scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

category logo

ప్రేమతో తీసిన ఫొటోలు ఇలాగే ఉంటాయి!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngటాలీవుడ్‌ కొత్త జంట నిహారిక కొణిదెల, చైతన్యలు తమ హనీమూన్‌ని మాల్దీవుల్లో మొదలుపెట్టి.. తాజాగా గోవాకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది నిహా.

‘మహానటి’ కీర్తి సురేశ్‌ ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌తో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ఏఆర్‌ రెహమాన్‌ సర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎంతోమందికి స్ఫూర్తి! నా ప్రయాణంలోనూ మీరు భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చిది.

అందాల తార కరీనా కపూర్‌ తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.

బాలీవుడ్‌ బ్యూటీ శిల్పా శెట్టి సూర్యోదయపు కిరణాలు తన మీద పడుతున్నట్టుగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

టాలీవుడ్‌ భామ ప్రగ్యా జైస్వాల్‌ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘కొత్త సంవత్సరంలో మీరు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే మీరు ఇదివరకే సూపర్‌ కాబట్టి!’ అని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ మాధురీ దీక్షిత్‌ తన భర్తతో సాయంకాల సమయంలో సముద్రపు గాలుల మధ్య దిగిన అందమైన ఫొటోని పోస్ట్‌ చేసింది.

టాలీవుడ్‌ నటి రాశీ ఖన్నా హీరో విజయ్‌ సేతుపతితో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl)

టాలీవుడ్‌ బ్యూటీ ఛార్మీ కౌర్‌ విజయ్‌ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండతో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘మాధవి గారు నాకు జీవితంలో గుర్తుండిపోయే ఆతిథ్యమిచ్చారు. అంతేకాదు.. తను నా కొత్త డ్యాన్స్‌ పార్ట్‌నర్‌ కూడా..! విజయ దేవరకొండ కుటుంబంతో కలిసి చేసిన డిన్నర్‌ ఎంతో సరదాగా గడిచింది..’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

అందాల తార సన్నీ లియోని గోవాలో దిగిన తన అందమైన ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

తెలుగు భామ సమీరా రెడ్డి తన తాజా ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ఈ ఫొటోలను నా భర్త తీశారు. కెమెరా కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే వారు మన ఫొటోలు తీసినప్పుడు ఇంతే అద్భుతంగా వస్తాయి..’ అని చెప్పుకొచ్చింది.

సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి ఈతకొలను దగ్గర కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

అందాల తార తాప్సీ ‘రష్మీ రాకెట్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ చివరి షెడ్యూల్‌కి చేరుకుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ సముద్రపు ఒడ్డున సూర్యనమస్కారాలు చేస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram