scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

category logo

అలాంటప్పుడు జిమ్‌తో పనేముంది!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngఅందాల తార లక్ష్మీ రాయ్‌ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘మీ మనసుకు నచ్చిన పనే చేయండి’ అని చెప్పుకొచ్చింది. దీనికి మీకు మీరుగా ఉండండి, దృఢంగా ఉండండి వంటి హ్యాష్‌ట్యాగులను జోడించింది.

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

బాలీవుడ్‌ భామ తనుశ్రీ దత్తా ‘హ్యాపీ మండే’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేసింది.

గాయని సునీత అందంగా ముస్తాబైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతెల గుర్రాన్ని పట్టుకొని దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది.

మహేష్‌ సతీమణి నమ్రత ‘ట్రావెల్‌ డైరీస్‌’ అంటూ గతంలో తన పిల్లలతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ‘మండే బ్లూస్‌’ అంటూ తన తాజా ఫొటోలను పోస్ట్‌ చేసింది.

కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌ తన తల్లితో దిగిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

నటి రితూ వర్మ ‘టక్‌ జగదీష్‌’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్ర ప్రమోషన్లలో భాగంగా దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)

క్యారక్టర్‌ ఆర్టిస్ట్ ప్రగతి ఇంట్లోనే వర్కౌట్స్‌ చేస్తోన్న వీడియోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘మంచి ట్రైనర్‌ ఉంటే జిమ్‌ లేకున్నా ఎలాంటి సమస్యా ఉండదు’ అని రాసుకొచ్చింది.

అందాల తార అమీషా పటేల్‌ గోవాలో సందడి చేస్తూ కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంది. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా అప్‌డేట్లను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దామా...

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram

A post shared by Neha Dhupia (@nehadhupia)

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.