scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ ఆమె ఆలోచనలే.. నాలో తప్పులు వెతుకుతాడు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. మాకు పెళ్లై ఐదు సంవత్సరాలవుతోంది. నా భర్త పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించారు. కులాలు వేరు కావడంతో పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటారు.. ఒక్కోసారి ఏడుస్తారు కూడా. ఇదిలా ఉంటే దీనికి తోడు తనకు పరిచయమున్న ఇతర అమ్మాయిలను రెస్టారంట్లకు తీసుకువెళ్తుంటారు. నన్ను మాత్రం కనీసం పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా బయటకు తీసుకెళ్లరు. దూరం ఎక్కువని ఆఫీస్ దగ్గరే రూమ్‌ తీసుకుని ఉంటున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్లమంటే ‘మా అమ్మ ఇక్కడ వాతావరణానికి అలవాటు పడింది.. మీరు ఇక్కడే ఉండండి’ అంటున్నారు. ఇంట్లో ఖర్చులకు ఎలాంటి లోటూ చేయడు. కానీ, ఇంటికి వచ్చినప్పుడు నాతో సంతోషంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చూపిస్తాడు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలని గొడవ పడతాడు. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడతాడు. ఉదయం అయిదింటికి లేచి పనంతా చేయాలని తిడతారు. ఒకవేళ చేయకపోతే నీళ్లు మీద పోస్తారు. మా పుట్టింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండాలనిపిస్తుంటుంది. కానీ పంపడు. ఒకవేళ పంపినా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేయమంటారు. తను మాత్రం స్నేహితులతో ట్రిప్‌లకి వెళ్తారు. నాకు ఒక బాబు ఉన్నాడు. అందుకే ఏం చేయలన్నా ఆలోచిస్తున్నా.. దయచేసి సలహా ఇవ్వగరు. - ఓ సోదరి

Know More

Video Gallery

Movie Masala

 
category logo

*Êo-¯ÃšË æ®o£¾Ç¢ “æX«Õ’à «ÖJ¢C.. åXRx-XÔ-{-©ã-¹ˆ-¦ð-Åî¢C..!

A sweet love story of Varun Dhawan and Natasha Dalal

ÆÅŒÊÕ ¦ÇM-«Ûœþ £¾Éu¢œþ-®¾„þÕ £ÔǪî.. Æ«Öt-ªá-©Â¹× «Ö“ÅŒ¢ “œÎ„þÕ ¦Ç§ýÕ.. ‚„çÕ æXªí¢-CÊ ¤¶Äu†¾¯þ œËèãj-ʪý.. „ÃJ-Ÿ¿lª½Ö *Êo-¯ÃšË æ®o£ÏÇ-ŌթÕ.. “åX¶¢œþq-’ïä åXJT åXŸ¿l-§ŒÖuª½Õ.. ƪáÅä „ÃJÅî ¤Ä˜ä „ÃJ æ®o£¾Ç¢ Â¹ØœÄ Æ¢ÅŒ-¹¢-ÅŒÂ¹Ø åXJT “æX«Õ’à «ÖJ¢-Ÿ¿E.. Âí¯äo@Áx ¤Ä{Õ ŠÂ¹-J-Âí-¹ª½Õ Ÿ¿Öª½„çÕiÅä ÅŒX¾p „ê½Õ Åç©Õ-®¾Õ-Âî-©ä-¹-¤ò-§ŒÖª½Õ. \Ÿçj-Åä¯ä¢.. „ÃJ “æX«ÕÂ¹× åXŸ¿l©Õ Â¹ØœÄ “U¯þ ®Ï’¹o©ü ƒ«y-œ¿¢Åî «ÕJ-ÂíEo ªîV©ðx „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-˜äd¢-Ÿ¿ÕÂ¹× ª½œÎ Æ«Û-ÅŒÕ-¯Ãoª½Õ. „Ãêª.. C „çÖ®ýd ‡L->-¦Õ©ü ¦Çu*-©ªý ‚X¶ý ¦ÇM-«Ûœþ «ª½Õºý ŸµÄ«¯þ Ð ¤¶Äu†¾¯þ œËèãj-ʪý ÊšÇ³Ä Ÿ¿©Ç©ü. ’¹ÅŒ Âí¯äo-@ÁÙx’à œäšË¢-’û©ð …Êo ¨ •¢{.. «Íäa \œÄC åXRx XÔ{-©ã-¹ˆ-¦ð-Åî¢-Ÿ¿E «ª½Õºý ÅŒ¢“œË, ¦ÇM-«Ûœþ Ÿ¿ª½z-¹-E-ªÃtÅŒ œäNœþ ŸµÄ«¯þ ÅÃèÇ’Ã „ç©x-œË¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ «áŸ¿Õl© •¢{ “æX«Õ ¹¦Õª½Õx, åXRx «áÍŒa-{xåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

¦ÇM-«Ûœþ ®ÏE-«Ö-©¢˜ä ‚®¾ÂËh …Êo „ÃJÂË «ª½Õºý ŸµÄ«¯þ æXª½Õ “X¾Åäu-¹¢’à X¾J-ÍŒ§ŒÕ¢ Í䧌Ö-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. '®¾Ödœç¢šü ‚X¶ý C ƒ§ŒÕªýÑ, '£¾Ç¢XÔd ¬ÁªÃt ÂÌ Ÿ¿Õ©|-E§ŒÖÑ, '¦“D-¯ÃŸ±þ ÂÌ Ÿ¿Õ©|-E§ŒÖÑ, 'VœÄy 2Ñ, '®¾Öªâ ŸµÄ’ÃÑ©ð ʚˢ* „çÕXÏp¢-*Ê ¨ £¾Éu¢œþ-®¾„þÕ £ÔǪî.. ƒšÌ-«©ä '¹@Á¢-ÂúÑ-ÅîÊÖ ‚¹-{Õd-¹×-¯Ãoœ¿Õ. ƒÂ¹ «ª½Õ-ºýÂ¹× Âæð§äÕ Ÿ¿Õ©|-E§ŒÖ ÊšÇ³Ä Ÿ¿©Ç©ü ’¹ÕJ¢* Íç¤Äp-©¢˜ä.. ÊÖu§ŒÖ-ªýˆ©ð '¤¶Äu†¾¯þ ƒE-®Ïd-{Öušü ‚X¶ý ˜ãÂÃo-©°Ñ©ð ¤¶Äu†¾¯þ N¦µÇ-’¹¢©ð œË“U X¾ÜJh-Íä-®ÏÊ ‚„çÕ.. ƒ¢œË-§ŒÖÂ¹× AJ-’í-ÍÃa¹ 2013©ð 'ÊšÇ³Ä Ÿ¿©Ç©ü ©ä¦Õ©üÑ æXJ{ ¤¶Äu†¾¯þ ²òdªýE “¤Äª½¢-Gµ¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ «%Ah-KÅÃu ¤¶Äu†¾¯þ œËèãj-Ê-ªý’à ÂíÊ-²Ä-’¹ÕÅîÊo ¨ ¤¶Äu†¾¯þ ÂÌy¯þ.. ’¹ÅŒ¢©ð ÆL§ŒÖ ¦µ¼šü, ²ò£¾É ÆM ‘ǯþ©Â¹× Â¹ØœÄ Ÿ¿Õ®¾ÕhLo ª½Ö¤ñ¢-C¢-*¢C.

varundhawannatashadlal650-2.jpg

ÆX¾Ûpœ¿Õ æ®o£¾Ç¢.. ƒX¾Ûpœ¿Õ “æX«Õ..!

¨ «ÕŸµ¿u 宩-“G-šÌ©Õ ÅŒ«Õ *Êo-¯ÃšË æ®o£ÏÇ-ÅŒÕLo “æX«Õ N„ã¾Ç¢ Í䮾Õ-Âî-«œ¿¢ «ÕÊ¢ ֮͌¾Öh¯ä …¯Ão¢. «ª½Õºý, ÊšÇ-³Ä©Õ Â¹ØœÄ ¨ Âî«Â¹× Íç¢CÊ „Ãêª. *Êo-¯Ãœ¿Õ ®¾ÖˆL¢’û Ÿ¿¬Á©ð „ÃJ «ÕŸµ¿u \ª½p-œËÊ æ®o£¾Ç¢ „ÃJ «§ŒÕ-®¾ÕÅî ¤Ä˜ä åXª½Õ-’¹ÕÅŒÖ «*a¢C. ÍŒŸ¿Õ«Û, «%Ah KÅÃu Âí¯äo@Áx ¤Ä{Õ ŠÂ¹-J-Âí-¹ª½Õ Ÿ¿Öª½-„çÕiÅä ÅŒX¾p ÅŒ«Õ «ÕŸµ¿u …Êo æ®o£¾Ç¢ “¹«Õ¢’à åXJT “æX«Õ’à «ÖJ¢-Ÿ¿E Åç©Õ-®¾Õ-Âî-©ä-¹-¤ò-ªá¢D •¢{. ‹²ÄJ ‹ ®¾¢UÅŒ ¹Íä-K©ð ¦µÇ’¹¢’à ¹©Õ-®¾Õ-¹×Êo Oª½Õ ÅŒ«Õ «ÕÊ-®¾Õ-©ðE «Ö{ÊÕ X¾¢ÍŒÕ-ÂíE ŠÂ¹J «ÕÊ-®¾Õ©ð «Õªí-¹-ª½Õ-¯Ão-ª½E Åç©Õ-®¾Õ-¹×-¯Ãoª½Õ. ƒ©Ç ÅŒ«Õ “æX«Õ “X¾§ŒÖ-ºÇEo “¤Äª½¢-Gµ¢-*Ê ¨ •¢{.. ’¹ÅŒ Âí¯äo-@ÁÙx’à œäšË¢-’û©ð …¢C. ÅŒ«Õ “æX«Õ N†¾-§ŒÖEo ÍÃ©Ç ªîV© ¤Ä{Õ ¦§ŒÕ-šËÂË ¤ñ¹ˆ-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿ÕÅŒÖ «ÍÃaK ©Ox åXªáªý. ƪá¯Ã Åëá é„çժà ¹¢šËÂË *¹ˆ-¹עœÄ ©äšü-¯çjšü ¤ÄKd®ý, “X¾«á-ÈÕ© åXRx „䜿Õ-¹-©Â¹×, œËÊoªý œäšüq.. «¢šË „ÚËÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ ‡¢ÅŒ “X¾§ŒÕ-Ao¢-*¯Ã é„çժà ¹@ÁÙx „ÃJE ÂËxÂú-«Õ-E-XÏ¢-ÍŒ-¹עœÄ ‚X¾-©ä-¹-¤ò-§ŒÖª½Õ. D¢Åî „ÃJ-Ÿ¿lª½Ö J©ä-†¾-¯þ©ð …¯Ão-ª½Êo „ê½h©Õ ’¹ÕX¾Ûp-«Õ-¯Ãoªá.

varundhawannatashadlal650-5.jpg

Æ«ÛÊÕ.. ‚„çÕÅî “æX«Õ©ð …¯Ão!

«ª½Õ-ºýÐ-Ê-šÇ³Ä ®Ô“éšü J©ä-†¾-¯þ-†ÏXý ’¹ÕJ¢* „ê½h-©ï-*aÊ ®¾«Õ-§ŒÕ¢©ð ÆX¾p-šË-ŸÄÂà «ª½Õ-ºýÊÕ ÅŒ«Õ “œÎ„þզǧýÕ’Ã «Ü£ÏÇ¢-ÍŒÕ-¹×Êo Æ«Öt-ªá-©¢Åà ŠÂ¹ˆ-²Ä-J’à EªÃ-¬Á-Íç¢-ŸÄª½Õ. ƒÂ¹ «ª½Õºä ®¾y§ŒÕ¢’à Ō«Õ “æX«Õ-¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* ÍçXÏpÊ «Õª½Õ-¹~º¢ ÅŒ«Õ N†¾-§ŒÕ¢åXj Æ¢Ÿ¿-J©ð ‹ ÂÃxJšÌ ªÃ«-œ¿„äÕ Âß¿Õ.. ‡¢Ÿ¿ªî Æ«Öt-ªá©Õ ÊšÇ-³ÄÊÕ ÍŒÖ®Ï Æ®¾Ö-§ŒÕ-X¾-œË-¤ò-§ŒÖ-ª½¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. ’¹Åä-œÄC Ê«¢-¦-ªý©ð ¦ÇM-«Ûœþ šÇ©ü ¦ÖušÌ ¹“A¯Ã éÂjX¶ýÅî ¹L®Ï 'ÂÃX¶Ô NÅý ¹ª½ºý ®Ô•¯þ 6Ñ ³ò©ð ¤Ä©ï_Êo «ª½Õºý ‚ „äC-¹’Ã ÅŒÊ “æX«Õ ®¾¢’¹-ÅŒÕLo ƒ©Ç X¾¢ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ. 'Æ«ÛÊÕ.. ¯äÊÕ ÊšÇ-³ÄÅî œäšË¢’û©ð …¯Ão.. „äÕNÕ-Ÿ¿lª½¢ ŠÂ¹ •¢{. ÅŒyª½-©ð¯ä ‚„çÕÊÕ åXRx Í䮾Õ-Âî-„Ã-©-ÊÕ-¹ע-{Õ¯Ão..Ñ ÆE ÅŒ«Õ “æX«Õ N†¾-§ŒÖEo ÆCµ-ÂÃ-J-¹¢’à “X¾Â¹-šË¢-ÍÜΠ£¾Éu¢œþ-®¾„þÕ ’¹§ýÕ.

varundhawannatashadlal650-3.jpg

ÅŒ¯ç¢Åî ®¾¤ò-Jd„þ!

«ÕÊ-ÂË-†¾d-„çÕiÊ «u¹×h© ’¹ÕJ¢* ‡¢ÅŒ «ÖšÇx-œË¯Ã ¦ðªý Âí{dŸ¿Õ.. ÆœË-ê’-ÂíDl „ÃJ©ð Ê*aÊ Æ¢¬Ç© ’¹ÕJ¢* Íç¦Õ-ÅŒÖ¯ä …¢šÇ¢.. «ª½Õºý Â¹ØœÄ Æ¢Åä..! ®¾¢Ÿ¿ª½s´¢ ªÃ«-œ¿„äÕ ‚©®¾u¢.. Ÿ¿Õ©|-E§ŒÖ ÊšÇ³Ä ’¹ÕJ¢* ¦ð©ã-œ¿Eo N†¾-§ŒÖ©Õ ƒ©Ç X¾¢ÍŒÕ-¹×-¯ÃoœÎ £¾Éu¢œþ-®¾„þÕ £¾Ç¢Âú. ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '¯äÊÕ, ÊšÇ³Ä ®¾Öˆ©ðx ¹L¬Ç¢. ÆX¾Ûpœ¿Õ „äÕNÕ-Ÿ¿lª½¢ «Õ¢* æ®o£ÏÇ-Ōթ¢ «Ö“ÅŒ„äÕ. ‚ ÅŒªÃyÅŒ ŠÂ¹J «ÕÊ-®¾Õ©ð «Õªí-¹ª½¢ …¯Ão-«ÕE Åç©Õ-®¾Õ-ÂíE ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿-X¾œÄf¢. Âí¯äo@Áx ÊÕ¢* œäšË¢-’û©ð …¯Ão¢. „ç៿-{Õo¢< Ê{³Ä ¯ÃÂ¹× «%Ah-X¾-ª½¢’Ã, «uÂËh-’¹-ÅŒ¢’à ƢC¢-*Ê ®¾£¾Ç-Âê½¢ «Ö{©ðx ÍçX¾p-©äÊÕ. ÅŒÊÕ ÍÃ©Ç ®¾¤ò-Jd„þ. ¯Ã °N-ÅŒ¢©ð …Êo «Õ¢* «u¹×h©ðx ÊšÇ³Ä ŠÂ¹ª½Õ. ¯äÊÕ Â¹ØœÄ ‚„çÕ ‚¬Á-§ŒÖLo, ¹©Lo ’õª½-N¢ÍÃ.. ÅŒÊÕ éÂK-ªý©ð ÆÊÕ-¹×-ÊoC ²ÄCµ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× «ÕŸ¿Õl-ŌՒà ELÍÃ. ‚„çÕ ƒ†¾d„äÕ ¯Ã ƒ†¾d¢.. ÍÃ©Ç N†¾-§ŒÖ©ðx Šê ’¹Õº-’¹-ºÇ-©ÕÊo „äÕNÕ-Ÿ¿lª½¢ ŠÂ¹ˆ-˜ãjÅä °NÅŒ¢ «ÕJ¢ÅŒ ¦Ç’¹Õ¢-{Õ¢-Ÿ¿E ÆÊÕ-¹ע-{Õ¯Ão..Ñ Æ¢{Ö ÅŒÊ X¶Ï§ŒÖFq ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-ÍÃaœÎ ¦ÇM-«Ûœþ £ÔǪî.

varundhawannatashadlal650-4.jpg

ÆŸä ÊÊÕo ¹šËd-X¾-œä-®Ï¢C!

“æXNÕ-¹שðx ŠÂ¹J X¾{x «Õªí-¹-JÂË ÊÍäa ’¹ÕºÇ©Õ ‡Eo …¯Ão.. ŠÂ¹J©ð ŠÂ¹-JÂË ¦Ç’à ÊÍäa ’¹ÕºÇ©Õ ÂíÊÕo¢-šÇªá. Æ©Ç ÊšÇ-³Ä©ð ÅŒÊÂ¹× ¦Ç’à ÊÍäa ’¹Õº¢ \¢šË? ÆE «ª½Õ-ºýÊÕ “X¾Poæ®h.. ÅŒÊ «uÂËh-ÅŒy„äÕ (‹¯þ ƒ¢œË-Nœ¿Õu-„Ã-LšÌ) Æ¢{Õ-¯ÃoœÎ ²Ädªý §ŒÖ¹dªý. 'ÊšÇ³Ä©ð ‹ “X¾Åäu-¹Ō …¢C. ÆC ÅŒÊ «uÂËh-ÅŒy„äÕ. ‚„çÕ ÅŒÊ °N-ÅŒ¢©ð \¢ ²ÄCµ¢-ÍÃ-©-ÊÕ-¹עšð¢Ÿî ŸÄEåXj ‚„çÕÂ¹× X¾ÜJh ÂÃxJšÌ …¢C. Æ¢Ÿ¿Õ-Â¢ ‚„çÕ \¢ Í䧌Õ-œÄ-E-éÂj¯Ã „çÊ-ÂÃ-œ¿Ÿ¿Õ.. ‚„çÕ-©ðE ‚ ’¹Õº„äÕ ÊÊÕo ¹šËd-X¾-œä-®Ï¢C..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-ÍÃaœÎ ²Ädªý. „ç៿šðx é„çժà ¹¢šËÂË *¹ˆ-¹עœÄ ÍçšÇd-X¾-šÇd-©ä-®¾Õ-ÂíE AJ-TÊ ¨ •¢{.. «ª½Õºý ÅŒ«Õ J©ä-†¾-¯þ-†Ï-XýE ÆCµ-ÂÃ-J-¹¢’à “X¾Â¹-šË¢-*Ê ÅŒªÃyÅŒ 宩“GšÌ „çœËf¢’ûq, œËÊoªý œäšüq, “X¾«á-ÈÕ© ¤ÄKd-©Â¹× ¹L®Ï ÍçšÇd-X¾-šÇd-©ä-®¾Õ-ÂíE £¾É•ª½«ÛÅŒÖ O՜˧ŒÖ ¹¢šËÂË *Âˈ¢C. Æ¢Åä-Âß¿Õ.. O©Õ *Âˈ-Ê-X¾Ûp-œ¿©Çx „çêÂ-†¾-¯þqÂ¹× „ç@ÁÚh ÅŒ«Õ “æX«Õ ¦¢ŸµÄEo «ÕJ¢ÅŒ Ÿ¿%œµ¿¢ Í䮾Õ-¹ע-{Õ-¯ÃoK ©Ox ¹X¾Û©ü. Æ©Ç „çá¯Ão-«ÕŸµ¿u ©¢œ¿¯þ©ð ‡¢èǧýÕ Íä²òhÊo ¨ «áŸ¿Õl© •¢{ ¤¶ñšð ŠÂ¹šË ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©ü’à «ÖJÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä.

varundhawannatashadlal650-1.jpg

«Íäa \œÄŸä åXRx!

«ª½Õ-ºýÐ-Ê-šÇ-³Ä© åXRxÂË ƒª½Õ ¹×{Õ¢-¦Ç©Õ “U¯þ ®Ï’¹o©ü ƒ«yœ¿¢, «ª½Õºý ÅŒÊ “XϧŒá-ªÃ©Õ ÊšÇ-³ÄÅî “æX«Õ ¦¢ŸµÄEo ÆCµ-ÂÃ-J-¹¢’à ¹¯þ-X¶¾ªýt Íä¬Ç¹ OJ åXRx ¨ \œÄC œË客-¦-ªý©ð •ª½Õ-’¹Õ-Ōբ-Ÿ¿E „ê½h©ïÍÃaªá. ƪáÅä ¨ •¢{ «Íäa \œÄC „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-{d-¦ð-Åî¢-Ÿ¿E «ª½Õºý ÅŒ¢“œË, “X¾«áÈ Ÿ¿ª½z-¹-E-ªÃtÅŒ œäNœþ ŸµÄ«¯þ ÅÃèÇ’Ã ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à „ç©x-œË¢-Íê½Õ. '«ª½Õ-ºýÐ-Ê-šÇ-³Ä© åXRx «Íäa \œÄC •ª½-’¹-ÊÕ¢C. „ÃJŸ¿lª½Ö ŠÂ¹-J-Âí-¹ª½Õ ¨œ¿ÖÐ-èðœ¿Ö. „ÃJ-Ÿ¿lJ J©ä-†¾-¯þ-†ÏXý X¾{x ¯ÃÂ¹× ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿¢’à …¢C. ŠÂ¹ ÅŒ¢“œË’à ƒ¢ÅŒ-¹¢˜ä ƒ¢ê¢ ÂÄÃL?Ñ Æ¢{Ö «áÍŒa-{-X¾-œË-¤ò-§ŒÖœÎ ²Ädªý œÄuœþ. Ê{³Ä Â¹ØœÄ «ª½Õºý ¤¶ÄuNÕM ¤ÄKd-©Â¹× £¾É•-ª½-«œ¿¢, „ÃJÅî ¹L®Ï ®¾ª½-ŸÄ’à ’¹œ¿-X¾-œ¿¢Åî „ÃJÂË X¾ÜJh’à Ÿ¿’¹_-éªj-¤ò-ªá¢C. ’¹ÅŒ ¯ç©©ð •J-TÊ ‚Âìü Æ¢¦ÇF Ð ¬ðxÂà „çÕ£¾ÇÅà Jå®-X¾¥¯þÂ¹× «ª½Õºý ¤¶ÄuNÕ-MÅî ¹L®Ï „çRxÊ ÊšÇ³Ä.. ƹˆœ¿ Âæð§äÕ ÆÅÃh-«Ö-«Õ-©Åî, «ª½Õ-ºýÅî ¹L®Ï ¤¶ñšð©Õ C’¹ÕÅŒÖ ®¾¢Ÿ¿œË Íä®Ï¢C. ƒ©Ç ÅŒ«Õ ÆAh¢šË „ÃJÅî ÅŒ«Õ ÆÊÕ-¦¢-ŸµÄEo ÍÃ{Õ-¹עD ®Ôyšü ¦£¾Þ..!

*Êo-¯ÃšË æ®o£¾ÉEo “æX«Õ’à «Öª½Õa-ÂíE.. ÅŒyª½©ð åXRx-XÔ-{-©ã-¹ˆ-¦ð-ÅîÊo ¹Øušü ¹X¾Û©ü «ª½Õºý ŸµÄ«¯þ Ð ÊšÇ³Ä Ÿ¿©Ç©üÂ¹× «ÕÊ«â ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÍçæXp-ŸÄl«Ö..!

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

ఎప్పుడూ ఆమె ఆలోచనలే.. నాలో తప్పులు వెతుకుతాడు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. మాకు పెళ్లై ఐదు సంవత్సరాలవుతోంది. నా భర్త పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించారు. కులాలు వేరు కావడంతో పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటారు.. ఒక్కోసారి ఏడుస్తారు కూడా. ఇదిలా ఉంటే దీనికి తోడు తనకు పరిచయమున్న ఇతర అమ్మాయిలను రెస్టారంట్లకు తీసుకువెళ్తుంటారు. నన్ను మాత్రం కనీసం పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా బయటకు తీసుకెళ్లరు. దూరం ఎక్కువని ఆఫీస్ దగ్గరే రూమ్‌ తీసుకుని ఉంటున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్లమంటే ‘మా అమ్మ ఇక్కడ వాతావరణానికి అలవాటు పడింది.. మీరు ఇక్కడే ఉండండి’ అంటున్నారు. ఇంట్లో ఖర్చులకు ఎలాంటి లోటూ చేయడు. కానీ, ఇంటికి వచ్చినప్పుడు నాతో సంతోషంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చూపిస్తాడు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలని గొడవ పడతాడు. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడతాడు. ఉదయం అయిదింటికి లేచి పనంతా చేయాలని తిడతారు. ఒకవేళ చేయకపోతే నీళ్లు మీద పోస్తారు. మా పుట్టింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండాలనిపిస్తుంటుంది. కానీ పంపడు. ఒకవేళ పంపినా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేయమంటారు. తను మాత్రం స్నేహితులతో ట్రిప్‌లకి వెళ్తారు. నాకు ఒక బాబు ఉన్నాడు. అందుకే ఏం చేయలన్నా ఆలోచిస్తున్నా.. దయచేసి సలహా ఇవ్వగరు. - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-inter-caste-marriage-in-telugu

లవ్ మ్యారేజే.. అయినా తన సంప్రదాయాలే పాటించాలంటున్నాడు!

నమస్తే మేడమ్‌.. నా వయసు 29 సంవత్సరాలు. మాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతోంది. మాది మతాంతర వివాహం. ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైన ఆరు నెలలకి మా అత్తింటివారితో జరిగిన గొడవ వల్ల బయటకు వచ్చేశాం. అప్పటినుంచి నా భర్త మత సంప్రదాయాలను నేను పాటించడం లేదు. ఇప్పుడు నా భర్త వాటిని పాటించమని ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఆర్థికంగా అంత స్థితిమంతులం కాదు. నేనే చిన్న పిల్లల్ని చూసుకుంటాను. ఉద్యోగం చేస్తూ నా భర్తకి సహాయం చేస్తున్నాను. ఇన్ని రోజులూ లేని మత సంప్రదాయాలను ఇప్పుడు పాటించమంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఆయన కుటుంబం నుంచి నాకు ఎటువంటి సహాయం లేదు. మా కుటుంబ సభ్యులే నాకు చాలా సహాయం చేశారు. అయినా నా భర్త.. వాళ్ల సంప్రదాయాలను పాటించమని ఒత్తిడి చేస్తున్నాడు. లేకపోతే తనని వదిలేయమని అంటున్నారు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
acid-attack-survivorc-ties-knot-with-longtime-friend

ఈ అరుదైన ప్రేమ కథ విని తీరాల్సిందే!

‘ప్రేమ శరీరానికి సంబంధించింది కాదు.. మనసుకు సంబంధించింది’ అని చాలామంది చెబుతూ ఉంటారు. ఆస్తులు-అంతస్తులు, అందచందాలు, కులమత భేదాలు.. మొదలైన వాటిని నిజమైన ప్రేమికులు లెక్క చేయరు. ఈ విషయం ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా..! ఈ క్రమంలో ప్రేమోన్మాది చేతిలో యాసిడ్‌ దాడికి గురై 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ఓ అమ్మాయికి, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఓ అబ్బాయికి మధ్య పుట్టిన ప్రేమ తాజాగా పెళ్లిపీటలెక్కింది. ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమ బంధాన్ని శాశ్వత బంధంగా మార్చుకుంటూ ఏడడుగులు నడిచింది. మరి ఇంతకీ ఎవరా ప్రేమ జంట..? ఏంటా కథ..?తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
yuzvendra-chahal-dhanashree-verma-post-stunning-pictures-while-on-vacation-in-maldives

స్వర్గంలో.. మనసుకు నచ్చిన వ్యక్తితో..!

శరీరానికి విశ్రాంతి ఎలాగో... మనసుకు వెకేషన్‌ కూడా అలాగే. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళితే ఒత్తిడి తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుంది. మనుషుల మధ్య ఉండే బంధాలు మరింత దృఢంగా మారతాయి. అందుకే చాలామంది సెలబ్రిటీలు బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని మరీ వెకేషన్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి తోడు లాక్‌డౌన్‌తో గతేడాదంతా ఇంట్లోనే ఉండిపోవడంతో వృత్తిగత జీవితం నుంచి విరామం తీసుకుని మరీ విహార యాత్రలకు వెళుతున్నారు. మనసుకు నచ్చిన వారితో అందమైన ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతున్నారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో పెళ్లిపీటలెక్కిన ప్రముఖ క్రికెటర్‌ యుజ్‌వేంద్ర చాహల్- కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ ప్రస్తుతం మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. అక్కడి సాగర తీరాల్ని తనివితీరా ఆస్వాదిస్తూ... ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమనురాగాల్ని పంచుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
he-always-finds-mistakes-and-thinking-on-hi-ex-what-to-do?

ఎప్పుడూ ఆమె ఆలోచనలే.. నాలో తప్పులు వెతుకుతాడు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. మాకు పెళ్లై ఐదు సంవత్సరాలవుతోంది. నా భర్త పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించారు. కులాలు వేరు కావడంతో పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటారు.. ఒక్కోసారి ఏడుస్తారు కూడా. ఇదిలా ఉంటే దీనికి తోడు తనకు పరిచయమున్న ఇతర అమ్మాయిలను రెస్టారంట్లకు తీసుకువెళ్తుంటారు. నన్ను మాత్రం కనీసం పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా బయటకు తీసుకెళ్లరు. దూరం ఎక్కువని ఆఫీస్ దగ్గరే రూమ్‌ తీసుకుని ఉంటున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్లమంటే ‘మా అమ్మ ఇక్కడ వాతావరణానికి అలవాటు పడింది.. మీరు ఇక్కడే ఉండండి’ అంటున్నారు. ఇంట్లో ఖర్చులకు ఎలాంటి లోటూ చేయడు. కానీ, ఇంటికి వచ్చినప్పుడు నాతో సంతోషంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చూపిస్తాడు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలని గొడవ పడతాడు. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడతాడు. ఉదయం అయిదింటికి లేచి పనంతా చేయాలని తిడతారు. ఒకవేళ చేయకపోతే నీళ్లు మీద పోస్తారు. మా పుట్టింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండాలనిపిస్తుంటుంది. కానీ పంపడు. ఒకవేళ పంపినా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేయమంటారు. తను మాత్రం స్నేహితులతో ట్రిప్‌లకి వెళ్తారు. నాకు ఒక బాబు ఉన్నాడు. అందుకే ఏం చేయలన్నా ఆలోచిస్తున్నా.. దయచేసి సలహా ఇవ్వగరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-marriage-advice-in-telugu
women icon@teamvasundhara
psychologist-advice-on-love-problem-in-telugu

భర్తంటే ఇష్టం లేదు.. ప్రేమికుడేమో రమ్మంటున్నాడు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతనికి చదువు, సంస్కారం, మంచితనం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. అతనికి కూడా నేనంటే అంతే ఇష్టం. అన్ని విషయాల్లో మేము దగ్గరయ్యాం. మా ఇంట్లో నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయమని అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. అమ్మ ఆరోగ్యం క్షీణించిందని, బంధువులందరూ నన్ను తిట్టడంతో ఇష్టం లేకున్నా నా మేనత్త కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. మా పెళ్లై నెల రోజులవుతోంది. అయితే మా ప్రేమ విషయాన్ని గత రెండు సంవత్సరాలుగా మా బావకు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఆఫీసు పని మీద నా భర్తకు దూరంగా వేరే ఊరిలో ఉంటున్నా. అతనంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగుంది. కేవలం నా పెళ్లి గురించే అమ్మ అలా చేసిందని తెలిసింది. మరోపక్క నేను ప్రేమించిన అబ్బాయి ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, రమ్మని అంటున్నాడు. అతని ఇంట్లో వాళ్లు కూడా నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు.

Know More

women icon@teamvasundhara
dealing-with-pouting-partner-in-telugu

'అలక' తీర్చడంలోనే ఉంది అసలైన ప్రేమ!

'అలిగితివా.. సఖీ.. ప్రియా.. కలత మానవా..' 'కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..' ఇలా పాడుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఒకరి అలక మరొకరు తీరుస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదండీ! సంసారమన్నాక అప్పుడప్పుడూ చిరు కోపాలు, తాపాలు, అలకలు.. మామూలే. నిజంగా చెప్పాలంటే భార్యాభర్తల బంధంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ఇలాంటి చిర్రుబుర్రులకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలాంటి చిలిపి తగాదాలు, బుంగమూతి పెట్టడాలు చేస్తేనే ఒకరిపై మరొకరికి ఎంత ప్రేముందో అర్థమవుతుంది. తద్వారా ఆ బంధం మరింత బలపడుతుంది. అయితే అలగడం వరకూ బాగానే ఉంటుంది కానీ అది తీర్చడానికి మాత్రం కష్టపడాల్సిందే.. ఇంతకీ భాగస్వామి అలక తీర్చే మార్గాలేంటో మీకు చెప్పనే లేదు కదూ!! ఇదిగో ఇవే.

Know More

women icon@teamvasundhara
twinkle-khanna-birthday-special-–-unknown-facts-about-mrs-funnybones

అప్పుడు నా మనసు చెప్పిందే విన్నా.. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా..!

‘అల్లో నేరేడు కళ్ల దాన.. ప్రేమ వల్లో పడ్డానే పిల్లదాన’ అనిపించుకుంటూ తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది బాలీవుడ్‌ అందాల తార ట్వింకిల్‌ ఖన్నా. నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. రచయిత్రిగా, కాలమిస్ట్‌గా, ఇంటీరియర్‌ డిజైనర్‌గానూ రాణించింది. అంతేనా.. నిర్మాతగా మారి పలు బాలీవుడ్‌ చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించింది. ఓవైపు ఆలిగా, ఇల్లాలిగా కుటుంబ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూనే.. మరోవైపు అమ్మగా ఇద్దరు పిల్లల ఆలనా పాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోందీ అందాల అమ్మ. ఇటు ఇంటిని, అటు వృత్తిని బ్యాలన్స్‌ చేయడంలో ట్వింకిల్‌ తర్వాతే ఎవరైనా అన్నంత ఓర్పు, నేర్పు ఈ చక్కనమ్మ సొంతం. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో ఈ ‘మిసెస్‌ ఫన్నీబోన్స్‌’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
yuzvendra-chahal-ties-knot-with-dhanashree-varma-in-telugu

ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం.. ఇద్దరం ఒక్కటయ్యాం!

అతనేమో టీమిండియా అల్లరి కుర్రాడు. ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌ ఎక్కడైనా అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఆమేమో అందం, ప్రతిభ కలగలిపిన డ్యాన్సర్‌ అండ్‌ కొరియాగ్రాఫర్‌. మిస్టరీ స్పిన్నర్‌ మణికట్టు మాయజాలం, సెన్సాఫ్‌ హ్యూమర్‌కు ఆమె ముగ్ధురాలైతే, ఆ యూట్యూబ్‌ స్టార్‌ అందం, డ్యాన్స్‌కు ఆ క్రికెటర్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. అలా మొదట ఇద్దరి కళ్లూ-కళ్లూ కలిశాయి. ఆ తర్వాత మనసూ-మనసూ మాట్లాడుకున్నాయి. తమ ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని పట్టుబట్టాయి. పెద్దలు కూడా వారి ప్రేమను ఆశీర్వదించడంతో పెళ్లి పీటలెక్కారు. వారే టీం ఇండియా క్రికెటర్‌ యజువేంద్ర చాహల్‌, డ్యాన్సర్‌ అండ్‌ కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ లవ్‌బర్డ్స్‌ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారీ లవ్లీ కపుల్‌. దీంతో క్రికెట్‌, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు.

Know More

women icon@teamvasundhara
man-proposes-to-train-driver-girlfriend-at-dublin-station-emotional-viral-video

ప్లాట్‌ఫాంపై అలా ప్రపోజ్‌ చేసి ప్రేయసి మనసు గెలుచుకున్నాడు!

ప్రేమ...రెండు మనసుల్ని కలిపి ముడివేసే తియ్యనైన వారధి. ఇది ఎప్పుడు, ఎవరి మీద, ఎలా, ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలియదు. అయితే ప్రేమించడం ఎంత గొప్ప విషయమో... తమ మనసులోని ప్రేమను ఎదుటివారికి తెలియజేయడం అంతకన్నా గొప్ప విషయం. అందుకే ఎదుటివారిపై తమ గుండె లోతుల్లోని ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్నో వినూత్న మార్గాలు ఎంచుకుంటుంటారు ప్రేమికులు. ఇందులో భాగంగా ఒకరు విలువైన బహుమతులతో మనసులో దాగున్న ప్రేమను తెలియజేస్తే... మరొకరు తాము ప్రేమించిన వ్యక్తిని నచ్చిన చోటికి తీసుకెళ్లి రొమాంటిక్‌గా ప్రపోజ్‌ చేస్తుంటారు. ఈక్రమంలో తన సహచర లోకో పైలట్‌కు రైల్వే ప్లాట్‌ఫాంపైనే ప్రపోజ్‌ చేశాడు ఓ అబ్బాయి. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. మరి అతడి ప్రేమను ఆ అమ్మాయి అంగీకరించిందా?లేదా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
prayagraj-couple-marries-in-hospital-after-bride-gets-bed-ridden-due-to-spine-injury

ఎంత మంచి మనసో... ఆస్పత్రి బెడ్ పైనే పెళ్లి చేసుకున్నాడు!

పెళ్లి తంతులో భాగంగా వధువు మెడలో మూడు ముళ్లు వేస్తాడు వరుడు. ఆ తర్వాత ఏడు జన్మల వరకూ తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తూ ఆమెతో కలిసి ఏడడుగులు నడుస్తాడు. కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా తానున్నానంటూ ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇవ్వడమే అందులో దాగున్న పరమార్థం. అయితే మూడుముళ్లు వేయక ముందే, ఏడడుగులు నడవక ముందే జీవితాంతం తోడుంటానని కాబోయే భార్యకు ప్రమాణం చేశాడు ఓ యువకుడు. కాళ్లు దెబ్బతిని ఆస్పత్రి బెడ్‌పై జీవచ్ఛవంలా పడి ఉన్న ఆమె అంగీకారంతో అక్కడే తన దాన్ని చేసుకున్నాడు. కాళ్లు రాకున్నా కలకాలం కలిసుంటానంటూ ఆమె జీవితానికి ఓ భరోసానిచ్చాడు.

Know More

women icon@teamvasundhara
former-tennis-star-maria-sharapova-announces-engagement-with-alexander-gilkes

అదే మన మధ్య ఉన్న అందమైన సీక్రెట్‌.. కాదంటావా డియర్‌!

ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో తానో సంచలనం.. తాను కోర్టులో అడుగుపెట్టిందంటే ఆటతో పాటు తన అందాన్ని చూసి ముగ్ధులయ్యే వారైతే లెక్కే లేదు! అలా తన ఆటతో, అపురూప లావణ్యంతో టెన్నిస్‌ ప్రియుల్నే కాదు.. ప్రపంచ కుర్రకారును ఫిదా చేసేసుకుంది రష్యన్‌ టెన్నిస్‌ బ్యూటీ మరియా షరపోవా. ఈ ఏడాది ఆరంభంలో అనూహ్యంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించి ఎంతోమందిని నిరాశపరిచిన ఈ క్యూట్‌ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి కుర్రకారు హృదయాలు ముక్కలయ్యే వార్త చెప్పింది. తన ప్రియుడు, బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో తాజాగా నిశ్చితార్థం చేసుకుంది షరపోవా. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయిందీ టెన్నిస్‌ సంచలనం.

Know More

women icon@teamvasundhara
genelia-heartfelt-birthday-message-for-riteish-deshmukh

women icon@teamvasundhara
how-to-change-my-husband-behavior?

అక్రమ సంబంధాలు పెట్టుకున్న నా భర్తను మార్చేదెలా?

మేడమ్.. నా వయసు 35 సంవత్సరాలు. నాకు పెళ్త్లె 12 ఏళ్లవుతోంది. 10 సంవత్సరాల పాప కూడా ఉంది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పాపని చదివించుకుంటున్నాను. నా భర్త ఇంట్లో కనీస అవసరాలు తప్ప మిగతా ఖర్చులు పట్టించుకోడు. మా పాపకి ఏడాది వయసున్నప్పుడే అతనికి వేరే అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు నేను అతనితో శారీరకంగా దూరంగా ఉన్నా. 'నాతో ప్రేమగా ఉంటే నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోయి నీతో ఉండడానికి ప్రయత్నిస్తా' అని చెప్పాను. కానీ నా భర్త.. తాను తప్పు చేశానన్న బాధ ఏమాత్రం లేకుండా పైగా మరిన్ని ఎక్కువ ఎఫైర్స్ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. బంధువులందరితో 'నా భార్య నన్ను దూరం పెట్టింది.. అందుకే వేరే ఆడవాళ్లతో ఉండాల్సి వస్తోంది..' అని ఓపెన్‌గా చెప్పుకుంటున్నాడు. నేను ఆయనకు కరక్ట్ కాదని, అందుకే ఇన్ని సంవత్సరాలు దూరంగా పెట్టానని చెప్పుకుంటున్నాడు. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త తరఫు వాళ్లు కూడా నాదే తప్పంటున్నారు.

Know More

women icon@teamvasundhara
nagababu-reveals-behind-the-nischay-destination-wedding

women icon@teamvasundhara
wife-explains-why-she-takes-a-bite-out-of-husband-lunch-every-day-while-packing-it

భర్త చెప్పిన ఆ ఒక్కమాటతో 41 ఏళ్లుగా అదే ప్రేమను చూపిస్తోంది!

ప్రేమను చూపించడంలో కానీ, పంచడంలో కానీ ఆడవారిదే అగ్రతాంబూలం. అది కన్న అమ్మయినా... కట్టుకున్న ఆలి అయినా. ఇక ‘నా’ అనుకున్న వాళ్లు కొంచెం ప్రేమను చూపిస్తే చాలు... అంతకు రెట్టింపు ప్రేమానురాగాలు తిరిగి వారికి పంచివ్వడం ‘ఆమె’కు మాత్రమే సాధ్యం. ఈ మాటలను అక్షరాలా నిరూపిస్తూ నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఓ భార్య. పెళ్లైన కొత్తలో తన భర్త అన్న ఓ చిన్న మాటను మనసులో పెట్టుకుని నాలుగు దశాబ్దాలుగా లంచ్‌బాక్స్‌ రూపంలో అతడికి ప్రేమను పంచుతూనే ఉంది. ఇంతకీ ఆ భర్త చెప్పిన మాటేంటి? ఆ లంచ్‌ బాక్స్ కథేంటి? తెలుసుకోవాలంటే ఈ అందమైన స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
candid-moments-of-niharika-chaitanya-wedding-reception

రిసెప్షన్‌లో మెరిసిపోయిన అందాల జంట!

ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇటీవల ఏడడుగులు నడిచారు కొణిదెల నిహారిక-జొన్నలగడ్డ చైతన్య. ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌ వేదికగా వైవాహిక బంధంలోకి అడుగిడిన ఈ జంట తాజాగా ఆత్మీయులు, సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా-అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ మెగా రిసెప్షన్‌కు చెందిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
virushka-couple-celebrates-their-third-wedding-anniversary
women icon@teamvasundhara
niharika-konidela-tie-the-knot-with-chaitanya

'నిశ్చయ్' కల్యాణం... ఆద్యంతం కమనీయం!

మెగా ప్రిన్సెస్‌ నిహారిక కొణిదెల మిసెస్‌గా ప్రమోషన్‌ పొందింది. వేద మంత్రాలు...పెద్దల ఆశీర్వచనాల నడుమ జొన్నలగడ్డ చైతన్యతో కలిసి ఏడడుగులు నడిచింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ మెగా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. మరి మూడుముళ్ల బంధంతో తన సరికొత్త ప్రయాణానికి నాంది పలికిన మన ‘మెగా డాటర్‌’ పెళ్లి విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
tips-to-be-happy-after-break-up

ప్రేమలో విఫలమయ్యారా?? డోంట్ వర్రీ..

'వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..' అంటాడు 'మిర్చి' సినిమాలో ప్రభాస్. అయితే మనం ప్రేమించిన వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమిస్తే ఫర్వాలేదు.. కానీ అలా జరగనప్పుడే ప్రేమలో విఫలమయ్యామని భావిస్తుంటారు కొంతమంది. మరీ సున్నిత మనస్కులైతే ఈ రకమైన తిరస్కారాన్ని తట్టుకోలేరు కూడా.అలాంటి సందర్భాల్లోనే మానసిక కుంగుబాటుకు గురవ్వడం, ఆత్మహత్యా ప్రయత్నం చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల నష్టాలే ఎక్కువ. 'ప్రేమలో విఫలమయ్యాం.. ఇక జీవితమంతా శూన్యం..!' అనే భావన నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అందుకు ఎన్నో మార్గాలున్నాయ్!

Know More

women icon@teamvasundhara
ask-these-questions-before-marriage-

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
psychology-question-answer-by-padmaja

ఈ వయసులో మరో మహిళతో సంబంధం... ఆయన్ని మార్చేదెలా?

హాయ్ మేడమ్.. మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న, అన్నయ్య ఉంటాం. మా నాన్న వయసు 59 సంవత్సరాలు. తను చాలా మంచివారు. అయితే గత 5 సంవత్సరాల నుండి ఆయన ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వయసు 30 సంవత్సరాలు. మేము ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాం. దానివల్ల ఇంటి విషయాలు మాకు సరిగా తెలియవు. మా అమ్మ ఎప్పుడూ నాన్న గురించే ఆలోచిస్తుంటుంది. ఆ విషయంపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో అదే విషయం గురించి మా అన్నయ్య నాన్నతో మాట్లాడారు. దానికి ఆయన అదంతా ఒక రూమర్.. అని కొట్టిపడేశాడు. మా నాన్న మీద కంప్త్లెంటు చేద్దామంటే, అప్పటికే ఈ విషయం గురించి అమ్మ.. నాన్నను అడిగే ప్రశ్నలకు నాన్న కొన్నిసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. సలహా ఇవ్వండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
how-to-build-successful-in-law-relationships

ఇలా చేస్తే అత్తిల్లూ పుట్టిల్లే..!

అప్పటిదాకా పుట్టింట్లో ఎంతో స్వేచ్ఛగా, గారాబంగా పెరిగిన ఆడపిల్ల పెళ్లయ్యాక అత్తింట్లో అడుగుపెట్టగానే ఆమెపై ఎన్నో బరువు బాధ్యతలు వచ్చిపడతాయి. మరి, వాటన్నింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగితేనే అటు పుట్టింటి గౌరవాన్ని, ఇటు మెట్టినింటి అనురాగాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే అప్పుడే అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి ఇవన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఏ విషయంలో ఎలా మెలగాలో అర్థం కాని పరిస్థితి వారిది. అన్నింటికంటే ముఖ్యంగా అత్తింటి వారితో నడుచుకునే విధానం, అత్తమామలకిచ్చే గౌరవమర్యాదలు, వారి అభిరుచులేంటి.. వంటివన్నీ తెలుసుకొని ముందుకు సాగితేనే మెట్టినింటిని కూడా పుట్టింటిలా మార్చుకోవచ్చు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత అమ్మానాన్నలుగా భావించే అత్తమామలతో సఖ్యత కూడా ఏర్పడుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. అయితే ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి, అవేంటో తెలుసుకొని ఆచరిస్తే అత్తింటి అనుబంధంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు.

Know More

women icon@teamvasundhara
bedtime-rules-for-happy-couple

పడక గదే ప్రణయతీరం!

భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. ఆ బంధాన్ని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా రొమాన్స్, ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపడం.. వంటివి వాటిలో మరింత కీలకమైనవి. అయితే పగలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో ఇరువురూ కలిసి గడిపేందుకు కాస్త సమయమైనా దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఇందుకు సరైన సమయం రాత్రి.. సరైన ప్రదేశం పడకగదే..! మరి అంతటి విలువైన సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించి, పడకగదిని ప్రణయతీరంగా మార్చుకోవాలంటే దంపతులు అలవర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వీటితో ఆలుమగల అనుబంధం ఆజన్మాంతం శాశ్వతమవుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
my-parents-always-give-more-importance-to-my-siblings-than-me-what-should-i-do?

అలా చేస్తున్న నా తల్లిదండ్రుల్ని మార్చేదెలా?

మేడమ్‌.. నా వయసు 24. మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం.. మా తల్లిదండ్రులకు నేను రెండో సంతానం. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. మా తల్లిదండ్రులు నాతో తప్ప మిగతా ఇద్దరితో బాగానే ఉంటారు. ఇంటి పనులు నాతోనే ఎక్కువగా చేయిస్తుంటారు. నా పట్ల వాళ్లు అలా ప్రవర్తిస్తుంటే రెండో అమ్మాయిగా పుట్టడమే నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది. ‘అవసరానికి నేను.. ప్రేమను పంచడానికి మాత్రం వాళ్లు కావాలా?’ అనిపిస్తుంది. ఒక్కోసారైతే ఇవన్నీ భరించలేక చనిపోవాలనిపిస్తుంది. ఏమైనా అంటే ‘నీకు వాళ్లిద్దరి మీద అసూయ’ అని తిడతారు. అసలు నేనంటే అంత ఇష్టం లేనప్పుడు ఇంకా నేను ఎందుకు బతికున్నానా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
kalki-koechlin-shares-her-love-story-with-israeli-boyfriend-guy-hershberg-through-beautiful-note-on-instagram

మా ప్రేమకథలోనూ మరపు రాని తీపి గుర్తులెన్నో!

ప్రేమలో ఉన్నా, రిలేషన్‌షిప్‌లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా.. చాలా జంటలు ఒకరి కోసం మరొకరు తమ అభిరుచుల్ని మార్చుకుంటాయి.. అలా చేస్తేనే ఒకరిపై ఒకరికి ప్రేముందని నమ్మే జంటలూ లేకపోలేదు. అయితే ప్రేమంటే అటవాట్లను, సంప్రదాయాలను మార్చుకోవడం కాదని, ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించడమే అసలైన అనురాగం అంటోంది బాలీవుడ్‌ డింపుల్‌ బ్యూటీ కల్కి కొచ్లిన్‌. ఇజ్రాయెల్‌కు చెందిన మ్యుజీషియన్‌ గై హెర్ష్‌బెర్గ్‌తో గత మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాఫో అనే ముద్దుల పాపకు జన్మనిచ్చింది. అప్పట్నుంచి అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న ఈ చక్కనమ్మ.. సందర్భం వచ్చినప్పుడల్లా తన వ్యక్తిగత విషయాలను సైతం సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన బాయ్‌ఫ్రెండ్‌ గైతో ఏర్పడిన తొలి పరిచయం దగ్గర్నుంచి.. ఈ మూడేళ్ల అనుబంధంలోని కొన్ని తీపి గుర్తుల్ని నెమరువేసుకుంటూ ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
wrestlers-sangeeta-phogat-bajrang-punia-tie-knot

మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది!

కెరీర్‌ పరంగా వారిద్దరి దారులు ఒకటే. అందుకే ఆటతో పాటు అభిరుచులు కూడా తొందరగానే కలిశాయి. స్నేహంతో మొదలైన వారి పరిచయం ప్రేమగా చిగురు తొడిగింది. ఆ మరుక్షణం నుంచే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరస్పరం సహాయ సహకారాలు అందించుకున్నారు. సంతోష క్షణాలను కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నట్లే కన్నీళ్లొచ్చినప్పుడు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఈ క్రమంలో తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన వివాహ బంధంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడయింది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లిపీటలెక్కారు. వారే స్టార్‌ రెజ్లర్లు సంగీతా ఫోగట్‌- బజరంగ్‌ పునియా. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

Know More

women icon@teamvasundhara
benefits-of-having-a-partner-who-is-foodie

భాగస్వామి భోజనప్రియులైతే ఆనందమే!

అబ్బబ్బా.. మీతో వేగలేక ఛస్తున్నా.. ఎంత భోజనప్రియులైతే మాత్రం రోజుకో స్పెషల్ వంటకం అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? వంట చేసేది మీరైనా, నేనైనా దానికి సరుకులు మాత్రం కావాల్సిందేగా.. అంటోంది మీరా తన భర్తతో.. కొంతమంది తమ భాగస్వామి భోజనప్రియులైతే దానిని సమస్యగా భావిస్తారు. అయితే ఇలాంటివారితో ఉండడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు.. ఆహార పదార్థాలను అమితంగా ఇష్టపడేవారిలో ఎన్నో మంచి లక్షణాలుంటాయట. దాంతో వారి జీవితం సాఫీగా సాగిపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. మరి, భోజన ప్రియుల్లో ఉండే అలాంటి కొన్ని మంచి లక్షణాలేంటో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
feelings-when-your-best-friend-gets-married

నెచ్చెలి వివాహంలో మదిపొంగే భావాలెన్నో..!

దేవుడు తల్లిదండ్రులను, తోబుట్టువులను మనకిచ్చి కేవలం స్నేహితులను మాత్రమే ఎంచుకునే అవకాశాన్ని మనకు అందించాడు. అలాంటి స్నేహితుల్లో కొంతమంది మనకు ప్రాణంగా, ఇంట్లోవాళ్లతో సమానంగా లేదా కొన్నిసార్లు వారి కంటే ఎక్కువే అన్నట్లుగా మనసుకు దగ్గరవుతారు. అలాంటి ప్రాణస్నేహితురాలికి పెళ్లి కుదిరిందంటే.. ఎంత ఆనందమో కదా..! తన పెళ్లిలో హడావిడి చేస్తూ, ఇల్లంతా హంగామా సృష్టిస్తూ, కలియదిరుగుతూ ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటారు. అయితే స్నేహితురాలి పెళ్లంటే కేవలం ఆనందం మాత్రమే కాదు.. మరెన్నో భావోద్వేగాలు మది నిండా ఉప్పొంగుతుంటాయి. మరి, తన నెచ్చెలి వివాహ సమయంలో ఓ అమ్మాయి ఏమనుకుంటుందో.. ఎలా ఫీలవుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
i-was-not-going-to-marry-until-he-went-down-his-knees-says-kajal

నా కోసం మా ఆయన దానిపై ప్రేమను వదులుకోవాల్సిందే!

ప్రేమికులు తమ ప్రేమను ఒకరికొకరు తెలియజేసుకునే సందర్భం వాళ్ల జీవితాల్లో ఎంతో అపురూపమైనది. ఆ అద్భుత క్షణాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకోవాలని అందరూ అనుకోవడం సహజం. ఈ క్రమంలో - నవలలు, సినిమాల్లో మాదిరిగా - తన కలల రాకుమారుడు మోకాళ్ల పైన నిల్చొని, గులాబీ పువ్వు అందించి మరీ తనకు లవ్ ప్రపోజ్ చేయాలని అందరూ అనుకోకపోయినా కొంతమంది అనుకునే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో తనకు కాబోయే వాడు కూడా అలాగే ప్రేమను వ్యక్త పరచాలని కోరుకున్నానంటోంది కాజల్‌ అగర్వాల్‌. గత నెల చివరిలో తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచిందామె. ప్రస్తుతం మాల్దీవుల్లో తమ హనీమూన్‌ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోందీ లవ్లీ జంట. ఈ సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌, వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారీ క్యూట్‌ కపుల్.

Know More