scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

తనే నా వెలుగు.. తనే నా సంతోషం..!

Latest Posts Of Celebrities On Social Media

2019 ఎంతో అద్భుతంగా గడిచింది..!

ఎవడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్రిటిష్‌ బ్యూటీ అమీ జాక్సన్‌. ఈ అందాల భామ ఈ మధ్యే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ‘ఐ’, ‘2.0’.. తదితర సినిమాల్లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సుందరి సోషల్‌ మీడియాలో మహా చురుగ్గా ఉంటుంది. తాను గర్భం ధరించిన నాటి నుంచి నేటి వరకు తన ముద్దుల కుమారుడికి సంబంధించిన ప్రతి విషయాన్నీ అమీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ప్రస్తుతం తన ముద్దుల బాబు ఆండ్రియాస్‌తో బిజీగా ఉంటూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తోందీ యమ్మీ మామ్‌. ఈ క్రమంలో న్యూ ఇయర్‌ సందర్భంగా అమీ తన కొడుకును ఎత్తుకొని దిగిన ఓ ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘2019 ఎంతో అద్భుతంగా గడిచింది..!’ అంటూ రాసుకొచ్చిందీ అందాల అమ్మ.

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson) on

మీసంలో ఎంతో ముచ్చటగా..

కొత్త సంవత్సరం సందర్భంగా సినీ తారలంతా తమదైన శైలిలో సోషల్‌ మీడియాలో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు వారి కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్న ఫొటోలతో ఫ్యాన్స్‌ను విష్‌ చేస్తే.. మరికొందరు ప్రత్యేక ట్వీట్లతో అభిమానుల శ్రేయస్సు కోరుకున్నారు. అయితే మన బాలీవుడ్‌ సుందరి దీపికా పదుకొణె మాత్రం ఇందుకు భిన్నంగా తన చిన్ననాటి ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి.. అప్పటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ మరీ న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపింది. ఈ ఫొటోలో దీపిక పెద్దవాళ్ల తరహా దుస్తులను ధరించి, మీసంతో ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. దీపిక ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ‘మీ ఆలోచనలపై, చేసే పనులపై.. మీకు పూర్తి స్పష్టత ఉండాలని ఆశిస్తున్నాను.. హ్యాపీ 2020..!’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

అందమైన ప్రేమ జంట..

బాలీవుడ్‌ రొమాంటిక్‌ ప్రేమ జంట మలైకా అరోరా-అర్జున్‌ కపూర్‌లు ప్రస్తుతం గోవాలో హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. న్యూ ఇయర్‌ సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ అర్జున్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ తన కొత్త సంవత్సర జోష్‌ గురించి అందరికీ తెలియజేసిందీ బాలీవుడ్‌ దివా.ఈ ఫొటోలో మలైకా.. అర్జున్‌ను పెనవేసుకొని, ముద్దు పెడుతూ అర్జున్‌పై తనకున్న ప్రేమను తెలియజేసింది. ‘తనే నా సూర్యుడు.. తనే నా నక్షత్రం.. తనే నా వెలుగు.. తనే నా సంతోషం..! వెల్‌కమ్‌ 2020’ అంటూ తన ఇష్టసఖుడి గురించి కవితాత్మకంగా వర్ణించిందీ తార. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

View this post on Instagram

Sun,star,light,happiness.......2020✨

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

వింటర్‌ బ్యూటీ..

సాహో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్‌ సుందరి శ్రద్ధా కపూర్‌. తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ చిత్రంతో మంచి కమర్షియల్‌ హిట్‌ను అందుకుంది. ప్రస్తుతం వరుస బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. న్యూ ఇయర్‌ సందర్భంగా కాస్త విరామం తీసుకొని హాలిడే ట్రిప్‌ కోసం డెన్మార్క్‌ వెళ్లింది. ముదురు పసుపు రంగు జాకెట్‌, బీజ్‌ కలర్‌ ఉలెన్‌ క్యాప్‌ ధరించి అక్కడి ఓ అందమైన ప్రదేశంలో క్లిక్‌మనిపించిన ఓ ఫొటోను ఈ సాహో భామ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన చాలామంది నెటిజన్లు ఈ ఫొటోలో శ్రద్ధ ఎంతో క్యూట్‌గా, అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో శ్రద్ధ నటించిన ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3D’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. తన తదుపరి చిత్రం ‘బాగీ 3’లో కండల వీరుడు టైగర్‌ ష్రాఫ్‌తో జత కట్టనుందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by INAYAT ~ (@shraddhakapoor) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

Movie Masala

Video Gallery