scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

వాట్సప్‌ కష్టాలను వివరిస్తున్న సుమక్క..!

Latest posts of celebrities in Instagram

నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
మాటల మరాఠీ, యాంకర్‌ సుమా కనకాల ‘వాట్సప్‌ కష్టాలు’ అంటూ ఓ వీడియోని పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో చాటింగ్‌ కోసం ఏ అంశానికి ఎలాంటి ఎమోజీలు ఉపయోగిస్తుంటారో ఫన్నీగా చెబుతోంది సుమక్క.

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) onటాలీవుడ్‌ సుందరి కామ్నా జెఠ్మలానీ వివిధ రకాల వ్యాయామాలు చేస్తోన్న వీడియోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10) on‘మహానటి’ కీర్తీ సురేష్ ఓనమ్ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా..’ అని చెప్పుకొచ్చిందీ సుందరి. అంతేకాదు.. హ్యాపీ ఓనమ్‌, ఓనమ్‌ 2020, ఫ్యామిలీ టైమ్‌ వంటి హ్యాష్‌ట్యాగ్లను కూడా జోడించింది.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) onపొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ‘మాన్‌సూన్ మ్యూజింగ్స్’ అంటూ తన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on‘కంచె’ భామ ప్రగ్యా జైస్వాల్‌ కేక్‌ పట్టుకొన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కేక్‌ తయారుచేయడానికి నాన్న పుట్టినరోజు కంటే మంచి కారణం మరొకటి ఏముంటుంది?’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on‘బిగ్‌బాస్‌’ బ్యూటీ హిమజ వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళిన వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ గుడి శిల్ప కళా వైభవాన్ని చాటే విధంగా ఉన్న ఈ వీడియోకి ‘వెయ్యి స్తంభాల గుడి గొప్పదనం’ అనే క్యాప్షన్‌ని జోడించింది.

View this post on Instagram

A post shared by Himaja (@itshimaja) onబాలీవుడ్‌ భామ దియా మీర్జా తన అందమైన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మనసుతో చూస్తేనే నిజమైన అందం ఏంటో తెలుస్తుంది..’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Dia Mirza (@diamirzaofficial) on‘బిగ్‌బాస్‌’ తార సావిత్రి ‘ఇస్మార్ట్‌ జోడి’ అంటూ తన భర్తతో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Shiva Jyothi - Savithri (@iam.savithri) onబాలీవుడ్‌ భామ మాధురీ దీక్షిత్‌ మోదక్‌లు తయారు చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) onఅందాల భామ దిశా పటానీ తన పెట్‌తో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) onకన్నడ భామ ప్రణీత పీపీఈ కిట్‌ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) onకేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ‘కర్మ’ అంటే ***** కాదు. అదొక అద్దం..’ అంటూ ఓ కొటేషన్ రాసుకొచ్చారు.
మనకు నష్టం కలిగినప్పుడు తప్ప, ఇతరులకు మన వల్ల ఎంత నష్టం జరిగిందో తెలియదు.. అది తెలిపేదే 'కర్మ' – అంటూ నిర్వచనం ఇస్తున్నారు స్మృతి.

View this post on Instagram

A post shared by Smriti Irani (@smritiiraniofficial) onవీరితో పాటు అందాల తారలు రేణూ దేశాయ్‌, రాశీ ఖన్నా, ట్వింకిల్‌ ఖన్నా, నమ్రత, మల్లికా శెరావత్‌, షమితా శెట్టి, రుహానీ శర్మల ఇన్‌స్టా పోస్టులపై కూడా ఓ లుక్కేయండి!

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) on


View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


View this post on Instagram

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on


View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on


View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) on


View this post on Instagram

A post shared by Shamita Shetty (@shamitashetty_official) on


View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram