scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఇలాంటి భర్తతో వేగలేకపోతున్నా.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది. మా ఆయన పిసినారి. నేను ఏది కావాలని అడిగినా కొనరు. ఒక సినిమాకు తీసుకెళ్లడు, ఇంట్లో సామన్లు కొనడు, సరుకులు కూడా కొద్ది కొద్దిగా తెస్తారు, పనిమనిషిని పెట్టరు... ఇలా నా అవసరాలను ఏదీ పట్టించుకోరు. ఇప్పటివరకు నాకు కావాల్సినవన్నీ మా నాన్న, తమ్ముడు కొంటున్నారు. ఇంట్లో డబ్బులు కూడా పెట్టరు. అలాగని ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. మా మామగారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు ఒంటరిగా పంపరు. ఎవరో ఒకరు తోడుంటేనే వెళ్లమంటారు. సిటీ బస్‌ ఎక్కద్దంటారు. ఆటో ఎక్కద్దంటారు. ఇల్లు కూడా బయట ఎవరూ కనిపించకుండా ఉండేలా ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. పెళ్లికి ముందు మా నాన్న ‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’ అని అడిగితే ‘ఉంటాను’ అన్నారు. కానీ నెలకు 15 రోజులు ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఊరు తీసుకొని పోతున్నారు. నేను రాననకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆయనకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ల నాన్న, అన్నయ్యతో తిరుగుతారు. పెళ్లై కాపురానికి తీసుకెళ్లినప్పుడు నన్ను వాళ్ల అమ్మగారింట్లో వదిలేసి ఆడిట్‌ పేరు చెప్పి 20 రోజులు వెళ్లిపోయారు. నన్ను హైదరాబాద్‌ పంపమంటే ఒంటరిగా పంపమని ఎవరో ఒకరు తోడు రావాలని చాలా చిరాకు పెట్టారు. చివరకు మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లే దాకా పంపలేదు. ఆయన నా అవసరాలు ఏదీ పట్టించుకోవడం లేదు. దాంతో నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. మెహందీ డిజైన్‌ బాగా వేస్తాను. మెహందీ ఆర్టిస్ట్‌గా చేయాలని ఉంది. కానీ ఆయన ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. వాళ్లకు ఎదురెళ్లి నెగ్గలేను. ఏం చేయాలి? ఆయనతో గొడవపడి సంబంధం తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?'

'అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.'

Know More

Movie Masala

 
category logo

“æX«Õ N†¾-§ŒÕ¢©ð ¨ Ƥò-£¾Ç©Õ «Ÿ¿Õl..!

Myths about love we need to stop believing

“æX«Õ.. ¨ªî-V©ðx ‡«-JÂÌ åXŸ¿l’à X¾J-ÍŒ§ŒÕ¢ Æ«-®¾ª½¢ ©äE X¾Ÿ¿¢ ƒC.. '“æX«Õ©ð X¾œËÅä ’Ã©ðx ÅäL-Ê{Õx …¢{Õ¢C.. £¾Éªá’à ŠÂ¹ „çÕi¹¢ ¹„äÕt-®¾Õh¢C.. «Õ¦Õs©ðx N£¾Ç-J¢-*-Ê{Õx …¢{Õ¢C..Ñ Æ¯ä„ê½Õ ‡¢Ÿ¿ªî! ÂÃF ÆŸä “æX«Õ ¦¢ŸµÄEo „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢’à «Öª½Õa-Âî-„Ã-©-ÊÕ-¹ע˜ä «Ö“ÅŒ¢ ¦Ç’à ‚©ð-*¢* Eª½g-ªá¢-ÍŒÕ-Âî-„Ã-Lq¢Ÿä Æ¢{Õ-¯Ãoª½Õ J©ä-†¾-¯þ-†ÏXý EX¾Û-ºÕ©Õ. ¨ “¹«Õ¢©ð “æX«Õ N†¾-§ŒÕ¢©ð …Êo ÂíEo Ƥò-£¾Ç-©ÊÕ Â¹ØœÄ X¾ÜJh’à Åí©-T¢-ÍŒÕ-Âî-«œ¿¢ ‡¢Åî Æ«-®¾-ª½-«ÕE „ê½Õ ®¾Ö*-®¾Õh-¯Ãoª½Õ. ÅŒŸÄyªÃ ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ¦¢ŸµÄ-EÂË X¾Û¯Ã-Ÿ¿Õ©Õ „䮾Õ-Âî-«-ÍŒa¢-{Õ-¯Ãoª½Õ. ƒ¢ÅŒÂÌ ‚ Ƥò-£¾Ç©ä¢šð ‹²ÄJ «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..
¨ “X¾X¾¢-ÍŒ¢©ð “X¾A ŠÂ¹ˆ-JÂÌ ŠÂ¹ X¾éªp´Âúd åXªáªý …¢{Õ¢C..!
¨ «Ö{ NÊ-œÄ-EÂË ÍÃ©Ç ¦Ç’¹Õ¢-{Õ¢C. ÂÃF „î¾h-„Ã-EÂË ƒC Ƥò£¾Ç «Ö“ÅŒ„äÕ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¨ “X¾X¾¢-ÍŒ¢©ð \ ŠÂ¹ˆª½Ö ÆEo N†¾-§ŒÖ-©ðxÊÖ X¾éªp´-Âúd’à …¢œ¿ª½Õ. ÆD-ÂÃ-¹עœÄ “æX«Õ, åXRx.. ƒ©Ç ¦¢Ÿµ¿¢ \Ÿçj¯Ã ®¾êª.. ÆC «ÕJ¢ÅŒ ¦©-X¾-œÄ-©¯Ão, Dª½`-Âé¢ ÂíÊ-²Ä-’Ã-©¯Ão Æ¢Ÿ¿ÕÂ¹× éª¢œ¿Õ „çjX¾Û© ÊÕ¢< ®¾¢Ÿ¿-ªÃs´-ÊÕ-²Ä-ª½¢’à ®¾ª½Õl-¦Ç{Õx Í䮾Õ-Âî¹ ÅŒX¾pŸ¿Õ. Æ{Õ-«¢-{-X¾Ûpœ¿Õ «ÕÊ ÆGµ-ª½Õ-ÍŒÕ-©Â¹× ÅŒT-Ê-{Õx’Ã.. ‡©Ç¢šË «Öª½Õp©Õ Æ«-®¾ª½¢ ©ä¹עœÄ ŠÂ¹ «uÂËh «ÕÊ °N-ÅŒ¢-©ðÂË «²Äh-ª½E «Ü£ÏÇ¢-ÍŒœ¿¢ ®¾¦¦Õ Âß¿Õ. ÂæšËd Âæð§äÕ ¦µÇ’¹-²ÄyNÕÅî ‚Ê¢-Ÿ¿-«Õ-§ŒÕ-„çÕiÊ °N-ÅÃEo X¾¢ÍŒÕ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× OÕª½Õ ®¾ª½Õl-¹×-¤ò-§äÕ¢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´¢’à …¢œ¿-œ¿„äÕ Âß¿Õ.. X¾éªp´Âúd’à …¢œä «uÂËh Â¢ „ä* ͌֜¿œ¿¢ Â¹ØœÄ «Ö¯äæ®h «Õ¢*C.perfectpairgh650-3.jpg
“æX«Õ ¦ÇŸµ¿ÂË Â꽺¢ Æ«Û-ŌբC..!
“æX«Õ©ð …Êo •¢{E X¾©-¹-Jæ®h ‚Ê¢-ŸÄ-EÂË ÂíÅŒh ƪ½n¢ \¢šð Íç¦Õ-Åê½Õ. Æ{Õ-«¢šË ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ “æX«ÕÂË ¦ÇŸµ¿ ¹L-T¢Íä ¬ÁÂËh Â¹ØœÄ …¢{Õ¢C. ƪáÅä «ÕÊÂË Â¹Lê’ ¦ÇŸµ¿ÂË “æX„äÕ Â꽺¢ ÆÊÕ-Âî-«œ¿¢ Ƥò£¾Ç. ®¾¢Å¢, ¦ÇŸµ¿.. ƒ©Ç¢šË \ ¦µÇ«-Ê-©ãj¯Ã ÆC «ÕÊ «ÕÊ-®¾ÕÂË, “X¾«-ª½h-ÊÂË X¾J-NÕ-ÅŒ„çÕi …¢šÇªá. „Ú˩ð ‡X¾Ûp-œçj¯Ã ÅäœÄ «æ®h¯ä ¦ÇŸµ¿, ®¾¢Å¢, ÅŒœ¿-¦Ç{Õ, \œ¿ÕX¾Û.. ƒ©Ç¢šË ¦µÇ«-Ê-©Fo «®¾Õh¢-šÇªá. Æ¢Åä-ÂÃF ê«©¢ “æX«Õ Âê½-º¢’à «Ö“ÅŒ¢ ¦ÇŸµ¿ ¹©-’¹Ÿ¿Õ. “æXNÕ¢-*Ê «uÂËhÅî ÆGµ-“¤Ä-§ŒÕ-¦ä-ŸµÄ© «©x «ÕÊ «ÕÊ-®¾ÕÂ¹× ¦ÇŸµ¿ ¹©-’íÍŒÕa ÂÃF.. “æX«Õ «©x «Ö“ÅŒ¢ ¦ÇŸµ¿ ¹Lê’ Æ«-ÂÃ-¬Á„äÕ ©äŸ¿Õ..
“æX«Õ …¢˜ä ÍéÕ.. ƒ¢êÂOÕ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ..!
ÍéǫբC “æX«Õ•¢{© ¯î{ N¢{Ö¯ä …¢šÇ¢. ƪáÅä „Ã®¾h-„Ã-EÂË E¢œ¿Õ ÊÖêª@Áx °N-ÅÃEo «ÕÊ-®¾ÕÂË Ê*aÊ „ÃJÅî ®¾¢Åî-†¾¢’à X¾¢ÍŒÕ-Âî-„Ã-©¢˜ä “æX«Õ ŠÂ¹ˆ˜ä ®¾J-¤òŸ¿Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ‚Jn-¹¢’ÃÊÖ ®Ïnª½ÅŒy¢ ¹LT …¢œ¿œ¿¢ ÍÃ©Ç Æ«-®¾ª½¢. ¨ “¹«Õ¢©ð “æXNÕ¢-*Ê ƒŸ¿lª½Õ «u¹×h©Â¹× ͌¹ˆE …Ÿîu’¹¢, «Õ¢* °ÅŒ¢, «ÕÊ «Õ¢* Íçœ¿Õ©Õ X¾¢ÍŒÕ-¹×-¯ä¢-Ÿ¿Õ¹×.. ÅŒTÊ ®¾©-£¾É©Õ ƒÍäa¢-Ÿ¿Õ¹×.. «ÕÊLo ®¾¯Ãt-ª½_¢©ð ÊœË-XÏ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× Âí¢Ÿ¿ª½Õ NÕ“ÅŒÕ-©ÊÕ Â¹LT …¢œ¿œ¿¢ Â¹ØœÄ ÍÃ©Ç ‚«-¬Áu¹¢. Æ©Çê’ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, ¦¢Ÿµ¿Õ-NÕ-“Ōթ ®¾£¾Ç-Âê½¢ Â¹ØœÄ “æX«Õ-¦¢-ŸµÄEo «ÕJ¢ÅŒ ¦©-X¾-ª½-ÍŒ-œÄ-EÂË ‡¢Åî «áÈu-„çÕi-ÊN. ƒ«Fo ©ä¹עœÄ ê«©¢ “æX«Õ …¢˜ä ÍÃ©Õ ÆÊÕ-¹ע˜ä ‚ ÅŒªÃyÅŒ ƒ¦s¢-Ÿ¿Õ©Õ ‡Ÿ¿Õ-ªîˆ-„ÃLq ªÃ«ÍŒÕa.perfectpairgh650-1.jpg
“æX«Õ©ð X¾œËÅä «ÕÊÕ-†¾ß©Õ «ÖJ-¤ò-Åê½Õ..
ƒC ê«©¢ Ƥò£¾Ç «Ö“ÅŒ„äÕ. “æX«Õ©ð X¾œË-ʢŌ «Ö“ÅÃÊ ‡«ª½Ö X¾ÜJh’à «ÖJ-¤òª½Õ. «Öª½Õp ¹E-XÏ¢-ÍäC ê«©¢ „ÃJ “¤ÄŸµÄ-¯Ãu-©ðx¯ä! ‡«-JÂË “¤ÄŸµÄÊu¢ ƒ„ÃyL? \¢ Í䧌ÖL.. Ưä N†¾-§ŒÖ©Õ ‡«-JÂË „Ãêª ‚©ð-*¢* Eª½g-§ŒÖ©Õ B®¾Õ-¹ע-šÇª½Õ ÂæšËd ŸÄEÂË “æX«ÕE Âê½-º¢’à ͌ÖXÏ®¾Öh «ÕÊÕ-†¾ß©Õ, «uÂËh-ÅÃy©Õ «ÖJ-¤ò-§ŒÖ-§ŒÕE ÍçX¾pœ¿¢ ®¾«Õ¢-•®¾¢ Âß¿Õ.
“æX«Õ©ð X¾œÄf¹ ®¾¢Åî-†¾¢’à …¢šÇª½Õ..!
“æX«Õ©ð …Êo •¢{©Õ ÍÃ©Ç ®¾¢Åî-†¾¢’à ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿Õ-X¾ÛÅŒÖ …¢šÇª½Õ. ÂÃF ÆC ê«©¢ ‚ ®¾¢Ÿ¿-ªÃs´-EÂË ©äŸÄ ‚ ªîVÂË «Ö“ÅŒ„äÕ X¾J-NÕÅŒ¢ Âë͌Õa. ‡¢Ÿ¿Õ-¹¢˜ä “æXNÕ¢-*Ê «uÂËhÅî …Êo¢ÅŒ «Ö“ÅÃÊ °N-ÅŒ¢©ð «ÕÊÂË ‡Ÿ¿Õ-ª½§äÕu ®¾«Õ-®¾u©Õ, Ƅâ-ÅŒ-ªÃ©Õ.. \O ÅŒT_-¤ò«Û. Æ«Fo ƢŌ-¹×-«á¢Ÿ¿Õ ‡©Ç …¯Ão§çÖ.. Æ©Çê’ …¢šÇªá. ÂæšËd “æXNÕæ®h ®¾«Õ-®¾u©Õ ÅŒT_-¤ò-Åêá. ®¾¢Åî-†¾¢’à …¢šÇª½Õ ÆÊÕ-Âî-«œ¿¢ ÅŒX¾Ûp.. ƪáÅä ƒX¾p-šË-«-ª½Â¹× OÕ ®¾«Õ-®¾u© ’¹ÕJ¢* OÕª½Õ «Ö“ÅŒ„äÕ ‚©ð-*æ®h.. ƒÂ¹åXj OÕÂ¹× «Õªî «uÂËh ÅÕ, „ÃJ ®¾©-£¾É©Õ Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-Åêá. D¢Åî ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÅŒTÊ Eª½g-§ŒÖ©Õ B®¾Õ-ÂíE ®¾«Õ-®¾u-©ÊÕ ÆCµ-’¹-NÕ¢Íä O©Õ¢-œ¿-«ÍŒÕa. Æ¢Åä-ÂÃF “æXNÕ¢-*-Ê-„Ã@ÁÙx °N-ÅŒ¢©ð Æœ¿Õ-’¹Õ-åX-{d-’Ã¯ä ®¾«Õ-®¾u-©Fo «Ö§ŒÕ-„çÕi-¤ò-ÅÃ-§ŒÕE ¦µÇN¢-ÍŒœ¿¢ ÆÅÃu¬ì Æ«Û-ŌբC.

ƒ„ä Âß¿Õ.. '«ÕÊÂ¹× Ê*aÊ «uÂËh ¹E-XÏ¢-ÍŒ-’Ã¯ä «ÕÊ-®¾ÕÂË ÅçL-®Ï-¤ò-ŌբC..Ñ, '“æXNÕ¢-ÍŒœ¿¢ ÍÃ©Ç ®¾Õ©¦µ¼¢..Ñ, '“æX«ÕE E§ŒÕ¢-“A¢-ÍŒœ¿¢ ¹†¾d¢..Ñ ƒ©Ç ÍéÇ-«Õ¢CÂË ÅŒ«Õ “æX«Õ N†¾-§ŒÕ¢©ð Ƥò-£¾Ç©Õ …¢šÇªá. Æ«Fo ê«©¢ Ƥò-£¾Ç©Õ «Ö“ÅŒ„äÕ Æ¢{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. Æ¢Ÿ¿Õê ¦µ¼N-†¾uÅŒÕh ’¹ÕJ¢* èÇ“’¹-ÅŒh’à ‚©ð-*¢-ÍŒÕ-ÂíE, ƒŸ¿lª½Ö ¹L®Ï ŠÂ¹ Eª½g-§ŒÖ-EÂË «*aÊ ÅŒªÃyÅä “æX«Õ ¦¢ŸµÄEo „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢’à «Öª½Õa-Âî-«œ¿¢ …ÅŒh«Õ¢ Æ¢{Õ-¯Ãoª½Õ J©ä-†¾-¯þ-†ÏXý EX¾Û-ºÕ©Õ. «ÕJ, OÕêª-«Õ¢-šÇª½Õ?

Related Articles:

®Ôyšü£¾ÉªýdÅî æ®o£¾Ç¢.. Íä殟ÄlNÕ©Ç...!

OÕ ¦µÇ’¹-²ÄyNÕ Æ©-„Ã{Õx OÕÂ¹× ƒ¦s¢C ¹L-T-®¾Õh-¯Ão§ŒÖ??

ƒ©Ç Íäæ®h Æ¢Ÿ¿ª½Ö “åX¶¢œþq Æ„Ãy-Lq¢Ÿä!

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

ఇలాంటి భర్తతో వేగలేకపోతున్నా.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది. మా ఆయన పిసినారి. నేను ఏది కావాలని అడిగినా కొనరు. ఒక సినిమాకు తీసుకెళ్లడు, ఇంట్లో సామన్లు కొనడు, సరుకులు కూడా కొద్ది కొద్దిగా తెస్తారు, పనిమనిషిని పెట్టరు... ఇలా నా అవసరాలను ఏదీ పట్టించుకోరు. ఇప్పటివరకు నాకు కావాల్సినవన్నీ మా నాన్న, తమ్ముడు కొంటున్నారు. ఇంట్లో డబ్బులు కూడా పెట్టరు. అలాగని ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. మా మామగారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు ఒంటరిగా పంపరు. ఎవరో ఒకరు తోడుంటేనే వెళ్లమంటారు. సిటీ బస్‌ ఎక్కద్దంటారు. ఆటో ఎక్కద్దంటారు. ఇల్లు కూడా బయట ఎవరూ కనిపించకుండా ఉండేలా ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. పెళ్లికి ముందు మా నాన్న ‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’ అని అడిగితే ‘ఉంటాను’ అన్నారు. కానీ నెలకు 15 రోజులు ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఊరు తీసుకొని పోతున్నారు. నేను రాననకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆయనకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ల నాన్న, అన్నయ్యతో తిరుగుతారు. పెళ్లై కాపురానికి తీసుకెళ్లినప్పుడు నన్ను వాళ్ల అమ్మగారింట్లో వదిలేసి ఆడిట్‌ పేరు చెప్పి 20 రోజులు వెళ్లిపోయారు. నన్ను హైదరాబాద్‌ పంపమంటే ఒంటరిగా పంపమని ఎవరో ఒకరు తోడు రావాలని చాలా చిరాకు పెట్టారు. చివరకు మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లే దాకా పంపలేదు. ఆయన నా అవసరాలు ఏదీ పట్టించుకోవడం లేదు. దాంతో నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. మెహందీ డిజైన్‌ బాగా వేస్తాను. మెహందీ ఆర్టిస్ట్‌గా చేయాలని ఉంది. కానీ ఆయన ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. వాళ్లకు ఎదురెళ్లి నెగ్గలేను. ఏం చేయాలి? ఆయనతో గొడవపడి సంబంధం తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
tips-to-become-your-husband-as-your-best-friend

women icon@teamvasundhara
what-should-i-do-when-my-in-laws-are-not-supporting-me?-in-telugu

వేరే అమ్మాయిలతో మాట్లాడతాడు.. నన్ను పట్టించుకోడు..!

హలో మేడమ్‌.. నా వయసు 27 సంవత్సరాలు.. పెళ్లై ఏడాది దాటింది. మాది ప్రేమ వివాహం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తమామలు నన్ను అస్సలు పట్టించుకోరు. మా ఆయనేమో వేరే ఆడవాళ్లతో చాట్‌ చాస్తుంటాడు. అదేంటని అడిగితే చేయి చేసుకున్నాడు. సరేనని సర్దుకుపోయినా తన ధోరణి మార్చుకోవట్లేదు. వాళ్ల ఇంట్లో వాళ్లు ఏం చెబితే అదే చేస్తున్నాడు. నేనన్నా, నా మాటన్నా అస్సలు విలువ చేయడు. దాంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. వచ్చి మూడు నెలలవుతున్నా ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు. నేనే తనకు ఫోన్‌ చేస్తే ‘నీ ఇష్టం.. వస్తే రా.. లేకపోతే లేదు’ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
virat-kohli-talks-about-how-anushka-helps-stay-positive-during-his-game

తను లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదేమో!

‘ప్రతి పురుషుని విజయం వెనక ఓ మహిళ ఉంటుంది’ అన్నట్లు తన సతీమణి అనుష్కే తన సక్సెస్‌ సీక్రెట్‌ అని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. కెరీర్‌ ప్రారంభంలో అద్భుతమైన ఆట ఉన్నా... దుందుడుకు స్వభావంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ స్టార్‌ క్రికెటర్... అనుష్కతో జీవితం పంచుకున్నాక ఎంతో ప్రశాంతంగా మారిపోయాడు. మైదానంలోనే కాదు బయట కూడా ఎంతో కూల్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆటతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలా ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందిస్తున్న విరాట్... తన సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం తన సతీమణిదే అంటున్నాడు. అనుష్క తన బెటర్‌హాఫ్ అయినందుకు తానెంతో అదృష్టవంతుడినంటున్నాడు. మరి.. ఇంకా తన ముద్దుల భార్య గురించి కోహ్లీ ఏమన్నాడో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
tips-to-coping-with-criticism-in-marriage

women icon@teamvasundhara
psychologist-advice-on-newly-married-couple-problem-in-telugu

ఇలాంటి భర్తతో వేగలేకపోతున్నా.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది.

Know More

women icon@teamvasundhara
women-celebrities-who-tied-knot-for-the-second-time-in-telugu

మనసు మాట విన్నారు.. రెండోసారి ఏడడుగులు నడిచారు!

ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకోవడం, ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికంటూ కాస్త సమయం కేటాయించడం.. ఇలాంటి సూత్రాలే వైవాహిక బంధాన్ని శాశ్వతం చేస్తాయి. అయితే అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా.. కారణాలేవైనా ప్రస్తుతం చాలా జంటలు నూరేళ్లు సాగాల్సిన తమ పెళ్లి బంధానికి మధ్యలోనే ఫుల్‌స్టాప్‌ పెడుతున్నాయి. వీరిలో సామాన్యులే కాదు.. కొందరు సెలబ్రిటీలూ ఉన్నారు. అయితే అలాంటి వారిలో కొంతమంది విడాకుల తర్వాత తమ మనసుకు నచ్చిన వారితో రెండోసారి పెళ్లిపీటలెక్కుతూ తమ అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారు. నేచర్‌ లవర్‌, నటి దియా మీర్జా కూడా తాజాగా రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్‌ రేఖితో ఏడడుగులు నడిచిందామె. ఈ నేపథ్యంలో రెండోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి తమ ఫ్యాన్స్‌ ఆశీర్వాదాలు అందుకున్న కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sunitha-about-her-wedding-with-ram-in-telugu

నన్ను ఇంత బాగా ప్రేమించే పిల్లలు ఉండడం నా అదృష్టం!

ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన గాత్రంతో తెలుగు సినీ సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది గాయని సునీత. కొద్ది రోజుల క్రితం మ్యాంగో మూవీస్‌ అధినేత రామ్‌ వీరపనేనితో కలిసి ఏడడుగులు నడిచిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్.. తన వైవాహిక జీవితంలోని మధురమైన క్షణాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీత, రామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వైవాహిక బంధం, కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
upasana-shares-about-her-married-life-with-ramcharan
women icon@teamvasundhara
neha-dhupia-opens-up-on-being-judged-for-her-wedding-with-angad-bedi

తను అలా సడన్‌గా ప్రపోజ్‌ చేస్తాడని ఊహించలేదు!

బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో నేహా ధూపియా-అంగద్‌ బేడీ కూడా ఒకటి. వయసు పరంగా వారిద్దరి మధ్య పెద్ద తేడా లేకపోయినా... అంగద్‌ కంటే నేహ సుమారు మూడేళ్లు పెద్దది కావడం గమనార్హం. అయినా పెద్దల ఆశీర్వాదంతో 2018లో పెళ్లిపీటలెక్కిన ఈ అందాల జంట అదే ఏడాది మెహ్ర్ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం అమ్మగా ఓవైపు కూతురి ఆలనాపాలన చూస్తూనే, మరోవైపు కెరీర్‌ని బ్యాలన్స్‌ చేస్తూ ముందుకు సాగుతోంది నేహ. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్‌ మీడియా వేదికగా మహిళా సమస్యలపై తన గళాన్ని వినిపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన పెళ్లి, తర్వాతి పరిణామాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
how-a-single-girl-can-celebrate-valentines-day

వేలంటైన్ లేరా? అయితే ఇలా చేసేయండి!

వేలంటైన్స్ డే వచ్చిదంటే చాలు.. ప్రతి హృదయం 'ఐయామ్ ఇన్ లవ్.. ఐయామ్ ఇన్ లవ్' అంటూ పాటలు పాడేస్తుంది. కొత్తగా ప్రేమలో పడ్డవారి సందడి గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్రపంచంలోని ప్రేమంతా తమలోనే నిండినట్లు.. ఏడాది మొత్తం ప్రేమను ఒకేరోజు చూపించేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు.. కానీ వేలంటైన్స్ డే రోజు ఒంటరిగా ఉండేవారి పరిస్థితేంటి? ప్రత్యేకంగా ఏముంది? ఇతర రోజుల్లాగే ఇదీ గడిచిపోతుంది అనుకుంటున్నారు కదూ.. అయితే ప్రేమ అనేది కేవలం జంటల మధ్య ఉండేది మాత్రమే కాదు.. అది విశ్వవ్యాప్తమైనది.. అందుకే ప్రేమికుల రోజును జంటగా లేని వారు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి, ఈ వేలంటైన్స్ డేకి మీరూ సింగిల్ అయితే దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
famous-love-dialogues-in-tollywood-movies-in-telugu

ప్రేమ గురించి ఇలా చెబితే ఫిదా అయిపోరూ?!

‘ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే’.. ఇదీ ప్రేమలో ఉన్న వారికి కలిగే భావన. గతించిన చరిత్రలో, ప్రస్తుత వర్తమానంలో ఎంతోమంది గొప్ప ప్రేమికుల గురించి మనం వినే ఉంటాం. ఇక ఫిబ్రవరి 14వచ్చిందంటే చాలు.. ప్రేమికులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి తహతహలాడుతుంటారు. అప్పటికే ప్రేమ మైకంలో తేలియాడుతున్న వారు ఈ ప్రత్యేకమైన రోజున తమ ప్రియమైన వారిని ఎలా ఇంప్రెస్‌ చెయ్యాలని ఆలోచిస్తే.. మొదటిసారి ప్రేమను వ్యక్తపరచాలనుకునే వారికి వేలంటైన్స్‌ డే ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలా నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపైనా ఎన్నో ప్రేమ కావ్యాలు సినీ ప్రియుల మనసును తాకాయి. అందులోని పాటలే కాదు.. డైలాగ్స్‌ కూడా ఈతరం ప్రేమికులు తమ ప్రియమైన వారితో చెబుతూ తమ మనసులోని ప్రేమను పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఈక్రమంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్రాల్లోని కొన్ని పాపులర్‌ లవ్‌ డైలాగ్స్‌పై ఓ లుక్కేద్దామా!!

Know More

women icon@teamvasundhara
valentine-week-promise-day-special-in-telugu

జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా బంగారం!

ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో ముగినిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా తమలో తాము మాట్లాడుకోవడం, ముసిముసిగా నవ్వుకోవడం, ప్రేమించిన వారి తలపుల్లో తడిసిపోవడం.. ఇలా ఆ బంధంలోని తియ్యదనం వర్ణనాతీతం. అలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి పుట్టిందే ప్రేమికుల దినోత్సవం. ఒక్కరోజు కాదు.. ఏకంగా ఏడు రోజుల పాటు జరుపుకొనే ఈ వేలంటైన్ వీక్‌లో ఒక్కో రోజుకూ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో ప్రేమికులు పరస్పరం చేసుకునే ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది ‘ప్రామిస్ డే’. అయితే ఇలాంటి వాగ్దానాలు చేసుకోవడానికి ‘ప్రామిస్ డే’ లాంటి ప్రత్యేక సందర్భాలే ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమను పంచుకోవడానికైనా, పెంచుకోవడానికైనా అనునిత్యం, అనుక్షణం ప్రత్యేకమైనదే. కాబట్టి మీరు చేసుకున్న బాసలేవైనా.. వాటికి కట్టుబడి, వాటిని నిలబెట్టుకున్నప్పుడే ఇద్దరూ హ్యాపీగా ఉండగలుగుతారు.. ఆ బంధమూ శాశ్వతమవుతుంది.

Know More

women icon@teamvasundhara
different-hugs-have-different-meanings

కౌగిలింతకు ఉన్న పవర్‌ ఏంటో తెలుసా?

ఏదైనా ఆందోళన, తీవ్రమైన బాధలో ఉన్న వ్యక్తిని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకోండి.. దెబ్బకు వాళ్ల బాధంతా పరార్‌!! ఇదేదో సినిమాలోని డైలాగ్‌ అనుకుని తేలికగా తీసుకోకండి. నిజంగానే కౌగిలింతకు ఎంతో పవర్‌ ఉంది. మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా కనుగొన్నారు కూడా! జనవరి 12న ఏకంగా ‘నేషనల్‌ హగ్‌ డే’గా నిర్వహిస్తున్నారంటేనే కౌగిలింత గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వేలంటైన్స్‌ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్‌ డే’గా జరుపుకోవడం మనకు తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చిన వ్యక్తులను ఆప్యాయంగా కౌగిలించుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రేమపక్షులు. మరి, ఆప్యాయంగా ఇచ్చే ఈ కౌగిలింతలో ఎన్నో రకాలు, వాటికి మరెన్నో అర్థాలున్నాయన్న విషయం మీకు తెలుసా? రిలేషన్‌షిప్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ హగ్‌కు ఏ అర్థముందో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
namrata-and-mahesh-celebrates-their-16th-wedding-anniversary

ఈ ప్రేమ బంధానికి 16 ఏళ్లు!

టాలీవుడ్‌లో మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ కపుల్‌ ఎవరంటే... చాలామంది వెంటనే ‘మహేశ్‌బాబు-నమ్రతా శిరోద్కర్‌’ అని చెప్పేస్తుంటారు. వారు చెప్పినట్లే వృత్తిగతంగా, వ్యక్తిగతంగానూ ఒకరికొకరు తోడుంటూ... జయాపజయాల్ని సమానంగా పంచుకుంటూ..అసలు సిసలైన దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలుస్తుందీ అందాల జంట. సరిగ్గా పదహారేళ్ల క్రితం ఇదే రోజు పెళ్లిపీటలెక్కిన ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌ నేటికీ తమ ప్రేమ బంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారు. తమ ప్రేమానురాగాలతో దంపతులందరికీ ప్రేమ పాఠాలు నేర్పుతున్నారు. అందుకే ఈ జంటకు ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ ఉంది. ఈ క్రమంలో మహేశ్‌-నమ్రతలు 16వ వివాహ వార్షికోత్సవాన్ని (ఫిబ్రవరి 10) జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల జంట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
actress-anita-hassanandani-welcomes-a-baby-girl

మా జీవితంలో ఇవే అత్యంత మధుర క్షణాలు!

గర్భం ధరించింది మొదలు నెలలు నిండుతున్న కొద్దీ కాబోయే అమ్మగా ప్రతి క్షణాన్ని మహిళలు ఎలా ఆస్వాదిస్తారో...తమ ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారిని ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అన్న ఉత్సాహం కాబోయే తండ్రుల్లోనూ ఉంటుంది. ‘నువ్వు-నేను’ ఫేం అనిత హస్సానందాని-రోహిత్‌ రెడ్డి ప్రస్తుతం అలాంటి ఆనందోత్సాహాల్లోనే తేలియాడుతున్నారు. బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నాన్నగా ప్రమోషన్‌ పొందిన రోహిత్‌ ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ‘బుజ్జాయి రాకతో మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ పట్టరాని సంతోషంలో మునిగి తేలుతున్న ఈ లవ్లీ కపుల్‌కు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
priyanka-chopra-and-nick-jonas-made-this-rule-when-they-got-married

పెళ్లికి ముందే ఆ ఒప్పందం కుదుర్చుకున్నాం!

‘నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేను’ అంటూ పెళ్లైన కొత్తలో దంపతులు ఎంతో అన్యోన్యంగా గడుపుతుంటారు. హనీమూన్‌, వెకేషన్‌లతో ఎక్కువ సమయం ఏకాంతంగా గడపడానికి ప్రాధాన్యమిస్తారు. కానీ కొన్నిరోజులకే వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా మారిపోయి తమకంటూ ఓ సమయం లేకుండా గడిపేస్తుంటారు. ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికైతే తమ భాగస్వాములతో సరదాగా గడిపే సమయం కూడా దొరకదు. అయితే తన భర్త నిక్‌ జొనాస్‌తో అలాంటి సమస్య లేదంటోంది గ్లోబల్ స్టార్‌ ప్రియాంకా చోప్రా. ఈమేరకు పెళ్లికి ముందే నిక్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నానంటోంది. ఆ నియమమే తమ అనుబంధాన్ని మరింత దృఢంగా మార్చిందంటోంది. మరి ప్రియాంక కుదుర్చుకున్న ఆ ఒప్పందమేమిటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
how-to-convince-my-parents-for-love-marriage?-in-telugu

మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదు.. ఏం చేయాలి?

హాయ్ మేడం. నా వయసు 22. చదువు పూర్త్తెంది. ఒక మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. నేను ఐదేళ్ల నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. మొన్నామధ్యే మా ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది. మా అమ్మానాన్నలకు కులం పట్టింపులు ఎక్కువ. మా ఇద్దరి కులాలు వేరు. మాది ఎక్కువ కులం, అబ్బాయిది తక్కువ కులం కావడంతో మా విషయం ఇంట్లో తెలియగానే వాళ్లు నన్ను ఏమీ అనకుండా.. నువ్వు చదువుకోవాలంటే ఆ అబ్బాయిని మర్చిపో అన్నారు. దాంతో నేను నా చదువు ఆగిపోతుందని సరే అని కాలేజీకి వెళ్లాను. మేమిద్దరం దూరంగా ఉండడానికి చాలా ప్రయత్నించాం.. కానీ అది మా వల్ల కావట్లేదు. అతను నాకు బాగా దగ్గరైపోయాడు. జీవితంలో స్థిరపడితేనైనా అమ్మానాన్నలు మా పెళ్లికి ఒప్పుకుంటారని మేం ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు ప్రేమను కొనసాగించాం.

Know More

women icon@teamvasundhara
anushka-sharma-shared-their-daughter-first-pic-and-name

నా ప్రపంచమంతా ఈ ఒక్క ఫ్రేంలోనే ఉంది!

తల్లిదండ్రులవడం అనేది జీవితంలో ఒక మెట్టు పైకెక్కడం లాంటిదే. అందుకే అమ్మానాన్న అనే పదవిని పొందిన దంపతులందరూ ఎనలేని ఆనందోత్సాహాలకు లోనవుతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగితేలుతున్నారు సెలబ్రిటీ కపుల్‌ అనుష్కా శర్మ-విరాట్‌ కోహ్లీ. గతనెలలో ఓ పండంటి ఆడబిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించి అమ్మానాన్నలుగా మారిన వీరిద్దరు ప్రస్తుతం ఆ చిన్నారి ఆలనా పాలనలోనే నిరంతరం గడుపుతున్నారు. అయితే ఇప్పటివరకు తమ చిన్నారి గురించి ఎలాంటి వార్తనూ బయటకు రానివ్వని విరుష్క తాజాగా తమ గారాల పట్టిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈక్రమంలో తమ లిటిల్‌ ఏంజెల్‌ ఫొటోను, పేరును సోషల్‌ మీడియా వేదికగా అందరితో షేర్‌ చేసుకుని మురిసిపోయారీ లవ్లీ కపుల్‌.

Know More

women icon@teamvasundhara
what-mugdha-godse-said-about-her-age-gap-with-boyfriend-rahul-dev

రాహుల్‌తో నా రిలేషన్‌షిప్‌ అలాంటిదే!

వాళ్లిద్దరి మధ్య వయసులో తేడా 18 ఏళ్లు.. కానీ.. ప్రేమకు మనసే తప్ప వయసుతో పనేముందని నిరూపించారు బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్ ముగ్ధా గాడ్సే-రాహుల్‌ దేవ్‌. ‘ఏజ్‌ గ్యాప్‌ ఈజ్‌ జస్ట్‌ ఎ నంబర్‌’ అంటూ ఇద్దరూ వయోభేదాన్ని లెక్కచేయకుండా తమ స్నేహబంధాన్ని ప్రేమబంధంగా మలచుకున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడంలో ఎప్పుడూ వెనకాడని ఈ జంట.. తమ రిలేషన్‌షిప్‌ పాఠాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. ఇదే సమయంలో తమపై వస్తున్న విమర్శల్ని సానుకూల ద్పక్పథంతో స్వీకరిస్తూ ముందుకెళుతున్నారీ ప్రేమ పక్షులు. ఈక్రమంలో రాహుల్‌తో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోన్న ముగ్ధ తాజాగా తమ రిలేషన్‌షిప్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
tips-to-be-happy-after-break-up

ప్రేమలో విఫలమయ్యారా?? డోంట్ వర్రీ..

'వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..' అంటాడు 'మిర్చి' సినిమాలో ప్రభాస్. అయితే మనం ప్రేమించిన వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమిస్తే ఫర్వాలేదు.. కానీ అలా జరగనప్పుడే ప్రేమలో విఫలమయ్యామని భావిస్తుంటారు కొంతమంది. మరీ సున్నిత మనస్కులైతే ఈ రకమైన తిరస్కారాన్ని తట్టుకోలేరు కూడా.అలాంటి సందర్భాల్లోనే మానసిక కుంగుబాటుకు గురవ్వడం, ఆత్మహత్యా ప్రయత్నం చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల నష్టాలే ఎక్కువ. 'ప్రేమలో విఫలమయ్యాం.. ఇక జీవితమంతా శూన్యం..!' అనే భావన నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అందుకు ఎన్నో మార్గాలున్నాయ్!

Know More

women icon@teamvasundhara
i-want-to-marry-my-coworker-but-he-is-married-what-can-i-do?

అతనికి రెండో భార్యగా ఉండడానికీ నేను సిద్ధమే.. కానీ!

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 29 సంవత్సరాలు.. పెళ్లి కాలేదు. ఈ మధ్య ఆఫీసులో పెళ్లైన వ్యక్తితో పరిచయం అయ్యింది. కొద్దిరోజులకే నేను అతన్ని ఇష్టపడ్డాను. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. అతను నా కింద పని చేస్తుంటాడు. ఇప్పుడు అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. మొదట్లో అతనే ఎక్కువగా మాట్లాడేవాడు. అప్పటికీ ‘నన్ను పెళ్లి చేసుకో.. మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టను.. నా జీతంతో మీ కుటుంబాన్ని పోషిస్తాను’ అని చెప్పాను. అయినా అతను ఒప్పుకోవడం లేదు. అతను నన్ను చాలా చులకనగా చూస్తున్నాడు. వాస్తవానికి అతని కంటే నా జీతమే ఎక్కువ. నా జీవితంలో మొదటిసారి ఇష్టపడ్డది తననే. అతని వల్ల మంచి సంబంధాలు వచ్చినా క్యాన్సిల్‌ చేస్తున్నాను. అతన్ని బతిమాలుతున్నా.. అయినా అతను లెక్కచేయడం లేదు. అతని వల్ల సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఇప్పటికీ అతనికి రెండో భార్యగా ఉండడానికి కూడా నేను సిద్ధమే! అతనికి ఆస్తులు కూడా పెద్దగా లేవు. కేవలం అతన్ని ఇష్టపడ్డాను.. అతను కావాలనుకుంటున్నాను. నా సమస్యకు పరిష్కారమేంటి? - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
niharika-gets-emotional-in-her-latest-wedding-video

నీతో గడిపిన ప్రతి క్షణాన్నీ తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటా!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఓ మధురానుభూతి. ఎన్నో బంధాలు...అనుబంధాలు...భావోద్వేగాలకు పెళ్లి మూలంగా మారుతుంది. అందులోనూ అమ్మాయిలు అయితే మరీనూ...! అప్పటివరకు అల్లారు ముద్దుగా పెరిగి పుట్టింటి నుంచి అత్తవారింట్లోకి అడుగుపెట్టే ప్రతి అమ్మాయీ ఎంతో ఉద్వేగానికి లోనవడం సహజం. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన మెగా ప్రిన్సెస్‌ నిహారిక కూడా పెళ్లి సమయంలో భావోద్వేగానికి లోనయింది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ వీడియోలో తన సోదరి సుస్మితను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
sunitha-upadrashta-shares-her-wedding-film-teaser-on-her-youtube-channel

సునీత-రామ్‌ల వెడ్డింగ్‌ టీజర్‌ చూశారా?

క్యూట్‌ స్మైల్‌, స్వీట్‌ వాయిస్‌తో ఎంతోమంది సినీ సంగీత ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది సింగర్‌ సునీత. ఇటీవలే వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో ఏడడుగులు నడిచిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌.. తన వైవాహిక జీవితంలోని మధురమైన క్షణాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది. ఈ క్రమంలో తన పెళ్లి వీడియోలను, పెళ్లి తర్వాత తాను దిగిన పలు ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో షేర్‌ చేసుకున్న సునీత.. తాజాగా మరో వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లో తాను చేసిన సందడిని రంగరించి రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
varun-dhawan-and-natasha-dalal-are-married-see-their-first-pics-as-groom-and-bride

జీవితకాలపు ప్రేమ పెళ్లిపీటలెక్కింది!

ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే అందమైన బంధం.. పెళ్లి.. ఆ మధురమైన బంధాన్ని అధికారికం చేసే అద్భుతమైన వేడుక. అలా తమ జీవితకాలపు ప్రేమబంధం ఇప్పుడు పెళ్లితో అధికారికమైందంటున్నాడు బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాషా దలాల్‌ను తాజాగా పరిణయమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడీ కండల వీరుడు. ముంబయి అలీబాగ్‌లోని ఓ హోటల్‌లో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నహితుల మధ్య ఏడడుగులు నడిచారీ లవ్లీ కపుల్‌. వేడుక ఆద్యంతం మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌గా, మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా మెరిసిపోయిన ఈ అందాల జంట పెళ్లి ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
psychologist-advice-for-a-woman-who-is-in-dilemma

నేను చేసింది తప్పా?? ఒప్పా??

నేను చదువుకుంటున్న రోజుల్లో మా దగ్గర బంధువు ఒకర్ని నాలుగేళ్లు ప్రేమించాను. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ మా ఇంట్లో ఈ విషయం చెపినప్పుడు ఒప్పుకోలేదు. అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులెవరూ మా అమ్మానాన్నకి ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధం వద్దని గొడవ పెట్టారు. అతడు కూడా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు. మా నాన్న అతనితో ఫోన్‌లో మాట్లాడిన మాటలకి కోపం వచ్చి వదిలి వెళ్లిపోయాడు. అప్పుడు నేను చాలా కుంగిపోయా. ఆ సమయంలో మా అమ్మానాన్నకి తెలిసిన సిద్ధాంతికి నా జాతకం చూపించి మా ఇద్దరి జాతకాలూ కలవలేదు కాబట్టి పెళ్లికి ఒప్పుకోలేదని అన్నారు. కొన్ని రోజుల తర్వాత అతడు తిరిగి వచ్చి మళ్లీ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మానాన్నకి తెలియకుండా అలా మాట్లాడడం వారిని మోసం చేసినట్లే అవుతుందని నేనే అతన్ని వెళ్లిపోమన్నా. నా తల్లిదండ్రులు అంత చెప్పిన తర్వాత కూడా మరోసారి ప్రయత్నిస్తే వాళ్లు నన్ను బయటకి పంపించేస్తారు. అదీకాక కన్నవారిని బాధపెట్టి నేను ఏం సుఖపడగలను అనే ఉద్దేశంతో అలా చేశా. కానీ ఇప్పుడు నాకు చాలా అయోమయంగా ఉంది. మా అమ్మానాన్నని నేను చాలా గుడ్డిగా నమ్మి, అతనికి అన్యాయం చేశానేమో అని బాధగా ఉంది. ఈ విషయమై నా మనసులో నేనే చాలా మధనపడుతున్నాను. నేను చేసింది తప్పా? ఒప్పా?? దయచేసి తెలుపగలరు.. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
deepika-padukone-shares-her-relationship-secrets

అదే మా అన్యోన్య దాంపత్య రహస్యం!

‘సినీ తారలకి పెద్ద పనులేముంటాయి?’, ‘అసలు లైఫ్‌ అంటే సినిమా వాళ్లదే’, ‘ ఏ అర్ధరాత్రో పడుకుని బారెడు పొద్దెక్కాక నిద్ర లేస్తుంటారు!’ ‘పెద్ద పెద్ద హీరోయిన్ల ఇళ్లల్లో పని మనుషులే పనులన్నీ చేస్తుంటారు’! అంటూ సినీ తారల జీవనశైలి గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటుంటారు. అయితే వృత్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకునే ముద్దుగుమ్మలు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నేనూ ఉన్నానంటోంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతలన్నీ తానే నిర్వర్తిస్తానంటోంది. ఈ సందర్భంగా వర్క్‌లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
varun-dhawan-and-natasha-dalals-love-story-is-nothing-less-than-a-bollywood-film

దూరమయ్యాకే అది ప్రేమని తెలిసింది!

సాధారణంగా లైఫ్ పార్ట్‌నర్ బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండాలంటారు. మరి అలాంటిది చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి, మన ఇష్టాయిష్టాల గురించి తెలిసిన బెస్ట్ ఫ్రెండే ‘బెటరాఫ్’ అయితే అంతకన్నా అదృష్టం ఉండదేమో! ఈ విషయంలో బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాషా దలాల్ ఎంతో లక్కీ అని చెప్పచ్చు. చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరి మధ్య స్నేహం వారితో పాటే పెరిగింది.. ప్రేమగా మారింది. అయితే తమ ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన మరో బలమైన బంధం ఏదో ఉందని ఒకరికొకరు దూరమయ్యాక కానీ తెలుసుకోలేకపోయామంటున్నారీ అందాల జంట. ఏదైతేనేం.. వారి ప్రేమను పెద్దలు కూడా ఆశీర్వదించడంతో జనవరి 24న ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతోందీ జంట. ఈ నేపథ్యంలో ఈ ముద్దుల జంట ప్రేమకథ, పెళ్లి ముచ్చట్లేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-know-about-your-boyfriends-break-up-in-telugu

ఏడు తరాలు కాదు.. ఎన్ని బ్రేకప్‌లో తెలుసుకోండి !

కులమతాలు ఏవైనా సరే.. గతంలో పెళ్లి తర్వాతే ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, అర్థం చేసుకొని, నచ్చినా నచ్చకపోయినా కలిసే ఉండాలని నిర్ణయించుకునేవారు. అయితే ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయి. పెళ్లి తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కాలాన్ని వృధా చేయదల్చుకోవట్లేదు యువతరం. అంతా పెళ్లికి ముందే అర్థం చేసుకొని నచ్చితేనే వివాహం అంటున్నారు. ఒకరకంగా పాశ్చాత్య డేటింగ్ సంస్కృతి మన దగ్గరా ప్రబలిందన్నట్లే ! అయితే ఈ డేటింగ్ యుగంలో అతడు సరైన వాడో కాదో తెలిసేదెలా ? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే అతడి డేటింగ్ చరిత్రని తిరగేయాల్సిందే అంటున్నారు మానసికవేత్తలు. ఎందుకో చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
psychologist-advice-for-depressed-woman-in-telugu

women icon@teamvasundhara
have-you-struck-in-this-kind-of-extra-marital-affair?

అందుకే ఇలాంటి బంధాలు వద్దు..

స్పందన ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తోంది. తన టీమ్‌లో ఉన్న రాకేష్ ఆమెకు మంచి స్నేహితుడు. ఇద్దరూ ప్రాజెక్టు విషయాల్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాన్రానూ ఆ స్నేహం మరింత దృఢమైంది. ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోవడం; కాఫీలు, డిన్నర్‌లకు కలిసి బయటికి వెళ్లడం వంటివి జరిగేవి. కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. అయితే ఏంటి? ఇద్దరూ వివాహం చేసుకోవచ్చుగా అనుకుంటున్నారా? వీరిద్దరూ వివాహితులే. ఆఫీసులో అయిన పరిచయం వీళ్లిద్దరి మధ్యా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఎదురవుతూనే ఉంటాయి. మరి, ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

Know More

women icon@teamvasundhara
star-singer-sunitha-opens-up-about-her-second-marriage-in-telugu

పెళ్లి విషయం చెప్పగానే పిల్లలు పొంగిపోయారు!

సింగిల్‌ పేరెంట్‌గా తన ఒంటరి జీవితానికి స్వస్తి పలుకుతూ ఇటీవల కొత్త జీవితం ప్రారంభించింది స్టార్‌ సింగర్‌ సునీత. తన మధురమైన గాత్రంతో మాయ చేసే ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ మ్యాంగో మూవీస్ అధినేత రామ్‌ వీరపనేనితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. శంషాబాద్‌ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వేదికగా అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారీ జంట. ఇక ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా సందడి చేస్తున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించిన సునీత... రామ్‌తో పరిచయం, పెళ్లి, పిల్లల స్పందన... తదితర విషయాల గురించి తాజాగా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
sunitha-ties-the-knot-with-her-close-friend-ram-in-a-low-key-affair

మూడు ముళ్ల బంధం ఏడడుగులతో మొదలైంది!

ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన గాత్రంతో తెలుగు సినీ సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది గాయని సునీత. క్యూట్‌ స్మైల్‌తో ‘ఝుం ఝుం మాయ’ అంటూ మనందరినీ మాయ చేసిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. మ్యాంగో మూవీస్‌ అధినేత రామ్‌ వీరపనేనితో కలిసి ఏడడుగులు నడిచింది. అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసిపోయారు. తమ పెళ్లిలో ప్రతి ఘట్టం ప్రత్యేకమే అన్నంతలా సందడి చేసిన ఈ న్యూ కపుల్‌ పెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
telugu-actress-anandhi-ties-the-knot-with-socrates-in-warangal

పెళ్లితో కొత్త ప్రయాణం ప్రారంభించారు..!

సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న తెలుగింటి ఆడపడుచుల్లో ‘ఆనంది’ కూడా ఒకరు. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటోన్న ఈ అమ్మడు తాజాగా పెళ్లిపీటలెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. సిల్వర్‌స్ర్కీన్‌పై ఎంతో సింపుల్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మ అంతే సింపుల్‌గానే ఎలాంటి ఆడంబరాలు లేకుండా తమిళ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సోక్రటిస్‌ను వివాహం చేసుకుంది. వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ వేదికగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈక్రమంలో ఆనంది-సోక్రటిస్‌ జంటకు సంబంధించిన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా నిలిచాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
ways-to-cool-your-partner-after-quarrel-in-telugu
women icon@teamvasundhara
psychologist-advice-on-love-problem-in-telugu

భర్తంటే ఇష్టం లేదు.. ప్రేమికుడేమో రమ్మంటున్నాడు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతనికి చదువు, సంస్కారం, మంచితనం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. అతనికి కూడా నేనంటే అంతే ఇష్టం. అన్ని విషయాల్లో మేము దగ్గరయ్యాం. మా ఇంట్లో నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయమని అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. అమ్మ ఆరోగ్యం క్షీణించిందని, బంధువులందరూ నన్ను తిట్టడంతో ఇష్టం లేకున్నా నా మేనత్త కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. మా పెళ్లై నెల రోజులవుతోంది. అయితే మా ప్రేమ విషయాన్ని గత రెండు సంవత్సరాలుగా మా బావకు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఆఫీసు పని మీద నా భర్తకు దూరంగా వేరే ఊరిలో ఉంటున్నా. అతనంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగుంది. కేవలం నా పెళ్లి గురించే అమ్మ అలా చేసిందని తెలిసింది. మరోప