scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఓ అమ్మగా గర్వపడుతున్నా!

Latest Posts Of Celebrities On Social Media

సాగరకన్య!

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో నేటి తరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌లా మారిపోయింది బాలీవుడ్‌ అందం అనుష్కా శర్మ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఈవెంట్‌లో భాగంగా ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయింది. క్రీమ్‌ కలర్‌ సీక్విన్‌ బాడీకాన్‌ డ్రస్‌లో అనుష్క సాగరకన్యను తలపించింది.. ఇక తన డ్రస్‌పై చేప పొలుసుల మాదిరిగా ఉన్న డిజైన్‌ డ్రస్‌కే హైలైట్‌ అని చెప్పుకోవచ్చు. ఇలా తన డ్రస్‌కు సంబంధించిన ఫొటోలను అనుష్క ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. మరి ఈ లవ్లీ బ్యూటీ ఫ్యాషనబుల్‌ లుక్‌పై మీరూ ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by TANIEYA KHANUJA (@tanieyakhanuja) on

ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది..!

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

అందాల నటి మంచు లక్ష్మీ ప్రసన్న తన కుమార్తె విద్యా నిర్వాణకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోతుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన కూతురు పాడిన మొదటి పాటను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుందీ అందాల అమ్మ. తన కూతురు ‘అయిగిరి నందిని..’ అనే అమ్మవారి పాటను ఎంతో అద్భుతంగా పాడుతున్న వీడియోను షేర్‌ చేస్తూ.. ‘నిర్వాణ పాడిన మొదటి పాట ఇది.. ఇది చూసి మీరు చేసిన కామెంట్లు నాలో ఆనందభాష్పాలు నింపాయి. తన ఆసక్తిని ప్రోత్సహించే సమాజంలో నా కూతురు పెరగడం ఒక తల్లిగా నాకెంతో సంతోషంగా ఉంది. నా చిట్టితల్లి పట్ల నాకెంతో గర్వంగా ఉంది. ఆమె ఒక స్టార్‌..’ అని తన సంతోషాన్ని వ్యక్తపరచిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా, నెటిజన్లు నిర్వాణను, ఆమె ప్రతిభను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

క్లాస్‌, మాస్‌ కలబోత ‘రెడ్‌’!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని నటిస్తున్న తదుపరి చిత్రం ‘రెడ్‌’ టీజర్‌ తాజాగా విడుదలైంది. క్రైం, సస్పెన్స్‌, లవ్‌.. వంటి ఆసక్తికరమైన అంశాలు కలగలిసిన ఈ టీజర్‌ అటు క్లాస్‌, ఇటు మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రామ్‌ చెప్పే.. ‘వాంటెడ్‌గా ఇందులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఎందుకంటే లైఫ్‌లో వాడికున్న వన్‌ అండ్‌ ఓన్లీ అబ్‌సెషన్‌.. నేనే..!’ అన్న డైలాగ్‌ సినీ అభిమానులను బాగా అలరిస్తోంది. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు బలం అని చెప్పుకోవచ్చు.
ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. రామ్‌ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు కథానాయికలుగా కనిపించనున్నారు. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ ‘రెడ్‌’ చిత్రం.. శ్రీ స్రవంతీ మూవీస్‌ బ్యానర్‌పై, కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఏప్రిల్‌ 9న విడుదల చేయనున్నారు.

వారి స్టెప్పులు చూస్తే ‘మైండ్‌ బ్లాక్‌’ అవ్వాల్సిందే!

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లోని పాటలు సంగీత ప్రియులని ఎంతగా అలరించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మాస్‌ పాట ‘మైండ్‌ బ్లాక్‌.. మైండ్‌ బ్లాక్‌..’ అటు మాస్‌ ప్రేక్షకులనే కాకుండా క్లాస్‌ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలై ఈరోజుతో 50 రోజులు పూర్తి చూసుకుంది. ఈ సందర్భంగా ‘మైండ్‌ బ్లాక్‌.. మైండ్‌ బ్లాక్‌..’ పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మరి మహేష్ బాబు- రష్మిక ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్పులేసి ఇరగదీసిన ఈ మాస్‌ పాటను మరోసారి చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇట్స్‌ సమ్మర్‌ టైమ్‌..!

View this post on Instagram

SUMMERTIME ☀️ #candid 🤔

A post shared by Radhika (@radhikaofficial) on

తన అందం, అభినయంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులను సొంతం చేసుకుంది నటి రాధికా ఆప్టే. అటు గ్లామరస్‌ పాత్రలే కాకుండా ఎన్నో బోల్డ్‌ పాత్రలకు కూడా జీవం పోసిన ఈ అందాల భామ సోషల్‌ మీడియాలోనూ మహా చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగతమైన విశేషాలను కూడా పంచుకునే రాధిక.. తాజాగా ఇన్‌స్టాలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. తలపై హ్యాట్‌ ధరించి.. మనస్ఫూర్తిగా నవ్వుతోన్న ఈ ఫొటోను పంచుకుంటూ..‘సమ్మర్‌ టైమ్‌..’ అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

Movie Masala

Video Gallery