scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

‘నన్ను దోచుకుందువటే’ వన్నెల ‘డిస్కో’రాణి..!

Interesting Instagram posts of Nabha Natesh

instastrip2

నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార నభా నటేష్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తను, రామ్‌ జంటగా నటించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో మాస్‌ ప్రేక్షకులకు చేరువైందీ కన్నడ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్న నభా.. తనకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంటుంటుంది. డిసెంబర్‌ 11 నభా పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికరమైన పోస్టులు, వాటికి తను ఇచ్చిన క్యాప్షన్స్‌ మీకోసం..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

హ్యాపీ ఫాదర్స్‌ డే పప్పా..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

నువ్వు మాపై చూపించే ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక్కరోజు సరిపోదు.. లవ్ యూ అమ్మా..! హ్యాపీ మదర్స్‌ డే..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

మొదట్లో అన్నీ బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే ఉంటాయి..! (తొలి ఇన్‌స్టా పోస్ట్‌)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

థార్‌..! నా ఫేవరెట్‌..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

మిస్‌ ఇంటలెక్చువల్‌..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

నేను ఏ పాట వింటున్నానో చెప్పగలరా..?

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

తొలి డబ్‌స్మాష్‌..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

నా సిగ్నేచర్‌ పోజ్‌..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

రిచ్‌ చాక్లెట్‌.. బ్రౌన్‌ హెయిర్‌.. నా జుట్టును అందంగా కనిపించేలా చేస్తాయి..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

గోవాలో ఉన్నప్పుడు..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

సైమా 2018 వేడుకల్లో..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

అమ్మ చీరలో..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

మధ్యరాత్రి కాఫీ తాగకముందు.. తాగిన తర్వాత..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

వీటిలో మీ ఫేవరెట్‌ ఏది..?

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

ఫుడ్‌ లవర్‌..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

ఇస్మార్ట్‌ హైదరాబాదీ..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

ప్రేమ, ద్వేషాలు నిండిన ఈ లోకంలో.. నేనెప్పుడూ స్వెట్‌ షర్ట్‌ వేసుకోడానికే ఆసక్తి చూపిస్తాను..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

నేను తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేష్‌..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

కొన్నిరోజులు ఇలా కూడా ఉంటాయి..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

ఇన్‌స్టాలో నన్ను ఫాలో అవుతోన్న 1 మిలియన్‌ ఫాలోవర్లకు కృతజ్ఞతలు..! ఈ సందర్భంగా నాకోసమే ఓ రైడ్‌కు వెళ్లాను..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

ఆహారం కోసం ఎదురుచూస్తున్నా..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

శాంతిని పక్కన పెట్టండి.. ముందు ఆయనలా పోజు పెట్టడం కూడా రావట్లేదు..!

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

డిస్కోరాజా’ టీమ్‌కి కృతజ్ఞతలు..!

నభా తన ఇన్‌స్టా ఖాతాను 2013లో తెరిచింది. తన ఫాలోవర్ల సంఖ్య 1.2 మిలియన్లు ఉండగా తను మాత్రం 452 మందినే ఫాలో అవుతోంది. తను ప్రస్తుతం ‘డిస్కోరాజా’, ‘సోలో బతుకే సో బెటర్‌’ సినిమాల్లో నటిస్తోంది.

హ్యాపీ బర్త్‌డే నభా..!





women icon@teamvasundhara
prinyanka-chopra-reveals-her-relationship-with-father-ashok-chopra

ఆ విషయంలో నాన్నతో నాకు గొడవైంది!

ప్రియాంక చోప్రా.. కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గ్లోబల్‌ బ్యూటీ. తను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కృషితో పాటు.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిందీ అందాల తార. ముఖ్యంగా తన తండ్రి డాక్టర్‌ అశోక్‌ చోప్రాతో తనకున్న అనుబంధాన్ని ప్రతి క్షణం గుర్తుచేసుకుంటూ ఉంటుంది ప్రియాంక. అంతేకాదు.. తన తండ్రి మరణానంతరం ‘Daddy’s lil girl..’ అంటూ తన చేతిపైన ట్యాటూ కూడా వేయించుకొని తను నాన్నకూచినంటూ చెప్పకనే చెప్పింది పీసీ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు, నాన్నకు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-light-candles-to-support-pm-modis-9pm-9min-call

కరోనాపై పోరాటం: స్ఫూర్తి దీపం వెలిగించారు!

ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా దేశమంతటా లాక్‌డౌన్‌ కొనసాగుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడివారు అక్కడికే పరిమతమయ్యారు. ఎక్కువ రోజులు ఇంటి దగ్గరే ఉండడం వల్ల చాలామందిలో ఒక నిస్ప్రుహ వాతావరణం నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు.. దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలందరూ 9 నిమిషాలపాటు ఇళ్లలో లైట్లు ఆర్పేసి నూనెదీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనికి సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు విశేష ఆదరణ లభించింది. ఈ క్రమంలో కొంతమంది తారలు ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఆ పోస్టుల సమాహారం మీకోసం...

Know More

women icon@teamvasundhara
anushka-sharma-reveals-whats-on-her-immunity-boost-menu

నా ఇమ్యూనిటీని పెంచే పదార్థాలివే!

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు స్వీయ నిర్బంధంలో ఉంటూ ఇంటి పనులన్నింటినీ చక్కబెట్టుకుంటున్నారు. సరికొత్త వంటకాలు ప్రయత్నిస్తూ తమ సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తున్నారు. మరికొందరు కరోనా నుంచి ఎలా బయటపడాలో చెబుతూ తమ అభిమానులకు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని చెబుతోంది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తాను రోజూ ఏయే పదార్థాల్ని మెనూలో చేర్చుకుంటుందో సోషల్‌ మీడియా వేదికగా అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
vidya-balan-thanks-sanitation-worker-in-her-street-shares-the-video

మేడమ్‌...మా కోసం మీరు పడుతున్న శ్రమకు థ్యాంక్యూ!

కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో వైద్యం, పోలీస్‌, మీడియా, మున్సిపాలిటీ, విద్యుత్తు.. వంటి అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు మాత్రం తమ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రజల క్షేమం కోసం వీళ్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి పగలు, రాత్రి అనే తేడాల్లేకుండా తమ వృత్తిధర్మాన్ని పాటిస్తున్నారు. వీళ్లు చేస్తోన్న త్యాగాన్ని గుర్తించి వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ విద్యా బాలన్‌ తమ వీధిని శుభ్రం చేస్తోన్న ఓ మున్సిపాలిటీ ఉద్యోగినికి స్వయంగా కృతజ్ఞతలు తెలిపింది.

Know More

women icon@teamvasundhara
anushka-sharma-asks-an-interseting-questions-on-instagram-gets-quick-responses

ఈ స్వీయ నిర్బంధం మీకేం నేర్పింది?

అనుకోకుండా మనమంతా పాటిస్తోన్న ఈ స్వీయ నిర్బంధం అందరికీ సరికొత్త జీవిత పాఠాలను నేర్పుతోంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితమైన ఈ నేపథ్యంలో కొందరు తమ అభిమానులకు చేరువగా ఉండడానికి లైవ్‌ షోలను నిర్వహిస్తూ.. తమ మనసులోని మాటల్ని పంచుకుంటున్నారు. అంతేకాదు.. స్వీయ నిర్బంధం తమకు ఏయే విషయాలను నేర్పిందో కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ బేబ్‌ అనుష్కా శర్మ కాస్త సరికొత్తగా ఆలోచించి అభిమానుల సెల్ఫ్‌ క్వారంటైన్‌ అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా తన అభిమానులకు ఒక ప్రశ్నను సంధించిందీ ముద్దుగుమ్మ. ఇలా తను ప్రశ్న వేసిందో, లేదో అలా ఫ్యాన్స్‌ తమ సమాధానాల్ని వెల్లువలా పంపించారు. వాటన్నింటినీ తన ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్‌ చేస్తూ అభిమానులందరికీ థ్యాంక్స్‌ చెప్పింది అనుష్క. మరి, ఇంతకీ అనుష్క సంధించిన ఆ ప్రశ్న, దానికి అభిమానులు చెప్పిన సమాధానాలేంటో చదివేద్దామా??

Know More

women icon@teamvasundhara
pooja-hegde-chats-with-her-fans-via-twitter

కష్ట సమయాల్లో ఇష్టమైనవి గుర్తు తెచ్చుకోండి..!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీ తారలు సైతం ఇంటిపట్టునే ఉంటూ.. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు కేటాయిస్తున్నారు. అంతేకాదు, వీలు కుదిరినప్పుడల్లా సోషల్‌ మీడియా లైవ్‌/చాట్‌ ద్వారా తమ అభిమానులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అందాల భామ పూజా హెగ్డే కూడా తాజాగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #AskPooja అనే హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా నెటిజన్లు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చిందీ ‘బుట్టబొమ్మ’.

Know More

women icon@teamvasundhara
quarantine-made-me-realize-what-actually-a-life-is-says-anushka

ఇప్పుడు నాకు అవే ముఖ్యమనిపిస్తోంది..!

కరోనా వ్యాప్తిని అరికట్టే టీకా కోసం పరిశోధకులు, వైద్యులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అయితే స్వీయ నిర్బంధం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. ఈ మూడు మార్గాలే మనల్ని కరోనా బారిన పడకుండా రక్షిస్తాయన్న విషయం తెలిసిందే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు వీటిని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో రోజుల కొద్దీ ఇంట్లో గడపడుతుండడంతో ప్రజల ఆలోచన తీరులో క్రమంగా మార్పు వస్తోంది. ఇంతకాలం వృత్తిగత, వ్యక్తిగత జీవితాలతో బిజీగా గడిపిన చాలామందికి ఈ లాక్‌డౌన్‌ సమయం తమ గురించి తాము తెలుసుకునేందుకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గడిచిన క్వారంటైన్‌ సమయం తన ఆలోచన తీరులో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో తాజాగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ.

Know More

women icon@teamvasundhara
emilia-clarke-offers-dinner-date-to-raise-money-for-amid-corona-virus-out-break

నాతో డిన్నర్‌ డేట్‌కి మీలో ఎవరు రడీ?

కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ప్రపంచమంతా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రదేశాల ఆర్థి్క వ్యవస్థలు సైతం అతలాకుతలమవుతున్నాయి. అలా కరోనా బారిన పడిన అగ్రదేశాల్లో బ్రిటన్‌ కూడా ఉంది. కొవిడ్‌ వైరస్‌ కారణంగా ఆ దేశంలో ఇప్పటికే సుమారు 1800మంది మృత్యువాత పడ్డారు. ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆరోగ్య శాఖ మంత్రి నాదినే డోరీస్‌, బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ చార్లెస్‌ సైతం ఈ మహమ్మారి బారిన పడడం గమనార్హం. ఇక అక్కడ రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడంతో వైద్య సదుపాయాల కొరత కూడా అధికంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి కొవిడ్‌ బాధితులకు తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకొచ్చింది ప్రముఖ బ్రిటన్‌ యాక్ట్రెస్‌ ఎమీలియా క్లార్క్‌. ఈ క్రమంలో తన అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయడానికి ఓ వినూత్న ప్లాన్‌ను రడీ చేసింది.

Know More

women icon@teamvasundhara
janhvi-writes-a-letter-about-her-quarantine-experiences

women icon@teamvasundhara
kangana-ranaut-recollects-when-she-ran-from-home-and-addicted-to-drugs

ఆధ్యాత్మిక చింతనతోనే ‘మత్తు’ వదిలించుకున్నా!

ఈ కరోనా సమయంలో మన సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధం పాటిస్తూ వారికి సంబంధించిన విషయాలను తమ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వారిలో స్ఫూర్తి నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనాలీలోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్న బాలీవుడ్‌ బ్యూటీ కంగన.. ప్రస్తుతం భక్తిభావంలో మునిగి తేలుతోంది. ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకునే చైత్ర నవరాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోన్న కంగన.. తన గురించి మనందరికీ తెలియని బోలెడన్ని విషయాలను వీడియోల రూపంలో పంచుకుంటోంది. ఈ క్రమంలో కంగన తాజాగా పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలైంది. పదిహేనేళ్ల వయసులో తాను చేసిన ఓ పని గురించి ఈ వీడియోలో చెప్పడమే అందుకు కారణం. మరి, ఇంతకీ కంగన ఏమందో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
ananya-pandey-instgram-chit-chat-with-her-fans

అలాంటి సూపర్‌ పవర్‌ నాకుండాలే గానీ..!

ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా ఇంట్లో ఉన్నా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటూ వారిని అలరిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. వారిలో బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ అనన్యా పాండే ఒకరు. చేసింది రెండంటే రెండే సినిమాలైనా.. యువతలో క్రేజీ ఫాలోయింగ్‌ని సంపాదించుకుందీ క్యూట్‌ బ్యూటీ. అంతేకాదు.. తన క్యూట్‌ లుక్స్‌తో పాటు.. తన ఫ్యాషన్‌ సెన్స్‌తో కూడా యంగ్‌ జనరేషన్‌ని ఫిదా చేసేస్తుంటుందీ సుందరి. స్వీయ నిర్బంధంలో భాగంగా ఇంటికే పరిమితమైన ఈ క్యూట్‌ బేబీ తన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా అభిమానులతో సోషల్‌ మీడియాలో చిట్‌చాట్‌ చేసిందీ చిన్నది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ సంధించిన ప్రశ్నలేంటి? అందుకు అనన్య చెప్పిన సమాధానాలేంటి? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
never-run-after-money-in-life-says-kangana-ranaut

women icon@teamvasundhara
katrina-decides-to-clean-her-home-in-this-lock-down-time

ఇల్లు వూడుస్తున్నా...గిన్నెలు తోముతున్నా...!

కరోనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయులంతా ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉంటేనే కరోనాను మన దేశం నుంచి తరిమికొట్టగలమని ప్రధాని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులుంటే తప్ప ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటకు రావడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తున్నారు. అయితే రోజంతా ఇంట్లో బోర్ కొట్టకుండా కాలక్షేపం కోసం వీళ్లు రకరకాల మార్గాలను ఎంచుకొంటున్నారు. అంతేకాదు వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన ఇంట్లో ఏం చేస్తోందో మీరే చూడండి..!

Know More

women icon@teamvasundhara
anupama-fires-on-people-who-throws-masks-on-roadside

మనం కరోనాతో ఇలాగేనా పోరాడేది..?

ఒక వ్యాధి మన దరికి చేరకుండా జాగ్రత్తలు పాటించడం ఎంత ముఖ్యమో.. మన నిర్లక్ష్యం వల్ల ఎదుటివారికి హాని కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం..! ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేసేందుకు నిరంతరంగా శ్రమిస్తోన్న ఈ తరుణంలో.. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు వివిధ వేదికల ద్వారా ప్రజలకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా మనం చేయాల్సిన పనులు.. చేయకూడని పనులను స్పష్టంగా వివరిస్తున్నాయి. అయితే ఈ సూచనలను, జాగ్రత్తలను ప్రజలు నిర్లక్ష్యం చేస్తోన్న సంఘటనలు ఇంకా అక్కడక్కడ తారసపడుతూనే ఉండడం గమనార్హం. అలాంటి ఓ సంఘటన గురించి తీవ్రంగా స్పందించింది నటి అనుపమా పరమేశ్వరన్.

Know More

women icon@teamvasundhara
celebrities-respond-on-nirbhaya-convicts-hanging

ఓ తల్లి పట్టుదల ఇది !

అమానవీయం.. అకృత్యం.. దారుణం.. బహుశా ఇలాంటి పదాలేవీ ‘నిర్భయ’ ఘటనను ఉదహరించడానికి సరిపోకపోవచ్చు. ఏడేళ్ల క్రితం దిల్లీ నడిబొడ్డున ‘నిర్భయ’ ఘటనతో యావత్‌ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసహాయురాలైన ఆడపిల్లను బలిగొన్న దుర్మార్గులకు ఉరే సరి అంటూ నినదించింది. చట్టంలో ఉన్న లోటుపాట్లను తమకు సానుకూలంగా మార్చుకుంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ కీచకులు శిక్షనుంచి మూడు సార్లు తప్పించుకున్నా ఆఖరికి ఉరికంబానికి వేలాడక తప్పలేదు. అమాయకురాలైన తన బిడ్డను కోల్పోయి.. పొంగి వస్తోన్న దుఃఖాన్ని అణచుకుని మరీ ఏడేళ్లుగా పోరాడిన ఆ తల్లి గర్భశోకం నేటితో శాంతించింది. ఈ రోజు ఉదయం 05:30 గంటలకు దోషుల ఉరితీతతో ‘నిర్భయ’ ఆత్మకు శాంతి చేకూరింది. దీంతో యావత్‌ దేశం సంబరాలు చేసుకుంది. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్న విషయం మరోసారి రుజువైంది. ఈ ఉరిపై సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగిందంటూ తమ ఆనందాన్ని ట్వీట్లు, పోస్టుల రూపంలో పంచుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
samantha-shares-her-bad-experience-after-her-marriage

ఆ విషయం చెబితే ‘నీకు పెళ్లైంది కదా’ అన్నాడు!

సమంత... సినిమాలతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్‌. 2017లో నాగచైతన్యతో ఏడడుగులు నడిచిన ఆమె ప్రస్తుతం కథాబలమున్న సినిమాల్లోనే నటిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. ఇక సినిమాలతో పాటు ప్రత్యూష ఫౌండేషన్‌ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందీ ముద్దుగుమ్మ. ఇటీవల ఓ కొత్త పాఠశాల ప్రారంభించి విద్యా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా హైదరాబాద్‌ టైమ్స్‌ ‘మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌-2019’ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనం ధరించే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్వచించవంటూ తన అభిప్రాయాలు పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-suggestions-about-corona-virus

సెలబ్రిటీల ‘కరోనా’ పాఠాలు!

స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి.. కొన్ని ప్రదేశాల్లో అయితే ఏకంగా 144 సెక్షన్‌ విధించారు. ఇదంతా ‘కరోనా’ (కొవిడ్‌-19) సృష్టిస్తోన్న కల్లోలంలో భాగమే. బహుశా మానవజాతి చరిత్రలో ఒక వైరస్‌ ఇలా ప్రపంచాన్ని భయపెడుతుండడం ఇదే తొలిసారి కావొచ్చు. ఈ వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రపంచమంతా ఒక్క తాటిపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కరోనాను ఎలా అడ్డుకోవాలి? ఈ వైరస్‌ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలపై ప్రభుత్వాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. సినిమాల్లో తారలు చెప్పే డైలాగ్‌లకు చప్పట్లు కొడుతూ.. ఈలలు వేసే మనం.. వారు చెబుతోన్న ఈ సూచనలు కూడా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది కదూ! ఇంతకీ కరోనాపై అవగాహన కల్పిస్తోన్న ఆ సెలబ్రిటీలు ఎవరు..? వారేం చెబుతున్నారో చూద్దామా?

Know More

women icon@teamvasundhara
he-begged-and-pleaded-for-second-chance-deepika-says-about-her-ex

బతిమాలాడు, వేడుకున్నాడు.. అయినా మోసం చేశాడు..!

ప్రేమకు నమ్మకమే పునాది..! ప్రేమికులకు ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం, గౌరవం ఉంటేనే.. ఆ బంధం నిలబడుతుంది.. శాశ్వతమవుతుంది. ఇవి లేని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. ఈ పరిస్థితి సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు సైతం వస్తుంటుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి రకరకాల కారణాలతో ప్రేమలో విఫలమైన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది తమ బ్రేకప్‌ స్టోరీస్‌ని గోప్యంగా ఉంచితే.. మరికొందరు మాత్రం వాటి గురించి ధైర్యంగా అందరితో పంచుకుంటున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె రెండో కోవకు చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన అభిప్రాయాలను నలుగురి ఎదుట సూటిగా, స్పష్టంగా చెప్పే ధైర్యం ఉన్న నటీమణుల్లో దీపిక కూడా ఒకరు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రేమికుడు చేసిన మోసం గురించి చెప్పుకొచ్చిందీ తార.

Know More