scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

కోడి వేడి నీళ్లు తాగితే ఏం చేస్తుందో తెలుసా?

Latest posts of celebrities in Instagram in telugu

నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...

టాలీవుడ్‌ భామ రేణూ దేశాయ్‌ తన జుట్టు విరబోసినట్టుగా ఉన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘హ్యుమిడిటీ వల్ల నా జుట్టంతా చింపిరిగా మారింది.. పిచ్చుకలు కచ్చితంగా నా జుట్టుపై గూళ్లు కడతాయి.. దయచేసి వాటిని లెక్కించండి’ అంటూ తన స్నేహితులను జత చేసిందీ భామ.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) onవుమెన్‌ పాపులర్‌ షో ‘స్టార్‌ మహిళ’ రెండవ సీజన్‌ నేటి (ఆగస్టు 17) నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా యాంకర్‌ సుమ కార్యక్రమంలోని ఓ స్టిల్‌ని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ఓ ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉందండోయ్.. అదేంటంటారా..? కోడి వేడి నీళ్లు తాగితే ఏం చేస్తుంది? దీనికి సమాధానం మీకు తెలుసా? అయితే కామెంట్‌ బాక్స్‌లో పోస్ట్‌ చేసేయండి మరి..

View this post on Instagram

A post shared by Suma P (@kanakalasuma) onకొత్త పెళ్లి కూతురు, దగ్గుబాటి వారి కోడలు మిహికా బజాజ్‌ తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Miheeka 💙 (@miheekabajaj) onబాలీవుడ్‌ భామ దిశా పటానీ తను వ్యాయామం చేస్తున్న ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) on‘RX100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ ఫేస్ యాప్‌తో చేసిన తన వీడియోలను పోస్ట్‌ చేసింది. దీనికి ‘హా హా.. ఫేస్ యాప్‌ చాలా అద్భుతంగా ఉంది. మీ డ్రీమ్‌ క్యారక్టర్‌లో మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇది చక్కటి మార్గం.. మరి, మీకు వీటిలో ఏది నచ్చింది?’ అని రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) onసూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ వరల్డ్ కప్‌ సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘వరల్డ్‌ కప్ జ్ఞాపకాలు.. జీవితకాల అనుభవం.. మరవలేని ఆ సిక్సర్‌.. ఇవన్నీ మేము మిస్‌ అవుతాం మహీ.. క్రికెట్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు’ అని అంటోందీ సుందరి.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) onబాలీవుడ్‌ భామ మల్లికా శెరావత్‌ ‘మండే మోటివేషన్‌’ అంటూ తను వ్యాయామం చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) onఅందాల తార ఇలియానా తను డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోతో పాటు నిద్రపోతున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘వీకెండ్ మూడ్: అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా ఇదే’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official) onవీరితో పాటు అందాల తారలు శ్రియ, హిమజ, ఊర్వశీ రౌతెల, లావణ్యా త్రిపాఠి, సురభి, అవికా గోర్‌, గీతా మాధురి, మెహరీన్‌, అమీ జాక్సన్, హన్సిక, రష్మీ గౌతమ్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, వాటిపై మీరూ ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109) on


View this post on Instagram

A post shared by Himaja (@itshimaja) on


View this post on Instagram

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on


View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) on


View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial) on


View this post on Instagram

A post shared by 𝐴𝑣𝑖𝑘𝑎 𝐺𝑜𝑟 (@avikagor) on


View this post on Instagram

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on


View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) on


View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson) on


View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika) on


View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram