scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

category logo

ష్.. సీక్రెట్.. అదేంటో తనకు మాత్రమే తెలుసు!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngటాలీవుడ్‌ నటి ప్రియమణి తన తాజా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మీ చిరునవ్వుతో ప్రపంచాన్ని మారేలా చేయండి.. కానీ, ప్రపంచం మీ చిరునవ్వుని మార్చేందుకు అనుమతించకండి’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

అందాల తార హంసానందిని తన తాజా అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తన ముందున్న కేక్‌ వైపు చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘దేనికైనా కేక్ ఒక్కటే సమాధానం’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

బాలీవుడ్‌ సుందరి ఈషా గుప్తా తన పెట్‌తో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Esha Guupta (@egupta)

అందాల తార రమ్యక్రిష్ట మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రకృతి అనంత్‌తో కలిసి ఫ్యాన్సీ మాస్క్‌ ధరించిన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘నా కొత్త ఫ్యాన్సీ మాస్క్‌ చాలా బాగుంది.. నా మేకప్‌కి ఎలాంటి అడ్డు లేకుండా, ముఖం కనిపించేలా, సేఫ్‌గా ఉంది’ అని చెప్పుకొచ్చింది.

ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌ షూటింగ్‌లో భాగంగా కశ్మీర్‌లో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ‘కశ్మీర్‌ డైరీస్‌’ అంటూ మంచు కొండల్లో దిగిన తన అందమైన ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ‘ష్‌’ అంటూ ఏదో రహస్యం దాస్తోన్నట్టుగా ఉన్న తన పెళ్లి ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది.. కానీ, అది చెబితే రహస్యం ఎలా అవుతుంది? సారీ..! ఆ విషయం జోసెఫ్‌ రాధిక్ (ఫొటోగ్రాఫర్‌)కు మాత్రమే తెలుసు’ అని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ సుందరి సోనాక్షి సిన్హా సాయంకాలం పూట సాగర తీరాన ఓ గార్డెన్‌లో కూర్చొన్న తన అందమైన ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

ప్రముఖ యాంకర్ సుమ తన తాజా ఫొటోలని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

తెలుగు భామ సమీరా రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి యోగా చేస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేసింది.

టాలీవుడ్‌ నటి ఛార్మి ‘నా సోదరుడే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌’ అంటూ తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి మరి...

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram