÌ.. ÅÃèÇ’Ã ÅŒÊ w¦ãjœ¿©ü Ƙãjªý ¤¶ñšðLo ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Íä®Ï¢C. ÍäA-E¢œÄ ’îJ¢-šÇ¹×, , w¦ãjœ¿©ü ֪͌Ã(-„ç-œËf¢’û ¦Çu¢T©üq), ÊÕŸ¿Õ-{Ê ®Ï¢Ÿµ¿Öª½¢, „çÕœ¿©ð Ê©x-X¾Ü-®¾©Õ, ‡ª½ÕX¾Û ª½¢’¹Õ “œ¿®ý.. ƒ«Fo ֮͌ÏÊ ¯çšË-•ÊÕx '\¢šÌ ªÃ&.. FÂ¹× åX@ëkx-¤ò-ªá¢ŸÄ?Ñ Æ¢{Ö Âî¾h „çÊÂà «á¢Ÿ¿Ö Æ«Û-Ō֯ä ÆœË-’ê½Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ÅÃÊÕ ®¾p¢C®¾Öh.. ÆC ê«©¢ w¦ãjœ¿©ü ¤¶ñšð-†¾à˜ä Æ¢{Ö ‚ N†¾-§ŒÖEo ŸÄ˜ä-®Ï¢C. ƢŌ-šËÅî «Üª½Õ-ÂîE ¯çšË-•ÊÕx 'FÂ¹× åX@ëkx¢ŸÄ?, ‚ «uÂËh ‡«ª½Õ?, E•-„äÕ¯Ã..?Ñ Æ¢{Ö ’¹Õ*a-’¹Õ*a Æœ¿-’¹-œ¿¢Åî Æ®¾©Õ N†¾§ŒÕ¢ ÍçæXp-®Ï¢D Æ¢ŸÄ© ¦µÇ«Õ.

rakshiriteshmrggh650-2.jpg
Æ«ÛÊÕ.. åXRx Í䮾Õ-¹ׯÃo!
ÅŒÊ åXRx ’¹ÕJ¢* ƢŌ©Ç Æœ¿Õ-’¹Õ-ÅŒÕÊo ¯çšË-•-ÊxÂ¹× Æ®¾©Õ EèÇEo Íç¦ÕÅŒÖ ÅŒÊÂ¹× åX@ëkx-¤ò-ªá¢-Ÿ¿E, ÅŒÊ ¦µ¼ª½h §Œâê©𠅢šÇ-ª½E.. ÍçæXp®¾JÂË Â¹×“ª½-Âê½Õ ’¹Õ¢œç èÇJ ’¹©x¢-ÅŒ-ªáu¢-Ÿ¿¯ä ÍçX¾Ûp-Âî-„ÃL. 'OÕª½©Ç ’¹Õ*a-’¹Õ*a Æœ¿Õ-’¹Õ-Ōբ˜ä ¯ÃÂ¹× ¦µ¼§ŒÕ-„äÕ-®Ï¢C. Æ«ÛÊÕ.. ¯äÊÕ åXRx Í䮾Õ-¹ׯÃo. ‚§ŒÕÊ æXª½Õ JÅä¬ü. §Œâê©𠅢šÇª½Õ. åXRx ÅŒªÃyÅŒ ‚§ŒÕÊ §Œâê „çRx-¤ò-§ŒÖª½Õ. ¯ÃÂ¹× O²Ä ªÃ„ÃLq …¢C.. ŸÄE-Âî-®¾„äÕ „çªášü Í䮾Õh¯Ão. šÌO ³ò©ÊÕ EJt¢-ÍÃ-©-¯äC ¯Ã ÂîJ¹. ƒ©Ç ƒ¢œË§ŒÖ©ð ¯ä¯ä-„çÕiÅä Í䧌Ö-©-ÊÕ-¹×-¯Ão¯î ƹˆ-œË-éÂ-@Çx¹ ¨ X¾EE ÂíÊ-²Ä-T²Äh. ÅŒŸÄyªÃ ¯Ã ®¾ÕDª½` ¹© ¯çª½-„ä-ª½-¦ð-Åî¢C.. ¯Ã åXRx X¾{x «Ö Æ«Õt, ²òŸ¿-ª½Õœ¿Õ, ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ Æ¢Ÿ¿ª½Ö ‚Ê¢-Ÿ¿¢’à …¯Ãoª½Õ. ‹ £¾Çô{-©ü©ð £ÏÇ¢Ÿ¿Ö, “ÂË®Ïd-§ŒÕ¯þ N„ã¾Ç X¾Ÿ¿l´-Ōթðx «Ö åXRx •J-T¢C.. DE ¹¢˜ä ŠÂ¹ ªîV «á¢Ÿ¿Õ’à ÂÕd©ð åXRx Í䮾Õ-¹ׯÃo¢..Ñ Æ¢{Ö ÅŒÊ åXRx «áÍŒa-{xÊÕ X¾¢ÍŒÕ-¹עD £¾Éšü ¦ÖušÌ.

rakshiriteshmrggh650-5.jpg
ÆÅŒ¯ä X¶¾®ýd “X¾¤òèü Íä¬Çœ¿Õ..!
'åX@ëkxÅä Í䮾Õ-¹עC ÂÃF §Œâê©𠅢œä JÅä-¬üÂË, ƒ¢œË-§ŒÖ©ð …¢œä ªÃ&ÂË ‡©Ç X¾J-ÍŒ-§ŒÕ-„çÕi¢C?Ñ.. ƒ©Ç ¤¶Äu¯þq©ð ‡¯îo ®¾¢Ÿä-£¾É©Õ..! „ÚËÂÌ ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢D Æ¢ŸÄ© Åê½. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ÅŒÊ ©„þ “X¾¤ò-•©ü, ¦µ¼ª½h ’¹ÕJ¢* X¾©Õ N†¾-§ŒÖ©Õ X¾¢ÍŒÕ-¹עC ªÃ&. '¯ÃÂ¹× «Õ¢* ¦µ¼ª½h-E-*a-Ê¢-Ÿ¿ÕÂ¹× ‚ °å®-®ýÂË Â¹%ÅŒ-•c-ÅŒ©Õ Åç©Õ-X¾Û-¹ע-{Õ¯Ão. JÅä¬ü ¯ÃÂ¹× ¤¶Äu¯þ. “X¾¦µ¼Õ ÍÄÃx ƒ¢{-ª½Öyu©ð ¤Ä©ï_Êo ÊÊÕo ‚§ŒÕÊ ÅíL-²ÄJ ͌֬Ç-ª½{. ‚ ÅŒªÃyÅŒ ¯ÃÂ¹× „ÚÇqXý ŸÄyªÃ „çÕæ®èü X¾¢¤Äª½Õ. ‚åXj ¯äÊÖ ÅŒÊÅî «ÖšÇxœÄ. „ÚÇqXý©ð ÍÚü Í䮾Õh-Êo-X¾Ûpœä ÆÅŒÊÕ ¯ÃÂ¹× “X¾¤òèü Íä¬Çœ¿Õ.. ¯äÊÖ ‹ê ƯÃo. OÕª½Õ Ê«át-Åêî, ©äŸî ÂÃF \œÄC ¤Ä{Õ ÍÚü Í䮾Õ-¹×Êo „äÕ«á ‡¢Åî Ÿ¿’¹_-ª½§ŒÖu¢.. åXRx Í䮾Õ-Âî-„Ã-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹ׯÃo¢. åXRxÂË X¾C-æ£ÇÊÕ ªîV© «á¢Ÿ¿Õ JÅä¬ü ƒ¢œË-§ŒÖ-Âí-ÍÃaœ¿Õ.. ÆX¾Ûpœä ÊÊÕo ¯äª½Õ’à ÅíL-²ÄJ ͌֬Ǫ½Õ. ¯äÊÖ ÆÅŒ-œËE ͌֬ǹ '¯äÊÕ Â¹ª½Âúd X¾ª½q-¯þ¯ä ‡¢ÍŒÕ-¹ׯÃo.. «ÕÊ¢ åXRx Í䮾Õ-¹עŸÄ¢..Ñ ÆE Eª½g-ªá¢-ÍŒÕ-¹ׯÃo. «ÖC „Ã{qXý ÆåX¶jªý «Öuêªèü! ÆÅŒE ’¹ÕJ¢* X¾ÜJh’à Åç©Õ-®¾Õ-¹×-¯Ão¹ ÆÅŒ-EÂË ¦µÇª½u ÂÄÃ-©E ‚ °®¾®ýÊÕ ÂÕ-¹ׯÃo. ¯Ã ÂîJ¹ ¯çª½-„ä-J¢C. JÅä¬ü ÍÃ©Ç wåXj„äšü «uÂËh. O՜˧ŒÖ «á¢Ÿ¿ÕÂ¹× ªÃ«-œÄ-EÂË Æ®¾q©Õ ‚®¾ÂËh ÍŒÖXÏ¢-ÍŒª½Õ. ÆÅŒÊÕ ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ „Ãu¤Ä-ª½-„äÅäh Âß¿Õ.. «Õ¢* «ÕE†Ï ¹؜Ä..!Ñ Æ¢{Ö ÅŒÊ ¦µ¼ª½h ’¹ÕJ¢* Íç¦ÕÅŒÖ «áJ-®Ï-¤ò-ªá¢D £¾Éšü ¦ÖušÌ. “X¾®¾ÕhÅŒ¢ ªÃ& ¤ò®ýd Íä®ÏÊ w¦ãjœ¿©ü ¤¶ñšð®ý ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð “˜ã¢œþ Æ«Û-ÅŒÕ-¯Ãoªá.

Æ®¾©Õ æXª½Õ Fª½Ö HµœÄ!
rakshiriteshmrggh650-4.jpg
ªÃ& 1978 Ê«¢-¦ªý 25Ê •Et¢-*¢C. ‚„çÕ ÅŒLx •§ŒÖ HµœÄ.. XÏ©x©Õ X¾ÛšËdÊ ÅŒªÃyÅŒ •§ŒÖ HµœÄ ‚Ê¢Ÿþ ²Ä«¢Åý Ưä ÂÃE-æ®d-¦Õ-©üE 骢œî N„ã¾Ç¢ Í䮾Õ-¹×-¯Ãoª½Õ. ‚§ŒÕÊ ƒ¢šË-æX-ª½Õ¯ä ÅŒÊ XÏ©x-©Â¹Ø Æ¢C¢-Íê½Õ. D¢Åî Fª½Ö HµœÄ’à X¾ÛšËdÊ ªÃ&.. Fª½Ö ²Ä«¢-Åý’à «ÖJ¢C. ®ÏF ª½¢’¹¢åXj …Êo ‚®¾-ÂËhÅî ‚„çÕ ¨ ª½¢’¹¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËd¢C. ‚ ÅŒªÃyÅŒ ÅŒÊ æXª½ÕÊÕ ª½Ö£ÔÇ ²Ä«¢-Åý’à «Öª½Õa-¹עC. 'ÆTo-ÍŒ“ÂúÑ ®ÏE«Ö ŸÄyªÃ ¦ÇM-«Û-œþ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ‚„çÕ £ÏÇ¢D, ¹Êoœ¿, «ÕªÃK¸, Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á *“ÅÃ-©ðxÊÖ Â¹E-XÏ¢-*¢C. Æ©Ç ®ÏE-«Ö©ðx *Êo *Êo ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï®¾Öh.. ÅŒÊ éÂK-ªýE ÂíÊ-²Ä-T¢-*¢-ŸÄ„çÕ. '«Õ®ÔhÑ, '>®ý Ÿä¬ü „äÕ ’¹¢’à 骣¾ÇÅà æ£ÇÑ, 'èðª½Ö Âà ’¹Õ©Ç„þÕÑ, '„äÕ £¾Þ ¯ÃÑ «¢šË *“Åéðx ¹E-XÏ¢-*¢C ªÃ&.
“X¾Åäu¹ UÅÃ-©Â¹× êªÃX¶ý Æ“œ¿®ý..
rakshiriteshmrggh650-11.jpg
*Êo *Êo ¤Ä“ÅŒ©ðx ÊšË-®¾Öh¯ä “X¾Åäu¹ UÅéðx Æ«-ÂÃ-¬Ç© Â¢ “X¾§ŒÕ-Ao¢-ÍäC ªÃ&.. ¯Ã©Õ-é’jŸ¿Õ ‚œË-†¾Êx ÆÊ¢-ÅŒª½¢ ‚„çÕ “X¾Åäu¹ UÅÃ©Õ Í䧌՜¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C. ‚ ÅŒªÃyÅŒ «*aÊ 'X¾ªý-Ÿä-®Ï§ŒÖÐœÎèä £¾Éšü KNÕÂúq Ð „éÖu„þÕ 3Ñ ‚©s„þÕ ‚„çÕ éÂK-ªýE X¾ÜJh’à «Öêªa-®Ï¢C. ‚åXj “X¾Åäu¹ UÅé ‚X¶¾ª½Õx ‚„çÕÂ¹× „ç©Õx-«©Ç «*a-X¾-œÄfªá. ÅŒªÃyÅŒ £ÏÇ„äÕ†ý ꪆ¾-NÕt§ŒÖ ¤ÄœËÊ '„ç᣾Ç-¦sÅý æ£Ç NÕKaÑ ¤Ä{ ŸÄyªÃ «Õ¢* æXª½Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC ªÃ&. ê«©¢ ¤Ä{-©Â¹× Ê%ÅŒu¢ Í䧌Õ-œ¿„äÕ Âß¿Õ.. ÅÃÊÕ ¤Ä{©Ö ¤Äœ¿-’¹-©-ÊE Eª½Ö-XÏ®¾Öh.. '®¾ÖX¾ªý ’¹ªýxÑ Æ¯ä ‚©s-„þÕE Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C. ‚åXj G’û-¦Ç®ý, ÊÍý ¦Lx§äÕ «¢šË ³ò©©ð ¤ÄJd-®Ï-åX¢-šü’Ã, '͵îšÇ ¤Äuéšü ¦œÄ Ÿµ¿«ÖÂÃÑ, 'ÂÄç՜Πê 冣¾Ç-¯þ³ÄÑ «¢šË ³ò©©ð ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ’à ¤Ä©ï_¢C. 'ªÃ& Âà ®¾y§ŒÕ¢-«ªýÑ, 'ªÃ& Âà ƒ¯þ-²ÄX¶ýÑ «¢šË ³ò©ÊÖ Íä®Ï¢-ŸÄ„çÕ.
«uÂËh-’¹-ÅŒ¢-’ÃÊÖ N„Ã-ŸÄ©ä..
rakshiriteshmrggh650-12.jpg
ê«©¢ “¤ñåX¶-†¾-Ê©ü éÂK-ªý-©ð¯ä Âß¿Õ.. «uÂËh-’¹ÅŒ °N-ÅŒ¢©ðÊÖ N„Ã-ŸÄ-©Åî ’¹œË-XÏ¢C ªÃ&. ƒ¢œ¿-®ÔZÂË ªÃ¹-«á¢Ÿä ‚„çÕÂ¹× N„Ã-£¾Ç-„çÕi¢-Ÿ¿E ’¹Õ®¾-’¹Õ-®¾©Õ “¤Äª½¢-¦µ¼-«Õ-§ŒÖuªá. DEåXj ªÃ& åXŸ¿l’à ®¾p¢C¢-ÍŒ-©äŸ¿Õ. ‚ ÅŒªÃyÅŒ ÅŒÊ ¦Ç§ýÕ-“åX¶¢œþ ÆGµ-æ†Âú Æ«-®ÏnÅî ¹L®Ï ÊÍý-¦-Lx§äÕ ³ò©ð ¤Ä©ï_E ª½Êo-ª½-Xý’à EL-*¢C. ‚åXj Âí¯Ão-@ÁxÂ¹× ÅÃNÕ-Ÿ¿l-ª½«â NœË-¤ò-§ŒÖ-«ÕE “X¾Â¹-šË¢-*¢C. 'ªÃ& Âà ®¾y§ŒÕ¢-«ªýÑ Âê½u-“¹«Õ¢ ŸÄyªÃ ‡©ä†ý X¾ª½Õ-•-ªý-„Ã©Ç Æ¯ä ‡¯ÃoéªjE ÅŒÊ ¦µ¼ª½h’à ‡¢ÍŒÕ-¹עC ªÃ&. ÆÅŒ-œËÅî ¹L®Ï 'X¾B X¾Bo »ªý „îÑ Æ¯ä ³ò©ðÊÖ ¤Ä©ï_¢C. ‚ ÅŒªÃyÅŒ šïª½¢-šð©ð ®Ïnª½-X¾-œ¿-œÄ-EÂË ÅÃÊÕ ®ÏŸ¿l´¢’à ©äʯä Âê½-º¢Åî ÆÅŒ-œËE NœË-*-åX-šËd¢C.
ªÃ•-Â̧ŒÕ ª½¢’¹¢-©ðÊÖ..
rakshiriteshmrggh650-3.jpg
ªÃ•-Â̧ŒÕ ª½¢’¹¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd ƹˆœ¿ æXª½Õ ®¾¢¤Ä-C-ŸÄl-«ÕE ¦µÇN¢-*¢C ªÃ&. Æ¢Ÿ¿Õê 2014 ©ðÂú-®¾¦µ¼ ‡Eo-¹©ðx ÅÃÊÕ ¤òšÌ Í䧌զðÅŒÕÊo{Õx “X¾Â¹-šË¢-*¢C. ªÃ†ÔZ§ŒÕ ‚„þÕ ¤ÄKdE “¤Äª½¢-Gµ¢*, ƒ¢œË-åX¢-œç¢-šü’à ¤òšÌ Íä®Ï¢C. ‡Eo-¹© ®¾¢X¶¾Õ¢ ÊÕ¢* DEÂË ’¹ÕJh¢X¾Û ªÃ¹-¤ò-ªá¯Ã.. ÅŒÊ ®¾y¦µÇ-„Ã-EÂË Ÿ¿’¹_-ª½’à …¢œä X¾*a-NÕJa ÅŒÊÂ¹× ‡Eo-¹© *£¾Ço¢’à ÂÄÃ-©E ‚„çÕ ÂîJ¢C. ‡Eo-¹©ðx ÅŒÊÂ¹× ê«©¢ 2006 ‹{Õx «Ö“ÅŒ„äÕ ªÃ«-œ¿¢Åî ªÃ& œË¤Ä->šü Âî©ðp-ªá¢C. ‚ ÅŒªÃyÅŒ ªÃ& JX¾-Gx-¹¯þ ¤ÄKd ‚X¶ý ƒ¢œË§ŒÖ(‡)©ð ÍäJ¢C. '¨ ¤ÄKd ŸÄyªÃ Ÿ¿R-ÅŒÕ-©Â¹× 殫 Í䧌Ö-©-ÊÕ-¹ע-{Õ¯Ão..Ñ ÆE “X¾Â¹-šË¢-*¢-ŸÄ„çÕ.
‘ÇÂÌÅî ¹E-XÏ¢*¢C...
’¹ÅŒ¢©ð Âí©¢-¦ð©ð ‹ ³ò©ð “X¾Ÿ¿-ª½zÊ ƒ®¾Õh¢-œ¿’à •J-TÊ “X¾«ÖŸ¿¢©ð ªÃ& B“«¢’à ’çŒÕ-X¾-œË¢C. ‚„çÕ ÅŒ©Â¹× Ÿç¦s©Õ ÅŒT©Çªá. ®¾ª½bK Í䧌ÖLq ªÃ«-œ¿¢Åî ‚„çÕ V{ÕdÊÕ X¾ÜJh’à Åí©-T¢-Íê½Õ. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð 骢œä@Áx ¤Ä{Õ ŸÄŸÄ-X¾Û’à ÆèÇc-ÅŒ¢©ð …¢œË-¤ò-ªá¢C ªÃ&. “X¾«ÖŸ¿¢ «©x ÅŒÊ èÇcX¾-¹-¬ÁÂËh X¾ÜJh’à Ÿç¦s-A¢-Ÿ¿E, Æ«ÕtÊÕ Â¹ØœÄ ’¹Õª½Õh-X¾-{d-©ä-¹-¤ò-§äÕ-ŸÄ-ÊoE ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð æXªíˆ¢-ŸÄ„çÕ. ‚ ÅŒªÃyÅŒ ƒ¢œ¿-®ÔZ-©ðÂË AJT Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ‚„çÕ.. 'ªÃ& ƒ¯þ ‘ÇÂÌÑ Æ¯ä „ç¦ü ®ÏK®ý©ð ʚˢ-*¢C.
N„Ã-ŸÄ© ªÃºË!
rakshiriteshmrggh650-7.jpg

ªÃ& Æ¢˜ä Ââ“{-«-J¥-§ŒÕ©ü ÂÌy¯þ.. ‚„çÕ ‡¯îo N„Ã-ŸÄ-©Â¹× ꢓŸ¿-G¢-Ÿ¿Õ-«Û’à «ÖJ¢C. Æ¢Ÿ¿Õ©ð ÂíEo.. 
[ ®ÏE«Ö ª½¢’¹¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ÅŒªÃyÅŒ ¤Äx®ÏdÂú ®¾ª½bK Íäªá¢-ÍŒÕ-¹עC ªÃ&. DEo ¦£ÏÇ-ª½¢-’¹¢-’Ã¯ä „ç©x-œË¢-*¢C. 'Ÿä«Ûœ¿Õ ƒ«yE ŸÄEo œÄ¹dªý ƒ²Ähœ¿Õ..Ñ Æ¢{Ö ÅŒÊ Eª½g§ŒÖEo ®¾«Õ-Jn¢-ÍŒÕ-¹עC.
[ OÕÂà ®Ï¢’û X¾ÛšËd-Ê-ªîV ®¾¢Ÿ¿-ª½s´¢’à •J-TÊ ¤ÄKd©ð ‚§ŒÕÊ ªÃ&E «áŸ¿Õl-åX-{Õd-Âî-«œ¿¢ åXŸ¿l N„Ã-Ÿ¿¢’à «ÖJ¢C.

rakshiriteshmrggh650-9.jpg
[ «Õªî ÊšË éÂj¯Ã-èüE ªÃ& ¦£ÏÇ-ª½¢-’¹¢’à «áŸ¿Õl-åX-{Õd-Âî-«œ¿¢ Â¹ØœÄ N„Ã-Ÿ¿¢’à «ÖJ¢C.
[ šÌO ÊšË “X¾ÅŒÖu†¾ ‚ÅŒt-£¾ÇÅŒu ÅŒªÃyÅŒ ‚ÅŒt-£¾Ç-ÅŒu-©Â¹× ®ÔL¢’û ¤¶Äu¯äx Âê½-º-«Õ¢{Ö „ÚËE ¦Çu¯þ Í䧌֩E ÂîJ «Õªî-²ÄJ „ê½h-©ðx-éÂ-Âˈ¢C ªÃ&.
[ ®¾Fo L§çÖ-FåXj „ÃuÈu©Õ Í䮾Öh „ê½h©ðx E©-«œ¿¢ ªÃ&ÂË Æ©-„Øä.. ‚„çÕ Ÿä¬Á¢ NœË* „çRx-¤ò-„Ã-©E, ¦ÇM-«Ûœþ ‚„çÕåXj E憟µ¿¢ NCµ¢-ÍÃ-©E ÂîJ¢C ªÃ&.
[ ¹“A¯Ã éÂjX¶ý ¯Ã œÄu¯þq «â„þqE ÂÃXÔ Íä²òh¢-Ÿ¿¢{Ö ‹ N„Ã-ŸÄ-®¾pŸ¿ æ®dšü-„çÕ¢-šüE Â¹ØœÄ ƒ*a¢-ŸÄ„çÕ.
[ ªÃ£¾Ý©ü ’âDµ, Êꪢ-“Ÿ¿-„çÖD, ¦Ç¦Ç ªÃ„þÕ-Ÿä„þ, ÆNÕÅý ³Ä, ƪ½-N¢Ÿþ ê“°-„Ã-©ü-©ÊÕ åXRx-Íä-®¾Õ-Âî-„Ã-©E …¢Ÿ¿E “X¾Â¹-šË¢* „ê½h©ðx EL-*¢C ªÃ&.
[ „çá¯Ão-«ÕŸµ¿u ‚„çÕ „çÖD *“ÅÃ-©ÕÊo Ê©ÕX¾Û ª½¢’¹Õ “œ¿®ý „䮾Õ-Âî-«œ¿¢ Â¹ØœÄ N„Ã-Ÿ¿¢’à «ÖJ¢C.

åXRx Í䮾Õ-¹ע-šÇ-ÊE “X¾Â¹-šË¢-ÍŒœ¿¢, ‚ ÅŒªÃyÅŒ Âí¯Ão-@ÁxÂ¹× ª½Ÿ¿l-«œ¿¢.. ƒ©Ç ÅŒÊ åXRxÂË ®¾¢¦¢-Cµ¢* X¾©Õ-«Öª½Õx „ê½h©ðx EL-*Ê ªÃ& ‡{d-êÂ-©Â¹× „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËd¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ «áŸ¿Õl-’¹Õ-«ÕtÂ¹× «ÕÊ«â ¹¢“’Úüq ÍçæXp-ŸÄl«Ö!
 

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
sushant-sisters-write-emotional-notes-remembering-him-on-raksha-bandhan

సుశాంత్ బేబీ.. ఈ 35 ఏళ్లలో మొదటిసారి నీకు రాఖీ కట్టలేకపోయా!

మనకు తెలిసిన ఓ మనిషినో, ఆత్మీయుడినో కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. ఇక చనిపోయింది తోబుట్టువులైతే ఆ విషాదం నుంచి తేరుకోవాలంటే అంత సులభం కాదు. ప్రస్తుతం అలాంటి బాధలోనే ఉన్నారు మితూ సింగ్‌, శ్వేతా సింగ్‌ కీర్తి. కొద్ది నెలల క్రితం ఈ లోకాన్ని వదిలివెళ్లిన తమ సోదరుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జ్ఞాపకాల నుంచి వీరు ఇంకా బయటపడలేదు. ఈ క్రమంలో అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమ బంధానికి ప్రతీకగా నిలిచే ‘రక్షా బంధన్‌’ రోజున మరింత భావోద్వేగానికి గురయ్యారీ అక్కాచెల్లెళ్లు. ఈ సందర్భంగా తమ సోదరుడిని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

Know More

women icon@teamvasundhara
how-corona-helped-these-long-last-sisters-reunite

ఈ అక్కచెల్లెళ్లిద్దరూ 50 ఏళ్ల తర్వాత అలా కలుసుకున్నారు!

ఏదో ఒక విపత్తు సంభవించడం, కుటుంబమంతా చిన్నప్పుడే విడిపోవడం, పెరిగి పెద్దయ్యే క్రమంలో ఒకరి గురించి ఒకరు వెతకడం, ఆఖరికి ఏదో ఒక విధంగా అందరూ కలుసుకోవడం.. ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఇలాంటి కథే అమెరికాలోని నెబ్రస్కా నగరంలోనూ జరిగింది. అదీ.. ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య! పలు కారణాల రీత్యా 50 ఏళ్ల క్రితం విడిపోయిన వారు.. ఇటీవలే కలుసుకున్నారు. అది కూడా కరోనా వైరస్‌ కారణంగా! ఈ మహమ్మారి మనల్ని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుందన్నది నిజమే కానీ.. ఇలాంటి కొన్ని విషయాల్లో మాత్రం ఈ వైరస్‌ చాలామందికి వరంలా పరిణమిస్తోంది. మరి, ఇంతకీ ఎవరా అక్కచెల్లెళ్లు? సినిమా కథకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న వారి రియల్‌ స్టోరీ ఏంటి? అసలు వీరి మధ్యలోకి కరోనా ఎలా ఎంటరైంది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
some-interesting-facts-about-friendship-day-in-telugu

స్నేహితుల రోజు గురించి ఈ విశేషాలు విన్నారా?

'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..' అన్నాడో కవి. నిజమే కదా మరి.. ఈ సృష్టిలో శాశ్వతంగా నిలిచిపోయే బంధమంటే అది స్నేహమే. ఆస్తి, అంతస్తులతో పనిలేకుండా, లింగభేదం చూసుకోకుండా, నిస్వార్థంతో వ్యవహరించే అనురాగ బంధం ఇది. ఇంతటి మధురమైన అనుబంధం కాబట్టే దీనికంటూ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. ఆ రోజున స్నేహితులంతా ఒక్కచోట చేరి ఆనందంగా ఆడిపాడతారు. మరుసటి ఏడాది వరకూ గుర్తుండిపోయే మరెన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు. ఇంతటి నేపథ్యం ఉన్న స్నేహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడానికి స్నేహితుల దినోత్సవానికి మించిన సందర్భం మరొకటి ఏముంటుంది చెప్పండి..

Know More

women icon@teamvasundhara
hardik-and-natasha-stankovic-blessed-with-baby-boy

మా జీవితంలోకి బుల్లి బుజ్జాయి వచ్చేశాడు!

తల్లిదండ్రులవడం అనేది జీవితంలో ఒక మెట్టు పైకెక్కడం లాంటిది. అందుకే అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందిన దంపతులందరూ ఎనలేని ఆనందోత్సాహాలకు లోనవుతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు హార్దిక్‌ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్. మెటర్నిటీ ఫొటోషూట్ లో భాగంగా ఇటీవలే ఎంతో సంతోషంగా ఫొటోలు తీయించుకున్న ఈ సెలబ్రిటీ కపుల్‌ ఇంట్లోకి ఓ పండంటి బాబు అడుగుపెట్టాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు హార్దిక్‌. చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ‘మేం తల్లిదండ్రులయ్యాం. మాకు బాబు పుట్టాడు’ అని చెప్పుకొచ్చాడు.

Know More

women icon@teamvasundhara
silly-funny-things-all-married-couples-argue-about

సెలవేగా పెట్టేస్తే పోలా.. గిఫ్టేగా ఇచ్చేస్తే సరిపోదా..?!

‘వరుణ్‌.. నువ్వు ఇంట్లో నుంచి పనిచేసినా నాకు ఆఫీస్‌కి వెళ్లినట్లే అనిపిస్తోంది.. అస్సలు నీతో గడిపినట్లే అనిపించట్లేదు.. రేపు నాకోసం సెలవు పెట్టచ్చుగా..’ అంటూ ముద్దుముద్దుగా తన భర్తను బతిమాలుకుంటోంది వర్ష. ‘అస్సలు కుదరదు బంగారం.. రేపు మా బాస్‌తో వర్చువల్‌ మీటింగ్‌ ఉంది.. వచ్చే వారం చూద్దాంలే..’ అనేసరికి ‘నా విషయంలో నువ్వెప్పుడూ ఇలాగే చేస్తావ్‌.. పో..!’ అంటూ అలక పాన్పెక్కేసింది వర్ష. సోహన్‌కు తన భార్య సోనాలీ అంటే ఎక్కడలేనంత ప్రేమ. చిన్న అకేషన్‌ అయినా సరే.. తన ఇష్టసఖికి సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తుంటాడు. కానీ సోనాలీ ఈ విషయంలో కాస్త వెనకబడిందని చెప్పుకోవచ్చు. ఓ రోజు ఉండబట్టలేక ‘ఎప్పుడూ గిఫ్ట్‌లిస్తే తీసుకోవడమేనా.. తిరిగి ఒక్కసారైనా నన్ను సర్‌ప్రైజ్‌ చేసేది ఉందా, లేదా?’ అంటూ ప్రేమగా అడుగుతూనే మూతి ముడుచుకున్నాడు సోహన్.

Know More

women icon@teamvasundhara
virat-shares-how-his-wife-changes-his-mindset-and-gives-his-total-success-credit-to-anushka

తను భార్యగా దక్కడం నా అదృష్టం!

‘ప్రతి పురుషుని విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది’.. అన్నట్లు తన సతీమణి అనుష్కే తన సక్సెస్‌ సీక్రెట్‌ అని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు విరాట్‌ కోహ్లీ. పెళ్లి కాక ముందు దుందుడుకు స్వభావంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ స్టార్‌ క్రికెటర్‌...అనుష్కతో జీవితం పంచుకున్నాక ఎంతో ప్రశాంతంగా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ఆటగాడిగానే కాకుండా, ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న విరాట్... తాజాగా మరోసారి తన సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘తను నా బెటర్‌హాఫ్‌ అయినందుకు తాను ఎంతో అదృష్టవంతుడిన’ని చెబుతున్న ఈ డ్యాషింగ్‌ క్రికెటర్‌ తన సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం అనుష్కదే అంటూ ఆకాశానికెత్తేశాడు. మరి... ఇంకా తన ముద్దుల భార్య గురించి విరాట్ ఏమన్నాడో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
natasa-stankovic’s-maternity-shoot-with-hardik-pandya-is-out

అంతులేని ఆనందం వైపు అడుగులేస్తున్నాం..!

చిట్టిపొట్టి చేతులు, బుజ్జిబుజ్జి పాదాలు, ముట్టుకుంటే కందిపోయే చర్మం.. ఒక తల్లి తనకు పుట్టబోయే పాపాయి గురించి కనే కలలు, ఎదురుచూపులు ఏమని చెప్పగలం. ఇక పుట్టబోయేది తొలుచూరు బిడ్డ అయితే ఆ తల్లిదండ్రుల ఆతృతకు అంతే ఉండదు! మరికొన్ని రోజుల్లో తమ గారాల పట్టిని ఈ లోకంలోకి తీసుకురాబోతోన్న సెలబ్రిటీ కపుల్‌ హార్దిక్‌ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్‌ కూడా ప్రస్తుతం ఇంతకుమించిన ఆనందంలో తేలియాడుతున్నారు.. తమ ఆనందాన్ని పంచుకోవడానికి మాటలు సరిపోక ఫొటోల రూపంలో తమ ఫ్యాన్స్‌ ముందుంచుతున్నారు. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన మరుక్షణం నుంచే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో బంధిస్తోన్న ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌.. ఇటీవలే మెటర్నిటీ ఫొటోషూట్‌కు కూడా పోజిచ్చింది. ఆ మధురానుభూతుల్ని ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తెగ మురిసిపోతోంది.

Know More

women icon@teamvasundhara
nithin-and-shalini-kandukuri-tied-the-knot-in-an-intimate-ceremony

women icon@teamvasundhara
i-got-married-six-years-ago-and-didnt-have-sex-until-now-what-to-do

మా మధ్య ఆ బంధం లేదు.. పేరెంట్స్ తో చెప్పలేకపోతున్నా..!

నమస్తే మేడమ్‌.. నాకు 2014లో పెళ్లైయింది. పెళ్లైన దగ్గర్నుంచి మేము శారీరకంగా కలవలేదు. మా ఆయనకు ఆరోగ్య సమస్యలున్నాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్యతో హాస్పిటల్‌కి వెళ్తుంటారు. కిడ్నీల్లో రాళ్లు ఉండడం వల్ల ఇప్పటి వరకు మూడు సార్లు సర్జరీ అయ్యింది. మా అత్తగారికి మా విషయం గురించి అంతా తెలుసు. కానీ మా తల్లిదండ్రులకు తెలియదు. ఈ విషయాన్ని నేను వారికి చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే.. మా తల్లిదండ్రులకు మేము మగ్గురం అమ్మాయిలమే. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పెళ్లైన తర్వాత మా పెద్దక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రెండో అక్క భర్త డ్రింకర్‌, స్మోకర్‌.. దాంతో ఆమె విడాకులకు అప్లై చేసింది. ఈ రెండు సంఘటనలతో మా తల్లిదండ్రులు ఎంతో కుంగిపోయారు. అంతేకాదు.. పెద్దక్క పాపని, రెండో అక్కని మా తల్లిదండ్రులే చూసుకుంటున్నారు.. దాంతో వారిని సంతోషంగా ఉంచడం కోసం నా విషయాన్ని వారికి చెప్పలేదు. అయితే ప్రతీ నిమిషం మా తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నాననే బాధ నన్ను వేధిస్తోంది. నా భర్త నాతో కాపురం చేస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. ఈ సమస్యలన్నింటినీ నేను తట్టుకోలేకపోతున్నాను.. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి నా సమస్యను అర్థం చేసుకొని సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
man-takes-gf-to-see-neowise-comet-surprises-her-by-proposing

తోకచుక్క సాక్షిగా ఉంగరం తొడిగేశాడు!

‘ప్రేమ’ అనే రెండక్షరాల గుండె లయను పంచుకోవడానికి ప్రేమికులు ఎన్నో దారులు వెతుకుతుంటారు. తన ప్రేయసికి ఎక్కడ ప్రపోజ్‌ చేద్దామా? ఏమిచ్చి తన మనసులోని మాటలు చెబుదామా? అంటూ ఆ విషయం ఓ కొలిక్కి వచ్చే దాకా ఓ పట్టాన వదిలిపెట్టరు అబ్బాయిలు. అయితే నేటి యువత మాత్రం ప్రేమ ప్రపోజల్‌ కోసం సప్తసముద్రాల్ని దాటడానికీ వెనకాడట్లేదు.. ఇక కొందరైతే దివిని భువికి దించినంత పనిచేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో ఆలోచనతో తమ మనసులోని ప్రేమను ప్రేయసి ముందుంచుతూ.. ఆ క్షణాన్ని వారికి జన్మజన్మలకూ గుర్తుండిపోయే మధురజ్ఞాపకంగా అందిస్తున్నారు. తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేయడానికి అలాంటి ఓ క్రియేటివ్‌ ఆలోచనే చేశాడీ ప్రియుడు. దీంతో తన ఇష్టసఖి మనసు గెలుచుకోవడమే కాదు.. నెటిజన్లనూ ఒక్క క్షణం పాటు ప్రేమ మైకంలో ముంచేశాడు. మరి, ఇంతకీ ఆ వీర ప్రేమికుడు ఏంచేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
i-am-annoyed-by-everyone-what-to-do?

ఆ కామెంట్లను తట్టుకోలేకపోతున్నా.. ఏం చేయమంటారు?

హాయ్‌ మేడమ్‌.. నాకు ఏడు నెలల బాబు ఉన్నాడు. డెలివరీ ముందు వరకు నేను ఒక MNC లో జాబ్‌ చేసేదాన్ని. డెలివరీ అయ్యాక నేను వాడిని ఎలా పెంచుతానోనని భయాలు నాలో మొదలయ్యాయి. దానికి తోడు ఆఫీసులో పని ఒత్తిడిని తట్టుకోలేక, బాబు పుట్టాక మానేశాను. ఇదిలా ఉంటే- ఇంట్లో వాళ్లు, అయిన వాళ్లు, బంధువులు అని తేడా లేకుండా అందరూ ఇచ్చే ఉచిత సలహాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. బాబుని ఏమైనా అన్నా, కామెంట్లు చేసినా తట్టుకోలేకపోతున్నా. చాలా కోపం వస్తుంది. ఒక్కదాన్నే ఉన్నప్పుడు గతంలో జరిగిన చెడు సంఘటనల గురించి ఆలోచిస్తున్నా. వీటికి తోడు ‘మా అప్పుడు మేము ఒక్కరమే చూసుకున్నాం’, ‘చాలామంది వర్క్‌, పర్సనల్‌ లైఫ్‌ రెండూ బ్యాలన్స్‌ చేసుకుంటారు.. నువ్వు జాబ్‌ మానేశావేంటి’ అంటూ కొంతమంది చేసే చెత్త కామెంట్లు భరించలేకపోతున్నా. వీటి నుంచి తేరుకునే మార్గం చెప్పండి.. కృతజ్ఞతలు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
space-increases-between-me-and-my-husband-because-of-our-daughter

పాప కారణంగా మా మధ్య దూరం పెరుగుతోంది.. ఏం చేయాలి?

మేడం.. ప్రస్తుతం నేను 11నెలల వయసున్న బిడ్డకు తల్లిని. మా పాప చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ నాతో ఆడుతూనే ఉంటుంది. ఉదాహరణకు పాప ఒక 40ని|| నిద్రపోతే 4గం||పాటు నాతో ఆడుకునేందుకే మొగ్గుచూపుతుంది. రాత్రిళ్లు కూడా అర్ధరాత్రి 2 లేదా 3గం|| వరకు మాత్రమే పడుకుంటుంది. పాప పడుకున్న సమయంలో ఏ చిన్న శబ్దం వచ్చినా వెంటనే నిద్ర లేస్తుంది. మళ్లీ నిద్రపోకుండా ఆడుతూనే ఉంటుంది. పాప కారణంగా నా భర్త లైంగికంగా నాతో సంతోషం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నా కూతురు నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో నా భర్తను సంతోషపెట్టడం ఎలాగో నాకు తెలియడం లేదు. ఏమైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
have-you-struck-in-this-kind-of-extra-marital-affair?

అందుకే ఇలాంటి బంధాలు వద్దు..

స్పందన ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తోంది. తన టీమ్‌లో ఉన్న రాకేష్ ఆమెకు మంచి స్నేహితుడు. ఇద్దరూ ప్రాజెక్టు విషయాల్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాన్రానూ ఆ స్నేహం మరింత దృఢమైంది. ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోవడం; కాఫీలు, డిన్నర్‌లకు కలిసి బయటికి వెళ్లడం వంటివి జరిగేవి. కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. అయితే ఏంటి? ఇద్దరూ వివాహం చేసుకోవచ్చుగా అనుకుంటున్నారా? వీరిద్దరూ వివాహితులే. ఆఫీసులో అయిన పరిచయం వీళ్లిద్దరి మధ్యా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఎదురవుతూనే ఉంటాయి. మరి, ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

Know More

women icon@teamvasundhara
my-boyfriend-is-blackmailing-me-what-should-i-do?

ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు.. ఏం చేయను?

మేడమ్‌.. నేను ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నా... నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నా స్నేహితులు వద్దన్నా వినకుండా అతన్ని నమ్మాను. అతనితో ట్రావెల్ చేసిన తర్వాత నాకు అతను మంచివాడు కాదని తెలిసింది. దాంతో నేను అతనిని వదిలేద్దాం అనుకున్నా.. కానీ అతను మా ఇంట్లో చెప్తాను అని బెదిరిస్తున్నాడు. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను బతకనివ్వరు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. నన్ను కష్టపడి చదివించారు. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. చనిపోదామని కూడా ప్రయత్నించా. ఈ విషయాలన్నీ అతనికి తెలుసు. మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
my-husband-neglects-me-what-to-do?

పాప పుట్టినా ఆయనలో మార్పు రాలేదు.. ఏం చేయమంటారు?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఏడు సంవత్సరాలు అవుతోంది. మా ఆయనకు నలుగురు అక్కలు, ఆయన ఒక్కరే. పెళ్లైన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు వాళ్ల అక్కల డెలివరీలు.. ఆ పిల్లల మొదటి పుట్టిన రోజు వేడుకలు.. ఇలాగే గడిచిపోయింది. మా ఆయన అక్కలకు, అత్తమామలకు రోజూ సేవ చేయాలి. లేకుంటే నన్ను బెదిరించేవారు. మా అమ్మ వాళ్ల ఇంట్లో వదిలేసేవారు. పంచాయతీ పెట్టి మా అత్తగారు ఎలా చెప్తే అలా వింటే తీసుకెళ్లడం చేశారు. ఇదంతా భరించలేక షీటీమ్స్‌ని కలిశాను. వారు మమ్మల్ని కౌన్సెలింగ్‌ చేసి ఒక సంవత్సరం వరకు మా ఇద్దరినీ ఎవరూ డిస్టర్బ్‌ చేయొద్దని చెప్పారు. నన్ను తిరిగి తీసుకెళ్లాక అత్తమామలు మా ఆయనతో మాట్లాడడం మానేశారు. దాంతో ఆయన కూడా నాతో కొన్ని రోజులు మాట్లాడడం మానేశాడు.

Know More

women icon@teamvasundhara
ways-to-get-closer-to-your-partner-in-telugu

ఒకరికొకరు దగ్గరయ్యే దారులెన్నో!

దాంపత్య బంధంలో ప్రతి క్షణమూ భార్యాభర్తలిద్దరికీ ఎన్నో మరపురాని మధురానుభూతుల్ని పంచుతుంది. ఇక పెళ్త్లెన కొత్తలో అయితే ఇలాంటి మధుర భావనలకు అంతుండదంటే అది అతిశయోక్తి కాదు. 'నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేను' అన్న రీతిలో ఒకరినొకరు కాసేపైనా వదిలిపెట్టకుండా సమయం గడుపుతుంటారు కొందరు. అదే మరికొందరైతే పెళ్త్లె పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే పని.. పని.. అంటూ తమ ఉద్యోగంపైనే శ్రద్ధ చూపిస్తుంటారు. ఫలితంగా భాగస్వామికి దగ్గర కావడానికి కూడా ప్రయత్నించరు. దీంతో తొలిరోజుల్లోనే వారి అనుబంధంలో అసంతృప్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి పెళ్త్లెన నాటి నుంచే దంపతులిద్దరూ వారి ఉద్యోగానికి ఓవైపు సమయం కేటాయిస్తూనే.. మరోవైపు ఒకరితో మరొకరు వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించడం మంచిది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరిలో ఒకరికొకరు దగ్గరగా ఉన్నామనే భావన కలగడానికి కొన్ని పద్ధతులను పాటించాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
i-am-suffering-from-my-sister-problem-what-to-do?

అక్క సమస్య నన్ను ఇబ్బంది పెడుతోంది.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. నేనే చిన్నదాన్ని. మా పెద్దక్కకి మూడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆమె భర్త, అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది. ఆ గొడవలన్నీ నా కళ్లెదుటే జరిగాయి. అవి నా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దానివల్ల నేను మిగతా విషయాల్లో ఏకాగ్రత చూపలేకపోతున్నాను. అంతేకాదు.. మా రెండో అక్కకి, నాకు పాతికేళ్ళు వస్తున్నాయి. ఇప్పటికీ పెద్దక్క సమస్యలు తీరకపోవడంతో మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చేయాలంటేనే భయపడుతున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. నా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
why-too-much-attachment-is-bad-for-love-life

అది హద్దుల్లో ఉంటేనే ముద్దు..!

ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. దంపతుల మధ్య మితిమీరిన ప్రేమ వల్ల తలెత్తే ఆ ఇబ్బందులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? మొదలైన విషయాలు మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
i-dont-want-to-get-married-my-parents-are-not-listening-me-what-to-do?

పెళ్లొద్దంటున్నా మా పేరెంట్స్ వినడం లేదు... ఏం చేయాలి?

మేడమ్‌.. నా వయసు 28 సంవత్సరాలు. నా సమస్యల్లా నా తల్లిదండ్రులే. వారు నా కెరీర్‌ కోసం ఎంతో సహాయం చేశారు. కానీ వారి ఆలోచనలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నచ్చని విషయాల్లో నన్ను బలవంతపెట్టడం నాకు అస్సలు ఇష్టముండదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులు నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇదే విషయాన్ని వారికి చెబితే దాన్ని ఓ జోక్‌లా తీసిపారేస్తున్నారు. అంతేకాదు.. నేను ఎమోషనల్‌ డ్రామా ఆడుతున్నానని అంటున్నారు. అయినా సహిస్తున్నా వారు లెక్కచేయట్లేదు. ‘ఇప్పుడు నీ టైం బాలేదు.. పెళ్లి చేస్తే అన్నీ సర్దుకుంటాయ’ని అంటున్నారు. కానీ పెళ్లి చేసుకొని బాధ్యతలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఒంటరిగా బతకాలని ఉంది. ఈ విషయం చెబితే వాళ్లు కటువుగా మాట్లాడుతున్నారు. దయచేసి సలహా ఇవ్వగలరు.

Know More

women icon@teamvasundhara
my-spouse-is-spying-on-me-what-to-do?

మా ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు!

హాయ్‌ మేడమ్‌.. నాకు పెళ్లై 8 సంవత్సరాలు అవుతోంది. నాలుగేళ్ల పాప కూడా ఉంది. ఈ మధ్య నా భర్త చేష్టలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన ఐటీ సెక్టర్‌లో పని చేస్తుంటారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే నా ఫోన్‌ హ్యాక్‌ చేశాడేమో అనిపిస్తోంది. ఆయన్ని టెస్ట్‌ చేద్దామని నేను ఓ రోజు నా ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడాను. మేము ఏదైతే ఫోన్లో మాట్లాడుకున్నామో ఆయన అవే విషయాలను నా దగ్గర ప్రస్తావిస్తున్నాడు. అడిగితే కొలీగ్‌తో జరిగిన డిస్కషన్‌ అని చెబుతున్నాడు. నేను ఒకవేళ ఫోన్‌ వాడకుండా పక్కన పెట్టేస్తే ఆ రోజంతా బాగానే ఉంటున్నాడు. ఇలా ఆయన వింత ప్రవర్తన వల్ల నాకు ఒత్తిడి, ఆందోళన మొదలయ్యాయి. నేనంటే తనకు ఇష్టమే.. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి నేనెలా బయటపడాలి?

Know More

women icon@teamvasundhara
bedtime-rules-for-happy-couple

పడక గదే ప్రణయతీరం!

భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. ఆ బంధాన్ని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా రొమాన్స్, ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపడం.. వంటివి వాటిలో మరింత కీలకమైనవి. అయితే పగలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో ఇరువురూ కలిసి గడిపేందుకు కాస్త సమయమైనా దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఇందుకు సరైన సమయం రాత్రి.. సరైన ప్రదేశం పడకగదే..! మరి అంతటి విలువైన సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించి, పడకగదిని ప్రణయతీరంగా మార్చుకోవాలంటే దంపతులు అలవర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వీటితో ఆలుమగల అనుబంధం ఆజన్మాంతం శాశ్వతమవుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-overcome-my-fear?

అమ్మ వల్లే అలా జరిగింది.. ఆ భయం పోయేదెలా?

నమస్తే మేడమ్.. నాకు పెళ్త్లె 3 సంవత్సరాలైంది. నా భయమే నా సమస్య. చిన్నప్పుడు నేను ధైర్యంగానే ఉండేదాన్ని. ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకు తగ్గట్టే సమాధానం ఇచ్చేదాన్ని. కానీ, మా అమ్మ నన్ను 'అలా మాట్లాడకూడదు.. ఇలా మాట్లాడకూడదు..' అని నా మనసుని సున్నితంగా మార్చింది. అలాగే కొన్ని పరిస్థితులు, కొంతమంది మాటలు, ప్రవర్తన వల్ల మరింత సెన్సిటివ్‌గా మారాను. ధైర్యం కూడా కోల్పోయాను. ఇప్పుడు కొంతమందిని చూస్తేనే భయం వేస్తోంది. నేను ఫోన్లో మాట్లాడినా, నా పక్కనున్న వాళ్లు వేరే వాళ్లతో కాల్ మాట్లాడుతున్నా నాకు గుండె దడ వస్తుంది.. చేతులు వణికిపోతుంటాయి. వాళ్లను తలచుకుంటే కోపం, ఏడుపు వచ్చేస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
signs-how-to-know-you-will-be-happy-in-marriage-life-in-telugu

ఇలా ఉంటే మీరు వారి గుండెల్లో ఉన్నట్లే!

'నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నే నిండాలి.. నీ కథగా నేనే మారాలి..' ఏ దంపతులైనా ఇంత అన్యోన్యంగా, ప్రేమగా కలిసి ఉండాలని, ఎలాంటి అరమరికల్లేకుండా తమ సంసార నావ హాయిగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటారు. అయితే భాగస్వామిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటి ద్వారా వారితో జీవితం అంతా సంతోషంగా జీవించగలమా? లేదా? అనే విషయంలో ఒక అంచనాకి రావచ్చంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఈ లక్షణాలు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా మెలిగేందుకు బాగా ఉపకరిస్తాయట! అంతేనా.. ఇవి వారి మధ్య ఉన్న ప్రేమని రెట్టింపు చేసి బంధాన్ని మరింత దృఢపరుస్తాయట! ఇంతకీ ఆ లక్షణాలేంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..

Know More