scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

వాట్సప్ మెసేజ్‌లను గుడ్డిగా నమ్మకండి.. కరోనా గురించి కంగారు పడకండి!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngతెలుగు తార అంజలి కరోనా జాగ్రత్తలకు సంబంధించి యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన ఓ పోస్టర్ని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ఇండియాలో కరోనా రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో అందరూ ఈ నాలుగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని కోరుతున్నాను. కొవిడ్‌-19పై పోరాటంలో ఈ జాగ్రత్తలు ఎంతో అవసరం. దయచేసి ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి’ అని రాసుకొచ్చింది. అందులో ఉన్న నాలుగు జాగ్రత్తలు ఏంటో చూద్దాం రండి...
1. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్‌ని తప్పనిసరిగా ధరించాలి.
2. మీలో కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఐసొలేట్ అవ్వండి.
3. కంగారు పడకండి.. ఎందుకంటే కొవిడ్‌ వచ్చిన వారిలో చాలామంది ఇంటి దగ్గరే కోలుకుంటున్నారు.
4. వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండి.. మీ వంతు వచ్చేదాకా వేచి చూడండి..
ఈ ఫొటోని అంజలితో పాటు యాంకర్‌ శ్యామల, హిమజ, కృతి కర్బందాలు కూడా తమ అభిమానులతో పంచుకున్నారు.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)



ముంబయి తార శ్రద్ధా దాస్ కరోనా వ్యాక్సిన్‌ గురించి ఓ వీడియోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ గురించి కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేను కొన్నింటిని నివృత్తి చేయాలనుకుంటున్నాను.

ఇందులో అతి పెద్ద ప్రచారం ఏంటంటే వ్యాక్సిన్లు సురక్షితం కావు అన్నది. కానీ వందకు వంద శాతం వ్యాక్సిన్లు సురక్షితం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాట్సప్‌లో వచ్చే ఫార్వర్డ్‌ మెసేజ్‌లను గుడ్డిగా నమ్మకండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి. ఒకవేళ కరోనా వైరస్‌ సోకితే దాని ప్రభావం తీవ్రం కాకుండా చేస్తుంది. అంతేకాదు.. ఆసుపత్రికి వెళ్లే పరిస్థితిని, మరణాన్ని నివారిస్తుంది.

అయితే వ్యాక్సిన్‌ వేయించుకోగానే మీకు వైరస్‌ సోకదని ఏమీ లేదు. వ్యాక్సిన్‌ వేయించుకున్నా పాజిటివ్‌ వచ్చే అవకాశాలున్నాయి. రెండో డోస్ వేసుకున్న రెండు నుంచి మూడు వారాలకు కానీ అది పూర్తిగా పని చేయదు. కాబట్టి, వ్యాక్సిన్‌ వేసుకున్నా మాస్క్‌ ధరించండి.. చేతులను శుభ్రం చేసుకోండి.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి.

ఒకవేళ మీకు కరోనా పాజిటివ్‌ వస్తే కంగారు పడకండి. అనవసరమైన పరీక్షలన్నీ చేయించుకోకండి. మొదటగా వైద్యున్ని సంప్రదించి, ఐసొలేషన్‌లో ఉండండి. పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొవిడ్‌ తీవ్రత సాధారణంగా ఉన్నవారు కూడా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీనివల్ల నిజంగా ఆసుపత్రి సౌకర్యం అవసరమైన వారికి బెడ్లు దొరకడం లేదు. దయచేసి బాధ్యతగా ఉండండి’ అని సూచించింది.

మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో తన బాధ్యతగా కొన్ని విషయాల గురించి అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తున్నందుకు పలువురు నెటిజన్లు శ్రద్ధను కొనియాడుతున్నారు.



కొవిడ్‌ వల్ల ఎక్కువ శాతం ఆసుపత్రులు కరోనా రోగులతోనే నిండిపోతున్నాయి. ఫలితంగా సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్న వారితో పాటు గర్భవతులు సరైన వైద్య సదుపాయం అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో గర్భవతుల కోసం జాతీయ మహిళా కమిషన్ ఒక హెల్ప్‌లైన్ నంబర్‌ని రూపొందించింది. ఈ నంబర్‌ని బాలీవుడ్‌ తారలు రవీనా టాండన్‌, భాగ్యశ్రీలు తమ అభిమానులతో పంచుకున్నారు.



డ్యాన్సర్‌ దీప్తీ సునైన తన తాజా అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.



నటి సమీరా రెడ్డి గతంలో తను మొదటిసారి గర్భం ధరించిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా మొదటిసారి అమ్మయ్యే క్రమంలో ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకుంది.



వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...





View this post on Instagram

A post shared by renu (@renuudesai)



View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)





women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram