scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

ఆ వార్త విని గుండె బద్దలైంది !

Celebrities posts on Sushant Singh Rajput demise

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్‌ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్‌.. AIEEEలో 7వ ర్యాంక్‌ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్‌ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్‌గా ఎదిగాడు. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్‌.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

‘ఆ వార్త విని గుండె బద్దలైంది.. సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలి.. కొన్నిసార్లు నీ కళ్లెదుట చీకటి మాత్రమే కనిపిస్తుంది.. అయినా నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు ఏదైనా బాధలో ఉంటే దయచేసి ఆత్మీయులతో కానీ, స్నేహితులతో కానీ మాట్లాడండి. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. దీనికి ఎవరూ అతీతులు కాదు. జీవితం చాలా విలువైనది. ప్రతిదానికీ ఆత్మహత్య ఒక్కటే మార్గం కాదు. మీకు అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోండి.. లవ్‌ యు ఆల్‌’ - రాశీ ఖన్నా

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


‘యువ నటుడు లేరన్న వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. మాటలు రావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ - కీర్తి సురేశ్‌

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


‘ఈ వార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఈ విషాద వార్త నుంచి బయటకు రావడానికి నాకు కొంత సమయం పట్టింది. మంచి నటుడిని కోల్పోయాం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ - యాంకర్‌ అనసూయ

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


‘అంత మంచి వ్యక్తి ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. షాక్‌కి గురయ్యాను.. మాటలు రావడం లేదు.. నీకు ఎలాంటి సహాయం చేయలేకపోయినందుకు మమ్మల్ని క్షమించు.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on


‘పేరు ప్రఖ్యాతులు, ఫాలోవర్స్‌, లైకులు ఇవేవీ ఆనందానికి చిహ్నాలు కావు. సోషల్‌ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్‌ ఉన్నా ఒంటరిగా వెళ్లిపోయాడు! ‘వర్చువల్‌ వరల్డ్‌’ అనేది ఒక ఫేక్‌!’  - ప్రణీత

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) on


‘ఎవరో మంచం మీద ఉన్న సుశాంత్‌ చివరి ఫొటోలను తీశారు. అలాంటి ఫొటోలు దయచేసి సోషల్‌ మీడియా, వాట్సాప్‌లలో సర్క్యులేట్‌ కాకుండా నియంత్రించండి. వారి కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వండి. అలాంటి ఫొటోలను డిలీట్‌ చేయండి.. సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలి’ - కరీనా కపూర్‌

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


‘సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఇక లేరన్న వార్త విని షాకయ్యా. ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన నటుడు ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ - రామ్‌చరణ్‌


‘సుశాంత్‌ మరణ వార్త విని షాకయ్యా. అద్భుతమైన నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ - ఎన్టీఆర్‌


‘సుశాంత్‌ లేరన్న వార్త షాక్‌కు గురి చేసింది. అద్భుతమైన నటుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ - సచిన్‌ తెందుల్కర్‌


‘సుశాంత్‌ సింగ్‌ లేరన్న విషయం తెలిసి మాటలు రావడం లేదు. ప్రతిభకు పవర్‌హౌస్‌లాంటి వాడు. చాలా చిన్నవాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ - మహేశ్‌బాబు


‘2020 కొంచెం కనికరం చూపించు. అద్భుతమైన నటుడిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’- మెహరీన్‌


‘ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు. ఈ సంవత్సరం ఎందుకు ఇంత దారుణంగా ఉంది’ -వరలక్ష్మి శరత్‌కుమార్‌


View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on


View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on


View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani) on


View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


View this post on Instagram

❤️

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on


View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on


View this post on Instagram

Shocking & Heartbreaking 💔 #sushantsinghrajput #rip @sushantsinghrajput

A post shared by Mallika Sherawat (@mallikasherawat) on


View this post on Instagram

Sushant Singh Rajput ❤️💔❣️

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) on


View this post on Instagram

Sush... 😢😢😢 I’m so sorry... RIP

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on


View this post on Instagram

Rest In Peace 🙏

A post shared by Katrina Kaif (@katrinakaif) on


View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-of-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More