scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

Movie Masala

 
category logo

Æ«Öt-ªáE Æ«Ötªá åXRx Í䮾Õ-¹ע˜ä ÅŒæXp¢šË ?

Lesbian cousins marry in temple in Varanasi

“æX«ÕÂË \ ¦µäŸ¿¢ ©äŸ¿¢-šÇª½Õ. «ÕJ L¢’¹ ¦µäŸ¿¢ «Õ{ÕÂ¹× ‡¢Ÿ¿ÕÂ¹× ? “æX«Õ¢˜ä X¾ÜJh æ®yÍŒa´-E-ÍäaC. ƒ³Äd-©ÂË Æœ¿Õf ÍçX¾p-EC. ¦ÇŸµ¿E ¤ò’í-˜ädC, ¹³ÄdEo ÅŒJ-„äÕ-æ®C. ‡©x-Âé¢ ®¾¢Åî-³ÄEo X¾¢ÍäC. ƒ{Õ-«¢šË “æX«Õ ŠÂ¹ ®ÔYÂË «Õªî ®ÔY©ð ©Gµ¢-*-Ê-X¾Ûpœ¿Õ ‚ ƒŸ¿lª½Õ ®ÔY©Õ ƒ†¾d-“X¾-Âê½¢ åXRx Í䮾Õ-¹ע˜ä ÅŒæXp¢šË ? “X¾X¾¢ÍŒ „ÃuX¾h¢’à …Êo £¾Çô„çÖ-å®-¹×q-«©üq Æœ¿Õ-’¹Õ-ÅŒÕÊo “X¾PoC. Æœ¿-’¹-œ¿„äÕ Âß¿Õ, Æ¢Ÿ¿-J-©Ç¯ä Åëá Â¹ØœÄ ®¾¢²Äª½ ¦¢Ÿµ¿¢Åî ¹L-®¾Õ¢-œ¿-’¹-©-«ÕE Eª½Ö-XÏ-®¾Õh-¯Ãoª½Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ƒšÌ-«©ä „꽺Ǯϩ𠣾ÇÊÕ-«Õ¢-ÅŒÕœË ²ÄÂË~’à åXRx Í䮾Õ-¹×Êo §Œá«-ŌթÕ, Âî©ü-¹-ÅÃh©ð “æXNÕ¢-ÍŒÕ-¹×Êo ƒŸ¿lª½Õ ®ÔY©Õ, £ÏÇ«Ö-ÍŒ-©ü-“X¾-Ÿä-¬ü©ð ¦µ¼ª½h-©ÂË NœÄ-¹×-L*a «ÕK \¹-„çÕiÊ «Õ’¹Õ-«©ä EŸ¿-ª½zÊ¢ !


£¾ÇÊÕ-«Õ¢-ÅŒÕœË ²ÄÂË~’à ŠÂ¹ˆ-˜ãjÊ Æ«Öt-ªá©Õ !
£¾ÇÊÕ-«Õ¢-ÅŒÕœä “¦£¾Çt-ÍÃJ Æ¢˜ä.. ‚§ŒÕÊ ²ÄÂË~’à ‹ åXRx •J-T¢C. åX@Áx¢˜ä Æ©Ç¢šË ƒ©Ç¢šË åXRx Âß¿Õ ƒŸ¿l-ª½-«Öt-ªá© åXRx. «Õ’Ã-@ÁxåXj Ê«Õt¹¢ ©äE ‚ ƒŸ¿lª½Õ Æ«Öt-ªá©Õ ÂÃÊÖp-ªý©ðE ¹@Ç-¬Ç-©©ð ÍŒC„ä ªîV© ÊÕ¢œä “æXNÕ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. ‡X¾Ûpœ¿Ö ¹L®Ï „çÕL®Ï …¢œä-„ê½Õ. «á¢Ÿ¿Õ «á¢Ÿ¿Õ Â¹ØœÄ ƒ©Ç¯ä ¹L-®¾Õ¢-œÄ-©E åXRx Í䮾Õ-Âî-„Ã-©-ÊÕ-¹×-¯Ãoª½Õ. ƒŸä N†¾-§ŒÖEo ÅŒ«Õ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©ÂË Â¹ØœÄ ÅçL-¤Äª½Õ. ƪáÅä „Ãª½Õ Æ¢Ÿ¿ÕÂ¹× Æ¢U-¹-J¢-ÍŒ-©äŸ¿Õ. D¢Åî Íç¤Äp-åX-{d-¹עœÄ „ê½-ºÇ®Ï «Íäa-®ÏÊ „ê½Õ Nª½s´-¯þ-X¾Ü-ªý-©ðE ªí£¾É-E§ŒÖ £¾ÇÊÕ-«Ö¯þ ’¹ÕœË©ð åXRx Í䮾Õ-¹×-¯Ãoª½Õ. „ç៿{ ¨ åXRxÂË ’¹Õ@ðx X¾ÜèÇJ Â¹ØœÄ ŠX¾Ûp-Âî-©ä-Ÿ¿{. ƪáÅä ²ÄnE¹ “’ëÕ-®¾Õn©ä åXRx åXŸ¿l-©Õ’à EL* X¾ÜèÇ-JE ŠXÏp¢* £¾ÇÊÕ-«Õ¢-ÅŒÕœË ²ÄÂË~’à ƒª½Õ-«ÛJ åXRx •J-XÏ¢-Íê½Õ. ÅŒªÃyÅŒ ‚ •¢{ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö-©©ð ÅŒ«Õ åXRx ¤¶ñšð-©E ¤ò®ýd Í䧌Ւà ƢŌªÃb©¢©ð ¦Ç’à „çjª½©ü Æ«Û-ÅŒÕ-¯Ãoªá.

homosexmarriage650-1.jpg
©„þ ²òdK ¤ÄÅŒŸä.. ¤Ä“ÅŒ©ä ÂíÅŒhN !
“X¾A ©„þ ²òdK-©ð-©Ç¯ä OJC Â¹ØœÄ „ç៿šË ÍŒÖX¾Û “æX„äÕ. Âù-¤òÅä ƒÂ¹ˆœ¿ ƒŸ¿lª½Ö Æ«Öt-ªá©ä Æ«œ¿¢ ÂíÅŒh. ¦ã¢’Ã-©üÂË Íç¢CÊ ®¾ÕÍŒ¢“Ÿ¿C «ÕŸµ¿u ÅŒª½-’¹A ¹×{Õ¢¦¢. ƒ¢šËÂË ‚„äÕ åXŸ¿l ¹ØŌժ½Õ. ²ÄX¶ýd-„äªý …ŸîuT ƪáÊ ‚„çÕÂË Æ¦Çs-ªá©ÂË ¦Ÿ¿Õ©Õ Æ«Öt-ªá-©¢-˜ä¯ä ƒ†¾d¢ ¹L-T¢-Ÿ¿{. ¨“¹-«Õ¢©ð Íç¯çjoÂË Íç¢CÊ ¡ Ưä Æ«Ötªá X¾{x ‚¹-J¥-ÅŒÕ-ªÃ-©ãj¢C. ŠÂ¹-ªîV ÅŒÊ ÅŒ¢“œËE X¾Â¹ˆÊ ¹تîa-¦ã-{Õd-¹×E ƒŸä N†¾-§ŒÖEo ÆÅŒ-œËÂË ÍçXÏp¢-Ÿ¿{ ®¾ÕÍŒ¢“Ÿ¿. ¡ Â¹ØœÄ ®¾ÕÍŒ¢-“Ÿ¿E ƒ†¾d-X¾-œ¿-œ¿¢Åî ƒ¢šðxE åXŸ¿l© Æ¢U-ÂÃ-ª½¢Åî åXRx Í䮾Õ-¹×-¯Ãoª½Õ. “X¾A •¢{-©Ç¯ä ÅŒ«Õ åXRxE OœË§çÖ ª½ÖX¾¢©ð B®Ï §Œâ{Öu-¦ü©ð åXšÇdª½Õ. ÆX¾pšðx ŠÂ¹ ®¾¢ÍŒ-©-Ê¢’à «ÖJÊ OJ “æX«Õ „ÃJ ©Ç¢šË ‡¢Åî «Õ¢C ®ÔY©ÂË ‚Ÿ¿-ª½z¢’à EL-*¢C. ¹ש¢, «ÕÅŒ¢ Âß¿E “æX«Õ £¾ÇÅŒu©Õ •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ¨ ªîV©ðx ƪ½n¢ Í䮾Õ-¹×E ‚Ÿ¿-ª½z¢’à EL-*Ê „ÃJ åXŸ¿l-©E Ÿä¬Á „ÃuX¾h¢’à ƢŸ¿ª½Ö „çÕÍŒÕa-¹×-¯Ãoª½Õ.


¹L®Ï ÂÃX¾Ûª½¢ Í䧌Õ-œÄ-EÂË ¦µ¼ª½h-©Â¹× NœÄ-¹×-L-Íäa-¬Çª½Õ !
ŠÂ¹-«Ötªá «§ŒÕ®¾Õ 26, «Õªî Æ«Ötªá «§ŒÕ®¾Õ 24. ÂÃ©ä° ªîV-©ðx¯ä ŠÂ¹-ªío-¹ª½Õ ’Ãœµ¿¢’à “æXNÕ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. N†¾§ŒÕ¢ ƒ¢šðx ÅçL-§ŒÕ-œ¿¢Åî Æ«ÖtªáÐÆ«Ötªá “æXNÕ¢-ÍŒÕ-Âî-«œ¿¢ \¢šË ? *“ÅŒ¢ ? ÆÊÕ-¹×Êo ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ƒŸ¿lJF ÍŒŸ¿Õ«Û «ÖEp¢* „äêª Æ¦Çs-ªá-©Åî ¦©-«¢-ÅŒ¢’à N„ã¾Ç¢ •J-XÏ¢-Íê½Õ. ƪáÅä ®¾Õ“XÔ¢ ÂÕd 377 å®Â¹~-¯þE ‡Åäh-§ŒÕ-œ¿¢Åî ƒšÌ-«©ä ƒŸ¿lª½Ö ÅŒ«Õ ¦µ¼ª½h-©ÂË NœÄ-¹×-L*a «ÕK ’¹Õ@ðx åXRx Í䮾Õ-¹×-¯Ãoª½Õ. £ÏÇ«Ö-ÍŒ©ü “X¾Ÿä¬ü, £¾ÇJ¢-X¾Ü-ªý©ð •J-TÊ ¨ …Ÿ¿¢ÅŒ¢ ²ÄnE-¹¢’à ®¾¢ÍŒ-©Ê¢ êªXÏ¢C.

homosexmarriage650-3.jpg
E•-°-N-ÅŒ„äÕ „碜Ë-Å窽 *“ÅŒ¢ !
E•-°-N-ÅŒ¢-©ðE ¤Ä“ÅŒ©ä „碜Ë-Å窽 “X¾A-ª½Ö-¤Ä©Õ. “æX«ÕÂË X¾J-NÕ-ÅŒÕ©Õ ©ä«E Eª½Ö-XÏ-®¾ÕhÊo ƒ{Õ-«¢šË Æ«Öt-ªá© °N-ÅÃ-©ÊÕ ‚Ÿ¿-ª½z¢’à B®¾Õ-¹×E ¦ÇM-«Û-œþ©ð ²òÊ„þÕ Â¹X¾Üªý ¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à '\Âú ©œþÂÌ Âî Ÿä‘ÇÅî ‰²Ä ©’ÃÑ Æ¯ä *“ÅÃEo ª½Ö¤ñ¢-C¢-Íê½Õ. X¾¢èÇH ®¾¢“X¾-ŸÄ-§ŒÖ-EÂË Íç¢CÊ £ÔǪî-ªá¯þ «Õªí¹ Æ«Öt-ªáE “æXNÕ-®¾Õh¢C. ÂÃF ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ŠX¾Ûp-Âî-ª½E ÍçX¾p-œÄ-EÂË ¦µ¼§ŒÕ-X¾-œ¿Õ-ŌբC. *«-JÂË „ê½Õ ‡©Ç ‚„çÕE ƪ½n¢ Í䮾Õ-¹×-¯Ão-ª½-¯äC ¹Ÿ±¿. ƒ{Õ-«¢šË E•-°-NÅŒ ¹Ÿ±¿© ‚ŸµÄ-ª½¢’à ª½Ö¤ñ¢-C¢C Âæ˜äd •Ê¢ Â¹ØœÄ ¨ *“ÅÃEo ‚Ÿ¿-J¢* “æX«Õ©ð L¢’¹ ¦µäŸÄEo ͌֜¿-¹Ø-œ¿-Ÿ¿E ÍÚǪ½Õ. «ÕJ OÕ °N-ÅŒ¢©ð Â¹ØœÄ ƒ{Õ-«¢šË ƲÄ-ŸµÄ-ª½º X¶¾Õ{-Ê©Õ •J-’¹Õ¢˜ä '«®¾Õ¢-Ÿµ¿-ª½ÑÅî X¾¢ÍŒÕ-¹ע-šÇª½Õ ¹Ÿ¿Ö !

Photos: Instagram

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
elderly-couple-adrian-baker-and-stuart-baker-lost-their-lives-6-minutes-apart-during-coronavirus

women icon@teamvasundhara
husband-proves-social-distance-is-only-for-people-but-not-for-their-love

నీ పక్కన ఉండలేకపోతున్నా.. కానీ ఇక్కడే ఉన్నా..!

అతనికి తన భార్యంటే ప్రాణం..! వివాహ సమయంలో జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టంలో తోడుగా ఉంటానని తన భార్యకు ప్రమాణం చేశాడు. అయితే కొద్ది నెలల క్రితమే ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉందని తెలియడంతో.. అప్పట్నుంచి తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ క్రమంలో జరిగిన అన్ని రకాల చికిత్సలకు అతను ఆమెకు తోడుగా ఉన్నాడు. కానీ, ఇటీవల కీమోథెరపీ చికిత్స జరిగే సమయంలో మాత్రం అతనికి ఆ అవకాశం దక్కలేదు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆస్పత్రి యాజమాన్యం పేషెంట్స్‌ను తప్ప మరెవరినీ ఆస్పత్రిలోకి అనుమతించలేదు. దీంతో అతను ఓ ప్లకార్డుపై ‘నీకు తోడుగా నేనున్నా..!’ అనే సందేశాన్ని రాసి ఆస్పత్రి బయటే కూర్చున్నాడు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో ఆ భర్తపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Know More

women icon@teamvasundhara
husband-creates-home-as-restaurant-for-wife

ఈ భర్త తన భార్య కోసం ఏం చేశాడో మీరే చూడండి..!

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. గంటగంటకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. వైరస్‌ను అడ్డుకునే క్రమంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ఎంతో సవాల్‌గా తీసుకున్నాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితులు వచ్చాయి. అయితే ఈ కరోనా మహమ్మారి పుట్టక ముందు వరకు ఎంచక్కా రెస్టరంట్లు, షాపింగ్‌లంటూ ఎంజాయ్‌ చేసిన వారంతా ఇప్పుడు తమ తమ ఇళ్లలో బిక్కుబిక్కుమంటున్నారు. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆ లాక్‌డౌన్‌ సమయంలో తన భార్యకు ఓ అందమైన సర్‌ప్రైజ్‌ అందించి ఆమె మనసు గెలుచుకోవడమే కాదు.. వార్తల్లోనూ నిలిచాడు. వివరాల్లోకి వెళితే..

Know More

women icon@teamvasundhara
take-care-of-aged-parents-during-corona-lockdown-time

కరోనా అలర్ట్: కని, పెంచిన వారిని.. కంటికి రెప్పలా చూడండి!

కరోనా’ (కోవిడ్-19) వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రపంచమంతా చిగురుటాకు లా వణికి పోతోంది. కులం, మతం, ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘లాక్‌డౌన్’ పేరుతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ‘ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ’ పోలీసులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక వయసు మళ్లిన వారు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువనే విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల మరణిస్తున్న వారిలో వృద్ధులే ఎక్కువని లెక్కలు కూడా చెబుతున్నాయి. మరి ప్రస్తుతం అంతా ఇళ్లకే పరిమితమవుతోన్న సమయంలో.. వయసు మళ్లిన మీ తల్లిదండ్రులను.. అవ్వ, తాతలను జాగ్రత్తగా చూసుకుంటున్నారా? మిమ్మల్ని కని, పెంచిన వారిని కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
amala-paul-marries-mumbai-based-singer
women icon@teamvasundhara
unadkat-and-maxwell-announces-their-engagement-with-their-girl-friends

సోల్‌ మేట్స్‌ దొరికేశారు!

జయదేవ్‌ ఉనాద్కత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌... ప్రస్తుతం ప్రత్యేక పరిచయం అవసరం లేని క్రికెటర్ల పేర్లు. రంజీ ట్రోఫీ పోరులో సౌరాష్ర్ట జట్టును ఛాంపియన్‌గా నిలిపి ఉనాద్కత్‌ అందరి నోళ్లల్లో నానుతుండగా, తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే భారతీయులకు ఆరాధ్య క్రికెటర్‌గా మారిపోయాడు ఆసీస్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌. ఈక్రమంలో తమ ఆటతీరుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ క్రికెటర్లు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. తమ మనసుకు నచ్చిన నెచ్చెలితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తాజాగా తమ ప్రియురాళ్లతో కలిసి ఉంగరాలు మార్చుకున్నారీ క్రికెటర్స్‌.

Know More

women icon@teamvasundhara
ayushmann-celebrates-19-years-of-togetherness-with-wife-tahira

19 ఏళ్ల క్రితం అర్ధరాత్రి అలా ప్రపోజ్‌ చేశా!

ప్రేమకు సమయం, సందర్భమనేది ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు, ఎవరి మీద, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ ప్రేమను తెలియజేయాలంటే మాత్రం కచ్చితంగా మంచి ముహూర్తం చూసుకోవాలి. అందుకే చాలామంది తమ మనసుకు నచ్చినవారు హ్యాపీమూడ్‌లో ఉన్నప్పుడు తమ ప్రేమను చెబుతుంటారు. అలా ఎదుటివారి ప్రేమను గెలుచుకున్న ఆ ఆనందక్షణాలు ఎవరికైనా మధుర జ్ఞాపకమే. ఈ క్రమంలో బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయుష్మాన్‌ ఖురానా, తన ప్రేమ విషయాన్ని కూడా అంతే వైవిధ్యంగా వ్యక్తపరిచాడట. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ( మార్చి16న) తన సతీమణి తహీరా కశ్యప్‌కు ప్రపోజ్‌ చేసిన ఈ హ్యాండ్సమ్‌ హీరో... అప్పటి మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నాడు.

Know More

women icon@teamvasundhara
sheela-kaur-gets-married-to-a-businessman

women icon@teamvasundhara
sameera-reddy-flip-the-switch-challenge-with-her-mother-in-law

ఈ సెలబ్రిటీ అత్తాకోడళ్ల సరదా ఛాలెంజ్‌ చూశారా?

అత్తాకోడళ్ల అనుబంధానికి సంబంధించి మన సమాజంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అత్తాకోడళ్లంటే ఒకరంటే ఒకరికి పడదని, ఒకే ఇంట్లో ఉన్నా భిన్న ధృవాలుగా వ్యవహరిస్తుంటారని, వీరికి ఏ విషయాల్లోనూ పొసగదని చాలామంది అనుకుంటారు. అయితే అత్తమ్మ అంటే అమ్మకు ప్రతిరూపమని, కోడలు కూడా ఓ కూతురు లాంటిదే అని చాటిచెబుతున్న అత్తా కోడళ్లు కూడా మన చుట్టూ చాలామందే ఉన్నారు. అలాంటి కోవకే చెందుతారు సమీరా రెడ్డి-మంజ్రీ వర్దే. అత్తాకోడళ్లే అయినా తమ ఇద్దరి మధ్య తల్లీ-కూతుళ్లకు మించిన అనుబంధం ఉందని వీరిద్దరూ నిరూపిస్తున్నారు . ఈక్రమంలో ప్రస్తుతం టిక్‌టాక్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘ఫ్లిఫ్‌ ది స్విచ్‌’ ఛాలెంజ్‌లో సరదాగా పాల్గొని సందడి చేశారీ సెలబ్రిటీ అత్తాకోడళ్లు.

Know More

women icon@teamvasundhara
marykom-and-k-onler-kom-celebrates-their-15th-marriage-anniversary

మమ్మల్ని ఇలా ముడి వేసినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్‌ !

సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అయితే అందరూ కాకపోయినా... కొందరి ఆడవాళ్ల గెలుపు వెనక కూడా మగాళ్లుంటారు. ఇండియన్‌ స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ దంపతులను చూస్తే ఈ మాట నిజమేననిపిస్తుంది. ఓ వైపు బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూనే... మరోవైపు ముగ్గురు పిల్లల తల్లిగా వారి ఆలనాపాలన చూసుకుంటోందీ లెజెండరీ బాక్సర్‌. వీటితో పాటు అదనంగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందిస్తోందామె. ఇలా కెరీర్‌, కుటుంబం, పిల్లలు..ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకొని బాక్సింగ్‌ రింగ్‌లో రాణించాలంటే ఓ మహిళకు కత్తిమీద సామే అని చెప్పుకోవచ్చు. అయితే తన భర్త సహకారంతో వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకుంటున్నానని చెబుతోంది మేరీకోమ్‌. ఆయన అందించిన ప్రోత్సాహం వల్లే బాక్సింగ్‌లో అరుదైన విజయాలు సాధించానంటోంది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 12)న పెళ్లి పీటలెక్కారు మేరీకోమ్‌-కె ఒన్లర్‌. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

Know More

women icon@teamvasundhara
tips-to-become-your-husband-as-your-best-friend

women icon@teamvasundhara
allu-arjun-sneha-celebrates-their-9th-wedding-anniversary

ఈ బంధం ‘అల్లు’కొని తొమ్మిదేళ్లయింది..!

టాలీవుడ్‌కి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహల జంట కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెళ్లి వేడుకలో తొలిసారి కలుసుకున్నారీ లవ్లీ కపుల్‌. అలా తమ మధ్య ఉన్న స్నేహబంధం ప్రేమగా మారి.. పెళ్లికి దారి తీసింది. 2011, మార్చి 6న బన్నీ-స్నేహ దంపతులు ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. వీరికి అయాన్‌, అర్హ అనే ఇద్దరు పిల్లలున్నారు. బన్నీకి తన కుటుంబమంటే ప్రాణం. తను వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంటాడు. పండగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను భార్యాపిల్లలతో కలిసి జరుపుకొంటుంటాడు. బన్నీ, స్నేహల వివాహం జరిగి నేటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టు పెట్టాడు మన స్టైలిష్‌ స్టార్‌.

Know More

women icon@teamvasundhara
tamilnadu-sub-collector-ask-free-medical-service-instead-of-dowry

అందుకే డాక్టర్‌నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు!

సాధారణంగా ఓ అమ్మాయికి పెళ్లి ఫిక్సయితే, ఆ అమ్మాయి తండ్రికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘అబ్బాయికి కట్నమెంత ఇస్తున్నారు?’ అని. దీంతో పాటు పెళ్లి లాంఛనాల కింద వరుడికి అందించే కానుకల విషయం కూడా చర్చకు వస్తుంది. అంతలా మన సమాజంలో వేళ్లూనుకుపోయింది వరకట్న దురాచారం. కట్నం తీసుకోవడమనేది చట్టరీత్యా నేరమైనా దానిని అడగడం ఇంకా తమ హక్కుగా భావిస్తోంది వరుడి కుటుంబం. అయితే ఇప్పడిప్పుడే వరకట్నం విషయంలో నేటి యువత ఆలోచనా ధోరణి క్రమక్రమంగా మారుతోంది. ప్రధానంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి ఉన్నత విద్యావంతులు ఈ సామాజిక దురాచారాన్ని రూపుమాపేందుకు తమదైన శైలిలో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి కూడా ఎలాంటి కట్న కానుకలు తీసుకోకుండానే కల్యాణం చేసుకున్నాడు. అయితే వరకట్నం బదులు భార్యతో ఓ ఆసక్తికర ఒప్పందం కుదుర్చుకున్నాడీ వరుడు.

Know More

women icon@teamvasundhara
keeping-mum-dad-pens-a-heartfelt-tribute-to-his-wife-she-has-their-second-child

ఇలాంటి భర్త ఉంటే ఎంత అదృష్టమో కదూ!

మాతృత్వమనేది మహిళలకు మాత్రమే సొంతమైన ఓ గొప్ప వరం. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ వీలైనంత త్వరగా అమ్మగా ప్రమోషన్‌ పొందాలని కోరుకుంటారు. అయితే మాతృత్వమనేది ఓ మహిళకు ఎంత గొప్ప వరమో ఈక్రమంలో అంతటి అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఆమెకు అడుగడుగునా సవాళ్లే ఎదురవుతాయి. వీటిని అధిగమించి పురిటి నొప్పులను తట్టుకుని ఓ బిడ్డను ప్రసవించడమనేది తల్లికి పునర్జన్మ లాంటిదే. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాణానికి రూపమిచ్చేందుకు తన భార్య పడిన కష్టం, వేదనకు అక్షర రూపమిచ్చాడు ఓ భర్త. తన భార్య నవమాసాల ప్రయాణాన్ని తన కుమారుడికి వివరిస్తూ సోషల్‌ మీడియాలో అతడు షేర్‌ చేసిన పోస్ట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
konkona-sen-and-ranvir-shorey-file-for-divorce-after-five-years-of-separation

అవును.. మేమిద్దరం విడిపోయాం!

పెళ్లిలో అగ్ని సాక్షిగా ఏకమై, ఏడడుగులు నడిచిన భార్యాభర్తలు...నిండు నూరేళ్లు అలాగే కలిసుండాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టే కొందరి దంపతుల కాపురం ఎలాంటి కలహాల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చినా కొన్ని జంటలు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోతుంటే మరికొన్ని జంటలు సంసారమనే సాగరంలో సర్దుకుపోలేకపోతున్నాయి. కలిసుండి కలహాల కాపురం కొనసాగించే బదులు పరస్పర అంగీకారంతో విడిపోతున్నాయి. ఇందులో సామాన్యులే కాదు సెలబ్రిటీ జంటలు కూడా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌ నటి, దర్శకురాలు కొంకణా సేన్‌ శర్మ తన భర్తతో అధికారికంగా విడిపోయేందుకు కోర్టు మెట్లెక్కగా, మరో నటి భాగ్యశ్రీ కూడా ఒకానొక సమయంలో తన భర్తతో దూరంగా ఉన్నానంటూ ప్రకటించింది.

Know More

women icon@teamvasundhara
richa-chadda-and-ali-fazal-going-to-be-married

అభిరుచులే మమ్మల్ని కలిపాయి!

దీపికా-రణ్‌వీర్‌, సోనమ్‌-ఆనంద్‌, అనుష్క-విరాట్‌, బిపాసా-కరణ్‌, కరీనా-సైఫ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్‌ ప్రేమ పక్షుల జాబితా చాలా పెద్దదే అవుతుంది. ప్రేమతో మొదలైన వీరి బంధం పెళ్లితో ఏకమై ఎంతో అన్యోన్యంగా కొనసాగుతోంది. ఇలాంటి ప్రణయబంధంలోకి బాలీవుడ్‌కు చెందిన మరో ప్రేమ జంట అడుగిడనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌లో ఒకరిగా పేరుగాంచిన రిచా చద్దా, అలీ ఫజల్‌ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారట. కొన్నేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ కపుల్‌ తాజాగా మాల్దీవుల వెకేషన్‌లో సందడి చేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి, ఇంతకీ ఈ అందాల జంట పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరగనుంది?అసలు వీరి ప్రేమ కథ ఎప్పుడు, ఎలా మొదలైంది? తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
i-dont-understand-his-behavior

అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది..!

నేను ఇంజినీరింగ్‌ చదువుతున్నా. ఆర్థిక భారమైనా అమ్మానాన్నలు కష్టపడి చదివిస్తున్నారు. నేను ఇంటికి దూరంగా ఓ స్నేహితురాలితో కలిసి గది అద్దెకి తీసుకుని ఉంటున్నా. ఆ విషయాలన్నీ నేను ఎప్పుడూ ఎవరితో చెప్పుకోను. ఒకసారి అనుకోకుండా బస్సులో మా లెక్చరర్‌ ఒకరు కలిశారు. మాటల సందర్భంలో కుటుంబ నేపథ్యం, స్నేహితురాలితో ఉంటున్న విషయాలన్నీ ...అమ్మానాన్నలే అతనికి చెప్పారు. దాంతోపాటూ ‘మా అమ్మాయిని బాగా చదివించండి’ అని కోరారు. ఆ రోజు నుంచీ మా లెక్చరర్‌ ప్రవర్తనలో చాలా తేడా. ఫోన్‌ చేయడం మొదలు పెట్టాడు. సెలవు రోజున ‘సినిమా టికెట్లు తీసుకోమంటావా, పార్కుకి వెళదామా..’ అంటూ అడుగుతున్నాడు. ఒకసారి ఏకంగా గది దగ్గరకే వచ్చాడు. దాంతో నా స్నేహితురాలు నా గురించి తప్పుగా అనుకోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ మా లెక్చరర్‌తో గట్టిగా చెప్పలేకపోతున్నా. అతని ఆలోచన ఏంటో తెలియట్లేదు. అమ్మానాన్నలు చెప్పినందుకు శ్రద్ధ తీసుకుంటున్నాడా.. లేదంటే నామీద ఆసక్తి చూపుతున్నాడా అన్నది అర్థం కావట్లేదు. నేను అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
smelling-partner-shirt-can-make-good-sleep

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.

Know More

women icon@teamvasundhara
bipasa-karan-cute-photos

ముద్దుల జంట.. చూసేందుకు రెండు కళ్లూ చాలవంట..!

బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌లో బిపాసా బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ ఒకరు. చూడముచ్చటగా.. నిన్ననే పెళ్లైందా అన్నట్లు ఎప్పుడూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తారీ క్యూట్‌ కపుల్‌. వివాహమై నాలుగేళ్లు గడుస్తోన్నా.. తమ జీవితంలో వచ్చే ప్రతి ప్రత్యేక సందర్భాన్నీ సరికొత్తగా సెలబ్రేట్‌ చేసుకుంటూ, వెకేషన్స్‌కి వెళ్తూ తమ అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారీ మంకీ కపుల్‌. ఇక వీరి మధ్య ఉండే అన్యోన్యతకు ఇద్దరూ కలిసి దిగే ఫొటోలే ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పచ్చు. ‘మంకీలవ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇద్దరూ కలిసి దిగిన లవ్లీ ఫొటోస్‌ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు బిప్స్‌-కరణ్‌. ఆదివారం (ఫిబ్రవరి 23) కరణ్‌ సింగ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో తెగ సందడి చేస్తోంది. అంతేనా.. అక్కడి బీచుల్లో కలియతిరుగుతూ, సముద్రంలో జలకాలాడుతూ ఆ మధురానుభూతులను ఫొటోల్లో బంధిస్తూ.. తమ అభిమానులతో పంచుకుంటోందీ ముద్దుల జంట. మరి, ఆ క్యూట్‌ పిక్స్‌తో పాటు గతంలో పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
lessons-to-learn-from-shiv-and-parvathi-for-todays-couple
women icon@teamvasundhara
how-to-change-my-husband-behavior

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
strength-of-marriage-depend-on-the-husbands-job-status

బంధాన్ని నిలిపేది భర్త ఉద్యోగమేనా..?

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ఎప్పుడోనే చెప్పారు జర్మన్‌కు చెందిన ప్రముఖ తత్త్వవేత్త, ఆర్థికవేత్త కార్ల్‌మార్క్స్‌. ‘డబ్బుకు ప్రేమ అవసరం లేదు కానీ, ప్రేమకు డబ్బు కావాలి’. ఇది ఓ సినిమాలో హీరో తన ప్రేయసితో చెప్పే డైలాగ్‌. అయితే ‘బంధాలు నిలిచి ఉండాలంటే కావాల్సింది డబ్బులు కాదు ప్రేమే’, ‘డబ్బులు శాశ్వతం కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమలే శాశ్వతం’ అని మరికొందరు వాదిస్తుంటారు. ఇవి చెప్పడానికే బాగుంటాయి కానీ డబ్బులేనిది ఈ ప్రపంచం ముందుకు నడవదనేది జగమెరిగిన సత్యం. ఇదేదో గాలికి చెబుతున్న మాటలు కావు. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ‘భర్త ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులు బంధంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్న’ అంశంపై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
questions-to-ask-your-partner-before-marriage

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
shriya-sharan-opens-up-about-her-love-life

మా ప్రేమకథ అక్కడే మొదలైంది!

సుమారు 19 ఏళ్ల క్రితం ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రియ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఆంగ్ల సినిమాల్లోనూ నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌ లాంటి యువ హీరోలతోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక పాటలతో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఈ అందాల తార 2018 మార్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి ఏడడుగులు నడిచిన ఆమె, ఇప్పటివరకు ఎప్పుడూ తన భర్త గురించి కానీ, తన ప్రేమకథ గురించి కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమ, పెళ్లితో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
tollywood-hero-nitin-posts-his-marriage-photos-social-media

‘సింగిల్’ అన్నాడు... ‘మింగిల్‌’ అయిపోతున్నాడు !

టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ఒకడిగా ఉన్న యంగ్‌ హీరో నితిన్‌.. పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకొచ్చినా దాటేసేవాడు. కానీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొన్నటివరకు తన పెళ్లి గురించి ఎలాంటి చడీచప్పుడూ లేకుండా ఉన్న నితిన్‌.. తాజాగా ఏకంగా తన వివాహ ప్రారంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు.. గతకొన్ని రోజులుగా తన స్నేహితురాలితో ప్రేమలో ఉన్న నితిన్‌ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్నమాట! ఇంతకీ నితిన్‌ మనసు కొల్లగొట్టిన ఆ లక్కీ గర్ల్‌ ఎవరో, వీళ్ల ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందామా!!

Know More

women icon@teamvasundhara
follow-me-couples-set-a-new-trend-in-their-photoshoot

‘ఫాలో ఫాలో మీ’ అంటోన్న ఈ జంట కథేంటో తెలుసా?

ప్రయాణాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ మనకిష్టమైన వారితో, మనసుకు నచ్చిన వారితో ఓ వెకేషన్‌కో, టూర్‌కో వెళితే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. విహారయాత్రలతో మనసుకు ప్రశాంతత దొరకడంతో పాటు మనుషుల మధ్య బంధాలు మరింత దృఢంగా మారతాయి. అందుకే చాలామంది బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకొని మరీ ఏడాదికోసారో, రెండుసార్లో ఔటింగ్‌కు వెళుతుంటారు. అయితే రష్యాకు చెందిన ఓ ప్రేమజంట పదేళ్లుగా ప్రపంచమంతా పర్యటిస్తూనే ఉంది. వివిధ దేశాల్లోని చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, పురాతన కట్టడాలు, మ్యూజియంలను చుట్టేస్తోంది. ఈ క్రమంలో ఓవైపు తమ కళ్లతో ఆ అందమైన ప్రదేశాలను చూస్తూనే, మరోవైపు తమ కెమెరా కళ్లతో ఆ మధురానుభూతులను బంధిస్తున్నారు. అనంతరం ఆ అందాలను ‘ఫాలోమీ’ సిరీస్‌ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్‌ సొంతం చేసుకున్న ఈ ‘ఫాలోమీ’ ఫొటో సిరీస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
famous-love-dialogues-in-tollywood-movies

ప్రేమ గురించి ఇలా చెబితే ఫిదా అయిపోరూ?!

‘ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే’.. ఇదీ ప్రేమలో ఉన్న వారికి కలిగే భావన. గతించిన చరిత్రలో, ప్రస్తుత వర్తమానంలో ఎంతోమంది గొప్ప ప్రేమికుల గురించి మనం వినే ఉంటాం. ఇక ఫిబ్రవరి 14వచ్చిందంటే చాలు.. ప్రేమికులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి తహతహలాడుతుంటారు. అప్పటికే ప్రేమ మైకంలో తేలియాడుతున్న వారు ఈ ప్రత్యేకమైన రోజున తమ ప్రియమైన వారిని ఎలా ఇంప్రెస్‌ చెయ్యాలని ఆలోచిస్తే.. మొదటిసారి ప్రేమను వ్యక్తపరచాలనుకునే వారికి వేలంటైన్స్‌ డే ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలా నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపైనా ఎన్నో ప్రేమ కావ్యాలు సినీ ప్రియుల మనసును తాకాయి. అందులోని పాటలే కాదు.. డైలాగ్స్‌ కూడా ఈతరం ప్రేమికులు తమ ప్రియమైన వారితో చెబుతూ తమ మనసులోని ప్రేమను పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఈక్రమంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్రాల్లోని కొన్ని పాపులర్‌ లవ్‌ డైలాగ్స్‌పై ఓ లుక్కేద్దామా!!

Know More

women icon@teamvasundhara
different-hugs-have-different-meanings

కౌగిలింతకో కథ!

ఏదైనా ఆందోళన, తీవ్రమైన బాధలో ఉన్న వ్యక్తిని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకోండి.. దెబ్బకు వాళ్ల బాధంతా పరార్‌!! ఇదేదో సినిమాలోని డైలాగ్‌ అనుకుని తేలికగా తీసుకోకండి. నిజంగానే కౌగిలింతకు ఎంతో పవర్‌ ఉంది. మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా కనుగొన్నారు కూడా! జనవరి 12న ఏకంగా ‘నేషనల్‌ హగ్‌ డే’గా నిర్వహిస్తున్నారంటేనే కౌగిలింత గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వేలంటైన్స్‌ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్‌ డే’గా జరుపుకోవడం మనకు తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చిన వ్యక్తులను ఆప్యాయంగా కౌగిలించుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రేమపక్షులు. మరి, ఆప్యాయంగా ఇచ్చే ఈ కౌగిలింతలో ఎన్నో రకాలు, వాటికి మరెన్నో అర్థాలున్నాయన్న విషయం మీకు తెలుసా? రిలేషన్‌షిప్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ హగ్‌కు ఏ అర్థముందో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
surprising-gifts-for-your-valentine

నచ్చిన వారికి మెచ్చిన ‘కానుకి’ద్దాం..!

ఎటు చూసినా ప్రేమ మయం.. ఎంత ఆస్వాదించినా తనివి తీరదు ప్రేమలోని మాధుర్యం.. ఎక్కడ చూసినా ప్రేమికులంతా ఏకమై పండగలా జరుపుకొనే ‘ప్రేమికుల దినోత్సవం’ వచ్చేస్తోంది. తాము ప్రేమించిన వ్యక్తిపై తమ మనసులోని అందమైన భావాలను తెలియజేయాలని, బహుమతులతో వారిని మరింతగా సర్‌ప్రైజ్‌ చేయాలని ప్రేమికులంతా ఆరాటపడుతుంటారు. అయితే మారుతున్న కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన రోజున ఇచ్చిపుచ్చుకునే బహుమతుల విషయంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరి, అలా ఈతరం ప్రేమికుల్ని కట్టిపడేస్తున్న కొన్ని వెరైటీ ప్రేమ కానుకలపై మీరూ ఓ లుక్కేయండి. వీటిలో మీకు నచ్చిన, మీ ప్రియమైన వారు మెచ్చిన కానుకను ఎంచుకొని దాన్ని వారికి ఈ వేలంటైన్స్ డే కానుకగా అందించేయండి.. వారి మనసును మరోసారి దోచేయండి..

Know More

women icon@teamvasundhara
arvind-kejriwal-and-sunitha-kejriwal-love-story

కేజ్రీవాల్‌ క్రేజీ లవ్‌స్టోరీ విన్నారా?

‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది’ ఉన్నట్లే తన విజయం వెనుక తన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఉందంటున్నారు ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇటీవలే జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 62సీట్లు గెలుచుకొని విజయదుందుభి మోగించింది ఆప్‌. ‘ఇంత గొప్ప విజయం వెనుక నా భార్య సునీత ఉంది.. ఆమె లేకుంటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి గుర్తింపే లేదు.. నా భార్యే నా విజయ రహస్యం..’ అంటూ చెబుతున్నారు కేజ్రీ. సహధర్మచారిణిగా తన ప్రతి బాధ్యతను నెరవేర్చుతూ, ఎల్లప్పుడూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు తన భర్త దిల్లీ పీఠానికి ముచ్చటగా మూడోమారు అధిపతిగా మారేందుకు ప్రేరణగా నిలిచారామె. ఈ నేపథ్యంలో ఈ ముచ్చటైన జంట ప్రేమకబుర్లేంటో మనమూ చదివేద్దామా..!!

Know More

women icon@teamvasundhara
man-proposes-to-girlfriend-in-front-of-eiffel-tower

‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా ‘ఐ లవ్యూ’ చెప్పాడు!

‘ప్రేమికుల దినోత్సవం’ వచ్చేస్తోంది. ‘వేలంటైన్‌ వీక్‌’ పేరుతో ఇప్పటికే ప్రపంచమంతా ‘ప్రేమ’ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ‘ఫిబ్రవరి 14’ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కొంతమంది ప్రేమికులు తమ ప్రియమైన వారిని ఎక్కడ కలవాలో, ఏ బహుమతి ఇవ్వాలో, ఆరోజంతా ఎలా వారితో గడపాలో ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. మరికొంతమంది తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని ప్రేమను తెలియజేసేందుకు సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ యువకుడు ‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా తన ప్రేయసికి ప్రపోజ్‌ చేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో తన మనసులోని భావాలను పాట రూపంలో వ్యక్తపరుస్తూ తన ప్రియురాలి చేతికి రింగ్‌ తొడిగాడు.

Know More

women icon@teamvasundhara
valentine-week-promise-day-special-in-telugu

డియర్‌.. మన ‘ప్రేమ బాసలన్నీ’ నిలబెట్టుకుంటావ్‌ కదూ!

ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో ముగినిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా తమలో తాము మాట్లాడుకోవడం, ముసిముసిగా నవ్వుకోవడం, ప్రేమించిన వారి తలపుల్లో తడిసిపోవడం.. ఇలా ఆ బంధంలోని తియ్యదనం వర్ణనాతీతం. అలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి పుట్టిందే ప్రేమికుల దినోత్సవం. ఒక్కరోజు కాదు.. ఏకంగా ఏడు రోజుల పాటు జరుపుకునే ఈ వేలంటైన్ వీక్‌లో ఒక్కో రోజుకూ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో ప్రేమికులు పరస్పరం చేసుకునే ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది ‘ప్రామిస్ డే’. సుఖమైనా, కష్టమైనా ఎల్లప్పుడూ తమ వెన్నంటే ఉంటామని బాస చేస్తే సరిపోదు.. వాటిని ఆచరణలో పెట్టాలన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.

Know More

women icon@teamvasundhara
how-a-single-girl-can-celebrate-valentines-day

వేలంటైన్స్‌డే... ఒంటరిగానూ సెలబ్రేట్ చేసుకోవచ్చు!

వేలంటైన్స్ డే వచ్చిదంటే చాలు.. ప్రతి హృదయం 'ఐయామ్ ఇన్ లవ్.. ఐయామ్ ఇన్ లవ్' అంటూ పాటలు పాడేస్తుంది. కొత్తగా ప్రేమలో పడ్డవారి సందడి గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్రపంచంలోని ప్రేమంతా తమలోనే నిండినట్లు.. ఏడాది మొత్తం ప్రేమను ఒకేరోజు చూపించేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు.. కానీ వేలంటైన్స్ డే రోజు ఒంటరిగా ఉండేవారి పరిస్థితేంటి? ప్రత్యేకంగా ఏముంది? ఇతర రోజుల్లాగే ఇదీ గడిచిపోతుంది అనుకుంటున్నారు కదూ.. అయితే ప్రేమ అనేది కేవలం జంటల మధ్య ఉండేది మాత్రమే కాదు.. అది విశ్వవ్యాప్తమైనది.. అందుకే ప్రేమికుల రోజును జంటగా లేని వారు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి, ఈ వేలంటైన్స్ డేకి మీరూ సింగిల్ అయితే దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
grandpa-puts-my-wife-as-status-after-facebook-asks-him-whats-on-his-mind

నా మనసు నిండా నా భార్యే కదా ఉంది!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ప్రేమికుల రోజు’ హడావిడే కనిపిస్తోంది. ఇక ప్రేమ పక్షులైతే ‘రోజ్‌ డే’, ‘ప్రపోజ్‌ డే’ పేరుతో ఇప్పటికే ‘వేలంటైన్‌ వీక్‌’ సంబరాలు షురూ చేసేశారు. ఇందులో భాగంగా కొంతమంది ‘ఫిబ్రవరి 14’ కోసం ఎదురుచూస్తూ, తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని ప్రేమను తెలియజేసేందుకు సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ప్రేమ కవితలు, ప్రేమ సందేశాలను సోషల్‌మీడియాలో స్టేటస్‌లుగా పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా అంటే అసలు తెలియని ఓ పెద్దాయన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఓ స్టేటస్‌ నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
facebook-coo-sheryl-sandberg-engaged-with-tom-bernathal

చేదు జ్ఞాపకాల్ని మరిచి.. కొత్త జీవితంలోకి!

అంతకుముందు అప్పటి వరకూ వారికి పరిచయమే లేదు... ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వారిద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ పరిచయం వారికో కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన విషాదాలను మరిచిపోయేలా చేసిందీ పరిచయం. ఇక పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకే ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. వారే ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌బర్గ్‌, ఓ కన్సల్టింగ్‌ కంపెనీ సీఈవో టామ్‌ బెర్నథాల్‌. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఇటీవలే ఉంగరాలు మార్చుకున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా తమ ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ప్రకటించారీ లవ్లీ కపుల్‌.

Know More

women icon@teamvasundhara
my-husband-is-good-but-i-am-facing-problem-with-his-sister

ఆ విషయం మా ఆయనకు ఎలా చెప్పాలి?

నమస్తే మేడమ్‌. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. నేను, నా భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాం. మరో ఆరు నెలల్లో స్వదేశానికి రాబోతున్నాం. మా దాంపత్య జీవితం బాగానే ఉంది.. కానీ మావారి అక్క వల్ల నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త తన అక్క గురించి ఏ మాట చెప్పినా ఊరుకోడు. ఆమె మా ఇంట్లో ఒక్క రోజుంటే చాలు.. ఆ రోజంతా మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆమెకు పెళ్లై పదేళ్లవుతుంది. అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. మా ఆయన కూడా ఆమె చెప్పినదానికల్లా తలూపుతారు. మా పెళ్లయిన దగ్గర్నుంచి ఇదే వ్యవహారం కొనసాగుతోంది. మా వారి అక్క కూతురు ఫోన్లో ఏమడిగినా అప్పటికప్పుడు కొనివ్వాల్సిందే. మా ఆయన ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు ఏ డ్రస్ వేసుకోవాలో కూడా మా ఆడపడుచే చెబుతుంది. ఇలాంటివి తట్టుకోలేక ఉద్యోగం పేరు చెప్పి దూరంగా ఉంటున్నాం.

Know More

women icon@teamvasundhara
valentines-week-2020-rose-day-special

మధురమైన ప్రేమకు ‘రోజాపూల’తో శ్రీకారం!

‘ప్రేమ’.. రెండక్షరాల పదం.. రెండు గుండెల చప్పుడు.. రెండు మనసుల కలయిక. ఆ మనసుల్లోని మధురానుభూతుల్ని ఒకరికొకరు పంచుకోవడానికి ప్రేమికులు జరుపుకొనే పండగే ‘ప్రేమికుల దినోత్సవం’. ఈ సందర్భంగా విదేశాల్లో ‘రోజ్ డే’తో మొదలుపెట్టి ‘ప్రపోజ్ డే’, ‘చాక్లెట్ డే’, ‘టెడ్డీ డే’.. ఇలా రోజుకో పేరుతో ఏడు రోజుల పాటు ఏకంగా వారోత్సవాలే జరుపుకొంటారు ప్రేమికులు. ఇక ఎనిమిదో రోజు ‘వాలెంటైన్స్ డే’ను పెద్దఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఎనిమిది రోజుల పాటు జరిగే వాలెంటైన్స్‌ డే వేడుకల్లో దేని ప్రత్యేకత దానిదే. రాన్రానూ ఈ సంస్కృతి మన దగ్గరా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రేమికుల వారోత్సవాల్లో మొదటి రోజైన ‘రోజ్‌ డే’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
a-man-reminisces-about-the-love-of-his-life-with-a-little-help-from-google

కంటతడి పెట్టిస్తోన్న గూగుల్‌ ప్రకటన..!

‘జ్ఞాపకాలు.. చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. జీవితాంతం వాటిని మోయక తప్పదు..!’.. ‘తొలిప్రేమ’ సినిమాలో హీరో వరుణ్‌ తేజ్‌ చెప్పిన ఈ డైలాగ్‌ చాలామంది హృదయాలను తాకే ఉంటుంది. మనిషి జీవితం అనేక బంధాలతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రయాణంలో సంతోషాలు.. బాధలు.. చిరునవ్వులు.. నిట్టూర్పులు.. కన్నీళ్లతో కూడిన ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిసి పంచుకునే జ్ఞాపకాలు ఎప్పటికీ మరపురానివే..! ఎందుకంటే మన జీవితంలో ఎక్కువభాగం మనకు తోడుగా ఉండేది వాళ్లే..! ఈ నేపథ్యంలో భార్యాభర్తల అనుబంధం గురించి గూగుల్‌ రూపొందించిన ఓ ప్రకటన వీక్షకుల హృదయాలను తాకుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ వీడియోను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.. కంటతడి పెడుతున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూసేయండి.

Know More

women icon@teamvasundhara
husband-builds-a-plane-home-for-wife

ఈ భర్త తన భార్య కోసం ఏం చేశాడో తెలుసా?

ఒక వ్యక్తిపై మనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలుంటాయి. కొందరు ఒక చిన్న పువ్వు ఇచ్చి తమ ప్రేమను చెబితే.. మరికొందరు ఖరీదైన బహుమతులతో ఎదుటివారిని ఫిదా చేసేస్తారు. ఇక భార్య ముంతాజ్‌పై తనకున్న ప్రేమకు చిహ్నంగా షాజహాన్‌ ఏకంగా తాజ్‌ మహల్‌నే నిర్మించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి గొప్ప ప్రేమికులు గతించిన చరిత్రలోనే కాదు.. వర్తమానంలోనూ ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ అపర ప్రేమికుడికి సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. భార్యపై ఉన్న ప్రేమతో ఏకంగా విమానంలాంటి ఇంటిని నిర్మించి అభినవ షాజహాన్‌గా పేరు తెచ్చుకున్నాడు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి. ఇంతకీ ఎవరతను? ఆయన లవ్‌స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
billgates-daughter-jennifer-engaged-nayel-nassar

అపర కుబేరుడి కూతురు..మనువాడబోతోంది !

ఆమె అపర కుబేరుడి గారాలపట్టి.. అందులోనూ చూడగానే ఆకట్టుకునే అందం...అతనేమో ప్రొఫెషనల్‌ హార్స్‌ రైడర్‌. బిలియనీర్‌ కూతురైనా.. స్టార్‌ స్టేటస్‌కు దూరంగా ఉంటూ సింపుల్‌ లైఫ్‌ను లీడ్‌ చేస్తున్న ఆమె సింప్లిసిటీకి ఆ హార్స్‌ రైడర్‌ ఫిదా అయితే.. తనకెంతో ఇష్టమైన గుర్రపు స్వారీ పోటీల్లో ఆ హార్స్‌ రైడర్‌ సాధిస్తోన్న రికార్డులకు ఆ సెలబ్రిటీ కిడ్‌ ముగ్ధురాలైంది. అలా పాఠాలు చదువుకునే వయసులోనే ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు. ఇద్దరి అభిరుచులతో పాటు మనసులు కూడా కలవడంతో ఇక తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడవడంతో త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది ఆ జంట. వారే ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ పెద్ద కూతురు జెన్నిఫర్‌ గేట్స్‌- ఈజిప్టుకు చెందిన ప్రొఫెషనల్‌ హార్స్ రైడర్‌ నాయెల్‌ నాసర్‌. ఈ క్రమంలో ఇటీవల మంచు కొండల సాక్షిగా ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుందీ క్యూట్‌ జోడీ.

Know More

women icon@teamvasundhara
how-to-overcome-my-marriage-phobia

అలా అయితే నేను ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సిందేనా?

నమస్తే మేడం.. నా వయసు 33 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు నాకు ఏడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. ఏదైనా సంబంధం వచ్చి మాకు ఏమాత్రం నచ్చకపోయినా వాళ్లు నన్నే చేసుకుంటానని పట్టుబడుతున్నారు. ఒకవేళ ‘సంబంధం బాగుంది.. కొన్ని విషయాలు సర్దుకుపోవచ్చులే..’ అనుకుంటే మాత్రం వాళ్లు నన్ను చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. మాకు నచ్చకపోవడం అంటే నేను కానీ, నా తల్లిదండ్రులు కానీ ఏ విషయంలోనూ(చదువు, ఉద్యోగం, కుటుంబం.. వంటి విషయాల్లో) సర్దుకుపోలేనివిధంగా ఉంటున్నాయి కొన్ని సంబంధాలు. ఇదే పరిస్థితి ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఏదైనా సంబంధం వచ్చి నేను అబ్బాయిని ఇష్టపడ్డానంటే.. వాళ్లు నన్ను చేసుకోరని ముందే అర్థమవుతోంది. దాంతో చాలా నిరాశగా ఉంటుంది.

Know More