scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

category logo

అందుకే రోజూ అంత ఈజీగా రడీ అయిపోతుంటా!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngఅందాల భామ ప్రియాంకా చోప్రా తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు గారాల పట్టి సితార తన పెట్‌తో దిగిన అందమైన ఫొటోని పోస్ట్‌ చేసింది.

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ‘గుడ్‌లక్‌ జెర్రీ’ అనే చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ని అభిమానులతో పంచుకుంది.

‘మహానటి’ కీర్తి సురేశ్‌ తిరుచానూర్‌లోని ‘అలివేలు మంగాపురం’ ఆలయాన్ని సందర్శించుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

బాలీవుడ్‌ నటి అదా శర్మ ‘మండే మోటివేషన్‌’ అంటూ బీచ్‌లో వర్కౌట్‌ చేస్తోన్న వీడియోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు సత్యదేవ్‌తో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నవ్వు, సంభాషణ, అందమైన సాయంకాలం... నా కొత్త సినిమా ప్రారంభానికి ఇవన్నీ భలే కుదిరాయి’ అని రాసుకొచ్చింది. తమన్నా.. సత్యదేవ్‌తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో నటిస్తోంది.

బాలీవుడ్‌ సుందరి సోనాక్షీ సిన్హా పసుపు రంగు దుస్తుల్లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

కొత్త పెళ్లి కూతురు నిహారిక కొణిదెల పచ్చటి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి.. ఈ జీవితం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది’ అంటూ రాసుకొచ్చింది.

అందాల భామ రాధికా ఆప్టే ‘మార్నింగ్ రన్‌’ అంటూ పచ్చని ప్రకృతిని తన ఫోన్‌లో బంధించింది. ఆ ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘రన్నింగ్‌ చేయడమే నా ఆరోగ్య రహస్యం’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Radhika (@radhikaofficial)

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఎప్పటికప్పుడు షూటింగ్స్‌కి రడీ అవుతూ, రోజుకి నాలుగు రకాల డ్రస్సులు మారుస్తూ ఉంటావు.. నీకు ఇబ్బందిగా అనిపించదా? అంటూ నన్ను చాలామంది అడుగుతుంటారు. దానికి నా సమాధానం ఒక్కటే.. నా చుట్టూ ఉన్న వాళ్లు.. వాళ్ల వాళ్ల పనుల్లో నిష్ణాతులు. దానివల్ల నా పని నల్లేరుపై నడకలాగా సాగుతోంది’ అంటూ తన బృందానికి ధన్యవాదాలు తెలిపింది.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

అందాల తార భూమికా చావ్లా పది సంవత్సరాల క్రితం దిగిన తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya)

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

View this post on Instagram

A post shared by Bhanu shree (@iam_bhanusri)

View this post on Instagram

A post shared by Payal Ghosh (@iampayalghosh)

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram