scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Video Gallery

Movie Masala

 
category logo

åXRx ¦¢Ÿµ¿¢ OT-¤ò-ªá¢C.. ÂÃF “æX«Õ ÂíÊ-²Ä-’¹Õ-ŌբC!

Bollywood Celebrities who announced their separation.

åXRx.. 骢œ¿Õ «ÕÊ-®¾ÕLo ÊÖêª@Áx ¤Ä{Õ Â¹©-Âé¢ ¹L-®¾Õ¢-œ¿-«ÕE DN¢Íä ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ X¶¾Õ{d¢. ƪáÅä Âí¢Ÿ¿ª½Õ Ÿ¿¢X¾-Ōթ ®¾¢²Äª½ ¯Ã« Âí¯äo@Áx ¤Ä{Õ ‡©Ç¢šË ƪ½-«Õ-J-¹-©äx-¹עœÄ ²ÄT¯Ã.. ‚ ÅŒªÃyÅŒ X¾©Õ ÆE-„ê½u Âê½-ºÇ© «©x „ÃJ-Ÿ¿lª½Ö ÅŒ«Õ ÆÊÕ-¦¢-ŸµÄ-EÂË «ÕŸµ¿u-©ð¯ä ®¾y®Ïh X¾©Õ-¹×-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× ƒ{Õ «uÂËh-’¹-ÅŒ¢’Ã, Æ{Õ «%Ah-X¾-ª½¢’à ƒŸ¿lJ «ÕŸµ¿u ÆGµ-“¤Ä§ŒÕ ¦µäŸÄ©Õ ªÃ«œ¿¢, ’õª½«¢ ÅŒT_-¤ò-«œ¿¢, ŠÂ¹J «%AhE «Õªí-¹ª½Õ ’õª½-N¢-ÍŒ-¹-¤ò-«œ¿¢, N„Ã-æ£Ç-ÅŒª½ ®¾¢¦¢-ŸµÄ©Õ.. ƒ©Ç ÍçX¾Ûp-¹ע{Ö ¤òÅä „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢ OT-¤ò-«-œÄ-EÂË Âê½-ºÇ-©ã¯îo! ²Ä«Ö-ÊÕu©ä Âß¿Õ.. 宩-“GšÌ •¢{©Ö ƒ¢Ÿ¿ÕÂ¹× ÆB-ÅŒ-„äÕOÕ Âß¿Õ. \@Áx ¤Ä{Õ „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢©ðE «ÖŸµ¿Õ-ªÃuEo ÅÃ«á ‚²Äy-C®¾Öh.. ÅŒ«Õ ¤¶Äu¯þqÂ¹× J©ä-†¾-¯þ-†ÏXý ¤Äª¸Ã©Õ ¯äª½ÕpÅŒÖ ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ-¹¢’à EL-*Ê ‡¯îo •¢{©Õ.. ŠÂ¹ˆ-²Ä-J’à Åëá NœË-¤ò-ŌկÃo¢ ÆE “X¾Â¹šË®¾Öh ÆGµ-«Ö-ÊÕLo ³ÄÂúÂ¹× ’¹ÕJ-Íä-®¾Õh-¯Ãoª½Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ÅÃèÇ …ŸÄ-£¾Ç-ª½ºä ¦ÇM-«Ûœþ ©Ox ¹X¾Û©ü C§ŒÖ OÕªÃbÐ-²Ä-£ÏÇ©ü ®¾¢X¶¾Ö. ÅŒ«Õ 11 \@Áx “æX«Õ ¦¢ŸµÄ-EÂË, ‰Ÿä@Áx „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄ-EÂË ’¹Õœþ¦ãj Íç¦ÕÅŒÖ ÅÃèÇ’Ã ƒ¯þ²Äd „äC-¹’à ‹ ¤ò®ýd åXšËd¢D •¢{. “X¾®¾ÕhÅŒ¢ ÆC ÂòÄh “˜ã¢œË¢-’û©ð …¢C. ¨ N†¾§ŒÕ¢ «Õª½Õ-«-¹-«á¢Ÿä ÅÃèÇ’Ã Ÿ¿ª½z-ê¢-“Ÿ¿Õœ¿Õ ªÃX¶¾Õ-„䢓Ÿ¿ ªÃ«Û ¹׫Ö-ª½Õœ¿Õ “X¾Âìü Âî„ç© «âœË, Â©Õ ¹EÂà C©Çx¯þ Åëá 骢œä@Áx “ÂËÅŒ„äÕ NœË-¤ò-§ŒÖ-«ÕE „ç©x-œË¢-ÍŒœ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð \@Áx ¤Ä{Õ Â¹L-®¾Õ¢œË.. ÅŒ«Õ „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄEo Åç¢ÍŒÕ-ÂíE ¤¶Äu¯þqÊÕ ³ÄÂúÂ¹× ’¹ÕJ-Íä-®ÏÊ ÂíEo 宩-“GšÌ •¢{© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

11 \@Áx “æX«Õ ¦¢Ÿµ¿¢ ÆC!

C§ŒÖ OÕªÃb.. 2000©ð 'NÕ®ý \†Ï§ŒÖ X¾®Ï-X¶ÏÂúÑ ÂËK{¢ é’L-*Ê Æ¢ŸÄ© Åê½. å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ-©ð¯ä X¾ÛšËd-åX-J-T¯Ã.. ¦ÇM-«Ûœþ ®ÏE-«Ö©ðx ʚˮ¾Öh …ÅŒh-ªÃ-CÊ Æ“’¹-¯Ã-ªá-¹©ðx ŠÂ¹-J’à „ç©Õ-’í¢-C¢D ¦ÖušÌ. '骣¾Éo å£jÇ Åäêª C©ü „äÕÑ, 'ŌիÖq Ê£ÔÇ Ÿä‘ÇÑ, '©ê’ ª½£¾Çô «á¯Ão-¦µÇ§ýÕÑ, '®¾¢VÑ.. «¢šË ®ÏE-«Ö©ðx ʚˢ* „çÕXÏp¢-*Ê C§ŒÖ.. “X¾®¾ÕhÅŒ¢ X¾©Õ „ç¦ü ®ÏK-®ý-©©ð ʚˮ¾Öh, EªÃt-ÅŒ’à «u«-£¾Ç-J®¾Öh ÅŒÊ ®¾ÅÃh ÍÃ{Õ-Åî¢C. Æ¢Åä-Âß¿Õ.. ®¾«Ö• 殫-©ðÊÖ Æ¢Ÿ¿-J-¹¢˜ä «á¢Ÿä …¢{Õ¢D ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢. åXšÇÅî ÍäÅŒÕ©Õ Â¹LXÏ «â’¹-°-«Û© ®¾¢ª½-¹~-ºÂ¹× ¹%†Ï Í䧌Õ-œ¿¢Åî ¤Ä{Õ X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ X¾©Õ ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n-©Åî ¹L®Ï X¾E-Í䮾Öh ÅŒÊ „çÊo ©Ç¢šË «ÕÊ-®¾ÕÊÕ ÍÃ{Õ-¹ע-šð¢D Æ¢ŸÄ© Åê½. 2009©ð ÅŒÊ “åX¶¢œþ ²Ä£ÏÇ©ü ®¾¢X¶¾ÖÅî “æX«Õ©ð X¾œË¢D «áŸ¿Õl-’¹Õ«Õt. 2011©ð ¨ “æX«Õ •¢{ '¦ªýo “X¶Ô ‡¢{ªý˜ãªá-¯þ-„çÕ¢šüÑ Æ¯ä ®¾¢®¾nÊÕ “¤Äª½¢-Gµ¢*.. ‚ ¦ÇuÊ-ªýåXj ®ÏE-«Ö©Õ EJt¢-ÍŒœ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C. ¨ “¹«Õ¢-©ð¯ä ƒŸ¿lJ «ÕŸµ¿u “æX«Õ, Ưîu-ÊuÅŒ 骚Ëd¢-X¾-§ŒÖuªá. D¢Åî 2014©ð „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢Åî ŠÂ¹ˆ-˜ãj¢D •¢{. ÆX¾p-{Õo¢* ƒŸ¿lª½Ö ¹L®Ï ’¹œË-XÏÊ “X¾A ¹~ºÇFo ²ò†¾©ü O՜˧ŒÖ©ð ¤ò®ýd Í䮾Öh ÅŒ«Õ ÆÊÕ-¦¢-ŸµÄEo ÍÃ{Õ-¹×-¯ÃoK ©Ox ¹X¾Û©ü. ¨ •¢{Â¹× XÏ©x©Õ ©äª½Õ.

celebritesanouncedseparation650-1.jpg
NœË-¤ò-ŌկÃo¢.. ¯î ÂÄçÕ¢šüq!!
¦ÇM-«Û-œþ©ð ÆÅŒu¢ÅŒ ¤ÄX¾Û-©ªý •¢{©ðx ŠÂ¹-J’à æXª½Õ-’â-*Ê C§ŒÖÐ-²Ä-£ÏÇ-©ü©Õ ÅÃèÇ’Ã ÅŒ«Õ „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄ-EÂË ®¾y®Ïh Íç¦Õ-ÅŒÕ-Êo{Õx ƒ¯þ²Äd „äC-¹’à ‹ …«ÕtœË ¤ò®ýd ŸÄyªÃ “X¾Â¹-šË¢-Íê½Õ. D¢Åî ®¾œç-¯þ’à Ō«Õ æX¶«-骚ü ¹X¾Û©ü ƒ©Ç¢šË Eª½g§ŒÕ¢ B®¾Õ-Âî-«-œ¿-„äÕ¢-{E ¤¶Äu¯þq ŠÂ¹ˆ-²Ä-J’à ³ÄÂúÂ¹× ’¹Õª½-§ŒÖuª½Õ. ¤ò®ýd©ð ¦µÇ’¹¢’Ã.. '11 \@Áx ¤Ä{Õ ƒŸ¿lª½¢ ŠÂ¹-J-Âí-¹-ª½Õ’à „çÕL-TÊ „äÕ«á.. ƒX¾Ûpœ¿Õ NœË-¤ò-„Ã-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹ׯÃo¢. NœÄ-Â¹×©Õ B®¾Õ-¹ׯÃo Â¹ØœÄ „äÕ¢ ŠÂ¹-J-Âí-¹ª½Õ æ®o£ÏÇ-ÅŒÕ-©Çxê’ …¢šÇ¢.. ’õª½-«¢’Ã, “æX«Õ’à „çÕ©Õ-’¹ÕÅâ. ÆEo ®¾«Õ-®¾u-©ðxÊÖ ŠÂ¹-J-Âí-¹ª½¢ Åîœ¿Õ E©Õ²Äh¢. «Ö “X¾§ŒÖº¢ «Õ«ÕtLo „äêªyª½Õ «ÖªÃ_©ðx B®¾Õ-éÂ-@ÁÙh¯Ão.. «Õ«ÕtLo ƒX¾p-šË-«-ª½Â¹× ¹LXÏ …¢*Ê ¦¢ŸµÄ-EÂË „äÕ„çÕ-X¾Ûpœ¿Ö ª½Õº-X¾œË …¢šÇ¢. ƒ¢ÅŒ-«-ª½Â¹× «Õ«ÕtLo ƪ½n¢ Í䮾Õ-ÂíE, ®¾£¾Ç-¹-J¢-*-Ê¢-Ÿ¿ÕÂ¹× «Ö ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, æ®o£ÏÇ-ŌթÕ, O՜˧ŒÖÂ¹× Ÿµ¿Êu-„Ã-ŸÄ©Õ. ¨ ®¾«Õ-§ŒÕ¢©ð «ÖÂ¹× wåXj«®Ô ¹Lp-²Äh-ª½E ‚P-®¾Õh¯Ão¢.. ƒÂ¹åXj ¨ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* „äÕ«á ‡©Ç¢šË ÂÄçÕ¢{Õx Í䧌Õ-Ÿ¿-©-ÍŒÕ-Âî-©äŸ¿Õ. Ÿ±Äu¢Â¹Øu! C§ŒÖ OÕªÃbÐ-²Ä-£ÏÇ©ü ®¾¢X¶¾Ö!!Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-ÍÃaK •¢{. ƒ©Ç ¨ •¢{ ®¾œç-¯þ’à B®¾Õ-¹×Êo ¨ Eª½g§ŒÕ¢ Æ{Õ ¤¶Äu¯þqÊÕ, ƒ{Õ ƒÅŒª½ 宩-“GšÌ©ÊÕ ŠÂˢŌ ‚¬Áa-ªÃu-EÂË ’¹ÕJ-Íä-®¾Õh¢C. ƪáÅä Oª½Õ B®¾Õ-¹×Êo ¨ Eª½g-§ŒÖEo ’õª½-N®¾Öh.. '„ÃJ °NÅŒ¢ ‚Ê¢-Ÿ¿¢’à ÂíÊ-²Ä-’Ã-©E ÂÕ-¹ע-{Õ¯Ão¢.. ‚©ü C ¦ã®ýd..!Ñ Æ¢{Ö Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Õ ÂÄçÕ¢{Õx Í䧌՜¿¢ N¬ì†¾¢.

骢œä@Áx “ÂËÅŒ„äÕ NœË-¤ò§ŒÖ¢!
celebritesanouncedseparation650-2.jpg
C§ŒÖ OÕªÃb Ð ²Ä£ÏÇ©ü ®¾¢X¶¾Ö Åëá NœË-¤ò-ÅŒÕÊo{Õx “X¾Â¹-šË¢-*Ê N†¾§ŒÕ¢ «Õª½Õ-«Â¹ «á¢Ÿä «Õªî 宩-“GšÌ •¢{ ÅŒ«Õ å®X¾-êª-†¾¯þ ’¹ÕJ¢* “X¾Â¹-šË¢* ÅŒ«Õ ¤¶Äu¯þqÊÕ ‚¬ÁaªÃuEÂË ’¹ÕJ-Íä-®Ï¢C. „Ãéª-«ªî Âß¿Õ.. Ÿ¿ª½z-ê¢-“Ÿ¿Õœ¿Õ ªÃX¶¾Õ-„䢓Ÿ¿ ªÃ«Û ¹׫Ö-ª½Õœ¿Õ “X¾Âìü Âî„ç-©-«âœË Р¹EÂà C©Çx¯þ •¢{. ÅÃNÕ-Ÿ¿lª½Ö 骢œä@Áx “ÂËÅŒ„äÕ NœË-¤ò-§ŒÖ-«Õ¢{Ö ÅÃèÇ’Ã ‹ OÕœË-§ŒÖ-ÂË-*aÊ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à ¹E¹ „ç©x-œË¢-Íê½Õ. 'Æ«ÛÊÕ.. „äÕNÕ-Ÿ¿lª½¢ 骢œä@Áx “ÂËÅŒ„äÕ NœË-¤ò§ŒÖ¢. «Ö ƒŸ¿l-J «ÕŸµ¿u «ÕÊ-®¾p´-ª½n©Õ «*aÊ «Ö{ „î¾h-«„äÕ. ÂÃF '•œËb-„çÕ¢-{©ü å£jÇ ÂÃuÑ ®ÏE«Ö ®¾«Õ-§ŒÕ¢©ð «*aÊN ÂëÛ. 骢œä@Áx “ÂËÅŒ¢ X¾ª½-®¾pª½ Æ¢U-ÂÃ-ª½¢Åî NœË-¤òªá.. ƒX¾Ûpœ¿Õ «Õ¢* æ®o£ÏÇ-ŌթÇx ¹L-®¾Õ¯Ão¢..Ñ Æ¢{Ö ÅŒÊ „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N†¾-§ŒÖLo „ç©x-œË¢-Íê½Õ ¹E¹. 2014©ð OJ-Ÿ¿lJ N„ã¾Ç¢ •J-T¢C. ŸÄŸÄX¾Û «âœä@Áx ¤Ä{Õ Â¹L-®¾ÕÊo Oª½Õ 骢œä@Áx ÂË“ÅŒ¢ Æ¢˜ä 2017©ð NœË-¤ò-ªá-Ê{Õx ÅÃèÇ’Ã “X¾Â¹-šË¢-ÍŒ-œ¿¢Åî ¤¶Äu¯þq ŠÂ¹ˆ-²Ä-J’à ³ÄÂúÂ¹× ’¹Õª½-§ŒÖuª½Õ. ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '•œËb-„çÕ¢-{©ü å£jÇ ÂÃuÑ ®ÏE-«ÖÂ¹× OJ-Ÿ¿lª½Ö ¹L®Ï X¾E-Íä-¬Çª½Õ. ¨ ®ÏE-«ÖÂ¹× “X¾Âìü Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-ÍŒ’Ã, ¹E¹ ª½ÍŒ-ªá-ÅŒ’à X¾E-Íä-¬Çª½Õ. Æ©Çê’ X¾©Õ ¦ÇM-«Ûœþ ®ÏE-«Ö-©Â¹× å®jÅŒ¢ ¹L®Ï X¾E-Íä-®Ï¢D •¢{. Åç©Õ-’¹Õ©ð ÆÊÕ†¾ˆ ʚˢ-*Ê 'å®jèü °ªîÑ ®ÏE-«ÖÂ¹× Â¹E¹ “®Ôˆ¯þ æXx éªj{-ªý-’ÃÊÖ «u«-£¾Ç-J¢-Íê½Õ. ƪáÅä åXRx ¦¢Ÿµ¿¢ OT-¤ò-ªá¯Ã æ®o£¾Ç-¦¢-ŸµÄEo ÂíÊ-²Ä-T¢-ÍŒ-«-ÍŒaE ÅŒ«Õ ¦¢Ÿµ¿¢ ŸÄyªÃ ÅçL-¤ÄK «Ö° ¹X¾Û©ü.
OT-¤ò-ªáÊ ÂÃX¶Ô §ŒÖœþ “æX«Õ!
celebritesanouncedseparation650-3.jpg
'͵Œ§ŒÕu ͵Œ§ŒÕuÑ Æ¯ä “X¾Åäu¹ UÅŒ¢Åî ¤ÄX¾Û-©Ç-JšÌ ²ÄCµ¢-*Ê Æ¢ŸÄ© Åê½ «Õ©ãjÂà ƪîªÃ. ‚åXj '«áFo ¦ŸÄo„þÕ £¾ÝªâÑ, Åç©Õ-’¹Õ©ð 'é«Ûy ê¹Ñ.. «¢šË ¤Ä{©ðx ÅŒÊ œÄu¯þqÅî ¹דª½-ÂÃ-ª½ÕÂ¹× Â¹¢šË OÕŸ¿ ¹×ÊÕÂ¹× ©ä¹עœÄ Íä®Ï¢D Æ¢Ÿ¿¢. ÅŒÊ X¶Ï˜ãd®ýd X¶Ï>-ÂúÅî, œÄu¯þqÅî ¹דª½ £¾Ç%Ÿ¿-§ŒÖLo «Ö§ŒÕ Íäæ® ¨ ¦ÇM-«Ûœþ ¦ÖušÌ.. Ê{Õ-œ¿ÕÐ-Ÿ¿-ª½z-¹-E-ªÃtÅŒ ƪáÊ ÆªÃsèü ‘ǯþ (®¾©Çt¯þ ‘ǯþ ²òŸ¿-ª½Õœ¿Õ) «Ö§ŒÕ©ð X¾œË¢C. ‹ ÂÃX¶Ô §ŒÖœþ †¾àšü©ð ¹©Õ-®¾Õ-¹×Êo OJ-Ÿ¿lJ «ÕŸµ¿u “æX«Õ *’¹Õ-J¢-*¢C. ŸÄ¢Åî 1998©ð OJ-Ÿ¿lª½Ö ÅŒ«Õ “æX«ÕÊÕ åXRx-XÔ-{-©ã-Âˈ¢-Íê½Õ. ¨ •¢{Â¹× 2002©ð ƪÃ|¯þ Ưä Â휿ÕÂ¹× X¾ÛšÇdœ¿Õ. 18 \@Áx ¤Ä{Õ ‡©Ç¢šË ƪ½-«Õ-J-¹-©äx-¹עœÄ ÅŒ«Õ „çj„Ã-£Ïǹ °N-ÅÃEo ‚²Äy-C®¾Öh.. ÆGµ-«Ö-ÊÕ-©Â¹× “æX«Õ ¤Äª¸Ã©Õ ¯äJpÊ ¨ •¢{.. NNŸµ¿ Âê½-ºÇ© KÅÃu 2016, «ÖJa 28Ê ÅŒ«Õ “X¾º§ŒÕ ¦¢ŸµÄ-EÂË ®¾y®Ïh X¾©-¹-¦ð-ÅŒÕ-Êo{Õx “X¾Â¹-šË¢-Íê½Õ. D¢Åî ÆGµ-«Ö-ÊÕ©Õ ŠÂ¹ˆ-²Ä-J’à ³ÄÂúÂ¹× ’¹Õª½-§ŒÖuª½Õ. ‚ «Õª½Õ-®¾šË \œÄC Æ¢˜ä 2017, «ÖJa 11Ê ƒŸ¿lª½Ö NœÄ-Â¹×©Õ B®¾Õ-¹×-¯Ãoª½Õ. ƪáÅä ÅÃNÕŸ¿lJ «ÕŸµ¿u ÂíEo ¦µäŸÄGµ-“¤Ä-§ŒÖ©Õ ªÃ«-œ¿¢Åî NœÄ-Â¹×©Õ B®¾Õ-¹ׯÃo«ÕE, ƢŌ-«Ö-“ÅÃÊ ŠÂ¹-J-¯í-¹ª½Õ Ÿäy†Ï¢-ÍŒÕ-¹×-Êo{Õx Âß¿E ƒšÌ-«©ä ƪÃsèü ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à „ç©x-œË¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ÂÃ’Ã, “X¾®¾ÕhÅŒ¢ «Õ©ãjÂà ¦ÇM-«Ûœþ £¾Éu¢œþ-®¾„þÕ £ÔǪî ƪ½Õb¯þ ¹X¾ÜªýÅî “æX«Õ©ð …Êo{Õx „ê½h©Õ NE-XÏ-®¾Õh-¯Ãoªá. „ÃJ-Ÿ¿lª½Ö ¹L®Ï CTÊ ÂíEo ¤¶ñšð©Õ ƒC E•-„äÕ-ÊE Eª½Ö-XÏ-®¾Õh¯Ão.. DEÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ÆCµ-ÂÃ-J¹ “X¾Â¹-{Ê «Ö“ÅŒ¢ ¨ •¢{ ÊÕ¢* ƒ¢Âà „ç©Õ-«-œÄLq …¢C.
X¾Ÿ¿-«â-œä@Áx “æX«Õ ¦¢Ÿµ¿¢ «á¹ˆ-©ãj¢C!
celebritesanouncedseparation650-4.jpg
®ÏE-«Ö©ð ¦µÇ’¹¢’à ¹©Õ-®¾Õ-ÂíE, “æXNÕ¢-ÍŒÕ-ÂíE, åXRx Í䮾Õ-¹×Êo •¢{©Õ ®ÏF ƒ¢œ¿-®ÔZ©ð ÍÃ©Ç¯ä …¯Ãoªá. „Ú˩ð ¦ÇM-«Ûœþ ¹Øušü ¹X¾Û©ü å®jX¶ý ÆM ‘ǯþ Ð Æ«Õ%Åà ®Ï¢’û ŠÂ¹šË. “X¾«áÈ Ÿ¿ª½z-¹ל¿Õ ªÃ£¾Ý©ü ª½„ÃM ª½Ö¤ñ¢-C¢-*Ê ‹ ®ÏE-«Ö©ð ¦µÇ’¹¢’à ¹©Õ-®¾Õ-¹×-¯Ãoª½Õ Oª½Õ. ÆC å®jX¶ýÂË ÅíL *“ÅŒ¢. ƪáÅä ‚ ®ÏE«Ö Â¢ B®ÏÊ ‹ ¤¶ñšð-†¾àšü©ð ¤Ä©ï_Êo ¨ •¢{.. ÆX¾Ûpœä ŠÂ¹-J-¯í-¹ª½Õ ƒ†¾d-X¾-œË¢C. Æ©Ç Æ«Õ%-ÅŒÊÕ ÅŒÊ «ÕÊ®¾Õ E¢œÄ E¢X¾Û-¹×Êo å®jX¶ý.. Âí¯Ão-@ÁxÂ¹× «ÕÊ-²Ä-’¹Â¹ ÅŒÊ “æX§ŒÕ®Ï Æ«Õ%-ÅŒÂ¹× ¤¶ò¯þ Íä®Ï œËÊo-ªýÂË ‚£¾Éy-E¢-ÍŒœ¿¢.. ƒŸ¿lJ “æX«Õ «ÕJ¢ÅŒ Ÿ¿%œµ¿-«Õ-«-œ¿¢Åî ¨ •¢{.. 1991©ð ÅŒ«Õ “æX«ÕÊÕ åXRx XÔ{-©ã-Âˈ¢-*¢C. OJÂË ²ÄªÃ ÆM ‘ǯþ, ƒ“¦£ÔÇ¢ ÆM ‘ǯþ Æ¯ä ƒŸ¿lª½Õ XÏ©x-©Õ-¯Ãoª½Õ. ƪáÅä 13 \@Áx ¤Ä{Õ Â¹L®Ï °N¢-*Ê ¨ •¢{ «uÂËh-’¹ÅŒ Âê½-ºÇ© KÅÃu 2004©ð NœÄ-Â¹×©Õ B®¾Õ-¹עC. “X¾®¾ÕhÅŒ¢ Æ«Õ%ÅŒ ÅŒÊ ƒŸ¿lª½Õ XÏ©x-©Åî ¹L®Ï °N-²òh¢C. 2012©ð å®jX¶ý ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ¹K¯Ã ¹X¾Ü-ªýÊÕ “æX«Õ N„ã¾Ç¢ Í䮾Õ-Âî-«œ¿¢, ¨ •¢{Â¹× Åçj«âªý ÆM ‘ǯþ Æ¯ä «áŸ¿Õl© ¦Ç¦Õ X¾Û{dœ¿¢.. ƒÂ¹ ¨ N†¾-§ŒÖ-©Fo «ÕÊÂ¹× ÅçL-®Ï-Ê„ä.
NœË-¤ò-ªá¯Ã ¹©Õ-®¾Õh-¯Ãoª½Õ!
celebritesanouncedseparation650-5.jpg

¦ÇM-«Ûœþ „çÖ®ýd „â˜ãœþ ¹X¾Û-©ü’à æXª½Õ-’â-*¢C £¾Ç%AÂú ªî†¾¯þ Ð ®¾Õ²Ä¯ä ‘ǯþ •¢{. ‹ ¤ÄKd©ð ¦µÇ’¹¢’à ¹©Õ-®¾Õ-¹×Êo OJ-Ÿ¿lª½Ö ¯Ã©Õ-ê’@Áx ¤Ä{Õ “æXNÕ¢-ÍŒÕ-ÂíE.. 2000©ð åXRx ¦¢Ÿµ¿¢Åî ŠÂ¹ˆ-{-§ŒÖuª½Õ. X¾Ÿ¿-«â-œä@Áx ¤Ä{Õ „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄEo ‚Ê¢-Ÿ¿¢’à ‚²Äy-C¢-*Ê ¨ •¢{.. 2014©ð NœÄ-Â¹×©Õ B®¾Õ-ÂíE ÅŒ«Õ ¤¶Äu¯þqÊÕ ³ÄÂúÂ¹× ’¹ÕJ-Íä-®Ï¢C. OJ X¾Ÿ¿-«â-œä@Áx “æX«ÕÂ¹× ’¹Õª½Õh’à ꪣ¾É¯þ, JŸµÄ¯þ Æ¯ä ƒŸ¿lª½Õ Â휿Õ-¹×-©Õ-¯Ãoª½Õ. ƪáÅä ÅÃNÕ-Ÿ¿lª½¢ NœË-¤ò-ªá-ʢŌ «Ö“ÅÃÊ ÅŒ«Õ “æX«Õ ƒŸ¿lJ «ÕŸµ¿u Ÿäy³Ä-EÂË ŸÄJ-B-§ŒÕ-Ÿ¿E, ƒŸ¿lª½¢ «Õ¢* “åX¶¢œþq’à ÂíÊ-²Ä-’¹Õ-ÅÃ-«ÕE „çá¯Ão-«ÕŸµ¿u £¾Ç%AÂú ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à „ç©x-œË¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒ©Ç ÅÃNÕŸ¿lª½Ö NœË-¤ò-ªáÊ ÅŒªÃyÅŒ Â¹ØœÄ ŠÂ¹J X¾ÛšËd-Ê-ªî-VÂ¹× «Õªí-¹ª½Õ „ç@Áxœ¿¢, Â휿Õ-¹×-©Åî ¹L®Ï „çêÂ-†¾-¯þE ‡¢èǧýÕ Í䧌՜¿¢, ƒÅŒª½ ¤ÄKd-©Â¹× ¹Læ® „ç@ÁÙh-¯ÃoK «Ö° ¹X¾Û©ü. ƒ©Ç ¦µÇªÃu-¦µ¼-ª½h-L-Ÿ¿lª½Ö NœË-¤ò-ªá¯Ã «Õ¢* “åX¶¢œþq’à …¢œ¿-ÍŒaE ¨ •¢{ÊÕ ÍŒÖæ®h ƒ˜äd ƪ½n-„çÕi-¤ò-ŌբC.

celebritesanouncedseparation650-6.jpg

¦¢Ÿµ¿¢ OT-¤ò-«ÍŒÕa.. ÂÃF “æX«Õ Âß¿Õ..!

Ê«Õt¹¢, EèÇ-§ŒÕB ¹L-æ®h¯ä ÆC E•-„çÕiÊ “æX«Õ-¦¢Ÿµ¿¢ Æ«Û-Ōբ-Ÿ¿E Ê„äÕt •¢{ ƪ½Õb¯þ ªÃ¢¤Ä©ü Ð „çÕ“£ýÇ èã®Ïq§ŒÖ. ÆX¾pšðx „çÖœ¿-L¢’û ª½¢’¹¢©ð ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÕÊo “¹«Õ¢©ð ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð ¦µÇ’¹¢’à ¹©Õ-®¾Õ-¹×Êo Oª½Õ “æX«Õ©ð X¾œÄfª½Õ. 1998©ð ÅŒ«Õ “æX«ÕÊÕ åXRx XÔ{-©ã-Âˈ¢-*Ê ¨ •¢{.. 2006©ð '͵ä>¢’û ’¹ºä¬ÇÑ Æ¯ä ÅŒ«Õ ²ñ¢ÅŒ EªÃtº ®¾¢®¾n ŸÄyªÃ '‰ ®Ô §ŒâÑ Æ¯ä ®ÏE-«ÖÊÕ Â¹ØœÄ ª½Ö¤ñ¢-C¢-Íê½Õ. ƒ©Ç “æX«Õ ²Ä’¹-ª½¢©ð ÅäL-¤ò-ÅŒÕÊo ¨ •¢{Â¹× «Õ£Ïǹ, „çÕiªÃ Æ¯ä ƒŸ¿l-ª½-«Öt-ªá©Õ X¾ÛšÇdª½Õ. Âê½-ºÇ©Õ ÅçL-§ŒÕ«Û ÂÃF.. ÅŒ«Õ 20 \@Áx „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄ-EÂË 2018, „äÕ 28Ê NœÄ-¹×-©Åî ®¾y®Ïh X¾L-ÂË¢D •¢{. ƒŸ¿lª½Ö ¹L®Ï Åëá NœË-¤ò-ÅŒÕÊo N†¾-§ŒÖEo ‹ …«ÕtœË “X¾Â¹-{Ê ŸÄyªÃ „ç©Õ-«-J¢* ÅŒ«Õ ¤¶Äu¯þqE ³ÄÂúÂ¹× ’¹ÕJÍä¬ÇK «Ö° ¹X¾Û©ü.

celebritesanouncedseparation650-7.jpg
'«Ö 20 \@Áx ®¾ÕDª½` “X¾§ŒÖ-º¢©ð ‡¢Åî “æX«Õ ¤ñ¢ŸÄ¢.. ‡¯îo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕ©Õ «Ö ²ñ¢ÅŒ-«Õ-§ŒÖuªá.. ƒX¾Ûpœ¿Õ «Ö ŸÄª½Õ©Õ „䪽-§ŒÖuªá. ƪá¯Ã ‡©Ç¢šË X¾J-®Ïn-A-©ð-¯çj¯Ã ŠÂ¹-J-Âí-¹ª½Õ ÅբšÇ¢.. ƒŸ¿lª½¢ ÍÃ©Ç wåXj„ä-šü’à …¢œä «u¹×h©¢. ƒX¾Ûpœ¿Ö ÆŸä wåXj«-®ÔE ÂÕ-¹ע-{Õ¯Ão¢.. ƒ¢ÅŒ-¹×-NÕ¢* ƒ¢êÂOÕ Íç¤Äp-©-ÊÕ-Âî-«-˜äxŸ¿Õ.. OÕ ‚Ÿ¿-ªÃ-Gµ-«Ö-¯Ã-©Â¹× Ÿ±Äu¢Â¹Øu. ¦¢Ÿµ¿¢ OT-¤ò-«ÍŒÕa.. ÂÃF “æX«Õ ‡X¾p-šËÂÌ EL* …¢{Õ¢C..Ñ Æ¢{Ö …«ÕtœË æ®dšü-„çÕ¢šü ŸÄyªÃ ÅŒ«Õ ¦¢Ÿµ¿¢ OT-¤ò-ªáÊ N†¾-§ŒÖEo Íç¦ÕÅŒÖ ¤¶Äu¯þqÊÕ ³ÄÂúÂ¹× ’¹ÕJ-Íä-®Ï¢D •¢{. ‚ ÅŒªÃyÅŒ ƪ½Õb¯þ Ÿ¿ÂË~-ºÇ-“X¶ÏÂà „çÖœ¿©ü ’Ãu“G-§çÕ©Çx œç„çÕ-“šË-§ŒÖ-œç®ý “æX«Õ©ð X¾œ¿œ¿¢.. ƒšÌ-«©ä OJ-Ÿ¿lª½Ö ‹ «áŸ¿Õl© ¦Ç¦ÕÂ¹× •Êt-E-«yœ¿¢.. ¨ •¢{ “æX«Õ, ‚¤Äu§ŒÕÅŒ.. «¢šË-«Fo ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹ע{Ö «áJ-®Ï¤òŌկÃoK ÊÖu ¹X¾Û©ü.

«âœä@Áx “æX«ÕÂ¹× éª¢œä-@Áx©ð ®¾y®Ïh!
celebritesanouncedseparation650-8.jpg
“æX«Õ ¦¢ŸµÄEo åXRx XÔ{-©ã-Âˈ¢*.. ‚åXj X¾©Õ Âê½-ºÇ© KÅÃu NœË-¤ò-ªáÊ Æ¢ŸÄ© •¢{©ðx ÅŒNÕ@Á •¢{ \‡©ü N•-§ýÕÐ-Æ-«Õ©Ç ¤Ä©ü •¢{ Â¹ØœÄ ŠÂ¹šË. 2011©ð ª½Ö¤ñ¢-CÊ ÅŒNÕ@Á *“ÅŒ¢ 'Ÿçj« Aª½Õ-«Õ-’¹©üÑ Æ¯ä ®ÏE«Ö †¾àšË¢-’û©ð “æX«Õ©ð X¾œÄfª½Õ Æ«Õ-©Ð-N-•§ýÕ. ÆX¾p-šËê OJ-Ÿ¿lª½Ö œäšË¢’û Í䮾Õh-¯Ão-ª½Êo „ê½h©Õ ’¹ÕX¾Ûp-«Õ¯Ão.. „ê½Õ «Ö“ÅŒ¢ ¨ „ê½hLo È¢œË¢-Íê½Õ. ÂÃF «âœä@Áx ÅŒªÃyÅŒ EPa-ÅÃ-ª½n¢Åî ÅŒ«Õ ¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* ¦§ŒÕ-{Â¹× ÍçXÏp¢D •¢{. ‚ „ç¢{¯ä åXRx Í䮾Õ-Âî-«œ¿¢, ‚ ¤¶ñšð©Õ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©ü’à «Öª½œ¿¢.. ƒ«Fo «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. 骢œä@Áx ¤Ä{Õ „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄEo ÂíÊ-²Ä-T¢-*Ê ¨ •¢{.. «uÂËh-’¹ÅŒ Âê½-ºÇ© KÅÃu 2016©ð ÅŒ«Õ „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄ-EÂË «áT¢X¾Û X¾L-ÂË¢C. 2017©ð ¨ •¢{Â¹× NœÄ-Â¹×©Õ «Õ¢W-ª½-§ŒÖuªá. ‚ ÅŒªÃyÅŒ ƒšÌ-«©ä \‡©ü N•§ýÕ Íç¯çjoÂË Íç¢CÊ œÄ¹dªý ‰¬Áy-ª½uÊÕ N„ã¾Ç¢ Í䮾Õ-¹×-¯Ãoª½Õ. '‚„çÕÑ ®ÏE-«ÖÅî £ÏÇ{Õd ÂíšËdÊ Æ«Õ© Â¹ØœÄ ƒšÌ-«©ä ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à «ÖšÇx-œ¿ÕÅŒÖ.. “X¾®¾ÕhÅŒ¢ ÅÃÊÕ ŠÂ¹ «uÂËhÅî “æX«Õ©ð …¯Ão-ÊE, ÆÅŒE “æX„äÕ ÅŒÊÊÕ «ÕSx «Ö«â©Õ «ÕE-†ÏE Íä®Ï¢-Ÿ¿E, Æ«Õt ÍŒÖXÏ¢Íä “æX«Õ, ÅÃu’ÃEo Ōʩð ͌֬ÇÊ¢{Ö «áJ-®Ï-¤òÅŒÖ ÍçX¾Ûp-Âí-*a¢C.

OJÅî ¤Ä{Õ ‚NÕªý ‘ǯþÐ-K¯Ã Ÿ¿ÅÃh, ®¾¢•§ýÕ Ÿ¿ÅýÐ-J§ŒÖ XÏ@ëkx, X¶¾ªÃ|¯þ ÆÈh-ªýÐ-Æ¢-Ÿ¿Õ¯Ã ¦¦ÇF, ¹Mˆ Âí*x-¯þÐ-Æ-ÊÕ-ªÃ’û ¹¬ÁuXý, ¹K³Ät ¹X¾Üªý Ð ®¾¢•§ýÕ Â¹X¾Üªý •¢{©Õ Â¹ØœÄ ÅŒ«Õ „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄ-EÂË ®¾y®Ïh X¾L-ÂËÊ å®©-“GšÌ ¹X¾Û-©üq©ð …¯Ãoª½Õ. Âê½-º-„äÕ-Ÿçj¯Ã Åëá NœË-¤ò-ÅŒÕ-¯Ão-«ÕE “X¾Â¹-šË¢* ÅŒ«Õ ¤¶Äu¯þqE ³ÄÂúÂË ’¹ÕJ-Íä-®¾Õh-¯ÃoK 宩-“GšÌ •¢{©Õ. ƪáÅä OJ©ð Âí¢Ÿ¿ª½Õ ÅŒ«Õ “X¾º§ŒÕ ¦¢ŸµÄ-EÂË ®¾y®Ïh X¾L-Â˯Ã.. æ®o£¾Ç¢’à „çÕ©Õ-’¹ÕÅŒÖ, ¹L®Ï X¾E-Í䮾Öh.. ƒ©Ç Â¹ØœÄ ÅŒ«Õ ¤¶Äu¯þqÂ¹× ®¾Öp´Jh’à E©Õ-®¾Õh-¯Ãoª½Õ. '¦¢Ÿµ¿¢ OT-¤ò-ªá-ʢŌ «Ö“ÅÃÊ “æX«Õ Ÿ¿Öª½-«Õ-«Ÿ¿Õ..Ñ Æ¯ä N†¾-§ŒÖEo Eª½Ö-XÏ-®¾Õh-¯ÃoK '‡ÂúqÑ Â¹X¾Û©üq!

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-love-problem-in-telugu

ఆ అబ్బాయిని నేను మతాంతర వివాహం చేసుకోవడం కరక్టేనా?

హాయ్‌ మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.. అయితే మా ఇద్దరి మతాలూ వేరు.. నాకోసం అతను మా మతంలోకి మారాడు. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కానీ ఈ మధ్య తనతో నా జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తాయా? అన్న ఆలోచనలు వస్తున్నాయి. తన మీద నాకు నమ్మకం ఉంది.. బాగా చూసుకుంటాడు.. కానీ అప్పుడప్పుడు డిఫరెంట్‌గా ప్రవర్తిస్తుంటాడు. చిన్న చిన్న విషయాలకే నేను సహకరించడం లేదని కోపగించుకోవడం, గొడవ పడడం చేస్తుంటాడు. తను ఇంకా సెటిల్‌ అవ్వలేదు. జాబ్‌ గురించి వెయిట్‌ చేస్తున్నాడు. నేను బీపీవోలో వర్క్‌ చేస్తున్నాను. పెళ్లయ్యాక కూడా జాబ్‌ చేస్తాను. వాళ్లది పేద కుటుంబం. సొంత ఇల్లు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అతనిని మతాంతర వివాహం చేసుకోవడం కరక్టేనా?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
simple-steps-to-being-a-happier-couple-in-telugu

కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!

'నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నే నిండాలి.. నీ కథగా నేనే మారాలి..' అనే పాట తరహాలో దంపతులిద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ, ఒకరి మనసులో మరొకరు నిండిపోతూ, ఒకరి వూపిరి మరొకరై ముందుకు సాగుతుంటే.. ఆ బంధం ఎప్పటికీ నిత్యనూతనమవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భార్యాభర్తలంటే కేవలం ప్రేమను పంచుకోవడం మాత్రమే కాదు.. ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకోవడం, ఒకరికి బాధ కలిగితే మరొకరు 'నేనున్నా'నంటూ ఓదార్చడం... మీదైన ప్రత్యేక శైలిలో సర్‌ప్రైజ్ చేయడం.. వంటివి కూడా ముఖ్యమే. అయితే వీటికి కొంత రొమాన్స్ కూడా జోడిస్తే ఆ బంధంలోని మధురానుభూతి శిఖరాగ్రానికి చేరుతుంది. మరి అదెలాగో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
dealing-with-pouting-partner-in-telugu

'అలక' తీర్చడంలోనే ఉంది అసలైన ప్రేమ!

'అలిగితివా.. సఖీ.. ప్రియా.. కలత మానవా..' 'కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..' ఇలా పాడుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఒకరి అలక మరొకరు తీరుస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదండీ! సంసారమన్నాక అప్పుడప్పుడూ చిరు కోపాలు, తాపాలు, అలకలు.. మామూలే. నిజంగా చెప్పాలంటే భార్యాభర్తల బంధంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ఇలాంటి చిర్రుబుర్రులకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలాంటి చిలిపి తగాదాలు, బుంగమూతి పెట్టడాలు చేస్తేనే ఒకరిపై మరొకరికి ఎంత ప్రేముందో అర్థమవుతుంది. తద్వారా ఆ బంధం మరింత బలపడుతుంది. అయితే అలగడం వరకూ బాగానే ఉంటుంది కానీ అది తీర్చడానికి మాత్రం కష్టపడాల్సిందే.. ఇంతకీ భాగస్వామి అలక తీర్చే మార్గాలేంటో మీకు చెప్పనే లేదు కదూ!! ఇదిగో ఇవే.

Know More

women icon@teamvasundhara
due-to-various-family-problems-i-am-getting-suicidal-tendencies-how-to-overcome-it

నా ముందే అమ్మ అలా.. భరించలేకపోతున్నాను.. ఏం చేయాలి?

హలో మేడం. నేను చాలా అయోమయంలో ఉన్నాను. మా అమ్మ తన ఎక్స్‌లవర్‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. ఆయనకు నేనంటే నచ్చదు. కాబట్టి వాళ్లు నన్ను భారంగానే ఫీలవుతారు. ఇక, మా నాన్న వేరే ఆమెని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. నేను నా కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటాను. లాక్ డౌన్ సమయంలో ఇంటికొచ్చాను. అయితే నేను ఉన్నానని కూడా చూడకుండా అమ్మావాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. భరించలేకపోతున్నాను. ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు.. ఉన్నా అన్నీ చెప్పుకోలేను కూడా. అందుకే నాలో నేనే కుమిలిపోతున్నాను.

Know More

women icon@teamvasundhara
my-boyfriend-rejected-me-after-two-years-relationship-what-to-do?

రెండేళ్ల రిలేషన్ తర్వాత కుజ దోషం ఉందని వద్దంటున్నాడు!

మేడమ్‌.. నేను ఒక అబ్బాయితో రెండు సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. పెళ్లి చేసుకుందామని ఫిక్స్‌ అయ్యాం. కరోనా వల్ల కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడేమో ‘నువ్వు వద్దు.. మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు.. జాతకంలో కుజ దోషం ఉంది’ అని మాట మారుస్తున్నాడు. మేము కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు చాలా ఉన్నాయి. నేను జరిగిందంతా ఒక లాయర్‌కి చెప్పాను. ఆయన కేస్‌ ఫైల్‌ చేయిద్దాం అంటున్నారు. ఆ అబ్బాయి ‘నీ మీద మనసు విరిగిపోయింది.. ఏం చేసినా పెళ్లి చేసుకోను పో’ అంటున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
gutta-jwala-engaged-to-hero-vishnu-in-telugu

మా ఇద్దరి జీవితాలకు కొత్త ఆరంభమిది!

కెరీర్‌ పరంగా ఎన్నో విజయాలు సాధించిన వారిద్దరూ ఓ పెళ్లి వేడుకలో మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి గతంలో వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ కొత్త పరిచయం వారికో కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోయేలా చేసింది. ఇక పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత శాశ్వతం చేసుకోవాలనుకున్న ఆ జంట మరో ముందడుగేసింది. వారే స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల- తమిళ హీరో విష్ణు విశాల్‌. రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ అందాల జంట తాజాగా ఉంగరాలు మార్చుకుంది. ఈ సందర్భంగా త్వరలో కొత్త జీవితం ప్రారంభించనున్న ఈ జోడీకి పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు.

Know More

women icon@teamvasundhara
my-boyfriend-has-left-me-and-now-came-back-what-to-do?

ఓసారి బ్రేకప్ చెప్పాడు.. మళ్లీ ప్రేమంటున్నాడు.. ఏం చేయాలి?

హాయ్ మేడమ్.. నేను ఒక అబ్బాయిని నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నాను.. అతను నా పీజీ క్లాస్‌మేట్. మా ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. మా పెళ్లికి నేను మా అమ్మానాన్నల్ని కూడా ఒప్పించాను. అబ్బాయి తల్లిదండ్రులకు ఈ విషయం మొదట్నుంచే తెలిసినా ఏమీ అనలేదు. కానీ, రెండు సంవత్సరాల క్రితం అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులు మా ప్రేమను ఒప్పుకోకపోవడంతో బ్రేకప్ అయింది. ఆ అబ్బాయిని అడిగితే లైట్ తీస్కో అని సమాధానమిచ్చాడు. కానీ ఇప్పుడు మళ్లీ నా దగ్గరికి వచ్చి.. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడాడు. అప్పుడు మా తల్లిదండ్రులు 'మీ ఇంట్లో చెప్పావా?' అని అతడిని అడిగారు. దానికి అతను 6 నెలలు ఆగి చెప్తాను అన్నాడు. మా తల్లిదండ్రులు ఇప్పటికే 'ఒకసారి మోసం చేశాడు.. మళ్లీ చేయడనే గ్యారంటీ ఏంటి?' అని నన్ను అడుగుతున్నారు. అతనేమో 'నేను కచ్చితంగా మా ఇంట్లో ఒప్పిస్తాన'ని చెబుతున్నాడు.

Know More

women icon@teamvasundhara
world-oldest-married-couple-with-a-combined-age-of-215-sets-new-world-record

౧౧౦ ఏళ్ళ అబ్బాయి.. ౧౦౪ ఏళ్ళ అమ్మాయి.. ౮౦ ఏళ్ళ ప్రేమ కథ !

జీవితంలో పెళ్లనేది ఓ మధురమైన ఘట్టం. ఎంతో అందమైన ఈ అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవాలనుకుంటారు భార్యాభర్తలు. అందుకే కష్టమైనా, సుఖమైనా, లాభమైనా, నష్టమైనా ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాన్ని పంచుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహిస్తూ, ఒకరి ఇష్టప్రకారం మరొకరు నడుచుకుంటుంటారు... ఇలా ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగేస్తే ఆ ఆలుమగల సంసారం జీవితాంతం ఎంతో సాఫీగా సాగుతుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ సుమారు 80 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తోందీ ఓ జంట. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించి ఉన్న భార్యాభర్తలుగా గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఆ ఆదర్శ దంపతుల ప్రేమ కథ గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
actor-vidyullekha-raman-engaged-to-entrepreneur-sanjay-in-telugu

‘బుజ్జీమా’కు నిశ్చితార్థమైంది!

అందం, అంతకుమించిన ఆత్మవిశ్వాసం కలగలిసిన చెన్నై బ్యూటీ విద్యుల్లేఖా రామన్‌. తమిళ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తన చలాకీ నటనతో, మాస్‌ మాటతీరుతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిందీ బబ్లీ గర్ల్‌. ‘రాజు గారి గది’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘రాజా ది గ్రేట్‌’, ‘వెంకీ మామ’.. వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో తన డైలాగ్స్‌తో సినీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిందీ లేడీ కమెడియన్‌. తమిళమ్మాయే అయినా.. తెలుగులో గలగలా మాట్లాడుతూ ఈ చక్కనమ్మ చెప్పే డైలాగ్స్‌కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారనడంలో సందేహం లేదు. అలా రీల్‌ లైఫ్‌లో తన అందం, అభినయంతో సినీ ప్రేమికుల్ని కట్టిపడేసిన ఈ క్యూట్‌ బ్యూటీ.. రియల్ లైఫ్‌లోనూ ఓ హ్యాండ్‌సమ్‌ను తన మాయలో పడేసుకుంది. అయినా ఇన్ని రోజులు తన ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచిన విద్యుల్లేఖ.. తాజాగా తనకు నిశ్చితార్థం అయిందంటూ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

Know More

women icon@teamvasundhara
sneha-introduces-daughter-aadhyantaa-on-husband-prasannas-birthday

ఇదిగో.. మా లిటిల్‌ లడ్డూ!!

అమ్మతనమే మహిళల జీవితానికి పరిపూర్ణతను తీసుకొస్తుంది. అందుకే తాను తల్లవుతున్నానని తెలిసిన మరుక్షణం నుంచే ఎప్పుడెప్పుడు తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంటానా అని ఎదురుచూస్తుంటుంది. ఇక ఆ క్షణం రాగానే తన చిన్నారిని చూసి ఈ లోకాన్నే మర్చిపోతుంది. పాపాయి ఆలనా పాలనలోనే నిరంతరం గడుపుతూ.. తన ముద్దుల మూటను అందరికీ ఎప్పుడెప్పుడు పరిచయం చేద్దామా అన్న సంతోషంలో మునిగితేలుతుంటుంది. బాపూ బొమ్మ స్నేహ కూడా ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఈ అందాల అమ్మ.. తన చిన్నారి ఫొటోను తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయింది. తమ లిటిల్‌ ఏంజెల్‌ని అందరికీ పరిచయం చేయడానికి తన భర్త పుట్టినరోజును మించిన మంచి సందర్భం దొరకలేదంటూ ఓ అందమైన నోట్‌ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
neena-gupta-says-she-would-not-have-married-her-husband-if-he-did-not-like-her-daughter-masaba

అలా అయితే మళ్లీ పెళ్లి చేసుకునేదాన్ని కాదు!

పిల్లల ఆనందమే పరమావధిగా భావించే తల్లి వారి కోసం ఎలాంటి కష్టాలకైనా ఎదురీదుతుంది. వారి మోములో చిరునవ్వు కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది. ఈక్రమంలో తన రిలేషన్‌ షిప్‌ విషయంలో తన కూతురు మసాబా గుప్తా ఆనందానికే అధిక ప్రాధాన్యమిచ్చానంటోంది అలనాటి బాలీవుడ్‌ అందాల తార నీనాగుప్తా. ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎంతో గుర్తింపు పొందిన మసాబా తొలిసారిగా ‘మసాబా మసాబా’ అనే ఓ నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో నీనాగుప్తా కూడా ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సందర్భంగా ఈ తల్లీకూతుళ్లు తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
expert-advice-on-parents-emotional-blackmail-in-telugu

women icon@teamvasundhara
virat-kohli-announces-anushka-sharmas-pregnancy-on-social-media

ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం!

పెళ్లైందంటే చాలు.. కొత్త జంటకు ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘నెక్స్టేంటి.. పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్‌ చేసుకుంటున్నారు?’ అని! ఇక ఏళ్లు గడుస్తోన్న కొద్దీ తమకు పుట్టబోయే పిల్లల గురించి ఆ జంట కంటే బయటి వాళ్లకే ఆతృత ఎక్కువగా ఉంటుంది. సెలబ్రిటీ కపుల్‌ అనుష్కా శర్మ – విరాట్‌ కోహ్లీ కూడా తమకు ఇలాంటి ప్రశ్న ఎన్నిసార్లు ఎదురైందో వేళ్ల మీద లెక్కపెట్టలేమంటూ చాలా సందర్భాల్లో పంచుకున్నారు కూడా! ముఖ్యంగా సోషల్‌ మీడియాలోనే పదే పదే ఈ ప్రశ్న ఎదురవుతుందంటూ మొన్నటికి మొన్న అనుష్క కూడా నొక్కివక్కాణించిన సంగతి తెలిసిందే. అయితే ఇలా తమ అభిమాన జంట ఎప్పుడెప్పుడు తీపి కబురు చెబుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తోన్న సమయంలో ఎట్టకేలకు ఆ తియ్యటి వార్తను అభిమానులతో పంచుకున్నాడు విరాట్‌. యస్‌.. త్వరలోనే తామిద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడీ టు-బి-డాడ్‌!

Know More

women icon@teamvasundhara
did-you-know-thalapthy-vijay-fell-in-love-with-his-die-hard-fan-sangeetha-here-is-their-romantic-love-story

అతన్నే వలచింది.. వరించింది!

సినిమాల్లో మన అభిమాన హీరోను చూసి ‘అబ్బ.. ఈ హ్యాండ్‌సమ్‌ నాకు భర్తైతే ఎంత బాగుంటుందో!’ అని కలలు కంటాం.. అతని ఊహల్లోనే తేలుతూ సిగ్గుపడిపోతుంటాం.. కానీ ఆ ఆలోచనలన్నీ కలలకే పరిమితమవుతాయే తప్ప నిజ జీవితంలో జరగడం చాలా అరుదు. కానీ అలాంటి కలల్ని నిజం చేసుకున్న లక్కీ గర్ల్‌ సంగీతా సోర్నలింగం! ఓ సినిమాలో తళపతి విజయ్‌ని చూసి తెగ ముచ్చటపడిపోయింది. అప్పట్నుంచి అతని ఊహల్లోనే గడిపేది.. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని బలంగా నిర్ణయించుకుంది. అంత గట్టిగా అనుకుంది కాబట్టే తన గుండె లయ విజయ్‌ని చేరింది. కట్ చేస్తే.. మూడేళ్లలో తమ ప్రేమాయణం పెళ్లి పీటలెక్కింది. ఇరవై వసంతాలు, ముగ్గురు పిల్లలతో వారి ప్రేమబంధం మరింత దృఢంగా అల్లుకుంది. మరి, అంతగా వలచిన విజయ్‌ని సంగీత ఎలా కలుసుకుంది? తన వీరాభిమాని ప్రేమలో మన తళపతి ఎలా పడిపోయాడు? వీరి 21 వ ‘వివాహ వార్షికోత్సవం’ సందర్భంగా ఈ ముద్దుల జంట ప్రేమ కబుర్లేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tips-to-follow-in-first-year-of-marriage-in-telugu

దాంపత్య బంధానికి తొలి ఏడాదే పునాది!

పెళ్లనేది జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత అందమైన అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు భార్యాభర్తలు. కష్టమైనా, సుఖమైనా కలిసే పంచుకుంటారు. ఎలాంటి సమస్యలొచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటారు. ఇవే ప్రేమ, ఆప్యాయతల్ని ఇద్దరూ జీవితాంతం కొనసాగించాలన్నా, దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలన్నా.. పెళ్త్లెన తొలి ఏడాది ఎంతో కీలకం. ఎందుకంటే ఈ సమయంలో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే వారి మధ్య బంధం అంతగా దృఢమవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహించడమైనా, ఒకరి ఇష్టప్రకారం మరొకరు నడుచుకోవడమైనా.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దంపతులు ఆలోచించి అడుగేస్తే ఆ దాంపత్యం చిగురులోనే మొగ్గ తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఆలుమగల సంసారం జీవితాంతం ఆనందంగా సాగాలంటే.. పెళ్లయిన తొలి ఏడాది వారు ఎలాంటి అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
elderly-man-surprises-wife-with-new-diamond-ring-after-she-loses-hers-in-telugu

ఈ బామ్మకి తాతయ్య ఏం గిఫ్ట్‌ ఇచ్చాడో తెలుసా?

ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. అందులోనూ భార్యాభర్తలు ఒకరిపై నొకరు తరచూ తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటే ఆ బంధం మరింత అన్యోన్యంగా మారుతుందట. ఇక ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ ప్రపంచంలో చాలా మార్గాలున్నాయి. ఒక్కోసారి ‘ప్రేమిస్తున్నాను’ అని నోటితో చెప్పలేనప్పుడు ఎదుటివారికి ఇష్టమైన దాన్ని ఇచ్చి మన ప్రేమను తెలియజేయవచ్చు. ఆ క్షణంలో వాళ్ల ముఖంలో చిరునవ్వు మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈక్రమంలో 67 ఏళ్లుగా తనతో కష్ట సుఖాలు పంచుకున్న భార్యకు అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడో వృద్ధుడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ బహుమతేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
i-may-not-live-without-him-what-to-do??-in-telugu

అక్క భర్తకు దగ్గరయ్యా... ఇప్పుడేం చేయాలి?

మేడం.. నమస్తే. నాకు 17ఏళ్ల వయసులోనే నా తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. కానీ అతను మంచివాడు కాదు. అందుకే పెళ్త్లెన 4 నెలలకు మా అమ్మానాన్న నన్ను పుట్టింటికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత నేను పీజీ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించుకున్నా. ఉద్యోగార్థం మాకు దూరపు బంధువైన అక్క వాళ్ల ఇంట్లో ఉన్నాను. అక్కడ ఓ ఏడాది ఉన్న తర్వాత ఆ అక్క భర్త 'నువ్వంటే నాకు చాలా ఇష్టం' అన్నారు. అది సరైంది కాదని నేను అతనికి చెప్పా. కానీ మరో ఏడాది సమయం గడిచేలోపు నేను కూడా అతన్ని ఇష్టపడడం మొదలుపెట్టా. ఆయన ప్రేమను అంగీకరించా. ఈ క్రమంలో ఇద్దరం చాలా దగ్గరయ్యాం. అతని వయసు 45సం||. నా వయసు 25సం||. జీవితం మొత్తం చేజార్చుకున్న నేను ఎవరిపైనా ఆధారపడకూడదని పీజీ చదివి, జాబ్ సంపాదించుకున్నా. కానీ ఇప్పుడు నా ఆలోచనల నిండా ఆయనే ఉంటున్నారు. అంతేకాదు.. మా అక్క నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అటువంటి ఆమెను మోసం చేస్తున్నా అని ఓవైపు బాధగా కూడా ఉంది. ఆయన నన్ను కలిసిన ప్రతిసారీ 'నీకు నేను న్యాయం చేయలేకపోతున్నా.. ఇబ్బంది పెడుతున్నా.. నాకు ఉన్న బాధ్యతల వల్ల ఇలా ఉండాల్సి వస్తోంది. ఇష్టపడ్డాం కాబట్టి సర్దుకుపోవాలి..' అని బాధపడుతుంటారు. వాళ్లిద్దరూ మాట్లాడుకున్నా, ఎక్కడికైనా వెళ్లినా నేను తట్టుకోలేకపోతున్నా. ఈ మధ్య ఆయన లేకపోతే నేనసలు ఉండగలనా? అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. నా జీవితాన్ని సరిదిద్దుకునేందుకు దయచేసి మంచి సలహా చెప్పగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
love-blossoms-between-this-old-age-couple-in-telugu

ఈ బామ్మ-తాతయ్యల ప్రేమకథ విన్నారా?

డెబ్భై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన బ్రహ్మచారి ఒకరు.. భర్త మరణంతో వితంతువుగా మారిన వారు మరొకరు.. వీరిద్దరూ తొలి చూపులోనే ‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ ప్రేమించేసుకున్నారు. మలి వయసులో మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. కట్‌ చేస్తే.. తన ప్రేయసి వేలికి ఉంగరం తొడిగి ప్రేమ ప్రతిపాదనను తెలియజేశాడా ఓల్డ్‌ లవర్‌. అంతే.. ఈ తాతగారి రొమాంటిక్‌ ప్రపోజల్‌కి ఫిదా అయిపోయిందీ బామ్మ. ఇలా వీరిద్దరి ప్రేమాయణం, లవ్‌ ప్రపోజల్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరితో లైకులు కొట్టిస్తున్నాయి. ‘బ్యూటిఫుల్‌ కపుల్‌’ అంటూ అందరితో కామెంట్లు పెట్టిస్తున్నాయి. మరి, ఈ ఓల్డేజ్‌ లవ్‌స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందామా!!

Know More

women icon@teamvasundhara
australian-women-cricketers-laura-harris-delissa-kimmince-tie-the-knot

ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు!

సాధారణంగా ప్రేమనగానే అమ్మాయికి-అబ్బాయికి మధ్య పుట్టేది.. భార్యాభర్తల అన్యోన్యతకు అద్దం పట్టేది.. అన్న భావనే చాలామందిలో ఉంటుంది. అదే.. ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమిస్తే.. ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంటే వారేదో తప్పు చేసినట్లుగా భావిస్తుంటారు. కానీ అదెంత మాత్రం పొరపాటు కాదని తమ అనుబంధంతో తాజాగా నిరూపించారు ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు. నాలుగేళ్ల పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట.. తాజాగా పెళ్లి పీటలెక్కి తమ ప్రేమను నిండు నూరేళ్ల జీవితంగా మార్చుకుంది. తమ పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ మురిసిపోయింది. మరి, ఇంతకీ ఎవరా లెస్బియన్‌ కపుల్‌? వారి ప్రేమ కబుర్లేంటి? తెలుసుకుందాం రండి...

Know More