scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ప్రేమలో పడిపోయా!

Latest Posts Of Celebrities On Social Media

‘బుట్టబొమ్మ’ అదిరిపోయింది !

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌అందాల భామ పూజా హెగ్డేల తదుపరి చిత్రం ‘అల... వైకుంఠపురములో’ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారుఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు విశేష స్పందన లభించగా.. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ కూడా ఫ్యాన్స్‌కు సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేసిందని చెప్పుకోవచ్చుఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలోని మెలోడీ సాంగ్‌ ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా..’ వీడియో టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందంథమన్‌ సంగీతం సమకూర్చిన ఈ పాట వినసొంపుగాఅందులోని డ్యాన్స్‌ స్టెప్పులు చూడముచ్చటగా ఉన్నాయిఅల్లు అర్జున్‌ ఎప్పటిలాగే తన అద్భుతమైన డ్యాన్స్‌తో మైమరిపించగా.. పూజ తన అందమైన హావభావాలతోఅచ్చం బుట్టబొమ్మలాగే కనిపించిందిమరి మీరు కూడా ఈ సాంగ్‌ ప్రోమోను చూసి మైమరచిపోండి.

అందమైన భామలు.. లేత మెరుపుతీగలు..!

సినిమా ప్రమోషన్లయినా.. చిత్రోత్సవాలైనా.. అవార్డు ఫంక్షన్లయినా.. ఇలా సందర్భమేదైనా సరే.. తమ అద్భుతమైన ఫ్యాషన్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు నటీమణులుఈ క్రమంలోనే టాలీవుడ్‌ బ్యూటీ మెహరీన్‌ పిర్జాదాబాలీవుడ్‌ భామలు కంగనా రనౌత్‌కాజోల్‌లు.. ఇటీవల జరిగిన కొన్ని కార్యక్రమాలకు హాజరై ఆ వేదికగా అదిరిపోయే ఫ్యాషన్లతో అదరగొట్టారుప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయిమరివాటిపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by MEHREEN ✨🌟 (@mehreenpirzadaa) on

View this post on Instagram

A post shared by Radhika Mehra (@radhikamehra) on

ప్రేమలో పడిపోయా !

View this post on Instagram

🌻

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

మహేశ్‌బాబురష్మిక మందన జంటగా నటిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో భాగంగా ‘మీకు అర్థమవుతోందా..!’ అంటూ క్యూట్‌గా డైలాగ్‌ చెప్తూఎంతగానో ఆకట్టుకుంది మన కామ్రేడ్‌ బ్యూటీ రష్మికప్రస్తుతం నితిన్‌ సరసన ‘భీష్మ’లో నటిస్తోన్న ఈ భామ.. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటలీలో ఎంజాయ్‌ చేస్తోందిఈ క్రమంలో తన ఎంజాయ్‌మెంట్‌ని ఫొటోలువీడియోల రూపంలో బంధించి ఇన్‌స్టాలో పంచుకుంటోందిఅక్కడి బీచుల్లో కలియతిరుగుతూసముద్రంలో సర్ఫింగ్‌ చేస్తూఅక్కడి వీధుల్లో ఎగిరి గంతేస్తూ.. ఇలా ఆ ఫొటోల్ని చూస్తే ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధుల్లేవ్‌ అని అర్థమవుతోందిఈ క్రమంలోనే తాజాగా తాను సముద్రంలో సర్ఫింగ్‌ చేసిన అనంతరం తీసిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘మొదటిసారి సర్ఫింగ్‌ చేశా.. అది నాకెంతో నచ్చిందిఒక్కమాటలో చెప్పాలంటే సర్ఫింగ్‌తో ప్రేమలో పడిపోయాఈ కొత్త విద్యను నేర్చుకోవడం ఎంతో అద్భుతంగా అనిపిస్తోందిఈ అనుభవం కొత్తగా ఉంది..!’ అంటూ తన మదిలోని భావాలను అక్షరీకరించిందీ సుందరి.

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

ఇక తాను అక్కడి వీధుల్లో ఎగిరి గంతేసిన మరో ఫొటోను పంచుకుంటూ.. ‘హ్యాపీ ట్రావెలింగ్‌ మీ’ అనే క్యాప్షన్‌ను జతచేసిందిఇలా ఓవైపు ‘భీష్మ’ షూటింగ్‌లో పాల్గొంటూమరోవైపు రోమ్‌ అందాల్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేస్తోందీ అందాల బొమ్మ.

View this post on Instagram

The happy travelling me💃🏻😁

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

వండర్‌ఫుల్‌ ఆర్ట్‌!

తమ అందమైన ఫ్యాషన్స్‌తో పాటులేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఈతరం నటీమణుల్లో మన ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేశ్‌ ముందుంటుందిఈ క్రమంలో నభా.. తాజాగా ఇన్‌స్టాలో ఒక ఫొటోను పోస్ట్‌ చేసిందిఅందులో విశేషమేంటంటే.. అదొక డిజిటల్‌ ఆర్ట్‌ప్రముఖ డిజిటల్‌ ఆర్టిస్ట్‌ అనంత్‌ ఈ చిత్రాన్ని గీశాడుఇదే చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ.. ‘నేను ఈ చిత్రాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా.. దీన్ని చూస్తూ నన్ను నేనే మైమరచిపోయా.. ఈ కళను ఎంతో అభినందిస్తున్నాను.. ఇది చాలా అద్భుతంగా ఉంది.. థ్యాంక్యూ అనంత్‌..!’ అంటూ క్యాప్షన్‌ జోడించిందీ అందాల భామ.

తమ్ముడితో జాలీగా..!

View this post on Instagram

A post shared by Akshay E Parameswaran (@akshayeparameswaran) on

తన లేటెస్ట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది మన కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే ఈ భామ.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌తో కలిసి దిగిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసిందిఅక్షయ్‌ తన అక్క అనుపమను ఎత్తుకొని ఉన్నట్లుగా ఉన్న ఈ ఫొటో అక్కాతమ్ముళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తోందిప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయిమరిఈ అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలపై మీరూ ఓ లుక్కేయండి!

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram