scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

ƒ©Ç Íäæ®h OÕ XÏ©x©Õ Í碒¹Õ-Íç¢-’¹ÕÊ ®¾Öˆ©Õ-éÂ-@Áxœ¿¢ ‘ǧŒÕ¢!

How To Get Your Child Ready To Go Back To School

'®ÏŸ¿Öl.. ©ä ¯Ã¯Ão.. ¨ ªîV ÊÕ¢* FÂ¹× ®¾Öˆ©ü ²Ädªýd.. «ÕJa-¤ò-§ŒÖ„Ã.. ©ä* ÅŒyª½’à ª½œÎ Æ«Ûy.. ©äŸ¿¢˜ä „ç៿-šË-ªîèä ‚©-®¾u-„çÕi-¤ò-ŌբC..Ñ Æ¢šð¢C ®ÏŸ¿Öl´ „Ã@Áx«Õt «Ê•. 'Ʀs.. XÔxèü Æ«Öt.. ƒ¢ÂÃ-æ®X¾Û X¾œ¿Õ-¹ע-šÇÊÕ.. •®ýd 10 NÕEšüq.. ƪá¯Ã ¨ ®¾Öˆ©ä¢šð ÆX¾Ûpœä ²Ädª½d-„Ãy©Ç.. ƒ¢ÂíEo ªîV©Õ £¾ÉLœä®ý …¢˜ä ‡¢ÅŒ ¦Ç’¹Õ¢-œäŸî.. «ÕSx ®¾Öˆ©ü ’î© „ç៿©Õ..Ñ Æ¢{Ö Æ«Õt ÂîX¾p-œ¿Õ-Ōբ-Ÿä-„çÖ-ÊE Fª½-®¾¢’à ©ä* ª½œÎ Æ«ÛŌկÃoœ¿Õ ®ÏŸ¿Öl´.

'C§ŒÖ.. ®¾Öˆ©ü ¦Çu’û©ð ÆFo ®¾ª½Õl-¹×-¯Ão„Ã.. \¢{«Öt.. ¨ X¾Û®¾h¹¢ ƒÂ¹ˆœä «C-©ä-¬Ç«Û.. ®¾Öˆ©ü ÆÊ-’ïä Fé¢-Ÿ¿Õ-ÂˢŌ ¦Ÿ¿l´Â¹¢.. ƒEo-ªî-V©Õ ¦Ç’Ã¯ä ‚œ¿Õ-¹×-¯Ão-„þ’Ã..! ¨ ªîèä¢šË ®¾Öˆ©Õ-éÂ-@Áx-«Õ¢˜ä ‡Â¹ˆœ¿ ©äE ¦ÇŸµ¿¢Åà F «áÈ¢-©ð¯ä ¹E-XÏ-²òh¢C..Ñ Æ¢šð¢C C§ŒÖÅî „Ã@Áx«Õt CN•. '\¢šð Æ«Öt.. ®¾Öˆ©ÕÂË Æ®¾q©Õ „ç@Áx-¦ÕCl´ Âë-˜äxŸ¿Õ. ÂíÅŒh ®¾Öˆ©Õ, ÂíÅŒh „ÃÅÃ-«-ª½º¢.. ‡©Ç …¢{Õ¢-Ÿî-ÊE Âî¾h ¦µ¼§ŒÕ¢’à …¢C..Ñ Æ¢{Ö ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-²òh¢C C§ŒÖ.

„䮾N 宩-«Û©Õ «áT®Ï ®¾Öˆ©Õ “¤Äª½¢-¦µ¼-«Õ-«Û-Ōբ-Ÿ¿¢˜ä ÍéÕ.. ÆX¾p-šË-ŸÄÂà £¾Éªá’à ‚œ¿Õ-¹×Êo XÏ©x-©¢Åà ŠÂ¹ˆ-²Ä-J’à C’Ã-©Õ’à «ÖJ-¤ò-Åê½Õ. Æ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢.. ÆX¾p-šË-ŸÄÂà X¾Û®¾h-ÂÃ-©Â¹× Ÿ¿Öª½¢’Ã, ÅŒ«ÕÂ¹× Ê*aÊ NŸµ¿¢’à £¾Éªá’à ‚{Ð-¤Ä-{-©Åî ’¹œ¿-X¾œ¿¢, ƒ†¾d-„çá-*aÊ ˜ãj„þÕÂË E“Ÿ¿-©ä-«œ¿¢, ¦¢Ÿµ¿Õ-«Û© ƒ@Áx©ðx «â{-’¹-{Õd-¹×Êo ®¾ª½-ŸÄ©ä! ƪáÅä ƒ©Ç¢šË „ÃÅÃ-«-ª½º¢©ð ÊÕ¢* ®¾œç-¯þ’à X¾E „ÃÅÃ-«-ª½-º¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šÇd-©¢˜ä «ÕÊê Âî¾h ®¾«Õ§ŒÕ¢ X¾œ¿Õ-ŌբC. ƒÂ¹ ®¾Öˆ©Õ-éÂ@ìx XÏ©x© ®¾¢’¹ÅçjÅä ÍçX¾p-Ê-¹ˆ-êªxŸ¿Õ. Æ©Ç-’¹E „䮾N 宩-«Û©Õ «áT-¬Ç¹ AJT *¯Ão-ª½ÕLo ¦œËÂË X¾¢æX-{-X¾Ûpœ¿Õ ªîW ƒ©Ç ƪá-†¾d¢-’ïä X¾¢¤Ä©Ç? „Ãêª ƒ†¾d-X¾Ü-ª½y-¹¢’à ®¾Öˆ©ÕÂ¹× „ç@ìx©Ç Í䧌Õ-©ä«Ö? Æ¢˜ä ¹*a-ÅŒ¢’à Í䧌Õ-’¹-©-«ÕE Æ¢{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. ƪáÅä ƒ¢Ÿ¿ÕÂ¹× ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ «á¢Ÿ¿Õ-ÊÕ¢Íä XÏ©x-©Íä ÂíEo E§ŒÕ-«Ö©Õ ¤ÄšË¢-Íä©Ç Í䧌Ö-©E „ê½¢-{Õ-¯Ãoª½Õ. «Õªî 骢œ¿Õ ªîV©ðx ¤Äª¸½-¬Ç©©Õ X¾ÛÊÓ-“¤Ä-ª½¢¦µ¼¢ ÂÃÊÕÊo ¯äX¾-Ÿ±¿u¢©ð.. 宩-«Û© èð†ýÊÕ „çÖ®¾Õ-¹ע{Ö XÏ©x©ä ƒ†¾d-X¾Ü-ª½y-¹¢’à ®¾Öˆ©ÕÂ¹× „ç@ìx©Ç ‡©Ç Í䧌Õ-’¹-©„çÖ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

kidschollinggh650-8.jpg

E“Ÿ¿Ð-‚-£¾É-ªÃ-EÂË ¨ ªíšÌ¯þ..

„䮾N 宩-«Û©ðx XÏ©x©Õ ƒ†¾d-„çá-*aÊ ®¾«Õ-§ŒÖ-EÂË X¾œ¿Õ-ÂíE, …Ÿ¿§ŒÕ¢ Âî¾h ‚©-®¾u¢’à E“Ÿ¿-©ä-«-œÄ-EÂË Æ©-„Ã{Õ X¾œ¿œ¿¢ ®¾£¾Ç-•„äÕ. ®¾Öˆ©ü ÅçJ-*Ê ÅŒªÃyÅŒ Â¹ØœÄ ƒŸä X¾Ÿ¿l´-AE ÂíÊ-²Ä-Tæ®h ®¾Öˆ©ÕÂ¹× ‚©-®¾u-«Õ-«œ¿¢Åî ¤Ä{Õ ®¾Öˆ©ðx ¦Ÿ¿l´-ÂË¢Íä Æ«-ÂÃ-¬Á«â ©ä¹-¤ò-©äŸ¿Õ. Æ¢Åä-Âß¿Õ.. ®¾Öˆ©¢˜ä ƒ†¾d-«áÊo XÏ©x©Õ ¹؜Ä.. 'ÆX¾Ûpœä ®¾Öˆ©ü ²Ädª½d-ªá¢ŸÄ.. ƒ¢ÂíEo ªîV©Õ 宩-«Û-©Õ¢˜ä ¦Ç’¹Õ¢-œäC..Ñ ÆÊÕ-¹ע-{Õ¢-šÇª½Õ. ƒ©Ç¢šË ‚©ð-ÍŒ-Ê©Õ «ÕÊ-®¾Õ-©ðÂË ªÃ¹Ø-œ¿-Ÿ¿¢˜ä „ÃJE «á¢Ÿ¿Õ-ÊÕ¢Íä ®¾Öˆ©ÕÂË ®¾ÊoŸ¿l´¢ Í䧌ÖL. Æ¢Ÿ¿Õ-Â¢ ®¾Öˆ©üq “¤Äª½¢¦µ¼¢ Âë-œÄ-EÂË éª¢œ¿Õ-«âœ¿Õ ªîV© «á¢Ÿ¿Õ ÊÕ¢Íä XÏ©x-©Íä X¾ÂÈ “X¾ºÇ-R¹ ¤ÄšË¢-Íä©Ç Í䧌ÖL. ¨ “¹«Õ¢©ð ªÃ“ÅŒÕ@ÁÙx šÌO©Õ, „çá¦ãj©üq ÆFo ¹šËd-åXšËd „ê½Õ ÅŒyª½’à E“Ÿ¿Â¹× …X¾-“¹-NÕ¢-Íä©Ç Í䧌՜¿¢, …Ÿ¿-§ŒÖ¯äo ÅŒyª½’à E“Ÿ¿-©ä-X¾œ¿¢.. «¢šËN Í䧌ÖL. Æ©Çê’ å®©-«Û©ðx „ê½Õ Âé¢Åî X¾E ©ä¹עœÄ ƒ†¾d-„çá-*aÊ ®¾«Õ-§ŒÖ-EÂË, „ÃJÂË Ê*aÊ ‚£¾Éª½¢ AÊ-œÄ-EÂË Æ©-„Ã{Õ X¾œË …¢šÇª½Õ. Æ¢Ÿ¿Õ-¹E ®¾Öˆ©Õ ®¾«Õ-§ŒÖ-©Â¹× ÅŒT-Ê-{Õx’à ¤ñŸ¿Õl¯äo “¦äÂú-¤¶Ä®ýd, «ÕŸµÄu£¾Ço¢ ¦µð•Ê¢, ²Ä§ŒÕ¢“ÅŒ¢ ²ÄoÂúq.. «¢šËN Æ©-„Ã{Õ Í䧌ÖL. ÅŒŸÄyªÃ ªÃ“ÅŒÕ@ÁÙx œËÊoªý Â¹ØœÄ ®¾éªjÊ ®¾«Õ-§ŒÖ-EÂË Íäæ® Æ«-ÂÃ-¬Á-«á¢-{Õ¢C. ƒ©Ç Í䧌՜¿¢ «©x E“Ÿ¿Ð-‚-£¾Éª½¢.. ¦Çu©-¯þq-œþ’à …¢œË ®¾Öˆ©ü-éÂ-Rx¯Ã „ÃJE Eª½Õ-ÅÃq£¾Ç¢ ‚«-£ÏÇ¢-ÍŒ-¹עœÄ …¢{Õ¢C.

kidschollinggh650.jpg

ÂíÅŒh ÂíÅŒh’à …ÊoC!

„䮾N 宩-«Û© ÅŒªÃyÅŒ ®¾Öˆ©üq X¾ÛÊÓ-“¤Ä-ª½¢¦µ¼¢ Æ«Û-ÅÃ-§ŒÕ¢˜ä ®¾Öˆ©Õ-éÂ@ìx *¯Ãoª½Õ©ðx ÅçL-§ŒÕE …ÅÃq£¾Ç¢ ¹E-XÏ-®¾Õh¢C. Â꽺¢.. åXjÂÃx-®¾Õ-©Â¹× „ç@ÁÙh-Êo-X¾Ûpœ¿Õ ®¾Öˆ©ü §ŒáE¤¶Ä¢ Ÿ¿’¹_-ª½Õo¢* X¾Û®¾h-Âé ŸÄÂà ÆFo ÂíÅŒh «®¾Õh-«Û©Õ ÂíE-²Äh-ª½¯ä ‚Ê¢-Ÿ¿„äÕ „ÃJ©ð ‡Â¹×ˆ-«’à …¢{Õ¢C. ƪáÅä ¨ “¹«Õ¢©ð ®¾Öˆ©ü ¦Çu’û, ©¢Íý ¦Ç¹×q©Õ, X¾Û®¾h-ÂéÕ, ¯îšü-¦ÕÂúq.. «¢šË «®¾Õh-«Û-©Fo ÂíE-Íäa-{-X¾Ûpœ¿Õ OÕªí-¹ˆêª „çRx ÂíÊœ¿¢ ÂùעœÄ „ÃJE OÕ „碘ä B®¾Õ-éÂRx „ÃJÂË Ê*a-ÊN ÂíE-«yœ¿¢ «Õ¢*C. Æ©Çê’ ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ®¾JX¾œÄ „ÃJÂË Æ«-®¾-ª½-„çÕiÊ åXEq@ÁÙx, åXÊÕo©Õ, ¯îšü-¦ÕÂúq.. «¢šË-«Fo ŠêÂ-²ÄJ ÂíE-«yœ¿¢ «©x «ÕŸµ¿u-«Õ-Ÿµ¿u©ð ƒ¦s¢C …¢œ¿Ÿ¿Õ.. ®¾J-¹ŸÄ.. ÆFo Šê å®jV©ð, Šê Ōª½-£¾ÉN ŸíJê ƫ-ÂìÁ¢ …¢{Õ¢C. ÅŒŸÄyªÃ „ÃJ©ð ÂíÅŒh …ÅÃq£¾Ç¢ ¹©-’¹œ¿¢Åî ¤Ä{Õ \ «®¾Õh«Û ‡©Ç Âí¯Ã-©Êo N†¾-§ŒÕ«â *Êo-Ōʢ ÊÕ¢Íä Æ©-«-œ¿Õ-ŌբC. ƒ©Ç ÅŒ«ÕÂ¹× Ê*aÊ «®¾Õh-«Û-©Åî ƒ†¾d-X¾Ü-ª½y-¹¢’à ®¾Öˆ©Õ-éÂ-@Áxœ¿¢, „ÚËE ÅŒ«Õ ÅîšË æ®o£ÏÇ-ÅŒÕ-©Â¹× ÍŒÖXÏ®¾Öh ‚Ê¢-Ÿ¿-X¾-œ¿œ¿¢, ‚ ÅŒªÃyÅŒ ƒ¢šË-Âí*a ‚ ‚Ê¢-ŸÄEo, “åX¶¢œþq J§ŒÖ-¹¥-¯þE «Õ骢Åî ®¾¢Åî-†¾¢’à OÕÅî X¾¢ÍŒÕ-Âî-«œ¿¢.. ƒ©Ç „ÃJ ®¾¢Å¢ ÍŒÖ®Ï OÕÂ¹Ø ®¾¢ÅŒ%XÏh ¹©Õ-’¹Õ-ŌբC.

kidschollinggh650-3.jpg

„ÚËE Ÿ¿Öª½¢’à …¢ÍŒ¢œË!

„䮾N 宩-«Û-©¢˜ä ÍéÇ-«Õ¢C XÏ©x©Õ ¦¢Ÿµ¿Õ-«Û-L-@ÁxÂ¹× „çRx-ªÃ-«œ¿¢, ‚{-¤Ä-{-©Åî ’¹œ¿-X¾œ¿¢.. ƒ©Ç “X¾A-¹~º¢ ®¾ª½-ŸÄ-®¾-ª½-ŸÄ’à ’¹œ¿Õ-X¾Û-Ōբ-šÇª½Õ. Æ¢Åä-Âß¿Õ.. ƒ¢Âí¢-Ÿ¿ª½Õ XÏ©x©Õ šÌO ®ÔJ-§ŒÕ@ÁÙx, OœË§çÖ ê’„þÕq.. «¢šË-„Ã-šËÂË ÆœËÂúd Â뜿¢ Â¹ØœÄ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. Æ¢Ÿ¿Õê ®¾Öˆ©üq „ç៿-©-«-œÄ-EÂË éª¢œ¿Õ «âœ¿Õ ªîV©Õ «á¢Ÿ¿Õ-ÊÕ¢Íä šÌO©Õ, „çá¦ãj©üq.. «¢šËN „ÃJ ÊÕ¢* Ÿ¿Öª½¢’à …¢*.. ÍŒŸ¿-«œ¿¢, ªÃ§ŒÕœ¿¢.. «¢šË-„Ã-šËåXjÂË „ÃJ Ÿ¿%†ÏdE «ÕRx¢-ÍÃLq …¢{Õ¢C. Æ¢Åä-Âß¿Õ.. «ÕSx 骢œ¿Õ-«âœ¿Õ ªîV©ðx ®¾Öˆ©ü “¤Äª½¢¦µ¼¢ Âæð-Åî¢C. ÂíÅŒh ÂÃx®¾Õ, ÂíÅŒh šÌÍŒª½Õx, ÂíÅŒh X¾Û®¾h-ÂéÕ, ÂíÅŒh ¤Äª¸Ã©Õ.. Æ¢{Ö „ÃJÂË ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö Íç¦ÕÅŒÖ «á¢Ÿ¿Õ ÊÕ¢Íä „ÃJ ŸµÄu®¾ÊÕ ®¾Öˆ©ü-åXjÂË «ÕRx¢-ÍÃL. ÅŒŸÄyªÃ „ê½Õ ®¾Öˆ©ü-éÂ-@Áx-œÄ-EÂË «ÖÊ-®Ï-¹¢’à ®ÏŸ¿l´-«Õ-«-œ¿¢Åî ¤Ä{Õ ®¾Öˆ©ü Å窽Õ-®¾Õh-¯Ão-ª½¢˜ä \Ÿî ÅçL-§ŒÕE Æ®¾-£¾Ç-¯Ã-EÂË ’¹ÕJ-ÂÃ-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿ÍŒÕa.

kidschollinggh650-9.jpg

X¾ÜJh ‚ªî-’¹u¢’Ã..!

®¾Öˆ©Õ “¤Äª½¢-¦µÇ-EÂË «á¢Ÿä *¯Ãoª½Õ©Õ X¾ÜJh ‚ªî-’¹u¢’à …¯ÃoªÃ, ©äŸÄ ÆÊo N†¾§ŒÕ¢ ’¹«Õ-E¢-ÍŒœ¿¢ Â¹ØœÄ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Â¹× «áÈu„äÕ. ¨ “¹«Õ¢©ð XÏ©x-©Â¹× *Êo *Êo ƯÃ-ªî-’Ãu-©Õ¢˜ä „ÚËÂË ®¾éªjÊ *ÂËÅŒq B®¾Õ-Âî-«œ¿¢, «§ŒÕ®¾Õ „ÃK’à „äªá¢-ÍÃ-LqÊ šÌÂÃ-©Õ¢˜ä œÄ¹dªý ®¾©£¾É „äÕª½Â¹× «á¢Ÿ¿Õ-’Ã¯ä „äªá¢-ÍŒœ¿¢, ÅŒŸÄyªÃ •yª½-„äÕ-Ÿçj¯Ã «æ®h ŸÄEÂË ®¾éªjÊ «Õ¢Ÿ¿Õ©Õ „䮾Õ-Âî-«œ¿¢.. «¢šË-«Fo ®¾Öˆ©ü “¤Äª½¢-¦µÇ-EÂË «á¢Ÿä X¾Üª½h-«Û-Åêá. X¶¾L-ÅŒ¢’à ®¾Öˆ©Õ-éÂ-@ìx-{-X¾Ûpœ¿Õ «ÕŸµ¿u-«Õ-Ÿµ¿u©ð ƢŌ-ªÃ§ŒÕ¢ ¹©-’¹-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿ÍŒÕa.

ƒšÌ-«L Â颩ð XÏ©x-©Â¹× Ÿ¿Öª½¢’à …¢œä «®¾Õh-«Û©Õ ®¾J’Ã_ ¹Ê-¦-œ¿E ®¾«Õ®¾u NX¾-K-ÅŒ¢’à åXª½Õ-’¹Õ-Åî¢C. DE-«©x ÂÃx®¾Õ©ð ¦ÇxÂú-¦ðªýf ͌֜¿-©ä-¹-¤ò-«œ¿¢ «¢šË ƒ¦s¢-Ÿ¿Õ©Õ ÅŒ©ã-ÅŒÕh¢-šÇªá. Æ¢Ÿ¿Õê ¦œ¿Õ©Õ Å窽-«-¹-«á¢Ÿä ŠÂ¹ˆ-²ÄJ XÏ©x-©Â¹× ¹¢šË X¾K¹~ Íäªá¢*, Æ«-®¾-ª½-„çÕiÅä ¹@Áx-èðœ¿Õ ƒXÏp¢-ÍŒœ¿¢, ƒX¾p-šËê ¹@Áx-èðœ¿Õ …¢˜ä ŸÄE X¾«ªý \„çÕi¯Ã «ÖJ¢-Ÿä„çÖ ÍçÂú Íäªá¢* «ÖJp¢-ÍŒœ¿¢.. «¢šËN Í䧌ÖL. Æ©Çê’ XÏ©x©ðx Ÿ¿¢Åé ®¾«Õ®¾u Â¹ØœÄ ‡Â¹×ˆ„ä. ÂæšËd ‹²ÄJ Ÿ¿¢ÅŒ X¾K¹~ Íäªá¢-ÍŒœ¿¢ Â¹ØœÄ «ÕJa-¤ò-«Ÿ¿Õl. ƒ©Ç ÆEo X¾K-¹~©Õ Íäªá¢*, Æ«-®¾-ª½-„çÕiÅä ®¾éªjÊ “šÌšü-„çÕ¢šü ƒXÏp¢-ÍŒœ¿¢ «©x «ÕŸµ¿u-«Õ-Ÿµ¿u©ð „ÃJ ÍŒŸ¿Õ-«ÛÂ¹× Æ¢ÅŒ-ªÃ§ŒÕ¢ ¹©-’¹-¹עœÄ Í䧌Õ-œ¿¢Åî ¤Ä{Õ „ÃJE X¾ÜJh ‚ªî-’¹u¢’à ®¾Öˆ©ÕÂ¹× X¾¢XÏÊ „ê½-«Û-Åê½Õ.

kidschollinggh650-1.jpg

‚ ŠAhœË «Ÿ¿Õl!

„䮾N 宩«Û©ðxÊÖ XÏ©xLo ÍŒŸ¿Õ-«Û©ð E«Õ’¹o¢ Í䧌Õ-œÄ-EÂË ÂíEo ¤Äª¸½-¬Ç-©©Õ XÏ©x-©Â¹× “X¾Åäu-¹¢’à “¤ÄèãÂúd «ªýˆ, £¾Çô¢«ªýˆ ƒ®¾Õh¢-šÇªá. 'ƒX¾Ûpœä ¹ŸÄ.. 宩-«Û©Õ „ç៿-©-§ŒÖuªá. ÅŒªÃyÅŒ ÍäŸÄl¢©ä..Ñ Æ¢{Ö ¨ «ªýˆE ÂòÄh ¤ò®ýd ¤ò¯þ Í䮾Õh¢-šÇª½Õ. ֮͌¾Õh¢-œ¿-’Ã¯ä ®¾«Õ§ŒÕ¢ ¹~ºÇ©Çx ’¹œË-*-¤òªá «ÕSx ®¾Öˆ©ü “¤Äª½¢¦µ¼¢ Âë-œÄ-EÂË \ X¾C ªîV©ð, ‰Ÿ¿Õ ªîV©ð NÕ’¹Õ-©Õ-ŌբC. ƒÂ¹ ÆX¾Ûpœ¿Õ Æ«Öt-¯Ã-Êo© ®¾£¾É-§ŒÕ¢Åî ‚ «ªýˆE ÂòÄh ‚Ÿ¿-ªÃ-¦Ç-Ÿ¿-ªÃ’à «áT¢-Íä-®¾Õh¢-šÇª½Õ XÏ©x©Õ. ƒ©Ç¢šË ŠAhœË XÏ©x-©åXj X¾œ¿œ¿¢ Æ®¾q©Õ «Õ¢*C Âß¿Õ. ÂæšËd ƒ©Ç¢šË X¾J-®ÏnA ÅŒ©ã-ÅŒh-¹עœÄ …¢œÄ-©¢˜ä «á¢Ÿ¿Õ ÊÕ¢Íä ¨ “¤ÄèãÂúd «ªýˆE ÂíCl-Âí-Cl’à Í䮾Õ-¹ע{Ö „ç@Áxœ¿¢ …ÅŒh«Õ¢. ÅŒŸÄyªÃ ‚ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* ‡¯îo N†¾-§ŒÖ©Õ ¯äª½Õa-Âî-«ÍŒÕa ¹؜Ä! «ÕJ, XÏ©x©Õ ƒ©Ç 宩-«Û©ðx “¤ÄèãÂúd «ªýˆE “¬ÁŸ¿l´’à X¾ÜJh Í䧌Ö-©¢˜ä ÅŒLx-Ÿ¿¢“œ¿Õ©ä “X¾Åäu¹ Ííª½« B®¾Õ-ÂíE „ÃJÅî £¾Çô¢«ªýˆ X¾ÜJh-Íä-ªá¢-ÍÃL.

kidschollinggh650-6.jpg

ª½Ö„þÕE Æ¢Ÿ¿¢’à ®¾êªl-§ŒÕ¢œË!

®¾Öˆ©ü “¤Äª½¢-¦µ¼-«Õ-«Û-Ōբ-Ÿ¿¢˜ä ê«©¢ „ÃJÂË ®¾¢¦¢-Cµ¢-*Ê §ŒâE¤¶Ä¢, X¾Û®¾h-ÂÃ-©-åXj¯ä Âß¿Õ.. „ÃJ ’¹CåXj Â¹ØœÄ ‹ ©Õêˆ-§ŒÖL. ÆX¾p-šË-ŸÄÂà 宩-«Û-©¢{Ö *¢Ÿ¿-ª½-«¢-Ÿ¿-ª½’à X¾œä-®ÏÊ «®¾Õh-«Û©Õ, ¦{d-©Åî „ÃJ ’¹Ÿ¿¢Åà ’¹¢Ÿ¿-ª½-’î-@Á¢’à …¢{Õ¢C. ÂæšËd XÏ©x© ’¹CE Fšü’à ®¾ª½ÕlÅŒÖ, ‚ X¾E©ð „ÃJF ¦µÇ’¹¢ Í䧌՜¿¢ «Õ¢*C. ¨ “¹«Õ¢©ð ¤ÄÅŒ X¾Û®¾h-ÂÃ©Õ Bæ®®Ï, „ÃšË ²ÄnÊ¢©ð ÂíÅŒh X¾Û®¾h-ÂÃ-©ÊÕ ®¾ª½lœ¿¢, ®¾Öˆ©ü ¦Çu’¹Õ, „Ã{-ªý-¦Ç-šË©ü.. «¢šË «®¾Õh-«Û-©Fo XÏ©x©Õ ‡Â¹ˆ-œç-¹ˆœ¿ åX{Õd-Âî-„éð Eêªl-P¢*, ªîW ƹˆœä åX{Õd-Âî-«ÕE ÍçX¾pœ¿¢, „ÃJÂË ÂíE-*aÊ ÂíÅŒh ¦{dLo Æ©t-ªÃ©ðx Fšü’à ®¾ª½lœ¿¢, “œ¿®¾Õq©Õ, ƒ¢šðx „䮾Õ-Âí¯ä ¦{d©Õ.. «¢šË „Ã{-Eo¢-šËÂÌ ŠÂ¹ Íî{Õ Eêªl-P¢*, „ÚËE ŠÂ¹ “¹«Õ X¾Ÿ¿l´-A©ð Æ«Õ-ª½aœ¿¢.. «¢šË-«Fo „ÃJÂË ¯äJp¢-ÍÃL. ƒ©Ç Í䧌՜¿¢ «©x „ÃJ ’¹CE ‡©Ç Fšü’à åX{Õd-Âî-„ÃL, ‡©Ç ®¾ª½Õl-Âî-„ÃL.. «¢šË N†¾-§ŒÖ-©Fo „ÃJÂË Æ«-’¹-ÅŒ-«Õ-«Û-Åêá.

OšËF «Õª½-«Ÿ¿Õl!
kidschollinggh650-5.jpg

[ 3Ð4 ÅŒª½-’¹-Ōթ ÊÕ¢* XÏ©x©Õ “X¾A-ªîW ®Ïnª½¢’à ¹تíaE ÅŒ«Õ¢-ÅŒ{ Åëá’à ¤Äª¸Ãu¢-¬Ç-©ÊÕ Â¹F®¾¢ ŠÂ¹ ’¹¢{ ¤Ä{Õ ÍŒŸ¿Õ-«Û-¹×-¯ä©Ç Æ©-„Ã{Õ Í䧌ÖL. ¨ “¹«Õ¢©ð ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ XÏ©x-©Â¹× Æ«-®¾-ª½-„çÕiÊ ®¾©-£¾É©Õ, ®¾ÖÍŒ-Ê©Õ, ƪ½n¢-ÂÃE N†¾-§ŒÖ©Õ.. «¢šËN Íç¤ÄpL. Æ¢Åä-ÂÃF.. „ÃJ £¾Çô¢«ªýˆ OÕêª Í䧌՜¿¢ «Õ¢*C Âß¿Õ. ƒ©Ç ªîW ‹ ’¹¢{ ¤Ä{Õ ¤Äª¸Ãu¢-¬ÇLo ƪ½n¢ Í䮾Õ-¹ע{Ö ÍŒC-NÅä ÆC „ÃJÂË «á¢Ÿ¿Õ-«á¢Ÿ¿Õ ‡¢Åî …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC.

[ „䮾N 宩-«Û©ðx ¦¢Ÿµ¿Õ-«Û© ƒ@Áx©ðx •Jê’ X¶¾¢Â¹¥-ÊxÂ¹× XÏ©xLo B®¾Õ-éÂ-@Áxœ¿¢ «ª½Â¹× ¦Ç’Ã¯ä …¢C.. ÂÃF ¦@ÁÙx “¤Äª½¢¦µ¼¢ ƧŒÖu¹ Â¹ØœÄ ®¾Öˆ©ü «ÖEp¢* «ÕK ¬ÁÙ¦µ¼-ÂÃ-ªÃu-©Â¹× B®¾Õ-éÂ-@Çx-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. ÅŒŸÄyªÃ „ÃJÂË «ÕŸµ¿u©ð ÍŒŸ¿Õ-«ÛÂ¹× Æ¢ÅŒ-ªÃ§ŒÕ¢ ¹©-’¹-¹עœÄ …¢œ¿-œ¿¢Åî ¤Ä{Õ ÆEo¢-šË-¹¢˜ä ®¾Öˆ©ä ÅŒ«ÕÂ¹× «áÈu-«ÕÊo «Õ¢* ‚©ð-ÍŒÊ XÏ©x© «ÕÊ-®¾Õ©ð ¯Ã{Õ-¹×-¤ò-ŌբC.

kidschollinggh650-10.jpg

[ ®¾Öˆ©üÂË „ç@ìx ÅíL-ªîV ͌¹ˆ’à ®¾Öˆ©ü §ŒâE¤¶Ä¢©ð ÅŒ§ŒÖ-éªjÊ OÕ *¯Ão-JE ¤¶ñšð©ð ¦¢Cµ¢* «áJ-®Ï-¤ò-«ÍŒÕa. ŸÄEo „ê½Õ åXŸ¿l-§ŒÖu¹ „ÃJÂË ÍŒÖXÏ®¾Öh.. 'ÊÕ«Ûy X¶¾©Ç¯Ã ÂÃx®¾ÕÂ¹× „ç@ìx „ç៿šË ªîV B®ÏÊ ¤¶ñšð ƒC..Ñ Æ¢{Ö «áJ-åX¢’à Íç¦ÕÅŒÖ, ŸÄEo X¾C-©-X¾-ª½-ÍŒÕ-Âî-«ÍŒÕa.

[ ®¾Öˆ©ü “¤Äª½¢-¦µ¼-«Õ-§ŒÖu¹ XÏ©x-©Â¹× «Íäa ©äŸ¿¢˜ä ÅîšË XÏ©x© ÊÕ¢* Æ¢{Õ-Â¹×¯ä •©Õ¦Õ, •yªÃ© ÊÕ¢* XÏ©xLo ÂäÄ-œ¿Õ-Âî-«œ¿¢ ÍÃ©Ç «áÈu¢. ƒ¢Ÿ¿Õ-Â¢.. «á¢Ÿ¿Õ-ÊÕ¢Íä „ÃJE ÍŒŸ¿Õ«Û, ÍŒŸ¿Õ«Û Æ¢{Ö ƒ¦s¢C åX{d-¹עœÄ ªÃ“ÅŒÕ@ÁÙx „ÃJE £¾Éªá’à E“Ÿ¿-¤ò-§äÕ©Ç Í䧌՜¿¢, „äœË-„ä-œË’à «¢œËÊ ‚£¾É-ªÃEo „ÃJÂË åX{dœ¿¢.. «¢šË *Êo *Êo *šÇˆ-©Åî ‚ ®¾«Õ-®¾uLo Âí¢ÅŒ «ª½Â¹× ÅŒT_¢-͌͌Õa.

[ ªîW £¾ÇœÄ-NœË X¾œ¿ÕÅŒÖ “¦ãœ¿ÕfÐ-èÇ„þÕ, …¤Ät, X¾ÛL-£¾Çôª½.. Æ¢{Ö „ÃJÂË ©¢Íý ¦ÇÂúq ®¾ª½lœ¿¢ ÂùעœÄ ‡Cê’ XÏ©x-©Â¹× ©¢Íý ¦Ç¹×q©ðx ͌¹ˆšË ¤ò†¾-ÂÃ-£¾É-ªÃEo, „Ã@ÁÙx ƒ†¾d¢’à A¯ä©Ç ª½Õ*-¹-ª½¢’à ƢC-«yœ¿¢ «Õ¢*C. ¨ “¹«Õ¢©ð X¾X¾ÛpÐÂÃu-ª½{Õx, ¦ª¸Ã-ºÌ©Õ, H¯þq.. «¢šË-„Ã-šËÅî Íä®ÏÊ ÂË*œÎ, X¾¢œ¿Õx.. «¢šËN Æ©-„Ã{Õ Íäæ®h „ÃJÂË ÂÄÃ-LqÊ ¤ò†¾-ÂÃ©Õ Æ¢Ÿ¿Õ-Åêá. ƒ¢Ÿ¿Õ-Â¢ ÊÖu“šË-†¾-E-®ýdE ®¾¢“X¾-C¢-ÍŒœ¿¢ ©äŸ¿¢˜ä ƢŌ-ªÃb-©ÇEo ‚“¬Á-ªá¢-ÍŒœ¿¢ «Õ¢*C.

kidschollinggh650-4.jpg

[ ®¾Öˆ©Õ-éÂ-@Áx-œÄ-EÂË «á¢Ÿ¿Õ ªîV ªÃ“Åä XÏ©x©Õ ÅŒ«Õ ¦Çu’û ®¾ª½Õl-¹×E, êªX¾Û „䮾Õ-Â¹×¯ä ¦{d©Õ ª½œÎ’à åX{Õd-ÂíE …¢œä©Ç „ÃJÅî ªîW Æ©-„Ã{Õ Íäªá¢-ÍÃL. ¨ “¹«Õ¢©ð „ÃJÂË ŠÂ¹ ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ Æ©Çª½¢ ÂíE-åX-œËÅä «ÕJ¢ÅŒ …ÅÃq-£¾Ç¢’à „ÃJ X¾ÊÕ©Õ „ê½Õ Í䮾Õ-¹ׯä O©Õ¢-{Õ¢C.

[ Âí¢Ÿ¿ª½Õ XÏ©x©Õ ‡Eo Íä®Ï¯Ã ¦œË-éÂ-@Áx-œÄ-EÂË Â¹œ¿Õ-X¾Û-¯íXÏp, ÅŒ©-¯íXÏp Æ¢{Ö ²ÄÂ¹×©Õ Íç¦Õ-Ōբ-šÇª½Õ. ÆEo ®¾«Õ-§ŒÖ©ðx ¨ ¯íXÏp ¹ª½Âúd Âù-¤ò-«ÍŒÕa. XÏ©x©Õ ƒ©Ç Íç¦Õ-ÅŒÕ-¯Ão-ª½¢˜ä Æ¢Ÿ¿Õ¹×.. „ê½Õ ¦œË©ð \Ÿî ŠÂ¹ ®¾«Õ®¾u ‡Ÿ¿Õ-ªíˆ¢-{Õ-¯Ão-ª½E ’¹ÕJh¢-ÍÃL. Ɵ䢚ð „ÃJ¯ä ¯ç«Õt-C’à ƜËT Åç©Õ-®¾Õ-Âí¯ä “X¾§ŒÕÅŒo¢ Í䧌ÖL. Æ¢Åä-Âß¿Õ.. ÆC E•¢’à ®¾«Õæ®u ƪáÅä ŸÄEo ®¾Öˆ©ü šÌÍŒª½x ®¾£¾É-§ŒÕ¢Åî ÆCµ-’¹-NÕ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Aoæ®h ®¾Öˆ©ðx XÏ©x© «ÕŸµ¿u æ®o£¾Ç-X¾Ü-ª½y¹ „ÃÅÃ-«-ª½º¢ \ª½p-œ¿Õ-ŌբC. ÅŒŸÄyªÃ *¯Ão-ª½Õ©Õ ƒ†¾d-X¾Ü-ª½y-¹¢’à ®¾Öˆ©Õ-éÂ-@Áx-’¹-©Õ-’¹Õ-Åê½Õ.

[ ƒÂ¹ ®¾Öˆ©ü ÊÕ¢* ƒ¢šËÂË AJT ªÃ’ïä XÏ©x©Õ Í䧌Ö-LqÊ X¾ÊÕ©Õ, £¾Çô¢«ªýˆ, ¤Äª¸Ãu¢-¬Ç©Õ ÍŒŸ¿Õ-«Û-Âî-«œ¿¢, ƒÅŒª½ „ÃuX¾-ÂÃ©Õ ¯äª½Õa-Âî-«œ¿¢.. «¢šË Æ¢¬Ç-©-Eo¢-šËÂÌ ®¾¢¦¢-Cµ¢-*Ê ˜ãj„þÕ-˜ä-¦Õ-©üE «á¢Ÿ¿Õ-’Ã¯ä „ä®Ï „ÃJÅî Æ©-„Ã{Õ Íäªá¢-ÍÃL.

[ Æ©Çê’ ¦œË-éÂ@ìx ®¾«Õ-§ŒÕ¢©ð, ¤Äª¸Ã©Õ ¯äª½Õa-Â¹×¯ä ®¾«Õ-§ŒÕ¢©ð XÏ©x©Õ ŠAh-œËÂË ’¹Õª½-«Û-ŌկÃoª½Êo Ưä ÆÊÕ-«ÖÊ¢ OÕÂ¹× «*a-Ê-{x-ªáÅä.. ŠÂ¹-“˜ã¢œ¿Õ „êÃ-©ðxæX ‚ ®¾«Õ-®¾uLo X¾J-†¾ˆ-J¢-ÍŒÕ-Âî-„ÃL. ¨ “¹«Õ¢©ð ®¾Öˆ©Õ-éÂRx XÏ©x-©-¹×Êo ÆÊÕ-«Ö-¯Ã©Õ, ‚¢Ÿî-@Á-Ê© ’¹ÕJ¢* «ÖšÇx-œËÅä «Õ¢*C. DE-«©x šÌÍŒª½x ÊÕ¢* ¦µ¼ªî²Ä Æ¢Ÿ¿Õ-ŌբC.

XÏ©x© «ÕÊ-®¾ÕÊÕ å®©-«Û© «âœþ ÊÕ¢* AJT ®¾dœÎ «âœþ-©ðÂË ‡©Ç «ÖªÃa©ð Åç©Õ-®¾Õ-¹×-¯Ão-ª½Õ’Ã! «ÕJ¢-é¢-Ÿ¿Õ-ÂÃ-©®¾u¢.. OÕ *¯Ão-ª½Õ© N†¾-§ŒÕ¢-©ðÊÖ ƒ©Ç¢šË *šÇˆ©Õ ¤ÄšË¢* „ÃJÂË ®¾Öˆ©ü Æ¢˜ä «ÕJ¢ÅŒ ƒ†¾d¢ åXJ-ê’©Ç “¤òÅŒq-£ÏÇ¢-ÍŒ¢œË.. ÅŒŸÄyªÃ „ÃJ ¦¢’ê½Õ ¦µ¼N-ÅŒÂ¹× ¦Ç{©Õ „䧌բœË.

women icon@teamvasundhara
keeping-your-kids-healthy-during-monsoon-in-telugu

వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం జాగ్రత్త!!

వర్షాకాలం వచ్చిందంటే ఎండలవేడి తగ్గి కాస్త సేదతీరుతాం.. కానీ చల్లదనంతో పాటే వానలు రకరకాల ఆరోగ్య సమస్యల్ని కూడా వెంట తెస్తాయి. చిన్నారుల విషయంలోనైతే మరీనూ. ఈ సీజన్‌లో చిన్నపిల్లల్లో మలేరియా, కలరా, కామెర్లు, వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు.. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ఈ సమయంలో చాలామంది పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనికి తోడు అసలే ఎక్కడ చూసినా కరోనా విజృంభిస్తోంది. కాబట్టి ఈ వర్షాకాలంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకీ ఉంది. మరి ఈ సీజన్‌లో చిన్నారులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఏంచేయాలో తెలుసుకోండి..

Know More

women icon@teamvasundhara
caring-tips-for-underweight-children-in-telugu

మీ పిల్లలు తక్కువ బరువున్నారా?

అధిక బరువు వల్ల ఎలాగైతే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో.. అలాగే బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా వెంటాడే ఆరోగ్య సమస్యలు బోలెడుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకీ వర్తిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు వారి బుజ్జాయిల బరువు గురించి బాధపడుతూ ఉంటారు. 'మా పాప చాలా సన్నగా, బరువు తక్కువగా ఉందండీ.. దీంతో ఐదేళ్లొచ్చినా రెండేళ్లమ్మాయిలా కనిపిస్తుంది. తన బరువు పెంచాలంటే ఏం చేయాలో తోచట్లేదు.. మీకేమైనా అవగాహన ఉంటే కాస్త చెప్పండీ..' అంటూ ఇరుగుపొరుగు వారిని సలహాలు అడుగుతుంటారు. అయితే అనారోగ్యకర సలహాల వల్ల పిల్లలు బరువు పెరగకపోవడమే కాకుండా, వారి ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబట్టి వారిని ఓసారి పోషకాహార నిపుణుల వద్ద చూపించి, వారు బరువు పెరగడానికి నిపుణులు సూచించిన సలహాలను క్రమం తప్పకుండా పాటించాలి. తద్వారా పిల్లలు తక్కువ బరువు నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మరీ తక్కువ బరువున్న పిల్లలు బరువు పెరగాలంటే వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉండాలో తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
do-you-know-about-breast-crawling?-what-are-the-benefits-of-it?

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

Know More

women icon@teamvasundhara
mindful-eating-steps-to-teach-kids-in-telugu

పిల్లలను ఇలా ‘హెల్దీ’గా మార్చేద్దాం!

మనం తీసుకునే ఆహారం అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికంగానూ ప్రభావం చూపుతుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల విషయంలో ఆరోగ్యకరమైన ఆహార నాణ్యతా ప్రమాణాలను పాటించలేకపోతున్నారు. ఎందుకంటే తమకు పెట్టే ఆహారం రుచించక ఎక్కువశాతం మంది పిల్లలు భోజనం చేసే విషయంలో తల్లుల్ని తెగ విసిగిస్తుంటారు. వాళ్లకు ఇష్టమైనవైతేనే నోరు తెరుస్తారు.. లేదంటే మూతి తిప్పేస్తుంటారు. ఇక జంక్‌ ఫుడ్‌ అంటే లొట్టలేసుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తారు. అయితే తమ చిన్నారుల దృష్టిని వీటిపై నుంచి మరల్చడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే బయటికి వెళ్లిన ప్రతిసారీ చిప్స్‌, బిస్కట్స్‌, పిజ్జా, బర్గర్‌ అంటూ వారికి అలవాటు చేయడంతో ఇంటి ఆహారం వారికి నచ్చట్లేదు. కాబట్టి ఈ అలవాటు మాన్పించాలంటే.. పిల్లల కంటికి నచ్చేలా కాదు.. నోటికి రుచించేలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వడం తల్లుల బాధ్యత. అందుకు మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
how-to-eradicate-vision-problems-in-children

కళ్లజోడుతో కాదు.. కళ్లతో చూడనివ్వండి..!

ఈరోజుల్లో కళ్లజోడు లేని పిల్లలను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. పదిమందిలో కచ్చితంగా ఏడుగురైనా కళ్లజోడు పెట్టుకోకుండా ఏ పనీ చేయలేని పరిస్థితి నేటి చిన్నారులది. కొంతమంది పిల్లలకైతే స్కూల్లో చేరక ముందే కళ్లజోడు వచ్చేస్తోంది. మరి, ఈ తరం పిల్లల పరిస్థితే ఇలా ఉంటే.. రాబోయే తరాల సంగతేంటి? ఎప్పటికీ వారు ప్రపంచాన్ని కళ్లజోడుతోనే చూడాలా? అంటే లేదు.. కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే మనమిచ్చిన కళ్లజోడుతో కాకుండా దేవుడిచ్చిన కళ్లతోనే వారికి ప్రపంచాన్ని పరిచయం చేయచ్చంటున్నారు పిల్లల వైద్యులు. మరి, అవేంటో ఒకసారి చూద్దాం పదండి.

Know More

women icon@teamvasundhara
tips-for-students-to-beat-the-exam-stress-by-child-psychologist-dr-mandadi-gowri-devi-in-telugu

పరీక్షల వేళ.. ఈ భయం పోవాలి.. ఆ ‘ధీమా’ రావాలి!

శ్రీనిత కూతురు శ్రీజ ఇప్పుడు పది పరీక్షలకు సన్నద్ధమవుతోంది. కరోనా కారణంగా పరీక్షలు ఆలస్యంగా జరుగుతుండడంతో ప్రస్తుతం ప్రిపరేషన్‌లో నిమగ్నమైంది. అయితే తాను బ్రిలియంట్‌ స్టూడెంటే అయినా ఈ కరోనా సమయంలో పరీక్షలు ఎలా రాస్తానో అని భయపడుతోంది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు శ్రీకర్‌. ఓవైపు చదువు, చదువు అంటూ పేరెంట్స్‌ ఒత్తిడితో తాను సతమతమవుతుంటే.. మరోవైపు ఈ కరోనా సమయంలో తన కొడుకు బయటికి వెళ్లి పరీక్షలెలా రాస్తాడోనన్న భయం శ్రీకర్‌ వాళ్లమ్మ సంధ్యలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇది శ్రీకర్‌లో ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఇలా బోర్డ్‌ ఎగ్జామ్స్‌ అనగానే.. అటు పిల్లల్లో, ఇటు తల్లిదండ్రుల్లో ఏదో తెలియని భయాందోళనలు కలగడం సహజం. దీనికి తోడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కరోనా భయం అలుముకుంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అలాగే ఇన్నాళ్లూ వాయిదా పడ్డ వివిధ ప్రవేశ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రోజులు కరుగుతున్న కొద్దీ.. పరీక్షలెలా రాస్తామో అన్న భయం అటు పిల్లల్లో, ఈ కరోనా కాలంలో తమ పిల్లలు సురక్షితంగా పరీక్షలు రాస్తారో, లేదోనన్న ఆందోళన అటు తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా ప్రిపేరవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయవంతంగా పరీక్షలు రాయచ్చంటున్నారు పిల్లల మానసిక నిపుణురాలు డాక్టర్‌ మండాది గౌరీదేవి. ఈ సమయంలో అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి ‘వసుంధర.నెట్‌’తో ఇలా పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
cyber-agency-asks-to-monitor-childs-internet-activity-amid-spurt-during-lockdown

పిల్లలు ఇంటర్నెట్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

లాక్‌డౌన్‌ 4.0లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఇంకా కొంతమంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే పాఠశాలలు, కళాశాలలు ఇంకా తెరచుకోకపోవడంతో పిల్లలందరూ ఇంట్లోనే గడుపుతున్నారు. కొంతమంది మాత్రం ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండవుతున్నారు. మొత్తం మీద లాక్‌డౌన్‌తో చాలామంది పిల్లలు టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల బాట పట్టారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, వీడియో గేమ్స్‌, యూట్యూబ్‌.. అంటూ విచ్చలవిడిగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. అయితే అంతర్జాల వాడకానికి సంబంధించి పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవరసమని సూచిస్తోంది నేషనల్‌ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. లేకపోతే సైబర్‌ నేరగాళ్ల నుంచి లైంగిక వేధింపులు, ఇతర సమస్యలు తప్పవని ఆ ఏజెన్సీకి చెందిన ‘ది కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం ఆఫ్‌ ఇండియా(సెర్ట్‌-ఇన్‌)’ విభాగం హెచ్చరించింది. అదేవిధంగా పిల్లలు ఇంటర్నెట్‌ వాడుతున్నప్పుడు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేందుకు కొన్ని కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

Know More

women icon@teamvasundhara
corona-virus-amitabh-shares-adorable-video-of-baby-laughing-hysterically

ఈ చిన్నారి బోసినవ్వులు చూస్తే నవ్వకుండా ఉండలేరు!

స్వచ్ఛమైన మనసు, అమాయకత్వం చిన్నారుల సొంతం. అందుకే పిల్లలు మాట్లాడుతుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది. ఇక నిష్కల్మషమైన పసిపిల్లల బోసి నవ్వు ఎలాంటి బాధనైనా ఇట్టే మరిపిస్తుంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో అందరి మోముపై చిరునవ్వు మాయమైపోయింది. ఈ పరిస్థితుల్లో ఓ బుడ్డోడు పగలబడి నవ్వుతూ అందర్నీ నవ్విస్తున్నాడు. కిలకిలా నవ్వుతూ కరోనా భయాన్ని మరిచిపోయేలా చేస్తున్నాడు. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ లాంటి ప్రముఖులు సైతం ఆ పిల్లాడి బోసి నవ్వుకు ఫిదా అవుతున్నారు. మరి ఆ నవ్వు వెనక ఉన్న అసలు కథే ఏంటో చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
reasons-why-working-mothers-are-great-role-models

అమ్మలూ.. అందుకే మనం ఉద్యోగం మానకూడదు..!

మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగ బాధ్యతల్ని భుజాలకెత్తుకోవడం గురించి ఈ రోజుల్లో కొత్తగా చెప్పుకోవక్కర్లేదు. అందులోనూ ఈ కరోనా సృష్టించిన సంక్షోభం పుణ్యమా అని ఆడైనా మగైనా ఉద్యోగ భద్రతే ప్రశ్నార్థకంగా మారుతోంది.. అయితే సాధారణంగా కొంతమంది పెళ్త్లె, పిల్లలు పుట్టే వరకే ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఆ తర్వాత పిల్లల ఆలనా-పాలనా, ఇంటి బాధ్యతల దృష్ట్యా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికే పరిమితమైపోతుంటారు. అయితే ఇలా చేయడం కంటే పిల్లలు పుట్టాక కూడా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించే అమ్మలు తమ పిల్లలకు రోల్ మోడల్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. ఈ క్రమంలో తల్లులు నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతలు, వర్క్-లైఫ్ బ్యాలన్స్.. వంటివన్నీ తమ చిన్నారులకూ అలవడతాయట! ఈ నేపథ్యంలో వర్కింగ్ మదర్స్ తమ విధి నిర్వహణలో భాగంగా వారి పిల్లలకు ఎలా రోల్ మోడల్‌గా మారతారో ఈ 'మదర్స్ డే' సందర్భంగా తెలుసుకోవడం సందర్భోచితం.

Know More

women icon@teamvasundhara
corona-virus-here-is-how-bollywood-celebrity-moms-are-keeping-their-kids-active

వీళ్లంతా పిల్లలని ఎలా బిజీగా ఉంచుతున్నారో చూడండి!

కరోనా కల్లోలంతో ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నాయి. ఇండియాలో కూడా పాజిటివ్‌ కేసులు పెరగడంతో కేంద్రం కఠిన ఆంక్షలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో చిన్నా, పెద్దా అంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో తమ పిల్లలను ఖాళీగా ఉంచకుండా వారిలో దాగున్న ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు కొందరు సెలబ్రిటీ మామ్స్‌. నచ్చిన పనుల్లో ప్రోత్సహిస్తూనే వారిలోని క్రియేటివిటీని మేల్కొల్పుతున్నారు. తద్వారా లాక్‌డౌన్‌ సమయాన్ని పిల్లలు కూడా సద్వినియోగం చేసుకునేలా పేరెంటింగ్‌ పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓవైపు పిల్లల ఆలనాపాలన చూసుకుంటూనే.. మరోవైపు వారిలోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తోన్న కొందరు సూపర్‌మామ్స్‌ పేరెంటింగ్‌ టిప్స్‌ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
tips-to-control-your-kids-without-punish-them-in-this-lock-down
women icon@teamvasundhara
now-parents-can-control-their-kids-tik-tok-accounts

ఇలా చేస్తే మీ పిల్లల టిక్‌టాక్‌ ఖాతాలు మీచేతిలో..!

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో నెటిజన్లను ఆకట్టుకొంటోన్న సోషల్‌ మీడియా వేదిక ‘టిక్‌టాక్‌’. డ్యాన్స్‌ మొదలుకొని.. కామెడీ, మ్యాజిక్‌, ఫొటోగ్రఫీ, విద్య, అనుకరణ, సందేశాత్మక.. మొదలైన కంటెంట్‌తో వీడియోలను రూపొందించి ఇందులో పోస్ట్‌ చేస్తుంటారు టిక్‌టాకర్లు. ఈ యాప్‌ని కాలక్షేపం కోసం వాడితే ఫర్వాలేదు.. కానీ కొంతమందికి మాత్రం ఇది వ్యసనంగా మారుతోంది. ముఖ్యంగా ఈ యాప్‌ను వాడే వారిలో ఎక్కువశాతం మంది టీనేజర్లే కావడం గమనార్హం. దీంతో తమ పిల్లలు టిక్‌టాక్‌ను పరిమితికి మించి వాడుతున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గం ఆలోచించింది టిక్‌టాక్‌ సంస్థ.

Know More

women icon@teamvasundhara
follow-these-tips-to-inculcate-mindful-eating-habits-in-children

ఈ లాక్‌డౌన్‌లోనే పిల్లలను ‘హెల్దీ’గా మార్చేద్దాం!

మనం తీసుకునే ఆహారం అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికంగానూ ప్రభావం చూపుతుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల విషయంలో ఆరోగ్యకరమైన ఆహార నాణ్యతా ప్రమాణాలను పాటించలేకపోతున్నారు. ఎందుకంటే తమకు పెట్టే ఆహారం రుచించక ఎక్కువశాతం మంది పిల్లలు భోజనం చేసే విషయంలో తల్లుల్ని తెగ విసిగిస్తుంటారు. వాళ్లకు ఇష్టమైనవైతేనే నోరు తెరుస్తారు.. లేదంటే మూతి తిప్పేస్తుంటారు. ఇక జంక్‌ ఫుడ్‌ అంటే లొట్టలేసుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తారు. అయితే తమ చిన్నారుల దృష్టిని వీటిపై నుంచి మరల్చడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే బయటికి వెళ్లిన ప్రతిసారీ చిప్స్‌, బిస్కట్స్‌, పిజ్జా, బర్గర్‌ అంటూ వారికి అలవాటు చేయడంతో ఇంటి ఆహారం వారికి నచ్చట్లేదు. కాబట్టి ఈ అలవాటు మాన్పించాలంటే.. పిల్లల కంటికి నచ్చేలా కాదు.. నోటికి రుచించేలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వడం తల్లుల బాధ్యత. మొన్నటిదాకా అంటే బిజీబిజీ పనుల వల్ల అది కుదరకపోవచ్చు.. కానీ ఈ లాక్‌డౌన్‌ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని అందుకు వినియోగించండి.. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవర్చండి. అందుకు తల్లులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
tips-for-those-working-from-home-with-kids

అమ్మలూ.. ఇలా చేస్తే ఇంటినీ, పనినీ బ్యాలన్స్‌ చేసుకోవడం ఎంతో ఈజీ!

కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం ‘లాక్‌డౌన్‌’ మాత్రమే. అందువల్ల దేశంలో విద్యాసంస్థలతో పాటు.. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు సకలం మూతపడ్డాయి. ఈ కారణంగా పిల్లలు ఇల్లు దాటకుండా వారి చుట్టూ లక్ష్మణ రేఖ గీయడం.. అదే సమయంలో కొందరు తల్లిదండ్రులు ఇంటి నుండి పనిచేయాల్సి రావడం వల్ల తల్లిదండ్రులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అటు పిల్లలను సముదాయిస్తూ, ఆడిస్తూనే.. ఇటు ఆఫీస్‌ పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా రెండింటినీ బ్యాలన్స్‌ చేయాలంటే ఎంతో చాకచక్యత, ప్రణాళిక అవసరం. ఈ నేపథ్యంలో ఓవైపు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూనే.. మరోవైపు పిల్లల ఆలనా పాలన చూసుకోవాలంటే తల్లులు ఎలాంటి టిప్స్‌ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
corona-virus-covid-19-hygiene-rules-for-babies-every-mom-should-follow

కరోనా నుంచి చంటి పిల్లలను కంటికి రెప్పలా కాచుకోండి!

ప్రపంచమంతా కరోనా భయం వెంటాడుతోంది. అగ్రదేశాలను సైతం అతలాకుతలం చేస్తోన్న ఈ మహమ్మారి మనదేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. దీంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వారే ఈ వైరస్‌ బారిన పడి డీలా పడిపోతున్నారంటే.. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కరలేదు. అయితే రోజుల, నెలల పిల్లలు కూడా ఈ మహమ్మారి చేతికి చిక్కుతున్నారని మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అందుకే పసి పిల్లల విషయంలో తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి కనికరం లేకుండా అందరినీ కబళిస్తోన్న ఈ కరోనా వైరస్‌ నుంచి చంటి పిల్లలను కాపాడుకునేందుకు తల్ల్లులు ఏం చేయాలో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
tips-for-those-working-from-home-with-kids

అమ్మలూ.. ఇలా చేస్తే ఇంటినీ, పనినీ బ్యాలన్స్‌ చేసుకోవడం ఎంతో ఈజీ!

కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం ‘లాక్‌డౌన్‌’ మాత్రమే. అందువల్ల దేశంలో విద్యాసంస్థలతో పాటు.. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు సకలం మూతపడ్డాయి. ఈ కారణంగా పిల్లలు ఇల్లు దాటకుండా వారి చుట్టూ లక్ష్మణ రేఖ గీయడం.. అదే సమయంలో కొందరు తల్లిదండ్రులు ఇంటి నుండి పనిచేయాల్సి రావడం వల్ల తల్లిదండ్రులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అటు పిల్లలను సముదాయిస్తూ, ఆడిస్తూనే.. ఇటు ఆఫీస్‌ పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా రెండింటినీ బ్యాలన్స్‌ చేయాలంటే ఎంతో చాకచక్యత, ప్రణాళిక అవసరం. ఈ నేపథ్యంలో ఓవైపు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూనే.. మరోవైపు పిల్లల ఆలనా పాలన చూసుకోవాలంటే తల్లులు ఎలాంటి టిప్స్‌ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
indoor-games-in-corona-lockdown-time

పిల్లల్ని ఇంట్లోనే ఆడించండి.. కరోనా ముప్పును తప్పించండి!

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం గడప దాటి అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కుటుంబ సభ్యులతోనే కాలక్షేపం చేస్తున్నారంతా. అయితే ఈ అనుకోని సెలవుల వల్ల మొదట్లో పెద్దగా ఇబ్బంది కలగకపోయినా.. రాన్రానూ ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమవడంతో బోర్‌గా ఫీల్‌ అవుతున్నారు. ఇక చిన్నారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ జాలీగా తోటి పిల్లలు, ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకునే వారు ఒక్కసారిగా ఇంట్లో బందీలుగా మారిపోయారు. అయితే ఇలాంటి పరిస్థితులు కాలక్రమేణా ఇటు మనలో, అటు చిన్నారుల్లో మానసిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు మానసిక నిపుణులు. అందుకే వారిని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పనిలో బిజీగా ఉంచమని, వారిలో క్రియేటివిటీని పెంపొందించే, ఫన్‌ని అందించే ఆటల్ని ఇంట్లోనే వారిచే ఆడించమని సలహా కూడా ఇస్తున్నారు. మరి, అటు చిన్నారులతో పాటు ఇటు పెద్దల్లోనూ ఉత్సాహాన్ని నింపే అలాంటి కొన్ని ఇండోర్‌ గేమ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
corona-covid-19-parents-make-home-as-restaurant-for-their-kids-during-lockdown

ఇల్లే రెస్టరంట్‌... తల్లిదండ్రులే వెయిటర్లు!

పిల్లల సంతోషం కంటే తల్లిదండ్రులకు ఏదీ ఎక్కువ కాదు. వారి స్థోమత, స్థాయులకు తగినట్లు ఉన్నంతలో తమ పిల్లల్ని బాగా చూసుకోవాలని ఆశిస్తుంటారు పేరెంట్స్‌. చిన్నారుల కోరికలను తీర్చడానికి వారు ఏమాత్రం వెనకాడరు. తాజాగా యూకేకు చెందిన ఓ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రెస్టరంట్‌లు, సినిమా హాళ్లు అన్నీ మూతపడ్డాయి. సాధారణ రోజుల్లో ఎంతో జాలీగా గడిపిన చిన్నారులు కూడా ప్రస్తుతం నాలుగ్గోడల మధ్య ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తమ చిన్నారులకు ఆనందాన్ని పంచాలనుకున్నారు యూకేకు చెందిన పేరెంట్స్‌.

Know More

women icon@teamvasundhara
little-daughter-stops-her-father-go-out-due-to-corona

బయటికెళ్తే కరోనా వస్తుంది.. వెళ్లొద్దు నాన్నా ప్లీజ్‌..!

రోజురోజుకీ కరోనా వైరస్‌ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రపంచంతో పాటు దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బయట ఎవరినీ తిరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసు అధికారులు కూడా బయటకు రావద్దంటూ వివిధ రకాలుగా విజ్ఞప్తి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే బయటకు వెళ్లడానికి ప్రయత్నించిన తన తండ్రిని వెళ్లొద్దంటూ బతిమాలుతోన్న ఓ చిన్నారి మాటల మూటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..

Know More

women icon@teamvasundhara
sameera-reddy-posts-messy-mama-tips-and-children-anxiety

లాక్ డౌన్ లో తల్లుల కోసం సమీర టిప్స్!

సమీరా రెడ్డి.. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతోపాటు.. పోస్ట్‌ ప్రెగ్నెన్సీ డిప్రెషన్‌, బాడీ పాజిటివిటీ, బ్రెస్ట్‌ ఫీడింగ్‌, పిల్లల పెంపకానికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌లను పెడుతూ అందరిలో ప్రేరణ నింపుతుంటుంది సమీర. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని ప్రజలంతా ఇంటికే పరిమితమైన నేపథ్యంలో.. ఇంట్లోనే ఉంటున్న తల్లులకు తన పోస్ట్‌ల రూపంలో టిప్స్‌ని షేర్‌ చేస్తోంది ఈ బ్యూటివుల్‌ మామ్‌. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉండడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దాని నుండి బయటపడడానికి ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలో కొన్ని టిప్స్‌ని పంచుకుంది సమీర.. అంతేకాదు.. పెద్దల పరిస్థితే ఇలా ఉంటే ఇంట్లో ఉండే పిల్లల గురించి ఆలోచించాలని చెప్తోంది. పిల్లలు సైతం మానసిక ఒత్తిడికి గురవుతారని తన స్వానుభవాన్ని వివరిస్తోంది. అంతేకాకుండా.. పిల్లల పరిస్థితిని గుర్తించడానికి సూచనలు.. దాని నుండి పిల్లలను కాపాడుకునే మార్గాలను సూచిస్తోందీ చబ్బీ బ్యూటీ.. మరి ఆ టిప్స్‌ ఏంటో తెలుసుకుని మనమూ పాటిద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
modi-tweets-an-inspiring-video-of-young-corona-warrior

నాన్నా.. నేను, అమ్మా మిమ్మల్ని మిస్ అవ్వట్లేదు..మీరు జాగ్రత్త !

మన కుటుంబ సభ్యులు/సన్నిహితులు దూరంగా ఉన్నప్పుడు.. వాళ్లు క్షేమంగా ఉండాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు.. వాళ్లు ఎక్కడున్నారో? ఎలా ఉన్నారో?అంటూ ఎప్పటికప్పుడు వాళ్ల క్షేమ సమాచారం కోసం తాపత్రయపడుతుంటాం. వీలైతే వాళ్లను మన దగ్గరకు రమ్మనడం.. లేదా మనమే వాళ్ల దగ్గరకు వెళ్లడం లాంటివి చేస్తుంటాం. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న ఈ విపరీత పరిస్థితిలో.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకి రావొద్దని వివిధ దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన సంగతి విదితమే. దీంతో వృత్తి, వ్యాపారం, చదువు.. మొదలైన కారణాలతో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటోన్న ప్రజలు ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోక తప్పట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ వాళ్లతో ఉండలేకపోతున్నందుకు చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
how-to-cope-up-with-children-during-corona-virus-outbreak

ఈ ‘కరోనా’ సెలవుల్లో పిల్లల్ని ఇలా బిజీగా ఉంచండి!

కరోనా సృష్టిస్తోన్న కల్లోలంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే మన దేశంలో కూడా అత్యధిక కొవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు నమోదైన మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా స్కూల్స్‌ దగ్గర్నుంచి మాల్స్‌ దాకా అన్నీ షట్‌డౌన్‌ చేసేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడీ కరోనా వల్ల వర్కింగ్‌ మదర్స్‌కి, హోమ్‌ మేకర్స్‌కి పెద్ద చిక్కొచ్చిపడింది. హాయిగా స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఇప్పుడు ఇంటికే పరిమితమవుతున్నారు. అలాగని వారిని అలా ఖాళీగా ఉంచితేనేమో ఇళ్లంతా గోలగోల చేసేస్తారు. ఇక వారి అల్లరిని అదుపు చేయలేక అమ్మలు తలలు పట్టుకుంటున్నారు. అయితే అలాంటి అల్లరి పిల్లల్ని అదుపుచేయడానికి బాలీవుడ్‌ యమ్మీ మమ్మీ శిల్పాశెట్టి ఒక ఉపాయం ఆలోచించింది. దాన్ని తన ఇన్‌స్టా ద్వారా పోస్ట్‌ చేసి అమ్మలందరిలో స్ఫూర్తి నింపుతోంది.

Know More

women icon@teamvasundhara
conjoined-twins-veena-vaani-take-ssc-exams
women icon@teamvasundhara
varanasi-school-comes-up-with-karo-na-list-to-spread-awareness-among-students

ఆ పాఠశాలలో ‘కరోనా రైమ్స్‌’ కూడా నేర్పుతారు!

చైనాతో పాటు పలు ఆసియా దేశాలను వణికిస్తున్న కొవిడ్‌-16 వైరస్‌ (కరోనా) క్రమంగా భారతదేశంలోనూ విస్తరిస్తోంది. చైనా, ఇటలీ తదితర దేశాల్లాంటి దారుణ పరిస్థితులు ఇక్కడ లేనప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇదే దేశ ప్రజల ఆందోళనకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కరోనా కట్టడికి వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నాయి. ఇక వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా గర్భిణులు, చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పలువురు వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఈ క్రమంలో వారణాసిలోని ఓ పాఠశాల తమ విద్యార్థుల కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనా బారిన పడకుండా చిన్నారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో(Do’s ), ఎలాంటి పనులు చేయకూడదో(Don’t) జాబితాలను రూపొందించిందా పాఠశాల యాజమాన్యం.

Know More

women icon@teamvasundhara
melania-shares-her-unforgettable-memories-in-new-delhi

ఆ మధ్యాహ్నం నేనెప్పటికీ మర్చిపోలేను !

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుటుంబ సమేతంగా ఇటీవలే భారత పర్యటనకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. వీళ్లు దిల్లీలో పర్యటించిన ఆ రెండురోజులూ అక్కడే కాదు.. దేశమంతా సందడి నెలకొంది. అయితే ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు ట్రంప్‌ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ.. మెలానియా ట్రంప్‌ దిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు ఆమెను సంప్రదాయబద్ధంగా, ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు. ఆపై అక్కడి విద్యార్థులు చేసిన నృత్యాలు, పాఠశాలలో నిర్వహించే ‘హ్యాపీనెస్‌ కరిక్యులం’ క్లాసులు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత పర్యటన తనకెన్నో మధురానుభూతుల్ని మిగిల్చిందని, ముఖ్యంగా సర్వోదయ పాఠశాలలోని విద్యార్థులు, అక్కడి హ్యాపీనెస్‌ తరగతులు తనలో ఎంతగానో స్ఫూర్తి నింపాయని అమెరికాకు వెళ్లాక ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు మెలానియా. అంతేకాదు.. ఈ క్రమంలో ఆమె ఆనందాన్ని ఇలా పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
hair-curling-trick-from-irish-mum-shows-how-to-create-beautiful-waves-without-gadgets

సాక్సులతో కర్లీ హెయిర్‌.. ఈ ట్రిక్‌ చూశారా?

జుట్టును కర్లీగా మార్చుకోవడానికి చాలామంది అమ్మాయిలు బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో బోలెడంత ఖర్చుపెట్టడానికీ వెనకాడరు. ఇలా కర్లీగా మార్చుకున్న జుట్టును చూస్తే ‘అబ్బ.. మన జుట్టును కూడా అలా కర్లీగా మార్చేసుకుంటే ఎంత బాగుంటుందో..’ అనుకోవడం సహజమే. ఇక ఈ విషయంలో స్కూలుకెళ్లే పిల్లలు తమకు విభిన్నమైన హెయిర్‌స్టైల్స్‌ కావాలంటూ తమ తల్లుల దగ్గర మారాం చేస్తుంటారు కూడా! ఇలా అతివల అవసరాలకు తగినట్లుగానే ప్రస్తుతం బోలెడన్ని బ్యూటీ గ్యాడ్జెట్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కానీ అలాంటి వాటితో పనిలేకుండా కేవలం ఇంట్లో దొరికే సాక్సులతోనే తన కూతురి జుట్టుని కర్లీగా మార్చింది ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళ. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఆ కర్లీ ట్రిక్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More