scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

category logo

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

Latest Posts Of Celebrities On Social Media

సెల్ఫ్‌ క్వారంటైన్‌ మంచిదే!

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

కరోనా వైరస్‌ నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం రెట్టింపవుతుందని చెబుతోంది బాలీవుడ్‌ సుందరి అనుష్కా శర్మ. అది తన విషయంలోనూ రుజువైందని అంటోందీ క్యూట్‌ బ్యూటీ. ఇతర సెలబ్రిటీ కపుల్‌లాగే అనుష్క-విరాట్‌లిద్దరూ కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లో ఉండడంతో పాటు పలు పోస్టుల ద్వారా కరోనాపై అవగాహన పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఫన్నీగా సెల్ఫీకి పోజిస్తూ దిగిన ఓ బ్యూటిఫుల్‌ ఫొటోని షేర్‌ చేసిన అనుష్క.. ‘స్వీయ నిర్బంధం మా ఇద్దరి మధ్య ప్రేమను మరింత రెట్టింపు చేస్తోంది..’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol) on

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే బాలీవుడ్‌ తారల్లో అందాల భామ కాజోల్‌ ఒకరు. తన వృత్తిపరమైన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం అనునిత్యం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో కాజోల్‌ తన లేటెస్ట్‌ ఫొటో ఒకటి ఇన్‌స్టాలో పంచుకుంది. దీర్ఘాలోచనలో పడిపోయి మెట్లపై కూర్చున్నట్లుగా ఉన్న ఫొటోని షేర్‌ చేస్తూ.. ‘మిమ్మల్ని మీరు బలంగా కొట్టుకున్నప్పుడు మీకు నొప్పి కలిగితే, మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా? ఓసారి ఆలోచించండి..’ అంటూ ఫన్నీగా క్యాప్షన్‌ను జతచేసిందీ లవ్లీ మామ్‌.

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol) on

మనమంతా ‘క్లారా’లా ఉండాలి!

View this post on Instagram

A post shared by @shrutzhaasan on

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by @shrutzhaasan on

నిజమైన సంతోషాన్ని వెతుక్కోండి..!

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on

కరోనా వైరస్‌ కారణంగా సినీతారలందరూ స్వీయ నిర్బంధం పేరుతో ఇళ్లకే పరిమితమైనా సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు చేరువగా ఉంటూ తమదైన రీతిలో కరోనా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మార్చి 20న ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ డే’ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నా సంతోషంగా ఎలా ఉండాలో తన పోస్ట్‌ ద్వారా నిరూపించిందీ చిన్నది. గతంలో తాను దిగిన ఓ అందమైన ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. ‘ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మనందరం కలిసి ఆనందంగా ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం! ఈ ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ డే’ రోజున మీ నిజమైన సంతోషాన్ని వెతుక్కోండి. ఈ ‘Quarantine’ని ‘QuaranTIME' గా మలచుకోండి. ఇంట్లోనే ఉండండి.. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి.. అందరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోండి.. మీరెప్పుడూ చేయలేని పనులు చేయడానికి కాస్త సమయం కేటాయించండి. ఈ ‘QuaranTIME' లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో నాతో పంచుకోండి..’ అంటూ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on

వాటిని ప్రేమగా హత్తుకోండి..!

పెంపుడు జంతువులంటే కొంతమందికి ఎనలేని ప్రేమ.. తాను కూడా ఈ జాబితాలోకే వస్తానని చెప్పకనే చెప్పింది అందాల నటి ట్వింకిల్‌ ఖన్నా. ప్రస్తుతం కరోనా వైరస్‌ భయంతో చాలామంది వారి పెంపుడు జంతువుల్ని సైతం వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని వదిలేయకుండా వాటి పట్ల ప్రేమగా ఉండాలని తాజాగా ఒక పోస్ట్‌ ద్వారా తెలియజేసింది ట్వింకిల్‌. తన పెంపుడు కుక్క తల నిమురుతున్నప్పుడు తీసిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘కుక్కలు, పిల్లుల వల్ల కొవిడ్‌-19 వ్యాపిస్తుందన్న విషయంలో ఎలాంటి రుజువులు లేవు. తప్పుడు ప్రచారాలు, తప్పుడు సమాచారం వల్ల చాలామంది వారి పెంపుడు జంతువుల్ని వదిలేస్తున్నారు. కానీ, మీ పెంపుడు జంతువుల్ని రోజుకోసారి గట్టిగా కౌగిలించుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి..’ అంటూ పెట్స్‌పై తనకున్న ప్రేమను చాటుకుందీ అందాల అమ్మ.

View this post on Instagram

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.