scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

నాతో అంత ‘వీజీ’ కాదు..!

Interesting posts of Regina Cassandraa in Instagram

instastrip2గ్లామర్‌ రోల్స్‌తో పాటు భావోద్వేగాలతో నిండిన సున్నితమైన పాత్రల్లో సైతం ఒదిగిపోగల నటి రెజీనా కసాండ్రా. ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘జ్యో అచ్చుతానంద’, ‘..!’, ‘ఎవరు’.. మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ భామ. బయట జరిగే కార్యక్రమాలకు ఎక్కువగా హాజరు కాకపోయినా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం రెజీనా తన అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటుంది. డిసెంబర్‌ 13 రెజీనా బర్త్‌ డే. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు, వాటికి ఇచ్చిన క్యాప్షన్స్‌ మీకోసం..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

1994, జూన్‌ 4న తీసిన ఫొటో ఇది. స్కూల్‌కు వెళ్లిన మొదటి రోజు..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

ఫ్యాన్సీ డ్రస్‌ కాంపిటీషన్‌ అనగానే అమ్మకు ఉత్సాహం పెరిగేది. మీరెప్పుడైనా ‘బాక్స్‌లో ఉన్న బొమ్మ’ గెటప్ వేశారా..? ఇదిగో ఇది చూడండి.. అమ్మ ‘స్వీట్‌ డాల్‌’ను నేను..! నాకు మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉంది..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

తొలి ఇన్‌స్టా పోస్ట్‌..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

నేను అందుకున్న బెస్ట్‌ గిఫ్ట్‌ ఇదే..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

మంకీ ఫేసెస్‌..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

న్యూయార్క్‌లోని రాక్‌ ఫెల్లర్‌ సెంటర్‌ పైన.. చిరుగాలి నన్ను తాకుతుండగా..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

ఈరోజు ‘ఇంటర్నేషనల్‌ కాఫీ డే’ అట కదా..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

పెళ్లికూతురితో చెలికత్తెలు..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

ట్రావెలింగ్‌ అనేది ఛాయిస్‌ కాదు.. అదొక వృత్తి..! అదొక జీవన విధానం..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

మీరు 103వ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు.. అక్కడ ఎవరైనా పుష్‌-అప్స్‌ చేద్దామాని మిమ్మల్ని అడిగితే.. అస్సలు ఆలోచించకుండా వెంటనే వాళ్లతో కలిసి చేయండి. అప్పుడు ఫొటోలు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

ఇలా రోడ్‌ మీద వెళ్తున్నప్పుడు.. ఎవరో ఒక తెలియని వ్యక్తి మనల్ని గుర్తుపట్టి , మన దగ్గరకు వచ్చి.. ‘నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని’ అని చెప్పినప్పుడు వచ్చే కిక్‌.. ఇంకా ఎందులోనూ ఉండదు..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

బ్లాక్‌ అండ్‌ వైట్‌ అందం..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

రెజీనా కసాండ్రా’గా నన్ను ప్రపంచానికి చూపించే వ్యక్తులు వీళ్లే..! 24 గంటలు పని చేయడానికి కూడా వీళ్లు వెనకాడరు. వీళ్లు నా టీమ్‌ అని చెప్పడానికి నేను గర్విస్తున్నా..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

చాక్లెట్లు నాలో శక్తిని నింపుతాయి..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

చేనేత కార్మికులు, చేనేత దుస్తులంటే నాకు చాలా ఇష్టం..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

..!’ సినిమాలో ‘మీరా’ పాత్ర లుక్‌ వెనుక ఉన్న కష్టం. ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో నాకు నచ్చిన పాత్రల్లో ఇదీ ఒకటి.

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

వాక్‌ అండ్‌ డ్యాన్స్‌ చేస్తుండగా దొరికాను..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

#kikichallenge

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

హ్యాపీ విమెన్స్‌ డే..!

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

దీపావళి శుభాకాంక్షలు..!

నా డబ్‌స్మాష్‌లు చూశారా..?

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

రెజీనా తన ఇన్‌స్టా ఖాతాను 2013లో తెరిచింది. తన ఫాలోవర్ల సంఖ్య 15 లక్షలు కాగా.. తను మాత్రం 473 మందినే ఫాలో అవుతోంది. రెజీనా ప్రస్తుతం ‘పార్టీ’, ‘చక్ర’.. తదితర తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.

హ్యాపీ బర్త్‌డే రెజీనా..!





women icon@teamvasundhara
never-run-after-money-in-life-says-kangana-ranaut

women icon@teamvasundhara
katrina-decides-to-clean-her-home-in-this-lock-down-time

ఇల్లు వూడుస్తున్నా...గిన్నెలు తోముతున్నా...!

కరోనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయులంతా ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉంటేనే కరోనాను మన దేశం నుంచి తరిమికొట్టగలమని ప్రధాని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులుంటే తప్ప ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటకు రావడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తున్నారు. అయితే రోజంతా ఇంట్లో బోర్ కొట్టకుండా కాలక్షేపం కోసం వీళ్లు రకరకాల మార్గాలను ఎంచుకొంటున్నారు. అంతేకాదు వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన ఇంట్లో ఏం చేస్తోందో మీరే చూడండి..!

Know More

women icon@teamvasundhara
anupama-fires-on-people-who-throws-masks-on-roadside

మనం కరోనాతో ఇలాగేనా పోరాడేది..?

ఒక వ్యాధి మన దరికి చేరకుండా జాగ్రత్తలు పాటించడం ఎంత ముఖ్యమో.. మన నిర్లక్ష్యం వల్ల ఎదుటివారికి హాని కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం..! ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేసేందుకు నిరంతరంగా శ్రమిస్తోన్న ఈ తరుణంలో.. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు వివిధ వేదికల ద్వారా ప్రజలకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా మనం చేయాల్సిన పనులు.. చేయకూడని పనులను స్పష్టంగా వివరిస్తున్నాయి. అయితే ఈ సూచనలను, జాగ్రత్తలను ప్రజలు నిర్లక్ష్యం చేస్తోన్న సంఘటనలు ఇంకా అక్కడక్కడ తారసపడుతూనే ఉండడం గమనార్హం. అలాంటి ఓ సంఘటన గురించి తీవ్రంగా స్పందించింది నటి అనుపమా పరమేశ్వరన్.

Know More

women icon@teamvasundhara
celebrities-respond-on-nirbhaya-convicts-hanging

ఓ తల్లి పట్టుదల ఇది !

అమానవీయం.. అకృత్యం.. దారుణం.. బహుశా ఇలాంటి పదాలేవీ ‘నిర్భయ’ ఘటనను ఉదహరించడానికి సరిపోకపోవచ్చు. ఏడేళ్ల క్రితం దిల్లీ నడిబొడ్డున ‘నిర్భయ’ ఘటనతో యావత్‌ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసహాయురాలైన ఆడపిల్లను బలిగొన్న దుర్మార్గులకు ఉరే సరి అంటూ నినదించింది. చట్టంలో ఉన్న లోటుపాట్లను తమకు సానుకూలంగా మార్చుకుంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ కీచకులు శిక్షనుంచి మూడు సార్లు తప్పించుకున్నా ఆఖరికి ఉరికంబానికి వేలాడక తప్పలేదు. అమాయకురాలైన తన బిడ్డను కోల్పోయి.. పొంగి వస్తోన్న దుఃఖాన్ని అణచుకుని మరీ ఏడేళ్లుగా పోరాడిన ఆ తల్లి గర్భశోకం నేటితో శాంతించింది. ఈ రోజు ఉదయం 05:30 గంటలకు దోషుల ఉరితీతతో ‘నిర్భయ’ ఆత్మకు శాంతి చేకూరింది. దీంతో యావత్‌ దేశం సంబరాలు చేసుకుంది. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్న విషయం మరోసారి రుజువైంది. ఈ ఉరిపై సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగిందంటూ తమ ఆనందాన్ని ట్వీట్లు, పోస్టుల రూపంలో పంచుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
samantha-shares-her-bad-experience-after-her-marriage

ఆ విషయం చెబితే ‘నీకు పెళ్లైంది కదా’ అన్నాడు!

సమంత... సినిమాలతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్‌. 2017లో నాగచైతన్యతో ఏడడుగులు నడిచిన ఆమె ప్రస్తుతం కథాబలమున్న సినిమాల్లోనే నటిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. ఇక సినిమాలతో పాటు ప్రత్యూష ఫౌండేషన్‌ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందీ ముద్దుగుమ్మ. ఇటీవల ఓ కొత్త పాఠశాల ప్రారంభించి విద్యా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా హైదరాబాద్‌ టైమ్స్‌ ‘మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌-2019’ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనం ధరించే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్వచించవంటూ తన అభిప్రాయాలు పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-suggestions-about-corona-virus

సెలబ్రిటీల ‘కరోనా’ పాఠాలు!

స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి.. కొన్ని ప్రదేశాల్లో అయితే ఏకంగా 144 సెక్షన్‌ విధించారు. ఇదంతా ‘కరోనా’ (కొవిడ్‌-19) సృష్టిస్తోన్న కల్లోలంలో భాగమే. బహుశా మానవజాతి చరిత్రలో ఒక వైరస్‌ ఇలా ప్రపంచాన్ని భయపెడుతుండడం ఇదే తొలిసారి కావొచ్చు. ఈ వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రపంచమంతా ఒక్క తాటిపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కరోనాను ఎలా అడ్డుకోవాలి? ఈ వైరస్‌ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలపై ప్రభుత్వాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. సినిమాల్లో తారలు చెప్పే డైలాగ్‌లకు చప్పట్లు కొడుతూ.. ఈలలు వేసే మనం.. వారు చెబుతోన్న ఈ సూచనలు కూడా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది కదూ! ఇంతకీ కరోనాపై అవగాహన కల్పిస్తోన్న ఆ సెలబ్రిటీలు ఎవరు..? వారేం చెబుతున్నారో చూద్దామా?

Know More

women icon@teamvasundhara
he-begged-and-pleaded-for-second-chance-deepika-says-about-her-ex

బతిమాలాడు, వేడుకున్నాడు.. అయినా మోసం చేశాడు..!

ప్రేమకు నమ్మకమే పునాది..! ప్రేమికులకు ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం, గౌరవం ఉంటేనే.. ఆ బంధం నిలబడుతుంది.. శాశ్వతమవుతుంది. ఇవి లేని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. ఈ పరిస్థితి సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు సైతం వస్తుంటుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి రకరకాల కారణాలతో ప్రేమలో విఫలమైన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది తమ బ్రేకప్‌ స్టోరీస్‌ని గోప్యంగా ఉంచితే.. మరికొందరు మాత్రం వాటి గురించి ధైర్యంగా అందరితో పంచుకుంటున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె రెండో కోవకు చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన అభిప్రాయాలను నలుగురి ఎదుట సూటిగా, స్పష్టంగా చెప్పే ధైర్యం ఉన్న నటీమణుల్లో దీపిక కూడా ఒకరు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రేమికుడు చేసిన మోసం గురించి చెప్పుకొచ్చిందీ తార.

Know More

women icon@teamvasundhara
manjima-mohan-instagram-history

నువ్వు ఎందుకింత అందంగా ఉన్నావ్‌.. డార్లింగ్‌?!

తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది స్మైలింగ్‌ బ్యూటీ మంజిమా మోహన్‌. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’ సినిమాలో తొలిసారి హీరోయిన్‌గా నటించింది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ బొద్దుగుమ్మ. అంతేకాదు, ఎన్టీఆర్‌ బయోపిక్‌గా రూపొందిన ‘ఎన్‌.టి.ఆర్‌. కథానాయకుడు’, ‘ఎన్‌.టి.ఆర్‌. మహానాయకుడు’ సినిమాల్లో కూడా మెరిసిందీ తార. ఈ సినిమాల్లో మంజిమ ఎన్టీఆర్‌ కుమార్తె, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాత్రలో ఒదిగిపోయింది. తను ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. మార్చి 11 మంజిమ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న కొన్ని ఆసక్తికర ఫొటోలు మీకోసం..!

Know More

women icon@teamvasundhara
happy-birthday-ritu-varma-some-interesting-instagram-posts-of-ritu-are-here

అమ్మ చీరల్ని దొంగిలించడమంటే ఎవరికిష్టముండదు చెప్పండి?!

సినిమా పరిశ్రమలో హీరోయిన్లు రెండు రకాలుగా ఉంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ అంగీకరిస్తూ కెరీర్‌ను కొనసాగించే వాళ్లు కొందరైతే.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్లే వాళ్లు మరికొందరు. స్మైలింగ్‌ బ్యూటీ రీతూ వర్మ కూడా రెండో కోవకు చెందుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. తన తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కి చెందిన వారైనా.. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రీతూ ఇక్కడే జన్మించింది. తన బాల్యం, విద్యాభ్యాసం కూడా హైదరాబాద్‌లోనే జరిగింది. తను మొదటిసారి ‘అనుకోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో లీడ్‌ రోల్‌ పోషించింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ రీతూకు మంచి గుర్తింపును తీసుకురావడంతో.. జూ.ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా నటించిన ‘బాద్‌షా’ సినిమాలో కాజల్‌ చెల్లెలి పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది రీతూ.

Know More

women icon@teamvasundhara
celebs-pour-holy-wishes-on-social-media

రంగుల పండగ.. మీ జీవితంలో సంతోషం నిండగా!

‘కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు..’ అంటూ చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండగే ‘హోలీ’. ఈ సందర్భంగా ఆనందంగా ఒకరికొకరు రంగులు పులుముకుంటూ, సంతోషమనే రంగు నీటిలో మునిగి తేలుతూ అందరూ తమ బంధువులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తారు. అనునిత్యం బిజీ షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా గడిపే సెలబ్రిటీలు సైతం కాస్త తీరిక చేసుకొని హోలీ కేళీలో మునిగి తేలుతారు. అంతేనా.. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో వారు చేసిన ఎంజాయ్‌మెంట్‌ని ఫొటోల్లో బంధించి.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తమ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతారు. మరి, ఈ హోలీ పండగను మన సెలబ్రిటీలు ఎలా జరుపుకున్నారో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
srimukhi-chit-chat-with-her-insta-fans

అదే నా ఎనర్జీకి కారణం!

శ్రీముఖి.. బుల్లితెరపై తన మాటల పరవళ్లతో సందడి చేస్తోన్న ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్‌లో తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో ఇట్టే ఆకట్టుకునే ఈ అందాల తార.. బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ఎనలేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అభిమానులతో ముద్దుగా ‘బుల్లితెర రాములమ్మ’ అని పిలిపించుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసే శ్రీ.. తీరిక దొరికినప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఈక్రమంలో తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌తో సరదాగా మాట్లాడిందీ ముద్దుగుమ్మ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ఆకట్టుకుంది. మరి, ఈ చక్కనమ్మను అభిమానులు అడిగిన ప్రశ్నలేంటో, వాటికి ఈ స్టార్‌ యాంకర్‌ ఇచ్చిన సమాధానాలేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
celebrity-wishes-on-womens-day

మా ఉనికికి నిర్వచనం మీరే!

‘ఈ ప్రపంచంలో దేన్నయినా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకి, రెండు వాళ్లకి’ అంటూ ఇటీవల వచ్చిన ఓ సినిమాలో మహిళలను భూదేవితో పోల్చారు. అది రీల్‌ డైలాగ్‌ అయినా రియాలిటీలోనూ భూదేవిని మించిన ఓర్పు ఆడవాళ్లకు ఉంటుందనేది అక్షరాలా సత్యం. అలా త్యాగానికి, శక్తికి, సహనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఇలా మానవాళి మనుగడకు కారణమైన స్ర్తీ గొప్పతనాన్ని వివరిస్తూ వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారి ఉన్నతికి కారణమై, ఆదర్శంగా నిలిచిన ఆడవాళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మాధురీ దీక్షిత్‌

Know More

women icon@teamvasundhara
samantha-lifting-100-kg-deadlift-is-going-viral

వామ్మో సమంత.. మళ్లీ 100 కిలోలు ఎత్తేసింది !

తన క్యూట్‌ లుక్స్‌తో సినీ అభిమానులను మెస్మరైజ్‌ చేసే టాలీవుడ్‌ ‘ఓ బేబి’ అక్కినేని సమంత. అటు గ్లామర్‌తో పాటు ఫిట్‌నెస్‌కి కూడా సమ ప్రాధాన్యమిచ్చే ఈ లవ్లీ లేడీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం వ్యాయామం చేయడం మాత్రం మరవదు. తను జిమ్‌లో చేసే వివిధ రకాల కసరత్తుల వీడియోలను సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానులకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతుంది సామ్‌. ఇక తను చేసే వర్కవుట్లను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..! ఎంతో కఠినంగా ఉండే వర్కవుట్లను సైతం అలవోకగా చేసేస్తూ అందరికీ ఫిట్‌నెస్‌ గురూగా మారిన జానూ.. తాజాగా మరో వర్కవుట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
janhvi-kapoor-about-her-mother-sridevi