scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

category logo

ఆ మ్యాజిక్ తెలియాలంటే నవ్వుతూనే ఉండండి!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngఅందాల తార లక్ష్మీ రాయ్‌ ‘వెడ్డింగ్‌ వైబ్స్‌’ అంటూ కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘భారతీయ వస్త్రధారణలో ఏదో తెలియని గొప్పతనం ఉంది’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

టాలీవుడ్ నటి ఛార్మి ‘లైగర్‌’ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర షూటింగ్‌ సమయంలో నటుడు విజయ దేవరకొండని తన స్కూటీపై ఎక్కించుకొని సందడి చేసింది.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

బాలీవుడ్‌ భామ మాధురీ దీక్షిత్‌ నవ్వుతోన్న తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నవ్వడం అనేది ఒక గొప్ప శక్తి, కాబట్టి ఆ శక్తిని వీలైనంత వరకు ఉపయోగించుకోండి.. జరిగే మ్యాజిక్ని చూడండి’ అని చెప్పుకొచ్చింది.

క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌ ప్రగతి వీకెండ్‌ని సరదాగా గడుపుతోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

‘మహానటి’ కీర్తి సురేశ్‌ ‘ఫ్రైడే నైట్‌.. మూవీ నైట్‌’ అంటూ స్నేహితులతో కలిసి ‘దృశ్యం 2’ చిత్రం చూస్తున్న ఫొటోని పోస్ట్‌ చేసింది.

కన్నడ భామ రష్మిక మందన తన చిన్నప్పటి ఫొటోని అభిమానులతో పంచుకుంది.

టాలీవుడ్‌ నటి రాశీ ఖన్నా తన పేరెంట్స్తో కలిసి దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీనికి ‘పప్పా తన చేష్టలతో మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తాడు’ అని రాసుకొచ్చింది.

బాలీవుడ్‌ బ్యూటీ అదా శర్మ బామ్మతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌ ‘మున్నార్‌ హిల్‌ స్టేషన్‌’లో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

బాలీవుడ్‌ నటి దియా మీర్జా ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘గతం ఎంత కఠినమైనా.. నువ్వు మళ్లీ ఎప్పటికీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు’ అంటూ బుద్ధుడి కొటేషన్‌ని రాసుకొచ్చింది.

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

View this post on Instagram

A post shared by Bhanu shree (@iam_bhanusri)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram