TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
తాము చేసే ప్రతి పనిలోనూ పర్యావరణహితాన్ని కోరుకుంటారు కొందరు. ఆఖరికి ధరించే దుస్తుల విషయంలోనూ! ఈ క్రమంలోనే పాత దుస్తుల్ని రీసైక్లింగ్ చేయించుకొని స్టైలిష్‌గా మెరిసిపోతుంటారు.. తద్వారా పర్యావరణాన్నీ కాపాడుతుంటారు.
ఎండల్లోనూ... తాజాగా
ఎండలు దంచేస్తున్నాయి. ఈ వేడికి చెమట చిరాకు చాలదన్నట్లు దాంతో వచ్చే దుర్వాసనా భయపెడుతుంది. దాన్నుంచి తప్పించుకుని, ఎప్పుడూ తాజాగా ఉండాలా... అయితే ఈ చిట్కాలు పాటించండి.
ఆరోగ్యమస్తు
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా?
నా వయసు 22. 14 ఏళ్లకు రజస్వల అయ్యాను. ఇప్పుడు నాకు నెలకు రెండుసార్లు పిరియడ్స్ వస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇలాగే వస్తే డాక్టర్ని సంప్రదించాను. కొన్ని మందులిచ్చారు. అవి వాడిన తర్వాత బాగానే ఉంది.. కానీ ఇప్పుడు సమస్య మళ్లీ మొదలైంది. ఎందుకిలా జరుగుతోంది..? పరిష్కారం చెప్పండి
డిప్రెషన్ తగ్గించే పాదాంగుష్ఠాసనం
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా డిప్రెషన్ అందరినీ ఇబ్బంది పెడుతోంది. దీనికి కారణాలు అనేకం అయినప్పటికీ యుక్తవయసు, వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
అనుబంధం
Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
ప్రేమించిన వారికి క్షణం దూరంగా ఉండాలన్నా మనసొప్పదు. అందుకే అప్పుడప్పుడూ ఫోన్లో టచ్‌లో ఉంటాం. అయితే ఒక్కోసారి అవతలి వారు బిజీగా ఉండడం వల్ల మనం ఫోన్ చేసినా ఎత్తే, మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు.. ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయిన ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందసార్లు ఫోన్ చేసింది.
పాట్లక్తో...
నిజానికి ఇంట్లో ఎంత చిన్న వేడుక చేసినా...పెద్దలకు నచ్చే రుచులనే ఎక్కువగా వండుతాం. కానీ, ఈ వేసవిలో పిల్లలకోసం మాత్రమే పాట్లక్ పార్టీ ఏర్పాటు చేయండి.
యూత్ కార్నర్
Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
కెరీర్, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తుంటారు కొందరు. పలువురు సినీ తారలూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే తమకు కావాలనుకున్నప్పుడు పిల్లల్ని కనేందుకు ముందుగానే అండాల్ని భద్రపరచుకుంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్/అండ శీతలీకరణగా పిలిచే ఈ పద్ధతికి తానూ సుముఖంగా ఉన్నానంటోంది టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.
పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
పేదరికం వెనక్కి లాగాలనుకుంది... సామాజిక రుగ్మతలు శాసించాలనుకున్నాయి. అయినా ఈ యువతుల పట్టుదల చెదరలేదు. సంకల్పం సడలిపోలేదు. తమ జీవితాలు బాగుండాలంటే చదువే మార్గం అనుకున్నారు.
స్వీట్ హోం
ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఫర్నిచర్‌పై రకరకాల మరకలు పడుతుంటాయి. అలాగని సరిగా శుభ్రం చేయకపోతే ఫర్నిచర్ కళ తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఇంట్లోని ఫర్నిచర్‌ను సులభమైన పద్ధతుల్లో శుభ్రం చేసుకోవడమెలాగో తెలుసుకుందాం..!
ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
ఎండలు మండిపోతున్నాయ్! ఈ తరుణంలో వేడిని తరిమికొట్టి, శరీరానికి చలువనిచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం మామూలే. మరి, డ్రింక్స్ విషయానికొస్తే.. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకురసం.. వంటివి తీసుకుంటుంటాం.
వర్క్ - లైఫ్
అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
రాన్రానూ మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది.. కెరీర్కిచ్చే సమయం, ప్రాధాన్యం వ్యక్తిగత జీవితానికి ఇవ్వలేకపోతున్నారు చాలామంది. దీనివల్ల పెళ్లి, పిల్లలు.. వంటి విషయాల్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఫలితంగా జనాభా తగ్గడమే కాదు.. భవిష్యత్తులో దేశ ఆర్థికాభివృద్ధి పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.
థైరాయిడ్‌తో బరువు పెరిగా...
థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లలో అవసరమైన మేరకు థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి జరగనప్పుడు హైపోథైరాయిడిజం వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో సమస్యను గుర్తించే లోపే బరువు పెరుగుతారు. మందులు వాడటం మొదలు పెట్టాక బరువు పెరగడం తగ్గుతుంది. మీ ఎత్తుకు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉంటే తప్పక తగ్గాలి. ఇందుకు ఆహార నియమాలు పాటించడంతోపాటు శారీరక శ్రమనూ దినచర్యలో భాగం చేసుకోవాలి.
సూపర్ విమెన్
Sunita Williams: అప్పుడు అంతరిక్షంలోకి భగవద్గీత తీసుకెళ్లా!
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి తెలియని వారుండరు. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో-అమెరికన్ మహిళగా ఖ్యాతి గడించారామె. ఇప్పటికే రెండుసార్లు అంతరిక్ష యానం చేసొచ్చిన సునీత.. మళ్లీ రోదసీ యాత్రకు సిద్ధమవుతున్నారు.
పోలింగ్ స్టేషన్లో ఆమె హవా!
ఎప్పుడైనా ఓటేశారా? పోలింగ్ బూత్‌లో ఓటర్ వివరాలు రూఢీ చేసుకోవడం, ధ్రువపత్రాల పరిశీలన వంటి ప్రక్రియలన్నీ నిర్వహించడానికి అధికారులు ఉంటారు కదా! ఊహించుకోగానే ఎవరు కనిపించారు? ఎక్కువగా మగవారే గుర్తొస్తారు అవునా? మహిళలూ ఉన్నా ఆధిపత్యం మాత్రం వారిదే మరి.
వసుంధర కథనాలు
పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
బ్యూటీ & ఫ్యాషన్
Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
తాము చేసే ప్రతి పనిలోనూ పర్యావరణహితాన్ని కోరుకుంటారు కొందరు. ఆఖరికి ధరించే దుస్తుల విషయంలోనూ! ఈ క్రమంలోనే పాత దుస్తుల్ని రీసైక్లింగ్ చేయించుకొని స్టైలిష్‌గా మెరిసిపోతుంటారు.. తద్వారా పర్యావరణాన్నీ కాపాడుతుంటారు.
తరువాయి
ఆరోగ్యమస్తు
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా?
నా వయసు 22. 14 ఏళ్లకు రజస్వల అయ్యాను. ఇప్పుడు నాకు నెలకు రెండుసార్లు పిరియడ్స్ వస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇలాగే వస్తే డాక్టర్ని సంప్రదించాను. కొన్ని మందులిచ్చారు. అవి వాడిన తర్వాత బాగానే ఉంది.. కానీ ఇప్పుడు సమస్య మళ్లీ మొదలైంది. ఎందుకిలా జరుగుతోంది..? పరిష్కారం చెప్పండి
తరువాయి
అనుబంధం
Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
ప్రేమించిన వారికి క్షణం దూరంగా ఉండాలన్నా మనసొప్పదు. అందుకే అప్పుడప్పుడూ ఫోన్లో టచ్‌లో ఉంటాం. అయితే ఒక్కోసారి అవతలి వారు బిజీగా ఉండడం వల్ల మనం ఫోన్ చేసినా ఎత్తే, మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు.. ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయిన ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందసార్లు ఫోన్ చేసింది.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
కెరీర్, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తుంటారు కొందరు. పలువురు సినీ తారలూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే తమకు కావాలనుకున్నప్పుడు పిల్లల్ని కనేందుకు ముందుగానే అండాల్ని భద్రపరచుకుంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్/అండ శీతలీకరణగా పిలిచే ఈ పద్ధతికి తానూ సుముఖంగా ఉన్నానంటోంది టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.
తరువాయి
వర్క్ & లైఫ్
అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
రాన్రానూ మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది.. కెరీర్కిచ్చే సమయం, ప్రాధాన్యం వ్యక్తిగత జీవితానికి ఇవ్వలేకపోతున్నారు చాలామంది. దీనివల్ల పెళ్లి, పిల్లలు.. వంటి విషయాల్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఫలితంగా జనాభా తగ్గడమే కాదు.. భవిష్యత్తులో దేశ ఆర్థికాభివృద్ధి పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.
తరువాయి
సూపర్ విమెన్
Sunita Williams: అప్పుడు అంతరిక్షంలోకి భగవద్గీత తీసుకెళ్లా!
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి తెలియని వారుండరు. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో-అమెరికన్ మహిళగా ఖ్యాతి గడించారామె. ఇప్పటికే రెండుసార్లు అంతరిక్ష యానం చేసొచ్చిన సునీత.. మళ్లీ రోదసీ యాత్రకు సిద్ధమవుతున్నారు.
తరువాయి
'స్వీట్' హోం
ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఫర్నిచర్‌పై రకరకాల మరకలు పడుతుంటాయి. అలాగని సరిగా శుభ్రం చేయకపోతే ఫర్నిచర్ కళ తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఇంట్లోని ఫర్నిచర్‌ను సులభమైన పద్ధతుల్లో శుభ్రం చేసుకోవడమెలాగో తెలుసుకుందాం..!
తరువాయి
వీడియోలు
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
Warangal: పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం
తండ్రి మరణం.. కన్నీటితోనే పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె
చర్చా వేదిక
ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?
ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని