scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

„ç¢ÂÌ Â¹ØÅŒÕJ åXRx©ð Å꽩 ®¾¢Ÿ¿œË!

Victory Venkatesh daughter Aashritha wedding celebrations in jaipur

¨ \œÄC “¤Äª½¢¦µ¼¢ ÊÕ¢Íä 宩-“G-šÌ© åXRx@ÁÙx ŠÂ¹-ŸÄE ÅŒªÃyÅŒ «Õªí-¹šË «ª½Õ®¾ åXšËd •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ƒX¾p-šËê ‚Âìü Æ¢¦ÇF Ð ¬ðxÂà „çÕ£¾ÇÅÃ, ‚ª½u Ð ²Ä§äÕ³Ä å®j’¹-©ü©Õ ÅŒ«Õ “æX«ÕÊÕ åXRx-XÔ-{-©ãÂˈ¢ÍŒ’Ã.. ÅÃèÇ’Ã ¨ L®¾Õd-©ðÂË «Õªî 宩-“GšÌ ’êÃ-©-X¾šËd Â¹ØœÄ ÍäJ¤ò-ªá¢C. šÇM-«Ûœþ £ÔÇªî „ç¢Â¹-˜ä¬ü ¹׫Öéªh ‚“PÅŒ N„ã¾Ç¢.. å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ ꪮý ¹x¦ü §ŒÕ•-«ÖE ®¾Õꪢ-Ÿ¿ªý 骜Ëf «ÕÊ-«œ¿Õ N¯Ã-§ŒÕÂú 骜ËfÅî ‚C-„ê½¢ («ÖJa 24Ê) èãjX¾Ü-ªý-©ðE XÏ¢Âú ®ÏšÌ©ð Æ¢’¹-ª½¢’¹ „çj¦µ¼-«¢’à •J-T¢C. “X¾®¾ÕhÅŒ¢ ¨ åXRx „䜿Õ-¹-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ¤¶ñšð©Õ “X¾®¾ÕhÅŒ¢ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx „çjª½-©ü’à «ÖªÃªá.

venikdaughterff650.jpg

“˜ãœË-†¾-Ê-©ü’à „çÕJ-¬Çª½Õ!

’¹ÅŒ Âí¢ÅŒ Âé¢’à “æX«Õ©ð …Êo „ç¢Â¹-˜ä¬ü ¹ØŌժ½Õ ‚“PÅŒ Ð å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ ꪮý ¹x¦ü §ŒÕ•-«ÖE ®¾Õꪢ-Ÿ¿ªý 骜Ëf «ÕÊ-«œ¿Õ N¯Ã-§ŒÕÂú 骜Ëf©Õ åXŸ¿l© Æ¢U-ÂÃ-ª½¢Åî ‚C-„ê½¢ («ÖJa 24Ê) „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹ÕåXšÇdª½Õ. èãjX¾Ü-ªý-©ðE XÏ¢Âú ®ÏšÌ OJ N„Ã-£¾É-EÂË „äC-¹’à EL-*¢C. ƒª½Õ ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, ÆÅŒu¢ÅŒ ®¾Eo-£ÏÇ-Ōթ ®¾«Õ-¹~¢©ð Åç©Õ’¹Õ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ “X¾Âê½¢ ŠÂ¹ˆ-˜ãj¢D “æX«Õ •¢{. ÂÃ’Ã ÊÖÅŒÊ «Ÿµ¿Ö-«-ª½Õ-L-Ÿ¿lª½Ö ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´-„çÕiÊ Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢* ‚¹-{Õd-¹×-¯Ãoª½Õ. «Ÿµ¿Õ«Û ‚“PÅŒ.. ¦¢’ê½Õ ª½¢’¹Õ <ª½©ð ’î©ãf¯þ C„Ã©Ç „çÕJ-®Ï-¤ò’Ã, «ª½Õœ¿Õ N¯Ã-§ŒÕÂú.. X¾¢Íç-¹{Õd©ð “˜ãœË-†¾-Ê-©ü’à «á²Äh-¦-§ŒÖuª½Õ. ¨ „䜿Õ-Â¹Â¹× šÇM-«Ûœþ ²Ädªýq ®¾«Õ¢-ÅŒÐ-¯Ã-’¹-Íçj-ÅŒÊu, ªÃ„þÕ-ÍŒ-ª½-ºýÐ-…-¤Ä-®¾Ê Ÿ¿¢X¾-ÅŒÕ©Õ £¾É•éªj ÂíÅŒh •¢{ÊÕ ‚Q-ª½y-C¢-Íê½Õ. ¨ “¹«Õ¢©ð ÊÖÅŒÊ «Ÿµ¿Ö-«-ª½Õ©Õ, „ç¢Â¹-˜ä¬ü Ÿ¿¢X¾-ÅŒÕ-©Åî „Ãª½Õ CTÊ ¤¶ñšðÅî ¤Ä{Õ «ÕJEo ¤¶ñšðLo …¤Ä-®¾Ê ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Íä¬Çª½Õ. ŸÄ¢Åî ÆN ÂòÄh „çjª½-©ü’à «ÖªÃªá.

venkidaughtewed650-1.jpg

“XÏЄç-œËf¢’û 宩-“¦ä-†¾¯þq ÆŸ¿Õªýq!

åXRxÂË éª¢œ¿Õ ªîV© «á¢Ÿ¿Õ-’ïä èãjX¾Üªý Í䪽Õ-¹×Êo Ÿ¿’¹Õ_-¦ÇšË ¹×{Õ¢¦¢ ƹˆœä ®¾¢UÅý, „çÕå£Ç¢D «¢šË «á¢Ÿ¿®¾Õh åXRx „䜿Õ-¹Lo Eª½y-£ÏÇ¢-*¢C. ¨ „䜿Õ-¹-©Â¹× ¦ÇM-«Ûœþ ¹¢œ¿© Oª½Õœ¿Õ ®¾©Çt¯þ ‘ǯþÅî ¤Ä{Õ “X¾«áÈ ªÃ•-Â̧ŒÕ ¯Ã§ŒÕ-¹×-ªÃ©Õ, ÊšË H¯Ã ÂÃÂú, Ê{Õœ¿Õ ªÃ¯Ã ÅŒC-ÅŒ-ª½Õ©Õ £¾É•-ª½-§ŒÖuª½Õ. ƪáÅä OJ åXRx, ƒÅŒª½ „䜿Õ-¹-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ-©Fo ‡¢Åî ª½£¾Ç-®¾u¢’à …¢*¢D ¹×{Õ¢¦¢. ÂÃ’Ã, ¨ „䜿Õ-¹©ðx Ÿ¿’¹Õ_-¦ÇšË ¹×{Õ¢-¦¢Åî ¹L®Ï B®¾Õ-¹×Êo ¤¶ñšðLo ÊšË H¯Ã ÂÃÂú ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Í䧌Ւà ÆN ÂòÄh „çjª½-©ü’à «ÖªÃªá. ƒÂ¹ ®¾¢UÅý „䜿Õ-¹©ð ¦µÇ’¹¢’à šÇM-«Ûœþ ©Ox åXªáªý ®¾«Õ¢-ÅŒÐ-¯Ã’¹ ÍçjÅŒÊu©Åî ¤Ä{Õ ªÃ¯Ã ÅŒ«Õ œÄuÊÕq-©Åî ÆŸ¿-ª½’íšËdÊ{Õx ®¾«Ö-Íê½¢. ªÃ¯Ã, ÍçjÅŒÖ-L-Ÿ¿lª½Ö ‚“PÅŒ ¹>¯þq ÆÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ÅŒyª½-©ð¯ä å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ©ð “åX¶¢œþq, ®ÏF “X¾«á-ÈÕ© Â¢ Jå®-X¾¥¯þ Â¹ØœÄ \ªÃp-{Õ-Íä-§ŒÕ-ÊÕ-¯Ão-ª½{ Ÿ¿’¹Õ_-¦ÇšË ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ! ƢŌ-¹×-«á¢Ÿ¿Õ ‚“P-ÅŒÐ-N-¯Ã-§ŒÕ-Âú© EPa-Åê½n¢ X¶Ï“¦-«J 6Ê „ç¢Â¹-˜ä¬ü ®¾y’¹%-£¾Ç¢©ð ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, ÆÅŒu¢ÅŒ ®¾Eo-£ÏÇŌթ ®¾«Õ-¹~¢©ð •J-TÊ ®¾¢’¹A NC-ÅŒ„äÕ.

“¤ñåX¶-†¾-Ê©ü ¦ä¹-ªý’Ã..!

venkidaughtewed650-5.jpg

„ç¢Â¹-˜ä¬ü ¹׫Öéªh ‚“PÅŒ “¤ñåX¶-†¾-Ê©ü ¦ä¹-ªý’à «Õ¢* æXª½Õ ÅçÍŒÕa-¹×-¯Ãoª½Õ. ¦äÂË¢-’ûåXj ÅŒÊ-¹×Êo «Õ¹׈-«Åî 'ƒEp´-EšÌ ¤Äx{ªýÑ æXª½ÕÅî ¦äÂË¢’û „Ãu¤Ä-ªÃEo “¤Äª½¢-Gµ¢-ÍÃ-ªÃ„çÕ. ÆÊ-A-ÂÃ-©¢-©ð¯ä ÆC ®¾éÂq®ý Â뜿¢, ‚„çÕÂ¹× «Õ¢* æXª½Õ ªÃ«œ¿¢ ͌¹-ÍŒÂà •J-T-¤ò-§ŒÖªá. ¨ “¹«Õ¢©ð ÅÃÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ NGµÊo X¾ŸÄ-ªÃnLo ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Í䮾Õh¢-šÇª½Õ ‚“PÅŒ. ‚„çÕ ƒ¯þ²Äd æX°ÂË 35 „ä© «Õ¢CÂË åXj’Ã¯ä ¤¶Ä©ð-«-ª½Õx-¯Ãoª½Õ.

ÅŒ«Õ “æX«ÕÊÕ åXŸ¿l© Æ¢U-ÂÃ-ª½¢Åî åXRx XÔ{-©ãÂˈ¢*Ê ÂíÅŒh •¢{ ‚“PÅŒ Ð N¯Ã-§ŒÕÂú 骜Ëf©Â¹× «ÕÊ«â '£¾ÉuXÔ «ÖuKœþ ©ãjX¶ýÑ ÍçæXpŸÄl¢..!

venikdaughterff650-1.jpg

venikdaughterff650-2.jpg

venikdaughterff650-3.jpg

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
i-dont-understand-his-behavior

అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది..!

నేను ఇంజినీరింగ్‌ చదువుతున్నా. ఆర్థిక భారమైనా అమ్మానాన్నలు కష్టపడి చదివిస్తున్నారు. నేను ఇంటికి దూరంగా ఓ స్నేహితురాలితో కలిసి గది అద్దెకి తీసుకుని ఉంటున్నా. ఆ విషయాలన్నీ నేను ఎప్పుడూ ఎవరితో చెప్పుకోను. ఒకసారి అనుకోకుండా బస్సులో మా లెక్చరర్‌ ఒకరు కలిశారు. మాటల సందర్భంలో కుటుంబ నేపథ్యం, స్నేహితురాలితో ఉంటున్న విషయాలన్నీ ...అమ్మానాన్నలే అతనికి చెప్పారు. దాంతోపాటూ ‘మా అమ్మాయిని బాగా చదివించండి’ అని కోరారు. ఆ రోజు నుంచీ మా లెక్చరర్‌ ప్రవర్తనలో చాలా తేడా. ఫోన్‌ చేయడం మొదలు పెట్టాడు. సెలవు రోజున ‘సినిమా టికెట్లు తీసుకోమంటావా, పార్కుకి వెళదామా..’ అంటూ అడుగుతున్నాడు. ఒకసారి ఏకంగా గది దగ్గరకే వచ్చాడు. దాంతో నా స్నేహితురాలు నా గురించి తప్పుగా అనుకోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ మా లెక్చరర్‌తో గట్టిగా చెప్పలేకపోతున్నా. అతని ఆలోచన ఏంటో తెలియట్లేదు. అమ్మానాన్నలు చెప్పినందుకు శ్రద్ధ తీసుకుంటున్నాడా.. లేదంటే నామీద ఆసక్తి చూపుతున్నాడా అన్నది అర్థం కావట్లేదు. నేను అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
smelling-partner-shirt-can-make-good-sleep

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.

Know More

women icon@teamvasundhara
bipasa-karan-cute-photos

ముద్దుల జంట.. చూసేందుకు రెండు కళ్లూ చాలవంట..!

బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌లో బిపాసా బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ ఒకరు. చూడముచ్చటగా.. నిన్ననే పెళ్లైందా అన్నట్లు ఎప్పుడూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తారీ క్యూట్‌ కపుల్‌. వివాహమై నాలుగేళ్లు గడుస్తోన్నా.. తమ జీవితంలో వచ్చే ప్రతి ప్రత్యేక సందర్భాన్నీ సరికొత్తగా సెలబ్రేట్‌ చేసుకుంటూ, వెకేషన్స్‌కి వెళ్తూ తమ అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారీ మంకీ కపుల్‌. ఇక వీరి మధ్య ఉండే అన్యోన్యతకు ఇద్దరూ కలిసి దిగే ఫొటోలే ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పచ్చు. ‘మంకీలవ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇద్దరూ కలిసి దిగిన లవ్లీ ఫొటోస్‌ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు బిప్స్‌-కరణ్‌. ఆదివారం (ఫిబ్రవరి 23) కరణ్‌ సింగ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో తెగ సందడి చేస్తోంది. అంతేనా.. అక్కడి బీచుల్లో కలియతిరుగుతూ, సముద్రంలో జలకాలాడుతూ ఆ మధురానుభూతులను ఫొటోల్లో బంధిస్తూ.. తమ అభిమానులతో పంచుకుంటోందీ ముద్దుల జంట. మరి, ఆ క్యూట్‌ పిక్స్‌తో పాటు గతంలో పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
how-to-change-my-husband-behavior

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
strength-of-marriage-depend-on-the-husbands-job-status

బంధాన్ని నిలిపేది భర్త ఉద్యోగమేనా..?

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ఎప్పుడోనే చెప్పారు జర్మన్‌కు చెందిన ప్రముఖ తత్త్వవేత్త, ఆర్థికవేత్త కార్ల్‌మార్క్స్‌. ‘డబ్బుకు ప్రేమ అవసరం లేదు కానీ, ప్రేమకు డబ్బు కావాలి’. ఇది ఓ సినిమాలో హీరో తన ప్రేయసితో చెప్పే డైలాగ్‌. అయితే ‘బంధాలు నిలిచి ఉండాలంటే కావాల్సింది డబ్బులు కాదు ప్రేమే’, ‘డబ్బులు శాశ్వతం కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమలే శాశ్వతం’ అని మరికొందరు వాదిస్తుంటారు. ఇవి చెప్పడానికే బాగుంటాయి కానీ డబ్బులేనిది ఈ ప్రపంచం ముందుకు నడవదనేది జగమెరిగిన సత్యం. ఇదేదో గాలికి చెబుతున్న మాటలు కావు. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ‘భర్త ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులు బంధంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్న’ అంశంపై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
questions-to-ask-your-partner-before-marriage

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
shriya-sharan-opens-up-about-her-love-life

మా ప్రేమకథ అక్కడే మొదలైంది!

సుమారు 19 ఏళ్ల క్రితం ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రియ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఆంగ్ల సినిమాల్లోనూ నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌ లాంటి యువ హీరోలతోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక పాటలతో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఈ అందాల తార 2018 మార్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి ఏడడుగులు నడిచిన ఆమె, ఇప్పటివరకు ఎప్పుడూ తన భర్త గురించి కానీ, తన ప్రేమకథ గురించి కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమ, పెళ్లితో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
tollywood-hero-nitin-posts-his-marriage-photos-social-media

‘సింగిల్’ అన్నాడు... ‘మింగిల్‌’ అయిపోతున్నాడు !

టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ఒకడిగా ఉన్న యంగ్‌ హీరో నితిన్‌.. పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకొచ్చినా దాటేసేవాడు. కానీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొన్నటివరకు తన పెళ్లి గురించి ఎలాంటి చడీచప్పుడూ లేకుండా ఉన్న నితిన్‌.. తాజాగా ఏకంగా తన వివాహ ప్రారంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు.. గతకొన్ని రోజులుగా తన స్నేహితురాలితో ప్రేమలో ఉన్న నితిన్‌ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్నమాట! ఇంతకీ నితిన్‌ మనసు కొల్లగొట్టిన ఆ లక్కీ గర్ల్‌ ఎవరో, వీళ్ల ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందామా!!

Know More

women icon@teamvasundhara
follow-me-couples-set-a-new-trend-in-their-photoshoot

‘ఫాలో ఫాలో మీ’ అంటోన్న ఈ జంట కథేంటో తెలుసా?

ప్రయాణాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ మనకిష్టమైన వారితో, మనసుకు నచ్చిన వారితో ఓ వెకేషన్‌కో, టూర్‌కో వెళితే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. విహారయాత్రలతో మనసుకు ప్రశాంతత దొరకడంతో పాటు మనుషుల మధ్య బంధాలు మరింత దృఢంగా మారతాయి. అందుకే చాలామంది బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకొని మరీ ఏడాదికోసారో, రెండుసార్లో ఔటింగ్‌కు వెళుతుంటారు. అయితే రష్యాకు చెందిన ఓ ప్రేమజంట పదేళ్లుగా ప్రపంచమంతా పర్యటిస్తూనే ఉంది. వివిధ దేశాల్లోని చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, పురాతన కట్టడాలు, మ్యూజియంలను చుట్టేస్తోంది. ఈ క్రమంలో ఓవైపు తమ కళ్లతో ఆ అందమైన ప్రదేశాలను చూస్తూనే, మరోవైపు తమ కెమెరా కళ్లతో ఆ మధురానుభూతులను బంధిస్తున్నారు. అనంతరం ఆ అందాలను ‘ఫాలోమీ’ సిరీస్‌ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్‌ సొంతం చేసుకున్న ఈ ‘ఫాలోమీ’ ఫొటో సిరీస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
famous-love-dialogues-in-tollywood-movies

ప్రేమ గురించి ఇలా చెబితే ఫిదా అయిపోరూ?!

‘ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే’.. ఇదీ ప్రేమలో ఉన్న వారికి కలిగే భావన. గతించిన చరిత్రలో, ప్రస్తుత వర్తమానంలో ఎంతోమంది గొప్ప ప్రేమికుల గురించి మనం వినే ఉంటాం. ఇక ఫిబ్రవరి 14వచ్చిందంటే చాలు.. ప్రేమికులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి తహతహలాడుతుంటారు. అప్పటికే ప్రేమ మైకంలో తేలియాడుతున్న వారు ఈ ప్రత్యేకమైన రోజున తమ ప్రియమైన వారిని ఎలా ఇంప్రెస్‌ చెయ్యాలని ఆలోచిస్తే.. మొదటిసారి ప్రేమను వ్యక్తపరచాలనుకునే వారికి వేలంటైన్స్‌ డే ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలా నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపైనా ఎన్నో ప్రేమ కావ్యాలు సినీ ప్రియుల మనసును తాకాయి. అందులోని పాటలే కాదు.. డైలాగ్స్‌ కూడా ఈతరం ప్రేమికులు తమ ప్రియమైన వారితో చెబుతూ తమ మనసులోని ప్రేమను పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఈక్రమంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్రాల్లోని కొన్ని పాపులర్‌ లవ్‌ డైలాగ్స్‌పై ఓ లుక్కేద్దామా!!

Know More

women icon@teamvasundhara
different-hugs-have-different-meanings

కౌగిలింతకో కథ!

ఏదైనా ఆందోళన, తీవ్రమైన బాధలో ఉన్న వ్యక్తిని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకోండి.. దెబ్బకు వాళ్ల బాధంతా పరార్‌!! ఇదేదో సినిమాలోని డైలాగ్‌ అనుకుని తేలికగా తీసుకోకండి. నిజంగానే కౌగిలింతకు ఎంతో పవర్‌ ఉంది. మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా కనుగొన్నారు కూడా! జనవరి 12న ఏకంగా ‘నేషనల్‌ హగ్‌ డే’గా నిర్వహిస్తున్నారంటేనే కౌగిలింత గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వేలంటైన్స్‌ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్‌ డే’గా జరుపుకోవడం మనకు తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చిన వ్యక్తులను ఆప్యాయంగా కౌగిలించుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రేమపక్షులు. మరి, ఆప్యాయంగా ఇచ్చే ఈ కౌగిలింతలో ఎన్నో రకాలు, వాటికి మరెన్నో అర్థాలున్నాయన్న విషయం మీకు తెలుసా? రిలేషన్‌షిప్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ హగ్‌కు ఏ అర్థముందో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
surprising-gifts-for-your-valentine

నచ్చిన వారికి మెచ్చిన ‘కానుకి’ద్దాం..!

ఎటు చూసినా ప్రేమ మయం.. ఎంత ఆస్వాదించినా తనివి తీరదు ప్రేమలోని మాధుర్యం.. ఎక్కడ చూసినా ప్రేమికులంతా ఏకమై పండగలా జరుపుకొనే ‘ప్రేమికుల దినోత్సవం’ వచ్చేస్తోంది. తాము ప్రేమించిన వ్యక్తిపై తమ మనసులోని అందమైన భావాలను తెలియజేయాలని, బహుమతులతో వారిని మరింతగా సర్‌ప్రైజ్‌ చేయాలని ప్రేమికులంతా ఆరాటపడుతుంటారు. అయితే మారుతున్న కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన రోజున ఇచ్చిపుచ్చుకునే బహుమతుల విషయంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరి, అలా ఈతరం ప్రేమికుల్ని కట్టిపడేస్తున్న కొన్ని వెరైటీ ప్రేమ కానుకలపై మీరూ ఓ లుక్కేయండి. వీటిలో మీకు నచ్చిన, మీ ప్రియమైన వారు మెచ్చిన కానుకను ఎంచుకొని దాన్ని వారికి ఈ వేలంటైన్స్ డే కానుకగా అందించేయండి.. వారి మనసును మరోసారి దోచేయండి..

Know More

women icon@teamvasundhara
arvind-kejriwal-and-sunitha-kejriwal-love-story

కేజ్రీవాల్‌ క్రేజీ లవ్‌స్టోరీ విన్నారా?

‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది’ ఉన్నట్లే తన విజయం వెనుక తన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఉందంటున్నారు ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇటీవలే జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 62సీట్లు గెలుచుకొని విజయదుందుభి మోగించింది ఆప్‌. ‘ఇంత గొప్ప విజయం వెనుక నా భార్య సునీత ఉంది.. ఆమె లేకుంటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి గుర్తింపే లేదు.. నా భార్యే నా విజయ రహస్యం..’ అంటూ చెబుతున్నారు కేజ్రీ. సహధర్మచారిణిగా తన ప్రతి బాధ్యతను నెరవేర్చుతూ, ఎల్లప్పుడూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు తన భర్త దిల్లీ పీఠానికి ముచ్చటగా మూడోమారు అధిపతిగా మారేందుకు ప్రేరణగా నిలిచారామె. ఈ నేపథ్యంలో ఈ ముచ్చటైన జంట ప్రేమకబుర్లేంటో మనమూ చదివేద్దామా..!!

Know More

women icon@teamvasundhara
man-proposes-to-girlfriend-in-front-of-eiffel-tower

‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా ‘ఐ లవ్యూ’ చెప్పాడు!

‘ప్రేమికుల దినోత్సవం’ వచ్చేస్తోంది. ‘వేలంటైన్‌ వీక్‌’ పేరుతో ఇప్పటికే ప్రపంచమంతా ‘ప్రేమ’ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ‘ఫిబ్రవరి 14’ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కొంతమంది ప్రేమికులు తమ ప్రియమైన వారిని ఎక్కడ కలవాలో, ఏ బహుమతి ఇవ్వాలో, ఆరోజంతా ఎలా వారితో గడపాలో ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. మరికొంతమంది తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని ప్రేమను తెలియజేసేందుకు సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ యువకుడు ‘ఈఫిల్‌ టవర్‌’ సాక్షిగా తన ప్రేయసికి ప్రపోజ్‌ చేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో తన మనసులోని భావాలను పాట రూపంలో వ్యక్తపరుస్తూ తన ప్రియురాలి చేతికి రింగ్‌ తొడిగాడు.

Know More

women icon@teamvasundhara
valentine-week-promise-day-special-in-telugu

డియర్‌.. మన ‘ప్రేమ బాసలన్నీ’ నిలబెట్టుకుంటావ్‌ కదూ!

ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో ముగినిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా తమలో తాము మాట్లాడుకోవడం, ముసిముసిగా నవ్వుకోవడం, ప్రేమించిన వారి తలపుల్లో తడిసిపోవడం.. ఇలా ఆ బంధంలోని తియ్యదనం వర్ణనాతీతం. అలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి పుట్టిందే ప్రేమికుల దినోత్సవం. ఒక్కరోజు కాదు.. ఏకంగా ఏడు రోజుల పాటు జరుపుకునే ఈ వేలంటైన్ వీక్‌లో ఒక్కో రోజుకూ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో ప్రేమికులు పరస్పరం చేసుకునే ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది ‘ప్రామిస్ డే’. సుఖమైనా, కష్టమైనా ఎల్లప్పుడూ తమ వెన్నంటే ఉంటామని బాస చేస్తే సరిపోదు.. వాటిని ఆచరణలో పెట్టాలన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.

Know More

women icon@teamvasundhara
how-a-single-girl-can-celebrate-valentines-day

వేలంటైన్స్‌డే... ఒంటరిగానూ సెలబ్రేట్ చేసుకోవచ్చు!

వేలంటైన్స్ డే వచ్చిదంటే చాలు.. ప్రతి హృదయం 'ఐయామ్ ఇన్ లవ్.. ఐయామ్ ఇన్ లవ్' అంటూ పాటలు పాడేస్తుంది. కొత్తగా ప్రేమలో పడ్డవారి సందడి గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్రపంచంలోని ప్రేమంతా తమలోనే నిండినట్లు.. ఏడాది మొత్తం ప్రేమను ఒకేరోజు చూపించేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు.. కానీ వేలంటైన్స్ డే రోజు ఒంటరిగా ఉండేవారి పరిస్థితేంటి? ప్రత్యేకంగా ఏముంది? ఇతర రోజుల్లాగే ఇదీ గడిచిపోతుంది అనుకుంటున్నారు కదూ.. అయితే ప్రేమ అనేది కేవలం జంటల మధ్య ఉండేది మాత్రమే కాదు.. అది విశ్వవ్యాప్తమైనది.. అందుకే ప్రేమికుల రోజును జంటగా లేని వారు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి, ఈ వేలంటైన్స్ డేకి మీరూ సింగిల్ అయితే దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
grandpa-puts-my-wife-as-status-after-facebook-asks-him-whats-on-his-mind

నా మనసు నిండా నా భార్యే కదా ఉంది!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ప్రేమికుల రోజు’ హడావిడే కనిపిస్తోంది. ఇక ప్రేమ పక్షులైతే ‘రోజ్‌ డే’, ‘ప్రపోజ్‌ డే’ పేరుతో ఇప్పటికే ‘వేలంటైన్‌ వీక్‌’ సంబరాలు షురూ చేసేశారు. ఇందులో భాగంగా కొంతమంది ‘ఫిబ్రవరి 14’ కోసం ఎదురుచూస్తూ, తాము ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని ప్రేమను తెలియజేసేందుకు సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ప్రేమ కవితలు, ప్రేమ సందేశాలను సోషల్‌మీడియాలో స్టేటస్‌లుగా పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా అంటే అసలు తెలియని ఓ పెద్దాయన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఓ స్టేటస్‌ నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
facebook-coo-sheryl-sandberg-engaged-with-tom-bernathal

చేదు జ్ఞాపకాల్ని మరిచి.. కొత్త జీవితంలోకి!

అంతకుముందు అప్పటి వరకూ వారికి పరిచయమే లేదు... ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వారిద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ పరిచయం వారికో కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన విషాదాలను మరిచిపోయేలా చేసిందీ పరిచయం. ఇక పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకే ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. వారే ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌బర్గ్‌, ఓ కన్సల్టింగ్‌ కంపెనీ సీఈవో టామ్‌ బెర్నథాల్‌. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఇటీవలే ఉంగరాలు మార్చుకున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా తమ ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ప్రకటించారీ లవ్లీ కపుల్‌.

Know More

women icon@teamvasundhara
my-husband-is-good-but-i-am-facing-problem-with-his-sister

ఆ విషయం మా ఆయనకు ఎలా చెప్పాలి?

నమస్తే మేడమ్‌. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. నేను, నా భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాం. మరో ఆరు నెలల్లో స్వదేశానికి రాబోతున్నాం. మా దాంపత్య జీవితం బాగానే ఉంది.. కానీ మావారి అక్క వల్ల నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త తన అక్క గురించి ఏ మాట చెప్పినా ఊరుకోడు. ఆమె మా ఇంట్లో ఒక్క రోజుంటే చాలు.. ఆ రోజంతా మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆమెకు పెళ్లై పదేళ్లవుతుంది. అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. మా ఆయన కూడా ఆమె చెప్పినదానికల్లా తలూపుతారు. మా పెళ్లయిన దగ్గర్నుంచి ఇదే వ్యవహారం కొనసాగుతోంది. మా వారి అక్క కూతురు ఫోన్లో ఏమడిగినా అప్పటికప్పుడు కొనివ్వాల్సిందే. మా ఆయన ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు ఏ డ్రస్ వేసుకోవాలో కూడా మా ఆడపడుచే చెబుతుంది. ఇలాంటివి తట్టుకోలేక ఉద్యోగం పేరు చెప్పి దూరంగా ఉంటున్నాం.

Know More

women icon@teamvasundhara
valentines-week-2020-rose-day-special

మధురమైన ప్రేమకు ‘రోజాపూల’తో శ్రీకారం!

‘ప్రేమ’.. రెండక్షరాల పదం.. రెండు గుండెల చప్పుడు.. రెండు మనసుల కలయిక. ఆ మనసుల్లోని మధురానుభూతుల్ని ఒకరికొకరు పంచుకోవడానికి ప్రేమికులు జరుపుకొనే పండగే ‘ప్రేమికుల దినోత్సవం’. ఈ సందర్భంగా విదేశాల్లో ‘రోజ్ డే’తో మొదలుపెట్టి ‘ప్రపోజ్ డే’, ‘చాక్లెట్ డే’, ‘టెడ్డీ డే’.. ఇలా రోజుకో పేరుతో ఏడు రోజుల పాటు ఏకంగా వారోత్సవాలే జరుపుకొంటారు ప్రేమికులు. ఇక ఎనిమిదో రోజు ‘వాలెంటైన్స్ డే’ను పెద్దఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఎనిమిది రోజుల పాటు జరిగే వాలెంటైన్స్‌ డే వేడుకల్లో దేని ప్రత్యేకత దానిదే. రాన్రానూ ఈ సంస్కృతి మన దగ్గరా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రేమికుల వారోత్సవాల్లో మొదటి రోజైన ‘రోజ్‌ డే’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
a-man-reminisces-about-the-love-of-his-life-with-a-little-help-from-google

కంటతడి పెట్టిస్తోన్న గూగుల్‌ ప్రకటన..!

‘జ్ఞాపకాలు.. చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. జీవితాంతం వాటిని మోయక తప్పదు..!’.. ‘తొలిప్రేమ’ సినిమాలో హీరో వరుణ్‌ తేజ్‌ చెప్పిన ఈ డైలాగ్‌ చాలామంది హృదయాలను తాకే ఉంటుంది. మనిషి జీవితం అనేక బంధాలతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రయాణంలో సంతోషాలు.. బాధలు.. చిరునవ్వులు.. నిట్టూర్పులు.. కన్నీళ్లతో కూడిన ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిసి పంచుకునే జ్ఞాపకాలు ఎప్పటికీ మరపురానివే..! ఎందుకంటే మన జీవితంలో ఎక్కువభాగం మనకు తోడుగా ఉండేది వాళ్లే..! ఈ నేపథ్యంలో భార్యాభర్తల అనుబంధం గురించి గూగుల్‌ రూపొందించిన ఓ ప్రకటన వీక్షకుల హృదయాలను తాకుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ వీడియోను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.. కంటతడి పెడుతున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూసేయండి.

Know More

women icon@teamvasundhara
husband-builds-a-plane-home-for-wife

ఈ భర్త తన భార్య కోసం ఏం చేశాడో తెలుసా?

ఒక వ్యక్తిపై మనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలుంటాయి. కొందరు ఒక చిన్న పువ్వు ఇచ్చి తమ ప్రేమను చెబితే.. మరికొందరు ఖరీదైన బహుమతులతో ఎదుటివారిని ఫిదా చేసేస్తారు. ఇక భార్య ముంతాజ్‌పై తనకున్న ప్రేమకు చిహ్నంగా షాజహాన్‌ ఏకంగా తాజ్‌ మహల్‌నే నిర్మించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి గొప్ప ప్రేమికులు గతించిన చరిత్రలోనే కాదు.. వర్తమానంలోనూ ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ అపర ప్రేమికుడికి సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. భార్యపై ఉన్న ప్రేమతో ఏకంగా విమానంలాంటి ఇంటిని నిర్మించి అభినవ షాజహాన్‌గా పేరు తెచ్చుకున్నాడు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి. ఇంతకీ ఎవరతను? ఆయన లవ్‌స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
billgates-daughter-jennifer-engaged-nayel-nassar

అపర కుబేరుడి కూతురు..మనువాడబోతోంది !

ఆమె అపర కుబేరుడి గారాలపట్టి.. అందులోనూ చూడగానే ఆకట్టుకునే అందం...అతనేమో ప్రొఫెషనల్‌ హార్స్‌ రైడర్‌. బిలియనీర్‌ కూతురైనా.. స్టార్‌ స్టేటస్‌కు దూరంగా ఉంటూ సింపుల్‌ లైఫ్‌ను లీడ్‌ చేస్తున్న ఆమె సింప్లిసిటీకి ఆ హార్స్‌ రైడర్‌ ఫిదా అయితే.. తనకెంతో ఇష్టమైన గుర్రపు స్వారీ పోటీల్లో ఆ హార్స్‌ రైడర్‌ సాధిస్తోన్న రికార్డులకు ఆ సెలబ్రిటీ కిడ్‌ ముగ్ధురాలైంది. అలా పాఠాలు చదువుకునే వయసులోనే ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు. ఇద్దరి అభిరుచులతో పాటు మనసులు కూడా కలవడంతో ఇక తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడవడంతో త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది ఆ జంట. వారే ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ పెద్ద కూతురు జెన్నిఫర్‌ గేట్స్‌- ఈజిప్టుకు చెందిన ప్రొఫెషనల్‌ హార్స్ రైడర్‌ నాయెల్‌ నాసర్‌. ఈ క్రమంలో ఇటీవల మంచు కొండల సాక్షిగా ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుందీ క్యూట్‌ జోడీ.

Know More

women icon@teamvasundhara
how-to-overcome-my-marriage-phobia

అలా అయితే నేను ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సిందేనా?

నమస్తే మేడం.. నా వయసు 33 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు నాకు ఏడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. ఏదైనా సంబంధం వచ్చి మాకు ఏమాత్రం నచ్చకపోయినా వాళ్లు నన్నే చేసుకుంటానని పట్టుబడుతున్నారు. ఒకవేళ ‘సంబంధం బాగుంది.. కొన్ని విషయాలు సర్దుకుపోవచ్చులే..’ అనుకుంటే మాత్రం వాళ్లు నన్ను చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. మాకు నచ్చకపోవడం అంటే నేను కానీ, నా తల్లిదండ్రులు కానీ ఏ విషయంలోనూ(చదువు, ఉద్యోగం, కుటుంబం.. వంటి విషయాల్లో) సర్దుకుపోలేనివిధంగా ఉంటున్నాయి కొన్ని సంబంధాలు. ఇదే పరిస్థితి ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఏదైనా సంబంధం వచ్చి నేను అబ్బాయిని ఇష్టపడ్డానంటే.. వాళ్లు నన్ను చేసుకోరని ముందే అర్థమవుతోంది. దాంతో చాలా నిరాశగా ఉంటుంది.

Know More

women icon@teamvasundhara
venessa-bryant-emotional-words-about-kobe-death-in-helicopter-crash

నా భర్త, కూతురు లేని జీవితం అగాథంలా ఉంది!

కోబ్‌ బ్రయాంట్‌... క్రికెట్‌ కిక్కులో మునిగితేలే వారికి తెలియకపోవచ్చేమో కానీ... బాస్కెట్‌ బాల్‌ గురించి తెలిసిన వారికి ఠక్కున గుర్తుకు వచ్చే స్టార్‌ ప్లేయర్‌ పేరిది. బాస్కెట్‌బాల్‌ కోర్టులో పాదరసంలా కదిలే ఈ అమెరికన్‌ ప్లేయర్‌ తన ఆటతీరు, వ్యక్తిత్వంతో బోలెడు మంది అభిమానులను సంపాదించుకున్నాడు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపుతెచ్చుకున్న ఈ దిగ్గజ ఆటగాడు ఇటీవలే హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశాడు. అతనితో పాటు తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుని కలలు గన్న బ్రయింట్‌ గారాల పట్టి 13 ఏళ్ల గియానా కూడా ఈ ప్రమాదంలో మరణించింది.

Know More

women icon@teamvasundhara
chiranjeevi-mother-anjana-devi-birthday-celebrations
women icon@teamvasundhara
father-waits-outside-store-all-night-to-buy-wedding-dress-for-daughter

కూతురు డ్రస్‌ కోసం అర్ధరాత్రి నుంచే క్యూలో నిల్చున్నాడు!

ఈ భూమ్మీద అత్యంత మధురమైన బంధాల్లో తండ్రీకూతుళ్ల అనుబంధం కూడా ఒకటి. అందుకే ఇంట్లో అమ్మాయి పుట్టిందంటే అందరికంటే నాన్నే ఎక్కువ ఆనందిస్తాడు. తన ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందని అందరితో చెప్పుకుని సంబరపడిపోతాడు. తన చిట్టి తల్లి ఇంట్లో బుడిబుడి అడుగులేస్తుంటే చూసి మురిసిపోయి ప్రపంచాన్ని మరిచిపోయే తండ్రి..తన కూతురు సంతోషం కోసం ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకుంటాడు. ‘ఆకాశమంత’ ప్రేమను చూపుతూ కూతురు అడిగిందే తడవుగా ఏమైనా ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఈ క్రమంలో వూపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నా... తన కూతురుకెంతో ఇష్టమైన డ్రస్‌ కొనుగోలు చేయడానికి ఓ తండ్రి పడిన తపన గురించి తెలుసుకుందాం రండి!

Know More

women icon@teamvasundhara
bride-ask-books-as-mehr-for-marriage

పెళ్లికి బహుమతిగా భార్య ఏం అడిగిందో తెలుసా..?

సాధారణంగా బహుమతులు అనగానే మన మనసులో ఖరీదైన వస్తువులు, బంగారు ఆభరణాలు, కార్లలాంటివే మెదులుతాయి. ఇక భర్తల నుంచి భార్యలు ఆశించే బహుమతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కేరళకు చెందిన ఓ నూతన వధువు మాత్రం తన భర్తను అడిగిన బహుమతేంటో తెలుసుకొన్న నెటిజన్లు ఆమె అభిరుచికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా మహిళ? తను కోరుకున్న బహుమతి ఏంటనేగా మీ డౌట్‌! అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. కేరళలోని కొల్లం పట్టణానికి సమీపంలో ఉన్న నీలమేల్‌కు చెందిన 26ఏళ్ల ఇజాస్‌ హక్కిమ్‌కు, 24 ఏళ్ల అజ్నా నజీమ్‌కు గత డిసెంబర్‌ 29న స్థానిక ఫంక్షన్‌ హాల్‌లో వివాహం జరిగింది. ముస్లిం మతాచారాల ప్రకారం వివాహ సమయంలో పెళ్లి కూతురు అడిగిన ఏ బహుమతైనా పెళ్లి కొడుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆచారాన్ని ‘మెహర్‌ (కట్నం)’గా పిలుస్తుంటారు. ఈ సందర్భంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును బంగారం నుంచి మొదలు పెడితే కారు వరకు ఎలాంటి ఖరీదైన బహుతినైనా కోరుకోవచ్చు. ఈ క్రమంలోనే అజ్నా తన భర్తను కోరుకున్న బహుమతి అక్కడున్న వారందరూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తేలా చేసింది.

Know More

women icon@teamvasundhara
how-to-deal-with-my-husband-unusual-behavior

తలను గోడకేసి బాదుకుంటున్నాడు.. ఈ వింత భర్తతో వేగేదెలా?

నమస్తే మేడమ్‌.. నా వయసు 37. నాకు ఆరు నెలల క్రితం పెళ్లైంది. మాది లేట్‌ మ్యారేజ్‌. నా భర్త నుంచి నేనో వింత సమస్యను ఎదుర్కొంటున్నాను. అతనికి నచ్చనిది ఏదైనా మామూలుగా అడిగినా అతని ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. ఉదాహరణకు మనం మన పెళ్లిని రిజిస్టర్‌ చేసుకుందాం అంటే ఆ డిస్కషన్‌లోకి వెళ్లకుండా రకరకాలుగా ప్రవర్తిస్తు్న్నాడు. తలని గోడకేసి రక్తం వచ్చేలా బాదుకోవడం, నేలను నాకడం, గోడకున్న ఫొటోలను తలకేసి బాదుకోవడం, గ్యాస్‌ లీక్‌ చేయటం, చుట్టూ సమాజాన్ని పట్టించుకోకుండా గట్టిగా అరవడం, బాత్రూం క్లీనర్‌ తాగడం, సబ్బు తినడం, ఫోన్‌ విరగ్గొట్టడం.. వంటివి చేస్తున్నాడు. మా వయసు రీత్యా పిల్లల కోసం డాక్టర్‌ దగ్గరకు వెళ్దామా? అన్నా కూడా ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా అతను తన ప్రవర్తనతో నన్ను, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులు మారతారా? నేను ఎవరిని సంప్రదించాలి? సలహా ఇవ్వగలరు.

Know More

women icon@teamvasundhara
how-to-build-successful-in-law-relationships

ఇలా చేస్తే అత్తిల్లూ పుట్టిల్లే..!

అప్పటిదాకా పుట్టింట్లో ఎంతో స్వేచ్ఛగా, గారాబంగా పెరిగిన ఆడపిల్ల పెళ్లయ్యాక అత్తింట్లో అడుగుపెట్టగానే ఆమెపై ఎన్నో బరువు బాధ్యతలు వచ్చిపడతాయి. మరి, వాటన్నింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగితేనే అటు పుట్టింటి గౌరవాన్ని, ఇటు మెట్టినింటి అనురాగాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే అప్పుడే అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి ఇవన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఏ విషయంలో ఎలా మెలగాలో అర్థం కాని పరిస్థితి వారిది. అన్నింటికంటే ముఖ్యంగా అత్తింటి వారితో నడుచుకునే విధానం, అత్తమామలకిచ్చే గౌరవమర్యాదలు, వారి అభిరుచులేంటి.. వంటివన్నీ తెలుసుకొని ముందుకు సాగితేనే మెట్టినింటిని కూడా పుట్టింటిలా మార్చుకోవచ్చు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత అమ్మానాన్నలుగా భావించే అత్తమామలతో సఖ్యత కూడా ఏర్పడుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. అయితే ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి, అవేంటో తెలుసుకొని ఆచరిస్తే అత్తింటి అనుబంధంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు.

Know More

women icon@teamvasundhara
smriti-irani-tweets-about-daughters-achievement-and-invites-people-to-share

మా కూతుళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది!

అడుగడుగునా ఆడకూతురుకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలన్న లక్ష్యంతో, ఆడబిడ్డల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఏటా జనవరి 24న ‘జాతీయ బాలికా దినోత్సవం’ జరుపుకొంటున్నాం. అమ్మలా, అక్కలా, చెల్లిలా, భార్యలా, ఓ టీచర్‌లా, ఓ ఆత్మీయురాలిలా నిత్యం మన వెంట ఉండే ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నదే ఈ ‘నేషనల్‌ గర్ల్ ఛైల్డ్‌ డే’ ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తమ ఆడకూతుళ్ల ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా తన ఇద్దరు కూతుళ్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగ పోస్ట్‌ను షేర్‌ చేశారు.

Know More

women icon@teamvasundhara
dear-vasundhara-i-am-divorcee-shall-i-marry-my-colleague

నా కొలీగ్‌ని రెండో పెళ్లి చేసుకోవచ్చా?

హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం మారాను. దానిలో నా మ్యారిటల్‌ స్టేటస్‌ను సింగిల్‌ అని పెట్టాను. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తను వేరే మతానికి చెందిన వారు. తనంటే నాకు కూడా ఇష్టమే.. అందుకే నా గతం గురించి అతనికి చెప్పాను. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటే మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ తర్వాత నా ఒత్తిడితో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్నగారు ఒప్పుకున్నారు.. కానీ వాళ్లమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతను పెద్ద కొడుకని, వాళ్ల పరువు పోతుందని అన్నారు. అయితే తను మాత్రం కొన్ని రోజులు వెయిట్‌ చేసైనా ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నాడు. కానీ, మా అమ్మ మాత్రం ‘తనకు ఇది మొదటి పెళ్లి.. నువ్వు వాళ్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం మంచిది కాదు.. నువ్వు తన లైఫ్‌ నుంచి తప్పుకో’ అంటోంది. తను మాత్రం నేను ఒప్పిస్తాను వెయిట్‌ చేయమని అంటున్నాడు. ఒక పక్క తనంటే ఇష్టం.. మరో పక్క నా వల్ల వాళ్ల ఇంట్లో గొడవలు ఎందుకని అనిపిస్తోంది. ఏం చేయాలి?

Know More

women icon@teamvasundhara
shwetha-basu-opens-about-her-divorce-and-future-plans

ఏమో.. మళ్లీ ప్రేమలో పడచ్చేమో!

ఇద్దరు వేర్వేరు మనుషులను, రెండు మనసులను మూడు ముళ్లతో ఏకం చేసేదే పెళ్లి. అగ్ని సాక్షిగా ఒక్కసారి ఏడడుగులు నడిచాక..జీవితాంతం కలిసే ఉండాలి... కష్టమైనా.. సుఖమైనా కలిసే పంచుకోవాలి.. ఇలా పెళ్లి అనే పవిత్ర బంధం గురించి చాలా మాటలే వినిపిస్తుంటాయి. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల కాపురం ఎలాంటి అరమరికల్లేకుండా సాఫిగా సాగుతుంటే..మరికొన్ని జంటలు సంసారమనే సాగరంలో సర్దుకుపోలేక మధ్యలోనే నూరేళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నాయి. పెళ్లిలో కలిసి ఏడడుగులు నడిచినంత మాత్రాన జీవితాంతం కలిసి నడవలేమంటూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నాయి. ఈ క్రమంలో నటి శ్వేతాబసు ప్రసాద్‌ కూడా గతేడాది చివరిలో తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చట్ట ప్రకారం లీగల్‌గా విడాకులు పొందేందుకు తాజాగా కోర్టు మెట్లు కూడా ఎక్కారీ మాజీ కపుల్‌. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి, విడాకులు, సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది శ్వేత.

Know More

women icon@teamvasundhara
woman-dcp-boss-of-her-ips-husband-in-noida

ఇక్కడ భార్యే భర్తకు బాస్‌!

వారిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉంటూ ఒకరికొకరు చూస్తూ పెరిగారు. ఒకే స్కూళ్లో కలిసి చదువుకున్నారు. కాలక్రమేణా వారితో పాటు వారి మధ్య ఉన్న స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అలా అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో పాటు ఇద్దరూ ఐపీఎస్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటలెక్కారు. అయితే ఐపీఎస్‌ లాంటి ఆలిండియా సర్వీసులంటే దేశంలో ఏ మూలైనా విధులు నిర్వహించాల్సిందే. ఈ క్రమంలో గతేడాది పెళ్లి చేసుకున్న వీరిద్దరిలో భార్యకేమో లక్నోలో, భర్తకేమో నోయిడాలో విధులు కేటాయించారు. ఒకే రాష్ర్టంలో విధులు నిర్వహిస్తున్నా సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దంపతులు ...తాజా ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ ఒకే చోటికి చేరనున్నారు. ఇందులో దాగున్న విశేషమేమిటంటే భర్తకు బాస్‌గా భార్య రావడం...!

Know More

women icon@teamvasundhara
11-age-gap-is-there-can-i-marry-him
women icon@teamvasundhara
newzelands-amy-sattertwaite-and-lea-tahuhu-announce-birth-of-baby-girl

ఇద్దరు తల్లుల ముద్దుల పాప వచ్చేసింది!

మొదటిసారి అమ్మవడమనేది మాటల్లో చెప్పలేని ఓ మధురానుభూతి. ఇక తమ ప్రేమకు ప్రతిరూపమైన బుజ్జి పాపాయిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ దంపతుల ఆనందానికి ఆకాశమే హద్దు. ప్రస్తుతం అలాంటి ఆనందోత్సాహంలోనే మునిగితేలుతున్నారు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు చెందిన లెస్బియన్‌ కపుల్‌ అమీ శాటర్త్‌వైట్‌, లియా మేరీ మౌరీన్‌ తహుహు. క్రీడలకు సంబంధించి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తొలి లెస్బియన్‌ జోడీగా చరిత్రకెక్కిన ఈ అందాల జంట..ఇటీవల ఓ పండంటి పాపకు జన్మనిచ్చి తమ ప్రేమ బంధాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఈ క్రమంలో తమ జీవితంలోకి ఓ బుజ్జి పాపాయి అడుగుపెట్టినట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయారీ స్వీట్‌ కపుల్‌.

Know More

women icon@teamvasundhara
couples-wedding-pics-includes-dramatic-shot-of-taal-volcano-eruption

‘అగ్ని’పర్వతం సాక్షిగా ఒక్కటయ్యారు..!

మనిషి జీవితంలో పెళ్లికి ఓ ప్రత్యేక స్థానముంది. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ క్రమంలో దుస్తులు , మండపం, డెకరేషన్‌, శుభలేఖలు, భోజనాలు, ఫొటోగ్రఫీ.. ఇలా పెళ్లికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కొత్తదనం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈక్రమంలో ఈతరం జంటల్లో చాలామంది ‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’ పద్ధతిని ఫాలో అవుతోన్న సంగతి తెలిసిందే. సముద్ర తీరంలో, జలపాతం వద్ద, ఆకాశ మార్గంలో, మంచు పర్వతాల మధ్య.. ఇలా రకరకాల ప్రదేశాల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలను మనం చూసుంటాం. కానీ, అగ్నిపర్వతం బద్దలవుతుండగా దానికి అతి చేరువలో వివాహం చేసుకున్న జంటను మీరెప్పుడైనా చూశారా..? అవును.. మీరు విన్నది నిజమే..! ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ అందమైన కపుల్‌ అక్కడున్న తాల్‌ అగ్నిపర్వతానికి సమీపంలో తమ పెళ్లి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తీసిన తమ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
old-lady-supports-meghan-markles-decission-to-quit-royal-status

కోడలికి ఆత్మాభిమానం అవసరం !

పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లే అమ్మాయిలకు చాలామంది తల్లిదండ్రులు చెప్పే విషయాలు రెండు. ఒకటి సర్దుకుపోమని, రెండు రాజీపడమని. ఇలా తమ తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహిస్తూ చాలామంది అమ్మాయిలు తమ జీవితాంతం ఇష్టాలను త్యాగం చేయడం, అయిష్టాలతో రాజీపడడం చేస్తుంటారు. మరి మాకు మాత్రం ఆత్మాభిమానం ఉండదా ? నా అత్తగారు తన అత్తగారిని కాదని స్వతంత్రంగా బతికినప్పుడు.. నేను నా అత్తగారిని కాదని స్వేచ్ఛగా బతకకూడదా ? అనే ప్రశ్నలు చాలామంది కోడళ్లు వారి అంతరాత్మను సంధించుకునేవే. ప్రస్తుతం బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన చిన్న కోడలు, ఒకప్పటి హాలీవుడ్‌ నటి మేగన్‌ మార్కల్‌కు కూడా అటువంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. అయితే చాలామంది అమ్మాయిల్లా ఆమె రాజీపడలేదు, సర్దుకుపోలేదు. భర్త ప్రిన్స్‌ హ్యారీతో కలిసి అత్తింటి నుంచి వేరుపడింది. దీంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలామంది మేగన్‌ చేసింది తప్పు అంటున్నారు. కొంతమంది ఆమెను సమర్థిస్తున్నారు. వీరిలో ఈ బామ్మ కూడా ఉంది. మరి చాలామంది అత్తలు మేగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే.. తానూ ఒక అత్తే అయినా ఈ బామ్మ ఎందుకు ఆమెను సమర్థిస్తోంది ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
man-re-creates-special-animation-video-to-propose-her-girlfriend

ఇలాంటి లవ్‌ ప్రపోజల్‌ను ఎక్కడా చూసుండరు..!

ప్రేమంటేనే ఓ మధురానుభూతి..! ఈ సృష్టిలో ప్రతి బంధం ప్రేమతో ముడిపడినదే..! ప్రేమ లేని సృష్టిని ఊహించుకోవడం కష్టం. అందుకే ఒకరిని ప్రేమించడం.. ఒకరి చేత ప్రేమించబడటం.. ఈ రెండూ గొప్ప విషయాలే..! అయితే మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించడం ఎంత ముఖ్యమో.. వాళ్లకు మన ప్రేమను తెలియజేయడం కూడా అంతే ముఖ్యం. మీరు ప్రేమించే వ్యక్తికి మీ మనసులోని భావాలు అర్థమయ్యేలా చెప్పగలగాలి. మీ ప్రేయసి/ప్రియుడిపై మీకెంత ప్రేముందో మాటల్లో లేదా చేతల్లో వివరంగా చెప్పగలగాలి. దీనినే ఆంగ్లంలో లవ్‌ ప్రపోజల్‌ అని అంటారు. ఒకప్పుడు ప్రేమికులు ఉత్తరాల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరిచే వాళ్లు. కాలం మారేకొద్దీ.. ఉత్తరాలు పోయి ఈ-మెయిల్స్‌, మెసేజెస్‌ వచ్చాయి. ప్రేమను వ్యక్తపరిచే విధానం మారినా.. అందులో ఉండే మాధుర్యం మాత్రం అప్పటికీ.. ఇప్పటికీ.. అలాగే ఉంది.

Know More

women icon@teamvasundhara
actress-kajol-reveals-about-her-life-with-ajay-devgan

ఆ విషయం నాన్నతో చెబితే నాలుగు రోజులు మాట్లాడలేదు!

ప్రేమించి పెళ్లిచేసుకున్న బాలీవుడ్‌ జంటల్లో కాజోల్‌-అజయ్‌ దేవ్‌గణ్‌ జోడీ కూడా ఒకటి. 1994లో ‘గూండారాజ్‌’ సినిమాతో మొదలైన వీరి ప్రేమ..1999లో పెళ్లిపీటలెక్కింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి సుమారు రెండు దశాబ్దాలు గడిచినా..ఎంతో అన్యోన్యంగా ఉంటూ నేటి తరం జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారీ సెలబ్రిటీ కపుల్‌. ఆన్‌స్ర్కీన్‌, ఆఫ్‌స్ర్కీన్‌.. ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకోవడానికి ఏ మాత్రం వెనుకాడని ఈ జంట... చివరిసారిగా 2010లో ‘టూన్‌పూర్‌ కా సూపర్‌ హీరో’ అనే ఓ యానిమేటెడ్‌ మూవీలో కలిసి నటించారు. మళ్లీ పదేళ్ల తర్వాత వీరిద్దరూ ఆన్‌స్ర్కీన్‌పై భార్యాభర్తలుగా నటించిన చిత్రం ‘తానాజీ.. ది అన్‌ సంగ్‌ వారియర్‌’. ఈ క్రమంలో ప్రముఖ సోషల్‌ మీడియా బ్లాగ్‌ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ తో తన ప్రేమ, పెళ్లితో పాటు తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది కాజోల్‌.

Know More

women icon@teamvasundhara
tips-to-coping-with-criticism-in-marriage

women icon@teamvasundhara
milind-ankita-pair-welcomes-new-year-in-their-own-style

2020లో మేము చూసిన తొలి సూర్యోదయం ఇదే..!

ప్రేమకు మనసుతో తప్ప.. వయసుతో సంబంధం లేదని నిరూపించిన జంటల్లో మిలింద్ సోమన్‌ - అంకితా కొన్వర్‌ల జంట కూడా ఒకటి. తమ మధ్య 26 ఏళ్ల వయోభేదం ఉన్నప్పటికీ ప్రేమ వివాహం చేసుకొని ఈ కపుల్‌ వార్తల్లో నిలిచిన సంగతి విదితమే. సమాజంలో ఎంతోమంది తమ బంధాన్ని తప్పుబడుతూ రకరకాల విమర్శలు చేస్తున్నప్పటికీ వాటన్నింటినీ చిరునవ్వుతో కొట్టిపడేస్తూ తమ వైవాహిక జీవితాన్ని తమకు నచ్చినట్లుగా గడిపేస్తున్నారీ లవ్లీ కపుల్‌. ఈ క్రమంలో మిలింద్‌-అంకితల జంట న్యూ ఇయర్‌ సందర్భంగా జపాన్‌లోని మౌంట్‌ ఫుజీ (అగ్నిపర్వతం)ని సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు, వీడియోలను వీళ్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
hardik-pandya-announces-engagement

సముద్ర జలాల సాక్షిగా సీక్రెట్ చెప్పేశారు !

అతనేమో ఇండియన్‌ క్రికెట్‌ టీంలో యంగ్‌ అండ్‌ డైనమిక్‌ ఆల్‌రౌండర్‌..ఆమేమో అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌లో మెరుపులు మెరిపించే మోడల్‌. పవర్‌ హిట్టింగ్‌ బ్యాటింగ్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే అతని పరుగుల ప్రవాహానికి ఆ మోడల్‌ తడిసి ముద్దయితే..ఆ హీరోయిన్‌ అందానికి, డ్యా్న్స్‌కు క్లీన్‌ బౌల్డయ్యాడు ఆ క్రికెటర్‌. మాటలతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా చెట్టపట్టాలేసుకొని కనిపించిన వీరు....వీలైనంత త్వరగా తమ ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకే సముద్ర జలాల సాక్షిగా ఉంగరాలు మార్చుకున్నారు. వారే హ్యాండ్‌సమ్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా- బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ నటాషా స్టాంకోవిచ్‌. గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తాజాగా నిశ్చితార్థం చేసుకుని, ఈ కొత్త సంవత్సరం వేళ కొత్త జీవితంలోక అడుగుపెట్టేందుకు రడీ అయ్యారు.

Know More