TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
పాపిడి బిళ్ల... హెయిర్ బ్యాండ్‌లా..!
ఈసారి మెట్‌గాలాలో మన వాళ్ల హవా ఎక్కువే కదూ! దేశీ కళాకారుల పనితనాన్ని ప్రదర్శిస్తూ ఆలియాభట్, ఈషా అంబానీ ఆ వేదికపై మెరిశారు కూడా. అయితే ఆలియా తల మీద ధరించిన నగపైనా ఎక్కువగానే చర్చ నడిచింది.
ఈ గింజలతో అందంగా మెరిసిపోదాం!
చర్మాన్ని లోలోపలి నుంచి మెరిపించే సహజసిద్ధమైన పదార్థాల్లో సబ్జా గింజలు ఒకటి. కాస్త తడి తగిలితే చాలు ఉబ్బిపోయే వీటిని ఆహారంగా తీసుకుంటే జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు.
ఆరోగ్యమస్తు
వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
మనకేం కావాలో.. మనకంటే బాగా ప్రకృతికే తెలుసంటారు..! అందుకే మన శరీరానికి ఏ కాలంలో ఏ పదార్థాలైతే మేలు చేస్తాయో వాటిని ప్రకృతి మనకు అందిస్తుంటుంది. ఈ క్రమంలో వేసవిలో లభించే రకరకాల పండ్లు కూడా మనకెంతో మేలు చేస్తాయి.
గుండె పదిలంగా ఉండాలా...
శారీరక ఆరోగ్యానికి నడక, యోగా... ఇలా నచ్చిన వ్యాయామాలను చేస్తుంటాం కదా! వాటిలో శ్వాసవ్యాయామాలకీ చోటివ్వండి. వీటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు.
అనుబంధం
ఓ చిన్న అబద్ధంతో...
పరిచయం అక్కర్లేని శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్. ఒకప్పుడు చదువుకు పనికిరాడని బడి నుంచి బయటకు పంపేసిన ఆ మొద్దబ్బాయిని ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్తగా మార్చిన గొప్పతనం ఎడిసన్ తల్లి నాన్సీదే...
టీనేజీ జీవితం... ‘టర్నింగ్ రెడ్’
బాల్యాన్ని దాటి యవ్వనంలోకి అడుగుపెట్టే సంధికాలమే కౌమారం. ఈ వయసు భావోద్వేగాల పుట్ట. వాటిని అదుపులో పెట్టుకోవడానికి పెద్ద యుద్ధమే చేయాలి టీనేజీ పిల్లలు. పదమూడేళ్ల లీ ఆ ప్రయత్నంలో ఎంత వరకూ విజయం సాధించిందో చెప్పే కథే టర్నింగ్ రెడ్...
యూత్ కార్నర్
మొదటి ర్యాంకుతో... రిత్విక
ఓటమి నుంచి కొత్తపాఠాలు నేర్చుకొని, స్వీయ క్రమశిక్షణతో విజేతగా నిలవచ్చు అనేదానికి ఉదాహరణ రిత్వికా పాండే. తాజాగా విడుదలైన ఐఎఫ్ఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకును సాధించిన ఆమెను ‘వసుంధర’ పలకరించింది.
అమ్మే.. మా సక్సెస్ సీక్రెట్!
తల్లి ఒడే బిడ్డకు తొలి పాఠశాల అంటుంటారు. పిల్లల భవిష్యత్తుకు ఆమే బలమైన పునాది వేస్తుంది. వారిని ఉన్నత స్థితిలో నిలిపేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది. అందుకే ‘అమ్మ అండతోనే మేమీ స్థాయికి చేరుకున్నాం..’ అంటుంటారు చాలామంది. ఆ జాబితాలో తామూ ఉన్నామంటున్నారు కొందరు సినీతారలు....
స్వీట్ హోం
పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ‘మా పాప ఫోన్ పట్టిందంటే వదలదు, దానివల్ల సరిగ్గా చదవడం లేదు’, ‘మా బాబు పొద్దున్నే లేవమంటే అస్సలు లేవడు’, ‘మా పిల్లలను వ్యాయామం చేయమంటే బద్ధకిస్తుంటారు..’ అంటూ కౌన్సెలింగ్ నిపుణులతో తమ బాధలు చెప్పుకుంటున్నారు.
చల్లచల్లని పుచ్చకాయ్... తినేదికాదు సుమీ!
అసలే వేసవి కాలం. ఎండ, వేడి నుంచి ఉపశమనం పొందడానికీ, కడుపులో చల్లగా ఉండటానికీ చలువ చేసే పండ్లు తింటాం కదా! అందులోనూ వేసవికి ప్రత్యేకమైనది పుచ్చకాయ. ముక్కలుగా తిన్నా, జ్యూస్ చేసి తాగినా కడుపులో చల్లదనం మనసుకీ ఎంతో హాయి.
వర్క్ - లైఫ్
పోటీలో నెగ్గాలంటే...
ఆడపిల్లలుగా పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే ఎన్నో అవాంతరాలు ఎదురుకావొచ్చు. అలాగని ప్రతి చిన్నదానికీ నిరాశపడితే మీరు మరింత బలహీనంగా మారొచ్చు. లక్ష్యం దిశగా నడవాలన్నా, శక్తిని పుంజుకోవాలన్నా.. మీ అలవాట్లను, ఆలోచనా శైలినీ ఇలా మార్చుకుని చూడండి.
భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’..!
విడాకులు తీసుకున్న మహిళల్ని చులకనగా చూస్తుంది మన సమాజం.. తప్పు తమది కాకపోయినా కాపురాన్ని సరిదిద్దుకోలేని అసమర్థులుగా పరిగణిస్తూ లేనిపోని నిందలేస్తుంటుంది. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గరే మహిళల పరిస్థితి ఇలా ఉంటే.. పురుషాధిపత్యం ఉన్న ఇస్లామిక్ దేశాల్లో వాళ్ల పరిస్థితులెలా ఉంటాయో ఊహించుకోగలం.
సూపర్ విమెన్
సామాను ఎక్కువైనా... ధర తక్కువే!
ఎక్కడికైనా వెళ్లాలంటే రెండు రోజుల ముందు నుంచే బ్యాగు సర్దడం మొదలుపెడుతుంటాం. దూర ప్రయాణాలైతే మరీనూ.. బ్రష్ దగ్గర నుంచి చెప్పుల వరకూ ప్రతిదీ సర్దేస్తాం. మనకు తెలియకుండానే అదంతా అదనపు సామానుగా తయారవుతుంది.
తల్లులకు పేరెంటింగ్ పాఠాలు నేర్పుతూ..!
పిల్లల పెంపకం అనేది ఒక అంతులేని అంశం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది బోలెడుంటుంది. అందులోనూ కొత్తగా తల్లైన మహిళల మనసు నిండా ఎన్నో సందేహాలు! చిన్నారుల సంరక్షణ, ఏ వయసులో ఎలాంటి ఆహారమివ్వాలి? ఒక్కో మైలురాయి దాటే క్రమంలో ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి?
వసుంధర కథనాలు
అమ్మాయిలూ... ఓటేస్తున్నారా?
అమ్మే.. మా సక్సెస్ సీక్రెట్!
తల్లులకు పేరెంటింగ్ పాఠాలు నేర్పుతూ..!
‘అమ్మతో.. మా అనుబంధం’.. ఇదీ!
బ్యూటీ & ఫ్యాషన్
పాపిడి బిళ్ల... హెయిర్ బ్యాండ్‌లా..!
ఈసారి మెట్‌గాలాలో మన వాళ్ల హవా ఎక్కువే కదూ! దేశీ కళాకారుల పనితనాన్ని ప్రదర్శిస్తూ ఆలియాభట్, ఈషా అంబానీ ఆ వేదికపై మెరిశారు కూడా. అయితే ఆలియా తల మీద ధరించిన నగపైనా ఎక్కువగానే చర్చ నడిచింది.
తరువాయి
ఆరోగ్యమస్తు
వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
మనకేం కావాలో.. మనకంటే బాగా ప్రకృతికే తెలుసంటారు..! అందుకే మన శరీరానికి ఏ కాలంలో ఏ పదార్థాలైతే మేలు చేస్తాయో వాటిని ప్రకృతి మనకు అందిస్తుంటుంది. ఈ క్రమంలో వేసవిలో లభించే రకరకాల పండ్లు కూడా మనకెంతో మేలు చేస్తాయి.
తరువాయి
అనుబంధం
ఓ చిన్న అబద్ధంతో...
పరిచయం అక్కర్లేని శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్. ఒకప్పుడు చదువుకు పనికిరాడని బడి నుంచి బయటకు పంపేసిన ఆ మొద్దబ్బాయిని ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్తగా మార్చిన గొప్పతనం ఎడిసన్ తల్లి నాన్సీదే...
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
మొదటి ర్యాంకుతో... రిత్విక
ఓటమి నుంచి కొత్తపాఠాలు నేర్చుకొని, స్వీయ క్రమశిక్షణతో విజేతగా నిలవచ్చు అనేదానికి ఉదాహరణ రిత్వికా పాండే. తాజాగా విడుదలైన ఐఎఫ్ఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకును సాధించిన ఆమెను ‘వసుంధర’ పలకరించింది.
తరువాయి
వర్క్ & లైఫ్
పోటీలో నెగ్గాలంటే...
ఆడపిల్లలుగా పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే ఎన్నో అవాంతరాలు ఎదురుకావొచ్చు. అలాగని ప్రతి చిన్నదానికీ నిరాశపడితే మీరు మరింత బలహీనంగా మారొచ్చు. లక్ష్యం దిశగా నడవాలన్నా, శక్తిని పుంజుకోవాలన్నా.. మీ అలవాట్లను, ఆలోచనా శైలినీ ఇలా మార్చుకుని చూడండి.
తరువాయి
సూపర్ విమెన్
సామాను ఎక్కువైనా... ధర తక్కువే!
ఎక్కడికైనా వెళ్లాలంటే రెండు రోజుల ముందు నుంచే బ్యాగు సర్దడం మొదలుపెడుతుంటాం. దూర ప్రయాణాలైతే మరీనూ.. బ్రష్ దగ్గర నుంచి చెప్పుల వరకూ ప్రతిదీ సర్దేస్తాం. మనకు తెలియకుండానే అదంతా అదనపు సామానుగా తయారవుతుంది.
తరువాయి
'స్వీట్' హోం
పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ‘మా పాప ఫోన్ పట్టిందంటే వదలదు, దానివల్ల సరిగ్గా చదవడం లేదు’, ‘మా బాబు పొద్దున్నే లేవమంటే అస్సలు లేవడు’, ‘మా పిల్లలను వ్యాయామం చేయమంటే బద్ధకిస్తుంటారు..’ అంటూ కౌన్సెలింగ్ నిపుణులతో తమ బాధలు చెప్పుకుంటున్నారు.
తరువాయి
వీడియోలు
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
చర్చా వేదిక
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని