®¾«Õ®¾h ®¾%†ÏdÂË ‚ŸµÄª½¢.. ÆʢŌ ¬ÁÂËhÂË ®¾¢êÂÅŒ¢..
«®¾Õ-Ÿµ¿ÊÕ ÊœËæX «®¾Õ¢-Ÿµ¿-ª½Â¹× «¢Ÿ¿Ê¢! Pª½-²Ä-Gµ-«¢-Ÿ¿Ê¢!!

 

గ్రహం - అనుగ్రహం

తేదీ : 19-10-2019, శనివారం

శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం; బహుళ పక్షం ; షష్టి: తె. 4-03 తదుపరి సప్తమి ; మృగశిర నక్షత్రం: మ. 3-46 తదుపరి ఆర్ద్ర ;అమృత ఘడియలు: ఉ. 6-55 నుంచి 8-31 వరకు తిరిగి తె. 5-34 నుంచి ; వర్జ్యం: రా. 12-03 నుంచి 1-38 వరకు ; దుర్ముహూర్తం: ఉ. 5-56 నుంచి 7-29 వరకు ; రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు ; సూర్యోదయం: ఉ.5-56; సూర్యాస్తమయం: సా.5.34..