scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

category logo

ప్లీజ్‌.. వెనక్కి వచ్చెయ్‌!

latest posts of celebrities in social media

తర్వాతేంటి?

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on

లాక్‌డౌన్‌ కారణంగా సోషల్‌ మీడియా వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అందరూ ఇంటికే పరిమితం కావడంతో స్మార్ట్‌ ఫోన్లను క్షణం కూడా వదలట్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ గత జ్ఞాపకాలతో పాటు, లాక్‌డౌన్‌లో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on

ఈ క్రమంలో యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ గతంలో ఏదో రెస్టరంట్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘తర్వాతేంటి?’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. అలాగే ఈ పోస్ట్‌తో తన ఇన్‌స్టా పోస్ట్‌ల సంఖ్య రెండు వేలకు చేరుకుందంటూ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా తెలియజేసిందీ ముద్దుగుమ్మ.ఎంత అందంగా ఉన్నాడో!

సినిమాల్లో అడపాదడపా నటించినా బిగ్‌బాస్‌-3 రియాల్టీ షోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది నటి వితికా షేరు. తన భర్త వరుణ్‌ సందేశ్‌తో బిగ్‌బాస్‌ హౌస్ లో వితిక చేసిన హంగామా అందరికీ గుర్తుండే ఉంటుంది. బిగ్‌బాస్‌ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సోషల్‌ మీడియా వేదికగా నిరంతరం అభిమానులతో టచ్‌లో ఉంటోందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) on

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన వితిక గతంలో దిగిన ఫొటోషూట్‌లకు సంబంధించిన ఫొటోలతో పాటు.. తన లాక్‌డౌన్‌ ముచ్చట్లను సైతం ఎప్పటికప్పుడు నెటిజన్లతో షేర్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలో మేడపై ఉన్న తాను అస్తమిస్తున్న సూర్యుడిని చేతిలో బంధించి.. ముద్దుపెడుతున్నట్లుగా ఉన్న స్టిల్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘సంధ్యా సమయంలో సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో.. నువ్వు ఎప్పుడూ ఇలా ప్రకాశిస్తూనే ఉండాలి.. నీ వెలుగు ప్రపంచానికి అవసరం..’ అని రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఇక మరో ఫొటోకు ‘ప్రేమను పంచండి..’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది వితిక.

View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) onఅన్నీ మిస్సవుతున్నా!

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు లేక ఇంటికే పరిమితమవడంతో గత మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ.. వాటిని అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోంది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. గత కొన్ని రోజులుగా వివిధ రకాల ఛాలెంజ్‌లకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా రెండు వీడియోలను అభిమానులతో షేర్‌ చేసుకుంది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

ఫిబ్రవరిలో ఓ అందమైన లొకేషన్‌లో మేకలు, గొర్రెలను తోలుతున్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఇది ఫిబ్రవరి నెలలో తీసిన వీడియో. సినిమా షూటింగ్‌లు, హైదరాబాద్‌, నా టీమ్‌, లైట్‌-కెమెరా-యాక్షన్‌.. ఇలా అన్నింటినీ ఎంతగానో మిస్‌ అవుతున్నా’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

సముద్రపు ఒడ్డున నిల్చొని చల్లటి గాలిని ఆస్వాదిస్తోన్న సమయంలో తీసిన మరో వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘నాకు బీచ్‌ థెరపీ కావాలి’ అనే క్యాప్షన్‌ను జోడించింది.దయచేసి తిరిగి వెనక్కి వచ్చెయ్‌..!

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

జీవితంలో మనకు నచ్చిన వ్యక్తులను కోల్పోతే ఆ బాధను వర్ణించడం అంత సులభమైన విషయం కాదు. ఎంతో ఇష్టపడే వాళ్లు మన నుంచి భౌతికంగా దూరమయ్యారని తెలిసినా.. తిరిగి వెనక్కి వచ్చేయమని వేడుకుంటాం.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నటి దీపికా పదుకొణె తాజాగా పోస్ట్‌ చేసిన ఓ వీడియోతో పాటు దానికి ఆమె ఇచ్చిన క్యాప్షన్‌ కంటతడి పెట్టిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో ఎన్నో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఏప్రిల్‌ 29న మరణించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె, ఇర్ఫాన్‌తో కలిసి ‘బిల్లు’, ‘పీకూ’, ‘బాజీరావు మస్తానీ’ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే గతంలో ఇర్ఫాన్‌తో టెన్నిస్‌ ఆడుతోన్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేసిన ఈ బ్యూటీ.. ‘దయచేసి తిరిగి వెనక్కి వచ్చెయ్‌..’ అని బాధాతప్త హృదయంతో క్యాప్షన్‌ పెట్టింది.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..