scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

మనసు దోచుకోవాలంటే ఇంతకు మించింది ఏముంది?

Latest posts of celebrities in Instagram

instastrip3.pngనేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
నటి తేజస్వి ‘పూల్‌ పార్టీ’ అంటూ పూల్ టబ్ లో ఓ బాబుతో సరదాగా గడుపుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) onనటి రేణూ దేశాయ్‌ తన చిన్నప్పటి ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) onటాలీవుడ్‌ భామ మంచు లక్ష్మి తన కూతురు నిర్వాణతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘మనసులను దోచుకోవాలంటే సంప్రదాయ వస్త్రధారణను మించింది ఏదీ లేదు.. మరి మీరు నాతో ఏకీభవిస్తారా?’ అంటూ అభిమానులను అడుగుతోందీ భామ.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) onబాలీవుడ్‌ మగువ మల్లికా శెరావత్‌ తన ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘డియర్ శాటర్ డే... నువ్వంటే నాకు చాలా ఇష్టం..’ అంటూ శాటర్డే మూడ్‌, వీకెండ్‌ వైబ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) onనాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావు హైదరీ నటించిన ‘వి’ చిత్రం నేడు ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సందర్భంగా నటి నివేదా థామస్‌ చిత్ర యూనిట్‌తో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas) onప్రముఖ యాంకర్‌ సుమా కనకాల ఆవిరి పడుతున్న వీడియోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రతిరోజూ కొన్ని పనులను తప్పకుండా చేయాలి. దానిలో ఆవిరి పట్టడం కూడా ఒకటి’ అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) onఅందాల నటి నిక్కీ గల్రానీ 'కలిసి మెరుస్తున్నాం.. ఎదుగుతున్నాం' అంటూ తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Nikki Galrani ✨ (@nikkigalrani) onటాలీవుడ్‌ భామ సోనాలీ బింద్రే తన తాజా ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మేకప్‌ కొద్దిగా వేసుకుంటే ఎవరినీ ఇబ్బంది పెట్టదు. మేకప్‌ ఆర్టిస్ట్ బాబీ బ్రౌన్‌ శిక్షణలో కొద్దిగా మేకప్‌ వేసుకున్నాను. నేను బాగానే వేసుకున్నాను అనిపిస్తోంది. మరి మీకు?’ అంటూ అభిమానులను అడుగుతోంది.

View this post on Instagram

A post shared by Sonali Bendre (@iamsonalibendre) onబాలీవుడ్‌ సుందరి షమితా శెట్టి కొంతమంది డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘శనివారం ఫీలింగ్‌.. అందరికీ శుభ వారాంతం’ అటూ శాటర్‌డే వైబ్స్‌, డ్యాన్స్‌, లవ్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ భామ.

View this post on Instagram

A post shared by Shamita Shetty (@shamitashetty_official) onతెలుగు యాంకర్‌ లాస్యా మంజునాథ్‌ నవ్వుతోన్న తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘చిరునవ్వుతోనే శాంతి మొదలవుతుంది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Lasya Manjunath (@lasyamanjunath) onబాలీవుడ్‌ బ్యూటీ అమీషా పటేల్ ‘హ్యావ్‌ ఏ లవ్లీ వీకెండ్‌ ఎవ్రీవన్‌’ అంటూ ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Ameesha Patel (@ameeshapatel9) onదక్షిణాది తార శృతి హాసన్‌ బటన్‌ మాస్క్‌ ధరించిన వీడియోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan) onవీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి వాటి మీద కూడా ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on


View this post on Instagram

A post shared by Masaba (@masabagupta) on


View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) on


View this post on Instagram

A post shared by Nanditaswetha (@nanditaswethaa) on


View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz) on


View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on


View this post on Instagram

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram