scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

'‰ ©„þ §ŒâÑ ÆE ƒ¢ÅŒ-¹¢˜ä B§ŒÕ’à ‡«-éªj¯Ã Íç¤ÄhªÃ..?

Latest posts of Celebrities in Social Media

social-glamour.png

ÆÅŒÊÕ ÍçXÏp¢C Íäæ®h ÍéÕ..!
81119socialpost650-7.jpg

X¶Ïšü-¯ç®ý N†¾-§ŒÕ¢©ð ÅŒTÊ èÇ“’¹ÅŒh©Õ B®¾Õ-Âí¯ä ÊšÌ-«Õ-ºÕ©ðx ÂÕ©ü Æ’¹-ªÃy©ü ŠÂ¹ª½Õ. ÅŒÊÕ ƒ¢ÅŒ Æ¢Ÿ¿¢’Ã, ‚ªî’¹u¢’à …¢œ¿-œÄ-EÂË Â꽺¢ “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ „Ãu§ŒÖ-«Ö©Õ Í䧌Õ-œ¿„äÕÊE ÂÕ©ü X¾©Õ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÍçXÏp¢C. ¨ “¹«Õ¢©ð ÅŒÊÕ >„þթ𠫪½ˆ-«Ûšüq Í䮾Õh¢-œ¿’à B®ÏÊ ÂíEo OœË-§çÖ-©ÊÕ ÂÕ©ü ÅÃèÇ’Ã ƒ¯þ-²Äd©ð 憪ý Íä®Ï¢C. ÅŒÊÕ ¨ OœË-§çÖ-©ÊÕ æ†ªý Í䮾Öh '„ê½-«Õ¢Åà 'X¶¾ÜxÑÅî ¦ÇŸµ¿-X¾-œÄfÊÕ. ¯Ã©ð …Êo Í眿ÕÊÕ(ªî’ÃEo) ¦§ŒÕ{Â¹× ÅŒJNÕ Âí{dœÄEÂË ƒŸä ®¾éªjÊ «Öª½_¢Ñ ÆE ªÃ®¾Õ-Âí*a¢C. Æ¢Åä-Âß¿Õ.. ¨ ¤ò®ýd©ð ÅŒÊ X¶Ïšü-¯ç®ý w˜ãjʪý ¡ªÃ„þÕE šÇu’û Í䮾Öh '“X¾AªîW ¡ªÃ„þÕ ÍçXÏp¢C Íäæ®h.. ƒÂ¹ œÄ¹dªýÅî X¾E …¢œ¿Ÿ¿ÕÑ ÆE ÂÃuX¾¥¯þ ƒ*a¢D ¦ÖušÌ.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

View this post on Instagram

#sweatit #bustit #burnit #move #melt #mobilise

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

ÂÕ©ü “X¾®¾ÕhÅŒ¢ 'Âéü 客{ªýÑ, '«á¢¦ãj ²Ä’ÃÑ, 'ƒ¢œË-§ŒÕ¯þ 2Ñ *“Åéðx ÊšË-²òh¢C.

¯ÃÂ¹× Íçªáu ÂÄÃ-Lq-Ê-X¾Ûpœ¿Õ.. ¨ ¤ÄŸÄ©Õ ŸíJ-Âêá..!

®ÏF X¾J-“¬Á-«ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢* ÍéÇ-«Õ¢C ÊšÌ-«ÕºÕ©Â¹× åX¢X¾Ûœ¿Õ •¢ÅŒÕ-«Û-©Õ-¯Ãoªá. æXª½ÕÂ¹× •¢ÅŒÕ-«Û©ä ƪá-Ê-X¾p-šËÂÌ „ÚËE ÅŒ«Õ ƒ¢šË ®¾¦µ¼Õu-©Åî ®¾«Ö-Ê¢’à ֮͌¾Õ-Âí¢-{Õ¢-šÇª½Õ. Æ¢Åä-Âß¿Õ.. „ÚËÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð-©ÊÕ, OœË-§çÖ-©ÊÕ Â¹ØœÄ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Í䮾Õh¢šÇª½Õ. ¨ “¹«Õ¢©ð šÇM-«Ûœþ Åê½©Õ ͵ÃKt Âõªý, ©ÂÌ~t «Õ¢ÍŒÕ ÅŒ«Õ åXšüqÅî ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿Õ-X¾Û-Ōբ-œ¿’à B®ÏÊ ¤¶ñšð©Õ, OœË-§çÖ-©ÊÕ „Ã@ÁÙx ÅÃèÇ’Ã ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð 憪ý Íä¬Çª½Õ.

81119socialpost650-2.jpg

͵ÃKt ÅŒÊ åX¢X¾Ûœ¿Õ ¹×¹ˆ XÏ©x X¾XÔpE ‡ÅŒÕh-ÂíE CTÊ ¤¶ñšðÊÕ æ†ªý Í䮾Öh '¯ÃÂ¹× Æ«Û-šü-œîªý †¾àšË¢’ûq Æ¢˜ä ƒ†¾d¢ ©ä¹-¤ò-«-œÄ-EÂË Â꽺¢ \Ÿçj¯Ã …¢Ÿ¿¢˜ä.. ÆC ¯Ã X¾XÔp-®ýE NÕ®¾q-«-œ¿„äÕ..!Ñ ÆE ªÃ®¾Õ-Âí-*a¢C. Æ¢Åä-Âß¿Õ, ÅŒÊ ¤ò®ýd Íä®ÏÊ ¤¶ñšðåXj '¯ÃÂ¹× °N-ÅŒ¢©ð Íäªá ÂÄÃ-Lq-Ê-X¾Ûpœ¿Õ.. ¯ÃÂ¹× ¨ ¤ÄŸÄ©Õ ŸíJ-Âêá..!Ñ ÆE ÂÃuX¾¥¯þ ƒ*a¢D Åê½.

81119socialpost650-3.jpg

ƒÂ¹ ©ÂÌ~t «Õ¢ÍŒÕ ÅŒÊ ²òŸ¿-ª½Õœ¿Õ «Õ¢ÍŒÕ «Õ¯îèü åX¢X¾Ûœ¿Õ ¹×¹ˆ èð§ŒÖÅî ®¾ª½-ŸÄ’à ‚œ¿Õ-Âí¢-{Õ¢-œ¿’à B®ÏÊ OœË-§çÖÊÕ ÅŒÊÕ ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Íä®Ï¢C. ¨ OœË-§çÖ©ð ©ÂË~t èð§ŒÖÂ¹× '‰ ©„þ §ŒâÑ ÆE Íç¦ÕŌբ˜ä.. èð§ŒÖ Â¹ØœÄ *Êo’à ƪ½Õ®¾Öh êÂJ¢-ÅŒ©Õ Â휿Õ-Åî¢C. ©ÂË~t ¨ OœË-§çÖÊÕ æ†ªý Í䮾Öh ''‰ ©„þ §ŒâÑ ÆE ƒ¢ÅŒ-¹¢˜ä B§ŒÕ’à ƒ¢éÂ-«ª½Ö ÍçX¾p-©ä-ꪄçÖ..! ÅŒÊ ÅŒ¢“œË («Õ¯îèü)Åî ÅŒÊÕ ƒ¢Âà ¦Ç’à «ÖšÇx-œ¿Õ-ŌբCÑ ÆE ªÃ®¾Õ-Âí-*a¢C.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

ƒ©Ç¢šË ªîV ªÃ«œ¿¢ ¯Ã ÆŸ¿%†¾d¢..!

\ ª½¢’¹¢-©ð-¯çj¯Ã ÆÊÕ-¦µ¼-«-Vc-©Åî ¹L®Ï X¾E Í䧌՜¿«Õ¯äC ƪ½Õ-Ÿ¿Õ’à ŸíJê ƫ-ÂìÁ¢. ÅŒÊÂ¹× Ÿ¿ÂËˆÊ Æ©Ç¢šË ‹ Æ«ÂìÁ¢ ’¹ÕJ¢* ÅÃèÇ’Ã ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ X¾¢ÍŒÕ-Âí¢C Æ¢ŸÄ© Åê½ „çÕ£¾Ç-K¯þ XϪÃbŸÄ. ÅŒÊÕ “X¾®¾ÕhÅŒ¢ '‡¢ÅŒ «Õ¢*-„Ã-œ¿-«ÛªÃÑ Æ¯ä *“ÅŒ¢©ð £ÔǪî-ªá-¯þ’à ʚË-²òhÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ ®ÏE«Ö©ð “X¾«áÈ ÊšË ®¾Õ£¾É-®ÏE ‹ «áÈu-¤Ä-“ÅŒ©ð ÊšË-²òh¢C.

81119socialpost650-4.jpg

¨ ®ÏE«Ö †¾àšË¢’û©ð ¦µÇ’¹¢’à ŌÊÕ ®¾Õ£¾É-®Ï-EÅî ¹L®Ï CTÊ ¤¶ñšð-©ÊÕ ƒ¯þ²Äd©ð ¤ò®ýd Í䮾Öh 'ƒ©Ç¢šË ªîV ªÃ«œ¿¢ E•¢’à ¯Ã ÆŸ¿%†¾d¢. ¯äÊÕ ‹ «áÈu-„çÕiÊ ®¾Eo-„ä¬Á¢©ð ʚˢ͌œÄ-EÂË «á¢Ÿ¿Õ ®¾Õ£¾É-®ÏE ’ÃJ Ÿ¿’¹_ª½ ÊÕ¢* ÂíEo *šÇˆ©Õ B®¾Õ-Âí¯ÃoÊÕ. ¨ ¤¶ñšðÊÕ «Ö œçjéª-¹dªý ®¾B†ý B¬Çª½Õ. ¨ ®ÏE«ÖÊÕ OÕ Æ¢Ÿ¿-JÂÌ ÍŒÖXÏ¢-ÍÃ-©E •Ê-«J 15 Â¢ ¯ä¯ç¢-ÅŒ-’Ã¯î ‡Ÿ¿Õª½Õ ֮͌¾Õh¯Ão..!Ñ ÆE ªÃ®¾Õ-Âí-*a¢C „çÕ£¾Ç-K¯þ.

Æ©.. ¤ÄuJ®ý X¾Ûª½-«á©ð..!

Æ¢ŸÄ© ¦µÇ«Õ X¾ÜèÇ å£Çê’f “X¾®¾ÕhÅŒ¢ ¤ÄuJ-®ý©ð …¢C. 'Æ©..„çj¹ע-ª¸½-X¾Û-ª½-«á©ðÑ ®ÏE-«Ö©ðE '²Ä«Õ-•-«-ª½-’¹-«ÕÊÑ ¤Ä{ *“B-¹-ª½º©ð ¤Ä©ï_Êœ¿¢ Â¢ X¾Ü• ƹˆ-œËÂË „çRxÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. †¾àšË¢’û ÅŒªÃyÅŒ ÅŒÊÕ Æ©Ç ¤ÄuJ®ý OŸµ¿Õ©ðx ®¾ª½-ŸÄ’à Aª½Õ-’¹Õ-Åî¢C. ¨ “¹«Õ¢©ð ÅŒÊÕ ‹ X¾XÔpÅî Âé-êÂ~X¾¢ Í䮾Õh¢œ¿’à B®ÏÊ ¤¶ñšð-©ÊÕ X¾Ü• ÅÃèÇ’Ã ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Í䮾Öh 'N¢{ªý «Íäa-®Ï¢C..!Ñ ÆE ÂÃuX¾¥¯þ ƒ*a¢C.

81119socialpost650-5.jpg

®¾dEo¢’û ¦ÖušÌ®ý..!

²ò†¾©ü O՜˧ŒÖ «ÍÃa¹ £ÔǪî-ªáÊÕx ®ÏE-«Ö-©Åî¯ä Âß¿Õ ÅŒ«Õ ¤¶ñšð-†¾à-{xÅîÊÖ Â¹×“ª½-ÂÃ-ª½ÕÊÕ ‚¹-{Õd-Âí¢-{Õ-¯Ãoª½Õ. ÅÃ«á Ÿµ¿J¢-*Ê “˜ã¢œÎ ¤¶Äu†¾¯þ Ÿ¿Õ®¾Õh©Â¹× ®¾¢¦¢-Cµ¢*Ê ¤¶ñšð-©ÊÕ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Í䮾Öh ©ãjÂ¹×©Õ Âí˜äd-®¾Õh-¯Ãoª½Õ ¨ÅŒª½¢ ÊšÌ-«ÕºÕ©Õ. ¨ “¹«Õ¢©ð Æ¢ŸÄ© ¦µÇ«Õ©Õ ÅŒ«Õ¯Ão, èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü© ©ä˜ã®ýd ¤¶ñšð-†¾à-šüÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð©Õ “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ͌¹ˆª½Õx Â휿ÕŌկÃoªá. «ÕJ „ÚËåXj OÕª½Ö ‹ ©Õêˆ-§ŒÕ¢œË.

81119socialpost650-6.jpg

81119socialpost650-1.jpg

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నాకింకా కొత్తగానే ఉంది..!

డబ్‌స్మాష్‌లతో మొదలై షార్ట్‌ ఫిలిమ్స్‌తో నెటిజన్లకు పరిచయమైంది దీప్తి సునైనా. ఆ తర్వాత ‘బిగ్‌బాస్‌’ సీజన్‌2తో బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరైందీ అందాల తార. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనదైన అల్లరి పనులతో అందరినీ ఆకట్టుకున్న దీప్తి ప్రస్తుతం పలు లఘు చిత్రాల్లో నటిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలోఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసుకోవడం ఈ అమ్మడికి అలవాటు. ఈక్రమంలో తాజాగా పసుపు రంగు చీరలో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన కూర్చున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నేను ఎప్పటికీ కోల్పోని... తిరిగి పొందాలనుకునే వ్యక్తి.. నేనే!’ అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ షార్ట్‌ ఫిలిం క్వీన్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అది ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఉంది!

బాలనటిగా వెండితెరకు పరిచయమై.. అగ్ర కథా నాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది నటి మీనా. దక్షిణ సినిమా పరిశ్రమకు చెందిన దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిందీ అందాల తార. ఇక 2009లో విద్యాసాగర్‌ను పెళ్లాడిన ఈ తార.. అనంతరం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. తాజాగా ‘కరోలిన్‌ కామాక్షి’ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌. ఇదిలా ఉంటే ఇప్పటికీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అంటూ బిజీగా ఉంటున్న మీనా.. సోషల్‌ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటోంది. తన పాత జ్ఞాపకాలతో పాటు ఇటీవల పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తున్న మీనా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. హాఫ్‌వైట్‌ డ్రస్‌లో కుందనపు బొమ్మలా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ అల్లరి పిల్ల.. ‘ఎప్పుడూ నవ్వుతూ ఉండండి..’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అప్పట్నుంచీ అదే ఎక్స్‌ప్రెషన్‌.. ఏమీ మారలేదు!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు - అందాల భామ నమ్రతల ముద్దుల తనయ సీతా పాపకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే, ఈ క్యూట్‌ డాల్‌ ఎంత బాగా డ్యాన్స్‌ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సితార చేసిన డ్యాన్స్‌ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోతుంటారు ఆమె పేరెంట్స్‌ మహేష్‌-నమ్రతలు. ఈ క్రమంలో తాజాగా చిన్నారి సితార ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ ‘డ్యాంగ్‌.. డ్యాంగ్‌..’ పాటకు డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘నా డ్యాన్సింగ్‌ క్వీన్‌’ అనే హ్యష్‌ట్యాగ్‌ను జతచేసి, ‘ఎంత అద్భుతంగా చేసిందో..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఎంతో చూడముచ్చటగా డ్యాన్స్‌ చేస్తున్న సితార అచ్చం తమన్నాలాగే స్టెప్పులేసి ఇరగదీసిందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి, ఈ క్యూట్‌ కిడ్‌ చేసిన డ్యాన్స్‌ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

దూరమైపోతే తట్టుకోవాలి... దక్కే వరకు ఎదురుచూడాలి.!

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది నటి స్నేహా ఉల్లాల్‌. ఆకట్టుకునే అందం, అభినయంతో అభిమానులను ఫిదా చేసిందీ చిన్నది. ఇక ఫ్యాన్స్‌ ఈ ముద్దుగుమ్మను ‘జూనియర్‌ ఐశ్వర్య’గా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసే ఈ చేప కళ్ల చిన్నది తాజాగా చేసిన పోస్ట్‌ ఆకట్టుకుంటోంది. రెస్టరంట్‌లో కూర్చొని తను ఆర్డర్‌ చేసిన వివిధ పదార్థాలు ముందు పెట్టుకొని సెల్‌ఫోన్‌ను చూస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఒక వేళ సెల్‌ఫోన్లు లేకపోతే మనం ఎలా ఉండే వాళ్లమో?’ అంటూ తనను తానే ప్రశ్నించుకొని.. ‘ప్రశాంతంగా ఉండేవాళ్లం’ అంటూ ఫన్నీగా జవాబు కూడా రాసుకొచ్చింది స్నేహ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చావ్‌ డియర్‌!

అటు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం మన గోవా బ్యూటీ ఇలియానాకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ.. తనకు సంబంధించిన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుందీ లవ్లీ బ్యూటీ. ఈ క్రమంలో ఇలియానాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య తాజాగా 12 మిలియన్లు దాటింది. ఈ సందర్భంగా నాలుగు విభిన్న వీడియోలను పోస్ట్‌ చేసి తన ఆనందాన్ని ఇలా పంచుకుందీ అందాల తార. ‘నన్ను ఫాలో అవుతున్న 12 మిలియన్ల మంది అభిమానులు చూపించే ప్రేమ నాకెంతో గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్థం కావట్లేదు..’ అంటూ రాసుకొచ్చిందీ అమ్మడు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

కళ్లు చూసేది కొంచెమే.. మనసు పొందేది ఎంతో!

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను విభిన్నమైన క్యాప్షన్లతో పోస్ట్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే నటీమణుల్లో ప్రగ్యా జైస్వాల్‌ ఒకరు. గతకొన్ని రోజులు క్రితం ‘బాలీ’లో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేసిన ప్రగ్య.. తన టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కటిగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలను షేర్‌ చేసిందీ ముద్దుగుమ్మ. ఎరుపు రంగు ట్రెండీ డ్రస్‌లో వాటర్‌ఫాల్‌ ముందు హృదయాకారంలో ఉన్న ఓ నిర్మాణం దగ్గర దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నీరు ఎక్కడ ఉంటుందో.. హృదయం అక్కడే ఉంటుంది’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది. ఇక ప్రగ్య కెరీర్‌ విషయానికొస్తే.. 2018లో మంచు విష్ణు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ తర్వాత మరే సినిమాలో కనిపించలేదీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఆ దేవుడిని ఇంతకంటే ఇంకేం అడగను!

సమంత, శర్వానంద్‌ జంటగా నటించిన ‘జాను’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా ఈ చిత్ర బృందం తాజాగా సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందాల భామ సమంత తన అందంతోనే కాదు.. తన అటైర్‌తోనూ మాయ చేసేసింది. డల్‌ రోజ్‌ కలర్‌ ఇటాలియన్‌ ఆర్గంజా శారీలో ముస్తాబైన సామ్‌.. చక్కటి మేకప్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె చీరపై ముందు భాగంలో పెయింట్‌ చేసిన 'Jaanu' అనే అక్షరాలు, ఫ్లోరల్‌ పెయింటింగ్‌.. వంటివన్నీ చీరకు మరింతగా వన్నెలద్దాయని చెప్పుకోవచ్చు. ఇలా తాను ఎంతో అందంగా ముస్తాబైన ఈ ఫొటోలను సమంత తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేయగా అవి కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి, స్పెషల్ లుక్‌లో ముస్తాబైన సామ్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేసేయండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వన్నె తగ్గని అందం..!

‘మహానటి’ సినిమాతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను ఒక్కసారి తనవైపు తిప్పుకుంది నటి కీర్తిసురేష్‌. తన అసమాన నటనతో అలనాటి నటి ‘సావిత్రి’ పాత్రకు ప్రాణం పోసిన కీర్తి ఈ సినిమాతో ‘జాతీయ ఉత్తమ నటిగా’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘మిస్‌ ఇండియా’ అనే మరో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటిస్తోందీ చెన్నై చిన్నది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ‘ఓ లచ్చా గుమ్మడి’ పాట సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్రయూనిట్‌ సినిమాలోని మరో లిరికల్‌ పాటను విడుదల చేసింది. ‘కొత్తగా.. కొత్తగా.. కొత్తగా.. రంగులే నింగిలో పొంగే సారంగమై..!’ అని సాగే పాటలోని చరణాలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. థమన్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు కళ్యాణ్‌ చక్రవర్తి లిరిక్స్‌ రాశారు. ఇక శ్రేయా ఘోషల్‌ గొంతుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరి ఈ పాటను ఓసారి మీరూ వినేయండి..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అతను.. ఆమె.. ఓ వెకేషన్‌!

బాలీవుడ్‌ గ్లామరస్‌ కపుల్‌ అనగానే టక్కున గుర్తొచ్చే జంట రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె. భార్యాభర్తలు అన్యోన్యంగా ఎలా ఉండాలో ఈ అందమైన జంటను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. వృత్తిపరంగా సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈ అందాల జంట వీలు చిక్కినప్పుడల్లా విభిన్న పర్యటక ప్రదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తమ బిజీ లైఫ్‌స్టైల్‌ నుంచి కాస్త విరామం తీసుకొని వెకేషన్‌కు చెక్కేసిందీ ముద్దుల జంట. ఈ విషయాన్ని స్వయంగా దీపిక తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. తామిద్దరి పాస్‌పోర్ట్‌లను క్లిక్‌మనిపించిన ఫొటోను పోస్ట్‌ చేసిన దీప్స్‌.. ‘అతను, ఆమె.. ఓ వెకేషన్‌’ అనే అర్థం వచ్చేట్లుగా క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా ప్రేమ రోజురోజుకీ రెట్టింపవుతోంది!

నేహా ధూపియా- అంగద్‌ బేడీ.. పరిచయం అవసరం లేని బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ వీరు. 2018, మేలో అత్యంత రహస్యంగా వివాహమాడిన ఈ చూడముచ్చటైన జంట.. అదే ఏడాది నవంబర్‌లో మెహ్ర్‌ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సందర్భమేదైనా ఈ క్యూట్‌ కపుల్‌ తమ మధ్య ఉన్న ప్రేమను ఫొటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ తమ దాంపత్య బంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారు.. తమ ఫ్యాన్స్‌కు దాంపత్య పాఠాలు నేర్పుతున్నారు. ఈరోజు అంగద్‌ పుట్టినరోజు.. ఈ సందర్భంగా తన భర్తకు విషెస్‌ చెబుతూ ఇన్‌స్టాలో ఓ లవ్లీ పోస్ట్‌ పెట్టింది నేహ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-socialmedia

ఇక చాలని ఎప్పుడూ అనలేను..!

‘ఆర్‌ఎక్స్‌-100’ సినిమాతో కుర్రకారు మతి పోగొట్టింది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ సినిమాలో తన అందం, హాట్‌నెస్‌తో తాను పలికించిన హావభావాలు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాయని చెప్పవచ్చు. ఇక తెలుగులో ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా క్రియాశీలకంగా ఉంటుంది. సినిమా విశేషాలతోపాటు, తన వ్యక్తిగత ఫొటోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకునే పాయల్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. చేతిలో గోల్‌గప్పా (పానీపూరీ) పట్టుకొని దాన్ని చూస్తూ కొంటెగా కన్ను కొడుతున్న ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘గోల్‌గప్పా... వీటిని తినేటప్పుడు ఇకచాలని నేనెప్పుడూ అనలేను’ అంటూ రాసుకొచ్చిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

చివరిదాకా నీతోనే ఉంటానని మాటిస్తున్నా డియర్‌!

తమ మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్‌’తో పరిచయమై, ఆ స్నేహబంధాన్ని ప్రేమగా మార్చుకొని 2002లో పెళ్లిపీటలెక్కారు బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ జెనీలియా-రితేశ్‌ దేశ్‌ముఖ్‌. అయితే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి నిన్నటితో ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తామిద్దరూ వివిధ సందర్భాల్లో దిగిన కొన్ని ఫొటోలను కొలేజ్‌ చేసి రూపొందించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది జెన్నీ. వీడియో షేర్‌ చేస్తూ.. ‘నా ప్రియమైన భర్తకు భార్యగా ఉండడమంటే నాకెంతో ఇష్టం. చివరిదాకా నీతోనే ఉంటానని, రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా ఉంటాయని నీకు మాటిస్తున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు..’ అంటూ ప్రేమగా రాసుకొచ్చిందీ లవ్లీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-socialmedia

తను నా ప్రేమను అంగీకరించింది ..!

‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మెగాడాటర్‌ నిహారిక. ఇక ‘ఒక మనసు’ సినిమాలో తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుందీ క్యూట్‌ బ్యూటీ. నిహారిక గతేడాది ‘సూర్యకాంతం’, ‘సైరా’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక తన కుటుంబంతో, సోలోగా దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇప్పటి వరకు కాస్త ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించిన నిహారిక తాజాగా హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆకుపచ్చ రంగు వన్‌-షోల్డర్‌ డ్రస్‌లో హాట్‌ హాట్‌గా పోజులిచ్చిందీ మెగాడాటర్‌. ఇక ఈ ఫొటోలను చూసిన కొందరు నెటిజన్లు ‘నిజంగా ఇది నువ్వేనా?’, ‘బ్యూటిఫుల్‌ గర్ల్‌’, ‘ఈ ఫొటోలో అలియాభట్‌లా కనిపిస్తున్నావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

‘వాటే బ్యూటీ... నువ్వు యాడ ఉంటే ఆడ్నే ఊటీ’..!

‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి ప్రగ్యా జైస్వాల్‌. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ నటి సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు విహారయాత్రలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటుందీ ముద్దుగుమ్మ. తన పుట్టినరోజు (జనవరి 12) వేడుకలను పురస్కరించుకొని కొన్ని రోజులపాటు ‘బాలీ’లో విహరించిందీ భామ. అయితే విహారయాత్రలో భాగంగా గడిపిన కొన్ని మధుర జ్ఞాపకాలను తాజాగా అభిమానులతో పంచుకుంది ప్రగ్య. నీలి, తెలుపు రంగు చెక్స్‌ షార్ట్‌ డ్రస్‌లో కళ్లకు బ్లాక్‌ షేడెడ్‌ గాగుల్స్‌ పెట్టుకుని ట్రెండీ లుక్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ‘వై-ఫైలేని చోట విహరిద్దాం..! నా జీవితంలో అత్యుత్తమ బర్త్‌డే వెకేషన్‌ ఇదే!! బాలీ నాకెంతో నచ్చింది!!’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా గురించి తెలుసుకోవాలనుందా.. అయితే అడిగేయండి!

సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమన్‌గానే కాదు.. సమాజ సేవలోనూ ముందు వరుసలో ఉంటుంది కొణిదెల వారి కోడలు పిల్ల ఉపాసన కామినేని. ఈ క్రమంలోనే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ.. వంటి ఎన్నో అంశాలపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే ఉప్సీ.. తాజాగా మరో ఆలోచింపజేసే పోస్టుతో మన ముందుకొచ్చింది. ‘రామచిలుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పక్షని మీకు తెలుసా! కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జంతువని మీకు తెలుసా! రామచిలుకను బంధించడం నేరమని, అందుకు 6 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని మీకు తెలుసా? అందుకే ముందుగా జంతు సంరక్షణ గురించి అవగాహన పెంచుకోండి.. రామచిలుకలను స్వేచ్ఛగా వదిలేయాలే గానీ వాటిని మన ఆనందం కోసమో, జాతకాలు చెప్పించడం కోసమో బంధించకూడదు. ఎవరైనా ఇలా బంధిస్తే మాకు తెలియజేయండి, జంతు సంరక్షణ కోసం మీ వంతు కృషి చేయండి. ఈ ఫొటో తీసేటప్పుడు ఎలాంటి పక్షులకు / జంతువులకు హాని తలపెట్టలేదు. ఇది కేవలం గ్రాఫిక్స్‌ మాత్రమే..’ అంటూ పేర్కొందీ బ్యూటిఫుల్‌ లేడీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

జాను.. ఐలవ్యూ!

‘జాను’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది నటి సమంత. తాజాగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న సామ్‌ ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఇక సమంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన క్రేజ్‌ సామ్‌ సొంతం. తాజాగా సమంత అభిమాని ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఈ వీడియోపై ఏకంగా సమంతనే స్పందించడం విశేషం. నోట్‌బుక్‌ పేజీలను ‘ఐలవ్యూ సామ్‌’తో నింపి.. మధ్యలో రెడ్‌ పెన్నుతో ‘జాను’ అని రాసి, ఆ పక్కనే రెడ్‌ కలర్‌ లవ్‌ సింబల్‌ వేసిన పుస్తకంలోని పేజీల్ని చూపిస్తున్న వీడియోను ఓ అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో పాటు ‘ఇది రాయడానికి నాకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. మా అమ్మ తిడుతున్నా కూడా నేను రాయడం ఆపలేదు. నీపై నాకున్న ప్రేమ ఎప్పటికీ ఆగిపోని ప్రయాణం లాంటిది సామ్‌’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌ను సమంత రీట్వీట్‌ చేస్తూ.. ‘మీ అమ్మ నాపై కచ్చితంగా కోపగించుకుంటుంది. నువ్వు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞురాలిని. కానీ ముందు నువ్వు బాగా చదువుకో ప్లీజ్‌’! అంటూ క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటిఫుల్‌ యాక్ట్రెస్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా వైపు ఓ చూపు అప్పు ఇవ్వలేవా?

క్రికెట్ అంటే పురుషుల క్రీడ అనే భావన పోయి.. మహిళల క్రికెట్‌నూ ఆస్వాదించే శుభతరుణం వచ్చేసింది. అందుకు కారణం మన భారత మహిళల క్రికెట్‌ జట్టు సాధిస్తోన్న అపురూప విజయాలే అనడంలో సందేహం లేదు. పురుషులకు తామేమీ తక్కువ కాదని నిరూపిస్తూనే.. జట్టు సారథిగా దేశానికి ఎన్నో మరపురాని విజయాల్ని సాధించి పెట్టిన ఘనత ది వన్‌ అండ్‌ ఓన్లీ మిథాలీ రాజ్‌కే దక్కుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌ ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందీ హైదరాబాదీ. ఇలా భారతీయ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకుంది కాబట్టే ప్రస్తుతం ఆమె జీవితకథ వెండితెరపై ప్రదర్శితమయ్యేందుకు రడీ అవుతోంది. తాప్సీ లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న ఈ సినిమాకు ‘శెభాష్‌ మిథూ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. అచ్చం మిథాలీలా జెర్సీ, క్యాప్‌ ధరించి.. ఆమెలా షాట్‌ కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో అటు క్రికెట్‌ అభిమానుల్ని, ఇటు సినీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక తాప్సీ ఈ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘మీ ఫేవరెట్‌ పురుష క్రికెటర్‌ ఎవరు అని ఎప్పుడూ నన్ను అడిగేవారు. కానీ మీరు మాత్రం ఇప్పటినుంచి మీ ఫేవరెట్‌ మహిళా క్రికెటర్‌ ఎవరు అని అడగండి. ఈ ప్రశ్న.. వారు ప్రేమించేది ఆటనా లేదంటే ఆడే వ్యక్తినా (జెండర్‌) అన్నది ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది. కెప్టెన్‌.. ఆటను మార్చేసే (గేమ్‌ ఛేంజర్‌) అద్భుతమైన శక్తి నీకు మాత్రమే సొంతం..’ అంటూ ఆఖర్లో మిథాలీని ప్రశంసల్లో ముంచెత్తిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నేనేంటో తెలియాలంటే నన్ను ఇష్టపడాలి.!

‘కందా నాల్‌ ముదాల్‌’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నటి రెజీనా కసాండ్రా. ‘ఎస్‌ఎంఎస్‌ (శివ మనసులో శృతి)’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో సినీ ప్రియుల్ని ఫిదా చేసేసుకుందీ చెన్నై బ్యూటీ. కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది రెజీనా. ‘అ!’, ‘ఎవరు’ చిత్రాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. ప్రస్తుతం రెజీనా వరుస సినిమాలతో బిజీగా ఉంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుందీ ముద్దుగుమ్మ. ఈక్రమంలో రెజీనా సోషల్‌ మీడియాలో తాజాగా చేసిన పోస్ట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్లూ కలర్‌ షిమ్మరీ గౌన్‌లో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన రెజీనా ‘నేనేంటో తెలుసుకోవాలనుకుంటే.. ముందు నన్ను ఇష్టపడాలి’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వారే నా ప్రపంచం..!

అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటు దక్షిణ పరిశ్రమ చిత్రాలతోపాటు అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తోన్న ఈ దిల్లీ చిన్నది సోషల్‌ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకునే రకుల్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. స్విమ్మింగ్‌ పూల్‌లో బ్లాక్‌ బికినీలో ఉన్న ఫొటోతో పాటు ‘రోజులో ఒక్కసారైనా నవ్వక పోతే... ఆ రోజు వృథా అయినట్లే. కాబట్టి మీరు నవ్వుతూ ఇతరులకూ చిరు నవ్వులు పంచండి’ అంటూ క్యాప్షన్‌ను జోడించిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అమ్మాయిలూ... వాటిని మీరే సంపాదించుకోవాలి ..!

సోషల్‌ మీడియా విస్తృతి బాగా పెరిగినప్పటి నుంచి సినీ తారలు తమ లేటెస్ట్‌ ఫ్యాషన్లకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో నేరుగా పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే తాజాగా అందాల భామలు అదాశర్మ, శిల్పా శెట్టి, సోనమ్‌ కపూర్‌లు వేర్వేరు సందర్భాల్లో పసుపు వర్ణంలో మెరిసిపోయారు. యెల్లో కలర్‌లో రూపొందించిన విభిన్న డిజైనర్‌ దుస్తుల్ని ధరించి తళుక్కుమన్నారు. అదా పసుపు రంగు అనార్కలిలో మెరవగా, శిల్ప పసుపు రంగు ప్యాంట్‌ సూట్‌లో లేడీ బాస్‌లా కనిపించింది. ఇక బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌.. యెల్లో కలర్‌ టైర్‌డ్‌ స్కర్ట్‌ ధరించి ట్రెండీగా ముస్తాబైంది. ఇలా తమ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. వాటికి ఆసక్తికర క్యాప్షన్లను కూడా జతచేశారీ లవ్లీ బేబ్స్‌. మరి ఆ ఫొటోలు, క్యాప్షన్లపై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అదే నాకు అసలైన సంతోషాన్నిస్తుంది !

వయసు పెరిగినా చెక్కుచెదరని అందంతో ఈ తరం కథానాయికలతో సమానంగా పోటీపడుతూ దూసుకెళ్తోన్న స్టార్‌ హీరోయిన్లలో శ్రియ ఒకరు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో మహా చురుగ్గా ఉంటుందీ అమ్మడు. ఈ క్రమంలో శ్రియ తన తదుపరి తమిళ చిత్రం ‘సండక్కరి’ ట్రైలర్‌కు ఒక మిలియన్‌ వ్యూస్‌ వచ్చిన సందర్భంగా ఇన్‌స్టాలో ఈ సినిమా ట్రైలర్‌ను షేర్‌ చేసింది. అంతేకాదు.. తను ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు తన అనుభవాన్ని క్యాప్షన్‌ రూపంలో గుదిగుచ్చిందీ ముద్దుగుమ్మ. ‘ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నేనెంతో ఎంజాయ్‌ చేశాను. మీరు కూడా ఈ సినిమాను నాకంటే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ లేడీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అప్పుడే నా తలపైకి ఎక్కి కూర్చుంది..!

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నందితా శ్వేత. ఈ సినిమాలో దెయ్యం పాత్రలో కనిపించి ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైందీ కన్నడ బ్యూటీ. ఇక తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తోన్న నందిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈక్రమంలోనే తాజాగా నందిత ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. చేతిలోని పువ్వును తదేకంగా చూస్తున్న ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘మిమ్మల్ని మీరు ఒక పువ్వులా భావించండి..! ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తుంది.,!’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక మరో ఫొటోను పోస్ట్‌ చేసిన నందిత ‘మీరు చేయాలనుకుంటున్న దానిపైనే దృష్టి పెట్టండి. ఇతరులు ఏం చేస్తున్నారన్న దానిపై కాదు..!’ అని రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-socialmedia
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మరవకండి..!

సినీతారలకు ఎంత ఎక్కువమంది అభిమానులుంటే, అంత బలం. అభిమానులు వారిపై చూపించే ప్రేమకు కొంతమంది సినీ తారలు ఫిదా అవుతుంటారు. అయితే, ఇటీవల ఒక అభిమాని, మన టాలీవుడ్‌ బ్యూటీ పూజా హెగ్దేను కలవడానికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 రోజుల పాటు, ముంబయి రోడ్లపై ఎదురుచూశాడు. తన నిరీక్షణ ఫలించి పూజను కలిశాకే అక్కడి నుంచి కదిలాడు. ఈ విషయాన్ని పూజ స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. తనకోసం వచ్చిన అభిమానితో మాట్లాడుతున్న వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘నా కోసం ముంబయి వచ్చి 5 రోజుల పాటు ఎదురుచూసినందుకు నీకు ధన్యవాదాలు భాస్కర్‌ రావు (అభిమాని పేరు). ఇది నా హృదయాన్ని తాకింది. కానీ.. నా అభిమానులు నాకోసం ఇలా కష్టపడటం చాలా బాధగా ఉంది. నాకోసం వచ్చిన అభిమానులు ఇలా రోడ్లపై పడుకోవడం నేనెప్పుడూ కోరుకోను. నువ్వు ఎక్కడున్నా, నీ ప్రేమను నేను ఫీలవుతానని మాటిస్తున్నాను. అభిమానులే నా బలం. లవ్‌ యూ..’ అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది పూజ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

సముద్రం లాంటి నా కళ్లలో.. నా కలలు ప్రతిబింబిస్తాయి!

సోషల్‌ మీడియాలో క్రియాశీలకంగా ఉండే సినీ సెలబ్రిటీల్లో మహేష్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ కూడా ఒకరు. తన చిన్నారులు, మహేష్‌ సినిమా అప్‌డేట్లకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటుందీ ఘట్టమనేని వారి కోడలు. ఈ క్రమంలో మహేష్‌, కూతురు సితార కలిసి ఉన్న ఓ ఫొటోను తాజాగా నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. సితార తండ్రి భుజంపై తల వాల్చగా.. మహేష్ నవ్వుతున్నట్లుగా ఉన్న ఈ పిక్‌ని షేర్‌ చేస్తూ.. ‘ఇది సరిలేరు నీకెవ్వరు అందించిన విజయానందం..’ అంటూ క్యాప్షన్‌ను జతచేసింది నమ్రత. మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌ ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మీకు వినోదాన్ని పంచడానికి వచ్చేస్తున్నా..!

సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటున్న పాపులర్‌ మొబైల్‌ యాప్‌లలో, ‘టిక్‌టాక్‌’ ముందు వరుసలో ఉంటుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. రోజురోజుకీ ఈ మొబైల్‌ యాప్‌లో ఎంతోమంది కొత్త యూజర్లు చేరుతుండగా, ఇందులో సెలబ్రిటీలు కూడా చాలామందే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే మన టాలీవుడ్‌ బ్యూటీ అదా శర్మ టిక్‌టాక్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో తాను కూడా చేరినట్లు ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది అందాల తార మంచు లక్ష్మీ ప్రసన్న. ‘మీకు వినోదాన్ని పంచడానికి నేను 12 మంది అద్భుతమైన క్రియేటర్లతో వస్తున్నాను.. మీరు నన్ను ఫాలో కావాలంటే టిక్‌టాక్‌లో @lakshmimanchu అనే ఐడీని ఫాలో అవ్వండి..!’ అంటూ రాసుకొచ్చిందీ మంచువారి వారసురాలు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-socialmedia

నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను..!

విజయ్‌ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా తమిళంలో వచ్చిన చిత్రం ‘96’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ మాతృకని రూపొందించిన ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ చిత్రంలో సమంత జానకి పాత్రలో నటిస్తుండగా శర్వానంద్‌ రామ్‌గా కనిపించనున్నాడు. ఇక 1:25 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్‌లో ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే సంభాషణను ఎంతో ఎమోషనల్‌గా చూపించారు దర్శకుడు. టీజర్‌ ఆద్యంతం వచ్చే నేపథ్య సంగీతం గుండెల్ని పిండేసేలా ఉంది. టీజర్‌ను గమనిస్తే చిత్రంలో శర్వా ఒక ఫ్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపించనున్నాడు. ‘చాలా దూరం వెళ్లిపోయావా? రామ్‌.!’ అని సమంత ప్రశ్నించగా... ‘నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను’ అని శర్వా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడిన ఓ జంట కొన్ని కారణాల వల్ల విడిపోతుంది. కొన్నేళ్ల తర్వాత ఏర్పాటు చేసిన ‘గెట్‌ టుగెదర్‌’లో వీరిద్దరూ మళ్లీ కలుస్తారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వాట్‌ యాన్‌ ఐడియా స్రవంతి..!

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సినీ తారల్లో నటి సమంత ఒకరు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుందీ అక్కినేని కోడలు. దీంతోపాటు అభిమానులు చేసే ట్వీట్లకు కూడా స్పందించే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ అభిమాని ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ను రీట్వీట్‌ చేసింది. వివరాల్లోకి వెళితే.. స్రవంతి అనే ఓ నెటిజన్‌ న్యూఇయర్‌ సందర్భంగా ఓ డైరీని స్వయంగా రూపొందించింది. ఇందులో ‘బర్త్‌డే ట్రాకర్‌’, ‘100 డే ఛాలెంజ్‌’, ‘మూవీస్‌ టు వాచ్‌’, ‘బుక్స్‌ టు రీడ్‌’ ఇలా కొన్ని విభాగాలను ప్రత్యేకంగా డిజైన్‌ చేసింది. అయితే ఈ డైరీ కవర్‌ పేజీపై సమంత ఫొటోను ముద్రించి, దీనికి సంబంధించిన వీడియోను సమంతను ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది స్రవంతి. అయితే ఈ వీడియోను సమంత రీ ట్వీట్ చేస్తూ... ‘వావ్‌.. ఇది చాలా బాగుంది. పూర్తి వివరాలతో ఉన్న ఇలాంటి డైరీని నేనెప్పుడూ చూడలేదు. నువ్వు ఈ డైరీని అవసరమైతే అమ్మకానికి కూడా పెట్టొచ్చు. ఒక్క కవర్‌ పేజీ తప్ప (నవ్వుతున్న ఎమోజీని జతచేస్తూ) అంటూ రాసుకొచ్చింది సామ్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ప్రేమలో పడిపోయా!

మహేశ్‌బాబు, రష్మిక మందన జంటగా నటిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో భాగంగా ‘మీకు అర్థమవుతుందా..!’ అంటూ క్యూట్‌గా డైలాగ్‌ చెప్తూ, ఎంతగానో ఆకట్టుకుంది మన కామ్రేడ్‌ బ్యూటీ రష్మిక. ప్రస్తుతం నితిన్‌ సరసన ‘భీష్మ’లో నటిస్తోన్న ఈ భామ.. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటలీలో ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలో తన ఎంజాయ్‌మెంట్‌ని ఫొటోలు, వీడియోల రూపంలో బంధించి ఇన్‌స్టాలో పంచుకుంటోంది. అక్కడి బీచుల్లో కలియతిరుగుతూ, సముద్రంలో సర్ఫింగ్‌ చేస్తూ, అక్కడి వీధుల్లో ఎగిరి గంతేస్తూ.. ఇలా ఆ ఫొటోల్ని చూస్తే ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధుల్లేవ్‌ అని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తాను సముద్రంలో సర్ఫింగ్‌ చేసిన అనంతరం తీసిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘మొదటిసారి సర్ఫింగ్‌ చేశా.. అది నాకెంతో నచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే సర్ఫింగ్‌తో ప్రేమలో పడిపోయా. ఈ కొత్త విద్యను నేర్చుకోవడం ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. ఈ అనుభవం కొత్తగా ఉంది..!’ అంటూ తన మదిలోని భావాలను అక్షరీకరించిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

దేనినైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది..!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అల.. వైకుంఠపురములో’. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. క్లాస్‌, మాస్‌ల కాంబినేషన్‌తో కూడిన ఈ సినిమా ట్రైలర్‌లో భాగంగా... ‘నిజం చెప్పే్టప్పుడే భయమేస్తుంది నాన్న.. చెప్పక పోతే ఎప్పుడూ భయమేస్తుంది. ‘దేనినైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్‌.. ఒకటి నేలకి, రెండు వాళ్లకి (మహిళలను ఉద్దేశిస్తూ) అలాంటి వాళ్లతో మనకు గొడవ ఎందుకు సార్‌? జస్ట్‌ సరెండర్‌ అయిపోవాలి అంతే’, ‘గొప్ప యుద్ధాలన్నీ... నా అనుకునే వాళ్లతోనే’.. లాంటి త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్‌లు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్‌ రావడం విశేషం. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా... చాలా రోజుల తర్వాత టబు తెలుగు తెరకు రీఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వీళ్లు నా జీవితంలో ఉండడం నా అదృష్టం..!

‘పద్మావత్‌’ బ్యూటీ దీపికా పదుకొణె జనవరి 5న తన 34వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా అభిమానుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తాయి. అయితే తన భార్యపై తనకున్న ప్రేమను ఎప్పుడూ వినూత్న రీతిలో చాటుకునేందుకు ప్రయత్నించే రణ్‌వీర్‌ సింగ్‌.. దీపిక పుట్టినరోజు సందర్భంగా తనకు ఏ విధంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తాడోనని దీపిక అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలో తన లేడీ లవ్‌కు సోషల్‌ మీడియా ద్వారా ఎంతో క్యూట్‌గా విషెస్‌ తెలియజేశాడీ గల్లీబాయ్‌. దీపిక చిన్ననాటి ఫొటోను రణ్‌వీర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘నా లిటిల్‌ మార్ష్‌మెల్లోకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!’ అంటూ ప్రేమగా రాసుకొచ్చాడు. ఈ ఫొటోలో, దీపిక చిట్టి గౌన్‌ ధరించి ఎంతో క్యూట్‌గా ఉంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నువ్వు నా పక్కనుంటే.. నన్ను నేను ఎక్కువ ఇష్టపడతాను..!

‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ..’ అన్న డైలాగును మన తెలుగు ప్రేక్షకులు ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే.. తెరపై ఆ సన్నివేశాన్ని అంత బాగా పండించిన జెనీలియా గొప్పతనమే..! బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఈ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. జెనీలియా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలో, జెనీలియా-రితేశ్‌ల మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్‌’ విడుదలై ఈ జనవరి 3కి సరిగ్గా 17ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆ సినిమా టైటిల్‌ సాంగ్‌కు తాము సరదాగా డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోలను జెనీలియా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘మా ఇద్దరి మొదటి సినిమా పంచిన ఆనందాన్ని పదిహేడేళ్ల తర్వాత మళ్లీ ఆస్వాదిస్తున్నాం’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరచింది జెన్నీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నిన్ను ఎంతగానో ప్రేమించాను... ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను..!

గ్లోబల్‌ జంట ప్రియాంకా చోప్రా-నిక్‌ జోనాస్‌ల నూతన సంవత్సర వేడుకలు ఇంకా పూర్తి కాలేదు. గత కొద్ది రోజులుగా హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌ చేస్తోన్న వీళ్లిద్దరూ.. అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. తమ టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఈ జంట ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిక్‌ కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘2019, నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఏడాది. ఇక 2020 తీసుకొచ్చే అద్భుతాలను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను..! అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపాడు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

తనే నా వెలుగు.. తనే నా సంతోషం..!

‘ఎవడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్రిటిష్‌ బ్యూటీ అమీ జాక్సన్‌. ఈ అందాల భామ ఈ మధ్యే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ‘ఐ’, ‘2.0’.. తదితర సినిమాల్లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సుందరి సోషల్‌ మీడియాలో మహా చురుగ్గా ఉంటుంది. తాను గర్భం ధరించిన నాటి నుంచి నేటి వరకు తన ముద్దుల కుమారుడికి సంబంధించిన ప్రతి విషయాన్నీ అమీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ప్రస్తుతం తన ముద్దుల బాబు ఆండ్రియాస్‌తో బిజీగా ఉంటూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తుందీ యమ్మీ మామ్‌. ఈ క్రమంలో న్యూ ఇయర్‌ సందర్భంగా అమీ తన కొడుకును ఎత్తుకొని దిగిన ఓ ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘2019 ఎంతో అద్భుతంగా గడిచింది..!’ అంటూ రాసుకొచ్చిందీ అందాల అమ్మ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఈ దశాబ్దంలో నా సోల్‌మేట్‌ని కలుసుకున్నాను..!

వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండే క్యూట్‌ కపుల్‌ అనుష్క-విరాట్‌లు కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు రెక్కలు కట్టుకొని వివిధ ప్రదేశాల్లో వాలిపోతుంటారు. ప్రస్తుతం ఈ జంట స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్‌ వేడుకల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలను గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోందీ జంట. అయితే తాజాగా విరాట్‌ కోహ్లీ షేర్‌ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెస్టరంట్‌లో కూర్చున్న కోహ్లీని అవతలి వైపు నుంచి అనుష్క కెమెరాలో బంధించింది. ఈ ఫొటోను విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ‘బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ మీ వెంట ఉంటే.. ఫొటోలు ఎలా వస్తాయోనన్న ఆందోళన మీకు అవసరం లేదు..!’ అని సరదా క్యాప్షన్‌తో అనుష్కను ట్యాగ్‌ చేశాడీ టీమిండియా సారథి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘డ్యాంగ్‌ డ్యాంగ్‌..’ అనే స్పెషల్‌ సాంగ్‌ రానే వచ్చింది. మహేష్‌ బాబు, మిల్కీ బ్యూటీ తమన్నాలపై తెరకెక్కిన ఈ పార్టీ సాంగ్‌ను న్యూ ఇయర్‌ సందర్భంగా విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదలైన వీడియో ప్రోమోని చూస్తుంటే.. ఇందులో మహేష్‌, తమన్నాలు ఎంత జోష్‌తో చిందులేశారో అర్థమవుతోంది. ముఖ్యంగా తమన్నా అందచందాలు, డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ఈ మాస్‌ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మరి మీరు కూడా ఈ పార్టీ సాంగ్‌తో ఈ న్యూ ఇయర్‌ను మరింత జోష్‌గా ఆహ్వానించండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
celebrities-latest-social-media-posts

ఆ అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా..!

నితిన్‌, రష్మిక మందన జంటగా ‘భీష్మ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ ఇటలీలోని పొజిటానో అనే నగరంలో జరుగుతోంది. ఈ క్రమంలో షూటింగ్‌ విరామ సమయంలో బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్‌ రోషన్‌ చిత్రం ‘వార్‌’లోని ‘గుంగ్రూ’ అనే పాటకు నితిన్‌, రష్మిక కాలు కదిపారు. ఈ పాటలో పాపులర్‌ అయిన లెగ్‌ స్టెప్‌ను అనుకరిస్తూ వీళ్లిద్దరూ చేసిన డ్యాన్స్‌ వీడియోను రష్మిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘హృతిక్‌ సర్‌... ఈ వీడియో ద్వారా మా ప్రేమను మీకు అందిస్తున్నాం..!’ అని హృతిక్‌ను ట్యాగ్‌ చేసింది. ఇక హృతిక్‌ తాజాగా ఈ ట్వీట్‌పై స్పందించడం విశేషం. ‘స్వీట్‌..! థ్యాంక్యూ సో మచ్‌ రష్మిక, నితిన్‌. భీష్మ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా..! లవ్‌ యూ గాయ్స్‌’ అంటూ ట్వీట్‌ చేశాడీ హ్యాండ్సమ్‌ హంక్‌.

Know More

women icon@teamvasundhara
latest-social-media-posts-of-celebrities
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా జీవితానికి వెలుగు నువ్వే..!

మన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె, టాలీవుడ్‌ బ్యూటీ నిత్యా మేనన్‌లు మంచి స్నేహితులట..! అవును, సినీపరిశ్రమలో ఉన్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు భామలు కూడా చేరిపోయారు. ఈ విషయాన్ని దీపిక ట్విట్టర్‌ ద్వారా స్వయంగా అభిమానులతో పంచుకుంది. ఇటీవలే జరిగిన ‘ఛపాక్‌’ సినిమా ప్రమోషన్స్‌కు నిత్యా మేనన్‌ కూడా హాజరైంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను దీపిక పోస్ట్‌ చేస్తూ ‘ఈ విషయం తెలియని వారికి (తను చెప్పేంత వరకూ నాక్కూడా తెలియదనుకోండీ..!).. మేమిద్దరం ఒకే నగరానికి చెందిన వాళ్లమే కాదు.. ఒకే కాలేజీలో చదువుకున్న వాళ్లం కూడా (ఫన్నీ ఎమోజీని జతచేస్తూ)..! నీ ప్రేమకు కృతజ్ఞతలు నిత్య..!’ అంటూ రాసుకొచ్చిందీ ‘ఛపాక్‌’ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా ప్రియమైన ‘సీక్రెట్‌ శాంటా’ నువ్వే..!

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్‌ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంతేకాదు.. ఈ మధురక్షణాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ముద్దుల తనయ శ్రీజ తన ఇంట్లో జరుపుకొంటోన్న క్రిస్మస్‌ వేడుకలో భాగంగా అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోకు ‘నా ప్రియమైన సీక్రెట్‌ శాంటా-2019.. అల్లు అర్జున్‌’ అంటూ తను క్యాప్షన్‌ కూడా ఇచ్చింది.

Know More