scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

category logo

మీరు మీలా ఉండడానికి భయపడకండి..!

Latest posts of Celebrities in Social Media

బ్రదర్‌ లవ్‌..!

41219socialpostgh650-5.jpg

కుటుంబంలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైంది. వీరిలో చాలామంది ఒకరితో ఒకరు తరచూ గొడవలు, గిల్లికజ్జాలు పెట్టుకున్నా.. ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఈ నేపథ్యంలో నివేదా థామస్‌, తన సోదరుడు నిఖిల్‌ల మధ్య ఉన్న అనుబంధం కూడా అలాంటిదే. తన తమ్ముడికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుందీ తార. ఈ క్రమంలో తనను నిఖిల్‌ ఎత్తుకొంటుండగా తీసిన ఫొటోలను నివేదా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోకు ‘ఫ్లవర్‌.. స్పైస్‌.. బోర్బాన్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చిందీ బ్యూటీ.

నా ఆలోచనల్లో సూర్యరశ్మి ఉంది..!

41219socialpostgh650-4.jpg

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగే వాళ్లే నిజమైన యోధులు. ఇందుకు ఓ ఉదాహరణ బాలీవుడ్‌ భామ సోనాలీ బింద్రే. సినిమా పరిశ్రమలో క్యాన్సర్‌ బారిన పడ్డ నటీమణుల్లో ఆమె ఒకరు. గత కొంతకాలంగా హైగ్రేడ్‌ మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఈ తార.. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స ద్వారా దానితో పోరాటం చేస్తోంది. తనకు వీలైనప్పుడల్లా క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, సోషల్‌ మీడియాలో తరచూ పోస్టులు పెట్టడం లాంటివి చేస్తుంటుంది. అంతేకాదు, తన మాటల ద్వారా క్యాన్సర్‌ బాధితుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంటుందీ నటి. ఈ క్రమంలో తన లేటెస్ట్‌ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘చేయి పాకెట్‌లో ఉంది. నా ఆలోచనల్లో సూర్యరశ్మి ఉంది’ అని క్యాప్షన్‌ను జత చేసింది సోనాలీ.

మీరు మీలా ఉండడానికి భయపడకండి..!

41219socialpostgh650-3.jpg

ఫ్యాషన్‌ విషయంలో మంచి అభిరుచి కలిగిన నటీమణుల్లో గ్లామర్‌ డాల్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒకరు. తను ధరించే ట్రెండీ ఫ్యాషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంటుంటుందీ భామ. ఈ క్రమంలో ఇటీవలే ఫిలింఫేర్‌ ‘గ్లామర్‌ అండ్‌ స్టైల్‌ ’ అవార్డ్స్‌ ఫంక్షన్‌కి రకుల్‌ తనదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ భామ. తను ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘మీలా ఉండడానికి భయపడకండి..!’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

ఇస్మార్ట్‌’ భామలు..!

ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు అందాల తారలు నభా నటేష్‌, నిధి అగర్వాల్‌. సినిమాల పరంగా మాత్రమే కాదు సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారీ భామలు. ఈ క్రమంలో నభా, నిధి చీరకట్టులో దిగిన ఫొటోలను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోలకు వాళ్లు ఆసక్తికర క్యాప్షన్స్‌ కూడా జత చేశారు.41219socialpostgh650-1.jpg

మంచి కళ్లు కావాలంటే.. ఇతరుల్లో మంచిని చూడండి.

మంచి పెదవుల కావాలంటే.. ఇతరులతో ప్రేమగా మాట్లాడండి.

మంచి వ్యక్తిత్వం కావాలంటే.. ఇతరులతో కలిసి ప్రయాణించండి.41219socialpostgh650-2.jpg

నాకిష్టమైన రంగు ఎరుపు అని చాలాసార్లు చెప్పుంటాను..!

women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

latest-posts-of-celebrities-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.