టాలీవుడ్ భామ సమంత తన తాజా లుక్‌ని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ హిమాలయాల అందాల నడుమ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
నటి, నిర్మాత మంచు లక్ష్మి లంగావోణిలో మెరిసిపోతున్న ఫొటోలను పోస్ట్ చేసింది.
కొత్త జంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లులు తమ హనీమూన్‌ని మాల్దీవుల్లో గడుపుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా తన భర్తతో కలిసి సముద్రంలో డైవింగ్ చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ పునర్నవి భూపాలం తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల తార సురభి బంగారు వర్ణపు దుస్తుల్లో చిరునవ్వు చిందిస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజులా ఘట్టమనేని ‘మండే మోటివేషన్’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మీరు ఉదయం చేసే పనుల ప్రభావం రోజంతా ఉంటుంది.. కాబట్టి ఉదయం తొందరగా నిద్ర లేవడానికి ప్రయత్నించండి. అలాగే ఏదైనా వ్యాయామం లేదా ధ్యానంతో పాటు ఒక సానుకూల ఆలోచనతో రోజును ప్రారంభించండి. ఫలితంగా ఆ రోజంతా ఎంతో ఆనందంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.
అందాల భామ నందినీ రాయ్ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఇది కొత్త రోజు.. నిన్నటి వైఫల్యం నేటి సూర్యోదయంతో తుడుచుకుపోతుంది’ అని చెప్పుకొచ్చింది.
మెగా కోడలు ఉపాసన కొణిదెల టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది.
టాలీవుడ్ భామ జెనీలియా తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీరు దీనిని పిచ్చి అనుకోవచ్చు.. కానీ నా దృష్టిలో అది ప్రేమ’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...