scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

category logo

నేనేం చెప్పలేదు.. అలా జరిగిపోయిందంతే!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngమిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు సత్యదేవ్‌తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కన్నడలో విజయం సాధించిన ‘లవ్ మాక్‌టెయిల్‌’కి రీమేక్ గా రూపుదిద్దుకుంటోంది. కన్నడ చిత్రంలో నటించిన క్రిష్ట, మిలాన్‌లు ‘గుర్తుందా శీతాకాలం’ సెట్‌లో తాజాగా సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోని తమన్నా తన అభిమానులతో పంచుకుంది.

‘జబర్దస్త్‌’ జడ్జి, ఎమ్మెల్యే రోజా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

టాలీవుడ్‌ బ్యూటీ సమంత తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘మనసులో అలజడి.. బయట ప్రశాంతత’ అనే వ్యాఖ్యని జోడించింది. దీనికి రాజి, ఫ్యామిలీ మ్యాన్‌, ఫిబ్రవరి 12 విడుదల హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

అందాల భామ ఐశ్వర్యా రాజేష్‌ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేసింది.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, భూమిక జంటగా నటించిన ‘ఒక్కడు’ చిత్రం 18 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్‌ భార్య నమ్రత ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మహేష్‌ నటించిన చిత్రాలలో ఈ చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు. నా ఫేవరెట్ మూవీ’ అంటూ రాసుకొచ్చింది.

తెలుగు భామ నందినీ రాయ్‌ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘నేను స్పెషల్‌గా ఉండాలని చెప్పలేదు.. అలా సహజంగా జరిగిపోయింది’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai)

అందాల భామ హన్సిక తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

బుల్లితెర నటి సుజితా ధనుష్‌ పండగ సందర్భంగా తన భర్తతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

టాలీవుడ్‌ నటి రేణూ దేశాయ్‌ తన పెట్ ‘ఫీబో’తో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

దక్షిణాది తార నిత్యా మేనన్‌ ఉయ్యాల ఊగుతున్న ఫొటోలను పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

నేడు దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి కరోనా వ్యాక్సిన్‌ని వేయించుకున్నారు. ఈ ఫొటోని ఉపాసన కొణిదెల తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.
దీనికి ‘మా మార్గదర్శకుడు.. నా ప్రియమైన తాత.. పద్మవిభూషణ్‌ డా|| ప్రతాప్. సి .రెడ్డి ఈ రోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా అందుబాటులోకి రావడం అనేది కరోనా విపత్తు సమయంలో ముందుడి పోరాడిన ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి, యావత్ దేశానికీ ఎంతో గర్వకారణం’ అని రాసుకొచ్చింది.

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram

A post shared by Parvati Nair (@paro_nair)

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram