TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
జాన్వీ ‘క్రికెట్ బాల్’ డ్రస్.. అందుకే వైరల్!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తమ ఇంట్లో అమ్మాయిలా పరిగణిస్తుంటారు చాలామంది. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయమైనా, సినిమా అప్డేట్ అయినా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతెందుకు.. ఈ బ్యూటీ పాటించే ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అయ్యేవారూ చాలామందే!
వదులు దుస్తులే ఇప్పటి ఫ్యాషన్..!
బయట ఎండలు దంచేస్తున్నాయ్. ఈ ఉక్కబోతకు వదులు దుస్తుల్లో ఉండే సౌకర్యం... దేన్లోనూ ఉండదు కదా! మరి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు టాప్లూ, లెగ్గింగ్‌లూ ఒంటికి బిగుతుగా అనిపించవూ? పైగా శుభకార్యాలు ఏమైనా వచ్చినా పట్టు చీరలూ, ఓణీల్లాంటివి ఈ సీజన్లో అసౌకర్యంగా ఉంటాయి.
ఆరోగ్యమస్తు
బాలింతలు కోలుకోవడానికే.. ఇవన్నీ!
మాతృత్వం ప్రతి మహిళకు ఓ వరం! ఈక్రమంలో నవ మాసాలు మోసి బిడ్డను కనడం ఒకెత్తయితే.. బిడ్డ పుట్టాక ప్రసవానంతర సమస్యల్ని ఎదుర్కోవడం మరో ఎత్తు! అయినా వీటన్నింటినీ ఆనందంగా స్వీకరిస్తుంటుంది వెన్న లాంటి అమ్మ మనసు.
మూత్ర సమస్యలకు శలభాసనం
శలభ అంటే మిడత. ఈ ఆసనం మిడత, గొల్లభామను పోలి ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి ట్యాక్సిన్లను బయటకు పంపించే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఎండవేడికి ఎంత నీరు తాగినా ఒంట్లోని నీరంతా ఆవిరైపోవడంతో ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా వృథాగానే పోతున్నాయి.
అనుబంధం
దంపతులైనా సరే.. ఆ విషయంలో జాగ్రత్తలు తప్పవు!
నేటి సోషల్ మీడియా యుగంలో మాట్లాడే పద్ధతులు మారిపోతున్నాయి. కేవలం స్నేహితులు, బంధువులే కాకుండా దంపతులు సైతం తమ భావాలను సామాజిక మాధ్యమాల ద్వారా చాటింగ్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రత్యేకించి దంపతులిద్దరూ సోషల్ మీడియా ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు టెక్నాలజీ నిపుణులు.
అమ్మతో నా అనుబంధం!
నవమాసాలు మోసి... ప్రాణం పోసి... లాలిస్తూ పాలిస్తూ బుజ్జగిస్తూ అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే అమ్మతో మనకుండే అనుబంధం, అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువే కదూ.
యూత్ కార్నర్
అమ్మతో.. నా అనుబంధం!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ అమ్మదే తొలి అధ్యాయం! నవమాసాలు మోసి, మనకు ప్రాణం పోసి.. లాలిస్తూ.. పాలిస్తూ.. బుజ్జగిస్తూ.. అనుక్షణం మనల్ని తన కనురెప్పగా కాపాడుకుంటూ.. అలిసిపోయినా సరే.. అమ్మ చేసే ప్రయాణం అంతు లేనిది!
అదిగో... ఆ రింగుల జుట్టమ్మాయే!
అలల మాదిరిగా గాలికి ఊగుతూ... మెలికలు తిరిగి, స్ప్రింగులుగా ఊగే జుట్టు భలే ఆకర్షిస్తుంది. అందుకే వేడుకలేవైనా ప్రత్యేకంగా కనిపించాలంటే కొందరు స్టైలింగ్కీ, హీటింగ్ టూల్స్కీ పని చెబుతుంటారు. ‘హాయిగా నాకూ రింగుల జుట్టు ఉంటేనా’ అనీ ఫీలవుతారు! కర్లీ హెయిర్‌కి ఉన్న ఆకర్షణే అది!
స్వీట్ హోం
ఒకే యాత్రలో మూడింటి దర్శనభాగ్యం!
‘నమామి దేవి నర్మదే!’ - మన దేశంలోని 12 పుణ్య నదుల్లో నర్మదా నది ఒకటి. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలతో ఈ నదీ పరీవాహక ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంటుంది. ఆ పుష్కర ఏడాది మళ్లీ వచ్చేసింది. ఇటీవలే ప్రారంభమైన ఈ నదీ పుష్కరాల్లోనూ దేశం నలుమూలల నుంచీ భక్తకోటి పోటెత్తుతోంది.
Akshaya Tritiya: బంగారం స్వచ్ఛతను తెలుసుకునేదెలా?
ఏ విషయంలోనైనా రాజీ పడతారేమో గానీ.. బంగారం విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు చాలామంది మహిళలు. ‘అక్షయ తృతీయ’ వచ్చిందంటే చాలు.. గోల్డ్ ధర ఎంత ఉన్నా కనీసం గ్రాము బంగారమైనా కొంటారు. తద్వారా ఆ ఏడాదంతా ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వారి నమ్మకం!
వర్క్ - లైఫ్
Mother’s Day: అమ్మకూ కావాలో ‘సోలో’ ట్రిప్!
ఇంట్లో అందరికంటే బిజీగా గడిపేది ఎవరంటే.. అమ్మే! ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే దాకా ఇంటి పనులు, ఆఫీస్ అంటూ తీరిక లేకుండా గడుపుతుంటుంది. ఇక వారంలో వచ్చిన ఒక్క ఆదివారం కూడా కుటుంబ సభ్యులకే అంకితమిస్తుంది.
అప్పులు చేయకపోతేనే ‘అక్షయ’మయ్యే ఆనందం!
సిరిసంపదలతో పాటు అక్షయమైన సంతోషాన్ని, పుణ్యాన్ని అందించే పర్వదినమే అక్షయ తృతీయ.. ఈ రోజు వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా బంగారం మీద డిస్కౌంట్ల ఆఫర్లే.. ఏ నగల షాపులో చూసినా బంగారం కొంటున్న మహిళలే!
సూపర్ విమెన్
Mother’s Day: ఒంటరిగానే పిల్లల్ని పెంచగలం!
పిల్లల పెంపకంలో, వారికి విలువలు-విద్యాబుద్ధులు నేర్పడంలో తల్లిదండ్రులిద్దరి పాత్ర సమానం. అయితే వివిధ కారణాల వల్ల భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోవాల్సి వస్తే..? పిల్లల బాధ్యత పూర్తిగా తల్లి పైనే పడితే..? వాళ్లు సమర్థంగా ఈ బాధ్యతను నిర్వర్తించలేరనుకుంటారు చాలామంది. కానీ ఈ భావన తప్పని నిరూపిస్తున్నారు కొందరు సెలబ్రిటీ తల్లులు....
నా కథల్లో బొమ్మలే మాట్లాడతాయి..!
పిల్లలంతా ఓ కోడిపిల్ల చెబుతున్న కథలో మునిగిపోయారు. అది వినిపిస్తున్న జోక్స్‌కు పగలబడి నవ్వుతున్నారు. అకస్మాత్తుగా కథలో కప్పకేదో ప్రమాదం ఎదురైందని తెలిసి వారి ముఖాలన్నీ వాడిపోయాయి. ఆ కష్టం నుంచి అది బయటపడిందని చెబితే హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకున్నారు.
వసుంధర కథనాలు
Mother’s Day: అమ్మకూ కావాలో ‘సోలో’ ట్రిప్!
నా కథల్లో బొమ్మలే మాట్లాడతాయి..!
అమ్మతో.. నా అనుబంధం!
జాన్వీ ‘క్రికెట్ బాల్’ డ్రస్.. అందుకే వైరల్!
బ్యూటీ & ఫ్యాషన్
జాన్వీ ‘క్రికెట్ బాల్’ డ్రస్.. అందుకే వైరల్!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తమ ఇంట్లో అమ్మాయిలా పరిగణిస్తుంటారు చాలామంది. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయమైనా, సినిమా అప్డేట్ అయినా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతెందుకు.. ఈ బ్యూటీ పాటించే ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అయ్యేవారూ చాలామందే!
తరువాయి
ఆరోగ్యమస్తు
బాలింతలు కోలుకోవడానికే.. ఇవన్నీ!
మాతృత్వం ప్రతి మహిళకు ఓ వరం! ఈక్రమంలో నవ మాసాలు మోసి బిడ్డను కనడం ఒకెత్తయితే.. బిడ్డ పుట్టాక ప్రసవానంతర సమస్యల్ని ఎదుర్కోవడం మరో ఎత్తు! అయినా వీటన్నింటినీ ఆనందంగా స్వీకరిస్తుంటుంది వెన్న లాంటి అమ్మ మనసు.
తరువాయి
అనుబంధం
దంపతులైనా సరే.. ఆ విషయంలో జాగ్రత్తలు తప్పవు!
నేటి సోషల్ మీడియా యుగంలో మాట్లాడే పద్ధతులు మారిపోతున్నాయి. కేవలం స్నేహితులు, బంధువులే కాకుండా దంపతులు సైతం తమ భావాలను సామాజిక మాధ్యమాల ద్వారా చాటింగ్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రత్యేకించి దంపతులిద్దరూ సోషల్ మీడియా ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు టెక్నాలజీ నిపుణులు.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
అమ్మతో.. నా అనుబంధం!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ అమ్మదే తొలి అధ్యాయం! నవమాసాలు మోసి, మనకు ప్రాణం పోసి.. లాలిస్తూ.. పాలిస్తూ.. బుజ్జగిస్తూ.. అనుక్షణం మనల్ని తన కనురెప్పగా కాపాడుకుంటూ.. అలిసిపోయినా సరే.. అమ్మ చేసే ప్రయాణం అంతు లేనిది!
తరువాయి
వర్క్ & లైఫ్
Mother’s Day: అమ్మకూ కావాలో ‘సోలో’ ట్రిప్!
ఇంట్లో అందరికంటే బిజీగా గడిపేది ఎవరంటే.. అమ్మే! ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే దాకా ఇంటి పనులు, ఆఫీస్ అంటూ తీరిక లేకుండా గడుపుతుంటుంది. ఇక వారంలో వచ్చిన ఒక్క ఆదివారం కూడా కుటుంబ సభ్యులకే అంకితమిస్తుంది.
తరువాయి
సూపర్ విమెన్
Mother’s Day: ఒంటరిగానే పిల్లల్ని పెంచగలం!
పిల్లల పెంపకంలో, వారికి విలువలు-విద్యాబుద్ధులు నేర్పడంలో తల్లిదండ్రులిద్దరి పాత్ర సమానం. అయితే వివిధ కారణాల వల్ల భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోవాల్సి వస్తే..? పిల్లల బాధ్యత పూర్తిగా తల్లి పైనే పడితే..? వాళ్లు సమర్థంగా ఈ బాధ్యతను నిర్వర్తించలేరనుకుంటారు చాలామంది. కానీ ఈ భావన తప్పని నిరూపిస్తున్నారు కొందరు సెలబ్రిటీ తల్లులు....
తరువాయి
'స్వీట్' హోం
ఒకే యాత్రలో మూడింటి దర్శనభాగ్యం!
‘నమామి దేవి నర్మదే!’ - మన దేశంలోని 12 పుణ్య నదుల్లో నర్మదా నది ఒకటి. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలతో ఈ నదీ పరీవాహక ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంటుంది. ఆ పుష్కర ఏడాది మళ్లీ వచ్చేసింది. ఇటీవలే ప్రారంభమైన ఈ నదీ పుష్కరాల్లోనూ దేశం నలుమూలల నుంచీ భక్తకోటి పోటెత్తుతోంది.
తరువాయి
వీడియోలు
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
చర్చా వేదిక
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని