scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నువ్వంటే నాకెంతో ఇష్టం..!

Latest posts of celebrities in Instagram

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్‌ దంపతులు నేడు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ‘ప్రతి వార్షికోత్సవం మా ప్రయాణంలో మరొక కొత్త సంవత్సరాన్ని సూచిస్తుంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) onఅందాల భామ కియారా అడ్వాణీ ఎరుపు రంగు చీరలో అందంగా ముస్తాబైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని చూసేయండి మరి...

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani) on


View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani) on


View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani) onమాటల మరాఠీ, యాంకర్‌ సుమ కనకాల తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) onకేరళ ముద్దుగుమ్మలు అనుపమా పరమేశ్వరన్‌, సాయిపల్లవిలు కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోని పోస్ట్‌ చేసిన అనుపమ ‘మీలో ఎవరికైనా మేరీ, మలర్‌లు గుర్తున్నారా? సాయిపల్లవీ.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నువ్వంటే నాకెంతో ఇష్టం.. నేను నీ అభిమానిని’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) onగాయని లిప్సిక ‘దేవదాస్’ చిత్రంలోని ‘అడిగీ అడగలేక ఒక మాటే అడగనా.. తెలిపీ తెలపలేక ఒక మాటే తెలపనా..’ అనే పాట పాడిన వీడియోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘అనుకున్నంత సులభం కాదు ఈ పాట అని అర్థమయ్యింది.. నాకు ఇష్టమైన పాట’ అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Lipsika (@lipsikabhashyam) onబాలీవుడ్‌ తార మల్లికా శెరావత్‌ ‘మీ ఇన్‌స్టాగ్రామ్‌ని ఎరుపు రంగుతో నింపేయండి’ అంటూ రెడ్ డ్రస్‌ ధరించిన ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) onఅందాల భామ అనుష్కా శర్మ సూర్యరశ్మి కోసం ఎండలో నిలబడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onక్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఓ పాపతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ప్రగతి జుట్టు పొడవు ఆ పాప ఎత్తుతో సమానంగా ఉండడం విశేషం.

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong) onనటి, నిర్మాత మంచు లక్ష్మి పుట్టినరోజు వేడుకల కోసం గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ట్రిప్‌కి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా-
‘ఎక్కడున్నాం.. ఏమున్నాయి.. అన్నది కాదు.. ఎవరితో ఉన్నాం అన్నది ముఖ్యం.. ! నేనిలా ఉండడానికి కారణం నా ఫ్రెండ్సే.. ఈ బర్త్‌డే ట్రిప్‌ని మరింత స్పెషల్ గా, ఓ మంచి జ్ఞాపకంలా మార్చిన అందరికీ నా కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) onదిల్లీ సుందరి రాశీ ఖన్నా పల్లెటూరి పిల్లలా లంగావోణీలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ‘బొమ్మ బ్లాక్‌ బస్టర్‌’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రంలోని ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) onటాలీవుడ్‌ భామ కాజల్‌ అగర్వాల్ తన సోదరి నిషా అగర్వాల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తనతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onవీరితో పాటు పలువురు ముద్దుగుమ్మలు తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలను చూసేద్దాం రండి...

View this post on Instagram

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on


View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on


View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on


View this post on Instagram

A post shared by Neha Dhupia (@nehadhupia) on


View this post on Instagram

A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) on


View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on


View this post on Instagram

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on


View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul) on


View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram