scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

category logo

ఈ ఉడత ప్రాణాయామం ఎలా చేస్తోందో చూశారా?

Latest posts of celebrities in Instagram

instastrip3.pngబాలీవుడ్‌ నటి షమితా శెట్టి ‘మండే మోటివేషన్‌’ అంటూ ఓ ఉడత యోగా చేస్తోన్న ఫన్నీ వీడియోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఉడతకుండే గుబురు తోక, పెద్ద కళ్ల రహస్యాన్ని నేను కనుగొన్నాను.. అంటూ ఉడత కపాలభాతి’ అని రాసుకొచ్చింది. కపాలభాతి అనేది ప్రాణాయామంలో ఓ భాగం. మరి ఈ ఉడత అచ్చం మనలాగే చేసిన ప్రాణాయామం మీరూ ఓసారి చూసేయండి..!
బాలీవుడ్‌ భామ దియా మీర్జా తన అందమైన ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘మంచి వ్యక్తులతో సన్నిహితంగా ఉంటే.. మనలో క్రమంగా సానుకూల మార్పు వస్తుందని అనుకున్నాను. కానీ, విచిత్రంగా ఆ అనుభవాలు నేను మంచి నటిగా ఎదగడానికి అనేక రకాలుగా ఉపయోగపడ్డాయి’ అని రాసుకొచ్చింది.అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌ ఏదో ఆలోచిస్తున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ఆమె నిద్రపోవడం కంటే ఎక్కువగా కలలు కంటుంది’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)బాలీవుడ్‌ నటి అమైరా దస్తూర్‌ తన ఫ్యాషనబుల్‌ ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘మీరు అందరిలాగా దుస్తులు ధరించనప్పుడు.. అందరిలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు’ అనే కొటేషన్ని జత చేసింది.క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌ హిమజ.. పవన్‌ కళ్యాణ్‌ 27వ చిత్రంలో నటిస్తోన్న విషయాన్ని తెలుపుతూ ఇటీవలే కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హిమజకు అభినందనలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. దాంతో తన ఆనందాన్ని ఇన్‌స్టా వేదికగా మరోసారి అభిమానులతో పంచుకుంది. ‘నటి హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నతస్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొంటూ పవన్‌ పంపించిన లేఖను షేర్‌ చేస్తూ ‘నా ఆనందాన్ని మాటల్లో లేదా ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నాను’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Himaja💫 (@itshimaja)నటి భూమికా చావ్లా ‘ఉహాలోకం’ అంటూ తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.బాలీవుడ్‌ తార మల్లికా శెరావత్ ‘ఎప్పటికీ శారీ గర్ల్నే’ అంటూ చీరలో దిగిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.అందాల భామ రీతూ వర్మ, హీరో దుల్కర్‌ సల్మాన్‌లు జంటగా నటించిన చిత్రం ‘కనులు కనులు దోచాయంటే’. ఈ చిత్రం విడుదలై నేటికి సంవత్సరమవుతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ‘హరహరమహాదేవ’ అంటూ శివునికి పాలాభిషేకం చేసిన ఫొటోలను పోస్ట్‌ చేసింది.వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను పోస్ట్‌ చేశారు. మరి, వాటిపై మీరూ ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)
View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.