scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

అందుకే నవ్వడానికి ఓ కారణం వెతకండి..!

Latest posts of celebrities in Instagram

instastrip3.png

టాలీవుడ్ భామ సమంత జిమ్‌లో దిగిన తన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా 'మీ మనసే మీ బలం.. అదే మీ శత్రువు.. అందుకే దానికి బాగా శిక్షణ ఇవ్వండి'- అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) onబాలీవుడ్‌ సుందరి మాధురీ దీక్షిత్‌ ‘త్రోబ్యాక్‌’ అంటూ గతంలో తన ఫ్యామిలీతో సరదాగా గడిపిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘కుటుంబంతో సరదాగా గడిపితే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) onడ్యాన్సర్‌ దీప్తీ సునైన ‘మీ చిరునవ్వే నా బలం’ అంటూ తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) onబాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్లో మెరిసిపోతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on‘జబర్దస్త్‌’ యాంకర్‌ అనసూయ తన తాజా ఎపిసోడ్కి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు.. అదే అటైర్‌తో ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని కూడా పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) onజర్మన్‌ మోడల్‌ ఎవ్లీన్‌ శర్మ ఫ్లోరల్ ప్రింట్లో మెరిసిపోతున్న తన తాజా ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘వసంత ఋతువులో విరబూసే పూలంటే నాకు ఎంతో ఇష్టం.. అవి నా హృదయాన్ని పులకించేలా చేస్తాయి.. మరి మీరు ఏ సీజన్‌లో ఉన్నారు’ అంటూ స్ప్రింగ్‌, ఆస్ట్రేలియా హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

View this post on Instagram

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) onటాలీవుడ్‌ బ్యూటీ అనుష్క ‘అంతర్జాతీయ సంజ్ఞల భాషా దినోత్సవం’ సందర్భంగా కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘శబ్దాన్ని ఆపి నిశ్శబ్దాన్ని గుర్తించండి’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) onఅందాల భామ దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 40 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోని పోస్ట్‌ చేసింది.
‘నా అభిమానుల సంఖ్య 40 మిలియన్లకు చేరుకోవడం అంటే 60 కేజీల బరువుని 10 సార్లు ఎత్తినట్లుంది.. మీరు అందిస్తోన్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను లేను’ అంటూ తనకు వర్కవుట్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పింది.

View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) onబాలీవుడ్‌ సుందరి షమితా షెట్టి ప్రకృతి అందాల నడుమ చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోలను పోస్ట్‌ చేసింది.
‘ఎప్పుడూ నవ్వడానికి ఓ కారణం వెతకండి.. ఇది మీ జీవిత కాలాన్ని పెంచకపోవచ్చు. కానీ, మీ జీవితం ఆనందంగా ఉండేలా చేస్తుంది..' అంటూ పాజిటివిటీ, ప్రకృతి, లవ్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

View this post on Instagram

A post shared by Shamita Shetty (@shamitashetty_official) onక్యారక్టర్‌ ఆర్టిస్ట్‌ ప్రగతి లెజెండరీ డైరెక్టర్ భారతీరాజాతో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ‘జ్ఞాపకాలు... ఈ ‘లెజెండ్’ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కడం నా అదృష్టం’ అని ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చింది. దీనికి మరో నటి ప్రియమణి ‘నాకు ఆయనే గురువు’ అని రిప్లై ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong) onవీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43) on


View this post on Instagram

A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) on


View this post on Instagram

A post shared by Sneha Ullal ( Disha ) (@snehaullal) on


View this post on Instagram

A post shared by Sayyeshaa (@sayyeshaa) on


View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) on


View this post on Instagram

A post shared by Himaja (@itshimaja) on


View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial) on


View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on


View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on


View this post on Instagram

A post shared by Shiva Jyothi - Savithri (@iam.savithri) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram