scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

category logo

ఫీలింగ్స్‌ని ఫీలవ్వండి..!

Latest posts of celebrities in Instagram

instastrip3.pngయాంకర్‌ లాస్య గంగవ్వతో కలిసి నాట్లు వేసింది. గంగవ్వ దీనికి సంబంధించిన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘పెద్ద బిడ్డ’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Milkuri Gangavva (@gangavva)

బాలీవుడ్‌ భామ అమీషా పటేల్‌ వర్క్‌ మోడ్‌లో తీసిన వీడియోని పోస్ట్‌ చేసింది.

టాలీవుడ్‌ బ్యూటీ ప్రియమణి చీరకట్టులో దిగిన తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

అందాల తార మనీషా కోయిరాలా తన క్యాన్సర్‌ అనుభవాలను ‘Healed: How Cancer Gave Me a New Life’ అనే పుస్తక రూపంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆమె రాసిన ఈ పుస్తకాన్ని తాజాగా నేపాలీ భాషలోకి అనువందించారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఈవెంట్‌లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుందీ బాలీవుడ్‌ అందం.

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

బాపూ బొమ్మ స్నేహ తన కొడుకు విహాన్‌ పెట్‌తో ఆడుకుంటోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

టాలీవుడ్‌ భామ హన్సిక మాల్దీవుల్లో విహరిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

టాలీవుడ్‌ సుందరి సిమ్రత్‌ కౌర్‌ ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అంటూ సముద్రపు ఒడ్డున దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

అందాల భామ ఊర్వశీ రౌతెలా తన తాజా ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘ఫీలింగ్స్‌ని ఫీలవ్వండి!’ అంటూ చెప్పుకొచ్చింది.

‘మహానటి’ కీర్తి సురేశ్‌ ఛాయ్‌ తాగుతోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ఇంటర్నేషనల్‌ టీ డే, టీ లవర్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది.

‘కొన్నిసార్లు కొత్తగా ప్రయత్నించడం వల్ల బోరింగ్‌ అనే భావన నుంచి బయటపడచ్చు!’ అంటూ యాంకర్‌ సుమ తన తాజా ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌ ప్రగతి తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘ఇది నాకు జరిగిన నష్టం కాదు.. అని మనం గ్రహించిన రోజు ఎంతో గొప్పగా ఉంటుంది..’ అనే వ్యాఖ్యని జత చేసింది.

వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..