scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నిన్న ‘సామజవరగమన’ అన్నారు.. నేడు ‘రాములో రాములా..’అంటున్నారు!

Latest Celebrity posts

ట్విన్నింగ్‌ గోల్స్‌..!

181219socialpost650-2.jpg

గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా.. తన వ్యక్తిగత విషయాలను, ప్రత్యేక సందర్భాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానుల్ని పలకరిస్తూ ఉంటుంది బాలీవుడ్‌ బ్యూటీ బిపాసా బసు. వృత్తిపరంగా తను ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంటుందీ డస్కీ బ్యూటీ. ఈ క్రమంలో బిపాసా తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ ‘ఎలోన్‌’ సుందరి తన తల్లితో కలిసి దిగిన ఓ అందమైన ఫొటోను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అయితే వీళ్లిద్దరూ ఒకే రంగు, ఒకే తరహా ప్యాటర్న్‌ చీరను కట్టుకోవడం ఇక్కడ కొసమెరుపు.

అందులో భాగమవడం చాలా సంతోషం!

181219socialpost650-6.jpg

అలనాటి, అపురూప చిత్రాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తోంది ‘ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌’ సంస్థ. ఈ క్రమంలో గత నాలుగేళ్లుగా ఈ సంస్థ వారు వివిధ పట్టణాల్లో ‘ఫిల్మ్‌ ప్రిజర్వేషన్‌ అండ్‌ రెస్టొరేషన్ వర్క్‌షాప్‌’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఒక వారంపాటు జరిగే ఈ వర్క్‌షాప్‌, గతేడాది కోల్‌కతాలో నిర్వహించగా, 2017 చెన్నైలో, 2016 పుణేలో, 2015 ముంబైలో నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌’ వారు ఈ ఏడాది వర్క్‌షాప్‌ను మన హైదరాబాద్‌లో నిర్వహించారు. కాగా, ఈ వర్క్‌షాప్‌లో మన లవ్లీ కపుల్‌ అక్కినేని నాగార్జున, అమల కూడా పాల్గొనడం విశేషం.

181219socialpost650-7.jpg

ఈ విషయాన్ని అమల స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ వారం అద్భుతంగా గడిచింది. ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ వారి ఫిల్మ్‌ ప్రిజర్వేషన్‌ అండ్‌ రెస్టొరేషన్ వర్క్‌షాప్‌లో భాగం కావడం మాకెంతో సంతోషకరం’ అని రాసుకొచ్చిందీ అందాల నటి.

మార్పు తెచ్చేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా!

181219socialpost650-4.jpg

కామినేని వారసురాలైనా, కొణిదెల వారి కోడలైనా.. బెస్ట్‌ బిజినెస్‌ ఉమన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది మన మెగా పవర్‌స్టార్‌ సతీమణి ఉపాసన కొణిదెల. వృత్తిపరంగా నిత్యం బిజీగా ఉండే ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో ‘వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ ఇండియా (WWF India)’ అనే స్వచ్ఛంద సంస్థ వారు మన తెలుగు రాష్ట్రాలకు ‘ఫిలాంత్రొపీ అంబాసిడర్‌’గా ఉపాసనను నియమించడం విశేషం. ఈ విషయాన్ని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటూ ‘మార్పు తెచ్చేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా..!’ అని రాసుకొచ్చింది

ఫ్యాషన్‌ ఐకాన్స్‌..!

అటు సినిమాలతో పాటు ఇటు ఫ్యాషన్‌ రంగంలోనూ తమదైన స్టైల్‌తో అభిమానులను మైమరపిస్తున్నారు మన టాలీవుడ్‌ బ్యూటీస్‌. ఈ క్రమంలో అందాల తారలు ఈషా రెబ్బా, లావణ్య త్రిపాఠి సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ తమకు సంబంధించిన ట్రెండీ ఫ్యాషన్‌ లుక్స్‌ను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులతో పంచుకొంటుంటారు. ఈ క్రమంలో ఈషా, లావణ్యలు తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన తమ లేటెస్ట్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

181219socialpost650-1.jpg

181219socialpost650-3.jpg

రాములో.. రాములా..’ 100 మిలియన్‌ వ్యూస్‌ కొట్టేసిందిరో..!

181219socialpost650-5.jpg

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం ‘అల వైకుంఠపురంలో’ని పాటలు సినీ సంగీత ప్రియుల్ని ఎంతగా అలరిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలోని మొదటి పాట ‘సామజవరగమన’ ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటిలో నానడమే కాదు.. అనతికాలంలోనే యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఇదే సినిమాలోని మరో అద్భుతమైన మాస్‌ పాట ‘రాములో..రాములా..’కి కూడా తాజాగా యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదల కాబోతుంది.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

Movie Masala

Video Gallery