scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

నేను డైట్‌లో ఉన్నప్పుడు నాకు కావాల్సినవి ఇవే..!

intresting instagram post of niharika

instastrip2

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి తొలి నటీమణిగా పరిచయమైంది నిహారిక కొణిదెల. మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్‌లైన్‌ను వాడుకోకుండా, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కెరీర్‌లో నెమ్మదిగా ముందుకు వెళుతోన్న నిహారిక మొదట ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ డ్యాన్స్‌ షోతో ప్రేక్షకులను పలకరించింది. అనంతరం నాగశౌర్య హీరోగా నటించిన ‘ఒక మనసు’ సినిమాతో 2016లో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అనంతరం తన సొంత నిర్మాణ సంస్థ ‘పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌పై ‘ముద్దపప్పు ఆవకాయ’ పేరుతో రూపొందిన వెబ్‌ సిరీస్‌లో నటించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు వెబ్‌ సిరీస్‌ను పరిచయం చేసింది. తర్వాత ‘నాన్న కూచి’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. ఇక ‘ఊరు నల్ల నాల్‌ పాతు సొల్రెన్‌’ సినిమాతో తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అనంతరం తెలుగులో ‘సూర్యకాంతం’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’ చిత్రాలతో మరోసారి తన నట ప్రతిభను ప్రదర్శించిందీ మెగా వారసురాలు. ఇక తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి చిత్రంలో ‘భాగ్యం’ పాత్రతో ఆకట్టుకుందీ మెగా డాటర్‌. ఓ వైపు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉండే నిహారిక సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. డిసెంబర్‌ 18 (బుధవారం) నిహారిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు, వాటికి ఆమె ఇచ్చిన క్యాప్షన్స్‌ మీకోసం...

 

View this post on Instagram

I'd do anything to go back to those days! :)

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ఆ రోజుల్లోకి తిరిగి వెళ్లడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

8 నెలల వయసులో నేను..!

View this post on Instagram

Amma ❤️ there are no words to describe what I feel for you. Thank you for putting up with me🤗

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

అమ్మా... నీపై నాకున్న ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవట్లేదు. నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్స్‌..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ఐ లవ్ యూ సో మచ్‌ నాన్నా..! నీపై నాకున్న ప్రేమను నింపడానికి నా గుండె సరిపోదు. నువ్వు కోట్లలో ఒక్కడివి. నీలా నన్ను మరెవరూ నవ్వించలేరు. పూర్వ జన్మలో కచ్చితంగా నువ్వు నా కొడుకై ఉంటావు..!

View this post on Instagram

It’s my guardian angel’s birthday! 💖 Love you Anna bangaaru! May you get the best of best!

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

నా సంరక్షకుడి పుట్టిన రోజు! లవ్‌ యూ అన్న బంగారు. నీకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ఫ్రెండ్‌ పుట్టినరోజున..! (తొలి ఇన్‌స్టా పోస్ట్‌)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ది స్వీటెస్ట్‌ కజిన్‌ ఎవర్‌..!

View this post on Instagram

Exactly what i need when I'm on diet. :/ #chocolates #yummystuff #drool #WOW

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

నేను డైట్‌లో ఉన్నప్పుడు నాకు కావాల్సినవి ఇవే..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

నో కాలేజీ, నో షూట్‌, నో పనీపాటా..!

View this post on Instagram

I laugh the most around you guys. i love you! #somuchlove #friends #ngrill #brunch

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

మీరుంటే నేను బాగా నవ్వుతాను! లవ్‌ యూ సో మచ్‌ ఫ్రెండ్స్‌..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

రోమ్‌లో..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

నా డబ్‌స్మాష్‌..!

View this post on Instagram

A day well spent #kids #innocentnotsoinnocent 😊

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ఈ రోజు చాలా బాగా గడిచింది. (ఆగస్టు 15)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

భూతల స్వర్గం’... కేరళలో..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

హాలోవీన్‌..!

View this post on Instagram

One day to goooooo!! #onnps #feb2nd #tamildebut #cantwait #abhayalakshmi

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

వన్‌ డే టు గో... తమిళ డెబ్యూ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను.

View this post on Instagram

Hula hooping! My childhood favorite! What is yours? 😁😛

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

హూలా హూపింగ్‌’... చిన్నప్పుడు నా ఫేవరేట్‌ గేమ్‌. మరి మీకు?

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

డైట్‌కు వెళ్లే ముందు చివరి ఫుల్‌ మీల్‌ ఉంటే ఇలానే ఉంటుంది..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

#10yearchallenge

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ఎవరో గుర్తు పట్టండి..? ‘బావా.. బావా.. పన్నీరు’!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

హోలీ టైం..!

View this post on Instagram

Happy birthday Babai! ⭐️ Love that smile, love you even more!

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

హ్యాపీ బర్త్‌డే బాబాయ్‌..! ఆ నవ్వంటే నాకు చాలా ఇష్టం..!

నేను కౌగిలించుకుంది మా డాడీని మాత్రమే కాదు.. భారత చలన చిత్ర గౌరవాన్ని...! మెగాస్టార్‌ అభిమానిగా ఎప్పుడూ గర్విస్తాను..! లవ్‌ యూ డాడీ..!

View this post on Instagram

Just look at my perfect messy hair😍😂 . P.c. @pranithbramandapally 🐒

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

పర్‌ఫెక్ట్‌గా ఉన్న నా గజిబిజి జుట్టును చూడండి..!





women icon@teamvasundhara
ananya-pandey-instgram-chit-chat-with-her-fans

అలాంటి సూపర్‌ పవర్‌ నాకుండాలే గానీ..!

ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా ఇంట్లో ఉన్నా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటూ వారిని అలరిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. వారిలో బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ అనన్యా పాండే ఒకరు. చేసింది రెండంటే రెండే సినిమాలైనా.. యువతలో క్రేజీ ఫాలోయింగ్‌ని సంపాదించుకుందీ క్యూట్‌ బ్యూటీ. అంతేకాదు.. తన క్యూట్‌ లుక్స్‌తో పాటు.. తన ఫ్యాషన్‌ సెన్స్‌తో కూడా యంగ్‌ జనరేషన్‌ని ఫిదా చేసేస్తుంటుందీ సుందరి. స్వీయ నిర్బంధంలో భాగంగా ఇంటికే పరిమితమైన ఈ క్యూట్‌ బేబీ తన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా అభిమానులతో సోషల్‌ మీడియాలో చిట్‌చాట్‌ చేసిందీ చిన్నది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ సంధించిన ప్రశ్నలేంటి? అందుకు అనన్య చెప్పిన సమాధానాలేంటి? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
never-run-after-money-in-life-says-kangana-ranaut

women icon@teamvasundhara
katrina-decides-to-clean-her-home-in-this-lock-down-time

ఇల్లు వూడుస్తున్నా...గిన్నెలు తోముతున్నా...!

కరోనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయులంతా ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉంటేనే కరోనాను మన దేశం నుంచి తరిమికొట్టగలమని ప్రధాని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులుంటే తప్ప ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటకు రావడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తున్నారు. అయితే రోజంతా ఇంట్లో బోర్ కొట్టకుండా కాలక్షేపం కోసం వీళ్లు రకరకాల మార్గాలను ఎంచుకొంటున్నారు. అంతేకాదు వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన ఇంట్లో ఏం చేస్తోందో మీరే చూడండి..!

Know More

women icon@teamvasundhara
anupama-fires-on-people-who-throws-masks-on-roadside

మనం కరోనాతో ఇలాగేనా పోరాడేది..?

ఒక వ్యాధి మన దరికి చేరకుండా జాగ్రత్తలు పాటించడం ఎంత ముఖ్యమో.. మన నిర్లక్ష్యం వల్ల ఎదుటివారికి హాని కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం..! ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేసేందుకు నిరంతరంగా శ్రమిస్తోన్న ఈ తరుణంలో.. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు వివిధ వేదికల ద్వారా ప్రజలకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా మనం చేయాల్సిన పనులు.. చేయకూడని పనులను స్పష్టంగా వివరిస్తున్నాయి. అయితే ఈ సూచనలను, జాగ్రత్తలను ప్రజలు నిర్లక్ష్యం చేస్తోన్న సంఘటనలు ఇంకా అక్కడక్కడ తారసపడుతూనే ఉండడం గమనార్హం. అలాంటి ఓ సంఘటన గురించి తీవ్రంగా స్పందించింది నటి అనుపమా పరమేశ్వరన్.

Know More

women icon@teamvasundhara
celebrities-respond-on-nirbhaya-convicts-hanging

ఓ తల్లి పట్టుదల ఇది !

అమానవీయం.. అకృత్యం.. దారుణం.. బహుశా ఇలాంటి పదాలేవీ ‘నిర్భయ’ ఘటనను ఉదహరించడానికి సరిపోకపోవచ్చు. ఏడేళ్ల క్రితం దిల్లీ నడిబొడ్డున ‘నిర్భయ’ ఘటనతో యావత్‌ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసహాయురాలైన ఆడపిల్లను బలిగొన్న దుర్మార్గులకు ఉరే సరి అంటూ నినదించింది. చట్టంలో ఉన్న లోటుపాట్లను తమకు సానుకూలంగా మార్చుకుంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ కీచకులు శిక్షనుంచి మూడు సార్లు తప్పించుకున్నా ఆఖరికి ఉరికంబానికి వేలాడక తప్పలేదు. అమాయకురాలైన తన బిడ్డను కోల్పోయి.. పొంగి వస్తోన్న దుఃఖాన్ని అణచుకుని మరీ ఏడేళ్లుగా పోరాడిన ఆ తల్లి గర్భశోకం నేటితో శాంతించింది. ఈ రోజు ఉదయం 05:30 గంటలకు దోషుల ఉరితీతతో ‘నిర్భయ’ ఆత్మకు శాంతి చేకూరింది. దీంతో యావత్‌ దేశం సంబరాలు చేసుకుంది. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్న విషయం మరోసారి రుజువైంది. ఈ ఉరిపై సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగిందంటూ తమ ఆనందాన్ని ట్వీట్లు, పోస్టుల రూపంలో పంచుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
samantha-shares-her-bad-experience-after-her-marriage

ఆ విషయం చెబితే ‘నీకు పెళ్లైంది కదా’ అన్నాడు!

సమంత... సినిమాలతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్‌. 2017లో నాగచైతన్యతో ఏడడుగులు నడిచిన ఆమె ప్రస్తుతం కథాబలమున్న సినిమాల్లోనే నటిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. ఇక సినిమాలతో పాటు ప్రత్యూష ఫౌండేషన్‌ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందీ ముద్దుగుమ్మ. ఇటీవల ఓ కొత్త పాఠశాల ప్రారంభించి విద్యా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా హైదరాబాద్‌ టైమ్స్‌ ‘మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌-2019’ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనం ధరించే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్వచించవంటూ తన అభిప్రాయాలు పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-suggestions-about-corona-virus

సెలబ్రిటీల ‘కరోనా’ పాఠాలు!

స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి.. కొన్ని ప్రదేశాల్లో అయితే ఏకంగా 144 సెక్షన్‌ విధించారు. ఇదంతా ‘కరోనా’ (కొవిడ్‌-19) సృష్టిస్తోన్న కల్లోలంలో భాగమే. బహుశా మానవజాతి చరిత్రలో ఒక వైరస్‌ ఇలా ప్రపంచాన్ని భయపెడుతుండడం ఇదే తొలిసారి కావొచ్చు. ఈ వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రపంచమంతా ఒక్క తాటిపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కరోనాను ఎలా అడ్డుకోవాలి? ఈ వైరస్‌ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలపై ప్రభుత్వాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. సినిమాల్లో తారలు చెప్పే డైలాగ్‌లకు చప్పట్లు కొడుతూ.. ఈలలు వేసే మనం.. వారు చెబుతోన్న ఈ సూచనలు కూడా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది కదూ! ఇంతకీ కరోనాపై అవగాహన కల్పిస్తోన్న ఆ సెలబ్రిటీలు ఎవరు..? వారేం చెబుతున్నారో చూద్దామా?

Know More

women icon@teamvasundhara
he-begged-and-pleaded-for-second-chance-deepika-says-about-her-ex

బతిమాలాడు, వేడుకున్నాడు.. అయినా మోసం చేశాడు..!

ప్రేమకు నమ్మకమే పునాది..! ప్రేమికులకు ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం, గౌరవం ఉంటేనే.. ఆ బంధం నిలబడుతుంది.. శాశ్వతమవుతుంది. ఇవి లేని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. ఈ పరిస్థితి సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు సైతం వస్తుంటుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి రకరకాల కారణాలతో ప్రేమలో విఫలమైన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది తమ బ్రేకప్‌ స్టోరీస్‌ని గోప్యంగా ఉంచితే.. మరికొందరు మాత్రం వాటి గురించి ధైర్యంగా అందరితో పంచుకుంటున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె రెండో కోవకు చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన అభిప్రాయాలను నలుగురి ఎదుట సూటిగా, స్పష్టంగా చెప్పే ధైర్యం ఉన్న నటీమణుల్లో దీపిక కూడా ఒకరు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రేమికుడు చేసిన మోసం గురించి చెప్పుకొచ్చిందీ తార.

Know More

women icon@teamvasundhara
15-years-for-anushka-shetty-here-are-few-challenging-roles-she-acted
women icon@teamvasundhara
manjima-mohan-instagram-history

నువ్వు ఎందుకింత అందంగా ఉన్నావ్‌.. డార్లింగ్‌?!

తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది స్మైలింగ్‌ బ్యూటీ మంజిమా మోహన్‌. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’ సినిమాలో తొలిసారి హీరోయిన్‌గా నటించింది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ బొద్దుగుమ్మ. అంతేకాదు, ఎన్టీఆర్‌ బయోపిక్‌గా రూపొందిన ‘ఎన్‌.టి.ఆర్‌. కథానాయకుడు’, ‘ఎన్‌.టి.ఆర్‌. మహానాయకుడు’ సినిమాల్లో కూడా మెరిసిందీ తార. ఈ సినిమాల్లో మంజిమ ఎన్టీఆర్‌ కుమార్తె, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాత్రలో ఒదిగిపోయింది. తను ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. మార్చి 11 మంజిమ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న కొన్ని ఆసక్తికర ఫొటోలు మీకోసం..!

Know More

women icon@teamvasundhara
happy-birthday-ritu-varma-some-interesting-instagram-posts-of-ritu-are-here

అమ్మ చీరల్ని దొంగిలించడమంటే ఎవరికిష్టముండదు చెప్పండి?!

సినిమా పరిశ్రమలో హీరోయిన్లు రెండు రకాలుగా ఉంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ అంగీకరిస్తూ కెరీర్‌ను కొనసాగించే వాళ్లు కొందరైతే.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్లే వాళ్లు మరికొందరు. స్మైలింగ్‌ బ్యూటీ రీతూ వర్మ కూడా రెండో కోవకు చెందుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. తన తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కి చెందిన వారైనా.. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రీతూ ఇక్కడే జన్మించింది. తన బాల్యం, విద్యాభ్యాసం కూడా హైదరాబాద్‌లోనే జరిగింది. తను మొదటిసారి ‘అనుకోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో లీడ్‌ రోల్‌ పోషించింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ రీతూకు మంచి గుర్తింపును తీసుకురావడంతో.. జూ.ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా నటించిన ‘బాద్‌షా’ సినిమాలో కాజల్‌ చెల్లెలి పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది రీతూ.

Know More

women icon@teamvasundhara
celebs-pour-holy-wishes-on-social-media

రంగుల పండగ.. మీ జీవితంలో సంతోషం నిండగా!

‘కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు..’ అంటూ చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండగే ‘హోలీ’. ఈ సందర్భంగా ఆనందంగా ఒకరికొకరు రంగులు పులుముకుంటూ, సంతోషమనే రంగు నీటిలో మునిగి తేలుతూ అందరూ తమ బంధువులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తారు. అనునిత్యం బిజీ షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా గడిపే సెలబ్రిటీలు సైతం కాస్త తీరిక చేసుకొని హోలీ కేళీలో మునిగి తేలుతారు. అంతేనా.. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో వారు చేసిన ఎంజాయ్‌మెంట్‌ని ఫొటోల్లో బంధించి.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తమ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతారు. మరి, ఈ హోలీ పండగను మన సెలబ్రిటీలు ఎలా జరుపుకున్నారో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
srimukhi-chit-chat-with-her-insta-fans

అదే నా ఎనర్జీకి కారణం!

శ్రీముఖి.. బుల్లితెరపై తన మాటల పరవళ్లతో సందడి చేస్తోన్న ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్‌లో తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో ఇట్టే ఆకట్టుకునే ఈ అందాల తార.. బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ఎనలేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అభిమానులతో ముద్దుగా ‘బుల్లితెర రాములమ్మ’ అని పిలిపించుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసే శ్రీ.. తీరిక దొరికినప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఈక్రమంలో తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌తో సరదాగా మాట్లాడిందీ ముద్దుగుమ్మ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ఆకట్టుకుంది. మరి, ఈ చక్కనమ్మను అభిమానులు అడిగిన ప్రశ్నలేంటో, వాటికి ఈ స్టార్‌ యాంకర్‌ ఇచ్చిన సమాధానాలేంటో మీరే చూడండి.

Kno