TRENDING
T20 World Cup 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
అందాన్ని లాక్చేద్దాం..!
స్కిన్‌కేర్... ప్రస్తుతం చాలామంది అమ్మాయిల రొటీన్లో ఇది భాగం. ఈ క్రమంలో అనేక రకాల క్రీములు వాడుతుంటాం కదా! అయితే, ప్రస్తుతం నడుస్తోంది మాత్రం గ్లూటాథయోన్ ఉత్పత్తుల ట్రెండే... చర్మాన్ని కాంతిమంతంగా చేయడంలో ఇదే కీలకం మరి...
జుట్టు లేకపోయినా ముడి వేయొచ్చు
జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందన్నది సామెత! కానీ, ఇప్పుడు కురులున్నా లేకున్నా... కూడా ఈ స్క్రంచీ బన్స్‌తో ముడి పెట్టేయొచ్చు.
ఆరోగ్యమస్తు
దీంతో వ్యాయామం.. ప్రయోజనాలెన్నో!
హూలాహూప్.. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఫిట్నెస్ను పెంచుకోవడానికి కూడా చాలామంది దీనిని వాడుతుంటారు. సాధారణంగా హూలాహూప్‌ని ఎక్కువగా నడుము భాగం ఉపయోగించి గుండ్రంగా తిప్పుతూ ఉంటారు.
పీసీఓఎస్ తగ్గాలంటే..
పొట్ట కండరాలు బలపడటానికీ, వెన్నెముక, పీసీఓఎస్ సమస్యలు తగ్గటానికీ, సిస్టులు, ఫైబ్రాయిడ్స్ కరగడానికీ ఉష్ట్రాసనం బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా రెండు కాళ్లను వెనకకు మడిచి కూర్చోవాలి.
అనుబంధం
ఆ లెక్చరర్ అంటే చాలా ఇష్టం.. ఎప్పుడూ అతని ఆలోచనలే..!
నేను బీటెక్ చదువుతున్నాను. మా లెక్చరర్లలో ఒకతనంటే నాకు చాలా ఇష్టం. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే అతనిపై తెలియకుండానే ఇష్టం పెరిగింది. అతను వయసులో నాకంటే పదేళ్లు పెద్దవాడు. అతనిపై ఉన్న ఇష్టంతో అతని సోషల్ మీడియా పేజీలను తరచుగా చూస్తుంటాను.
ఇలాంటి ప్రేమలూ ఉంటాయి.. జాగ్రత్త!
ప్రేమ, డేటింగ్.. పేరేదైనా నచ్చిన వ్యక్తి గురించి మరింత లోతుగా తెలుసుకోవడమే ఇందులోని అంతరార్థం. ఈ క్రమంలో భాగస్వామి వ్యక్తిత్వం నచ్చితే ముందుకెళ్లడం, నచ్చకపోతే అక్కడితో ఆ బంధానికి స్వస్తి పలకడం మామూలే! అయితే డేట్ చేసే భాగస్వామి ప్రవర్తన ద్వారా వారు వంద శాతం పర్ఫెక్ట్ అని ఫిక్సయిపోవచ్చా అంటే.. కాదనే అంటున్నారు నిపుణులు.
యూత్ కార్నర్
మేకప్ వేసుకోనందుకు... ఉద్యోగమే పోయింది!
సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం రావాలంటే అందుకు తగ్గ నైపుణ్యాలుంటే చాలు. కానీ, న్యూయార్క్‌లోని ఓ కంపెనీ మాత్రం ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి మేకప్ వేసుకోలేదని ఉద్యోగమే ఇవ్వలేదట.
Mr and Mrs Mahi: ‘మెథడ్ డ్రస్సింగ్’తో.. మాయ చేస్తున్న జాన్వీ!
సినిమా ప్రమోషన్లలో అందాల తారలు తమ వ్యక్తిగత జీవితం, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకోవడం మామూలే! అయితే ఈమధ్య జాన్వీ ఈ కబుర్లతో పాటు తన డ్రస్సింగ్‌తోనూ వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం.. తన సినిమా థీమ్‌కు తగినట్లుగా డ్రస్ చేసుకోవడమే!
స్వీట్ హోం
భార్యలతోనూ నెలసరి గురించి మాట్లాడరట!
నెలసరి ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ సాధారణమనీ, అదే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలం అని తెలిసినా దాని గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని భావిస్తున్నా అది నిజం కాదంటోంది ఓ సర్వే.
మొటిమలను తగ్గించే కలబంద!
చర్మానికి చల్లదనాన్ని అందించడమే కాదు.. మోముపై ఏర్పడిన మొటిమలు, మచ్చల్ని తగ్గించడంలోనూ కలబందను మించిన ఔషధం మరొకటి లేదని చెప్పడంలో సందేహం లేదు. అందుకే దీన్ని వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు.
వర్క్ - లైఫ్
మా ప్రెగ్నెన్సీ గురించి.. మీకెందుకు అంత ఆసక్తి..?
‘కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్.. త్వరలోనే లండన్‌లో తన తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది..’‘ప్రస్తుతం గర్భవతి అయిన పరిణీతి చోప్రా.. తన బేబీ బంప్‌ని కవర్ చేసుకోవడానికే వదులైన దుస్తులు ధరిస్తోంది..’ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి! మరి, వాటిలో నిజమెంత? తమ ప్రెగ్నెన్సీ విషయం స్వయంగా ఆ తారలే బయటపెట్టారా?
అరవడానికి... ఆరు లక్షలు!
చుట్టూ ఎత్తైన చెట్లు... ఎటు చూసినా పచ్చదనం. ఓ మహిళా బృందమంతా అక్కడకు చేరుకుంది. ఏ పిక్నిక్కో, ట్రెకింగ్కో అనుకుంటున్నారా? అలాంటిదే... కాకపోతే వాళ్లక్కడ చేసేది ఆడిపాడటం కాదు. అరవడం, అక్కడున్న వస్తువులను పగలకొట్టడం.
సూపర్ విమెన్
ఐఐటీలో చదివి.. ఆర్మీలో చేరి..!
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. అపారమైన ఖనిజ సంపద ఈ దేశం సొంతం. అయినా భయంకరమైన పేదరికాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ నిరంతరం జరిగే రాజకీయ అవినీతి, పరిమితమైన ఆర్థిక అవకాశాలు, నిత్యం అల్లర్లతో అట్టుడికిపోవడం.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు.
కెమెరాతో... పోరాడుతున్నా!
ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడంతా మనదేనేమో! పాయల్ కపాడియా... అనుసూయాసేన్గుప్తాలు మహిళా చిత్రాలతో తమ ప్రతిభని చాటుకున్నట్టే... పౌలోమీబసు కూడా ఓ వినూత్నమైన అంశంతో ఈ వేదికపైకి వచ్చింది.
వసుంధర కథనాలు
ఆ లెక్చరర్ అంటే చాలా ఇష్టం.. ఎప్పుడూ అతని ఆలోచనలే..!
మా ప్రెగ్నెన్సీ గురించి.. మీకెందుకు అంత ఆసక్తి..?
దీంతో వ్యాయామం.. ప్రయోజనాలెన్నో!
మేకప్ వేసుకోనందుకు... ఉద్యోగమే పోయింది!
బ్యూటీ & ఫ్యాషన్
అందాన్ని లాక్చేద్దాం..!
స్కిన్‌కేర్... ప్రస్తుతం చాలామంది అమ్మాయిల రొటీన్లో ఇది భాగం. ఈ క్రమంలో అనేక రకాల క్రీములు వాడుతుంటాం కదా! అయితే, ప్రస్తుతం నడుస్తోంది మాత్రం గ్లూటాథయోన్ ఉత్పత్తుల ట్రెండే... చర్మాన్ని కాంతిమంతంగా చేయడంలో ఇదే కీలకం మరి...
తరువాయి
ఆరోగ్యమస్తు
దీంతో వ్యాయామం.. ప్రయోజనాలెన్నో!
హూలాహూప్.. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఫిట్నెస్ను పెంచుకోవడానికి కూడా చాలామంది దీనిని వాడుతుంటారు. సాధారణంగా హూలాహూప్‌ని ఎక్కువగా నడుము భాగం ఉపయోగించి గుండ్రంగా తిప్పుతూ ఉంటారు.
తరువాయి
అనుబంధం
ఆ లెక్చరర్ అంటే చాలా ఇష్టం.. ఎప్పుడూ అతని ఆలోచనలే..!
నేను బీటెక్ చదువుతున్నాను. మా లెక్చరర్లలో ఒకతనంటే నాకు చాలా ఇష్టం. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే అతనిపై తెలియకుండానే ఇష్టం పెరిగింది. అతను వయసులో నాకంటే పదేళ్లు పెద్దవాడు. అతనిపై ఉన్న ఇష్టంతో అతని సోషల్ మీడియా పేజీలను తరచుగా చూస్తుంటాను.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
మేకప్ వేసుకోనందుకు... ఉద్యోగమే పోయింది!
సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం రావాలంటే అందుకు తగ్గ నైపుణ్యాలుంటే చాలు. కానీ, న్యూయార్క్‌లోని ఓ కంపెనీ మాత్రం ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి మేకప్ వేసుకోలేదని ఉద్యోగమే ఇవ్వలేదట.
తరువాయి
వర్క్ & లైఫ్
మా ప్రెగ్నెన్సీ గురించి.. మీకెందుకు అంత ఆసక్తి..?
‘కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్.. త్వరలోనే లండన్‌లో తన తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది..’‘ప్రస్తుతం గర్భవతి అయిన పరిణీతి చోప్రా.. తన బేబీ బంప్‌ని కవర్ చేసుకోవడానికే వదులైన దుస్తులు ధరిస్తోంది..’ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి! మరి, వాటిలో నిజమెంత? తమ ప్రెగ్నెన్సీ విషయం స్వయంగా ఆ తారలే బయటపెట్టారా?
తరువాయి
సూపర్ విమెన్
ఐఐటీలో చదివి.. ఆర్మీలో చేరి..!
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. అపారమైన ఖనిజ సంపద ఈ దేశం సొంతం. అయినా భయంకరమైన పేదరికాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ నిరంతరం జరిగే రాజకీయ అవినీతి, పరిమితమైన ఆర్థిక అవకాశాలు, నిత్యం అల్లర్లతో అట్టుడికిపోవడం.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు.
తరువాయి
'స్వీట్' హోం
భార్యలతోనూ నెలసరి గురించి మాట్లాడరట!
నెలసరి ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ సాధారణమనీ, అదే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలం అని తెలిసినా దాని గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని భావిస్తున్నా అది నిజం కాదంటోంది ఓ సర్వే.
తరువాయి
వీడియోలు
ఈ తెలుగు తేజం ఆసియాలోనే మొదటి మహిళా సేఫ్టీ ఆఫీసర్..!
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
చర్చా వేదిక
కెరీర్ కోసం పెళ్లి, ప్రెగ్నెన్సీ.. వాయిదా వేయడం మంచిదేనా?
కెరీర్ కోసం పెళ్లి, ప్రెగ్నెన్సీ.. వాయిదా వేయడం మంచిదేనా?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని