scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

®¾ÕEo-ÅŒ¢’Ã, ²ÄÊÕ-¹Ø-©¢’à Íç¦ÕŸÄ¢..!

Things all parents should say to their kids

‡E-NÕ-Ÿä@Áx JAyÂú «âœþ ÆX¾pšË-¹-X¾Ûpœ¿Õ «ÖJ-¤òÅŒÖ …¢{Õ¢C. ÆX¾Ûpœä Ê«ÛyÅÃœ¿Õ.. ÂÃæ®-X¾-šËê ®ÔJ-§ŒÕ®ý ƪá-¤ò-ÅÃœ¿Õ..
ƒÂ¹, X¾Ÿä@Áx “X¾NÕŸ¿ X¾J-®ÏnA ƒ¢Ÿ¿ÕÂ¹× X¾ÜJh’à GµÊo¢. ‡X¾Ûpœ¿Ö …ÅÃq-£¾Ç¢-’Ã¯ä …¢{Õ¢C. ÂÃF ÅÃÊÕ \C ÍçGÅä ÆŸä •JT BªÃ-©¯ä „çáœËŌʢ ÅŒÊC..
“X¾®¾ÕhÅŒ¢ XÏ©x-©¢-Ÿ¿J ¬ëjL ŸÄŸÄX¾Û ¨ NŸµ¿¢-’Ã¯ä …¢šð¢C. ÍéÇ-«Õ¢C XÏ©x©ðx ƒ©Ç¢šË ©Â¹~-ºÇ©Õ “X¾®¾Õp´-{¢’à ¹E-XÏ-®¾Õh-¯Ãoªá. ÂÃF ƒN „ÃJ ¦µ¼N-†¾u-ÅŒÕhÂ¹× Æ¢ÅŒ «Õ¢*N ÂëÛ. ÂæšËd „ÃJåXj „ÃJÂË Ê«Õt¹¢ ¹L-ê’©Ç, Åëá \Ÿçj¯Ã ²ÄCµ¢-ÍŒ-’¹©¢ ÆE-XÏ¢-Íä©Ç *Êo-X¾p-{Õo¢< „ÃJE BJa-C-ŸÄlL. ƒ¢Ÿ¿ÕÂ¹× ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ “X¾Åäu-¹¢’à ÂíEo èÇ“’¹-ÅŒh©Õ ¤ÄšË¢-ÍŒœ¿¢ ÍÃ©Ç Æ«-®¾ª½¢. ÅŒŸÄyªÃ ®¾“ÅŒp-«-ª½hÊ, ²ÄÊÕ-¹Ø-©¢’à ‚©ð-*¢Íä C¬Á’à „ÃJÅî Æœ¿Õ-’¹Õ©Õ „äªá¢Íä Æ«-ÂÃ-¬Ç-©Õ¢-šÇªá. «ÕJ, ‚ èÇ“’¹-ÅŒh-©ä¢šð «ÕÊ«â ͌֟Äl«Ö..
XÏ©x©Õ Âî¾h Æ©xJ Íäæ®h ÍéÕ.. ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ „ÃJ OÕŸ¿ Âòòh-¹زòh ƪ½Õ®¾Öh …¢šÇª½Õ. Æ©Ç ÂùעœÄ *¯Ão-ª½Õ-©Â¹× ƪ½n-«Õ-§äÕu©Ç ÊÍŒa-èãæXp NŸµÄ-¯Ã©Õ Âî¾h „äꪒà …¢šÇªá. ‚ X¾Ÿ¿l´-Ōթðx ÍçG-Åä¯ä „ê½Õ N¯ä Æ«-ÂÃ-¬Ç-©Õ¢-šÇªá. *¯Ão-ª½Õ©Õ ®¾“ÅŒp-«-ª½h-ÊÅî „çÕ©Õ-’¹ÕÅŒÖ, ²ÄÊÕ-¹ة¢’à ‚©ð*¢ÍÃ-©¢˜ä *Êo «§ŒÕ®¾Õ ÊÕ¢Íä „ÃJE Æ¢Ÿ¿ÕÂ¹× ÆÊÕ-’¹Õ-º¢’à ŌLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ÅŒ«Õ «Ö{-©Åî BJa-C-ŸÄlLq …¢{Õ¢C.saythesethingstokids650-1.jpg
“X¾A ¹~º¢ ‚²Äy-C¢-ÍÃL..!
'EÊo •J-T-¤ò-ªá¢C.. AJT ªÃŸ¿Õ.. êªX¾Û.. \¢ •ª½Õ-’¹Õ-ŌբŸî ÅçMŸ¿Õ.. “X¾®¾ÕhÅŒ¢ «ÕÊ ÍäA©ð …ÊoC ¨ªîV «Ö“ÅŒ„äÕ.. Æ¢Ÿ¿Õê O©ãj-ʢŌ «ª½Â¹× “X¾A ¹~ºÇEo ‚²Äy-C¢-ÍÃL..ÑÐ ƒC ÍÃ©Ç ®ÏE-«Ö©ðx NÊo œçj©Ç’û ƪá-Ê-X¾p-šËÂÌ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ Â¹ØœÄ ÅŒ«Õ XÏ©x-©Â¹× DE ’¹ÕJ¢* Íç¤Äp-©¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. ’¹œË-*-¤ò-ªáÊ ®¾«Õ§ŒÕ¢ ’¹ÕJ¢* ÂùעœÄ “X¾®¾ÕhÅŒ¢ Í䧌Ö-LqÊ X¾ÊÕ© OÕŸ¿ Ÿ¿%†Ïd ²ÄJ¢-ÍÃ-©E, ÅŒŸÄyªÃ ¦µ¼N-†¾u-ÅŒÕh©ð ²ÄCµ¢-ÍÃ-LqÊ ©Â~Ãu-©Â¹× «Öª½_¢ ®¾Õ’¹«Õ¢ Æ«Û-Ōբ-Ÿ¿E „ÃJÂË *Êo «§ŒÕ®¾Õ ÊÕ¢Íä ÍçX¾Üh …¢œÄL. Æ©Ç-’¹E ‡X¾Ûpœ¿Ö ÍŒŸ¿Õ-«ÛÂî ©äŸÄ X¶¾©Ç¯Ã Æ¢¬Á¢ ¯äª½ÕaÂî Æ¢{Ö „ÃJåXj ŠAhœË B®¾Õ-¹×-ªÃ-¹Ø-œ¿Ÿ¿Õ. „ÃJ ¦µ¼N-ÅŒÂ¹× …X¾-§çÖ-’¹-X¾-œä©Ç \¢ Íäæ®h „ê½Õ ®¾¢Åî-†Ï-²Ähªî «á¢Ÿä ’¹«Õ-E¢*, ‚§ŒÖ Æ¢¬Ç©ðx „ÃJE “¤òÅŒq-£ÏÇ¢-ÍŒ¢œË ÍéÕ. ƒ©Ç Í䧌՜¿¢ ŸÄyªÃ XÏ©x©ðx …ÅÃp-Ÿ¿-¹Ō 12] åXª½Õ-’¹Õ-Ōբ-Ÿ¿E X¾©Õ ÆŸµ¿u-§ŒÕ-¯Ã©ðx „ç©x-œçj¢-Ÿ¿{! åXj’à ¨ NŸµ¿-„çÕiÊ Ÿµîª½ºË «©x XÏ©x©ðx ¹Lê’ ŠAhœË ÊÕ¢* Â¹ØœÄ …X¾-¬Á-«ÕÊ¢ ©Gµ-®¾Õh¢C.
EÊÕo ÊÕ«Ûy Ê«át..
'ÊÕ«Ûy ÆÊÕ-¹ע˜ä \Ÿçj¯Ã ²ÄCµ¢-ÍŒ-’¹-©«Û. ’¹šËd’à “X¾§ŒÕ-Ao¢ÍŒÕ..Ñ Æ¢{Ö *Êo«§ŒÕ®¾Õ ÊÕ¢Íä XÏ©x-©Â¹× «ÕÊ¢ Æ¢C¢Íä ¦µ¼ªî²Ä „ÃJ ¦µ¼N-ÅŒÊÕ „ê½Õ BJa-C-Ÿ¿Õl-Âî-«-œ¿¢©ð «áÈu-¤Ä“ÅŒ ¤ò†Ï-®¾Õh¢-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. ƒ©Ç¢šË ²ÄÊÕ-¹Ø-©-„çÕiÊ «Ö{© ŸÄyªÃ „ÃJåXj «Õʹ×Êo Ê«Õt-ÂÃEo «u¹h-X¾-ª½Õ-®¾Öh¯ä XÏ©x©Õ ÅŒ«ÕE Åëá Ê„äÕt©Ç, ÆÊÕ-¹×-ÊoC ²ÄCµ¢-ÍŒ-œÄ-EÂË ÅŒTÊ “X¾§ŒÕÅŒo¢ Íäæ®©Ç „ÃJE ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ “¤òÅŒq-£ÏÇ¢-ÍÃL.saythesethingstokids650.jpg
é’©ÕX¾Û «Ö“ÅŒ„äÕ «áÈu¢ Âß¿Õ..
²ÄŸµÄ-ª½-º¢’à XÏ©x©Õ \Ÿçj¯Ã ŠÂ¹ X¾K¹~ ªÃ®Ï¯Ã ©äŸÄ ÂíÅŒh Æ¢¬Ç©Õ ¯äª½Õa-Âî-«-œÄ-EÂË “X¾§ŒÕ-Ao¢-*¯Ã.. ÍéÇ-«Õ¢C ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ÍçæXp «Ö{Ð 'ÊÕ«Ûy X¶¾©Ç¯Ã ŸÄ¢šðx X¶¾®ýd ªÃ„ÃL ©äŸÄ «Õ¢* æXª½Õ ÅçÍŒÕa-Âî-„ÃL..Ñ ÆE! OÕª½Ö Æ¢Åä¯Ã?? ƪáÅä ƒÂ¹ OÕŸ¿{ OÕ XÏ©x-©Åî Æ©Ç ÍçX¾p-¹¢œË. ŸÄEÂË ¦Ÿ¿Õ-©Õ’à 'FÂ¹× Ê*aÊ Æ¢¬Á¢ ¯äª½ÕaÂî.. «ÕÊÂË ŸÄE ŸÄyªÃ «Íäa é’©ÕX¾Û ¹¯Ão “X¾A¦µä «áÈu¢..Ñ ÆE „ÃJÂË ÍçXÏp ͌֜¿¢œË. ‡©Ç¢šË ŠAhœË ©ä¹עœÄ, ¹†¾d¢Åî ÂùעœÄ ƒ†¾d-X¾œË «ÕK „ê½Õ ‚§ŒÖ Æ¢¬Ç©Õ ¯äª½Õa-¹×-¯ä¢-Ÿ¿Õ¹×, „ÃJ “X¾A-¦µ¼Â¹× „çÕª½Õ-’¹Õ©Õ CŸ¿Õl-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× ‚®¾ÂËh ÍŒÖXÏ-²Ähª½Õ.
Eª½Õ-ÅÃq£¾Ç¢ «Ÿ¿Õl..!
ÆÊÕ-¹×ÊoC ÆÊÕ-¹×Êo{Õx •ª½’¹-¹-¤òÅä «ÕÊ„äÕ œÎ©Ç X¾œË-¤òÅâ. «ÕJ, *¯Ão-ª½Õ© N†¾§ŒÕ¢ \NÕšË?? B“« EªÃ¬Á, Eª½Õ-ÅÃq-£¾Ç¢Åî „Ãª½Õ «ÕJ¢ÅŒ œÎ©Ç X¾œË-¤òª½Ö! ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ÅŒ«Õ XÏ©x-©Åî 'F “X¾§ŒÕÅŒo¢ ÊÕ«Ûy Íä¬Ç«Û.. ÍÃ©Ç Â¹†¾d-X¾-œÄf«Û. ÂÃF DEo ²ÄCµ¢-ÍŒ-œÄ-EÂË ƒ¢Âî¾h “¬ÁNÕ¢-ÍÃLq …¢{Õ¢C. «Õªî-²ÄJ “X¾§ŒÕ-Ao¢-ÍŒ-«ÍŒÕa..Ñ Æ¢{Ö “æX«Õ’à ÊÍŒa-Íç-¤ÄpL. „ÃJ ‚©ð-ÍŒ-Ê-©ÊÕ Â¹ØœÄ ÆŸä C¬Á©ð ²Äê’©Ç „ÃJE “¤òÅŒq-£ÏÇ¢-ÍÃL. ÆX¾Ûpœä ¦µ¼N-†¾u-ÅŒÕh©ð Eª½Õ-ÅÃq£¾Ç¢ ¹L-T¯Ã ÅŒ«ÕE Åëá ÅŒ«Ö-ªá¢-ÍŒÕ-ÂíE «á¢Ÿ¿Õ-éÂ-@ìx-ŌŌy¢ „ÃJÂË Æ©-«-œ¿Õ-ŌբC.
«ÕÊ-®¾Õ©ð «Ö{ ÍçX¾p-«Õ-Ê¢œË..
ÍéÇ-«Õ¢C XÏ©x©Õ ÅŒ«Õ «ÕÊ-®¾Õ©ð …Êo «Ö{©Õ ¦§ŒÕ-{ÂË ÍçæXp¢-Ÿ¿ÕÂ¹× ®¾¢Âî-*®¾Öh …¢šÇª½Õ. DEÂË Âê½-ºÇ©Õ \„çj¯Ã Âë͌Õa. ÂÃF *¯Ão-ª½Õ©Õ ÅŒ«Õ «ÕC-©ðE «Ö{©Õ, ‚©ð-͌ʩ ’¹ÕJ¢* ¦§ŒÕ-{ÂË ÍçXÏp-Ê-X¾Ûpœä ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ Â¹ØœÄ ÅŒŸ¿-ÊÕ-’¹Õ-º¢’à \„çÕi¯Ã Íäæ® O©Õ …¢{Õ¢C. ÂæšËd «ÕÊ-®¾Õ©ð …Êo «Ö{ ÍçæXp ®¾y¦µÇ«¢ Â¹ØœÄ *¯Ão-ª½Õ-©Â¹× „ç៿-{Õo¢< Æ©-„Ã{Õ Í䧌՜¿¢ ÍÃ©Ç «Õ¢*C. ¨ “¹«Õ¢©ð ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Õ’à „ÃJ Ê«Õt-ÂÃEo «ÕÊ¢ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-Âî-«œ¿¢, „ÃJÅî æ®o£¾Ç¢’à „çÕ©-’¹œ¿¢ ÍÃ©Ç Æ«-®¾ª½¢. ƒ¢Ÿ¿Õ-Â¢ X¾J-®Ïn-ÅŒÕ-©ä-„çj¯Ã, Æœ¿f¢-Â¹×©Õ ‡Eo …¯Ão.. F Â¢ „äÕ¢ …¯Ão¢.. Æ¯ä ¦µ¼ªî-²ÄE „ÃJ©ð «ÕÊ¢ ¹L-T¢-ÍÃLq …¢{Õ¢C. Æ©Çê’ *¯Ão-ª½Õ©Õ ‡©Ç¢šË ¦µ¼§ŒÖ©Õ ©ä¹עœÄ «ÖšÇxœä æ®yÍŒa´ Â¹ØœÄ „ÃJÂË ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ƒ„ÃyL. ÆX¾Ûpœä ƒŸ¿¢Åà ²ÄŸµ¿u-X¾-œ¿Õ-ŌբC.
ƒ©Ç *¯Ão-ª½Õ-©Â¹× \NÕ ¯äJp¢-ÍÃ-©¯Ão ²ÄÊÕ-¹Ø-©-„çÕiÊ Æ¢¬Ç-©ÊÕ “X¾²Äh-N®¾Öh „ÃJE “¤òÅŒq-£ÏÇ¢-ÍŒœ¿¢ ŸÄyªÃ.. „ê½Ö ®¾“ÅŒp-«-ª½hÊ, ²ÄÊÕ-¹Ø-©¢’à ‚©ð-*¢Íä C¬Á’à Ɯ¿Õ-’¹Õ©Õ „ä²Äh-ª½¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ.

Related Articles:

¨ ‚{-©Åî *¯Ão-ª½Õ© „çÕŸ¿-œ¿ÕÂ¹× X¾Ÿ¿ÕÊÕ åX˜ädŸÄl¢..!

®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à ’çŒÖ©Õ «Ö§ŒÕNÕ©Ç..!

XÏ©x© åX¢X¾Â¹¢©ð ¨ ¤ñª½-¤Ä{Õx «Ÿ¿Õl..!

women icon@teamvasundhara
reasons-why-working-mothers-are-great-role-models

అమ్మలూ.. అందుకే మనం ఉద్యోగం మానకూడదు..!

మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగ బాధ్యతల్ని భుజాలకెత్తుకోవడం గురించి ఈ రోజుల్లో కొత్తగా చెప్పుకోవక్కర్లేదు. అందులోనూ ఈ కరోనా సృష్టించిన సంక్షోభం పుణ్యమా అని ఆడైనా మగైనా ఉద్యోగ భద్రతే ప్రశ్నార్థకంగా మారుతోంది.. అయితే సాధారణంగా కొంతమంది పెళ్త్లె, పిల్లలు పుట్టే వరకే ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఆ తర్వాత పిల్లల ఆలనా-పాలనా, ఇంటి బాధ్యతల దృష్ట్యా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికే పరిమితమైపోతుంటారు. అయితే ఇలా చేయడం కంటే పిల్లలు పుట్టాక కూడా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించే అమ్మలు తమ పిల్లలకు రోల్ మోడల్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. ఈ క్రమంలో తల్లులు నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతలు, వర్క్-లైఫ్ బ్యాలన్స్.. వంటివన్నీ తమ చిన్నారులకూ అలవడతాయట! ఈ నేపథ్యంలో వర్కింగ్ మదర్స్ తమ విధి నిర్వహణలో భాగంగా వారి పిల్లలకు ఎలా రోల్ మోడల్‌గా మారతారో ఈ 'మదర్స్ డే' సందర్భంగా తెలుసుకోవడం సందర్భోచితం.

Know More

women icon@teamvasundhara
protocol-for-management-of-covid---19-in-the-pediatric-age-group

పిల్లలకు కరోనా వస్తే.. ఈ జాగ్రత్తలు పాటించాలి!

రెండో దశలో కొవిడ్‌ ఉనికి అంతుచిక్కకుండా తయారైంది. మన చుట్టూ ఉన్న వారిలో అసలు ఈ వైరస్‌ ఎవరికి ఉందో? ఎవరిపై ఎలా ప్రభావం చూపుతుందో? కూడా తెలియట్లేదు. ఎక్కువ శాతం యుక్తవయసులో ఉన్న వారే ఈ మహమ్మారి బారిన పడుతుండడం కలవరపెడుతోంది. అంతేకాదు.. ఈ సెకండ్‌ వేవ్‌ ప్రభావం చిన్నారుల పైన కూడా అధికంగానే ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ వారిలో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయని, తల్లిదండ్రులు అనవసరమైన భయాందోళనలు మానుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే వారు ఆస్పత్రి అవసరం లేకుండా ఇంట్లోనే కోలుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కొవిడ్‌ సోకిన చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర వైద్యారోగ్య శాఖ కూడా తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వైరస్‌ బారిన పడిన పిల్లల్లో సాధారణంగా కనిపించే లక్షణాలేంటి? వారిని ఎప్పుడు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేర్చాలి? ఒకవేళ ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటే తల్లులు వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర విషయాలన్నీ ఆ గైడ్‌లైన్స్‌లో భాగంగా వివరించింది ఆరోగ్య శాఖ.

Know More

women icon@teamvasundhara
communication-mistakes-that-parents-make-in-telugu

మీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు?

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ ఎంత స్పష్టంగా ఉంటే వారి మధ్య అనుబంధం అంత దృఢమవుతుంది.. అంతేకాదు దీనివల్ల ఇద్దరి మధ్య స్నేహభావం రెట్టింపై.. పిల్లలు వారి పేరెంట్స్ దగ్గర్నుంచి నిస్సంకోచంగా బోలెడన్ని విషయాలు నేర్చుకుంటారు కూడా! ఒక రకంగా చెప్పాలంటే.. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు కూడా సాధిస్తారట! అయితే ఇలా పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఏర్పరచుకునే క్రమంలో తల్లిదండ్రులు కొన్ని పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి.. వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించినట్లవుతుందట! మరి పిల్లలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tips-to-keep-away-children-from-dehydration-in-telugu

చిన్నారులు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..

అసలే వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితులను పెద్దలు తట్టుకోవడమే కష్టంగా ఉంది. మరి చిన్నారులు తట్టుకోగలరా? అందుకే ఎండాకాలంలో వారి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్నారులు ఆటల్లో పడి ఎండ తీవ్రత తమపై పడుతుందన్న విషయాన్ని వారు పట్టించుకోరు. ఫలితంగా డీహైడ్రేషన్‌కి గురవుతారు. అలాగని చిన్నారుల మానసిక వికాసానికి తోడ్పడే ఆటల నుంచి వారిని దూరం చేయలేం కదా.. అందుకే ఎండ ప్రభావం వారిపై పడకుండా.. వారు డీహైడ్రేషన్‌కి గురికాకుండా.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
take-these-precautions-while-expressing-and-storing-breast-milk

తీసిన తల్లి పాలను ఎలా భద్రపరచాలో మీకు తెలుసా?!

ఆరు నెలల దాకా తల్లి పాలే పిల్లలకు అన్నం, నీళ్లు.. అన్నీ! వీటి ద్వారానే పసివారికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇలాంటి అమృతధారలు చిన్నారులకు అందాలన్న ముఖ్యోద్దేశంతోనే చాలా దేశాల్లో కొత్తగా తల్లైన మహిళలకు కనీసం ఆరు నెలల పాటు ప్రసవానంతర సెలవులు అందిస్తోన్న విషయం తెలిసిందే! అలాగని ఆరు నెలలే తల్లులు పాలివ్వాలన్న రూలేమీ లేదు. కొంతమంది ఏడాది పాటు, మరికొందరు రెండేళ్ల దాకా తమ చిన్నారులకు తల్లిపాలు పడుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఇంట్లో ఉండే తల్లులకైతే ఏ ఇబ్బందీ ఉండదు. అదే వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే వారు నిరంతరాయంగా తమ పిల్లలకు పాలివ్వాలంటే కష్టమే! ఈ ఉద్దేశంతోనే తల్లిపాలను భద్రపరిచే పద్ధతి ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇలా తల్లి రొమ్ము నుంచి సేకరించిన పాలను భద్రపరచడం, వాటిని తిరిగి పిల్లలకు పట్టించడం.. వంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ. అప్పుడే ముందస్తుగా భద్రపరిచినా అందులోని పోషకాలన్నీ చిన్నారులకు చక్కగా అందుతాయని చెబుతోంది. మరి, ఇంతకీ ఏంటా జాగ్రత్తలు? తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
new-covid-19-variant-infects-kids-easily-here-are-signs-and-symptoms-to-look-out-for

పిల్లలపై కరోనా ప్రభావం: ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

పగోడికైనా తమ శత్రువు కష్టాల్లో ఉంటే కాస్తైనా కనికరం కలుగుతుందేమో గానీ.. మాయదారి కరోనా మహమ్మారికి అది కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం దేశంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. భయం వల్లో, ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండడం వల్లో మొదటి దశలో కరోనా భారీ ముప్పు నుంచి తప్పించుకున్నాం.. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. రెండో దశలో కళ్లు మూసి తెరిచే లోగా ఈ వైరస్‌ వేలాది మందికి వ్యాపిస్తోంది. వీరిలో పెద్దలే కాదు.. అభం శుభం తెలియని చిన్నారులూ ఎక్కువగానే ఉండడం తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి దశలో పిల్లలపై పెద్దగా ప్రభావం చూపని కొవిడ్‌.. ఇప్పుడు వారిపైనా విరుచుకుపడుతోంది. గతేడాదితో పోల్చితే ఈ కేసుల సంఖ్య రెండింతలుగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి, ఎందుకిలా జరుగుతోంది? కొవిడ్‌ సోకిన చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి? ఈ ఇన్ఫెక్షన్‌ ప్రభావం వారిపై ఎంతవరకు ఉంటుంది? ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. తదితర విషయాలపై నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
breastfeeding-tips-for-new-mothers-in-telugu

పాలిచ్చే తల్లులూ.. ఈ విషయాల్లో జాగ్రత్త!

పసి పిల్లలకు తల్లిపాలే ప్రాణాధారం అన్న విషయం తెలిసిందే. అందుకే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర్నుంచి వారికి సంవత్సరం లేదా సంవత్సరంన్నర వయసొచ్చేదాకా తల్లులు పాలిస్తూనే ఉంటారు. ఇది కేవలం బిడ్డకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో తల్లి చేసే కొన్ని పనులు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు.. చిన్న చిన్న అనారోగ్యాలకే మాత్రలు మింగడం, చక్కెరలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం.. వంటి వాటివల్ల చిన్నారులకూ పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు కొన్ని అంశాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం ఇటు తల్లికీ, అటు పాపాయికీ.. ఇద్దరికీ మంచిది. మరి, బ్రెస్ట్‌ఫీడింగ్ మదర్స్ ఏయే విషయాల్లో జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
corona-virus-covid-19-hygiene-rules-for-babies-every-mom-should-follow

కరోనా నుంచి చంటి పిల్లలను కంటికి రెప్పలా కాచుకోండి!

కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వారే ఈ వైరస్ బారిన పడి డీలా పడిపోతున్నారంటే.. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కరలేదు. అయితే రోజుల, నెలల పిల్లలు కూడా ఈ మహమ్మారి చేతికి చిక్కుతున్నారని వింటున్నాం. అందుకే పసి పిల్లల విషయంలో తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి కనికరం లేకుండా అందరినీ కబళిస్తోన్న ఈ కరోనా వైరస్ నుంచి చంటి పిల్లలను కాపాడుకునేందుకు తల్ల్లులు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
five-year-old-girl-sets-world-record-by-reading-36-books-in-just-two-hours

రెండు గంటల్లోపే 36 పుస్తకాలను చదివేసింది!

ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కంప్యూటర్లు, సెల్‌ఫోన్స్‌కే అతుక్కుపోతున్నారు. ఇక చిన్నపిల్లల సంగతైతే చెప్పక్కర్లేదు. వీడియో గేమ్స్‌ అంటూ నిత్యం సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పట్టుకుని వేలాడుతుంటారు. దీనికి తోడు కరోనా తెచ్చిన ఆన్‌లైన్ క్లాసులతో పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు పిల్లలు. ఇటువంటి పరిస్థితుల్లో అబుదాబికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి పుస్తకాల పురుగుగా మారిపోయింది. కేవలం రెండు గంటల్లోపే 36 పుస్తకాలను చదివేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో అతిపిన్న వయసులో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Know More

women icon@teamvasundhara
are-supplements-and-immunity-boosters-safe-for-kids?-here-what-experts-says?

పిల్లలకు ఇమ్యూనిటీని పెంచే సప్లిమెంట్స్‌ ఇవ్వచ్చా?

కరోనా మహమ్మారి బారిన పడకూడదంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరం అన్న విషయం తెలిసిందే! అయితే ఇందుకోసం కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ వాడుతున్నారు. అయితే మనలాంటి పెద్ద వాళ్ల పరిస్థితి సరే.. మరి, చిన్న పిల్లల సంగతేంటి? వారికి ఇన్‌స్టంట్‌గా ఇమ్యూనిటీని పెంచే ఈ సప్లిమెంట్స్‌ ఇవ్వచ్చా? అనడిగితే.. ఐదేళ్ల లోపు పిల్లలకైతే వద్దే వద్దంటున్నారు పిడియాట్రీషియన్స్. ఎందుకంటే దీనివల్ల అవసరానికి మించి ఇమ్యూనిటీ స్థాయులు పెరిగినా అదీ వారి ఆరోగ్యానికి ముప్పేనంటున్నారు. కాబట్టి పోషకాహారంతోనే వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. మరి, ఈ సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ చిన్నారులపై తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందని నిపుణులు హెచ్చరించిన వేళ.. పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tisca-chopra-on-her-new-book-for-young-girls-‘what’s-up-with-me?’

ఈ గుసగుసలు ఇంకెన్నాళ్లు?!

అమ్మాయి పెద్దమనిషైతే నిరాడంబరంగా వేడుక చేస్తాం.. నెలనెలా నెలసరి పలకరించినప్పుడల్లా మూగసైగలతో వారి నోరు నొక్కేస్తాం.. ఈ క్రమంలో వారి శరీరంలో జరిగే మార్పులు, ఇతర సమస్యల గురించి అడిగితే.. వారి చెవిలో గుసగుసలాడుతుంటాం.. ఇలా నెలసరిపై నెలకొన్న అపోహలు, గుసగుసలు ఇంకెన్నాళ్లు అని అడుగుతోంది బాలీవుడ్‌ అందాల తార టిస్కా చోప్రా. నెలసరి అనేది కళంకం కాదని, అది ఆడవారికి దేవుడు ప్రసాదించిన వరమని చెబుతోంది. ఇదే విషయాన్ని తల్లులు తమ టీనేజ్‌ కూతుళ్లకు వివరించాలని, అవసరమైతే తమ తండ్రులూ నిర్మొహమాటంగా ఇందులో పాలుపంచుకోవాలని.. తద్వారా ఈ సమాజంలో నెలసరిపై ఉన్న మూసధోరణుల్ని బద్దలు కొట్టే రోజు రావాలని కోరుతూ.. ‘వాట్స్‌ అప్‌ విత్‌ మీ?’ అనే పుస్తకం రాసిందామె. యుక్త వయసులోకి ప్రవేశించే అమ్మాయిలకు ప్యూబర్టీ, పిరియడ్స్‌, ఈ క్రమంలో తలెత్తే సమస్యలు-సందేహాలు.. తదితర విషయాలకు సంబంధించిన బోలెడంత సమాచారాన్ని పొందుపరిచిన తన పుస్తకం గురించి ఇటీవలే ఓ సందర్భంలో భాగంగా పంచుకుంది టిస్కా.

Know More

women icon@teamvasundhara
negative-effects-of-junk-food-on-kids-in-telugu

జాగ్రత్త... ఈ చిరుతిళ్లతో చిన్నారులకు తిప్పలే!

పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్.. వీటి పేరు చెబుతుంటూనే నోరూరుతోంది కదూ! ఇవి చూడడానికి యమ్మీగానే కాదు.. తినడానికి రుచిగా కూడా ఉంటాయి. పైగా పిల్లల మనసును ఇట్టే దోచేస్తుంటాయి కూడా! అందుకే వారు తల్లిదండ్రులతో బయటికి వెళ్తే చాలు.. ఇలాంటి ఆహార పదార్థాలు కొనివ్వమని మారాం చేస్తుంటారు. ఇక పేరెంట్సేమో.. పిల్లలు అడిగారు కదా అనో, నలుగురిలో ఇబ్బంది ఎందుకనో అడిగినప్పుడల్లా కొనిస్తుంటారు. ఇంకొంతమంది తల్లిదండ్రులైతే తమ పిల్లలకు ఇష్టమని ఇంటికొచ్చేటప్పుడు కొనుక్కురావడం, అప్పుడప్పుడు వీటిని పిల్లలకు చిరుతిళ్లుగా అందించడం.. వంటివి చేస్తుంటారు కూడా! కానీ పిల్లలు ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తినడం వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పిల్లలకు చిన్నతనంలోనే స్థూలకాయంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు రావడానికి ఇలాంటి పదార్థాలే కారణమంటున్నారు నిపుణులు. కాబట్టి వీటికి మీ పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇంతకీ ఈ చిరుతిళ్లు పిల్లల ఆరోగ్యానికి ఎలా హాని చేస్తాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-get-rid-of-baby-hiccups-in-telugu

పసిపిల్లలకు ఎక్కిళ్లు వస్తుంటే...

పసి పిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా, వారు ఏ విషయంలో ఇబ్బంది పడినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆ సమయంలో అసలు వారికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి కొత్తగా తల్త్లెన మహిళలది! అందుకే బుజ్జాయిల్ని అనుక్షణం ఎంతో జాగ్రత్తగా, కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లులు. ఈ క్రమంలో కొంతమంది అమ్మలు వారి చిన్నారులకు ఎక్కిళ్లు వచ్చినా తట్టుకోలేరు. ఇంత చిన్న పాపాయికి కూడా ఎక్కిళ్లు వస్తాయా? అంటూ సందేహిస్తారు. అయితే పుట్టినప్పటి నుంచి ఏడాది వయసొచ్చే వరకు చిన్నపిల్లల్లో ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమని, దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పిల్లల వైద్య నిపుణులు. ఇంతకీ బుజ్జాయిల్లో ఎక్కిళ్లు రావడానికి కారణమేంటి? వాటిని ఎలా అదుపు చేయాలి? వంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
how-to-give-tasty-milk-to-your-child-in-telugu

పాలు.. రుచిగా.. అందించేద్దామిలా!

పిల్లలకు పాలు బలవర్థకమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పుట్టగానే వారికి మొట్టమొదట అందే ఆహారం కూడా అదే. అయితే పిల్లలు పసితనంలో తాగే తల్లిపాల ద్వారా వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు అవి వారికి ఎంతో రుచిగానూ ఉంటాయి. కానీ పెరిగే క్రమంలో ఇచ్చే సాధారణ పాలు అంతగా రుచించక చాలామంది పిల్లలు పాలు తాగడానికి వెనుకాడుతూ.. తల్లిని పదే పదే సతాయిస్తుంటారు. ఫలితంగా పాల ద్వారా వారి శరీర ఎదుగుదలకు అందాల్సిన పోషకాలు అందకుండాపోతాయి. అలాగని వారిని పట్టించుకోకుండా వదిలేయలేం. కాబట్టి రోజూ పిల్లలు తాగే పాలు మరింత రుచికరంగా తయారు చేయాలి. అప్పుడే వారు మరింత ఇష్టంతో పాలు తాగుతారు. మరి పిల్లలకు రుచికరమైన పాలు అందించడమెలాగో తెలుసుకుందాం.. రండి.

Know More

women icon@teamvasundhara
parenting-tips-for-raising-a-single-child-in-telugu

ఒక్కరే చాలా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

‘మేమిద్దరం మాకిద్దరు..’ అనే రోజులు పోయి.. ‘మేమిద్దరం.. మాకొక్కరు..’ అనే రోజులొచ్చాయి. ఒక్కరే చాలనుకోవడం, ఆర్థిక పరిస్థితులు, కెరీర్‌కి అధిక ప్రాధాన్యమివ్వడం.. ఇలా కారణమేదైనా ఈ తరం తల్లిదండ్రుల్లో చాలామంది ఒక్కరిని కనడానికే ఆసక్తి చూపుతున్నారు. అది ఆడైనా, మగైనా ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు. నిజానికి ఇలా తోబుట్టువు లేని పిల్లలు ఒంటరితనాన్ని అనుభవిస్తారని, వారు నలుగురితో కలవలేరని, ఇంకొకర్ని కనడమే మంచిదంటూ ఇంట్లో ఉండే పెద్ద వాళ్లు పోరు పెడుతుంటారు. అవును.. ఇలా పెద్దవాళ్లు చెప్పే మాట వాస్తవమే అంటోంది ఓ అధ్యయనం. తోబుట్టువులున్న పిల్లల్లో కంటే లేని పిల్లల్లో సోషల్‌ స్కిల్స్‌ చాలా తక్కువగా ఉన్నట్లు తేల్చింది. అలాగని మరొకరిని కనడమనేది ఆయా తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, ఒక్కరున్నప్పటికీ వారు చురుగ్గా, నలుగురితో కలిసేలా వారిని పెంచచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-good-touch-and-bad-touch-in-telugu
women icon@teamvasundhara
diet-tips-for-underweight-children-in-telugu

మీ పిల్లలు తక్కువ బరువున్నారా?

అధిక బరువు వల్ల ఎలాగైతే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో.. అలాగే బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా వెంటాడే ఆరోగ్య సమస్యలు బోలెడుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకీ వర్తిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు వారి బుజ్జాయిల బరువు గురించి బాధపడుతూ ఉంటారు. 'మా పాప చాలా సన్నగా, బరువు తక్కువగా ఉందండీ.. దీంతో ఐదేళ్లొచ్చినా రెండేళ్లమ్మాయిలా కనిపిస్తుంది. తన బరువు పెంచాలంటే ఏం చేయాలో తోచట్లేదు.. మీకేమైనా అవగాహన ఉంటే కాస్త చెప్పండీ..' అంటూ ఇరుగుపొరుగు వారిని సలహాలు అడుగుతుంటారు. అయితే అనారోగ్యకర సలహాల వల్ల పిల్లలు బరువు పెరగకపోవడమే కాకుండా, వారి ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబట్టి వారిని ఓసారి పోషకాహార నిపుణుల వద్ద చూపించి, వారు బరువు పెరగడానికి నిపుణులు సూచించిన సలహాలను క్రమం తప్పకుండా పాటించాలి. తద్వారా పిల్లలు తక్కువ బరువు నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మరీ తక్కువ బరువున్న పిల్లలు బరువు పెరగాలంటే వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉండాలో తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
never-mix-these-fruits-they-may-cause-health-hazards-in-children

చిన్నారులకు ఇవి పెట్టేటప్పుడు జాగ్రత్త..!

తాజా పండ్లు, కూరగాయలతో చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాటి నుంచి మనకు అందే పోషకాలు.. అనారోగ్యాన్ని మన దరి చేరనీయకుండా కాపాడతాయి. అందుకే అందరూ ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. పండ్లు, కూరగాయలే అయినప్పటికీ చిన్నారులకు వాటిని పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా కొన్ని పళ్లు, కూరగాయలను కలిపి ఒకేసారి సలాడ్‌గా పిల్లలకు అందించకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవి విషతుల్యంగా మారి చిన్నారులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందట..! అయితే వేటిని వేటితో కలిపి చిన్నారులకు అందించకూడదో ఓసారి తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
mindful-eating-steps-to-teach-kids-in-telugu

పిల్లలను ఇలా ‘హెల్దీ’గా మార్చేద్దాం!

మనం తీసుకునే ఆహారం అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికంగానూ ప్రభావం చూపుతుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల విషయంలో ఆరోగ్యకరమైన ఆహార నాణ్యతా ప్రమాణాలను పాటించలేకపోతున్నారు. ఎందుకంటే తమకు పెట్టే ఆహారం రుచించక ఎక్కువశాతం మంది పిల్లలు భోజనం చేసే విషయంలో తల్లుల్ని తెగ విసిగిస్తుంటారు. వాళ్లకు ఇష్టమైనవైతేనే నోరు తెరుస్తారు.. లేదంటే మూతి తిప్పేస్తుంటారు. ఇక జంక్‌ ఫుడ్‌ అంటే లొట్టలేసుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తారు. అయితే తమ చిన్నారుల దృష్టిని వీటిపై నుంచి మరల్చడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే బయటికి వెళ్లిన ప్రతిసారీ చిప్స్‌, బిస్కట్స్‌, పిజ్జా, బర్గర్‌ అంటూ వారికి అలవాటు చేయడంతో ఇంటి ఆహారం వారికి నచ్చట్లేదు. కాబట్టి ఈ అలవాటు మాన్పించాలంటే.. పిల్లల కంటికి నచ్చేలా కాదు.. నోటికి రుచించేలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వడం తల్లుల బాధ్యత. అందుకు మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
himasree-shares-about-her-programming-startup-journey-and-how-to-teach-coding-through-innovative-way

అందుకే పిల్లలకు అలా కోడింగ్‌ నేర్పుతున్నా!

నాలుగేళ్లు ఇంజినీరింగ్‌ చదివినా, వేలకు వేలు డబ్బు పోసి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో‌ కోర్సు నేర్చుకున్నా, ఇప్పటికీ చాలామందికి ప్రోగ్రామింగ్‌ నాలెడ్జ్‌ అంతంత మాత్రమే అని చెప్పాలి. మరి, ఎందుకిలా అంటే.. దీని గురించిన ప్రాథమిక అంశాలపై సరైన అవగాహన లేకపోవడమే! అదే పిల్లల్లో స్కూలింగ్‌ దశలోనే ప్రోగ్రామింగ్‌కి సంబంధించిన బీజం వేస్తే, ఆ కోడింగ్‌ ఏదో వారికర్ధమయ్యే రీతిలో చెప్పి వారి చేతే రాయిస్తే.. పెద్దయ్యాక ప్రోగ్రామింగ్‌ అంటే వారు భయపడాల్సిన పరిస్థితి రాదు. సరికదా ఈ నైపుణ్యాలు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పరుస్తాయి. ఆ ప్రయత్నమే చేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన హిమశ్రీ. భవిష్యత్తంతా రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో విద్యార్థి దశ నుంచే పిల్లల్ని అందుకు సన్నద్ధం చేయాలంటున్నారామె. ఈ క్రమంలోనే కోడింగ్‌తో పాటు ప్రోగ్రామింగ్‌కి సంబంధించిన ఇతర అంశాల్లో పిల్లలకు అవగాహన పెంపొందించేందుకు మూడేళ్ల క్రితం ఓ స్టార్టప్‌ని కూడా ప్రారంభించారు.

Know More

women icon@teamvasundhara
how-students-and-teachers-can-stay-safe-from-corona-virus-amid-schools-reopening

పిల్లలు మళ్లీ స్కూలుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

కరోనా కారణంగా గత ఏడాది కాలంగా స్కూళ్లు మూతపడడంతో పిల్లలందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వాళ్ల అల్లరికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అయితే గత కొన్ని నెలల నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నప్పటికీ పలు కారణాల రీత్యా అవి అందరికీ చేరువ కాలేదనే చెప్పాలి. ఏదేమైనా తరగతుల వారీగా తిరిగి స్కూళ్లను తెరుస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యం కోసం, వైరస్‌ నుంచి వారికి పూర్తి రక్షణ కల్పించే చర్యలను చేపడుతున్నాయి. అయితే స్కూల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పిల్లల్ని కూడా కొన్ని విషయాల్లో అలర్ట్‌గా ఉంచమని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు. కొవిడ్‌ బారిన పడకుండా చిన్నారులతో తగిన జాగ్రత్తలు పాటింపజేయాలని చెబుతున్నారు. మరి, పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైరస్‌ బారిన పడకుండా పిల్లల్ని సురక్షితంగా ఉంచాలంటే తల్లిదండ్రులు వారితో ఎలాంటి జాగ్రత్తలు పాటింపజేయాలి? ఇంకా ఎలాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలి? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-talk-to-kids-about-sex-and-sexual-behavior-in-telugu
women icon@teamvasundhara
common-skin-problems-in-kids-and-how-to-overcome-those?-in-telugu

మీ పిల్లల్లో ఇలాంటి చర్మ సమస్యలొస్తున్నాయా?

చిన్న పిల్లల చర్మం ముట్టుకుంటే కందిపోయేంత మృదువుగా, దూదిపింజ అంత సుతిమెత్తగా ఉంటుంది. అందుకే కాస్త ఎండ తగిలినా కందిపోవడం, చల్లటి వాతావరణంలో పొడిబారిపోవడం.. వంటి సమస్యలు మన పిల్లల్లోనూ మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. వారి చర్మం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కూడా త్వరగా లోనయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇందుకు వారి చర్మం కింద లిపిడ్లు (చర్మాన్ని సంరక్షించే సహజసిద్ధమైన కొవ్వులు) తక్కువగా, ఆమ్ల స్థాయులు ఎక్కువగా ఉండడమే ముఖ్య కారణమంటున్నారు నిపుణులు. తద్వారా వారి చర్మం మరింతగా డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చర్మ సమస్యల నుంచి చిన్నారుల్ని ఇట్టే కాపాడుకోవచ్చట! మరి, ఇంతకీ పిల్లల్లో ఎదురయ్యే ఆ సాధారణ చర్మ సమస్యలేంటి? వాటి నుంచి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
tips-and-precautions-for-massaging-a-baby-in-telugu

చిన్నారులకూ హాయినిచ్చే మసాజ్..!

మసాజ్ చేయించుకోవడమంటే ఎవరికిష్టముండదు చెప్పండి.. ఎందుకంటే దీనివల్ల మనసుకు, శరీరానికి చాలా ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. పిల్లల విషయంలోనూ అంతే.. మసాజ్‌లో ఉండే జెంటిల్, రిథమిక్, సూతింగ్ స్ట్రోక్స్ వల్ల శరీరంలో హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి మసాజ్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. పాపాయి రిలాక్స్ కావడానికి, తల్లులకు పిల్లలకు మధ్య ఉండే బంధం మరింత బలపడటానికి కూడా ఈ ప్రక్రియ మరింత ఉపయోగపడుతుంది. ఏంటీ.. మసాజ్‌కి ఇంత చరిత్ర ఉందా అనుకుంటున్నారా? అవును మరి.. ఇంతకీ పిల్లలకు అసలు మసాజ్ ఎలా చేయాలి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
preventing-childhood-obesity-tips-for-parents-in-telugu
women icon@teamvasundhara
do-you-know-about-breast-crawling?-what-are-the-benefits-of-it?

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

Know More

women icon@teamvasundhara
learning-new-languages-benefits-child-to-improve-set-of-skills

అందుకే పిల్లలకు ఎక్కువ భాషలు నేర్పించాలట!

అప్పుడప్పుడే మాటలు నేర్చుకొంటున్న చిన్నారులు పాఠశాలకు వెళ్లేంతవరకు కుటుంబ సభ్యుల మధ్యే ఉంటారు. దీంతో తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్లు ఏ భాష మాట్లాడితే దాన్నే అనుసరిస్తుంటారు. పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత ఆంగ్లం, హిందీ వంటి భాషలను సైతం తమ సిలబస్‌లో భాగంగా నేర్చుకొంటారు. ఈ క్రమంలో కొందరు తాము నేర్చుకొన్న భాషల్లో రాయడం, చదవడం వరకు మాత్రమే పరిమితమైతే.. మరికొందరు వాటిలో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని సంపాదించగలుగుతారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగే చిన్నారుల్లో.. మెదడు చాలా చురుగ్గా పనిచేయడంతో పాటు.. ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకొనే సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

Know More

women icon@teamvasundhara
apart-from-virushka-these-indian-cricketers-are-also-a-proud-father-of-a-baby-girl

అందరిళ్లలోనూ ముద్దుల మహాలక్ష్ములే! అదే వీళ్ల స్పెషాలిటీ!

‘ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఆడపిల్ల లేని ఇల్లు... చందమామ లేని ఆకాశం ఒక్కటే’ అని పెద్దలంటుంటారు. అందుకే ఎంతమంది మగ పిల్లలు పుట్టినా, ఆనందాలు కురిపించే ఒక ఆడపిల్లైనా ఇంట్లో ఉండాలని భార్యాభర్తలు కోరుకుంటారు. ఈ మేరకు ‘మాకు అమ్మాయి పుట్టింది. ఈ విషయం మీతో పంచుకోవడానికి ఎంతో థ్రిల్‌గా, సంతోషంగా ఫీలవుతున్నాం’ అంటూ అమ్మాయి పుట్టగానే సోషల్‌ మీడియా వేదికగా తమ సంతోషాన్ని షేర్‌ చేసుకున్నారు అనుష్కా శర్మ-విరాట్‌కోహ్లీ. అంతకు ముందు ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ దంపతులు కూడా ‘ఆడపిల్ల పుట్టింది’ అంటూ సరిగ్గా కొత్త సంవత్సరం రోజున తమ కుమార్తెకు స్వాగతం పలికారు.

Know More

women icon@teamvasundhara
when-what-and-how-to-introduce-solid-foods-to-your-baby?

ఏడాది లోపు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వచ్చు?

పిల్లలు ఆరు నెలల దాకా తల్లి పాల మీదే పూర్తిగా ఆధారపడతారు. ఆరో నెలలో అన్నప్రాసనతో వారికి ఘనాహారం అందించడం మొదలుపెడతారు తల్లులు. అయితే ఈ క్రమంలో చిన్నారులకు ఏది పెట్టాలి? ఏది పెట్టకూడదు? అన్న విషయాల్లో అమ్మల్లో బోలెడన్ని సందేహాలుంటాయి. ఘనాహారం పెడితే మింగడానికి ఇబ్బంది పడతారేమో అని కొందరు, మాంసం-గుడ్లు పెడితే ఏమవుతుందోనని మరికొందరు, ఏ పండ్లు తినిపించచ్చో అని ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరి మనసులో ఒక్కో సందేహం ఉంటుంది. అయితే తేనె వంటి కొన్ని పదార్థాలు మినహాయిస్తే ఏడాదిలోపు పిల్లలకు ఎలాంటి ఘనాహారమైనా తినిపించచ్చని చెబుతోంది సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ). ఎందుకంటే ఈ వయసులో మనం అందించే పోషకాహారం వారి ఎదుగుదలకు చక్కగా దోహదం చేస్తుందని చెబుతోంది. మరి, ఘనాహారం అలవాటు చేసే క్రమంలో ఏడాది లోపు చిన్నారులకు ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టాలి? ఈ క్రమంలో తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-handle-hyperactive-kids-in-telugu

అల్లరి గడుగ్గాయిలను అదుపు చేద్దామిలా..!

నాలుగేళ్ల చింటు ఒక్కచోట కూర్చోడు.. కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాడు.. ఆరేళ్ల సుచిర ఎప్పుడు చూసినా వసపిట్టలా వాగుతూనే ఉంటుంది.. ఇక ఎనిమిదేళ్ల వర్షిత చేసే అల్లరికి అడ్డు-అదుపు ఉండదంటే అతిశయోక్తి కాదు.. ఇలాంటి చిచ్చరపిడుగులను ప్రస్తుతం చాలామంది ఇళ్లలో చూస్తూనే ఉంటాం. సాధారణంగా చిన్నారులు ఎదిగే కొద్దీ పెద్దలు చెప్పే మాటలు వింటూ బుద్ధిగా నడుచుకుంటారు. కానీ కొందరు మాత్రం అసలు పెద్దవాళ్లు చెప్పే మాటలేవీ పట్టించుకోరు. ముఖ్యంగా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించే పిల్లతైతే మరీనూ! మరి, వారిని అదుపు చేసే మార్గాలేంటి? తిరిగి వారిని దారిలో పెట్టడం ఎలా?? తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
5-year-old-indian-origin-girl-makes-hundreds-of-cards-for-nursing-home-residents

కరోనా బాధితుల కోసం ఈ లిటిల్‌ ఏంజెల్‌ ఏం చేసిందో తెలుసా?

సాధారణంగా ఐదేళ్ల వయసున్న పిల్లలు ఎలా ఉంటారు? ఇల్లంతా తిరుగుతూ.. తోటి పిల్లలతో ఆడుకుంటూ.. అల్లరికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. లేకపోతే స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌, టీవీ.. ఇవే వారి ప్రపంచం. అంతేగానీ చుట్టూ ఉన్న మనుషులు, ఆపదల్లో ఉన్న వారికి సాయం చేయడం లాంటి పెద్ద విషయాలు ఆ పిల్లలకు ఏ మాత్రం తెలియవు. కానీ ఓ ఐదేళ్ల చిన్నారి మాత్రం కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సంతోషం కోరుకుంది. అందుకోసం అనుకున్నదే తడవుగా వందలాది గ్రీటింగ్‌ కార్డులను తయారుచేసి నగరంలోని నర్సింగ్‌ హోంలకు పంపించింది. తద్వారా వారిలో ఆత్మస్థైర్యం, సానుకూల దృక్పథం నింపేందుకు ప్రయత్నించింది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఇలా తన వయసును మించిన మంచి పని చేసి అందరి చేతా శెభాష్‌ అనిపించుకున్న ఆ చిన్నారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
mira-rajput-shares-how-she-pickup-healthy-food-options-for-her-kids

చలికాలంలో నా పిల్లల్ని అలా హెల్దీగా ఉంచుతున్నా!

తీసుకునే ఆహారం విషయంలో మనమే మన కోరికల్ని కంట్రోల్‌ చేసుకోలేం. అలాంటిది పిల్లలెలా వింటారు. చలికాలమైనా ఐస్‌క్రీమ్‌ కావాలని, అనారోగ్యమని తెలిసినా పిజ్జా, బర్గర్లు తింటామని మారాం చేస్తుంటారు. ఇక ఈ క్రమంలో పిల్లల్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాల్లను పిల్లలకు అలవాటు చేయడం తల్లులకు కత్తి మీద సామే! అయితే చిన్నారులకు ఒక్కో ఆహార పదార్థం అలవాటు చేసే క్రమంలోనే హెల్దీ ఆప్షన్స్‌ ఎంచుకోవాలని, ఈ క్రమంలో మన పూర్వీకులు పాటించిన ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను వారికి అలవర్చాలని చెబుతోంది బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి మీరా రాజ్‌పుత్‌. ఇలా పిల్లలకు పసి వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే.. పెద్దయ్యాక కూడా వారు అవే అలవాట్లను కొనసాగించే అవకాశం ఉందని, తద్వారా తల్లులకు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి దిగులూ ఉండదని అంటోంది. తానూ తన ఇద్దరు చిన్నారుల విషయంలో ఇవే చిట్కాలు పాటిస్తున్నానంటూ.. పిల్లలకు అందించే ఆహారం గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో బోలెడన్ని విషయాలు పంచుకుందీ లవ్లీ మామ్.

Know More

women icon@teamvasundhara
how-to-educate-your-children-about-rape-culture

#రేప్‌ కల్చర్‌ : అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నారు ?

సమాజంలో నిత్యం స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మూల కారణం స్త్రీనే అన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇందులో భాగంగానే చాలామంది తల్లిదండ్రులు కూడా అత్యాచారాల విషయంలో అమ్మాయిలతోనే ఎక్కువగా మాట్లాడుతున్నారట ! కానీ అబ్బాయిలకు అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలపడం లేదట. అందుకే చాలామంది అబ్బాయిలు రేప్‌ కల్చర్‌లో భాగమవుతున్నారు. రేప్‌ కల్చర్‌ అంటే భౌతిక దాడి మాత్రమే కాదు. తమ పరుష పదజాలంతో మహిళల మనోభావాలు దెబ్బతీయడం, డేటింగ్‌లో ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడం వంటివి కూడా రేప్‌లో భాగమే. అటు విద్యలోనూ ఇటు ఆర్థికంగానూ అగ్రగామి అనిపించుకున్న అమెరికాలో సైతం ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఇలా రేప్‌కు గురవుతున్నారంటే నేటి సమాజంలో ఆడవారి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారత్‌లో అయితే ఏటా పాతిక వేలకు పైగానే రేప్‌ కేసులు నమోదవుతుండగా అనధికారికంగా ఎందరో అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. మరి ఇటువంటి దారుణ పరిస్థితులకు కారణం ఎక్కడుంది ? అసలు ఈ రేప్‌ కల్చర్‌ని అంతమొందించడం ఎలా ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
cooking-46-dishes-in-just-58-minutes-chennai-girl-creates-new-world-record

58 నిమిషాల్లో 46 వంటకాలు... అదే ఈ కుకింగ్‌ క్వీన్‌ రహస్యం!

సాధారణంగా చిన్నారులంటే చదువు, ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటారు. కరోనా కారణంగా గత ఏడెనిమిది నెలలుగా ఇంటికే పరిమితమైన పిల్లలు అమ్మ వండి పెట్టింది తింటూ... ఫోన్‌, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇక ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం కావడంతో కొద్ది సేపు పాఠాలు వింటూ, మరికొద్ది సేపు ఆటలతో కాలం గడిపేస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చెన్నైకి చెందిన ఓ చిన్నారి వంటగదిలో గరిటె తిప్పడం ప్రారంభించింది. అమ్మ సహాయంతో మెరుపు వేగంతో రుచికరమైన వంటకాలు చేయడం నేర్చుకుంది. ఈక్రమంలో ఏకంగా ‘యునికో బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. మరి తన పాకశాస్ర్త ప్రావీణ్యంతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న ఆ కుకింగ్‌ గర్ల్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
effects-of-uninvolved-parenting-on-your-child

మీ పిల్లల్ని ఇలా చూడద్దు!

ముంబయికి చెందిన ఓ చిన్నారి ఆత్మహత్య చేసుకొంది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో ఓ లేఖను కూడా రాసిపెట్టింది. అందులో.. అమ్మానాన్నలకు నేనంటే ఇష్టం లేదు అని రాసింది. ఆ అమ్మాయి పేరెంట్స్ తనకన్నా తన తమ్ముడి పట్లే ఎక్కువ శ్రద్ధ చూపించడమే దీనికి కారణమని ఆ తర్వాత తెలిసింది. తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే వారికెదురయ్యే పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు ఆ ప్రేమాభిమానాలను తమ పిల్లలపై ప్రదర్శించలేకపోవచ్చు. దీనివల్ల చిన్నారులు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే చిన్నారులకు తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరం. అది సరైన రీతిలో వారికి లభించకపోతే వారు మానసిక ఒత్తిడికి గురవుతారు.. ఒంటరితనంలో కూరుకుపోతారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో చిన్నారుల్లో అలాంటి భావన పెరగడానికి గల కారణాలేంటో తెలుసుకొందాం..

Know More

women icon@teamvasundhara
never-mix-these-fruits-they-may-cause-health-hazards-in-children