scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

category logo

దాని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngకన్నడ భామ రష్మిక మందన షూటింగ్‌లో భాగంగా దుక్కి దున్నుతోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.

గాయని సునీత ‘శ్రేయమ్మ’ అంటూ తన కూతురు పాట పాడిన వీడియోని పోస్ట్‌ చేసింది. దీనికి డాటర్‌ లవ్‌, డ్రీమ్‌, మ్యూజిక్‌ ఇన్‌ ద ఫ్యామిలీ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

మిల్కీ బ్యూటీ తమన్నా దర్శకుడు శేఖర్‌ కమ్ములతో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీనికి ‘నా కెరీర్‌లో శేఖర్‌ గారి ‘హ్యాపీ డేస్‌’ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఆయన తీసిన ‘లవ్‌ స్టోరీ’ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దీనికి హ్యాపీ డేస్, మెమరీస్, యాక్టర్‌ అండ్‌ డైరెక్టర్‌ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది.

జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ గతంలో తను నటించిన ఓ చిత్రంలోని ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఈ ఫొటోలో నేను ఎంత అమాయకురాలిగా కనిపిస్తున్నానో చూడండి’ అని రాసుకొచ్చింది.

బాలీవుడ్‌ సుందరి మల్లికా శెరావత్‌ ‘త్రో బ్యాక్‌’ అంటూ గతంలో దిగిన అందమైన ఫొటోని పోస్ట్‌ చేసింది.

అందాల తార లక్ష్మీ రాయ్‌ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఈ ప్రపంచం ఎన్నో అద్భుతాలతో కూడుకున్నది. మన ఇంద్రియాలు మరింత చురుగ్గా పనిచేస్తాయని ఓపికగా ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

టాలీవుడ్‌ నటి స్నేహా ఉల్లాల్‌ తన స్నేహితురాలు మన్సితో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మా స్నేహానికి 20 సంవత్సరాలు నిండాయి, ఇంకా కొనసాగుతూనే ఉంది’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal)

నటి ఈషా గుప్తా ఓ రిసార్టులోని గార్డెన్‌లో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘క్వీన్‌ ఆఫ్‌ ది జంగిల్’ అనే వ్యాఖ్యని జోడించింది.

View this post on Instagram

A post shared by Esha Guupta (@egupta)

అందాల తార మోనాలిసా తన తాజా ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘కొన్నిసార్లు గెలుస్తుంటాం.. కొన్నిసార్లు పాఠాలు నేర్చుకుంటాం’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by MONNALLISA (@aslimonalisa)

టాలీవుడ్ నటి హంసానందిని ఓ కేరళ వంటకంతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

బుల్లితెర భామ హీనాఖాన్ మాల్దీవుల్లో సీప్లేన్‌ పక్కన దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రపంచంలోనే అతిపెద్ద సీ ప్లేన్‌లో ప్రయాణించాను. ఈ అనుభవం మరిచిపోలేనిది’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by HK (@realhinakhan)

నటి విష్ణుప్రియ వర్కవుట్స్ చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

View this post on Instagram

A post shared by Shalini (@shalzp)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Bhanu shree (@iam_bhanusri)

women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.