scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

నువ్వొచ్చే దాకా నాకు కొత్త సంవత్సరం మొదలు కాదు..!

Latest posts of celebrities in Instagram

instastrip3.png‘జబర్దస్త్‌’ యాంకర్‌ అనసూయ నూతన సంవత్సరం సందర్భంగా తన భర్త, పిల్లలతో సరదాగా గడిపిన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితార తన తాజా ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేసింది. న్యూ ఇయర్ కోసం కేక్ చేస్తున్న ఓ వీడియోను పంచుకుంది.అలాగే మరో ఫొటోని పోస్ట్‌ చేసి- ‘ఆశ, ఆనందం, కృతజ్ఞతలతో 2021లోకి అడుగుపెట్టాం.. ఇప్పుడు 2020 అనేది గతం’ అనే వ్యాఖ్యని జోడించింది.బాలీవుడ్‌ ఫిట్‌నెస్ ఫ్రీక్‌ బిపాసా బసు తన భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో గతంలో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘నువ్వు క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు నాకు కొత్త సంవత్సరం మొదలు కాదు.. లవ్‌ యూ, మిస్‌ యూ’ అని రాసుకొచ్చింది. కరణ్‌ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో భాగంగా సెర్బియాలో ఉన్నాడు.అలనాటి నటి మీనా తన కూతురు బర్త్‌డే సందర్భంగా దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నా సర్వస్వమైన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)దక్షిణాది తార శృతి హాసన్‌ మరో నటి తమన్నాతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘1202 నుండి నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. కొత్త సంవత్సరం మొదటి రోజునే నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చింది.‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ కొత్త సంవత్సరం సందర్భంగా దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో మోహన్‌బాబు, మంచు లక్ష్మిలు కూడా ఉన్నారు.అందాల భామ నిక్కీ గల్రానీ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని చెప్పుకొచ్చింది.బాలీవుడ్‌ సుందరి సోనాక్షి సిన్హా తన పెట్‌తో సరదాగా గడిపిన ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కొత్త సంవత్సరం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది.
ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)‘2021లో అందరూ 365 రోజులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)టాలీవుడ్‌ నటి రాశీఖన్నా తన తాజా ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘రాబోయే రోజులు మంచిగా మారతాయని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl)వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...
View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)
View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram