గోళ్లు విరుగుతున్నాయా?
గోళ్లు పెళుసుబారటం సాధారణంగా మహిళల్లో ఎక్కువే. నీళ్లలో ఎక్కువగా నానడం, మాటిమాటికీ చేతుల్ని కడగడం, రక్తహీనత, ఐరన్, కాల్షియం లోపంతో గోళ్లు బలహీనమై మధ్యకి విరిగిపోతుంటాయి. ఈ ఇబ్బందికి చెక్ పెట్టేసే టూల్స్ ఇవి... చేతిగోళ్లను కత్తిరించుకుని, పనుల్లోకి దిగామో... చివరలు చిట్లడం, మధ్యకి విరిగిపోవడం వంటి చిక్కులు తప్పకపోవచ్చు.