scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?'

'అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.'

Know More

Movie Masala

 
category logo

¨ „çéªjšÌ ¹{dªýq OÕ «¢šË¢šðx …¯Ão§ŒÖ?

Different Cutters for Kitchen in Telugu

kitchengadgetsstrip.gif*Êtªá „Ã@Áx ¦Ç¦Õ Â¢ ƒ¢šðx¯ä ¹×ÂÌ®ý ÅŒ§ŒÖ-ª½Õ-Íä-²òh¢C. ƪáÅä „ÃšËE ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ ‚¹%-Ōթðx ¹šü Í䧌Ö-©E …¯Ão.. ÆC „Ã@Áx «¢šË¢šðx …¢œä Íù×Åî Æ®¾q©Õ ¹ן¿-ª½-˜äxŸ¿Õ.
«ÖÊ®Ï „ç>-{-¦Õ©ü ®¾©Çœþ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-ŸÄl-«ÕE “X¶Ïèü-©ð¢* ÂçŒÕ-’¹Ö-ª½©Õ, ‚¹×-¹Ø-ª½©Õ B®Ï¢C. „Ã{-Eo¢-šËF ŠÂíˆ-¹ˆšË ¹šü Í䧌Õ-©ä¹ Åç’¹ ƒ¦s¢C X¾œË-¤ò-ªá¢C.
®¾Õ«Õ¢-’¹R „Ã@Áx ¤ÄX¾ ªîW “åX¶¢Íý wåX¶j®ý Í䧌Õ-«ÕE ƒ¢šðx ’휿«. ÆC Â¹ØœÄ ¦§ŒÕ{ ŸíJê ‚¹%-ÅŒÕ-©ðx¯ä ªÃ„Ã-©E «ÖªÃ¢ Í䮾Õh¢-Ÿ¿{. ƒ¢šðx …¢œä ¹{d-ªýÅî ÆC ²ÄŸµ¿u¢ Âë-˜äx-Ÿ¿«Öt ƯÃo Â¹ØœÄ ‚ ¤ÄX¾ Æ®¾q©Õ NÊ-˜äx-Ÿ¿{!
ƒ©Ç ÍéÇ-«Õ¢C ’¹%£ÏÇ-ºÕ©Õ ƒ¢šðx ®¾éªjÊ Â¹{dªýq ©ä¹ ƒ¦s¢C X¾œË-¤òÅŒÖ …¢šÇª½Õ. Æ©Ç-’¹E ƒ¢šðx ÅŒ§ŒÖ-ª½Õ-Íäæ® X¾ŸÄªÃn©Fo Íù×Åî ¹šü Í䧌՜¿¢ ²ÄŸµ¿u¢ Âïä Âß¿Õ. Æ¢Ÿ¿Õê “X¾®¾ÕhÅŒ¢ NGµÊo ª½Âé ¹{dªýq «Ö骈šðx Âí©Õ-«Û-D-ªÃªá. XÏèÇb Ÿ¿’¹_-ª½Õo¢* êÂÂú, ¹×ÂÌ®ý.. ƒ©Ç ŠÂ¹-˜ä-NÕšË ŸÄŸÄX¾Û ÆEo X¾ŸÄ-ªÃn-© ÅŒ§ŒÖ-K©ð ¨ ¹{dªýq ®¾£¾É-§ŒÕ¢Åî „ÃšËE ÅŒTÊ ‚¹%-Ōթðx ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’Ã, ®¾Õ©-¦µ¼¢’à ¹šü Íäæ®-®¾Õ-Âî-«ÍŒÕa. «ÕJ, Æ{Õ ÂËÍç-¯þ©ð ’¹%£ÏÇ-ºÕ© X¾EE ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Í䮾Öh¯ä, ƒ{Õ Æ¢Ÿ¿Õ-¦Ç{Õ Ÿµ¿ª½©ðx «Ö骈šðx Âí©Õ-«Û-D-JÊ ‚ NGµÊo ¹{dªýq \¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

cutterskitchengadjets650-1.jpg
XÏèÇbåXj å®jÂË©ü Åíêˆ-§ŒÕ¢œË!
XÏèÇb “X¾A ŠÂ¹ˆ-JÂÌ ƒ†¾d-„çÕiÊ ²ÄoÂú ‰{„þÕ ƒC. ƪáÅä DEo ¦§ŒÕ{ AÊœ¿¢ ¹¢˜ä ƒ¢šðx ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-ÂíE å£ÇMl’à ©ÇT¢-Íä-§ŒÕ-œÄ-Eê “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C ‚®¾ÂËh ÍŒÖX¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. ƪáÅä DE ÅŒ§ŒÖK NŸµÄÊ¢ ÅçL-§ŒÕ-¹-¤ò-ªá¯Ã §Œâ{Öu¦ü OœË-§çÖ©Õ ÍŒÖ®Ï «ÕK ƒ¢šðx¯ä XÏèÇbÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õh-¯Ãoª½Õ Âí¢Ÿ¿ª½Õ.. «ÕJ, XÏèÇb ÅŒ§ŒÖ-ª½-§ŒÖu¹ ÍéÇ-«Õ¢C ŸÄEo ¹šü Í䧌Õ-œÄ-EÂË ƒ¢šðx …¢œä Íù×ÊÕ …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ. ƪáÅä ŸÄ¢Åî ƢŌ ¹ª½Âúd æ†Xý©ð ¹šü Í䧌՜¿¢ ²ÄŸµ¿u¢ Âù-¤ò-«ÍŒÕa. Æ¢Ÿ¿Õê “X¾®¾ÕhÅŒ¢ NGµÊo ª½Âé XÏèÇb ¹{dªýq «Ö骈šðx Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá. Æ©Ç¢-šËŸä ¨ å®j-ÂË©ü XÏèÇb ¹{dªý ¹؜Ä!! ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à ÆÍŒa¢ å®jÂË-©üÊÕ ¤òL-Ê-{Õx’à «á¢Ÿ¿ÖÐ-„ç-ÊÂà 骢œ¿Õ X¾Ÿ¿Õ-¯çjÊ ˜ãjªýq …¢šÇªá. ¨ å®j-ÂË©ü ¹{d-ªýE XÏèÇbÂ¹× ŠÂ¹-„çjX¾Û …¢* Âî¾h «ÅŒÕhÅŒÖ «Õªî-„çj-X¾ÛÂ¹× B®¾Õ-éÂ-@ÇxL. ÅŒŸÄyªÃ ®¾«ÖÊ X¾J-«Ö-ºÇ©ðx, ‚¹%-Ōթðx XÏèÇbÊÕ ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’à ¹šü Í䮾Õ-Âî-«ÍŒÕa. åXj’à ƒ©Ç ¹šü Í䧌՜¿¢ ÍÃ©Ç ®¾Õ©Õ«Û ¹؜Ä!! Æ¢Åä-Âß¿Õ.. DEo ¹šü Íä¬Ç¹ ¬ÁÙ“¦µ¼¢ Íä®Ï X¾Â¹ˆÊ åX{Õd-Âî-«-œÄ-EÂË å®jÂË©ü ²Äd¢œþ ©Ç¢šË ‹ ²Äd¢œþ Â¹ØœÄ …¢{Õ¢C. ¨ XÏèÇb ¹{dªý ¯ÃºuÅŒ, œËèãj-¯þÊÕ ¦šËd DE Ÿµ¿ª½ ª½Ö. 90 ÊÕ¢* ª½Ö. 399 «ª½Â¹× …¢C.

cutterskitchengadjets650-2.jpg
êÂÂú åXj å®kx®¾ªý
ƒ¢šðx ‡«J X¾ÛšËd-Ê-ªî-èãj¯Ã, åXRx ªîèãj¯Ã, ƒÅŒª½ “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´-©ãj¯Ã.. ƒ©Ç “X¾A ÆêÂ-†¾¯þE 宩-“¦äšü Í䮾Õ-Âî-«-œÄ-EÂË êÂÂú …¢œÄ-Lq¢Ÿä! ¨ “¹«Õ¢©ð Âí¢Ÿ¿ª½Õ ƒ¢šðx ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï „ÃJE ®¾ªý-wåXjèü Íäæ®h.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ ¦§ŒÕ{ ‚ª½fªý ƒ®¾Õh¢-šÇª½Õ. «ÕJ, ƒ©Ç ®ÏŸ¿l´-„çÕiÊ êÂÂúE ¹šü Í䧌Õ-œÄ-EÂË ¦§ŒÕ{ ¦ð©ã-œ¿Eo ¤Äx®ÏdÂú ÍÃÂ¹×©Õ Ÿíª½Õ-¹×-ÅŒÕ-¯Ãoªá. ƪáÅä „ÃšËÅî êÂÂúE ¹šü Íä®Ï-Ê-X¾Ûpœ¿Õ ®¾éªjÊ ‚¹%-A©ð ¹šü Æ«Ÿ¿Õ ®¾J-¹ŸÄ.. ‚ ¹šü Íä®ÏÊ êÂÂú XÔ®ýE B®Ï „äêª æXxšðxÂË ®¾ªýy ÍäŸÄl-«Õ¢˜ä ÆC ©ä§ŒÕª½x «ÖC-J’à NœË-¤òªá *¢Ÿ¿ª½ «¢Ÿ¿-ª½’à ƫœ¿¢ «ÕÊ¢ ’¹«Õ-E-®¾Õh¢šÇ¢. «ÕJ, Æ©Ç •ª½-’¹-¹עœÄ ͌¹ˆšË æ†Xý©ð êÂÂúE ¹šü Íä®Ï, ®¾Õ©-¦µ¼¢’à ®¾ªýy Í䧌Ö-©¢˜ä êÂÂú åXj å®kx®¾ªý OÕ ƒ¢šðx …¢œÄ-Lq¢Ÿä! ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à '‡®ýÑ ‚¹%-A©ð …¢œË.. «á¢Ÿ¿Õ ¦µÇ’¹¢©ð Âî¾h „眿-©Õp’Ã, „çʹ ¦µÇ’¹¢©ð X¾{Õd-Âî-«-œÄ-EÂË O©Õ’à £¾Éu¢œË-©ü©Ç …¢œä ¨ å®kx®¾ªýÅî êÂÂúE ¹šü Íä®Ï.. ‚åXj ®¾Õ©-¦µ¼¢’à ®¾Jy¢’û æXxšðxÂË B®¾Õ-Âî-«ÍŒÕa. ¨ å®kx®¾ªý ‚¹%A, ¯Ãºu-ÅŒÊÕ ¦šËd DE Ÿµ¿ª½ ª½Ö. 199 ÊÕ¢* ª½Ö. 499 «ª½Â¹× …¢C.

cutterskitchengadjets650-3.jpg
¹×ÂÌ Â¹{dªýq
²Ä§ŒÕ¢“ÅŒ¢ ƪáu¢-Ÿ¿¢˜ä ÍéÕ.. ®¾Öˆ©ü ÊÕ¢* ƒ¢šË-ÂíÍäa ÅŒ«Õ *¯Ão-ª½Õ© Â¢ NNŸµ¿ ª½Âé ²ÄoÂúq ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï „ÃJE ®¾¢Åî-†¾-åX-šÇd-©E Æ«Õt© ‚ªÃ{¢. Æ¢Ÿ¿Õê ¦°b© Ÿ¿’¹_-ª½Õo¢* G®¾ˆ{x ŸÄÂà ²ÄoÂúq ÆEo¢-šËF ƒ¢šðx¯ä å£ÇMl’à Ō§ŒÖ-ª½Õ-Íä®Ï Æ¢C-®¾Õh¢-šÇª½Õ ÅŒ©Õx©Õ. ¨ “¹«Õ¢©ð G®¾ˆ{Õx, ¹×ÂÌ®ý «¢šËN ƒ¢šðx ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÕ-œ¿-«Õ¢˜ä Æ«Õt-©Â¹× ¹Ah OÕŸ¿ ²Ä„äÕ! ‡¢Ÿ¿Õ-¹¢-šÇªÃ..? ÆN ¦§ŒÕ{ ŸíJê ‚¹%-Ōթðx ©ä«¢{Ö „ÚËE X¾Â¹ˆÊ åX˜äd *¯Ão-ª½Õ©Ö ©ä¹-¤ò-©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê ƒX¾Ûpœ¿Õ Æ«Õt© X¾EE «ÕJ¢ÅŒ ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Í䧌Õ-œÄ-EÂË «Ö骈šðx Âí©Õ-«Û-D-ªÃªá NGµÊo ª½ÂÃ-©ãjÊ Â¹×ÂÌ Â¹{dªýq. ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à ²Ädªý, £¾Éªýd, ªõ¢œþ, X¶¾x«ªý.. ƒ©Ç \ ‚¹%-A©ð ÂÄÃ-©¢˜ä ‚ ‚¹%-A©ð ¹×ÂÌ-®ýE ¹šü Í䮾Õ-ÂíE, „ÚËE ¦äÂú Íä®Ï XÏ©x-©Â¹× Æ¢C¢-͌͌Õa. ê«©¢ ƒ„ä Âß¿Õ.. Æ©Çp´-¦ãšü, Ê¢¦ªýq, NNŸµ¿ ª½Âé ¦ï«Õt© æ†X¾Û-©ðxÊÖ “X¾®¾ÕhÅŒ¢ ¦ð©ã-œ¿Eo ¹×ÂÌ Â¹{dªýq Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá. ¨ ¹{d-ªýqE NNŸµ¿ ª½Âé X¾¢œ¿Õx, ÂçŒÕ-’¹Ö-ª½Lo ¹šü Í䧌Õ-œÄ-EÂÌ …X¾-§çÖ-T¢-͌͌Õa. Æ©Ç „ÃJÂË ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ ‚¹%-Ōթðx ¹šü Íä®ÏÊ “X¶¾Üšüq, „ç>-{-¦Õ-©üq©ð ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï Æ¢Cæ®h ÆO §ŒÕOÕt’à ©ÇT¢-Íä-®¾Õh¢-šÇª½Õ. «ÕJ, ƒ{Õ ÅŒ©Õx© X¾EE ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Í䮾Öh¯ä, Æ{Õ *¯Ão-ª½Õ-©Â¹× ¯îª½Ö-J¢-Íä©Ç ¹×ÂÌ-®ýE Æ¢C¢Íä ¨ ¹{dªýq „ÃšË ‚¹%-ŌթÕ, ¯Ãºu-ÅŒÊÕ ¦šËd (12 XÔå®®ý 定ü) ª½Ö. 119 ÊÕ¢* ª½Ö. 379 Ÿµ¿ª½©ðx Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá.

cutterskitchengadjets650-4.jpg
®¾©Çœþ ¹{dªý ¦÷©ü
‚ªî-’ÃuEo ÂäÄ-œ¿Õ-¹ע-{Ö¯ä ¦ª½Õ«Û ÅŒ’Ã_-©-ÊÕ-Â¹×¯ä „Ãª½Õ ÅÃèÇ X¾¢œ¿Õx, ÂçŒÕ-’¹Ö-ª½-©Åî ®¾©Çœþq ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-ÂíE B®¾Õ-Âî-«œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ¨ ®¾©Ç-œþqE ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÕ-œ¿-«Õ¢-˜ä¯ä åXŸ¿l X¾E ÆE Fª½-®¾-X¾-œË-¤ò§äÕ „ê½Ö ©ä¹-¤ò-©äŸ¿Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‚§ŒÖ X¾¢œ¿Õx, ÂçŒÕ-’¹Ö-ª½©Õ, ‚¹×-¹Ø-ª½©Õ.. O{-Eo¢-šËF NœË-N-œË’à Ōª½-’ÃLq ªÃ«-œ¿„äÕ Æ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢. ƪáÅä ƒÂ¹åXj ƢŌ “¬Á«Õ X¾œÄ-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿¢˜ä «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-Íäa-®Ï¢C ®¾©Çœþ ¹{dªý ¦÷©ü. ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à ͌Ÿ¿Õ-ÊÕ’Ã …¢œä ‹ æXxšü.. ŸÄEåXj EKgÅŒ Ÿ¿ÖªÃ©ðx ¹šü Í䮾Õ-Âî-«-œÄ-EÂË O©Õ’à ¤ñœ¿-„ÃšË ª½¢“ŸµÄ©Õ (¯çjX¶ý ²Äxšüq) …¢œä Æ«Õ-J¹ …¢{Õ¢C. ƒX¾Ûpœ¿Õ ¨ ª½¢“ŸµÄ©ÕÊo ¦÷©ü©ð OÕÂ¹× ÂÄÃ-LqÊ X¾¢œ¿Õx ©äŸÄ ÂçŒÕ-’¹Ö-ª½Lo …¢* ŸÄEo ÍŒŸ¿Õ-¯çjÊ æXxšüåXj ¦ðJx¢*.. ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à Íù×Åî ͌¹-ÍŒÂà ¹šü Íäæ®h ¹~ºÇ©ðx ®¾©Çœþ «á¹ˆ©Õ ®ÏŸ¿l´-«Õ-«Û-Åêá. ƒ©Ç ®¾©Çœþ ¹šË¢’û X¾EE ‡¢Åî ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Íäæ® ¨ ®¾©Çœþ ¹{dªý ¦÷©ü ¯ÃºuÅŒ, œËèãj-¯þÊÕ ¦šËd DE Ÿµ¿ª½ ª½Ö. 199 ÊÕ¢* ª½Ö. 395 «ª½Â¹× …¢C.

cutterskitchengadjets650-5.jpg
“åX¶¢Íý wåX¶j®ý ¹{dªý „çÕ†Ô¯þ
®¾ª½-ŸÄ’à ®ÏE-«ÖÂ¹× „çRx¯Ã, ©äŸ¿¢˜ä \Ÿçj¯Ã ¤ÄªýˆÂË „çRx¯Ã \Ÿî ŠÂ¹ ˜ãj¢¤Ä®ý ²ÄoÂú Ê«Õ-©¢Ÿä «ÕÊ®¾Õ «Üª½Õ-ÂÕ. Æ©Ç¢šË „Ú˩ð “åX¶¢Íý wåX¶j®ý «á¢Ÿ¿Õ «ª½Õ-®¾©ð …¢šÇªá. ‡¢Åî ª½Õ*-¹-ª½¢’à …¢œä ¨ ²ÄoÂúE ƒX¾Ûpœ¿Õ ƒ¢šðxÊÖ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖX¾Û-ŌկÃoª½Õ ÍéÇ-«Õ¢C. «ÕJ, OšËE ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÖ-©¢˜ä «á¢Ÿ¿Õ’à ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾Lo ®¾éªjÊ ‚¹%-A©ð ¹šü Í䮾Õ-Âî-„ÃL. ÆC Âî¾h ¹†¾d¢Åî ¹؜¿Õ-¹×-ÊoŸä. Æ¢Ÿ¿Õê ‚ X¾EE «ÕJ¢ÅŒ ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Í䮾Õ-Âî-„Ã-©¢˜ä “åX¶¢Íý wåX¶j®ý ¹{dªý „çÕ†Ô¯þ OÕ ƒ¢šðx …¢œË BªÃ-Lq¢Ÿä! ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à 骢œ¿Õ ¤ñœ¿-„ÃšË œ¿¦Çs-©Õ¢-šÇªá. ÂË¢C œ¿¦Çs ¹¢˜ä åXjC Âî¾h åXŸ¿l’à …¢{Õ¢C. ÂË¢C œ¿¦ÇsÂ¹× åXj¦µÇ-’¹¢©ð ®¾«ÖÊ Ÿ¿ÖªÃ©ðx ¹šü Í䮾Õ-Âî-«-œÄ-EÂË O©Õ’à X¾Ÿ¿Õ-¯çjÊ ¦äxœþq …¢šÇªá. ŸÄEåXj Åí¹ˆ ÍçÂËˆÊ ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾ÊÕ …¢* åXj œ¿¦ÇsÊÕ ¦ðJx¢* «AhÅä.. ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢X¾ ¤ñœ¿-„ÃšË å®kx®¾Õ©Çx ÂË¢CÂË X¾œ¿Õ-ŌբC. „ÚËE œ¿¦Çs-©ð¢* B®Ï ÊÖ¯ç©ð wåX¶j Í䮾Õ-¹ע˜ä ‡¢Åî ˜ä®Ôd’à …¢œä “åX¶¢Íý wåX¶j®ý ©ÇT¢-Íä-§ŒÕ-œÄ-EÂË ®ÏŸ¿l´¢.. ¨ ¹{dªý „çÕ†Ô¯þ ‚¹%A, ¯Ãºu-ÅŒÊÕ ¦šËd DE Ÿµ¿ª½ ª½Ö. 599 ÊÕ¢* ª½Ö. 1,149 «ª½Â¹× …¢C.
ƒ©Ç¢šË «Õ骯îo ®¾J-ÂíÅŒh ÂËÍç¯þ ’Ãuœçbšüq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä www.vasundhara.net ©ð “X¾A ’¹Õª½Õ-„ê½¢ Æ¢C¢Íä ÆXý-œä-šüqE NÕ®ý ÂùעœÄ ÍŒŸ¿-«¢œË.

women icon@teamvasundhara
tips-to-retain-nutrients-while-cooking-in-telugu

ఇలా వండుకుంటే పోషకాలు తరిగిపోవు!

మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. చక్కటి పోషకాహారం తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎలాంటి వైరస్‌, బ్యాక్టీరియాకు మన శరీరం లొంగకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఇదంతా ఆహార పదార్థాల్లోని పోషకాలను శరీరం గ్రహించినప్పుడే సాధ్యపడుతుంది. అది జరగాలంటే మనం ఆహారం వండుకునే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. లేదంటే వాటిలో ఉన్న పోషకాలు నశించిపోయే అవకాశం ఉందంటున్నారు. మరి, ఆయా పదార్థాల్లోని పోషకాలు తగ్గిపోకుండా వండుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-dish-washing-scrubbers-are-very-easy-to-use-in-telugu

గిన్నెలు తోమే గ్యాడ్జెట్స్ వచ్చేశాయ్!

ఇంట్లో మనం ఎక్కువ సమయం గడిపే కిచెన్‌లో కాస్త శ్రమతో కూడుకున్న పనులు చాలానే ఉంటాయి. వాటిలో గిన్నెలు తోమడం, వాటిని శుభ్రం చేయడం ఒకటి. వంట చేసే క్రమంలో వాటికి అంటుకున్న ఆహార పదార్థాల అవశేషాలను తొలగించాలంటే కాస్త బలం ఉపయోగించాల్సిందే! ఈ శ్రమంతా ఎందుకని కొందరు డిష్ వాషర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిని కొనే స్థోమత అందరికీ ఉండకపోవచ్చు.. అందుకే సామాన్యులకు అందుబాటులో ఉండే డిష్ వాషింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని కొలువుదీరాయి. వాటితో గిన్నెలకు అంటుకున్న ఎంతటి కఠినమైన జిడ్డునైనా ఇట్టే వదలగొట్టేయచ్చు. మరి, ఆ గ్యాడ్జెట్లేంటి? వాటితో గిన్నెల్ని సులభంగా ఎలా శుభ్రం చేయచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
did-you-wash-your-towels-regularly-in-telugu

మీ టవల్స్ శుభ్రమేనా..?

కరోనా.. కంటికి కనిపించని ఈ వైరస్ సంవత్సర కాలంగా ప్రపంచాన్ని శాసిస్తోంది. కేవలం భయపెట్టడమే కాకుండా ప్రజలకు పరిశుభ్రత గురించి సరికొత్త పాఠాలను, గుణ పాఠాలను నేర్పిస్తోంది. కరోనాకు భయపడి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు వరకు చేతులు కడగడం అలవాటు లేని వారు కూడా ఇప్పుడు చేతుల్ని తెగ శుభ్రం చేసుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. కరోనా వైరస్ ఫలానా వస్తువులపై ఇన్ని గంటలు బతికుంటుందనే విషయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతూనే ఉంది. ఈ క్రమంలోనే దుస్తులు, వస్త్రాలపై కరోనా వైరస్ కొన్ని గంటల పాటు బతికుంటుందని నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో- ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
the-portable-gas-burners-for-travelers-and-hostel-buddies

వీటితో ఇక వంట ఎంతో ఈజీ!

ప్రస్తుతం చదువులు, ఉద్యోగాలు అంటూ చాలామంది తమ కుటుంబాలకు దూరంగా హాస్టల్స్‌లో, రూమ్స్‌లో ఉండడం కామనైపోయింది. ఇలా బయట ఉండాల్సి వచ్చినపుడు ఒక్కోసారి సరైన ఆహారం లభించక చాలా ఇబ్బందిపడుతుంటారు. హాస్టల్స్‌లో ఉంటే ఫుడ్‌ గురించి ఆలోచించాల్సిన పనిలేదని చాలామంది భావిస్తుంటారు. కానీ అక్కడే సమస్యంతా మొదలవుతుంది. హాస్టల్‌లో పెట్టే ఫుడ్ తినలేక .. అలాగని ప్రతి రోజూ బయటి ఫుడ్‌ తినాలంటే.. ఖర్చుతో పాటు అనారోగ్యం పాలవడం ఖాయం. కేవలం హాస్టలే కాదు.. రూమ్‌లో ఉండే వారి పరిస్థితి కూడా అంతే. ప్రతి రోజు రెస్టరంట్లో తింటూ పోతే మిగిలేది ఏమీ ఉండదు... పైగా వాటి వల్ల ఆరోగ్యం చెడి అదనపు ఖర్చులవుతాయి. అందుకే ఈ కాలంలో ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్వయంపాకానికే ఓటేస్తున్నారు. కానీ ఇంట్లోలా పెద్ద పెద్ద గ్యాస్‌ స్టౌలు రూమ్స్‌, హాస్టల్స్‌లో పెట్టుకోలేం. అలాంటి వారి కోసమే ఈ ‘పోర్టబుల్‌ గ్యాస్‌ బర్నర్స్‌’ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి అవెలా ఉంటాయో.. ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఇది చదవండి...

Know More

women icon@teamvasundhara
different-popcorn-makers-to-make-your-kitchen-work-easy

వావ్‌.. ఈ పాప్‌కార్న్‌ మేకర్స్‌ భలేగున్నాయే!!

టీవీ చూసేటప్పుడైనా.. థియేటర్‌లో సినిమా మధ్యలో బ్రేక్‌ వచ్చినా.. ఫ్రెండ్స్‌తో బాతాఖానీ వేసేటప్పుడైనా.. టైంపాస్‌గా ఏదైనా తిందాం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే స్నాక్‌ ఐటమ్‌ ‘పాప్‌కార్న్‌’. ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే అద్భుతమైన రుచి వీటి సొంతం. అలాగని బయట చేసిన పాప్‌కార్న్‌ తెచ్చుకుంటారా ఏంటి? ఆ అవసరం లేకుండానే ఇంట్లోనే చిటికెలో వీటిని తయారుచేసుకోవచ్చు. అలాంటి బోలెడన్ని పాప్‌కార్న్‌ మేకింగ్‌ గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయ్‌. వాటిలో కార్న్‌ గింజలు వేసి సర్వింగ్‌ బౌల్స్‌ చేతిలోకి తీసుకునేలోపే ఇవి సిద్ధమైపోతాయి. అంత త్వరగా పాప్‌కార్న్‌ను తయారుచేస్తాయీ గ్యాడ్జెట్స్‌. ఇక వీటిలో కావాలంటే నూనె వేసుకోవచ్చు.. లేదంటే ఆయిల్‌ ఫ్రీగా కూడా రుచికరమైన పాప్‌కార్న్‌ తయారుచేసుకోవచ్చు. మరి, చిటికెలో పాప్‌కార్న్‌ను సిద్ధం చేసే కొన్ని పాప్‌కార్న్‌ మేకర్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
easy-ways-to-declutter-your-wardrobe-in-telugu

అనవసరమైనవి తొలగించి వార్డ్‌రోబ్‌ని అందంగా సర్దేద్దాం..!

ఇంటిని అందంగా ఉంచడం, ఇంట్లోని వస్తువుల్ని పొందిగ్గా సర్దడంలో ఇల్లాలి తర్వాతే ఎవరైనా! ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ అమర్చితే ఇల్లు నీట్‌గా కనిపిస్తుందన్న విషయం అందరికంటే ఎక్కువగా ఆమెకే తెలుస్తుంది. అయితే ఈ తరం మహిళలకు ఆ సమయం కూడా దొరకట్లేదనే చెప్పాలి. ఇందుకు కారణం.. నేటి మహిళలు వృత్తి ఉద్యోగాల్లో బిజీగా మారిపోవడమే! ఇక వారాంతాల్లో వచ్చే ఒకట్రెండు సెలవులు కూడా అత్యవసర పనులు చేసుకోవడానికే సరిపోతుంది. దీంతో ఇల్లంతా చిందరవందరగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ హడావిడిలో రోజూ వార్డ్‌రోబ్‌లో అవసరమున్న దుస్తులు బయటికి లాగేయడం, తిరిగి ఉతికిన తర్వాత వాటిని మడతపెట్టే సమయం లేక అలాగే అందులో పడేయడంతో వార్డ్‌రోబ్‌ అంతా చిందరవందరగా తయారవుతుంది. అలాగని దాన్ని అలాగే వదిలేయలేం. కాబట్టి దుస్తులు అమర్చే అల్మరాలో ఉపయోగించని దుస్తులు తొలగించి.. అవసరం ఉన్న వాటినే పొందికగా సర్దితే ఇటు వార్డ్‌రోబ్‌ నీట్‌గా కనిపించడంతో పాటు అటు సౌకర్యవంతంగానూ ఉంటుంది. మరి, అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
tips-to-keep-your-jeans-long-lasting-in-telugu

జీన్స్ పాతబడకుండా..

రమ్య ఎంతో ఇష్టపడి ఐసీబ్లూ జీన్స్ కొనుక్కుంది. అయితే ఆరు నెలలు తిరక్కుండానే.. అది పాతదానిలా తయారైంది. ఇక చేసేదేమీ లేక దాన్ని పక్కన పడేసి మరోటి కొనుక్కోవడానికి సిద్ధమైంది. జీన్స్ విషయంలో ఇలాంటి సమస్య మీరు కూడా ఎన్నోసార్లు ఎదుర్కొనే ఉంటారు కదా..! ఇలా తక్కువ సమయంలోనే జీన్స్ పాడవడానికి కారణం.. దాన్ని సరిగ్గా ఉతక్కపోవడమే. మిగిలిన వస్త్రాలతో పోలిస్తే.. జీన్స్ మెటీరియల్ దళసరిగా ఉంటుందని వాటిని ఎక్కువ సేపు నానబెట్టడం, బ్రష్‌తో గట్టిగా రుద్దడం.. లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల జీన్స్ చిరిగిపోవడం, రంగు వెలిసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇలా జరగకుండా.. జీన్స్ ఎక్కువ కాలం మన్నాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
america-vice-president-kamala-harris-shares-about-her-culinary-skills-in-different-occasions

మన కమలక్క చేతి వంట తింటే ‘అద్భుతః’ అనాల్సిందేట!

మహిళలు వంట చేయడంలో సిద్ధహస్తులు. వృత్తి ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఎంతటి కీలక పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కాస్త టైం దొరికిందంటే చాలు.. రకరకాల వంటలు చేయడమంటే చాలామంది మహిళలకు ఆసక్తే. తను కూడా అంతే అంటున్నారు అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. నిజం చెప్పాలంటే ఆ పనిలోనే చెప్పలేనంత ఆనందం ఉందంటున్నారు! సగటు భారతీయ మహిళలా తాను కూడా వంట చేయడాన్ని అమితంగా ఇష్టపడతానంటోన్న ఆమెలో చేయి తిరిగిన పాకశాస్త్ర నిపుణురాలున్నారనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాల్లో తరచూ పోస్ట్‌ చేసే ఆయా రెసిపీల ఫొటోలు, వీడియోలే!

Know More

women icon@teamvasundhara
ways-to-get-rid-of-bed-bugs-in-telugu

నల్లుల బెడద ఎక్కువగా ఉందా..!

'ఛ.. ఏం నల్లులో ఏమో.. రాత్రిళ్లు నిద్ర పోనివ్వడం లేదు.. కుట్టి కుట్టి చంపుతున్నాయి.. ఏం చేసినా మళ్లీ పుట్టుకొచ్చేస్తున్నాయి.. ఇవి శాశ్వతంగా పోయే మార్గమే లేదా..' నల్లుల సమస్యతో విసిగి వేసారిన వారు ఈ విధంగా అనుకోవడం సహజమే. ఎందుకంటే నల్లులు కుట్టడం వల్ల నిద్ర లేకపోవడం మాట పక్కన పెడితే రకరకాల అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది నల్లులు కనిపించిన వెంటనే వాటిని చంపడానికి క్రిమిసంహారక మందుల్ని మంచంపై స్ప్రే చేసేస్తారు. ఇలా చేయడం వల్ల నల్లుల బెడద పూర్తిగా వదలదు సరికదా.. తిరిగి మన ఆరోగ్యమే పాడవుతుంది. కాబట్టి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ నల్లుల బెడద నుంచి విముక్తి పొందడం చాలా మంచిది. అలాంటి కొన్ని చిట్కాలు మీ కోసం..

Know More

women icon@teamvasundhara
traditional-cum-modern-rangoli-designs-for-this-sankranthi-festival-in-telugu

మన ‘ముత్యాల ముగ్గు’ ఎంత మారిపోయిందో !

పచ్చని పేడతో కళ్ళాపి చల్లి, ఆకాశంలోని చుక్కల్ని నేలపై వరుసగా పేర్చి, వాటిని అందంగా కలుపుతూ, ఆ మధ్యలో రంగుల్ని నింపుతూ.. ఇలా సంక్రాంతి వచ్చిందంటే తెలుగు లోగిళ్లన్నీ హరివిల్లును తలపిస్తాయి. అందుకే ధనుర్మాసాన్ని ముగ్గుల మాసంగా అభివర్ణిస్తుంటారు పెద్దలు. అయితే కాలం మారుతోంది.. కల్చర్‌లోనూ పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి దాంట్లోనూ కొత్తదనం కోరుకుంటూ, ఆధునికతను జోడిస్తూ ముందుకు సాగుతోన్న ఈ తరం అతివలు ముగ్గులకూ కొత్త సొబగులద్దుతున్నారు. నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే తమలోని సృజనాత్మకతను చాటుతున్నారు. ముగ్గుల్ని విభిన్నంగా, వైవిధ్యంగా తీర్చిదిద్దుతూ సంక్రాంతికి సరికొత్తగా స్వాగతం పలుకుతున్నారు. ‘కాదేదీ కళకు అనర్హం’ అన్నట్లుగా పలు వస్తువుల్నీ రంగవల్లికల్లో భాగం చేస్తున్నారు. మరి, సంక్రాంతి సందర్భంగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అలాంటి కొన్ని ట్రెడిషనల్‌ కమ్‌ మోడ్రన్‌ రంగోలీ డిజైన్స్‌ గురించి తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
ways-to-clean-stainless-steel-in-telugu
women icon@teamvasundhara
how-to-test-if-your-eggs-are-fresh-in-telugu

గుడ్డు తాజాగానే ఉందా..?

ఉడకబెట్టి కూర చేసినా.. ఆమ్లెట్ వేసినా.. గుడ్డుని ఇష్టంగా తినేవారు చాలామందే ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. అందుకే రోజూ ఒక గుడ్త్డెనా తినమని చెబుతుంటారు వైద్యులు. ఇలా రోజూ ఒక్కో గుడ్డు ఏం కొంటాంలే అని ఒకేసారి ఎక్కువ మొత్తంలో గుడ్లను కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో భద్రపరచడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో వాటిని ఉడకబెట్టేప్పుడు పగిలిపోయి తెల్లసొన బయటకు వచ్చేయడం, ఉడికిన తర్వాత పిండి మాదిరిగా అయిపోవడం, గుడ్డుకి ఒకవైపు సొట్ట పడినట్లుగా తయారవడం.. వంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ గుడ్డు పాడైపోయిందనడానికి సూచనలే. ఇలాంటి గుడ్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటం మాటేమో గానీ అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది. అందుకే ముందుగానే గుడ్డు తాజాగా ఉందా? లేదా? అని ఓసారి పరిశీలించడం మంచిది. లేదంటే ఫుడ్ పాయిజన్‌కి దారి తీయచ్చు. ఇంతకీ కోడిగుడ్డును భద్రపరిచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అది తాజాగా ఉందో, లేదో తెలుసుకోవడానికి పాటించాల్సిన చిట్కాలేంటి.. తదితర విషయాల గురించి చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
tips-for-washing-your-clothes-in-telugu

బట్టలు ఉతుకుతున్నారా? ఇలా చేసి చూడండి..!

'అబ్బా.. ఈ మురికి బట్టలతో చచ్చిపోతున్నా.. ఉతికి, ఉతికీ చేతులు కందిపోతున్నా, మురికి మాత్రం పోవట్లేదు..' ఇలా అనుకునేవాళ్లు మనలో చాలామందే ఉంటారు కదండీ.. అవును. చాలామందికి మిగతా ఇంటి పనులన్నీ ఒకెత్త్తెతే, బట్టలుతకడం మాత్రం మరో ఎత్తు. దాన్ని వాళ్లంత కష్టంగా భావిస్తారు మరి. కష్టమైన పనిని త్వరగా ముగించేద్దామన్న భావనతో చాలామంది ఎక్కువ డిటర్జెంట్ వాడటం, మరకల్ని పోగొట్టడానికి ఎక్కువ గాఢత ఉండే సబ్బులతో శుభ్రం చేయడం.. వంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. ఇలాంటి పనుల వల్ల దుస్తుల నాణ్యత దెబ్బ తింటుంది. ఇంకా మనం బట్టలుతికేటప్పుడు చాలా పొరపాట్లే చేస్తూ ఉంటాం.. మరి అవేంటో, వాటిని చేయకుండా ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
ways-to-make-tough-meat-tender-in-telugu

women icon@teamvasundhara
everything-about-an-immersion-water-heater-you-need-to-know

వాటర్‌ హీటర్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

అసలే ఎముకలు కొరికే చలి.. ఇలాంటి వాతావరణంలో వేడి నీళ్లతో స్నానం చేయడానికే ప్రాధాన్యమిస్తాం. అయితే ఈ క్రమంలో నీళ్లు కాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది గీజర్‌ ఉపయోగిస్తే, మరికొంతమంది గ్యాస్‌ స్టౌ వాడుతుంటారు.. ఇంకొందరేమో వాటర్‌ హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటుంటారు. అయితే వీటిలో చాలామంది ఇళ్లలో ఉండేది మాత్రం వాటర్‌ హీటరే! అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి చేసే సత్తా ఉండడమే చాలామంది దీన్ని ఎంచుకోవడం వెనకున్న ముఖ్యోద్దేశం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. దీన్ని ఉపయోగించే క్రమంలో కొంతమంది చేసే పొరపాట్లు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన తల్లీకొడుకులు ఇలాంటి వాటర్‌ హీటర్‌ షాక్‌తోనే ఇటీవల ప్రాణాలు కోల్పోయిన విషయం మనం చదివే ఉంటాం. కాబట్టి హీటర్ల వాడకంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్న విషయం ఈ ఘటన మనందరికీ మరోసారి గుర్తు చేస్తోంది. మరి, వాటర్‌ హీటర్లు వాడే క్రమంలో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
benefits-of-sansevieria-plant-in-telugu

ఈ మొక్కతో ఇంట్లో అందం, ఆరోగ్యం!

ఇంటి అలంకరణలో గార్డెనింగ్ కూడా ఓ భాగమే. అయితే మొన్నటివరకు ఇంటి వెలుపలి వరకు మాత్రమే పరిమితమైన ఈ పచ్చదనం ఈ మధ్య కాలంలో చిన్న చిన్న మొక్కల రూపంలో ఇంట్లోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఇంటి అలంకరణకు మాత్రమే కాదు.. ఇంట్లోని గాలిని శుభ్రం చేసి మన ఆరోగ్యానికి దోహదం చేసే మొక్కల్ని పెంచుకోవడానికి ఇప్పుడంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి మొక్కే 'సాంసెవిరియా'. 'స్నేక్ ప్లాంట్', 'డైహార్డ్ హౌస్ ప్లాంట్', 'డెవిల్స్ టంగ్', 'మదర్-ఇన్-లాస్ టంగ్'గా.. ఇలా విభిన్న పేర్లతో పిలిచే ఈ మొక్కను తెలుగులో 'చాగనార' అంటారు. ముఖ్యంగా పడకగదిలోని అపరిశుభ్రమైన గాలిని పరిశుభ్రంగా మార్చడంలో ఈ మొక్క పాత్ర కీలకం. కేవలం ఇదొక్కటే కాదు.. ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అవేంటో తెలుసుకొని దీన్ని మన ఇంట్లో కూడా భాగం చేసుకుంటే అందానికి అందం, మనకు ఆరోగ్యం.. ఏమంటారు..!

Know More

women icon@teamvasundhara
how-to-clean-woolen-clothes
women icon@teamvasundhara
here-are-some-tips-which-will-help-your-non-stick-cookware-last-longer

నాన్‌స్టిక్ పాత్రల్ని ఇలా వాడితే ఎక్కువ కాలం మన్నుతాయి!

మహిళలు వంటింట్లో ఎక్కువ కష్టపడకుండా.. సులభంగా వంట పని పూర్తిచేసుకోవడంతో పాటు శుభ్రపరుచుకునేందుకు కూడా వీలుగా ఉండే పాత్రలు నాన్‌స్టిక్ కుక్‌వేర్. అందుకే వంటింటి మహారాణులంతా నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఆరోగ్య రీత్యా మట్టి పాత్రల వాడకం క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ నూనె ఉపయోగం తగ్గుతుందని, వేపుళ్లు రుచికరంగా ఉంటాయని.. ఇలా వివిధ కారణాలతో అనునిత్యం ఏదో ఒక విధంగా నాన్‌స్టిక్‌ పాత్రల్ని వాడుతున్నారు గృహిణులు. అయితే వీటిని మామూలు పాత్రల్లా ఇష్టం వచ్చినట్లు వాడితే వాటికి ఉన్న టెఫ్లాన్ కోటింగ్ త్వరగా పోయి, పనికి రాకుండా పోతాయి. నాన్‌స్టిక్ పాత్రల్లో ఉండే టెఫ్లాన్ కోటింగ్ స్టౌ నుంచి వచ్చే వేడిని తగ్గించి, కూరలు చక్కగా ఉడకడానికి అవసరమైన మేరకు వేడిని అందిస్తుంది.. ఫలితంగా కూర మాడిపోకుండా ఉంటుంది. అంతేకాదు.. ఈ నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ వాడకం విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే అవి ఎక్కువ కాలం మన్నుతాయి. ఇంతకీ అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా..!!

Know More

women icon@teamvasundhara
other-household-uses-of-butter
women icon@teamvasundhara
these-kitchen-gadgets-are-very-easy-to-use-in-telugu

కిచెన్‌లో ఇవి ఉంటే.. ఇక మీ పని ఎంతో ఈజీ!

బియ్యం కడిగిన నీళ్లను వేరుచేసేటప్పుడు ఆ నీటితో పాటే కొన్ని బియ్యం కూడా సింక్‌లో పడిపోయి వృధా అవడం మనకు రోజూ ఎదురయ్యే అనుభవమే. అలాగే పాస్తాను ఉడికించిన తర్వాత ఆ నీటిని వడకట్టే క్రమంలో పాస్తా ఎక్కడ సింక్‌లో పడిపోతుందోనని అనుకునే వారూ మనలో చాలామందే! నూనెలో వేయించిన పదార్థాలు, స్నాక్స్‌ను టిష్యూ పేపర్‌లో వేసి అది ఆ నూనెను పూర్తిగా పీల్చేసుకున్నాక తినడం మనకు అలవాటే. అలా ఆ నూనె వృధా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించేవారూ మనలో లేకపోలేదు. మనం రోజూ కిచెన్‌లో వంట చేసే క్రమంలో ఇలాంటి అనుభవాలు మనకు మామూలే. మరి, ఈ క్రమంలో ఆయా పదార్థాలు వృధా కాకుండా ఉండడంతో పాటు ఈ పనులన్నీ సులువుగా పూర్తవ్వాలంటే.. అందుకోసం వివిధ రకాల కిచెన్ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి. పిండిని సులభంగా జల్లించడం దగ్గర్నుంచి ఒక్క బియ్యపు గింజ కూడా కింద పడకుండా సులువుగా బియ్యం కడిగే దాకా ప్రతి పనినీ ఈజీ చేసేస్తున్నాయీ సరికొత్త కిచెన్ టూల్స్. మరి, వంటింట్లో పనిని మరింత సులభతరం చేస్తోన్న ఆ గ్యాడ్జెట్లేంటి? అవి ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
things-to-know-about-deeparadhana
women icon@teamvasundhara
tips-to-celebrate-diwali-safely-amid-worries-of-covid-pandemic

కరోనా వేళ జాగ్రత్తగా ఈ దీపావళిని జరుపుకోండి!

దీపావళి... మన జీవితాల్లోని చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండగ. టపాసుల మోతలు, దివ్వెల వెలుగుజిలుగుల మధ్య ప్రతిఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈ పండగను ఆనందంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వేడుకల్లో భాగంగా చాలామంది ఒక్కరోజుతో ఆగకుండా రెండు, మూడు రోజుల పాటు టపాసులు కాలుస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మునుపటిలా లేవు. కరోనా కారణంగా పండగల సందడి తీరు మారింది. అసలే చలికాలం, అమాంతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం, పైగా కోరలు చాస్తోన్న కరోనా...ఇలాంటి పరిస్థితుల్లో టపాసుల వినియోగానికి సంబంధించి పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ‘పండగలే కాదు...ప్రాణాలూ ముఖ్యమే’ అంటూ సుప్రీంకోర్టు కూడా ఈ ఆంక్షలను సమర్థించింది. మరి కరోనా వేళ ఆనందాన్ని కోల్పోకుండా దీపావళిని సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
tips-for-making-curd-in-winter-in-telugu
women icon@teamvasundhara
simple-ways-to-reduce-salt-intake-suggested-by-fssai

ఈ చిట్కాలు పాటిస్తే వంటల్లో ఉప్పు తగ్గించుకోవచ్చు!

ఏ వంటకాల్లోనైనా సరే.. ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి పెరుగుతుంది.. మన జిహ్వకూ రుచిస్తుంది. అయితే కొంతమంది వీటి డోసు పెంచి వాడుతుంటారు. మరికొంతమందైతే వారు తినే ప్రతి పదార్థంలో ఉప్పును మోతాదుకు మించి వాడుతుంటారు. ఇలా తినడం రుచిగానే ఉంటుంది కానీ ఉప్పు మితిమీరితే మాత్రం బీపీ, హైపర్‌టెన్షన్‌, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ఇలా అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ముప్పు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఉప్పును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను, ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. ఈ క్రమంలోనే ఉప్పు తగ్గించుకునే మార్గాల గురించి తెలియజేస్తూ ట్విట్టర్‌లో వరుస పోస్టులు పెట్టింది.

Know More

women icon@teamvasundhara
stove-cleaning-tips-in-telugu

ఇలా చేస్తే మీ స్టవ్ తళతళలాడాల్సిందే!

మనం వంట చేసేటప్పుడు స్టవ్‌పై నూనె చిట్లడం, ఇతర ఆహార పదార్థాలు పడడం మామూలే. అయితే మరి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరి.. లేదంటే జిడ్డుగా తయారవుతుంది. అలాగని రోజూ స్టవ్ కడగాలన్నా సమయం సరిపోకపోవడంతో చాలామంది మహిళలు వారానికోసారి లేదంటే మూడునాలుగు రోజులకోసారి క్లీన్ చేస్తూ ఉంటారు. దీంతో స్టవ్ జిడ్డుగా మారుతుంది. మరి, ఇలా స్టవ్‌పై పేరుకున్న జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు సులభంగా పోవాలంటే ఏంచేయాలి.. అని ఆలోచిస్తున్నారా? అందుకు మన ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకొని.. స్టవ్‌ని తళతళలాడించేద్దామా..

Know More

women icon@teamvasundhara
tips-to-clean-the-floor-in-the-rainy-season-in-telugu

వానాకాలంలో ఫ్లోర్ ఇలా శుభ్రం చేయాలి..

ఓ పక్క ఎడతెరిపి లేని వర్షాలు.. మరోపక్క కరోనా భయంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తమవుతున్నారు. ఇక దీనికి తోడు బయటి నుంచి ఇంటికొచ్చే వాళ్ల ద్వారా బురద, క్రిములు.. వంటివన్నీ ఇంట్లోకి చేరతాయి. అందులోనూ గచ్చుపై అంటుకున్న మురికి, మరకలు ఓ పట్టాన వదలవు. అలాగని వాటిని వదిలేసి చేజేతులా అనారోగ్యాలు కొనితెచ్చుకోలేం. కాబట్టి ఈ వర్షాకాలంలో ఇంట్లోని ఫ్లోర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిందే! తద్వారా ఇంటిని క్రిమి రహితంగా ఉంచుకోవచ్చు.. మరోవైపు కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అందుకోసం ఏం చేయాలో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
air-purifier-gadgets-to-refresh-your-home-in-telugu

కరోనా వేళ ఈ ఎయిర్ ప్యూరిఫయర్స్ ఇంట్లో ఉండాల్సిందే!

మొన్నటిదాకానేమో బయటికి వెళ్తే కరోనా సోకే ప్రమాదముంది.. ఇంట్లోనే ఉండమన్నారు.. ఆపై ఈ వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందన్న వార్తలూ వచ్చాయి. ఇక ఇప్పుడేమో ఇంట్లోనూ వైరస్‌ ముప్పు పొంచి ఉండచ్చని చెబుతోంది వ్యాధి నియంత్రణ నివారణ మండలి (సీడీసీ). ఒకరకంగా ఇది అందరికీ మింగుడు పడని విషయమే! ఎందుకంటే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇల్లే మనకు సురక్షిత ప్రాంతం అనుకున్నాం.. కానీ ఇంట్లో కూడా గాలి పరిశుభ్రంగా లేకపోతే వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది సీడీసీ. ఇందుకు సరైన వెంటిలేషన్‌ లేకపోవడమే ప్రధాన కారణమట! మరి, మనం బయటికి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే మన ప్రయత్నమంతా వృథా అయిపోతుంది. కాబట్టి ఇంట్లో గాలిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాల్సిందే! అందుకోసమే విభిన్న రకాల ఎయిర్‌ ప్యూరిఫయింగ్‌ గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి తెచ్చుకొని ఇంట్లో అమర్చుకుంటే సరి!

Know More

women icon@teamvasundhara
tips-to-clean-silver-articles-in-telugu
women icon@teamvasundhara
housework-can-be-as-good-for-your-health-as-the-gym

జిమ్ముకే వెళ్ళక్కర్లేదు... ఇంటి పనులతోనూ ఫిట్ గా ఉండచ్చు!

గిరిజ 26ఏళ్ల గృహిణి. పొద్దున్న లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఇంటి పనులతో తెగ సతమతమైపోయేది. ఆ పనుల ఒత్తిడి తట్టుకోలేక పనిమనిషిని పెట్టుకుంది. ఇంటి పట్టునే ఉండే గృహిణి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంగతి వేరే చెప్పాలా? కానీ.. ఇంటి పనులతో కూడా ఫిట్‌నెస్ సాధ్యమే.. గిన్నెలు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం.. ఇంటిని క్లీన్ చేసుకోవడం.. ఇలా మనం చేసే ప్రతి పనితోనూ ఫిట్‌గా అవడానికి వీలుంటుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు... మగాళ్లకూ వర్తిస్తుంది.. ఈ క్రమంలో బద్ధకాన్ని దూరం పెట్టి, పనులన్నీ చకచకా చేసుకుని ఫిట్‌గా తయారు కావడమెలాగో ఓసారి చూద్దాం..

Know More

women icon@teamvasundhara
beauty-and-health-benefits-of-honey-in-telugu
women icon@teamvasundhara
samantha-shows-how-to-use-expired-milk-on-plants-instead-of-wasting-it

women icon@teamvasundhara
simple-ways-to-get-rid-of-dampness-and-smell-from-clothes-in-this-monsoon-season
women icon@teamvasundhara
simple-ways-to-disinfect-your-kitchen-during-this-corona-time

కరోనా కాలంలో కిచెన్‌ని ఇలా శుభ్రం చేయాల్సిందే!

కరోనా కారణంగా ముట్టుకున్న ప్రతి వస్తువునూ శుభ్రం చేయడం ఇప్పుడు ఆడవాళ్లకు నిత్యకృత్యమైపోయింది. ఎంత తీరిక లేకపోయినా సరే.. తీరిక చేసుకొని, ఓపిక తెచ్చుకొని మరీ ఇంటిని క్రిమి రహితంగా మార్చేస్తున్నారు. అయితే మనం రోజులో ఎక్కువ సమయం గడిపే కిచెన్‌ సంగతేంటి? కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌.. ఇలా మనం వంట చేసే క్రమంలో ఎంత తరచుగా వీటిని ఉపయోగిస్తామో.. అంతే శ్రద్ధగా వీటిని శుభ్రం చేయాలంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. అలాకాకుండా సమయం లేదని, ఓపిక అంతకన్నా లేదని ఏదో పైపైన శుభ్రం చేస్తే బ్యాక్టీరియా, వైరస్‌ వృద్ధి చెందే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే కిచెన్‌ ఎలా శుభ్రం చేయాలో వివరిస్తూ ముచ్చటగా మూడు చిట్కాలను ట్విట్టర్‌లో పంచుకుందీ సంస్థ. వీటితో పాటు కిచెన్‌ను శుభ్రం చేయడానికి పాటించాల్సిన మరికొన్ని చిట్కాలేంటో చూసేద్దాం!

Know More

women icon@teamvasundhara
follow-these-simple-tips-to-make-soft-modaks-in-telugu

ఇలా చేస్తే కుడుములు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్!

వినాయక చవితి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పిండి వంటకం కుడుములు/మోదక్‌. ఇవంటే ఆ పార్వతీ నందనుడికి ఎంతిష్టమో మాటల్లో చెప్పలేం! అందుకే ఈ పండక్కి ఏది చేసినా చేయకపోయినా వివిధ రకాల మోదకాలు చేసి ఆ గణనాథుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. అయితే వీటిని తయారుచేయడానికీ ఓ ప్రత్యేకమైన పద్ధతుంది. పిండి కలపడం దగ్గర్నుంచి స్టఫింగ్‌ కోసం తయారుచేసే పదార్థాల దాకా ప్రతి ఒక్క దశలోనూ పకడ్బందీగా ఉండాలి. ఆయా పదార్థాల మోతాదు, స్టఫింగ్‌ తయారీ, తియ్యదనం.. వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మనం తయారుచేసే కుడుములు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేలా వస్తాయి. అలా ఈ మోదకాలు మృదువుగా, రుచిగా రావాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి, అవేంటో చూసేద్దామా?!

Know More