scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

Latest Posts Of Celebrities On Social Media

హ్యాపీ బర్త్‌డే మంకీ..!

View this post on Instagram

24 ✌🏼💎 #birthdaygirl wearing a beautiful saree by @pearlemaany ♥️

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నన్ను ప్రేమించకుండా ఉండగలవని కలలో అయినా అనుకోవద్దు...’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on

అమ్మో.. బాపు గారి బొమ్మో..!

View this post on Instagram

A post shared by Pranitha Subhash (@pranitha.insta) on

‘పెద్ద పెద్ద కళ్లతోటి.. నా చిన్ని చిన్ని గుండెలోకి.. తొంగి తొంగి చూసినావే.. ఓ పిల్లా..’ అనే పాట వినగానే టక్కున గుర్తొచ్చే లవ్లీ యాక్ట్రెస్‌ ప్రణీతా సుభాష్‌. బొంగరాల్లాంటి కళ్లతో, చక్కటి రూపంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు.. ప్రస్తుతం కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ క్యూట్‌ లేడీ.. తన సినీ విశేషాలతో పాటు తన ట్రెండీ లుక్స్‌ని కూడా ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో ప్రణీత తను ఇటీవల ధరించిన ఒక అందమైన అవుట్‌ఫిట్‌కు సంబంధించిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది. గ్రే కలర్‌ లెహెంగాపై ఆఫ్‌ షోల్డర్‌ క్రాప్‌టాప్‌ను ధరించి, సింపుల్‌ జ్యుయలరీని జతచేసి ఎంతో అందంగా మెరిసిపోయింది ప్రణీత. ముఖ్యంగా క్రాప్‌టాప్‌కు వచ్చిన రఫుల్‌ తరహా డిజైన్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉందని చెప్పచ్చు. మరి, ఈ బ్యూటిఫుల్‌ గర్ల్‌ ట్రెండీ కమ్‌ ట్రెడిషనల్‌ లుక్‌ని మీరూ ఫాలో అవ్వండి.

సంతోషంగా ఉండడానికి ఎన్నో కారణాలుంటాయి..!

View this post on Instagram

There are so many beautiful reasons to be happy 😊 #choosehappiness

A post shared by Vithika Sheru (@vithikasheru) on

ఈ మాటలంది వేరెవరో కాదు.. మన టాలీవుడ్‌ భామ వితికా షేరు! పాపులర్‌ తెలుగు టీవీ షో ‘బిగ్‌బాస్‌ 3’ లో పాల్గొన్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ ఎంత ఫేమసయ్యిందో మనందరికీ తెలిసిందే. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తానెంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో మహా చురుగ్గా ఉంటుందీ చిన్నది. ఈ క్రమంలోనే తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో పాటు తను సంతోషంగా గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన విశేషాలను సైతం ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకుంటుంటుంది. ఈ క్రమంలోనే వితిక ఎంతో సంతోషంగా ఎగిరి గంతేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘సంతోషంగా ఉండడానికి ఎన్నో అందమైన కారణాలుంటాయి..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఈ ఫొటోల్లో తాను ధరించిన మల్టీ కలర్‌ టీషర్ట్‌ ఆమెలోని ఆనందాన్ని చెప్పకనే చెప్పేసిందనడంలో సందేహం లేదు.

View this post on Instagram

😎

A post shared by Vithika Sheru (@vithikasheru) on



కరోనా.. లవ్‌..!

View this post on Instagram

#socialdistancing #harrypotterseries #monkeylove #loveinthetimeofcorona

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

కరోనా ప్రభావం వల్ల సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఇళ్లకు పరిమితమై తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలోకి బాలీవుడ్‌ జంట బిపాసా- కరణ్‌ సింగ్‌లు కూడా చేరిపోయారు. ఈ రొమాంటిక్‌ కపుల్‌ తమ విలువైన సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతూ తమ మధ్య ఉన్న ప్రేమను రెట్టింపు చేసుకునేందుకు వినియోగించుకుంటున్నారు. అంతేకాదు.. వారిద్దరూ కలిసి గడిపిన ఈ క్షణాలను ఫొటోల్లో బంధించి వాటిని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరూ కలిసి దిగిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది బిప్స్‌. ‘కరోనా ముసురుతోన్న ఈ సమయంలో ఇలా మా ప్రేమ మరింత రెట్టింపైంది..’ అనే అర్థం వచ్చేటట్లుగా హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసిందీ డస్కీ బ్యూటీ. అంతేకాదు.. తన భర్తతో కలిసి ‘హ్యారీపోటర్‌’ సిరీస్‌ను చూస్తున్నట్లుగా హ్యాష్‌ట్యాగ్‌ రూపంలో తెలియజేసిందీ సుందరి.

View this post on Instagram

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన గ్లామర్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌కి యువతలో ఉన్న క్రేజే వేరు. ఈ అందాల భామ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోన్న బెబో.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా పంచుకుంది. ఎంతో ఇష్టంగా క్యారట్ హల్వా తింటున్నప్పుడు తీసిన ఫొటోలను ఒకదాని తర్వాత మరొకటి పంచుకుంటూ వాటికి ఫన్నీ క్యాప్షన్లను జతచేసిందీ ముద్దుగుమ్మ. ఇలా స్వీట్స్‌ పట్ల తనకున్న మక్కువను తెలియజేసిందీ కపూర్‌ బ్యూటీ. మరి ఈ క్రేజీ ఫొటోలకు తానిచ్చిన ఫన్నీ క్యాప్షన్స్‌ ఏంటో చూసేద్దాం..

18320socialpostghg650-1.jpg
‘Dessert మన కడుపులోకి వెళ్లదు.. మనసులోకి వెళ్తుంది..’


18320socialpostghg650-2.jpg
‘దీన్ని బట్టి నాకెంత పెద్ద మనసుందో స్పష్టంగా తెలుస్తోంది!’


18320socialpostghg650-3.jpg
‘నిజంగానే నా మనసు పెద్దది.. నన్ను నమ్మండి..’


18320socialpostghg650-4.jpg
‘మొత్తానికి నిరూపితమైంది..’





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-the-occasion-of-raksha-bandhan-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media