scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ÂËÍç¯þ ¹ŌÕh© Â¢ „çÖ“œ¿¯þ Šª½©Õ!

Take a look at these different types of knife stand holders

kitchengadgetsstrip.gif¹ت½-’Ã-§ŒÕ©Õ, X¾¢œ¿Õx, «Ö¢®¾¢.. OšËE ¹šü Í䧌Õ-œÄ-EÂË Â¹{dªýq ©äŸÄ ¹šËd¢’û ’Ãuœçb{Õx “X¾®¾ÕhÅŒ¢ ¦ð©ã-œ¿Eo Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ão-§ŒÕÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƪá¯Ã ƒ©Ç ‡Eo ²ù©-¦µÇu©Õ …¯Ão ®¾êª.. ¹Ah ©äŸÄ ÍÃÂ¹× ©äE ÂËÍç-¯þE «Ü£ÏÇ¢-ÍŒÕ-Âî©ä¢.. Æ¢Ÿ¿Õê ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Õ ÂçŒÕ-’¹Öª½©Õ, X¾¢œ¿Õx, «Ö¢®¾¢.. ¹šü Í䧌Õ-œÄ-EÂË „äêªyª½Õ ¹ŌÕhLo …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ ÍéÇ-«Õ¢C. ƪáÅä „ÃšËE …X¾-§çÖ-T¢* ‡Â¹ˆœ¿ X¾œËÅä ƹˆœ¿ X¾œä-®¾Õh¢-šÇª½Õ. X¶¾L-ÅŒ¢’à ®¾«Õ-§ŒÖ-EÂË ÆN Ÿíª½-¹«Û.. ®¾J-¹ŸÄ *Êo-XÏ-©x©Õ „ÚËE Bæ®h ‡¢Åî “X¾«ÖŸ¿¢ ¹؜Ä! ÂæšËd „Ã{-Eo¢-šËF ŠÂ¹ˆ-Íî{ Æ«Õ-JaÅä ®¾J! Æ¢Ÿ¿Õ-Âî-®¾„äÕ NGµÊo œËèãj-ÊxÅî ¹؜ËÊ ¯çjX¶ý ²Äd¢œþ £¾Çô©fªýq “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá. ͌֜¿-œÄ-EÂË ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’Ã, „Ãœ¿Õ-Âî-«-œÄ-EÂË ‡¢Åî ²ù©-¦µ¼u¢’à …¢œä Æ©Ç¢šË ÂíEo ¯çjX¶ý ²Äd¢œþ £¾Çô©fªýq ’¹ÕJ¢* ƒX¾Ûpœ¿Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

knifesstorekitchengh650-1.jpg
£¾Ç÷®ý œËèãj¯þ ¯çjX¶ý ²Äd¢œþ £¾Çô©fªý
æXª½ÕÂ¹× ÅŒT-Ê-{Õx-’Ã¯ä ƒC ŠÂ¹ „çÖ“œ¿¯þ ƒ¢šËE ¤òL …¢{Õ¢C. ¤¶ñšð©ð ÍŒÖXÏ-Ê-{Õx’à «á¢Ÿ¿Õ ¦µÇ’¹¢©ð ƒ©Õx «ÖC-J’à …¢œË ŸÄE-åXjÊ NNŸµ¿ X¾J-«Ö-ºÇ©ðx …¢œä Íù×Lo Æ«Õ-ª½Õa-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× O©Õ’à „äêªyª½Õ X¾J-«Ö-ºÇ©ðx ¤ñœ¿-„ÃšË ²Äxšüq (ƪ½©Õ) …¢šÇªá. ²ò.. OÕ X¾E X¾Üª½h-§ŒÖu¹ Íù×Lo ¬ÁÙ“¦µ¼¢ Íä®Ï ‚§ŒÖ ƪ½©ðx „ÚËE Æ«Õ-ª½Õa-¹ע˜ä ®¾J-¤ò-ŌբC. Íù×-©Â¹× ÅŒœË …¢˜ä ÆN ÅŒÕX¾Ûp X¾˜äd Æ«-ÂìÁ¢ ‡Â¹×ˆ«. ÂæšËd ¨ £¾Çô©f-ªýÂ¹× Ê©Õ„çjX¾Û©Ç …¢œä ª½¢“ŸµÄ© ŸÄyªÃ ®¾Õ©-¦µ¼¢’à ’ÃL ‚œ¿Õ-ŌբC. ÅŒŸÄyªÃ ÅŒÕX¾Ûp ®¾«Õ®¾u Â¹ØœÄ ÅŒ©ã-ÅŒhŸ¿Õ. Æ©Çê’ ¨ £¾Çô©f-ªý©ð XÔ©ªý, ¹Åçhª½.. «¢šËN Æ«Õ-ª½Õa-Âî-«-œÄ-EÂË Â¹ØœÄ ŠÂ¹ åXŸ¿l ªÃuÂú …¢{Õ¢C. Æ¢Åä-Âß¿Õ.. ¨ £¾Çô©f-ªýÂ¹× „çʹ ¦µÇ’¹¢©ð ÍÃXÏ¢’û ¦ðª½Õf©Õ Æ«Õ-ª½Õa-¹×-¯ä©Ç 骢œ¿Õ ²Äd¢œþq å®jÅŒ¢ …¢šÇªá. ƒEo ²ù©-¦µÇu-©ÕÊo ¨ £¾Ç÷®ý œËèãj¯þ ¯çjX¶ý ²Äd¢œþ £¾Çô©fªý ¯Ãºu-ÅŒÊÕ ¦šËd DE Ÿµ¿ª½ ª½Ö.419 ÊÕ¢* ª½Ö.499 «ª½Â¹× …¢C.

knifesstorekitchengh650-2.jpg
«Ûœç¯þ ¯çjX¶ý £¾Çô©fªý
X¾ªÃu-«-ª½-º-£ÏÇÅŒ¢ Â¢ ‡ÂîÐ-“åX¶¢œÎx …ÅŒp-ÅŒÕhLo „ÃœÄ-©E ÍçX¾p-œ¿„äÕ Âß¿Õ.. Íä®Ï ÍŒÖXÏ¢Íä „Ãª½Õ ¯Ã¯Ã-šËÂÌ åXJ-T-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢-©ð¯ä ƒ¢šðx …X¾-§çÖ-T¢Íä «®¾Õh«Û©Õ Â¹ØœÄ X¾ªÃu-«-ª½-º-£ÏÇ-ÅŒ-„çÕi-ÊN ‡¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË „çá’¹Õ_-ÍŒÖ-X¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. Æ©Ç¢-šËŸä ¨ ¯çjX¶ý £¾Çô©fªý ¹؜Ä! «Ûœç¯þ ©äŸÄ „矿ժ½Õ ¹“ª½Åî Íä®ÏÊ ¯çjX¶ý £¾Çô©fªýq “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx NGµÊo œËèãj-Êx©ð Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá. ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à '•œþÑ ‚¹%-A©ð ‡¢Åî ®Ï¢X¾Û-©ü’à …Êo ¨ ¯çjX¶ý £¾Çô©f-ªý©ð ¹Åçhª½, «Ö¢®¾¢, X¾¢œ¿Õx, å®kxå®®ý ¹šü Í䮾Õ-Âî-«-œÄ-EÂË „äêªyª½Õ ²Äxšüq …¯Ãoªá. X¾E «áT¢-Íù Íù×Lo \ ªÃuÂú-©ðN ‚ ªÃuÂú©ð Æ«Õ-JaÅä ͌֜¿-œÄ-EÂË Æ{Õ ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’à ¹E-XÏ¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ÆFo ŠÂ¹ Ÿ¿’¹_êª Æ«Õ-ª½Õa-Âî-«ÍŒÕa. «Ûœç¯þ ÅŒª½£¾É £¾Çô©f-ªý©ð NGµÊo „çÖœ¿©üq å®jÅŒ¢ “X¾®¾ÕhÅŒ¢ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá. OšË œËèãj¯þ, ¯Ãºu-ÅŒÊÕ ¦šËd ¨ £¾Çô©fªý Ÿµ¿ª½ ª½Ö.499 ÊÕ¢* ª½Ö.648 «ª½Â¹× …¢C.

knifesstorekitchengh650-3.jpg
«Öu’¹o-šËÂú ¯çjX¶ý ²òdêªèü ®ÏZXý
ÂËÍç-¯þ©ð «ÕÊ¢ …X¾-§çÖ-T¢Íä Íù×Lo ŠÂ¹ Ÿ¿’¹_ª½ Æ«Õêªa¢Ÿ¿ÕÂ¹× O©Õ’à ¯çjX¶ý £¾Çô©fêªq Âß¿Õ.. ƧŒÕ-²Äˆ¢-ÅŒ¢Åî ¹؜ËÊ ®ÏZXý©Õ å®jÅŒ¢ “X¾®¾ÕhÅŒ¢ «Ö骈-šðx-Âí-Íäa-¬Çªá. ÆÍŒa¢ «ÕÊ¢ ¦{d©Õ ÅŒT-L¢-ÍŒÕ-Â¹×¯ä „Ã©ü «Õø¢šü £¾ÝÂú £¾Éu¢’¹ªýÊÕ ¤òL …¢{Õ¢D ®ÏZXý. ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à £¾ÝÂú £¾Éu¢’¹ªý «ÖCJ’à …Êo ¨ ®ÏZXýÊÕ «¢{-’¹-C©ð OÕÂ¹× Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢œä©Ç ’îœ¿Â¹× Æ«Õ-ª½Õa-Âî-„ÃL. DE-¹עœä ƧŒÕ-²Äˆ¢ÅŒ¢ «©x ¨ ®ÏZXý ÍùשÕ, ¹Åçhª½.. «¢šË „ÚËE ‚¹-J¥-®¾Õh¢C. ÅŒŸÄyªÃ „Ã{-Eo¢-šËF ƒ©Ç ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à ŠÂ¹ ŸÄE X¾Â¹ˆÊ «Õªí-¹šË Æ«Õ-ª½Õa-Âî-«ÍŒÕa.. „Ãœ¿Õ-Âî-«-œ¿«â ‡¢Åî ®¾Õ©Õ-«-«Û-ŌբC. ¨ ®ÏZXý ¤ñœ¿«Û, ¯Ãºu-ÅŒÊÕ ¦šËd DE Ÿµ¿ª½ ª½Ö.149 ÊÕ¢* ª½Ö.499 «ª½Â¹× …¢C.

knifesstorekitchengh650-4.jpg
¯çjX¶ýÐ-²Äd¢œþ.. «Öu*¢-’ûÐ-«Öu-*¢’û!
Âí¢ÅŒ-«Õ¢C ŠÂ¹ «®¾Õh«Û ÂíÊo-X¾Ûpœ¿Õ ŸÄEÂË ÆÊÕ-®¾¢-ŸµÄ-Ê¢’à ©äŸ¿¢˜ä „ÚËE Æ«Õ-ª½Õa-Âî-«-œÄ-EÂË B®¾Õ-Â¹×¯ä ²Äd¢œþq, ªÃuÂúq.. «¢šËN Â¹ØœÄ ‚ «®¾Õh-«Û-©Â¹× «ÖuÍý ƧäÕu©Ç B®¾ÕÂî«-œÄ-EÂË ƒ†¾d-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. Æ©Ç¢šË „ÃJ Â„äÕ ¨ «Öu*¢’ûЫÖu*¢’û ¯çjX¶ý ²Äd¢œþ. ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à Íùש £¾Éu¢œË©üq, £¾Çô©fªý.. 骢œ¿Ö Šê ª½¢’¹Õ©ð …¢œË ÍŒÖæ®h¯ä ƒ˜äd ‚¹-J¥-²òh¢D ¯çjX¶ý £¾Çô©fªý. ƒ¢Ÿ¿Õ©ð ê«©¢ ÍÃÂ¹×©Õ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. XÔ©-ªýÊÖ Æ«Õ-ª½Õa-Âî-«ÍŒÕa. ƒ{Õ ²ù©-¦µ¼u¢Åî ¤Ä{Õ Æ{Õ ÍŒÖœ¿-«á-ÍŒa-{’à …Êo ƒ©Ç¢šË ¯çjX¶ý £¾Çô©fªýq “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx NGµÊo œËèãj-Êx©ð Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá. ª½¢’¹Õ, ¯Ãºu-ÅŒÊÕ ¦šËd ¨ £¾Çô©fªý Ÿµ¿ª½ ª½Ö.399 ÊÕ¢* ª½Ö.699 «ª½Â¹× …¢C.

knifesstorekitchengh650-6.jpg
«ÕMd X¶¾¢Â¹¥-Ê©ü ¯çjX¶ý ²Äd¢œþ
¯çjX¶ý £¾Çô©fªý Æ¢˜ä ê«©¢ ÂËÍç-¯þ©ð …X¾-§çÖ-T¢Íä Íùשä Âß¿Õ.. *Êo *Êo ®¾Öp¯þq, ¤¶òª½Õˆ©Õ.. «¢šËN Â¹ØœÄ Æ«Õ-ª½Õa-Âî-«-ÍŒa¢{Ö «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-Íäa-¬Çªá «ÕMd X¶¾¢Â¹¥-Ê©ü ¯çjX¶ý ²Äd¢œþq. ¤¶ñšð©ð ÍŒÖXÏ¢-*-Ê-{Õx’à ¨ £¾Çô©fªýÊÕ «âœ¿Õ ¦µÇ’Ã-©Õ’à N¦µ¼->¢-Íê½Õ. «ÕŸµ¿u©ð ÍùשÕ, ƒª½Õ-„çj-X¾Û©Ç ®¾Öp¯þq, ¤¶òª½Õˆ©Õ.. «¢šËN Æ«Õ-ª½Õa-Â¹×¯ä ªÃuÂúq …¯Ãoªá. Æ©Çê’ «á¢Ÿ¿Õ ¦µÇ’¹¢©ð …Êo £¾ÝÂúqÂË “ê’{ªý, XÔ©ªý.. «¢šËN Â¹ØœÄ ÅŒT-L¢-ÍŒÕ-Âî-«ÍŒÕa. Æ©Çê’ Â¹œË-TÊ „ç¢{¯ä Íù×Lo, ®¾Öp¯þqE ƒ¢Ÿ¿Õ©ð „äæ®-®Ï¯Ã ®¾«Õ®¾u …¢œ¿Ÿ¿Õ.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä F@ÁÙx ÂÃJ-¤ò-§äÕ¢-Ÿ¿ÕÂ¹× O©Õ’à ¨ £¾Çô©f-ªýÂ¹× Æœ¿Õ-’¹ÕÊ ª½¢“ŸµÄ-©Õ¢-šÇªá. ÆN ÂË¢C ¦µÇ’¹¢©ð …¢œä *Êo ¦ä®ý©ð X¾œ¿-Åêá. ÅŒŸÄyªÃ ‚ FšËE ¦§ŒÕ-{-X¾-œäæ®h ®¾J-¤ò-ŌբC. ƒ©Ç ÂËÍç-¯þ-©ðE ÂíEo *Êo *Êo §ŒÖéÂq-®¾-K®ý ÆEo¢-šËF ŠÂ¹ Ÿ¿’¹_ª½ ÍäJa¢D ¯çjX¶ý ²Äd¢œþ. DE ¯ÃºuÅŒ, œËèãj-¯þÊÕ ¦šËd Ÿµ¿ª½ ª½Ö.279 ÊÕ¢* ª½Ö.349 «ª½Â¹× …¢C.
ƒ©Ç¢šË «Õ骯îo ®¾J-ÂíÅŒh ÂËÍç¯þ ’Ãuœçbšüq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä www.vasundhara.net ©ð “X¾A ’¹Õª½Õ-„ê½¢ Æ¢C¢Íä ÆXý-œä-šüqE NÕ®ý ÂùעœÄ ÍŒŸ¿-«¢œË.
Photos: Amazon.in

women icon@teamvasundhara
all-you-need-to-know-about-these-vegetable-sterilizing-gadgets-in-telugu

కాయగూరలు, పండ్లను ఇలా ఈజీగా శానిటైజ్‌ చేద్దాం..!

ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో బయటి నుంచి ఏది కొని ఇంటికి తెచ్చినా భయమే! ఎందుకంటే ఆ వస్తువుతో వైరస్‌ ఎక్కడ మన ఇంట్లోకి ప్రవేశిస్తుందోనని! అందుకే ఇంటికి తెచ్చిన వస్తువునల్లా శానిటైజ్‌ చేయడం మనకు అలవాటైపోయింది. అయితే ఓవైపు ఇంటి పని, మరోవైపు ఆఫీస్ పని, ఇతర బాధ్యతలతో సతమతమైపోతున్న మనకు శానిటైజేషన్‌ అంటేనే విసుగొచ్చేస్తుంది.. ఇక రెండుమూడు రోజులకోసారి తెచ్చుకునే కాయగూరలు, పండ్లను శుభ్రం చేయలేక చాలామంది మహిళలకు తల ప్రాణం తోకకొస్తుందని చెప్పాలి. అయితే ఇకపై ఆ శ్రమ అక్కర్లేదు. ఎందుకంటే కాయగూరలు, పండ్లను నిమిషాల్లో శానిటైజ్‌ చేసే గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేశాయి. అందుబాటు ధరల్లో లభించే వాటిని ఒకసారి కొని ఇంటికి తెచ్చుకున్నామంటే వంటింట్లో పని మరింత సులువవుతుంది. మరి, కాయగూరలు-పండ్లను శుభ్రం చేసే ఆ గ్యాడ్జెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
check-out-these-watermelon-gadgets-in-telugu

వాటర్ మెలన్ కోసం వెరైటీ గ్యాడ్జెట్స్..!

రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ ఎండల్లో ఎంత కాదనుకున్నా బయటికి వెళ్లక తప్పదు. పోనీ ఇంటిపట్టునే ఉందామనుకున్నా వాతావరణంలో వేడి వేధించక మానదు. ఒక్క ఏసీ గదుల్లో తప్ప మరెక్కడా ఉండలేమంటారా..? ఉండగలం..! ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా ఎండ ప్రభావం నుంచి శరీరాన్ని రక్షించుకోడానికి అనేక మార్గాలున్నాయి.. వాటిలో నోరూరించే పుచ్చకాయ ఒకటి.. చుట్టూ సూర్య ప్రతాపం చెలరేగినా..ఇది మాత్రం చల్లగా కడుపులో చేరి, ఆ వడదెబ్బ నుంచి కాపాడుతుంది. మరి అలాంటి పుచ్చకాయని క్షణాల్లో తరిగేయడానికి, పిల్లలకు నచ్చేలా రకరకాల ఆకారాల్లో కట్ చేయడానికీ రకరకాల గ్యాడ్జెట్స్ ఒచ్చేశాయి.. అవేంటో చూసేద్దామా మరి..!

Know More

women icon@teamvasundhara
useful-kitchen-spatulas-in-telugu
women icon@teamvasundhara
how-to-pick-a-good-watermelon-in-telugu

నాణ్యమైన పుచ్చకాయని గుర్తించేదెలా?

నోరూరించే, ఆరోగ్యాన్ని పంచే సమ్మర్ ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో పుచ్చకాయ ఒకటి. దాదాపు 95 శాతం నీటిని నింపుకున్న ఈ పండును వేసవిలో రోజూ తింటుంటాం.. తద్వారా వేసవి వేడిని దూరం చేసుకొని, శరీరానికి చల్లదనాన్ని అందిస్తాం. అంతేకాదు.. శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవడానికీ ఈ పండును మించింది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ పండును కొనేటప్పుడు ఏది పడితే అది కాకుండా.. కొనేముందు కొన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకుంటే.. పండు రుచిని ఆస్వాదించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
remove-rust-with-these-tools-in-telugu

women icon@teamvasundhara
wardrobe-maintenance-tips-for-this-summer-in-telugu

వేసవిలో వార్డ్‌రోబ్‌ను ఇలా ఫ్రెష్‌గా ఉంచుకుందాం..!

ఇల్లంతా నీట్‌గా ఉండాలని తెగ ఆరాటపడుతుంటాం.. అందుకు తగినట్లుగానే అందంగా సర్దుతుంటాం. కానీ బెడ్‌రూమ్‌లో ఉండే వార్డ్‌రోబ్‌ల దగ్గరికొచ్చే సరికి మాత్రం అశ్రద్ధ చేస్తుంటాం.. ఎందుకంటే అందులోని వస్తువులు, దుస్తులు బయటికి కనిపించవు కాబట్టి సర్దినా, సర్దకపోయినా ఒక్కటే అన్నది చాలామంది భావన. కానీ దీనివల్ల దుమ్ము, ధూళి, బూజు, సాలీడు పురుగులు.. వంటివి చేరే అవకాశాలున్నాయి. ఇవి దుస్తుల ద్వారా మన చర్మానికి అంటుకొని వివిధ రకాల అలర్జీలకు కారణమవుతాయి. పైగా ఈ వేసవిలో వార్డ్‌రోబ్‌, అందులో అమర్చే దుస్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటికుండే చెమట వాసన వల్ల లోపలి నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అందుకే వేసవిలో దుస్తులు అమర్చే వార్డ్‌రోబ్‌ పరిశుభ్రత విషయంతో తగిన శ్రద్ధ తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం పెద్దగా కష్టపడే అవసరం లేకుండా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
how-to-keep-vegetables-and-fruits-as-fresh-in-telugu
women icon@teamvasundhara
these-wall-mounted-kitchen-gadgets-that-would-make-your-life-easier

గోడలకు వేలాడతాయ్‌.. స్థలాన్ని ఆదా చేస్తాయ్!

ఇల్లు చిన్నగా ఉన్నా, విశాలంగా ఉన్నా.. ఎక్కడి వస్తువులక్కడ పొందికగా సర్దుకోవడం మనకు అలవాటే. తద్వారా చూడ్డానికి నీట్‌గా కనిపిస్తుందనేది మన ఆరాటం. అయితే ఇలా మన ఆతృతను, గృహాలంకరణలో మన అభిరుచుల్ని పరిగణలోకి తీసుకొని ఇంటీరియర్‌ డిజైనర్లు కూడా మాడ్యులర్‌ తరహా వస్తువుల్ని రూపొందించడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం మన ముందుకొస్తున్నవే వాల్‌ మౌంటెడ్‌ వస్తువులు/గ్యాడ్జెట్స్‌. పేరుకు తగినట్లుగానే గోడలకు వేలాడుతూ అటు ఇంట్లోని స్థలాన్ని ఆదా చేస్తూనే.. ఇటు చూడ్డానికి మోడ్రన్‌ లుక్‌ని అందిస్తాయివి. ఇలాంటి వాల్‌ మౌంటెడ్‌ వస్తువులు ఇప్పుడు కిచెన్‌లోకి కూడా చేరిపోయాయి. పదార్థాలు నిల్వ చేసుకునే డబ్బాల దగ్గర్నుంచి గిన్నెలు అమర్చుకునే ర్యాక్‌ హోల్డర్ల దాకా.. ఇలా వంటగదిలోని చాలా వస్తువుల్ని గోడలకు వేలాడదీసుకునేందుకు వీలుగా రూపొందిస్తున్నారు డిజైనర్లు. పైగా ఇవి అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో చాలామంది వీటిని తమ కిచెన్‌లో భాగం చేసుకుంటున్నారు. మరి, వంటగదిని మరింత మోడ్రన్‌గా మార్చేస్తోన్న అలాంటి కొన్ని వాల్‌ మౌంటెడ్‌ కిచెన్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ways-to-prevent-accidents-in-kitchen-in-telugu
women icon@teamvasundhara
these-sink-cleaning-gadgets-are-very-useful-to-us-in-telugu

వీటితో కిచెన్ సింక్ చిటికెలో శుభ్రం!

ఇంట్లో మనం ఎక్కువగా సమయం గడిపే ప్రదేశం ఏంటి.. అంటే కిచెన్ అనే సమాధానమొస్తుంది. అవును.. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఆఫీసుకు వెళ్లే వరకు.. అలాగే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం కిచెన్‌లోనే గడిచిపోతుంటుంది. ఈ క్రమంలో వంట చేయడం, గిన్నెలు కడగడం, కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేసుకోవడం.. వంటివన్నీ రోజూ తప్పకుండా చేయాల్సిన పనులు. ఇలా క్లీన్‌గా ఉంచినప్పుడే వంటగది పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే కిచెన్ ప్లాట్‌ఫామ్, సింక్.. వంటివి శుభ్రం చేయడానికి చాలామంది నానా తంటాలూ పడుతుంటారు. కారణం.. వంట చేసే క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై నూనె మరకలు పడి జిడ్డుగా తయారవడం, సింక్‌లో పదార్థాల వ్యర్థాలు ఇరుక్కొని జామ్ కావడం.. వంటి సమస్యలు తలెత్తడమే! మరి, అలా జరగకుండా కిచెన్ సింక్‌ని, ప్లాట్‌ఫామ్‌ని సులభంగా శుభ్రం చేసుకోవాలంటే.. అందుకు బోలెడన్ని గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకొని వాటినీ మన కిచెన్‌లో భాగం చేసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tips-to-retain-nutrients-while-cooking-in-telugu

ఇలా వండుకుంటే పోషకాలు తరిగిపోవు!

మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. చక్కటి పోషకాహారం తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎలాంటి వైరస్‌, బ్యాక్టీరియాకు మన శరీరం లొంగకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఇదంతా ఆహార పదార్థాల్లోని పోషకాలను శరీరం గ్రహించినప్పుడే సాధ్యపడుతుంది. అది జరగాలంటే మనం ఆహారం వండుకునే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. లేదంటే వాటిలో ఉన్న పోషకాలు నశించిపోయే అవకాశం ఉందంటున్నారు. మరి, ఆయా పదార్థాల్లోని పోషకాలు తగ్గిపోకుండా వండుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-dish-washing-scrubbers-are-very-easy-to-use-in-telugu

గిన్నెలు తోమే గ్యాడ్జెట్స్ వచ్చేశాయ్!

ఇంట్లో మనం ఎక్కువ సమయం గడిపే కిచెన్‌లో కాస్త శ్రమతో కూడుకున్న పనులు చాలానే ఉంటాయి. వాటిలో గిన్నెలు తోమడం, వాటిని శుభ్రం చేయడం ఒకటి. వంట చేసే క్రమంలో వాటికి అంటుకున్న ఆహార పదార్థాల అవశేషాలను తొలగించాలంటే కాస్త బలం ఉపయోగించాల్సిందే! ఈ శ్రమంతా ఎందుకని కొందరు డిష్ వాషర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిని కొనే స్థోమత అందరికీ ఉండకపోవచ్చు.. అందుకే సామాన్యులకు అందుబాటులో ఉండే డిష్ వాషింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని కొలువుదీరాయి. వాటితో గిన్నెలకు అంటుకున్న ఎంతటి కఠినమైన జిడ్డునైనా ఇట్టే వదలగొట్టేయచ్చు. మరి, ఆ గ్యాడ్జెట్లేంటి? వాటితో గిన్నెల్ని సులభంగా ఎలా శుభ్రం చేయచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
did-you-wash-your-towels-regularly-in-telugu

మీ టవల్స్ శుభ్రమేనా..?

కరోనా.. కంటికి కనిపించని ఈ వైరస్ సంవత్సర కాలంగా ప్రపంచాన్ని శాసిస్తోంది. కేవలం భయపెట్టడమే కాకుండా ప్రజలకు పరిశుభ్రత గురించి సరికొత్త పాఠాలను, గుణ పాఠాలను నేర్పిస్తోంది. కరోనాకు భయపడి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు వరకు చేతులు కడగడం అలవాటు లేని వారు కూడా ఇప్పుడు చేతుల్ని తెగ శుభ్రం చేసుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. కరోనా వైరస్ ఫలానా వస్తువులపై ఇన్ని గంటలు బతికుంటుందనే విషయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతూనే ఉంది. ఈ క్రమంలోనే దుస్తులు, వస్త్రాలపై కరోనా వైరస్ కొన్ని గంటల పాటు బతికుంటుందని నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో- ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
the-portable-gas-burners-for-travelers-and-hostel-buddies

వీటితో ఇక వంట ఎంతో ఈజీ!

ప్రస్తుతం చదువులు, ఉద్యోగాలు అంటూ చాలామంది తమ కుటుంబాలకు దూరంగా హాస్టల్స్‌లో, రూమ్స్‌లో ఉండడం కామనైపోయింది. ఇలా బయట ఉండాల్సి వచ్చినపుడు ఒక్కోసారి సరైన ఆహారం లభించక చాలా ఇబ్బందిపడుతుంటారు. హాస్టల్స్‌లో ఉంటే ఫుడ్‌ గురించి ఆలోచించాల్సిన పనిలేదని చాలామంది భావిస్తుంటారు. కానీ అక్కడే సమస్యంతా మొదలవుతుంది. హాస్టల్‌లో పెట్టే ఫుడ్ తినలేక .. అలాగని ప్రతి రోజూ బయటి ఫుడ్‌ తినాలంటే.. ఖర్చుతో పాటు అనారోగ్యం పాలవడం ఖాయం. కేవలం హాస్టలే కాదు.. రూమ్‌లో ఉండే వారి పరిస్థితి కూడా అంతే. ప్రతి రోజు రెస్టరంట్లో తింటూ పోతే మిగిలేది ఏమీ ఉండదు... పైగా వాటి వల్ల ఆరోగ్యం చెడి అదనపు ఖర్చులవుతాయి. అందుకే ఈ కాలంలో ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్వయంపాకానికే ఓటేస్తున్నారు. కానీ ఇంట్లోలా పెద్ద పెద్ద గ్యాస్‌ స్టౌలు రూమ్స్‌, హాస్టల్స్‌లో పెట్టుకోలేం. అలాంటి వారి కోసమే ఈ ‘పోర్టబుల్‌ గ్యాస్‌ బర్నర్స్‌’ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి అవెలా ఉంటాయో.. ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఇది చదవండి...

Know More

women icon@teamvasundhara
different-popcorn-makers-to-make-your-kitchen-work-easy

వావ్‌.. ఈ పాప్‌కార్న్‌ మేకర్స్‌ భలేగున్నాయే!!

టీవీ చూసేటప్పుడైనా.. థియేటర్‌లో సినిమా మధ్యలో బ్రేక్‌ వచ్చినా.. ఫ్రెండ్స్‌తో బాతాఖానీ వేసేటప్పుడైనా.. టైంపాస్‌గా ఏదైనా తిందాం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే స్నాక్‌ ఐటమ్‌ ‘పాప్‌కార్న్‌’. ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే అద్భుతమైన రుచి వీటి సొంతం. అలాగని బయట చేసిన పాప్‌కార్న్‌ తెచ్చుకుంటారా ఏంటి? ఆ అవసరం లేకుండానే ఇంట్లోనే చిటికెలో వీటిని తయారుచేసుకోవచ్చు. అలాంటి బోలెడన్ని పాప్‌కార్న్‌ మేకింగ్‌ గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయ్‌. వాటిలో కార్న్‌ గింజలు వేసి సర్వింగ్‌ బౌల్స్‌ చేతిలోకి తీసుకునేలోపే ఇవి సిద్ధమైపోతాయి. అంత త్వరగా పాప్‌కార్న్‌ను తయారుచేస్తాయీ గ్యాడ్జెట్స్‌. ఇక వీటిలో కావాలంటే నూనె వేసుకోవచ్చు.. లేదంటే ఆయిల్‌ ఫ్రీగా కూడా రుచికరమైన పాప్‌కార్న్‌ తయారుచేసుకోవచ్చు. మరి, చిటికెలో పాప్‌కార్న్‌ను సిద్ధం చేసే కొన్ని పాప్‌కార్న్‌ మేకర్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
easy-ways-to-declutter-your-wardrobe-in-telugu

అనవసరమైనవి తొలగించి వార్డ్‌రోబ్‌ని అందంగా సర్దేద్దాం..!

ఇంటిని అందంగా ఉంచడం, ఇంట్లోని వస్తువుల్ని పొందిగ్గా సర్దడంలో ఇల్లాలి తర్వాతే ఎవరైనా! ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ అమర్చితే ఇల్లు నీట్‌గా కనిపిస్తుందన్న విషయం అందరికంటే ఎక్కువగా ఆమెకే తెలుస్తుంది. అయితే ఈ తరం మహిళలకు ఆ సమయం కూడా దొరకట్లేదనే చెప్పాలి. ఇందుకు కారణం.. నేటి మహిళలు వృత్తి ఉద్యోగాల్లో బిజీగా మారిపోవడమే! ఇక వారాంతాల్లో వచ్చే ఒకట్రెండు సెలవులు కూడా అత్యవసర పనులు చేసుకోవడానికే సరిపోతుంది. దీంతో ఇల్లంతా చిందరవందరగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ హడావిడిలో రోజూ వార్డ్‌రోబ్‌లో అవసరమున్న దుస్తులు బయటికి లాగేయడం, తిరిగి ఉతికిన తర్వాత వాటిని మడతపెట్టే సమయం లేక అలాగే అందులో పడేయడంతో వార్డ్‌రోబ్‌ అంతా చిందరవందరగా తయారవుతుంది. అలాగని దాన్ని అలాగే వదిలేయలేం. కాబట్టి దుస్తులు అమర్చే అల్మరాలో ఉపయోగించని దుస్తులు తొలగించి.. అవసరం ఉన్న వాటినే పొందికగా సర్దితే ఇటు వార్డ్‌రోబ్‌ నీట్‌గా కనిపించడంతో పాటు అటు సౌకర్యవంతంగానూ ఉంటుంది. మరి, అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
tips-to-keep-your-jeans-long-lasting-in-telugu

జీన్స్ పాతబడకుండా..

రమ్య ఎంతో ఇష్టపడి ఐసీబ్లూ జీన్స్ కొనుక్కుంది. అయితే ఆరు నెలలు తిరక్కుండానే.. అది పాతదానిలా తయారైంది. ఇక చేసేదేమీ లేక దాన్ని పక్కన పడేసి మరోటి కొనుక్కోవడానికి సిద్ధమైంది. జీన్స్ విషయంలో ఇలాంటి సమస్య మీరు కూడా ఎన్నోసార్లు ఎదుర్కొనే ఉంటారు కదా..! ఇలా తక్కువ సమయంలోనే జీన్స్ పాడవడానికి కారణం.. దాన్ని సరిగ్గా ఉతక్కపోవడమే. మిగిలిన వస్త్రాలతో పోలిస్తే.. జీన్స్ మెటీరియల్ దళసరిగా ఉంటుందని వాటిని ఎక్కువ సేపు నానబెట్టడం, బ్రష్‌తో గట్టిగా రుద్దడం.. లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల జీన్స్ చిరిగిపోవడం, రంగు వెలిసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇలా జరగకుండా.. జీన్స్ ఎక్కువ కాలం మన్నాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
america-vice-president-kamala-harris-shares-about-her-culinary-skills-in-different-occasions

మన కమలక్క చేతి వంట తింటే ‘అద్భుతః’ అనాల్సిందేట!

మహిళలు వంట చేయడంలో సిద్ధహస్తులు. వృత్తి ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఎంతటి కీలక పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కాస్త టైం దొరికిందంటే చాలు.. రకరకాల వంటలు చేయడమంటే చాలామంది మహిళలకు ఆసక్తే. తను కూడా అంతే అంటున్నారు అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. నిజం చెప్పాలంటే ఆ పనిలోనే చెప్పలేనంత ఆనందం ఉందంటున్నారు! సగటు భారతీయ మహిళలా తాను కూడా వంట చేయడాన్ని అమితంగా ఇష్టపడతానంటోన్న ఆమెలో చేయి తిరిగిన పాకశాస్త్ర నిపుణురాలున్నారనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాల్లో తరచూ పోస్ట్‌ చేసే ఆయా రెసిపీల ఫొటోలు, వీడియోలే!

Know More

women icon@teamvasundhara
ways-to-get-rid-of-bed-bugs-in-telugu

నల్లుల బెడద ఎక్కువగా ఉందా..!

'ఛ.. ఏం నల్లులో ఏమో.. రాత్రిళ్లు నిద్ర పోనివ్వడం లేదు.. కుట్టి కుట్టి చంపుతున్నాయి.. ఏం చేసినా మళ్లీ పుట్టుకొచ్చేస్తున్నాయి.. ఇవి శాశ్వతంగా పోయే మార్గమే లేదా..' నల్లుల సమస్యతో విసిగి వేసారిన వారు ఈ విధంగా అనుకోవడం సహజమే. ఎందుకంటే నల్లులు కుట్టడం వల్ల నిద్ర లేకపోవడం మాట పక్కన పెడితే రకరకాల అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది నల్లులు కనిపించిన వెంటనే వాటిని చంపడానికి క్రిమిసంహారక మందుల్ని మంచంపై స్ప్రే చేసేస్తారు. ఇలా చేయడం వల్ల నల్లుల బెడద పూర్తిగా వదలదు సరికదా.. తిరిగి మన ఆరోగ్యమే పాడవుతుంది. కాబట్టి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ నల్లుల బెడద నుంచి విముక్తి పొందడం చాలా మంచిది. అలాంటి కొన్ని చిట్కాలు మీ కోసం..

Know More

women icon@teamvasundhara
traditional-cum-modern-rangoli-designs-for-this-sankranthi-festival-in-telugu

మన ‘ముత్యాల ముగ్గు’ ఎంత మారిపోయిందో !

పచ్చని పేడతో కళ్ళాపి చల్లి, ఆకాశంలోని చుక్కల్ని నేలపై వరుసగా పేర్చి, వాటిని అందంగా కలుపుతూ, ఆ మధ్యలో రంగుల్ని నింపుతూ.. ఇలా సంక్రాంతి వచ్చిందంటే తెలుగు లోగిళ్లన్నీ హరివిల్లును తలపిస్తాయి. అందుకే ధనుర్మాసాన్ని ముగ్గుల మాసంగా అభివర్ణిస్తుంటారు పెద్దలు. అయితే కాలం మారుతోంది.. కల్చర్‌లోనూ పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి దాంట్లోనూ కొత్తదనం కోరుకుంటూ, ఆధునికతను జోడిస్తూ ముందుకు సాగుతోన్న ఈ తరం అతివలు ముగ్గులకూ కొత్త సొబగులద్దుతున్నారు. నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే తమలోని సృజనాత్మకతను చాటుతున్నారు. ముగ్గుల్ని విభిన్నంగా, వైవిధ్యంగా తీర్చిదిద్దుతూ సంక్రాంతికి సరికొత్తగా స్వాగతం పలుకుతున్నారు. ‘కాదేదీ కళకు అనర్హం’ అన్నట్లుగా పలు వస్తువుల్నీ రంగవల్లికల్లో భాగం చేస్తున్నారు. మరి, సంక్రాంతి సందర్భంగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అలాంటి కొన్ని ట్రెడిషనల్‌ కమ్‌ మోడ్రన్‌ రంగోలీ డిజైన్స్‌ గురించి తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
check-out-these-gadgets-for-hassle-free-stove-cleaning
women icon@teamvasundhara
how-to-test-if-your-eggs-are-fresh-in-telugu

గుడ్డు తాజాగానే ఉందా..?

ఉడకబెట్టి కూర చేసినా.. ఆమ్లెట్ వేసినా.. గుడ్డుని ఇష్టంగా తినేవారు చాలామందే ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. అందుకే రోజూ ఒక గుడ్త్డెనా తినమని చెబుతుంటారు వైద్యులు. ఇలా రోజూ ఒక్కో గుడ్డు ఏం కొంటాంలే అని ఒకేసారి ఎక్కువ మొత్తంలో గుడ్లను కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో భద్రపరచడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో వాటిని ఉడకబెట్టేప్పుడు పగిలిపోయి తెల్లసొన బయటకు వచ్చేయడం, ఉడికిన తర్వాత పిండి మాదిరిగా అయిపోవడం, గుడ్డుకి ఒకవైపు సొట్ట పడినట్లుగా తయారవడం.. వంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ గుడ్డు పాడైపోయిందనడానికి సూచనలే. ఇలాంటి గుడ్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటం మాటేమో గానీ అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది. అందుకే ముందుగానే గుడ్డు తాజాగా ఉందా? లేదా? అని ఓసారి పరిశీలించడం మంచిది. లేదంటే ఫుడ్ పాయిజన్‌కి దారి తీయచ్చు. ఇంతకీ కోడిగుడ్డును భద్రపరిచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అది తాజాగా ఉందో, లేదో తెలుసుకోవడానికి పాటించాల్సిన చిట్కాలేంటి.. తదితర విషయాల గురించి చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
tips-for-washing-your-clothes-in-telugu

బట్టలు ఉతుకుతున్నారా? ఇలా చేసి చూడండి..!

'అబ్బా.. ఈ మురికి బట్టలతో చచ్చిపోతున్నా.. ఉతికి, ఉతికీ చేతులు కందిపోతున్నా, మురికి మాత్రం పోవట్లేదు..' ఇలా అనుకునేవాళ్లు మనలో చాలామందే ఉంటారు కదండీ.. అవును. చాలామందికి మిగతా ఇంటి పనులన్నీ ఒకెత్త్తెతే, బట్టలుతకడం మాత్రం మరో ఎత్తు. దాన్ని వాళ్లంత కష్టంగా భావిస్తారు మరి. కష్టమైన పనిని త్వరగా ముగించేద్దామన్న భావనతో చాలామంది ఎక్కువ డిటర్జెంట్ వాడటం, మరకల్ని పోగొట్టడానికి ఎక్కువ గాఢత ఉండే సబ్బులతో శుభ్రం చేయడం.. వంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. ఇలాంటి పనుల వల్ల దుస్తుల నాణ్యత దెబ్బ తింటుంది. ఇంకా మనం బట్టలుతికేటప్పుడు చాలా పొరపాట్లే చేస్తూ ఉంటాం.. మరి అవేంటో, వాటిని చేయకుండా ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
ways-to-make-tough-meat-tender-in-telugu

women icon@teamvasundhara
everything-about-an-immersion-water-heater-you-need-to-know

వాటర్‌ హీటర్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

అసలే ఎముకలు కొరికే చలి.. ఇలాంటి వాతావరణంలో వేడి నీళ్లతో స్నానం చేయడానికే ప్రాధాన్యమిస్తాం. అయితే ఈ క్రమంలో నీళ్లు కాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది గీజర్‌ ఉపయోగిస్తే, మరికొంతమంది గ్యాస్‌ స్టౌ వాడుతుంటారు.. ఇంకొందరేమో వాటర్‌ హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటుంటారు. అయితే వీటిలో చాలామంది ఇళ్లలో ఉండేది మాత్రం వాటర్‌ హీటరే! అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి చేసే సత్తా ఉండడమే చాలామంది దీన్ని ఎంచుకోవడం వెనకున్న ముఖ్యోద్దేశం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. దీన్ని ఉపయోగించే క్రమంలో కొంతమంది చేసే పొరపాట్లు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన తల్లీకొడుకులు ఇలాంటి వాటర్‌ హీటర్‌ షాక్‌తోనే ఇటీవల ప్రాణాలు కోల్పోయిన విషయం మనం చదివే ఉంటాం. కాబట్టి హీటర్ల వాడకంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్న విషయం ఈ ఘటన మనందరికీ మరోసారి గుర్తు చేస్తోంది. మరి, వాటర్‌ హీటర్లు వాడే క్రమంలో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
benefits-of-sansevieria-plant-in-telugu

ఈ మొక్కతో ఇంట్లో అందం, ఆరోగ్యం!

ఇంటి అలంకరణలో గార్డెనింగ్ కూడా ఓ భాగమే. అయితే మొన్నటివరకు ఇంటి వెలుపలి వరకు మాత్రమే పరిమితమైన ఈ పచ్చదనం ఈ మధ్య కాలంలో చిన్న చిన్న మొక్కల రూపంలో ఇంట్లోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఇంటి అలంకరణకు మాత్రమే కాదు.. ఇంట్లోని గాలిని శుభ్రం చేసి మన ఆరోగ్యానికి దోహదం చేసే మొక్కల్ని పెంచుకోవడానికి ఇప్పుడంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి మొక్కే 'సాంసెవిరియా'. 'స్నేక్ ప్లాంట్', 'డైహార్డ్ హౌస్ ప్లాంట్', 'డెవిల్స్ టంగ్', 'మదర్-ఇన్-లాస్ టంగ్'గా.. ఇలా విభిన్న పేర్లతో పిలిచే ఈ మొక్కను తెలుగులో 'చాగనార' అంటారు. ముఖ్యంగా పడకగదిలోని అపరిశుభ్రమైన గాలిని పరిశుభ్రంగా మార్చడంలో ఈ మొక్క పాత్ర కీలకం. కేవలం ఇదొక్కటే కాదు.. ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అవేంటో తెలుసుకొని దీన్ని మన ఇంట్లో కూడా భాగం చేసుకుంటే అందానికి అందం, మనకు ఆరోగ్యం.. ఏమంటారు..!

Know More

women icon@teamvasundhara
here-are-some-tips-which-will-help-your-non-stick-cookware-last-longer

నాన్‌స్టిక్ పాత్రల్ని ఇలా వాడితే ఎక్కువ కాలం మన్నుతాయి!

మహిళలు వంటింట్లో ఎక్కువ కష్టపడకుండా.. సులభంగా వంట పని పూర్తిచేసుకోవడంతో పాటు శుభ్రపరుచుకునేందుకు కూడా వీలుగా ఉండే పాత్రలు నాన్‌స్టిక్ కుక్‌వేర్. అందుకే వంటింటి మహారాణులంతా నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఆరోగ్య రీత్యా మట్టి పాత్రల వాడకం క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ నూనె ఉపయోగం తగ్గుతుందని, వేపుళ్లు రుచికరంగా ఉంటాయని.. ఇలా వివిధ కారణాలతో అనునిత్యం ఏదో ఒక విధంగా నాన్‌స్టిక్‌ పాత్రల్ని వాడుతున్నారు గృహిణులు. అయితే వీటిని మామూలు పాత్రల్లా ఇష్టం వచ్చినట్లు వాడితే వాటికి ఉన్న టెఫ్లాన్ కోటింగ్ త్వరగా పోయి, పనికి రాకుండా పోతాయి. నాన్‌స్టిక్ పాత్రల్లో ఉండే టెఫ్లాన్ కోటింగ్ స్టౌ నుంచి వచ్చే వేడిని తగ్గించి, కూరలు చక్కగా ఉడకడానికి అవసరమైన మేరకు వేడిని అందిస్తుంది.. ఫలితంగా కూర మాడిపోకుండా ఉంటుంది. అంతేకాదు.. ఈ నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ వాడకం విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే అవి ఎక్కువ కాలం మన్నుతాయి. ఇంతకీ అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా..!!

Know More

women icon@teamvasundhara
check-out-these-chalk-piece-hacks
women icon@teamvasundhara
these-kitchen-gadgets-are-very-easy-to-use-in-telugu

కిచెన్‌లో ఇవి ఉంటే.. ఇక మీ పని ఎంతో ఈజీ!

బియ్యం కడిగిన నీళ్లను వేరుచేసేటప్పుడు ఆ నీటితో పాటే కొన్ని బియ్యం కూడా సింక్‌లో పడిపోయి వృధా అవడం మనకు రోజూ ఎదురయ్యే అనుభవమే. అలాగే పాస్తాను ఉడికించిన తర్వాత ఆ నీటిని వడకట్టే క్రమంలో పాస్తా ఎక్కడ సింక్‌లో పడిపోతుందోనని అనుకునే వారూ మనలో చాలామందే! నూనెలో వేయించిన పదార్థాలు, స్నాక్స్‌ను టిష్యూ పేపర్‌లో వేసి అది ఆ నూనెను పూర్తిగా పీల్చేసుకున్నాక తినడం మనకు అలవాటే. అలా ఆ నూనె వృధా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించేవారూ మనలో లేకపోలేదు. మనం రోజూ కిచెన్‌లో వంట చేసే క్రమంలో ఇలాంటి అనుభవాలు మనకు మామూలే. మరి, ఈ క్రమంలో ఆయా పదార్థాలు వృధా కాకుండా ఉండడంతో పాటు ఈ పనులన్నీ సులువుగా పూర్తవ్వాలంటే.. అందుకోసం వివిధ రకాల కిచెన్ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి. పిండిని సులభంగా జల్లించడం దగ్గర్నుంచి ఒక్క బియ్యపు గింజ కూడా కింద పడకుండా సులువుగా బియ్యం కడిగే దాకా ప్రతి పనినీ ఈజీ చేసేస్తున్నాయీ సరికొత్త కిచెన్ టూల్స్. మరి, వంటింట్లో పనిని మరింత సులభతరం చేస్తోన్న ఆ గ్యాడ్జెట్లేంటి? అవి ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
fssai-recommends-four-simple-ways-to-reduce-oil-in-take
women icon@teamvasundhara
tips-to-celebrate-diwali-safely-amid-worries-of-covid-pandemic

కరోనా వేళ జాగ్రత్తగా ఈ దీపావళిని జరుపుకోండి!

దీపావళి... మన జీవితాల్లోని చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండగ. టపాసుల మోతలు, దివ్వెల వెలుగుజిలుగుల మధ్య ప్రతిఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈ పండగను ఆనందంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వేడుకల్లో భాగంగా చాలామంది ఒక్కరోజుతో ఆగకుండా రెండు, మూడు రోజుల పాటు టపాసులు కాలుస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మునుపటిలా లేవు. కరోనా కారణంగా పండగల సందడి తీరు మారింది. అసలే చలికాలం, అమాంతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం, పైగా కోరలు చాస్తోన్న కరోనా...ఇలాంటి పరిస్థితుల్లో టపాసుల వినియోగానికి సంబంధించి పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ‘పండగలే కాదు...ప్రాణాలూ ముఖ్యమే’ అంటూ సుప్రీంకోర్టు కూడా ఈ ఆంక్షలను సమర్థించింది. మరి కరోనా వేళ ఆనందాన్ని కోల్పోకుండా దీపావళిని సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ways-to-clean-your-furniture-in-telugu
women icon@teamvasundhara
other-uses-of-sugar-for-home
women icon@teamvasundhara
simple-ways-to-reduce-salt-intake-suggested-by-fssai

ఈ చిట్కాలు పాటిస్తే వంటల్లో ఉప్పు తగ్గించుకోవచ్చు!

ఏ వంటకాల్లోనైనా సరే.. ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి పెరుగుతుంది.. మన జిహ్వకూ రుచిస్తుంది. అయితే కొంతమంది వీటి డోసు పెంచి వాడుతుంటారు. మరికొంతమందైతే వారు తినే ప్రతి పదార్థంలో ఉప్పును మోతాదుకు మించి వాడుతుంటారు. ఇలా తినడం రుచిగానే ఉంటుంది కానీ ఉప్పు మితిమీరితే మాత్రం బీపీ, హైపర్‌టెన్షన్‌, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ఇలా అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ముప్పు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఉప్పును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను, ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. ఈ క్రమంలోనే ఉప్పు తగ్గించుకునే మార్గాల గురించి తెలియజేస్తూ ట్విట్టర్‌లో వరుస పోస్టులు పెట్టింది.

Know More

women icon@teamvasundhara
stove-cleaning-tips-in-telugu

ఇలా చేస్తే మీ స్టవ్ తళతళలాడాల్సిందే!

మనం వంట చేసేటప్పుడు స్టవ్‌పై నూనె చిట్లడం, ఇతర ఆహార పదార్థాలు పడడం మామూలే. అయితే మరి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరి.. లేదంటే జిడ్డుగా తయారవుతుంది. అలాగని రోజూ స్టవ్ కడగాలన్నా సమయం సరిపోకపోవడంతో చాలామంది మహిళలు వారానికోసారి లేదంటే మూడునాలుగు రోజులకోసారి క్లీన్ చేస్తూ ఉంటారు. దీంతో స్టవ్ జిడ్డుగా మారుతుంది. మరి, ఇలా స్టవ్‌పై పేరుకున్న జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు సులభంగా పోవాలంటే ఏంచేయాలి.. అని ఆలోచిస్తున్నారా? అందుకు మన ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకొని.. స్టవ్‌ని తళతళలాడించేద్దామా..

Know More

women icon@teamvasundhara
tips-to-clean-the-floor-in-the-rainy-season-in-telugu

వానాకాలంలో ఫ్లోర్ ఇలా శుభ్రం చేయాలి..

ఓ పక్క ఎడతెరిపి లేని వర్షాలు.. మరోపక్క కరోనా భయంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తమవుతున్నారు. ఇక దీనికి తోడు బయటి నుంచి ఇంటికొచ్చే వాళ్ల ద్వారా బురద, క్రిములు.. వంటివన్నీ ఇంట్లోకి చేరతాయి. అందులోనూ గచ్చుపై అంటుకున్న మురికి, మరకలు ఓ పట్టాన వదలవు. అలాగని వాటిని వదిలేసి చేజేతులా అనారోగ్యాలు కొనితెచ్చుకోలేం. కాబట్టి ఈ వర్షాకాలంలో ఇంట్లోని ఫ్లోర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిందే! తద్వారా ఇంటిని క్రిమి రహితంగా ఉంచుకోవచ్చు.. మరోవైపు కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అందుకోసం ఏం చేయాలో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
air-purifier-gadgets-to-refresh-your-home-in-telugu

కరోనా వేళ ఈ ఎయిర్ ప్యూరిఫయర్స్ ఇంట్లో ఉండాల్సిందే!

మొన్నటిదాకానేమో బయటికి వెళ్తే కరోనా సోకే ప్రమాదముంది.. ఇంట్లోనే ఉండమన్నారు.. ఆపై ఈ వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందన్న వార్తలూ వచ్చాయి. ఇక ఇప్పుడేమో ఇంట్లోనూ వైరస్‌ ముప్పు పొంచి ఉండచ్చని చెబుతోంది వ్యాధి నియంత్రణ నివారణ మండలి (సీడీసీ). ఒకరకంగా ఇది అందరికీ మింగుడు పడని విషయమే! ఎందుకంటే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇల్లే మనకు సురక్షిత ప్రాంతం అనుకున్నాం.. కానీ ఇంట్లో కూడా గాలి పరిశుభ్రంగా లేకపోతే వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది సీడీసీ. ఇందుకు సరైన వెంటిలేషన్‌ లేకపోవడమే ప్రధాన కారణమట! మరి, మనం బయటికి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే మన ప్రయత్నమంతా వృథా అయిపోతుంది. కాబట్టి ఇంట్లో గాలిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాల్సిందే! అందుకోసమే విభిన్న రకాల ఎయిర్‌ ప్యూరిఫయింగ్‌ గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి తెచ్చుకొని ఇంట్లో అమర్చుకుంటే సరి!

Know More

women icon@teamvasundhara
easy-ways-to-reduce-excess-salt-in-curry
women icon@teamvasundhara
housework-can-be-as-good-for-your-health-as-the-gym

జిమ్ముకే వెళ్ళక్కర్లేదు... ఇంటి పనులతోనూ ఫిట్ గా ఉండచ్చు!

గిరిజ 26ఏళ్ల గృహిణి. పొద్దున్న లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఇంటి పనులతో తెగ సతమతమైపోయేది. ఆ పనుల ఒత్తిడి తట్టుకోలేక పనిమనిషిని పెట్టుకుంది. ఇంటి పట్టునే ఉండే గృహిణి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంగతి వేరే చెప్పాలా? కానీ.. ఇంటి పనులతో కూడా ఫిట్‌నెస్ సాధ్యమే.. గిన్నెలు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం.. ఇంటిని క్లీన్ చేసుకోవడం.. ఇలా మనం చేసే ప్రతి పనితోనూ ఫిట్‌గా అవడానికి వీలుంటుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు... మగాళ్లకూ వర్తిస్తుంది.. ఈ క్రమంలో బద్ధకాన్ని దూరం పెట్టి, పనులన్నీ చకచకా చేసుకుని ఫిట్‌గా తయారు కావడమెలాగో ఓసారి చూద్దాం..

Know More

women icon@teamvasundhara
samantha-shows-how-to-use-expired-milk-on-plants-instead-of-wasting-it