scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

ఈ చికెన్ కాని చికెన్‌ కర్రీని మీరు టేస్ట్‌ చేశారా?

Latest posts of celebrities in Instagram

instastrip3.pngనేపథ్య గాయని శ్రేయా ఘోషల్‌ నిన్న (డిసెంబర్‌ 21) ఏర్పడిన గురు, శని గ్రహాల మహా సంయోగాన్ని తన టెలిస్కోప్‌ ద్వారా వీక్షించింది. అలాగే పనిలో పనిగా జాబిల్లి వైపు కూడా ఓ లుక్కేసింది. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.




అందాల తార స్నేహా ఉల్లాల్‌ ‘వీగన్‌ డైట్‌’ని అనుసరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ డైట్‌లో భాగంగా శాకాహారుల్లానే మాంసాన్ని తినకుండా ఉండడంతో పాటు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులను కూడా తీసుకోరు. మరి, ఈ కింది ఫొటో ఏంటంటారా? అది మొక్కలతో తయారు చేసిన చికెన్ కాని చికెన్‌ కర్రీ.
ఆ ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘మధ్యాహ్న భోజనంలో భాగంగా మొక్కలతో తయారు చేసిన చికెన్ కాని చికెన్‌ కూరను తీసుకున్నాను. చాలా కంపెనీలు మొక్కలతో తయారు చేసిన మాంసాన్ని అమ్ముతున్నాయి. ఇది మనదేశంలో కూడా అందుబాటులో ఉంది. మీరు కూడా ఇలాంటి మాంసాన్ని తినడానికి ప్రయత్నించండి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎంతో రుచికరమైనది కూడా. నూటికి నూరు శాతం దీనిని మొక్కలతో తయారు చేశారు. ఇది 2020 సంవత్సరం ఫర్వాలేదనిపించేలా చేసింది. ఈ రెసిపీని అందించిన చెఫ్‌ (ఫ్రాంక్‌)కు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది. అంతేకాదు.. ఈ కర్రీ తయారీలో భాగంగా ఎలాంటి జంతువులకు హాని చేయలేదు అని కూడా చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal)



అందాల తార సమీరా రెడ్డిని ఓ అభిమాని ‘మీ దృష్టిలో ఇద్దరి పిల్లల మధ్య వయసు తేడా ఎంత ఉంటే మంచిది?’ అనే ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెబుతూ ‘నాకు కూడా మీరు అడిగినట్టు ఇద్దరు పిల్లల మధ్య వయసు తేడా ఎంత ఉండాలో తెలుసుకోవాలనుంది. నా వరకైతే నైరా, హాన్స్‌లకు నాలుగు సంవత్సరాల తేడా ఉంది. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. అయితే వెంట వెంటనే పిల్లల్ని కనాలి అనే దానిపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. కానీ నేను అలా చేయడానికి ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేను’ అని చెప్పుకొచ్చింది.


‘జబర్దస్త్‌’ యాంకర్‌ అనసూయ లిప్‌స్టిక్‌ వేసుకుంటోన్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ క్రమంలో తనకు సహాయం అందిస్తోన్న టీమ్ సభ్యులకు ‘మీరు కుటుంబ సభ్యుల్లాంటి వారు కాదు.. కుటుంబ సభ్యులు’ అంటూ వారికి ధన్యవాదాలు తెలిపింది.



ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)



యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ ఇటీవలే ముగిసిన ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘బిగ్‌బాస్‌ దోస్తులు’ అంటూ అందులో పాల్గొన్న కంటెస్టెంట్లతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Milkuri Gangavva (@gangavva)



తెలుగు భామ అంజలి తమిళ హీరోయిన్‌ అతుల్య రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తనతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)



‘బిగ్‌బాస్‌’ తార, యాంకర్‌ లాస్యా మంజునాథ్‌ ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.



టాలీవుడ్‌ నటి అను ఇమ్మాన్యుయెల్ విమానాశ్రయంలో పుస్తకం చదువుతోన్న ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘పుస్తకాలు చదవడానికి నాకెంతో ఇష్టమైన ప్రదేశాల్లో విమానాశ్రయాలు ఒకటి. ప్రస్తుతం ‘పచింకో’ అనే నవల చదువుతున్నాను’ అనే వ్యాఖ్యని జోడించింది.

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)



అందాల తార కరీనా కపూర్‌ ‘హార్డ్‌ వర్కింగ్‌ బాయ్‌’ అంటూ తన ముద్దుల కొడుకు తైమూర్‌ పశువులకు వేసే గడ్డి మోపుని పట్టుకుని ఉన్న ఫొటోని పోస్ట్‌ చేసింది.



బాలీవుడ్‌ నటి బిపాసా బసు తన తాజా ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘మనిషికి మంచి అలంకారం సంతోషంగా ఉండడమే’ అని అర్థం వచ్చే వ్యాఖ్యని జత చేసింది.



బాలీవుడ్‌ తార షమితా శెట్టి తను నటిస్తోన్న ‘బ్లాక్‌ విడోస్‌’ చిత్రానికి సంబంధించిన తెర వెనక చిత్రాలను అభిమానులతో పంచుకుంది.



వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...


View this post on Instagram

A post shared by Bhanu shree (@iam_bhanusri)






View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram